Posts: 535
Threads: 15
Likes Received: 3,335 in 429 posts
Likes Given: 725
Joined: Aug 2022
Reputation:
271
సంధ్య - రేయ్ ఇంతంత చాటింగ్ చేసుకుంటున్నాం.. కలిసినప్పుడు ఏమవుతుంది రా..
నేను - నువ్వు చెప్పవే నీకు ఎంత దూరం వెళ్తే బావుంటుంది అనిపిస్తోంది..
సంధ్య - ఏమోరా.. బావుంది.. కావాలనిపిస్తోంది.. మాట్లాడేశాక భయమేస్తోంది..
నేను-..
సంధ్య - ఎం మాట్లాడవేంట్రా..
నేను - ఆలోచిస్తున్న..
సంధ్య - ఏంటి రేపటి రోల్ ప్లే గురించా..
నేను - కాదే.. ఇంతకీ మన సంగతి శాంతి కి కాకుండా ఎవరికైనా తెలుసా
సంధ్య - రేయ్ డప్పు కొట్టి చెప్పే సంగతా ఇది..
నేను - సర్లే.. బావున్నంత సేపు ఎంజాయ్ చేద్దాం.. కలిసినపుడు జాగ్రత్తగా ఉంటె ఎవరికీ డౌట్ రాదు..
సంధ్య - నువ్ రావచ్చు కదరా మా కాలేజీ దగ్గర కలుద్దాం..
నేను - ఒసేయ్ 1100 కిలో మీటర్లే..
సంధ్య - నిన్ను చూడాలని ఉందిరా..
నేను - ఒసేయ్ ఆగు ప్లాన్ చెయ్యని.. రేపటికి అలోచించి ఎదో ఒకటి చెప్తాలే..
సంధ్య - థాంక్స్ రా.. గుడ్ నైట్
నేను - గుడ్ నైట్..
చెప్పడం చెప్పేశా కానీ కళ్ళలోకి నిద్ర రావట్లేదు.. ఇంత మంది మీద ఒకేసారి ఒకేలాంటి ఫీలింగ్ ఎలా..
అమ్మాయిలు అందం ఆశ అనేవి చంద్రుడి కళల లాంటివి... శుక్ల పక్షం లో ఒకదాని తర్వాత ఒకటి బెటర్ గాను కృష్ణ పక్షం లో ఒకదాని తర్వాత ఒకటి డల్ గాను కనిపిస్తాయి..
అంతేలే.. కనిపించినప్పుడు ఎంజాయ్ చెయ్యడం.. కనపడనప్పుడు నెక్స్ట్ డే కోసం వెయిట్ చెయ్యడం.. సింపుల్.. దీన్ని కాంప్లికేట్ చెయ్యకూడదు..
ఎంత మందైనా రాని.. ఎవరు పర్మనంట్ కాదు.. ఎస్..
హమ్మయ్య.. ఇప్పుడు కొంచెం మైండ్ ప్రశాంతం గా ఉంది..
అలారమ్ కంటే ముందు శృతి కాల్ చేసింది.. రేయ్ ఇంకో 15 నిముషాల్లో రా అని..
చలి చంపేస్తోంది.. కొంచెం ఫ్రెష్ అయ్యి.. అలాగే వణుక్కుంటూ బస్సు స్టాండ్ కి వెళ్ళిపోయా.. ఇంకో 15 నిముషాలకి వచ్చింది బస్సు..
సారీ రా నువ్ టైం కి వస్తావనుకోలేదు అందుకే అర గంట ముందు చేశా..
కోపం గా బైక్ స్టార్ట్ చేశా.. సైలెంట్ గా వచ్చి బైక్ ఎక్కింది.. చలి కదా మెల్లిగా పోనిస్తున్నా..
ఎరా కోపం వచ్చిందా అంటోంది.. లేదు..అన్నా..
మరి ఆలా మూతి ముడుచుకు ఉన్నవే... చలేస్తోందే.. ఐన ఇంత పొద్దున్నే రాకపోతే కొంచెం లేట్ గా రావచ్చు కదా..
రేయ్ నైట్ బస్సు ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోతుంది.. ఐన నాకోసం ఆ మాత్రం చలి తట్టుకోలేవా..
తట్టుకుంటున్నా కదే.. మాట్లాడితే ఇంకా చలేస్తోంది..
నీ చలి నేను తగ్గించినా...
కాఫీ తాగుదామా..
కాదు అంటూ స్వేట్టెర్ బటన్స్ విప్పుతోంది.. నైట్ డ్రెస్ మీద స్వేట్టెర్ వేసుకు వచ్చేసింది..
ఒసేయ్ నీ స్వేట్టెర్ నాకు ఇస్తే నీకు చలి వెయ్యదా..
ఆగరా అంటూ స్వేట్టెర్ ని రెండు చేతులతో ఓపెన్ చేసి ఇంకొంచమ్ ముందుకు జరిగి నా భుజాలకి రెండు పక్కలా కప్పి తన రెండు చేతులూ నా గుండెల మీదకి చుట్టేసింది..
తన గుండె వేగం రెట్టింపు అయ్యింది.. నా గుండె ఆగిపోయింది.. వీపు మీద బల పాలతో గీతలు గీస్తున్న ఫీలింగ్.. గుచ్చుకుంటున్నాయి.. దానికి నాకంటే ఎక్కువ మూడ్ వచ్చినట్టు ఉంది..
తన స్తనాలు మెత్తగా నా వీపు మీద సబ్బు రుద్దినట్టు ఆడుతున్నాయి.. తను సిగ్గుగా నా మెడ మీద మొహం దాచుకుంది.. మెల్లిగా తన కుడి చేతి వేళ్ళని నా బటన్ గాప్స్ మధ్యలోంచి లోపలికి పెట్టడానికి ట్రై చేస్తోంది..
నాకు చలి పోయి జ్వరం వచ్చేసింది..
మెల్లిగా నా భుజాల మీద ముద్దులు పెడుతుంటే..
ఒసేయ్.. అన్నా.. తల కొంచెం పక్కకి తిప్పి..
సరిగ్గా నా చెవి తన పెదాల దగ్గరకి చేరుకోగానే చెవి నుంచి పాదాల దాకా తిమ్మిరి పాకింది.. వెంటనే బండి పక్కకి ఆపా..
తను దిగగానే నైట్ డ్రెస్ లో తన స్తనాలు తన ఊపిరితో పాటే పైకి కిందకి ఊగుతున్నాయి..
