Thread Rating:
  • 33 Vote(s) - 3.03 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సక్రమం (completed)
#1
సక్రమం  {అందమైన  జీవితం }
 
 
హాయ్...నా  పేరు  నీరజ.   వయసు   ఇరవై  ఏడు.   పెళ్ళై  ఐదేళ్ళవుతుంది.   మా  ఆయన   పేరు  వాసు.   సినిమా  హీరోలా   బాగానే   ఉంటాడు.   అఫ్ కోర్స్,  నేను  కూడా   హీరోయిన్ లానే   ఉంటాననుకోండి.   మా   జంటని   ఎవరు   చూసినా   కుళ్ళుకుంటారు.   అంత  అందంగా  ఉంటుంది   మా  జంట.   పెళ్ళైన   కొత్తలో   హానీమూన్,   తరువాత   కొత్త   సంసారం....అన్నీ    చాలా   ఎక్జైటింగ్ గా  జరిగిపోయాయి.   సుమారు   నాలుగు  సంవత్సరాలు   బాగా   ఎంజాయ్   చేసాము.   ఇదిగో   గత  సంవత్సరంగా   ఆ  ఎంజాయ్ మెంట్   తగ్గిపోయింది.    అంటే   మా   మధ్య  సెక్స్   జరగడం  లేదని  కాదు.   అది   ఎక్జైటింగ్ గా   అనిపించడం  లేదంతే.    రొటీన్  గా    సాగిపోతూ   బోరింగ్ గా   ఉంటుంది.   నాకు   నచ్చడం  లేదు.   అదే  విషయాన్ని   ఆయనతో  చెబితే,   నవ్వేసి   "ఒకరికొకరు   పాతబడిపోయాం  కదా.   ఇక  ఎక్జైటింగ్  గా  కనిపించడానికి   ఏముంటుందే.   ఇందులోనే  ఆనందం   వెతుక్కోవాలి."  అనేసాడు.   నాకు   వళ్ళు   మండిపోయింది.   ఇప్పుడు  కొత్తమొగుడిని  ఎక్కడ  వెతుక్కోనూ?   అందుకే   "ఏదో  ఒకటి   చేయాలి."   అని  డిసైడ్   చేసుకొని,   నెట్ లో    దీనికి   సంబదించిన   జవాబులు  సెర్చ్   చేయసాగాను.   ఎన్నో  కథలు,  మరెన్నో   ఎనాలసిస్  లూ.   అన్నీ   చదివిన   తరువాత,   నాకో   విషయం  అర్ధమయింది.   మగాడు  కానీ,  ఆడది  కానీ  అక్రమ  సంబంధంలో  కొత్త   ఎక్జైట్ మెంట్  పొందుతారనీ,  అందుకే   చాలా  మంది   దాని  కోసం  అర్రులు  చాచుతారనీ.   నిజమే  మరి,  ఒక  కొత్త  వ్యక్తితో  సెక్స్  కొత్తగానే   ఉంటుంది  కదా.   అందుకే   నేనూ  అక్రమసంబంధం   పెట్టుకోవాలని   నిర్ణయించుకున్నా.  ఎవరితో  పెట్టుకోవాలో  కూడా  డిసైడ్   అయిపోయా.   ఆ  వ్యక్తి   ఎవరో  కాదు,  వాసు.  అదేనండి   మా   ఆయన.   మా  ఆయనతో   నాకు   అక్రమ  సంబందం  ఏమిటనుకుంటున్నారా?  అయితే  నన్ను  ఫాలో  కండి.   మీకే  అర్ధమవుతుంది.
డాబా  పైన  వెన్నెల్లో  కూర్చొని   ఆలోచించడం  మొదలెట్టా.  వేసవికాలం   కావడంతో,  పెరట్లోని  మల్లెపందిరి  శృంగార   పరిమళాలని  వెదజల్లుతుంది.   వెన్నెల  కాస్తంత  చల్లగా  ఉన్నా,   మల్లెల   వాసన  తోడయ్యేసరికి   వేడెక్కించడం  మొదలెట్టింది.   "ఈ  రెంటికీ   మధ్య  ఇదేం   పాడు  రసాయనచర్యో...?"   అని  విసుక్కున్నా.   ఇంకాసేపు  అక్కడే  ఉంటే,   "మదనుడు"   అని  పిలవబడే  మహానుభావుడు  ఊరుకోడని   అర్ధమైపోయింది.   "హూమ్ఁ..."   అని  నిట్టూర్చి,  కిందకి   దిగుతుండగా  సెల్  మోగింది.   చూస్తే,   మా   శ్రీవారు   కాల్  చేస్తున్నరు.   ఒకసారి   మూతితిప్పుకొని,   ఆన్సర్   చేసా  "హలో.."  అనీ.   " ఏంచేస్తున్నావురా   నీరూ?"   అన్నాడు   ఆయన.   మ్..పిలవడం   ముద్దుగానే   పిలుస్తాడు.   కానీ   ఆ  ముద్దు   చేతల్లో  మాత్రం  ఉండడం  లేదు,  అనుకొని   "ఏమీ   లేదు  శ్రీవారూ,  తమరు   ఎప్పుడు  కరుణిస్తారో  అని  వెయిట్   చేస్తున్నా."  అన్నా   విసుగ్గా.   ఆయన  నవ్వేస్తూ   "సరే,  అలాగే   ఒకగంట  సేపు  వెయిట్   చెయ్,  వచ్చేస్తా."  అని   కాల్  కట్  చేసాడు.   నేను   సెల్  వైపు   అలాగే   చూస్తూ   ఉండిపోయా,  ఎందుకో.   దాన్ని   అలాగే   చూస్తుంటే   నా  సమస్యకి   ఒక  పరిష్కారం  తట్టింది.  యెస్...అలా  చేస్తే   గురుడు  డిఫినెట్ గా  దారిలోకి  వస్తాడు.   రేపట్నుండే  నాకు  వచ్చిన  ఆలోచనని   ఆచరణలో   పెట్టాలని   నిర్ణయించుకున్నా.  హుషారుగా   మళ్ళీ   మేడ  ఎక్కేసి,   చందమామ  తో,   మల్లెపూలతో  చెప్పేసా...ఇక  మీరెంతోకాలం   హింస  పెట్టలేరని.    చందమామ   నెమ్మదిగా   మబ్బుల్లోకి  పోయి   దాక్కుండిపోయాడు.  గాలి  వీచకపోవడం  తో   మల్లెవాసన  కూడా  తోక  ముడిచింది.   విజయగర్వంతో  నేను  ఇంట్లోకి  పోయా.
 
