23-02-2024, 09:31 PM
హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త కథ తో మీ ముందుకు వచ్చాను, ఈ కథ మన నిజ జీవితం కి చాలా దగ్గరగా ఉంటుంది, సెక్స్ మరియు రొమాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పటి లాగే ఈ కథ ని కూడా ఆదరిస్తారు అని ఆశిస్తూ మీ హాట్ ఇండియన్ గయ్
Misc. Erotica యవ్వన జీవితం
|
23-02-2024, 09:31 PM
హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త కథ తో మీ ముందుకు వచ్చాను, ఈ కథ మన నిజ జీవితం కి చాలా దగ్గరగా ఉంటుంది, సెక్స్ మరియు రొమాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పటి లాగే ఈ కథ ని కూడా ఆదరిస్తారు అని ఆశిస్తూ మీ హాట్ ఇండియన్ గయ్
23-02-2024, 11:09 PM
Welcome sir
Waiting for your new story
24-02-2024, 06:41 AM
వినోద్ ఒక మామూలు ఎగువ మధ్యతరగతి కుటుంబం కి చెందినవాడు. అమ్మా నాన్న ఒక అక్క. అమ్మ నాన్న ఇద్దరు ప్రభుత్వ అధికారులు. అక్క కి పెళ్లి అయిపోయింది తన పదవ తరగతి చదువుతున్న రోజుల్లో. వినోద్ మంచి తెలివైన విద్యార్థి. కాలేజ్ లో అందరికి మంచి ఫేవరెట్ స్టూడెంట్. క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాడు. తన అమ్మ నాన్నల నుంచి పద్దతి, మర్యాద బాగా నేర్చుకున్నాడు. చాలా అమాయకం గా ఉండేవాడు. పిసినారి కూడా. కాలేజ్ లో ఉన్న అన్ని రోజులు తను ఒక బావి లో కప్ప లాగా ఉండేవాడు. తన అక్క పెళ్లి అవ్వగానే ఒంటరితనం గా ఫీల్ అవ్వడం మొదలు అయింది. వినోద్ సన్నగా పొట్టిగా ఉండేవాడు. ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా లేరు తనకి. ఇల్లు కాలేజ్ ఇదే ప్రపంచం. పదవ తరగతి అవ్వగానే వాళ్ళ నాన్న ఒక మంచి కాలేజ్ లో ఇంటర్ కోసం జాయిన్ చేయించాడు. వినోద్ కి పర్సనాలిటీ లేకున్నా యాటిట్యూడ్ బాగా ఉండేది. అందుకే అసలు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఇంటర్ లో హాస్టల్ లో జాయిన్ అయ్యాడు. అందరూ బాగా ఎడిపించేవారు వినోద్ నీ. చాలా బాధ పడుతూ ఉండేవాడు. ఇంట్లో కూడా చెప్పుకోలేక బాధ పడుతూ ఉండేవాడు. ఎలాగో మొదటి సంవత్సరం చదివేసి మంచి మార్క్స్ తో పాస్ అయ్యి వాళ్ళ నాన్న ని ఒప్పించి రెండవ సంవత్సరం హాస్టల్ నుంచి వచ్చి ఇంటి నుంచి కాలేజ్ కి వెళ్ళేవాడు. అక్కడ కూడా అలాగే ఉండేది. వినోద్ కి డ్రెస్ సెన్స్ కూడా తెలియదు. అసలు ఏమీ తెలియదు. చదువు తప్ప. తన ఇంటర్ రెండో సంవత్సరం లో జాయిన్ అయిన మూడు నెలల తరువాత రాఖీ పండుగ వచ్చింది. క్లాస్ లో ఉన్న అబ్బాయిలు అంతా అమ్మాయిలు రాఖీ కడుతారు అనే భయం తో బ్రేక్ టైం లో ఒక్కడు కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. వినోద్ కి అలాంటి భయం లేదు, తనతో ఎవరూ మాట్లాడరు అనే ఫీలింగ్ ఉండేది. కానీ అప్పుడే లావణ్య అనే అమ్మాయి వచ్చి వినోద్ అని పిలిచింది. మనల్ని ఎవరు పిలుస్తారు అనే నమ్మకం తో తను సైలెంట్ గా బుక్ లో రాసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ పిలిచేసరికి చూసాడు. లావణ్య అనే అమ్మాయి రాఖీ తీసుకుని ఒక స్వీట్ తీసుకుని వచ్చింది. వినోద్ కి రాఖీ కట్టి స్వీట్ తినిపించింది. అప్పటి వరకూ వినోద్ తో క్లాస్ లో ఎవరూ మాట్లాడేవాళ్ళు కాదు. తను థాంక్స్ చెప్పి మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైమ్ లో లావణ్య ఫుడ్ కూడా ఇచ్చింది. వద్దు అంటున్న సిస్టర్ ఇస్తే కాదు అనకూడదు అని అంది. సరే అని తీసుకున్నాడు. లావణ్య ఒక పెద్ద ధనవంతుడి కూతురు. చాలా అందం గా ఉంటుంది. కాలేజ్ లో చాలా మంది అబ్బాయిలు తన వెనుక తిరిగేవాళ్లు. కానీ తను పట్టించుకోలేదు ఎవరినీ. అలాంటి అమ్మాయి వినోద్ కి రాఖీ కట్టడం, స్వీట్ తినిపించడం వల్ల ఒక్కసారిగా కాలేజ్ లో ఫేమస్ అయ్యాడు. అప్పటివరకూ వినోద్ అంటే చదువు లో టాపర్ అనే పేరు తప్ప ఏమీ తెలియదు ఎవరికీ. ఇక ఆ అమ్మాయి కి లైన్ వేస్తున్న ప్రతి ఒక్కరూ వినోద్ తో మాట్లాడేవారు. స్నాక్స్ ఇచ్చేవారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇది అంతా తెలియని వినోద్, అందరూ బాగా మాట్లాడుతున్నారు అని హ్యాపీ గా ఫీల్ అయ్యేవాడు. అప్పటివరకూ ఏడిపించిన అందరూ ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు. కొన్ని రోజులకు దసరా సెలవులు వచ్చాయి. ఇంట్లోనే ఉన్న వినోద్ ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు. క్లాస్మేట్స్ బయటకి వెళ్దాం అన్నా కూడా వెళ్ళేవాడు కాదు. సెలవుల రోజుల్లో ఒకరోజు పండుగ కి బట్టలు కొనడానికి వినోద్ వాళ్ళ అమ్మ తో షాపింగ్ కి వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒకరు హాయ్ వినోద్ అని పిలిచారు. ఎవరూ అని చూస్తే లావణ్య. తనే చొరవ తీసుకుని వినోద్ వాళ్ళ అమ్మ తో కూడా మాట్లాడి, వాళ్ళు కూడా పండుగ షాపింగ్ కి వచ్చాము అని చెప్పి, వాళ్ళ అమ్మ నాన్న లని కూడా పరిచయం చేసింది. కొద్దిసేపు బాగా మాట్లాడి వినోద్ నీ ఫోన్ నంబర్ అడిగింది. వినోద్ ఇచ్చాక మెసేజ్ చేస్తా అని చెప్పింది. లావణ్య వాళ్ళ నాన్న కూడా వినోద్ నీ చదువు విషయాల్లో మెచ్చుకుని పొగిడాడు. వినోద్ వాళ్ళ అమ్మ కూడా సంతోషపడింది. షాపింగ్ అయ్యాక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి లావణ్య వినోద్ లో మెసేజ్ చేసింది. లావణ్య - హాయ్ వినోద్.
వినోద్ - హాయ్ లావణ్య లావణ్య - అసలు నువ్వు ఎవరితో మాట్లాడవా వినోద్ - మాట్లాడుతాను కదా లావణ్య - అసలు ఎవరినీ కలవవు, బయటకి వెళ్లవు, ఎప్పుడూ చదువేనా వినోద్ - నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు లావణ్య - నువ్వు మాట్లాడితేనే కదా
24-02-2024, 07:26 AM
Nice start
24-02-2024, 07:36 AM
Super update
24-02-2024, 08:09 AM
Nice super
24-02-2024, 08:14 AM
మిత్రమా ఆరంభం బాగుంది. ఎవరితో మాట్లాడని వినోద్ ఎన్ని కొత్త పరిచేయాలు ఎదురుకుంటాడో. ఆఖరిన సంభాషణ మద్యలో ఆగినట్టు అనిపించింది, ఇంకో రెండు మాటలు ముందుకి పోయుంటే బాగుండేమో.
24-02-2024, 10:52 AM
Nice starting
24-02-2024, 01:26 PM
Nice start bagundi
24-02-2024, 01:45 PM
Nice start
24-02-2024, 02:04 PM
NICE UPDATE
24-02-2024, 02:09 PM
Nice update s
24-02-2024, 02:12 PM
Excellent update
25-02-2024, 11:12 PM
Nice update
26-02-2024, 01:10 AM
Good start
26-02-2024, 03:18 PM
కొత్త కథ మొదలు పెట్టారు సంతోషం... అలాగే పాత కథ నీ ముగిస్తే బాగుంటుంది
29-02-2024, 12:35 AM
Excellent super update brother
|
« Next Oldest | Next Newest »
|