సిగ్గు పడుతూ పైకి చూడరా అంది.. వెంటనే తనని దగ్గరకి లాక్కొని స్వేట్టెర్ లోపలికి చేయి పెడుతూ తన నడుము మీదుగా చెయ్యి లోపలి పోనిచ్చి నా అర చేతిని తన వీపు మీద కప్పేసా...తన బ్రా స్ట్రాప్ నా వెలికి తగులుతోంది..
ఆ ఫీలింగ్ ని డైరెక్ట్ అనుభవించాలని మెల్లిగా చేతిని కిందకి పోనిచ్చి షర్ట్ లోపల నుంచి మళ్ళీ నా చేతిని సేమ్ ప్లేస్ కి తెచ్చా..
ఇప్పుడు తన నున్నని వీపుపై నా అర చేతికి అడ్డంగా తన బ్రా స్ట్రాప్.. ఆ థాట్ కీ నా తమ్ముడు ఎగిరెగిరి పడుతున్నాడు..
అప్పుడే అనిపించింది.. తమ్ముడు తనకి అందనివి చూడడానికి ఎగురుతున్నాడేమో అని.. బ్లడ్ ఫ్లో ఆగట్లేదు.. ఒక్కో ఆలోచన ఒక్కో ఇంచ్ పొడుగు పెంచేస్తోంది..
మెల్లిగా బొటన వేలుని వీపుకి స్ట్రాప్ కి మధ్య పెట్టి బ్రా కొంచెం లాగి వదిలిపెట్టా.. టప్ మని చిన్న చప్పుడు..మళ్ళీ మళ్ళీ అలాగే ఆడుతున్నా..
ఇద్దరి గుండెల చప్పుడు తప్ప చుట్టూ నిశ్శబ్దం..
ఒకసారి కొంచెం వెనక్కి వచ్చి ఎడమ చేతిని తన తల వెనుకగా వేసి.. తన కళ్ళలోకి చూస్తూ తన ముక్కు పక్క ముద్దు పెట్టా.. గురి తప్పింది.. నవ్వుతోంది.. తనే తన పెదవులు పైకి లేపేసరికి తన పై పెదవి జారి నా రెండు పెదాల మధ్య తప్.. మని చిన్న సౌండ్ చేసింది...
మళ్ళీ నవ్వుతూ ఈసారి తన పై పెదవిని నా పెదాలతో బిగించి తన ఊపిరి లోపలికి లాగా..
ఈసారి తన నుంచి ఎదురు దాడి.. తన పెదాల మధ్య నా కింది పెదవి.. కసిగా కోరికేసింది..
ఈలోపు వెనక బైక్ సౌండ్ కి మళ్ళీ ఈలోకం లోకి వచ్చాం..
ఇద్దరం నవ్వుకున్నాం.. మాటల్లేవ్.. మాకు తెలుస్తోంది.. ఇది కూడా బావుందని..ఇందులో తప్పేం లేదని..
ఇలా మధ్యలో రెండు సార్లు డిస్టర్బ్ ఐన కూడా మా మొహాల్లో డిస్ప్పోయింట్మెంట్ లేదు..
ఈసారి మళ్ళీ అలాగే హత్తుకుని కూర్చుంది.. నేను ఇంకా మెల్లిగా డ్రైవ్ చేస్తూ తనని హాస్టల్ దగ్గర దింపా..
నిత్య అప్పుడే న్యూస్ పేపర్ కొనుక్కొని వస్తోంది.. మలయాళ మనోరమ..
నిత్య - ఎంద చాట సుఘమానో.. (అన్నా బావున్నావా)
నేను - హా చాల సుఖం గా ఉంది.. శృతి నవ్వుతోంది..
శృతి - ఒసేయ్ నువ్వు కొంతకాలం వీడితో మలయాళం మాట్లాడకు.. వాడు ప్రతీ దానికి బూతులు వెతుకుతున్నాడు..
నిత్య – సరే కానీ.. ఏంటి ఇద్దరూ మరీ స్పీడ్ అయిపోతున్నారు..
నేను - ఒసేయ్ ఎం చెప్పవే దీనికి..
శృతి - నేనేం చెప్పక్కర్లేదు.. నువ్వు నా చెయ్యి వదిలితే.. అది ఊహించుకోవడం మానేస్తుంది..
రేయ్ రవి.. కంట్రోల్ తప్పేస్తున్నావ్... టక్కున చెయ్యి వదిలితే..
నిత్య - పట్టుకో పట్టుకో పర్లేదు.. నేను కళ్ళు మూసుకుంటాలే..
శృతి - కళ్ళు కాదు నోరు మూసుకో.. అంటూ బాయ్ రా అంది..
అర్ధం అయ్యింది.. ఇంకా బయలుదేరమంటోంది అని.. లేకపోతె ఈ నిత్య మలయాళీ సినిమా తీసేసాల ఉంది..
రూమ్ కి వచ్చి పడుకుంటే నిద్ర పట్టేసింది.. లేచేసరికి లేట్ అయిపొయింది.. వాణి వెళ్ళిపోయినట్టుంది..
రెడీ అయ్యి ఆఫీస్ కి వచ్చేసరికి శృతి నాకోసం వెయిట్ చేస్తోంది నా సిస్టం దగ్గర..
నేను - ఏంటే మెరిసిపోతున్నావ్..
శృతి - పొద్దున్న చెప్పలేదే..
నేను - అప్పుడు కాదు ఇప్పుడే అదిరిపోయావ్..
శృతి - ఇంకెవరినైనా ట్రై చేసుకోరా.. నన్ను కాకా పట్టడం ఎందుకు..
నేను - ఒసేయ్.. ఇన్ని రోజుల్లో ఆఫీస్ లో ఎవరితో ఐన మాట్లాడ్డం చూసావా నువ్వు..
శృతి - ఆఫీస్ లో చూడలేదు కానీ పొద్దున్న నిత్యా ని చూసావ్.. మీ పక్కింటి అమ్మాయిని చూసావ్..
నేను - నేను మామూలుగానే చూసానే..
శృతి - నేను పరిచయం ఐన గంటలోనే వొళ్ళంతా స్కాన్ చేసేసావ్ వాళ్ళని మాత్రం మామూలుగా చూసావ్ అంతేనా..
నేను ఎదో చెప్పబోయేలోపు HR వచ్చింది.. మాటలాపి పని చెయ్యండి అంటూ..