వంట   పూర్తయ్యే   సమయానికి   ఇంట్లోకి   అడుగుపెట్టారు  శ్రీవారు.   రాగానే   నేరుగా  వంటగదిలోకి   వచ్చేసి,   ముక్కు  ఎగబీలుస్తూ  "హబ్బా,  స్మెల్   అదిరిపోతుంది.  ఏం  వండావేమిటీ..?"  అంటూ   గిన్నెలు  కెలసాగాడు.   వొళ్ళు   మంటెక్కిపోయింది  నాకు.   ఇంత  అందమైన   పెళ్ళాం   వంటగదిలో   ఉంటే,   ఏ   మగాడైనా   ఏం  చేయాలీ?   వెనకనుండి   కౌగిలించుకొని,   అక్కడక్కడ,   అనువైన   చోట,   అందమైన   చోట   తడమాలి.   అవసరమైతే   ఒక  ముద్దో,  ఒక  గిచ్చుడో   లేదా  చిన్న  కొరుకుడో.   అవన్నీ   మానేసి  ఈ  మహానుభావుడు   గిన్నెలు  తడుముకుంటున్నాడు.  "చూస్తారా  వాసుగా,   రేపట్నుండి   ఉంటుంది  నీపని."   అనుకుంటూ   ఉండగానే   ఫక్కున  నవ్వు  వచ్చేసింది.   ఆయన  ఆశ్చర్యంగా  నా  వంక  చూసి  "ఎందుకు  నవ్వుతున్నావే?"  అన్నాడు.    "ఏమీ  లేదు  మహాను ’బావా’ .  మీరు   అలా  గిన్నెలు  కెలుకుతుంటే  నవ్వొచ్చింది.   పదండి   తినేద్దాం."  అని   ఆయన్ని  వంటగదిలోంచి   డైనింగ్  టేబుల్   దగ్గరకి   గెంటాను.   మొత్తానికి   ఒక  అరగంటలో   తినేసి,  పడక  గదికి   చేరాము.   ఎప్పటిలాగే  ’ ఇస్తినమ్మా   వాయనం...పుచ్చుకొంటినమ్మా  వాయనం..’   టైపులో   కార్యక్రమం   పూర్తి  చేసుకొని   నిద్రపోయాము.
 
