Thread Rating:
  • 7 Vote(s) - 2.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica నా బతుకు అస్సాం
#1
ఇది మరో కొత్త కథ అనుకొని పొరబడకండి...ఇది నేను చిన్నప్పుడు అంటే నా కాలేజ్ ఏజ్ లో నాకు నేను ఫాంటసీ తో కన్న కల... ఇలాంటి డ్రీమ్స్ నాకే కాదు మీకు ఉండే ఉంటాయి....అప్పట్లో ఫోన్ లు అవి లేవు కాబట్టి మొత్తం అంతా ఊహలకే పరిమితం...  రాత్రి పూట ఈ కల కని కార్చుకుని పడుకునే వాడిని...ఈ కల సోమవారం గురువారం శనివారం కనటం నిషిద్ధం గా పెట్టుకునే వాడిని..ఎందుకు అంటే ఆ యా రోజుల్లో చాల పవిత్రం గా ఉండే వాడిని...నాకు నేను గా ఊహించిన ఈ కల కథ నీ మీతో పంచుకోవాలి అనుకుంటున్నా... కాస్త సహకరించండి రెండు మూడు అప్డేట్స్ లో అయిపోతుంది
[+] 10 users Like Veeeruoriginals's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Please continue boss, eagerly waiting...

What's the dream???
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
Note :- Addicting to Veeranna's Stories is injurious to your mental health  Smile

Veeranna bro Mee stories ki notice undali bro,

Sir don't take seriously just for laughs,
[+] 2 users Like sri7869's post
Like Reply
#4
Start cheyi bro
[+] 2 users Like Animal instincts's post
Like Reply
#5
మెదలు పెట్టండి వీరరన్నా గారూ
[+] 2 users Like hijames's post
Like Reply
#6
Brick 
అది ఆదివారం రాత్రి...బయట వర్షం పడుతుంది... అప్పుడే టీనేజ్ లోకి అడుగు పెట్టిన రోజులు...ఇంక బాడీ లో హార్మోన్స్ రష్ మామూలుగా ఉండదు... సెక్స్ కోరికలు మెల్లగా మొదలు అవుతున్నాయి..కాని సెక్స్ అంటే ఏంటో తెలీదు...ఆడవాళ్ళ శరీరాల మీద ఒక రకమైన ఆసక్తి... అదో రకమైన ఉత్సాహం ఉరకలు వేస్తున్న టైమ్ ....అందరూ పడుకున్నాక మెల్లగా నేను నా మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకున్నాను....

ఇంక సరిగ్గా అందరూ పడుకున్నారు అని కన్ఫర్మ్ చేసుకున్నాక నేను మెల్లగా నా బుర్రలో నాకు ఇష్టమైన సినిమా వెయ్యటం స్టార్ట్ చేసాను...

నా కల ఇలా మొదలు అవుతుంది ..


నా పేరు రవి....నేను ఒక ఊరిలో ఉంటూ చదువుకుంటున్నాను....మా అమ్మ నాన్నలు చాలా అమాయకులు పేద వాళ్ళు కూడా...వాళ్ళ ఆశలు అన్నీ నా మీద నే ఉన్నాయి...ఇక మాకు రెండు బర్రె లు ఉన్నాయి...నా పని రోజు బడికి పోవటం ఇంటికి తిరిగి వచ్చి వాటిని మేపటం శుభ్రంగా స్నానం చేయించటం వాటికి...అంతే నా పని...అమ్మ నాన్న కూలి నాలి చేస్తూ అప్పుడప్పుడు అప్పులు కూడా చేస్తూ ఉండే వారు...అది కూడా ఎవరి దగ్గర అంటే... దిల్ సినిమా లో శకుంతల అక్క లాంటి ఆమె దగ్గర...ఆమె పేరు కూడా శకుంతల నే..అహా ఆమె నే కల లోకి వచ్చేది అనుకోండి...

శకుంతల దగ్గర అమ్మ నాన్న యాభై వేలు అప్పు తీసుకున్నారు...అసలే ఆమె వడ్డీ ల మీద వడ్డీలు చక్ర వడ్డీలు భూ చక్ర వడ్డీలు టైప్ లో పేద వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతూ నానా రకాల ఇల్లీగల్ దందాలు చేస్తూ ఆడ రౌడి లా వ్యవహరిస్తుంది... అలాంటి ఆమె కి అప్పు తిరిగి చెల్లించటం అంటే మాటలు కాదు...ఆ అప్పు ఎప్పటికీ తీరదు అని తెలిసినా తప్పని పరిస్థితుల్లో అప్పు చెయ్యాల్సి వచ్చింది....

