Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
11-05-2024, 11:42 AM
(This post was last modified: 05-06-2024, 11:12 AM by nareN 2. Edited 6 times in total. Edited 6 times in total.)
2024 May 11..
మైనా లాంటి మెడ..
బాదుషా లాంటి పెదవులు..
సూర్య చంద్ర గ్రహణాల లాంటి కళ్ళు..
శంఖం లాంటి చెవులు..
ఆ పిల్ల పేరు.. స్వప్న..
నా బుర్ర అస్సలు పనిచేయట్లేదు.. I Love You చెపితే యాన్యువల్ ప్యాకేజీ 30 లక్షలు అడిగింది..
ప్రేమించడానికి జీతం అంట.. అది కూడా ప్రతీ సంవత్సరం మళ్ళీ 10 % ఇంక్రిమెంట్ కూడాట..
నేను I Love You ఏ చెప్పానా.. ఎందుకైనా మంచిదని మళ్ళీ ఓసారి చెప్పా..పొరపాటుగా విందేమో అని..
కన్యాశుల్కం ట..
అమ్మాయిలకి పొగరు ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు అనుకున్నా..
నాకు దక్కకపోతే పొయ్యే.. ఈ మాట ఇంకో నలుగురు అమ్మాయిలు వింటే.. మగాళ్ల పరిస్థితి ఏం కావాలి..
ప్రపంచంలో అమ్మాయిల డామినేషన్ స్టార్ట్ అయిపొయింది..
ఈ పరిస్థితి నా ఫ్రెండ్స్ తో చర్చించి.. సొల్యూషన్ వెతక్కపోతే.. ఒక ప్రపంచ విలయాన్ని ఆపకుండా వదిలిస్తానేమో అనిపించింది..
వెంటనే అనిల్ గాడికి కాల్ చేశా...
అనిల్ - హలో మధు చెప్పరా..
మధు (అంటే నేనే) - రేయ్ కలవాలి..
అనిల్ - వచ్చేయ్ ఐతే..ఇంట్లోనే ఉన్నా..
చెప్పింది విన్నాక.. మామ పోరి డేంజర్ గుంది.. వదిలేయ్..
అలా ఎలా వదిలేస్తాం.. రేపన్న రోజు ఎవడో ఒకణ్ణి పెళ్లి చేసుకుంటుంది కదా.. అది నేనే ఎందుకు కాకూడదు..
మామ చెప్తున్నా విను.. అట్లాంటి దాంతో పెళ్లయ్యిందనుకో.. భార్యా బాధితుల సంఘంలో మొదటి అడ్మిషన్ నీదే.. ఇగ చూస్కో మరి.. నీ ఇష్టం..
పిల్ల బావుందిరా..
తనొక్కత్తేన బావుండేది.. నా పోరి కూడా మస్త్ ఉంటది.. అమ్మాయిలంటేనే బావుంటారు.. ఇంకోదాన్ని చూద్దాం తియ్..
మనసుకి మెదడుకి.. ఘర్షణ.. డ్రాప్ అయిపోయా..
నెక్స్ట్ డే.. నేను అనిల్ గాడు జాగింగ్ చేస్తుంటే..
అనిల్ - మామా ఆ పోరిని చూడు.. నీకు సూపర్ జోడి..
మధు (అంటే నేనే) - జోడిచ్చికు కొడతారా నా కొడకా.. నిన్న చెప్పింది ఆ పిల్ల గురించే..
అనిల్ - ఐతే..ఎదో ఒక ప్లాన్ వెయ్యి బే..
మధు (అంటే నేనే) - ఐతే నువ్వు ఈడే ఉండు....నేనెళ్ళి ఈరోజు పాప కి సినిమా చూపిస్తా..
నేను ఎదురవ్వగానే
స్వప్న - హాయ్ మధు.. ఎలా ఉన్నావ్..
నాతోనేనా మాట్లాడుతోంది..
నేను - హాయ్..గుడ్ మార్నింగ్.. బావున్నా..
స్వప్న - ఏంటి డెసిషన్ తీసుకున్నావా..
నేను - ఇంకా లేదు..