శృతి - ఎరా దీన్ని లైన్ లో పెట్టుకుంటే నీకు మనఃశాంతి ఉంటుందేమో.. ట్రై చెయ్..
నేను - బాబోయ్ దీనికో దణ్ణం.. పద వర్క్ చేసుకుందాం..
అలా కాసేపు సరదాగా కాసేపు సీరియస్ గా రోజు గడిచిపోయింది.. మాటల మధ్యలో నిత్య 2 సార్లు వచ్చింది.. వాణి గురించి అడిగింది కానీ మాట దాటేశా..
నావి తనవి హాబిట్స్ వాళ్ళ వూరు, ఊటీ, స్టడీస్ చాల మాట్లాడుకున్నాం..
లైఫ్ ఇంత ఈజీ గా ఉంటె ఎంత బావుంటుంది..
లేవడం తినడం వర్క్ ఎంజాయ్ చెయ్యడం పడుకోడం.. సింపుల్.. కాసేపట్లో బయలుదేరుతాం అనగా అడిగా ఈరోజు వస్తావా అని..
మొన్న చూసావ్ కదరా.. సరిపోలేదా..
ఒసేయ్ ఏం చూసానే అసలా నిద్రపోయా..
మొన్నే చెప్పా కదరా ఆఫర్ వాలిడ్ ఫర్ వన్ డే అని..
మరి ముద్దులు..
నేను వద్దన్నానా.. ఇప్పుడైనా పెట్టుకో..
కాదు కాదు చెప్పా కదా రోజుకో చోట పెడతా అని..
ఐతే?
ఇంటికి రా.. ప్రైవేట్ ప్లేసెస్ లో పెడతా..
ఎక్కడ పెడతావ్ రా..
నీ హార్ట్ మీద..
రేయ్ అతి తెలివి తేటలు చూపెట్టకు..
వద్దంటున్నావా..
దమ్ముంటే బూబ్స్ మీద అని చెప్పు.. గుండెల మీద.. ఊపిరితిత్తుల మీద అంటే అలాగే ఉంటుంది..
ఒసేయ్.. థాట్స్ అనేవి సైన్ వేవ్ ల పని చేస్తాయ్.. మొదలు పెట్టె వరకే మన కంట్రోల్ లో ఉంటాయి.. నువ్విచ్చే కోపెరేటివ్ యాంగిల్ ని బట్టి మూడ్ పీక్ హైట్ కింద అండ్ టైం డ్యూరేషన్ విడ్త్ కింద మారిపోతాయి.. సో నా స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడూ జీరో నే.. తర్వాత అది ఎటు తిరుగుతుందో చెప్పలేం..
షాక్ లో చూస్తోంది..
ఏంటే కొత్తగా చెప్పనా..
లేదురా.. చేసిందంతా నేనే చేస్తున్నా.. నువ్వో అమూల్ బేబీ వి అని చెప్తున్నావ్.. అందుకు..
ఒసేయ్ నా ఉద్దేశం అది కాదే.. నీకు ఇష్టం లేకుండా ముందుకు వేళ్లను అని చెప్దాము అనుకున్న..
మరి చెప్పేది సరిగా చెప్పాలి.. మధ్యలో సైన్ తీట కాస్ తీట లు తీసుకురాకు..
సరే సరే.. వెళ్దామా మరి..
ఈరోజు రిస్క్ తీసుకోదలుచుకోలేదు వెంకట్ గాడికి మెసేజ్ పెట్టేసా.. 8 వరకు రాకు అని..
నా రూంలోకి వచ్చి మంచం మీద కూర్చుంది.. జీన్స్ అండ్ షర్ట్ వేసుకుంది..
ఎవే మొన్న ఆపిన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా..
నీ ఇష్టం రా..
కట్టుకున్న పెళ్ళాం కూడా నీ అంత కోపరేట్ చెయ్యదే..
డిమాండ్ అండ్ సప్లై బాబు.. మన మధ్య ఎక్సపెక్టషన్స్ ఏమి లేవు కాబట్టి అన్ని బావుంటాయి..
తన కళ్ళలోకి చూస్తూ మళ్ళీ చెప్పా ఐ లవ్ యూ..
నాకు తెలుసు రా..
తెలిస్తే నాకూ చెప్పవే..
చెప్తేనే తెలుస్తుందెర..
తన కళ్ళలోకి సూటిగా చూస్తూ తనని మొత్తం మంచం మీదకి జరగమని సైగ చేశా.. కొంచెం వెనక్కి జరగగానే నేను మంచం మీదకి వొరుగుతూ తనని వెనక్కి పడుకోబెట్టా..
ఆ పడడం లో తన షర్ట్ కొంచెం పైకి లేచి తన లేత నడుమును చూపెడుతోంది...
బొడ్డు నుంచి నూనూగు వెట్రుకలు..అలా జీన్స్ లోకి జారిపోతున్నాయి..
మెల్లిగా నా కుడి చేతిని తన నడుముపై వాలుస్తూ బొటన వేలితో బొడ్డు మీద బ్లేడ్ తో పెన్సిల్ చెక్కినట్టు రాస్తున్న..
తన ఊపిరి అంతా పొట్టలోకి చేరినట్టు సముద్రం అలలులా పైకి కిందకి అంటోంది.. అప్పుడు తన నడుము మడతలు చేస్తున్న డాన్స్ వర్ణించడానికి నాకొచ్చిన భాష సరిపోదు అనిపించింది.. పాడ్యమి రోజు చంద్ర రేఖలా ఆ వంపులు..సముద్రం వొడ్డున ఇసుక రేణువుల్లా..తన స్వేద గ్రంధులు.. అబ్బబ్బా..
తన అందం పూర్తిగా చూడడానికి లాస్ట్ షర్ట్ బటన్ విప్పి షర్ట్ కొంచెం విడతీసా.. బాటమ్ రిబ్స్ వరకు షర్ట్ ఓపెన్ అయ్యింది.. పసిడి మేని ఛాయ..
నేను పెదాలు దగ్గర చేసే కొద్దీ తాను నా తలపై చేయి వేసి లాగుతోంది.. నేను మెల్లిగా తన బొడ్డు చూడడానికి జీన్స్ ని కొంచెం కొంచెం కిందకి లాగా..
డీపెస్ట్ హోల్ ఆన్ ఎర్త్.. ఆ లోతు కొలవడానికి నా దగ్గరున్న పరికరం సరిపోతుందో లేదో..
