Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ??
#1
మిత్రులందరికీ నమస్కారాలు

హాయ్ నేను రైటర్ తరుణ్  aka taru
Age 36 married

టైలర్ తో
 
సుజా శృంగార ప్రయాణం 2.0


బ్లాక్ మెయిల్

మావయ్య గారు

శిరీష బేగం

అని స్టోరీస్ రాశాను


ఇక అసలు విషయానికీ వస్తే ఈ మధ్యన నేను స్టోరీస్ రాయటం లేదు దానికి కారణం లేకపోలేదు

కరోనా తర్వాత పరిస్థితులు ఏం బాగోలేదు
మధ్యలో జాబ్ లేదు ప్రస్తుతానికి కొత్త కంపెనీలో చేరిన
పని ఒత్తిడి వల్ల ఈ సైట్ కి రావడం స్టోరీస్ రాయడం చాలా తగ్గించేసాను

ఎందుకు ఏమో తెలియదు గానీ ఈ మధ్యన
స్టోరీస్ రాయడానికి సరైన ఉత్సాహం రావటం లేదు సరే పోనీ అని వేరే స్టోరీస్ ఏమైనా చదువుదాము అంటే అవి కూడా చదవబుద్ధి అవటం లేదు


ఆఫీస్ టెన్షన్స్ , పర్సనల్ లైఫ్ టెన్షన్స్ వల్ల నాకు తెలియకుండానే ఒత్తిడి pressure పడుతున్న నేమో కొన్ని రోజులు మెడిటేషన్ క్లాస్ కి ఆ తర్వాత జిమ్ కూడా జాయిన్, మధ్యలో కాస్త లాంగ్ లీవ్ పెట్టి వెకేషన్ కూడా వెళ్లి వచ్చాము  అయినా ఎందుకో మార్పు రావటం లేదు



మీలో కూడా ఎవరైనా ఇట్లాంటి సమస్యతో బాధపడుతున్నారా
ఒకవేళ పడితే వాటి నుంచి మీరు ఎలా బయటపడారు

వివరాల తెలుపగలరు

థాంక్యూ
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





[+] 2 users Like taru's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Hi friends

Any suggestions please ??
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





[+] 1 user Likes taru's post
Like Reply
#3
(19-04-2024, 10:04 PM)taru Wrote: Hi friends

Any suggestions  please ??


హాయ్ సార్,

మీకు వచ్చిన సమస్యలాంటి సమస్య నాకు రాలేదు.

కానీ,
మీకు ఏర్పడినట్టు కాకపోయినా దాదాపుగా నేను కూడా ఒక్కోసారి ఏ పని చేయబుద్ది కాదు. అప్పుడు నా గురించి నేను ఆలోచించుకుంటే నా మదిలో ఏదో ప్రశ్నకి సమాధానం దొరకనందుకు ఇలా ఆసక్తి కరువైంది అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నాలో ఏర్పడే ప్రశ్నలకి సమాదానాలు వెతుకుతూ నాలో ఉండే ఆ సందిగ్ధత పోగొడుతున్నాను. 

ఆ చిన్న అనుభవంతో మీ సమస్య ఎలా ఉంటుందో కొంత మేరకు నాకు అర్ధం అయింది అని అనిపించింది. అందుకే నాకు అనిపించిన ఒక విషయం గురించి చెపుతాను

 నేను చెప్పేది సలహా కాదు, మీరు చెప్పిన విషయం చదివి నేను ఆలోచించిన తరువాత నాకు అనిపించిన విషయం గురించి చెపుతున్నాను అంతే. 


ఆఫీస్ టెంషన్, పర్సనల్ లైఫ్ టెంషన్స్ అని అనుకోని మీరు మెడిటేషన్, జిమ్ చివరకి వేకేషన్ కూడా వెళ్లారు అని అయినా కూడా కథ రాయడానికి ఉత్సాహం, కనీసం వేరే కథ చదవబుద్ది అవడం లేదు అని చెప్పారు.

నాకు అనిపించిన విషయం ఏమిటి అంటే ;
బహుశా మీ మదిలో ఏదో ప్రశ్న ఉంది ఆ ప్రశ్న కి సమాధానం కోసం మీ మనస్సు ఎంతగానో ఎదురు చూస్తూ ఎక్కువగా ఆలోచించడం వలన మీరు ఒత్తిడికి గురి అవుతున్నారు అని అనిపించింది. 

ఇలా ఎందుకు చెప్పానో అంటే మన మనసులో ఒక ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకి సమాధానం దొరకనప్పుడు ఏ పని చేయబుద్ది కాదు. ఎప్పుడితే ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుటుందో అప్పుడు మీ జీవితం ఎప్పటి లాగే మారుతుంది అని నాకు అనిపిస్తుంది.

అయితే ఆ ప్రశ్న ఆఫీస్ లో ఉండే పని గురించో, ఇంట్లో ఏర్పడిన భారం గురించో, అవి కాకుండా మరి ఇంకో దాని గురించో అయి ఉండవచ్చు.

ఆ ప్రశ్న ఏమిటో మీరే కనుక్కొని ఆ సమాధానం ఆలోచిస్తే మీ సమస్య తీరుతుంది అని నాకు అనిపించింది.

ఇది కేవలం మీగురించి చదివినప్పుడు నాకు అనిపించిన నా ఆలోచన మాత్రమే. ఒకవేళ నేను చెప్పింది మీకు ఉపయోగపడితే నాకు తెలియజేయండి. ధన్యవాదములు.
[+] 2 users Like Ravi9kumar's post
Like Reply
#4
Yes bro
I'm also facing
Recent గా 2 స్టోరీస్ రాయటం స్టార్ట్ చేశాను
ప్రతీ కథ 2 ఎపిసోడ్స్ రాశాను
బాగానే వచ్చినట్లు అనిపించింది. ఆతర్వాత నుంచి ఒక్క లైన్ కూడా ముందుకు వెళ్ళట్లేదు.
రెండూ నాకు బాగా నచ్చిన కథలు
కానీ ముందుకు వెళ్లట్లేదు
కారణం తెలియదు
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 1 user Likes The Prince's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)