స్వప్న - చూసావా.. అబ్బాయిలు బ్లైండ్ గా ప్రేమించేసాం అంటారు తప్ప.. మీకు ప్రేమంటే ఏంటో కూడా తెలీదు..
నేను - కానీ నేను వేరే విషయం మాట్లాడదామని వచ్చా..
స్వప్న - హ చెప్పు..
నేను - లవ్ వద్దు కానీ ఫ్రెండ్స్ అవుదామా..
స్వప్న - స్మార్ట్ మూవ్.. తెలివైన వాడివే.. బట్ చూద్దాం లే..
నేను - ఇందులో చూసేదేముంది....
స్వప్న - చూడాలి బాస్.. చాల కాలుకులేషన్స్ ఉంటాయి.. లైఫ్ లోకి ఎంత మంది వచ్చిన రోజులో ఉండేది 24 గంటలే కదా.. Your Time is directly proportional to the quality of a relation
మనం చదవనంత ఏం చదివేసిందిది.. మరీ విచిత్రం గా మాట్లాడుతోంది..
To be continued…
The following 20 users Like nareN 2's post:20 users Like nareN 2's post
• Anamikudu, Babu_07, Donkrish011, gora, Haran000, Iron man 0206, K.R.kishore, K.rahul, kamadas69, Manoj1, Ram 007, ramd420, Saikarthik, shekhadu, sri7869, sriramakrishna, Uday, utkrusta, Venrao, vgr_virgin
Posts: 9,953
Threads: 0
Likes Received: 5,683 in 4,660 posts
Likes Given: 4,904
Joined: Nov 2018
Reputation:
48
Posts: 12,659
Threads: 0
Likes Received: 6,998 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
Posts: 5,109
Threads: 0
Likes Received: 2,979 in 2,496 posts
Likes Given: 6,135
Joined: Feb 2019
Reputation:
19
Posts: 4,939
Threads: 0
Likes Received: 4,099 in 3,054 posts
Likes Given: 16,070
Joined: Apr 2022
Reputation:
68
Posts: 3,771
Threads: 23
Likes Received: 17,118 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
(11-05-2024, 11:42 AM)nareN 2 Wrote: సూర్య చంద్ర గ్రహణాల లాంటి కళ్ళు..
బ్రతికించావు సామి, ఇంకా నయ్యం black hole లాంటి పూకు అనలేదు.
Bro honestly నాకు ఈ పోలిక నచ్చలేదు ఏమనుకోకు. ఒక కవికి ఏదైనా పోలిక తీసుకునే హక్కు ఉంది.
కానీ మిత్రమా, గ్రాణహం అంటే వెలుగు తగ్గుతుంది కదా, ఎప్పుడైనా మనం కళ్ళని ఒక తేజస్సు చూపించేలా వర్ణించాలి అని నా ఉద్దేశం.
Posts: 3,771
Threads: 23
Likes Received: 17,118 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
(11-05-2024, 11:42 AM)nareN 2 Wrote: స్వప్న - చూడాలి బాస్.. చాల కాలుకులేషన్స్ ఉంటాయి.. లైఫ్ లోకి ఎంత మంది వచ్చిన రోజులో ఉండేది 24 గంటలే కదా.. Your Time is directly proportional to the quality of a relation
మనం చదవనంత ఏం చదివేసిందిది.. మరీ విచిత్రం గా మాట్లాడుతోంది..
Time is directly proportional to distance bro.
ఎక్కడ చదివిందో తప్పు చెప్పింది.
రేపు మళ్ళీ jogging లో కలిస్తే చెప్పు, distance అని, మనం ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి time అను.
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
11-05-2024, 10:24 PM
(This post was last modified: 11-05-2024, 10:32 PM by nareN 2. Edited 4 times in total. Edited 4 times in total.)
(11-05-2024, 09:54 PM)H aran000 Wrote: కానీ మిత్రమా, గ్రాణహం అంటే వెలుగు తగ్గుతుంది కదా, ఎప్పుడైనా మనం కళ్ళని ఒక తేజస్సు చూపించేలా వర్ణించాలి అని నా ఉద్దేశం.
May be Madhu gaadi kallaki ila kanapadi untundi Bro...
Grahanam oka nallati kanu papalaa...
venukanunchi chuttu vachhe tejassu tellati kanu guddulaa..