అలా జీన్స్ ఇంకొంచెం కిందకి లాగగానే నా చేతిపై చెయ్యి వేసి ఆపింది.. నేను తన చేతిని తప్పిస్తూ తన బొడ్డు సుడి గుండంలోకి దూకడానికి మెల్లిగా నా పెదవులతో ఆక్సిస్ అడిగా..
ఒక్కో ముద్దు పెట్టి ఆ ఆనందాన్ని అనుభవించి స్పృహ లోకి వచ్చి ఇంకో ముద్దు పెట్టడం అనేది నాకు ఒక్కో జన్మల అనిపిస్తోంది.. నేను ఆనుభవించిందే తను అనుభవిస్తోంది..
తన కింద పెదవిని నొక్కుతూ.. నా తలలో రాస్తూ.. నా వైపు చూస్తూ.. ఆకలి తెలీదు.. టైం తెలీదు..
అలా అలసిపోయి తన నడుముపై వాలిపోయా..
ఎరా.. గుండెల మీద ముద్దన్నావ్...
మర్చిపోయా.. లోతుల్లో పడి ఎత్తుల సంగతి మర్చిపోయా.. ఇప్పుడు తన షర్ట్ పై బటన్ విప్పడానికి చెయ్యి ముందుకు చాపా..
మళ్ళీ తన ఎత్తుల దగ్గర తన చేతిని పట్టుకు ఆపింది.. తన స్థనాల తో పాటె మా చేతులు పైకి కిందకి అవుతున్నాయి.. తన చేతిని తప్పించి తన కుడి స్థనం పై చెయ్యి వేసా..
కొద్దీ కొద్దిగా టైట్ చేసే కొద్దీ తన గుండె వేగం ఇంకా పెరుగుతోంది..
పై షర్ట్ బటన్ విప్పమని కళ్ళతో అడిగా.. విప్పను అని బుగ్గలతో సమాధానం చెప్తోంది..
తియ్యాలని లేకపోయినావాటిని చూడాలని చేతిని అక్కడ నుంచి తీసి 1st బటన్ విప్పా.. సళ్ళ షేప్ కాదు కదా బ్రా అంచు కూడా కనపడలేదు.. షర్ట్ అంతా మెడ వెనక్కి వెళ్ళిపోయింది..
లేవవే అంటే లేవకుండా నవ్వుతోంది..
ఇలా కాదని కిందనుంచి ఒక్కో బటన్ విప్పడం మొదలు పెట్టా.. రెండు బటన్స్ విప్పగానే.. బ్లాక్ బ్రా లో నాకిష్టమైన నా సొంతమైన సళ్ళు.. నా చేతికి సరిపోయేలా..
నవ్వుతూ చూస్తోంది.. మొన్న జాకెట్ మీద నుంచి చూడడమే.. ఇప్పుడు నాకు వాటికీ మధ్య ఒకటే అడ్డం... మళ్ళీ వెనక్కి వచ్చి బొడ్డు నుంచి ఒక్కో ముద్దు పెట్టడం స్టార్ట్ చేశా..
ఈలోపు రెండు చేతులని నడుము మీద రాస్తూ మెల్లగా నా చేతుల్ని బ్రా హుక్ దగ్గరకి తీసుకు వెళ్ళా.. శృతి నడుము పరుపుకేసి నొక్కుతోంది నా చేతులు ఫ్రీ గా కదలకుండా..
ముద్దులు ఆపి చూస్తానే అన్నా..
తన బ్రా దాచని స్థనం మీద చూపెడుతూ ముద్దు ఇక్కడ అన్నావ్ రా అంది..
ఈసారి చేతుల్ని సరాసరి తన కప్పుల మీదకి తెచ్చి గట్టిగా నొక్కా...
రేయ్.. అంటూ దిగ్గున లేచి కూర్చుంది..
ఏంట్రా అంతా గట్టిగా నొక్కావ్..
మరి మొన్న చూద్దాం అనుకున్నాం కదా..
ఐతే నువ్వు కూడా చూపించాలి కదా..
నాకేం ప్రాబ్లెమ్.. ఇప్పుడే షర్ట్ విప్పుతా.. నువ్వు కూడా విప్పు..
ఐతే నేను కూడా నీవి నావి నొక్కినంత గట్టిగా నొక్కుతా...
ఒసేయ్ నాకేం ఉన్నాయే నొక్కడానికి..
నాకదంతా తెలీదు.. నువ్వు నొక్కితే నేను నొక్కుతా...
అలా ఐతే నేను చాల చేస్తా.. నువ్వు చెయ్యాలి..
నువ్వు వద్దనే దాకా చేస్తారా...
సరే రావే ఐతే అని దాన్ని లాగి నా కౌగిలిలో చుట్టేసా..
తను నా వైపు వీపు చేసి ఉంది.. తల స్నానం చేసిందేమో.. ఆ సువాసన మత్తు ఎక్కిస్తోంది.. పూర్తిగా నిగిడిన నా అంగం తన సైడ్ తొడకి నొక్కుకుంటోంది..
మెల్లిగా చేతిని ముందుకు తీసుకు వెళ్లి.. మిగిలి ఉన్న ఆ ఒక్క బటన్ తీసేసా...
తను షర్ట్ విప్పడానికి చేతులు చాస్తుంటే కొంచెం వెనక్కి జరిగి నా షర్ట్ విప్పేసా....
తను షర్ట్ విప్పి నా వైపు తిరిగింది... ఒంటి మీద జీన్స్ అండ్ బ్లాక్ బ్రా లో.. నేను నా జీన్స్ లో..
మళ్ళీ తనని నా వైపు లాగి గట్టిగా కౌగలించుకుని నా గుండెలని తన గుండెలని ఒకటి చేసి మళ్ళీ తన జుట్టు సువాసన గట్టిగా పీల్చి
తల ఎత్తి చూస్తే.. ఎదురింటి కిటికీ లోంచి వాణి ఎప్పటి నుంచి చూస్తోందో తెలీదు..
(This post was last modified: 01-06-2024, 01:49 PM by
nareN 2. Edited 1 time in total.)