అల ఎప్పటి లాగే నేను బడి నుండి ఇంటికి వచ్చి నా బర్రెలు నేను తోముకుంటూ ఉంటే నాన్న పరిగెత్తు కుంటు వచ్చి ఒరేయ్ శకుంతల వస్తుంది రా అడిగితే మేము లేం అని చెప్పి పంపేయు..అని అమ్మ నీ తీసుకుని లోపలకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు...

అంత లో శకుంతల అక్క ఇద్దరు గుండా గాళ్ళని వెంట పెట్టుకొని వచ్చింది 

నేను బర్రెలు కడుగుతూ అక్క నీ చూసినా

అక్క : ఎమ్ రా తంబి మీ అమ్మ నాన్న కనిపిస్తలే... యాడికి పోయినృ...

నేను : ఊరికి పోయినారు అక్క రెండు దినములలో వచ్చేస్తారు.

అక్క : అచ్చ...పైసలు ఇస్తారు అని వస్తె ఎమ్ ముచ్చట చెప్పినావు రా ...అని కిల్లి నోట్లోకెళ్లి తుపుక్ మని ఊసింది...

నేను భయపడ్డా ఆవిడని చూస్తూ

అక్క : హ్మ్మ్ మంచిగా తోముతుంటివి లే బర్రె తల తల ఉతికిన చొక్కా లెక్క మెరుస్తుంది అని.. మజాక్ చేసింది...

నేను నవ్వాను అక్క వేసిన జోక్ కి... వెనక గుండా గాళ్లు కూడా ఔ అక్క అట్లనే ఉన్నాయి బర్రెలు అని వంత పాడారు...

ఆ పూటకి అక్క వెళ్ళిపోయింది...మేము హమ్మయ్య అనుకున్నాం

మరొక వారం గడిచింది....ఈ సారి కూడా నేను బర్రెలు తోముతూ ఉంటే నాన్న ఉరికి వచ్చిండు...

నేను : హా హా పోయి దాగుండు నేను చెప్తా లే అక్క వస్తె అని హామీ ఇచ్చినా

నాన్న నీ పాణం సల్లగుండా అని నెత్తి మీద చెయ్యి వేసి అమ్మ తో పాటు లోపలకి పోయి నక్కిండు...

మళ్ళా అక్క వచ్చింది 

నేను తనని చూసినా

అక్క : ఎమ్ రా తంబి నీ పని ఎప్పుడు చూసిన బర్రెలు తొముడే నా అని నవ్వింది

వెనక గుండా గాళ్ళు కూడా నవిర్రు

నేను : శుభ్రంగా ఉండాలి కదా అక్కా 

అక్క : హా హా మంచి మాట అంటివి ...శుభ్రంగా ఉన్న చోట ధన లక్ష్మి డాన్స్ ఎస్తాది అంట... మీ కాడ వెయ్యక పాయె మరి అని అంది...

గుండా గాళ్ళు నవ్వారు

నేను భయపడుతూ...అమ్మ నాన్న లేరు అక్క రాగానే చెప్తా అని అన్నాను

అక్క కోపంగా చూసి నమ్మొచ్చా అని అడిగింది

నేను : నా బర్రె మీద ఒట్టు అక్క అని అన్నాను

అక్క తో పాటు గుండా గాళ్ళు కూడా నవ్వారు 

అక్క బర్రెలు చూస్తూ.... పోయిన సారి కంటే ఈ పాలి మరింత తెల్లగా కొడుతున్నాయి లే అంది...

వెనక గుండా గాడు వీడు తోమి తోమి కర్రి బర్రె నీ ఆవు చేసేటట్లు ఉన్నాడు అక్క అని జోక్ చేశాడు

ఆ జోక్ కి ముగ్గురు నవ్వారు...

అల రెండో సారి కుండా గండం గడిచింది 

ఇంక మరో వారం పోయినాక...మళ్ళా నాన్న రొప్పుతూ వచ్చిండు

నేను : అబ్బా నాన్న..మళ్ళా వస్తుందా... పోయిన సారే కోపం తెచ్చుకుంది..ఈ సారి నా వల్ల కాదు

నాన్న : బాబ్బాబు ఈ సారికి లేము అని చెప్పయ్య... వచ్చే వారం కట్టేస్తాం...

నేను భయపడుతూ ఉంటే నాన్న అమ్మ లోపలకి దూరిర్రు...