Anduke ala polchesademo..
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
(11-05-2024, 10:06 PM)Haran000 Wrote: మనం ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి time అను.
Manadantaa Long Distance Relations eh le Bro..
Madhu gaadi cheta aite anipista... Swapna em antundoo inkaa teleedu..
Thank you for your Feedback Bro..
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
11-05-2024, 10:39 PM
(This post was last modified: 11-05-2024, 10:42 PM by nareN 2. Edited 2 times in total. Edited 2 times in total.)
(11-05-2024, 09:54 PM)Haran000 Wrote: బ్రతికించావు సామి, ఇంకా నయ్యం black hole లాంటి పూకు అనలేదు.
Appudappude vichhukuntunna Kaluva Puvvu Laanti Pooku..
Last episode Last Dialogue lo vaadata... ee polika..
Entoo Broo.. Naa cheta kooda bootulu maatladinchestunnaru..
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
13-05-2024, 11:59 AM
(This post was last modified: 13-05-2024, 12:00 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
అదేంటి Time is Directly Proportional to Distance కదా..
నువ్వు చెప్పేది ఫిజిక్స్.. నేను మాట్లాడేది ఫిసికల్ రేలషన్ గురించి..
నువ్వు అనుకునేది స్పేస్ టైం గురించి.. నేను చెప్పేది నా టైం గురించి..
సరే కానీ.. ఇంతకీ ఈ కన్యాశుల్కం కాన్సెప్ట్ ఏంటి..
స్వప్న - పద కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం..
రెండు మొఛా ఆర్డర్ ఇచ్చాక.. ఏంటి నీ డౌట్..
నేను - అదే ప్రేమించడానికి పేమెంట్ ఏంటి చెప్పు..
స్వప్న - లవ్ అన్నావని 30 అడిగా.. పెళ్లి అనుంటే 2 కోట్లు అడిగేదాన్ని..
నేను - అదేంటి..
స్వప్న - నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కట్నం తీసుకున్న వాళ్ళు ఉన్నారా..
నేను - ఉన్నారా ఏంటి.. కట్నం లేకుండా ఈరోజుల్లో పెళ్లిళ్లు ఎక్కడవుతున్నాయ్..
స్వప్న - మరి వాళ్ళని కట్నం ఎందుకు తీసుకుంటున్నారు అని ఎప్పుడైనా అడిగావా
నేను - లేదు..
స్వప్న - మరి అబ్బాయిలు ఎం ఎక్కువని కట్నం తీసుకుంటున్నారు.. నీ అభిప్రాయం ఏమిటి..
నేను - లేదు, ఇద్దరూ సమానమే..
స్వప్న - లేదు.. నా దృష్టిలో కడుపులో బిడ్డని మోసే అమ్మాయిలు ఇంకొంచెం ఎక్కువ సమానం..
నేను దీనికి పడిపోయాను కాబట్టి సమాధానం చెప్పలేక పోతున్ననా లేక అది చెప్పేది కరెక్ట్ అని ఒప్పేసుకుంటున్నానా.. అర్ధం కాలేదు..
ఇద్దరి మౌనాన్ని ఛేదిస్తూ కాఫీ వచ్చింది..
నేను - అంటే డబ్బులు ఇస్తే ఎలాంటి వాణ్ణయినా ప్రేమిస్తావా..
స్వప్న - లేదు.. 5 రౌండ్స్ లో టెస్ట్స్ పెడతా.. అందులో సక్సెస్ ఐతే వాడే నా మొగుడు..
నేను - ఏంటా టెస్ట్స్..
స్వప్న - ముందు నే చెప్పిన ఫైనాన్సియల్ టెస్ట్ పాస్ ఐతే.. మిగతా 4 తెలుసుకోవచ్చు..
దూరం నుంచి మమ్మల్ని చూస్తున్న అనిల్ గాడు కూడా షాక్ లోనే ఉన్నాడు..
సర్, బిల్ అంటూ వెయిటర్ వచ్చేసరికి.. స్వప్న బిల్ తీసుకుంటూ..
కాఫీ కి నేను పిలిచా కదా.. ఇట్స్ మైన్.. అంటూ స్కాన్ చేసి వెయిటర్ ని పంపించేసి..