The following 40 users Like nareN 2's post:40 users Like nareN 2's post
• 3sivaram, aarya, ABC24, adapter.cable, Babu_07, bobby, ceexey86, chigopalakrishna, coolguy, gora, Hellogoogle, Hyd_sweetguy, Iron man 0206, jwala, K.rahul, kamadas69, lucky81, Mahesh12345, MINSK, Mohana69, murali1978, naree721, pandumsk, qazplm656, Raaj.gt, Rajarani1973, ramd420, Ranjith62, Rishithejabsj, shekhadu, Smartkutty234, sri7869, Sunny73, Thiz4fn, Uday, utkrusta, vgr_virgin, Yar789, ytail_123, రకీ1234
Posts: 535
Threads: 15
Likes Received: 3,335 in 429 posts
Likes Given: 725
Joined: Aug 2022
Reputation:
271
తల ఎత్తి చూస్తే.. ఎదురింటి కిటికీ లోంచి వాణి ఎప్పటి నుంచి చూస్తోందో తెలీదు..
ఎందుకిలా మా కళ్ళు అస్తమాను లాక్ అవుతున్నాయో తెలీదు.. తను చూపు తిప్పట్లేదు..
ఈలోపు శృతి తన కౌగిలిలో ఇంకా బిగిస్తూ నన్ను మంచం మీదకి తోసింది..
అప్పుడు మళ్ళీ ద్రుష్టి వాణి మీంచి శృతి మీదకి వచ్చింది..
కింద నేను.. నా మీద బ్లాక్ బ్రా లో సూదంటు సళ్ళను వేలాడతీస్తూ శృతి.. ఆ క్లీవేజ్ క్లోసప్ చూస్తుంటే రక్తం ఆగట్లేదు.. కింద ఫాంట్ అడ్జస్ట్ చేసుకుంటుంటే శృతి చూపు దాని మీదకి పోయింది..
ఎరా ఈరోజైన నీదాన్ని చూపెడతావా..
ఒసేయ్ నువ్వు అలా అడిగితేనే కారిపోయేలా ఉందే..
నవ్వుతోంది కిలకిలా.. అది కూడా చూస్తా ఐతే..
నాదేం చూస్తావే.. నీవి చూడు.. ద్రాక్ష గుత్తుల్లా ఎలా వేలాడుతున్నాయో..
ఎరా నోటికి అందించమంటావా..
ఒసేయ్.. మాటలతో చంపేస్తున్నావే... దా పెట్టు నోట్లో.. తినేస్తా..
అలా అంటుండగానే కొంచెం పైకి జరిగి సరిగ్గా తన స్థనం నా నోటి దగ్గరకి వచ్చేలా చేసి తన సన్ను తో నా మొహం మీద అటు ఇటు రాస్తోంది..
ఆ బ్రా షార్ప్ గా ఉండడంతో నా మొహం అంటా రఫ్ గా అప్పుడప్పుడు బ్రా పైన చర్మం తగిలినప్పుడు స్మూత్ గాను ఇది నిజామా కలా అని నా కన్ఫ్యూషన్ లో నేనుండగా.. ఒక్క సారి తన చేత్తో నా నిపిల్ ని నొక్కి వదిలింది..
అబ్బా.. ఒసేయ్.. శాడిస్ట్ దానా.. ఎంత గట్టిగా నొక్కావే..
అవునా.. మరి ఇందాక నాకు నొక్కినప్పుడు..
అబ్బాయిలన్నాక వాటిని నొక్కుతారే..
కరెక్టే.. కానీ నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి కదరా..
ఇదెక్కడి ఫిట్టింగ్ ఏ..
మరి చూస్తా అని అడిగి నొక్కితే ఇలాగె ఉంటుంది..
సరే శృతి.. నీవి నొక్కొచ్చా..
శృతి - (హస్కీ వాయిస్ లో) ఏంట్రా అవి...
నేను - అవేనే నీ సళ్ళు.. (చెవిలో)
శృతి - నొక్కితే ఎం వస్తుందిరా.. (కళ్ళు మూసుకుంటూ)
నేను - (దానిని ముద్దు పెట్టుకుంటూ) మూడ్ వస్తుందే..
శృతి - అప్పుడు ఎం అవుతుందిరా.. (మెలికలు తిరుగుతూ)
నేను - బావుంటుందే..
శృతి - అంత బావుంటుందా..
నేను - హ్మ్మ్.. చాల బావుంటుంది..
శృతి - ఐతే నొక్కారా.. అంటూ నా మీద వాలిపోయింది.. మళ్ళీ తనని వెల్లకిలా పడుకోపెట్టి.. నేను పైకి వచ్చా..
ఈసారి తన బ్రా విప్పకుండానే.. కిందనుంచి బ్రా మధ్య పార్ట్ లో చూపుడు వేలు పెట్టి.. కొద్దీ కొద్దిగా రైట్ సైడ్ కి లోపలి దూరుస్తూ కొంచెం స్పేస్ క్రియేట్ చేశా..
మెల్లి మెల్లిగా తన కుడి స్థనం కింద పార్ట్ బయట పడుతుంటే.. మిగిలిన మూడు వేళ్ళని ఆ గ్యాప్ లోంచి మెల్లగా లోపలి పెట్టా.. లేత కొబ్బరి ముక్కాలా.. సాఫ్ట్ గా ఉన్న తన చర్మం నా చేతిని కాల్చేస్తోంది..
నాలుగు వేళ్ళు తన బంతిని తాకగానే శృతి ఒక్కసారిగా ఎగిరిపడి మళ్ళీ నా చేతిపై తన చేతిని వేసింది..
మళ్ళీ కొద్దిగా నా నాలుగు వేళ్ళని చపాతీ ఉండ చుట్టినట్టు కొద్దికొద్దిగా చుడుతూ నా మొత్తం అరచేతిని లోపలి పెట్టా.. సరిగ్గా నా చేతికి సరిపోయేలా.. ఉన్న తన స్థనం లోంచి ఖర్జురపు గింజలా షార్ప్ గా తన మోన నా అరచేతికి తగులుతోంది..
మళ్ళీ అక్కడ రోల్ చేస్తూ ఐదు వేళ్ళతో పట్టు బిగిస్తుంటే.. నా అంగం తన తొడల మీద కరొమ్ బోర్డు స్ట్రైకర్ లా అటు ఇటు తిరిగిపోతోంది..
నా తాకిడి పెరిగే కొద్దీ తన స్తనాలు నిక్కబొడుచుకుంటూ గూస్బంప్స్ క్రియేట్ చేస్తున్నాయి..
నీళ్ళని చేతితో అలలులా జరిపినట్టు తన సళ్ళని నా వేళ్ళతో అటు ఇటు పాముతూ
తన ఆడతనాన్ని నా అర చేతులతో మోస్తున్నట్టుగా రాస్తూ ఉంటె
కింద పెదాల రాపిడి తగ్గించడానికి పైన పెదాల మీద ఒత్తిడి కోసం శృతి నన్ను ముద్దు పెట్టుకోవడానికి పైకి లాగుతోంది..
