Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

పాఠకుల భాగస్వామ్యం పెరిగితే రచనలు కూడా పెరుగుతాయి.

Showing only the posts of sarit11: 10 of 28 posts. Show all posts
#1

పాఠక మిత్రులారా

ఇక్కడ అందరూ కథలు చదివి ఆనందించాలి అనే కదా ఈ ఫోరం తయారు చేసుకున్నది.

మరి మన రచయితలను ప్రోత్సహించకపోతే , మంచి రచనలు , కొత్త కథలు ఎలా వస్తాయి.

మన కామెంట్లు , రిప్లయ్ లే కదా వారిని ఉత్సాహ పరిచేవి.

అందుకే ఎక్కువ మంది పాఠకులు జాయిన్ అవ్వాలి అని రిజిస్టర్ కంపల్సరీ చేయవలసి వచ్చింది.  గమనించగలరు.

 horseride  Cheeta    
[+] 6 users Like sarit11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

(19-04-2026, 03:18 PM)kamaraju50 Wrote:  What is AAA section?

How to enter in AAA section?

Premium section for all those members with 100+ replys, comments. & 100 Likes to writers

We Want more involvement and participation of readers in encouraging the Writers.. 

Will keep all the old pdf files in that section. mediafire links easy to download.

will share the password once i start posting those pdf stories there.

 horseride  Cheeta    
[+] 6 users Like sarit11's post
Like Reply
#3

(20-04-2026, 04:54 AM)stories1968 Wrote:  సంతోషం మిత్రమా కొత్త సెక్షన్ ఓపెన్ చేశారు దీన్ని మేము కూడా చూడవచ్చా

ఎంత మాట .... ఎంత మాట ....

అసలు రిబ్బన్ కటింగే మీరు కదా 

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#4

(23-04-2026, 10:11 AM)Yes@yes Wrote:  Sarit, can we talk to writers via cell...


My dear

Privacy is primary concern.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#5

(30-04-2026, 07:21 AM)Vego1990 Wrote:  I want to login to AAA section, can I have password?

https://xossipy.com/thread-62112-post-61...pid6189150

check this post dear. 

Not started yet.

 horseride  Cheeta    
Like Reply
#6

(29-04-2026, 10:17 AM)Yes@yes Wrote:  That means can we appreciate or talk pvtly.

కబుర్లు....అవి..ఇవి..అన్నీ

మిత్రమా ఈ సెక్షన్ లో అన్ని రకాల టాపిక్స్ మీద చర్చ జరుగుతూనే ఉంది కదా. 

అలాగే ప్రైవేట్ మెసేజ్ కూడా ఉంది. 

మళ్ళీ ఇంకా appreciate or talk pvtly. ఎందుకు. 

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#7

(06-05-2026, 09:12 PM)styleraja Wrote:  Unable to enter AAA section

Not started yet.

 horseride  Cheeta    
Like Reply
#8

[quote pid='6218092' dateline='1779716118']

Quote:Nenu e website lo register chesi login aavvali ani chala try chesa
login avvadam ledu
register cheyadam login cheyadam yelago process gurinchi step by step message cheyyandi yevaraina plz

[/quote]

మిత్రమా మీరు రిజిస్టర్ చేసుకున్న ID ఏమిటి (user name) 

మీకు ఎక్కడ  ప్రాబ్లం వస్తుంది. 

రిజిస్టర్ చేసుకున్నాక మీ Mail కి ఒక లింకు వస్తుంది. 
అది క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. కొన్ని సార్లు ఆ లింకు mail spam ఫోల్డర్ లో ఉండవచ్చు

 horseride  Cheeta    
Like Reply
#9

(21-08-2026, 12:01 AM)ravi88 Wrote:  Hi మిత్రులారా... నేను కొత్త కథ రాయాలి అనుకుంటున్నాను మీ సహకారం కావాలి...
ఎలా పోస్ట్ చేయాలి స్టెప్ బై స్టెప్ చెప్పగలరు...
కథలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు....

https://xossipy.com/newthread.php?fid=15

మిత్రమా ముందుగా ఈ లింకు పై క్లిక్ చేసి ఒక దారం తెరవగలరు. 

ఆ దారం అప్రూవ్ అయిన తరువాత మీకు స్టోరీ సెక్షన్ లో కనిపిస్తుంది.

 horseride  Cheeta    
Like Reply
#10

(23-09-2026, 12:03 PM)vivivi Wrote:  Thread subscription అని ఉంది కదా అక్కడ 4 ఆప్షన్ లో yedi సెలెక్ట్ చెయ్యాలి మిత్రమా

మిత్రమా vivivi

ఏమి సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు 

అలాగే ఉంచండి.

 horseride  Cheeta    
Like Reply


Please note that new posts in this forum must be approved by a moderator before becoming visible.
[-]
Quick Reply
Message
Type your reply to this message here.

Please tick the checkbox that you see below. This process is used to prevent automated spam bots.



Users browsing this thread: 1 Guest(s)