ఓకే మధు మళ్ళీ కలుద్దాం.. అని వెళ్ళిపోయింది..
ఏం మాట్లాడిన బ్యాక్ ఫైర్ అవుతోంది.. సరే అని తలాడించా..
The following 14 users Like nareN 2's post:14 users Like nareN 2's post
• aarya, Anamikudu, Babu_07, gora, Iron man 0206, K.R.kishore, K.rahul, kamadas69, Manoj1, Rishithejabsj, Saikarthik, sri7869, Uday, Venrao
Posts: 12,659
Threads: 0
Likes Received: 6,998 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
Nice update
Posts: 2,389
Threads: 0
Likes Received: 1,130 in 945 posts
Likes Given: 8,718
Joined: May 2019
Reputation:
18
Posts: 5,109
Threads: 0
Likes Received: 2,979 in 2,496 posts
Likes Given: 6,135
Joined: Feb 2019
Reputation:
19
Posts: 1,155
Threads: 0
Likes Received: 813 in 511 posts
Likes Given: 78
Joined: Nov 2018
Reputation:
17
Super.. meeru variety concepts tho vastunnatlu nnaru
Posts: 4,939
Threads: 0
Likes Received: 4,099 in 3,054 posts
Likes Given: 16,070
Joined: Apr 2022
Reputation:
68
Posts: 2,747
Threads: 0
Likes Received: 1,944 in 1,502 posts
Likes Given: 7,695
Joined: Jun 2019
Reputation:
22
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
14-05-2024, 09:23 PM
(This post was last modified: 14-05-2024, 09:24 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
తను వెళ్లిపోయాకా అనిల్ గాడు వచ్చి కూర్చున్నాడు..
అనిల్ - రేయ్ మెంటల్ ది రా అది..
మధు - ఇందాక బావుందన్నావ్..
అనిల్ - ఇప్పుడేగా అర్ధం అయ్యింది.. చూస్తే కాదు ముట్టుకుంటే కాలుద్దని..
మధు - నేను అదే చెప్తున్నా అర్ధం అవ్వాలి అంటే అర్ధం చేసుకోవడానికి ట్రై చెయ్యాలి కదా..
అనిల్ - ఏమంటావ్ ఐతే..
మధు - అదే తన కాన్సెప్ట్ ఎదో ఉంది కదా.. కన్యాశుల్కం ఇచ్చేస్తా..
అనిల్ - రేయ్ త్రీ ఇయర్స్ సేవింగ్స్ రా..
మధు - అలా డిస్కారేజ్ చేయకురా..
అనిల్ - కావాలంటే ఆ తింగరదాన్ని ఏ స్వయం వరమో పెట్టుకోమను... మనకెందుకురా ఇవన్నీ.
మధు - ఓ పని చేద్దాం.. హెడ్ ఆర్ టైల్స్ వేద్దాం..
అనిల్ - నువ్ దాని హెడ్ బలి అయిపోతావ్ రా.. అది చెప్పినట్టల్లా విన్నావంటే బతుకు కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఇపోద్ది..
వీడు మరీ భయపెడుతున్నాడు.. సరే ఒక రోజు అలోచించి నిర్ణయం తీసుకుందాం.. అని ఎవరింటికి వాళ్ళం బయలుదేరాం..
ఆలోచించగా ఆలోచించగా ఓ పది లక్షలకి బేరం ఆడితే ఎలా ఉంటుందా అన్న గొప్ప ఐడియా కి నన్ను నేను అభినందించుకోకుండా ఉండలేకపోయా..
మళ్ళీ తనని చూడాలంటె జాగింగ్ దాక వెయిట్ చెయ్యాలి.. సర్లే అనుకుంటూ పొద్దున్నే లేచి.. ఈసారి అనిల్ గాడ్ని కట్ చేసి.. ఒక్కణ్ణే వెళ్ళా..
హాయ్ మధు.. మళ్ళి తనే పలకరించింది..హాయ్ చెప్పా..
స్వప్న - రన్నింగ్ ఆ రిలాక్సింగ్ ఆ ..
నేను - నీ కోసం వెయిటింగ్..
స్వప్న - అవునా పద కాఫీ షాప్ కి వెళ్లి మాట్లాడుకుందాం..