ఆయన  పొద్దున్న  ఆఫీస్ కి  వెళుతుంటే  పదివేలు  కావాలని  అడిగా.   "అంత  ఎందుకే?"  అన్నాడాయన.   "ఆఁ...నా  బాయ్ ఫ్రెండ్ కి   గిఫ్ట్  ఇవ్వడానికి."   అన్నా   కచ్చిగా.    ఆయన  నవ్వేసి  " అయితే  సరే,  రా  ఏ.టి.ఎం  లో  డ్రాచేసి  ఇస్తా."   అని,  కూడా  తీసుకెళ్ళి,  డ్రా  చేసి  ఇచ్చాడు.   ఆయన్ని  పంపించేసి   ఇంటికి  వచ్చేసి,   కావలసిన  కొన్ని   డాక్యుమెంట్స్  తీసుకొని   దగ్గర  లోని   ఒక  సెల్  కంపెనీకి  వెళ్ళి ,  అవసరమైన  డాక్యుమెంట్స్  ఇచ్చి,   ఒక  సిమ్  కార్డ్  తీసుకున్నా.   దానితో  పాటు  ఒక  సెల్ ఫొన్  కూడా.   వాళ్ళిచ్చిన  అప్లికేషన్  పూర్తిచేసి   ఇచ్చా.   అయితే  ఆ  అప్లికేషన్  పూర్తిచేసే  హడావుడిలో  ఒక   తప్పుచేసా.  అందమైన  తప్పు.   అదేంటో  తరువాత  చెబుతా.   సిమ్ ని  ఫొన్  లో   వేసిచ్చి,    మరో  రెండు   గంటలలో   ఏక్టివేట్  అవుతుందని  చెప్పాడు  షాప్  వాడు.   థేంక్స్   చెప్పి,   ఇంటికి  చేరుకున్నా.   అది   ఎప్పుడు   ఏక్టివేట్  అవుతుందా  అన్న  ధ్యాసలో   కాలం  చాలా  భారంగా  గడిచింది.  మొత్తానికి  ఓ  మూడుగంటల  తరువాత  ఏక్టివేట్   అయ్యింది.   "ఒరే  వాసుగా...నీ  ప్రోగ్రామ్   స్టార్ట్  అయింది."   అని  మనసులో  నవ్వుకుంటూ,   ఆయనికి   ఒక  మెసేజ్  పంపా,   "హాయ్...హౌ  ఆర్  యు?"  అని.   ఒక  నిమిషం  తరువాత రిప్లై  వచ్చింది  "హు  ఆర్  యు?"  అని.   ఇక   మెసేజ్ ల  పరంపర   మొదలయ్యింది.
 
నేను:      నాపేరు  స్వప్న...
 
ఆయన:  ఓకె..వాట్  కెన్  ఐ  డు  ఫర్  యు?
 
నేను:     మీరంటే   నాకు  చాలా  ఇష్టం.  మిమ్మలని  ఒకసరి  కలవాలని  ఉంది.
 
ఆయన:  సారీ,  మీరు  రాంగ్  నంబర్  కి  మెసేజ్ చేసారు.  నా  పేరు  వాసు.  నాకు  పెళ్ళయింది.
 
నేను:     సో  వాట్?  నాకూ  పెళ్ళయింది.  పెళ్ళయితే  ప్రేమించ  కూడదా?
 
ఆయన: సారీ,  రాంగ్  నంబరే  కాదు,   రాంగ్  పెర్సన్ ని  ఎప్రోచ్  అయ్యారు  మీరు.
 
నేను:    ఒక్కసారి  నన్ను  కలవండి.   నా  పెర్సనాలిటీ  చూస్తే  మీరు  షాక్  అవుతారు.
 
ఆయన: మీరు   మిస్  ఇండియా  అయినా  ఐ  డోంట్  కేర్.  ఒకసారి  మా  ఆవిడని  చూడండి.  ఖచ్చితంగా  తన  కంటే  అందంగా  ఉండరు  మీరు.
 
(ఒక్కసారిగా  సిగ్గేసి,  మురిసిపోయాను.  "అబ్బాయి  గారికి    నా    పెర్సనాలిటీ  ఇంకా  నచ్చుతుందన్న  మాట."   అనుకొని,  మళ్ళీ  మెసేజ్  పెట్టాను.)
 
నేను:    ప్లీజండీ...మీరంటే  పిచ్చి  నాకు.
 
ఆయన: సారీ,  పిచ్చోళ్ళంటే  భయం  నాకు. ( ఫక్కున  నవ్వొచ్చింది  నాకు.  మళ్ళీ  మెసేజ్  పెట్టా..)
 
నేను:  ప్లీజ్..ప్లీజ్...ప్లీజ్..
 
అంతే  ఆ  తరువాత  మళ్ళీ  ఎన్నిసార్లు  మెసేజ్  పెట్టినా,  ఆయన  దగ్గరనుండీ   మెసేజ్  రాలేదు  నాకు.   ముందు   ఆనందం  వేసింది,  ఒక  స్త్రీ  టెంప్ట్  చేస్తున్నా   మా  ఆయన  లొంగలేదని.  తరువాత  చిరాకు  వచ్చింది,  నా  మొగుడు  ఇంత  పప్పు  సుద్ద   ఏమిటా  అని.   అంతలోనే   నా  ఈగో  కూడా  హర్ట్  అయ్యింది,  మా  ఆయన  నాకు  పడడా  అని.  "ఎలాగైనా  పడగొట్టి  తీరుతా  నిన్ను  వాసుగా."   అనుకున్నా  కచ్చిగా.