నేను బర్రెలు తొముతూ ఉంటే అక్క నవ్వుకుంటూ వస్తుంది గుండా గాళ్ళు కూడా నన్ను చూసి నవ్వుతున్నారు...వీడికి ఇదే పని లా ఉంది అని

హమ్మయ్య వీళ్ళు నవ్వుతున్నారు మంచి మూడ్ లో ఉన్నారు లే అనుకున్నా...నేను కూడా నవ్వాను వాళ్ళ తో

అక్క ఒక్కసారిగా నవ్వటం ఆపి చేతులు కట్టుకుని కోపం గా చూసీ నీ అమ్మ అయ్యా ఏడ రా అని అడిగింది...అంతే నాకు కింద తడిసిపోయి నోటి మాట రావట్లేదు...అది అది అంటూ తడబడ్డాను

అక్క తీక్షణంగా నా కళ్ళలోకి చూసి గుండా గాడికి సైగ చేసింది..అంతే వాడు పోయి ఇంటి తలుపు నీ ఒక తన్ను తన్నిండు...

అంతే తలుపు ఒక్కసారిగా ఇడిపోయి అమ్మ నాన్న బయట పడ్డారు...

ఇంక చూస్కో చాలా సినిమాల్లో చూసినా స్టొరీ నే..అమ్మ నాన్న కాళ్ళ వెళ్ళ పడటం...అక్క వాళ్ళ మాట లెక్క చేయకపోవటం...

అక్క : రేయ్ వీళ్ళు మాట ల తో వినే లా లేరు రా... తోలుకు రండి

గుండా గాడు : బర్రె నా అక్క???

అక్క వాడిని ఒక తన్ను తన్ని నియవ్వ బర్రె నీ కాదు రా వాడి కొడుకు నీ అంటూ నన్ను చూపింది...

అంతే నా గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది

నాన్న ఎంత చెప్పినా వినకుండా...పైసలు ఇచ్చేవరకు ఈడిని ఇడిచేది లేదు అంటూ గద్దించింది...

అంతే గుండా గాడు నన్ను ఉన్నపళంగా ఎత్తుకుని నేను ఏడుస్తున్న వినకుండా నాన్న నీ తన్ని మరి ఎత్తుకు వచ్చేశాడు...

కార్ లో నన్ను ఎత్తుకు వచ్చి...నేను ఏడుస్తున్న వినకుండా ఒక రైల్వే గోడౌన్ దగ్గర దింపారు...

అక్క : వీడిని అస్సాం పంపండి...వీడి బాబు ఇంక పైసలు ఇచ్చే లా లేడు అని ఒక గుండా గాడికి చెప్పింది

అంతే నాకు ప్రాణం పోయినంత పని అయ్యింది..

నేను అమ్మో వద్దు అక్క అని మొత్తుకున్నా వినకుండా ఒక గుండా గాడు నన్ను బలవంతంగా ఒక కాళిగా ఉన్న గూడ్స్ రైల్ లో వేసి తలుపు వేశారు...

అంతే మొత్తం చిమ్మ చీకటి... ఎటు పోతున్నానో తెలీదు ఎమ్ అవుతుందో తెలీదు.... అలా అడవుల్లో నుంచి ట్రెయిన్ పోతూనే ఉంది....నేను స్పృహ కోల్పోయాను... అంతా అస్సాం....

రెండు రోజుల తర్వాత నేను లేచి చూస్తే ఒక అడవి లో ఒక పెద్ద గెస్ట్ హౌస్ లో ఉన్నాను...

నా ముందు ఒక బాడి గార్డ్ లాంటి దిబ్బ ఆంటీ తెల్ల చొక్కా నల్ల పాంట్ వేసుకుని నిలబడి ఉంది...తన పక్కన వరసగా నలుగురు నాజూకు అయిన అమ్మాయిలు...ఒక 25-30 మధ్య ఉంటాయి వాళ్ళ వయసులు... కూర్చుని తలలు దించుకుని భయపడుతున్న విధంగా ఉన్నారు...

నాకేం అర్థం కావట్లేదు...ఎంటి నన్ను ఇక్కడ తీసుకు వచ్చారు...నన్ను వదలండి నేను వెళ్ళిపోతాను అని అరిచాను..అంతే మరో ఇద్దరు బాడి గార్డ్ ఆంటీ లు వచ్చి నన్ను చెరో చెయ్యి పట్టుకుని బంధించారు ..

అప్పుడు నా ముందు ఉన్న బాడి గార్డ్ ఆంటీ... ఫోన్ తెచ్చి నాకు ఇచ్చింది మాట్లాడు అని

నేను : హాలో 

అక్క : రేయ్ తంబి...చెప్పేది సక్కగా ఇనుకో... నీ ముంగట కనిపిస్తున్నారు కదా ఆ నలుగురు పోరి లు

నేను : హా అక్కా 

అక్క : వాళ్ళని నువ్వు రోజు నీ బర్రెలు తోమినట్లు తోమి స్నానం చేపించాలి.... వాళ్ళ ఒళ్ళ్ళులు మట్టి పట్టుకుండా.. నిగ నిగ లాడాలి....అదే నీ డ్యూటీ....కాదు కూడదు అని అక్కడ నుంచి తప్పించుకోవాలని చూసినావో ఖబడ్దార్ బిడ్డా...మిగతా పనులు అక్కడి వాళ్ళు చెప్తారు...