నా చెయ్యి ఇంకా తన బ్రా లోపలే ఉండడం వలన ఆ ఫోర్స్ లో తన కుడి స్థనం బ్రా నుంచి బయటకు వచ్చేసి నా కళ్ళ ముందు నగ్నం గా రాకెట్ లాంచర్ లా నిలబడింది..
ఆ షేప్ అండ్ షార్ప్ నెస్ కలలో కూడా ఊహించనిది..
మెల్లిగా తన సన్ను దగ్గరకి మొహం చేర్చి అక్కడ పట్టిన చమట వాసనా చూస్తూ.. తన గుండె చప్పుడు తెలిసే చోట ముద్దు పెట్టా..
ఎవే నీ గుండెల మీద కరెక్ట్ గానే ముద్దు పెట్టానా?..
నన్ను కూడా నీ గుండెల మీద ముద్దు పెట్టనివ్వరా అంటూ మళ్ళీ తను నన్ను కిందకి తోసి నా నడుము మీద కూర్చుని నా గుండెల మీద ముద్దు ముద్ర వేస్తోంది..
ముద్దంటే ఇలా పెడతారా అన్నట్టు నా గుండెల మీద ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని పెదవులు సున్నాలా చుట్టి మెల్లగా రెండు పెదవులూ ఆనిచ్చి చుప్ మని శబ్దం వచ్చేలా అది ముద్దే అని చెవులు మెదడు పెదాలు కంఫర్మ్ చేసుకునేలా..
అందంగా.. ఆనందంగా.. తమకం గా.. మైకం గా.. కోరికగా.. కామంగా..తన పని తాను చేసుకుపోతోంది..
తను కూర్చున్న పోసిషన్ కి సరిగా తన పూకు నా మొడ్డ కి తగులుతోంది.. ఇద్దరి ఫాంట్స్ లో రక్తం బైటకి ఉరకాలని పరిగెడుతున్న... మా మైండ్స్ మాత్రం ఒకరి కంటే ఇంకొకరు ఎక్కువ ముద్దులు పెట్టి మా ముద్దుల పోటీ లో గెలవాలని చూస్తున్నాయి..
ఈ సారి నేను గెలవాలని మళ్ళీ తనని కిందకి చేసి అలా తన సళ్ళ మీద ముద్దులు పెడుతూనే ఎడమ వైపు బ్రా కూడా నెమ్మదిగా పైకి జరిపా..
అలా కళ్ళు మూసుకొని.. తన రెండు సళ్ళపై ముక్కుతో రాస్తూ వాటితో పాటు పెదవుల్ని నాగలితో భూమిని దున్నినట్టు బలంగా లాగుతూ ఒక్కో ఇంచు తన స్పర్శని అనుభవిస్తూ
తన వంటి నుండి వెలువడుతున్న ఆ వాసనని ఆఘ్రాణిస్తూ
మళ్ళీ రెండూ చేతులని తన రెండు సల్లపై వేసి ఈసారి నెమ్మదిగా తన ఉఛ్వాస నిశ్వాస లు నాకు తెలిసేలా నా చేతులతో తన సళ్లంతా అలుకుతూ
మళ్ళీ మెల్లిగా తన మెడ వంపులో ముద్దులు పెడుతూ పైకి చేరి తన పెదవులతో నా పెదవులు కలిపేసా..
అలా ఇద్దరి చెమట సాగరం లో ములిగి తేలుతున్న మేము ఒక్కసారి కాలింగ్ బెల్ మోత తో ఈ లోకం లోకి వచ్చాం..
శృతి లో మళ్ళీ అదే నవ్వు..అసలు దీనికి చిరాకు కోపం రావా..
ఈ వెంకట్ గాడు అప్పుడే వచ్చి చచ్చాడు.. అని తిట్టుకుంటూ పైకి లేచా..
శృతి తన బ్రా సరి చేసుకొని షర్ట్ తీసుకుంది.. ఒసేయ్ నీ బ్రా ఉంచేయవే.. మూడ్ వచ్చినప్పుడు కొట్టుకుంటా..
మరి నేనేం వేసుకోవాలిరా అంటే నా నెక్ ఒకటి తీసి ఇచ్ఛా.. అది వేసుకోగానే.. ఉండు నేను బటన్స్ పెడతా అని.. ఒక్కో షర్ట్ బటన్ పెడుతూ మళ్ళీ తన స్పర్శ ని ఎంజాయ్ చేస్తున్న..
మళ్ళీ కాలింగ్ బెల్..
హడావిడిగా నా షర్ట్ వేసుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే.. వాణి..
షాక్ లో ఉండిపోయా.. అమ్మ పాయసం గిన్ని తీసుకురమ్మంది అంటూ వచ్చింది... అది కూడా 3 రోజుల తర్వాత
ఆల్రెడీ ఇది మమ్మల్ని కిటికీ లోంచి చూసి కూడా గిన్ని కోసమే వచ్చిందా.. అని డౌట్ వచ్చింది..
నా ప్రాణానికి ఈ ఝలక్ సరిపోదు అన్నట్టు శృతి బెడ్ రూమ్ లోంచి బయటకి వస్తూ హాయ్ వాణి అని పలకరించింది..
ఇద్దరూ చేతులు కలుపుతుంటే.. నా గుండె ధడ్ ధడ్ ధడ్...
(This post was last modified: 04-06-2024, 12:34 AM by
nareN 2. Edited 1 time in total.)
The following 37 users Like nareN 2's post:37 users Like nareN 2's post
• aarya, ABC24, adapter.cable, akak187, Babu143, Babu_07, bobby, charan54, chigopalakrishna, coolguy, gora, Hyd_sweetguy, Iron man 0206, jwala, K.rahul, kaibeen, kamadas69, kkrrish, lucky81, Mahesh12345, murali1978, naree721, pandumsk, Pk babu, qazplm656, Rajarani1973, ramd420, Ranjith62, Rishithejabsj, Smartkutty234, sri7869, Sunny73, TheCaptain1983, utkrusta, vgr_virgin, yekalavyass, రకీ1234
Posts: 535
Threads: 15
Likes Received: 3,335 in 429 posts
Likes Given: 725
Joined: Aug 2022
Reputation:
271
Chala rojuluga anukuntoo marchipotunnaa...
Comments pettina vallaki Reply Istunna kaani likes kottina vallaki reply ivvatledu
So Ee post Likes Kottina vallakosam...