నేను - లేదు ఇక్కడైతే కొంచెం ప్రశాంతం గా మాట్లాడుకోవచ్చు..
స్వప్న – కరెక్టే, కానీ నిన్న ఈవెనింగ్ ఒకడు ప్రొపోజ్ చేసాడు.. ఇప్పుడు కలుస్తా అని చెప్పా.. అతను వెయిట్ చేస్తూ ఉంటాడు కలిసి వచ్చేద్దాం పద..
నేను - అయ్యో.. మీ ఇద్దరి మధ్య నేనేందుకు..
స్వప్న - హే ఫ్రెండ్ వి కదా.. అలా నో చెప్పొచ్చా..
నాకేం చెప్పాలో.. ఇంకెన్ని సార్లు బిస్కేట్ అవ్వాలో అర్ధం కాలేదు.. దీనికి ఇంత కంపేటేషన్ ఆ..
ముగ్గురం కూర్చున్నాం..
స్వప్న - హాయ్ బాస్ చెప్పు..
ఆ గొట్టం గాడు - అదే నిన్న చెప్పా కదా.. I LOVE YOU
స్వప్న - అంటే?
ఆ గొట్టం గాడు - అంటేనా.. నేను ప్రేమిస్తున్నాను అంటున్న..
స్వప్న - అదే.. అంటే ఏమిటి నాకు తెలీదు అంటున్న..
ఆ గొట్టం గాడు అయోమయం మొహం వేసుకుని నాకేసి చూస్తున్నాడు..
స్వప్న - అదే బాస్ ప్రేమించడం అంటే ఏమిటి అంటున్న..
ఆ గొట్టం గాడు - ఇద్దరం కలిసి.. వాడు మాటలు వెతుక్కుంటున్నాడు..
స్వప్న - ఆ కలిసి..
ఆ గొట్టం గాడు - కలిసి పెళ్లి చేసుకోవడం..
వీడు నాకంటే వేస్ట్ ఫెల్లో లా ఉన్నాడు..
స్వప్న - బాస్.. ఈ మాటలకి నేను ఓకే చెప్తే నా 8th క్లాస్ లోనే నాకు పెళ్ళయిపోయేది.. వెళ్ళు పని చూస్కో..
ఈసారి కూడా బిల్ తనే కట్టింది..
వాడు మొహం మాడ్చుకొని పోయాడు..
స్వప్న - ఇంకేంటి మధు ఎందుకో వెయిట్ చేస్తున్నావ్..
ఇప్పడూ నా 10 లక్షల మీద బేరం ఆడి పరువు తీసుకోదల్చుకోలేదు..
నేను - నిన్న నీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయా.. అదే అడుగుదాం అనుకున్న..
స్వప్న - అయ్యో ఇదైతే ఇందాకే అడగాల్సింది కదా.. పాపం అనవసరం గా నీ టైం వేస్ట్..
మధు - నువ్వే కదా.. ఫ్రెండ్ తో ఉండవా అన్నావ్..
స్వప్న - సర్లే నెంబర్ తీస్కో.. 2xxxxxxx
మధు - 8 ఏ ఉన్నాయ్
స్వప్న - హ ముందు 040 ఆడ్ చేస్కో..
మధు - ల్యాండ్ లైన్ ఆ..
స్వప్న - హా పర్లేదు మా ఇంట్లో నేను అందరికి తెలుసులే.. స్వప్న తో మాట్లాడాలి అంటే ఇస్తారు.. సరే లేట్ అవుతోంది బాయ్ మధు.. అంటూ వెళ్ళిపోయింది..
The following 14 users Like nareN 2's post:14 users Like nareN 2's post
• aarya, ABC24, Anamikudu, Babu_07, Iron man 0206, K.R.kishore, K.rahul, kamadas69, SHREDDER, Sivak, sri7869, The Prince, Uday, Venrao
Posts: 12,659
Threads: 0
Likes Received: 6,998 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
అప్డేట్ చాల బాగుంది
Posts: 512
Threads: 0
Likes Received: 387 in 260 posts
Likes Given: 689
Joined: May 2024
Reputation:
8
Variety concepts tho mammalni alaristunaru..thanks
|