ఫోన్ కట్ చేసింది దిబ్బ ఆంటీ ఫోన్ లాగుకుంది

దిబ్బ ఆంటీ : చెప్పింది అర్థం అయ్యింది కదా...ఈ నలుగురికీ నాలుగు రూం లు ఉంటాయి రేపటి నుండి నువ్వు పొద్దున్నే లేచి నీ పనులు ముగించుకుని వీళ్ళ రూం ల కి వెళ్లి వీళ్ళకి బాత్రూమ్ లో స్నానం చేయించాలి...బట్టలు తొడగాలి...రోజుకి ఒకసారి వీళ్ళ యూరిన్ శాంపిల్స్ తీసి మాకు ఇవ్వాలి...ఇంక వీళ్ళ బట్టలు అవి ఉతకటం కూడా నీ పనే....ఒక్క మాట లో చెప్పాలి అంటే వీళ్ళని శుభ్రంగా చూస్కునే పూర్తి భాధ్యత నీదే.... నీకు ఇక్కడ టైమ్ కి తిండి పెడతారు ఉండటానికి రూం ఇస్తారు.... ఇవి నీ పనులు...చెప్పిన మాట వినకుండా వీళ్ళు ప్రవర్తించినా నీకే పడతాయి...జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇప్పటికీ నీ రూమ్ 
కి పో అని అర్దర్ వేసింది...

అంతే నన్ను మరో ఇద్దరు లేడీ బాడి గార్డ్ లు లేపి తీసుకెళ్ళి ఒక రూమ్ లో పడేసి తలుపు వేశారు..మళ్ళా చీకట్లు కమ్ముకున్నాయి...నా బతుకు అస్సాం
Like Reply
#7
"Update Please"

konta mandi ninnu ilage disturb chestu untaru kada Bro
[+] 2 users Like nareN 2's post
Like Reply
#8
(02-05-2024, 05:43 PM):D[Blnbln Wrote: "Update Please"

konta mandi ninnu ilage disturb chestu untaru kada Bro

Big Grin Big Grin
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply
#9
(02-05-2024, 05:17 PM)veerannachowdhary8 Wrote: అంతే నన్ను మరో ఇద్దరు లేడీ బాడి గార్డ్ లు లేపి తీసుకెళ్ళి ఒక రూమ్ లో పడేసి తలుపు వేశారు..మళ్ళా చీకట్లు కమ్ముకున్నాయి...నా బతుకు అస్సాం

వీరన్న చౌధరి గారు,


కొత్త వృత్తాంతంతో ఆరంభించారు ఈ కథను....

ఆకట్టుకుంది ఆరంభం, మీ ఇతర కథల వల్లే banana banana
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#10
Nice start sir
[+] 2 users Like AnandKumarpy's post
Like Reply
#11
కదను అద్భుతంగా ప్రారంభించారు clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
#12
Good start
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#13
Nice update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#14
వీరన్న బ్రో చిన్నప్పటినుంచే అంటే టీన్ లో ఎంటర్ అయినప్పటినుంచే రచయితవన్న మాట. బావుంది కలగా నువ్వల్లుకున్న కథను మాతో పంచుకోవడం. రవి వాళ్ళను ఎలా తోముతాడో అని కుతూహలంగా ఉంది.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#15
సూపర్.. నలుగురి ఆంటీ లని బాగా తోమాలీ... వొళ్ళుతో పాటు బొక్కలని కూడా ,....

Cheeta 
[+] 1 user Likes Uma_80's post
Like Reply
#16
అసాం అసాం నా బతుకూ అసాం
కథ చాలా బాగుంది చక్కగా మెదలు పెట్టారు. చాలా సరదగా నవుతెపిచింది
రవి ఇంకా లేడిడాన్ శకుంతల మాటలు భలే సరదాగా ఫన్ గా ఉన్నాయి
పాపం రవి ఎనేని కష్టాలు పడతాడో కాదు కాదూ ఎంతెత సుకపడతాడో
[+] 1 user Likes hijames's post
Like Reply
#17
GOOD UPDATE
Like Reply
#18
Good store and need your update brother
Like Reply
#19
Veerranna i ? your all stories your best writer Boss.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)