Thank You Very Much to All of you for loving my Story and Encouraging me...
(This post was last modified: 04-06-2024, 04:59 PM by
nareN 2. Edited 2 times in total.)
Posts: 535
Threads: 15
Likes Received: 3,335 in 429 posts
Likes Given: 725
Joined: Aug 2022
Reputation:
271
నా ప్రాణానికి ఈ ఝలక్ సరిపోదు అన్నట్టు శృతి బెడ్ రూమ్ లోంచి బయటకి వస్తూ హాయ్ వాణి అని పలకరించింది..
ఇద్దరూ చేతులు కలుపుతుంటే.. నా గుండె ధడ్ ధడ్ ధడ్...
నాపేరు నీకెలా తెలుసు అన్నట్టు చూసింది వాణి..
శృతి - ఎండే పేర్ శృతి..
వాణి - నాన్ వాణి..
శృతి - ఎనికరయుమ్..
వాణి నాకేసి సీరియస్ గా చూసింది..ఓరి నాయనో మలయాళం లో ఇదేం పెంట చేసిందో..
నేను - ఏమైంది అన్నా.. భయపడుతూ..
శృతి - ఎం లేదులే కానీ నన్ను డ్రాప్ చేద్దువు పద అంది..
ఆ పాయసం గిన్ని ఇంకా ఫ్రిడ్జిలో ఉంది.. నేను కడిగి తెచ్చిస్తా అని చెప్పా.. వాణి మెట్లు దిగుతుంటే శృతి కూడా తనతో పాటు వెళ్ళింది..
నేను కూడా కొంప కాలిపోక ముందే మంట ఆర్పాలి అని తాళం కూడా వెయ్యకుండా వాళ్ళ వెనుక వెళ్ళ..
ఎం మాట్లాడుకున్నారో అర్ధం కాలేదు కానీ.. వాణి కి మాత్రం బాగా జెలసీ గ ఉందని మాత్రం అర్ధం అయ్యింది..
బైక్ స్టార్ట్ చెయ్యగానే బాయ్ శృతి అంది.. నేను వెనక్కి చూడగానే తలతిప్పి వెళ్ళిపోయింది..
శృతి ఐతే బైక్ మీద ఎప్పుడు లేనంత గట్టిగా హత్తుకొని కూర్చుంది..
మనసులు దగ్గరవుతుంటే దూరాలు తగ్గిపోడం అనే మాట నిజమైపోతోంది..
వాళ్ళ హాస్టల్ ఇంత తొందరగా వచ్చేసిందేమిటో.. ఫాస్ట్ గా వచ్చానా.. టైం తెలియట్లేదా..
మనసు భారం చేసుకొని.. మిస్ యు అన్నా..
నన్ను నీకన్నా నిన్ను వాణి ఎక్కువ మిస్ అవుతునంట్టు ఉంది కదా..
ఒసేయ్ ఎప్పుడు దాని టాపిక్ ఎందుకె ఎత్తుతావ్..
రేయ్ అది కూడా నిన్ను లవ్ చేస్తోందిరా.. కళ్ళలో తెలిసిపోతోంది...
అదేం లేదే.. అదెప్పుడు నన్ను కోపంగానే చూస్తుంది..
రేయ్ నీకేం తెలుసురా అమ్మాయిల గురించి..
వద్దులే ఆర్గుమెంట్ ఎందుకు కానీ...నువ్వు నో చెప్తున్నావా నాకు..
రేయ్ అసలేం కావాలిరా నీకు.. నాతో సెక్స్ చేసేస్తే నీకు నా మీద ఉన్న ఆశ తీరిపోతుందా..
ఒసేయ్ అవేం మాటలే..
లేకపోతె 4 డేస్ బ్యాక్ వరకు నువ్వెవరో నేనెవరో.. ఒక్క రోజు పరిచయానికి లవ్ ఏంట్రా..
నిజమే నాకు సెక్స్ అంటే ఇంటరెస్ట్ ఉంది..అమ్మాయిల మోజు ఉంది... కానీ నువ్వు నన్ను ఇంత చీప్ గా అనుకుంటావు అనుకోలేదు..
రేయ్ ఆలా అనుకుంటే నీతో ఎందుకు వస్తారా..
మరి లవ్ కి ఏంటి ప్రాబ్లెమ్..
ఇప్పడూ నేను ఓకే చెప్పకపోతే మాత్రం ఎం తక్కువైంది నీకు..
ఓకే చెప్తే కమిట్ అయినట్టు కదా.. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయ్..
రేయ్ నువ్వు నిజంగా లవ్ చేస్తే వెయిట్ చేస్తావ్ కానీ ఆప్షన్స్ గురించి మాట్లాడతావా చెప్పు..
ఒసేయ్ నువ్వే కదే అది నిన్ను లవ్ చేస్తోంది... దాన్ని చూస్కో అన్నావ్.. మళ్ళీ నా మీదకి తోసేస్తున్నావ్..
రేయ్.. సరే నీది లస్ట్ కాదు లవ్ అని ప్రూవ్ చెయ్.. నేనిప్పుడే ఓకే చెప్తా..
నాకంత ఇంగ్లీష్ రాదు..
రేయ్ నువ్వు నాకు ఇష్టమే.. కానీ మనం లైఫ్ లాంగ్ కలిసుంటామనే నమ్మకం నాకు లేదు..అర్థమైందా నా ప్రాబ్లెమ్..
ఐతే?
ఏముంది.. ఒకళ్ళని ఒకళ్ళు ఏడిపించుకోంతకాలం కలిసి ఉండడమే..
నాకు మొడ్డ లేచినంత స్పీడ్ గా మైండ్ పనిచేయదు.. ఏదేదో చెప్తోంది..
ఈలోపు నిత్య పలకరించింది హాయ్ అంటూ..
ఇద్దరికీ సీరియస్ గా గుడ్ నైట్ చెప్పి బైక్ స్టార్ట్ చేసి రూమ్ కి వచ్చేసా..
నాలుగు మెసేజ్ లు ఉన్నాయ్..
చైల్డిష్ గా బిహేవ్ చెయ్యకు..
తినేసి పడుకో..
ఎక్కువ ఆలోచించకు..
రేపు మాట్లాడుకుందాం..
ఇంకా ఏంటి మాట్లాడేది.. ఇద్దరం ఓకే అనుకున్నాకే కదా ముందుకు వెళ్ళాం..
టైం 9 దాటేసింది.. వెంకట్ గాడు వచ్చేదాకా ఎం ఆలోచిస్తూ కూర్చున్నానో అర్ధం కాలేదు..
ఏంట్రా ఆలా ఉన్నావ్ అన్నాడు..
చెప్పా శృతి దగ్గర అవుతూ దూరం పెడుతోంది.. అని..
రేయ్ అమ్మాయిలు అంతేరా.. వాళ్ళు డెసిషన్ తీసుకోలేక మనల్ని కన్ఫ్యుస్ చేస్తూ ఉంటారు.. మన మగాళ్ళది ఏముందిరా.. ఏవో చిన్న చిన్న కోరికలు..
సళ్ళు చూసి సంబర పడిపోతాం మనం.. ఇంకేం అక్కర్లేదు మనకి..
బట్ అమ్మాయిలు ఆలా కాదు.. బైక్ నుంచి జాబ్ వరకు శాలరీ నుంచి సేఫ్టీ వరకు లెక్కపెట్టి
వాళ్ళ ఫ్రెండ్స్ దృష్టిలో నువ్వు ఎలా ఉంటావో కూడా కంపేర్ చేసుకొని అప్పుడు కానీ లుక్ కలపరు..
సో.. అమ్మాయిల గురించి అలోచించి బుర్ర పాడుచేసుకోవడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు..
సీనియర్ గా చెప్తున్నా.. ఒక్కదానిదగ్గర ఆగిపోకు...
లవ్ ఫెయిల్యూర్ అని గెడ్డలు పెంచుకున్న వాళ్ళు లైఫ్ లో కూడా ఫెయిల్ అవుతారు తప్ప ఎం ఉపయోగం లేదు..
వాడు చెప్పింది తప్పో రైటో తెలియదు కానీ గుండెల్లో నొప్పి మాత్రం తగ్గట్లేదు..
కానీ ఒక్క విషయం మాత్రం అర్ధం అయ్యింది.. అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలని..
ఇలాంటి పెయిన్ మళ్ళీ మళ్ళీ అనుభవించడం కష్టం..
ఈలోపు ఫోన్ లో మెసేజ్ వచ్చింది సంధ్య నుంచి.. ఆన్లైన్ కి రా అని..
ఈరోజు బిజీ అని రిప్లై ఇచ్ఛా..
నాకు కోరిక తప్ప ప్రేమ లేదు అన్నట్టు మాట్లాడింది శృతి.. అది ప్రూవ్ కూడా చేసుకోవాలిట..
కొన్ని రోజుల క్రితం నేను ఆలోచించినట్టు ముగ్గురి మీద ఒకే లాంటి ఫీలింగ్ ఉంటె అది లవ్ ఎందుకు అవుతుంది..
తనే కరెక్ట్.. నాదే తప్పని ఒప్పుకోవాలి..
కానీ తను ఆలా అడగలేదే.. నాది లవ్ కాదని మాత్రమే చెప్పింది..
బట్ నా మీద కామిస్ట్ ముద్ర వేసేసింది..
అసలు లవ్ అంటే ఏమిటి.. లవ్ చేసి ఎం చెయ్యాలి..
ఏమి చెయ్యకుండా ఉండాలంటే చెప్పకుండా కూడా లవ్ చెయ్యొచ్చు కదా..
పోనీ లవ్ కాదు లస్ట్ అనుకుందాం. తొడ సంబంధం 90 ఏళ్ళు అంటారు..
అందర్నీ జీవితాంతం దెంగలేము కదా.. అంటే ఇది టెంపోరోరీ ఫీలింగ్ ఏ కదా..
బట్ ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు కదా.. ఈరోజుల్లో ఎంతమంది విడాకులు తీసుకోవట్లేదు..
మళ్ళీ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని కాపురాలు చేస్తున్నారు అంటే వాళ్ళని లవ్ చేస్తున్నట్టే కదా..
పోనీ లవ్ ఫెయిల్ ఐన వాళ్ళు వేరే పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటున్నారు కదా..
సో ఇద్దరి మీద లవ్ పుట్టినప్పుడు ఇద్దరి మీద లస్ట్ పుడితే తప్పేంటి..
అంటే అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనే సిద్ధాంతం ముందుకు పెట్టొచ్చు..
కానీ అది కూడా మన ఇష్టం బట్టే కదా.. మనకు ఇష్టమైన వాళ్ళు తప్పు చేసిన క్షమించగలం.. అదే పరిచయం లేని వాళ్ళు చిన్న పొరపాటు చేసినా సహించలేం..
సో వాళ్ళు నన్ను నన్నుగా ఇష్టపడితే ఎవరి మీద లవ్ ఉన్న ఎవరి మీద లస్ట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లెమ్ ఉండదు..
శృతి ఐతే వాణి కళ్ళలో నా మీద ప్రేమ కనపడుతోంది అంటోంది.. నేను ఇప్పటి దాక వాణి జెలసీ గా ఫీల్ అవుతోంది అనే అనుకున్న.. మరి శృతి కి ఉన్నది జెలసీ కాదా...
సంధ్య కి వీళ్ళ గురించి తెలీదు ఓకే. కానీ శాంతి మీద కవిత రాసినందుకు దానికి కూడా మండింది..
సో..నాకు అర్ధమైన పాయింట్ ని వీళ్ళకి అర్ధమయ్యేలా చెప్పగలిగితే నా తహ తహ తీరినట్టే..
(This post was last modified: 14-06-2024, 03:25 PM by
nareN 2. Edited 1 time in total.)
The following 32 users Like nareN 2's post:32 users Like nareN 2's post
• 3sivaram, ABC24, akak187, Babu143, Babu_07, ceexey86, chigopalakrishna, coolguy, gora, Hyd_sweetguy, Iron man 0206, jwala, K.rahul, kamadas69, kish79, lucky81, Mohana69, murali1978, Naga raj, naree721, Pk babu, qazplm656, Rajarani1973, ramd420, Smartkutty234, sri7869, Sunny73, utkrusta, vgr_virgin, Yar789, yekalavyass, రకీ1234
Posts: 535
Threads: 15
Likes Received: 3,335 in 429 posts
Likes Given: 725
Joined: Aug 2022
Reputation:
271
Ayyayyo Kadha Evaru Chadavtledani Season 1 Ani End card vaseste ippudu comments pedutunnare..
Any Way Thank You Friends..
(This post was last modified: 18-07-2024, 11:29 PM by
nareN 2. Edited 1 time in total.)