ఇక  మిగిలిన   రోజంతా    ఎప్పటిలాగే   రొటీన్ గా   గడిచిపోయింది.   మరుసటిరోజు   ఆయన  ఆఫీస్ కి  వెళ్ళగానే,   మళ్ళీ  మెసేజ్   పెట్టా.   "కాస్త  కరుణించడి సార్."  అంటూ.   నొ   రిప్లయ్.   ఒక   అరగంట   ఆగి   "ఎంత  అందమైన  ఫిగర్ ని   మిస్  అవుతున్నరో  తెలుసా?   కత్రినా,  కాజోల్ ని   కలిపితే   ఎలా  ఉంటుందో   అలా  ఉంటాను."  అని   మెసేజ్ పెట్టా.   నో  యూజ్.   తిక్క  వచ్చేస్తుంది  నాకు.   లాభం  లేదు,   ఆయన   మైండ్ లో  రొమాన్స్  అనే  చిప్  చిట్లిపోయిఉంటుంది.   బోలెడంత   డిప్రెషన్  వచ్చేసింది   నాకు.   ఆ  తిక్క,   డిప్రెషన్  లోనే,   ఆ  సాయంత్రం  అయన  ఇంటికి   రాగానే   ఆ  వంకా,  ఈ  వంకా  పెట్టుకొని   చిర్రుబుర్రు    లాడేసాను.   పాపం   ఆయన  మాత్రం  నవ్వుతూ  సహించేసాడు.   ఈ  మెసేజ్ ల  ఆట  ఇక  సాగదని  అర్ధమయి  పోయింది.   ఇంకేం  చేయాలా  అని   ఆలోచిస్తుంటే   ఆ  రాత్రి   తెల్లారిపోయింది.   మరుసటి   రోజు  కూడా   ఆలోచనల  లోనే   గడిపేసా.   ఇక   సాయంత్రం  అవుతుందనగా  మెసేజ్  వచ్చిన  సౌండ్   వినిపించింది.   కాస్త  ఆశ్చర్యంగా   ఓపెన్   చేసి   చూస్తే,  ఆయనే   పంపాడు  మెసేజ్   "ఏంటి   మేడమ్,   సైలెంట్   అయిపోయారు?  ప్లీజ్   ఏదైనా  మెసేజ్  పంపండి."   అని.   అదిచూసి   గర్వంగా   "పడ్డావురా   వాసుగా.."  అనుకున్నా.
 
వెంటనే  నేనూ  మెసేజ్  పెట్టా,   "కరుణించినందుకు  థేంక్స్."  అని.  వెంటనే  రిప్లయ్  వచ్చింది.
 
ఆయన:     మిమ్మల్ని  వెంటనే  కలవాలని  ఉంది.
 
నేను:        ఎందుకో  అంత  అర్జెంట్?
 
ఆయన:    నన్ను  వరించిన  అమ్మాయి  ఎలా  ఉంటుందో  చూడాలని   ఎక్జైటింగా  ఉంది...ఇంతకీ  మీ  కొలతలు  ఏమిటీ?
 
("అమ్మనీ...అయ్యగారికి  కొలతలు  కూడా  తెలియాలా..!!"  అని  నవ్వుకొని  మెసేజ్  పెట్టా..)
 
నేను:       34..26..34
 
ఆయన:   వావ్...ఆ  కొలతలు  ఉన్న  అమ్మాయిని  ఊహించుకుంటేనే   టెంప్టింగ్  గా  ఉంది.
 
( ఆ  మెసేజ్   చూడగానే  వళ్ళు  మండిపోయింది  నాకు.   ఎందుకంటే   అవి  నా  కొలతలే.   లైవ్  లో  నేను  కనిపిస్తుంటే   టెంప్ట్   అవ్వడం  లేదుగానీ,   ఊహించుకొని  టెంప్ట్  అవుతున్నాడంట.   "ఛీ..ఈ  మగాళ్ళు  ఎప్పుడూ  ఇంతే.."   అని  తిట్టుకొని,  మెసేజ్  పెట్టా...)
 
నేను:      మీరు  టెంప్ట్  అవుతుంటే  ఏమిటో  నేను  కూడా  టెంప్ట్  అయిపోతున్నా..
 
ఆయన:   అయితే   లేట్   ఎందుకూ?   ఎప్పుడు,  ఎక్కడ  కలుసుకుందామో  చెప్పు...
 
( కొద్దిగా   ఆలోచించా...అబ్బయిగారు  చాలా  తొందర  పడుతున్నారు.   అమ్మో...అనవసరంగా   పప్పుసుద్ద  అనుకున్నా  ఈయననని...చూస్తా...చూస్తా..)   
 
నేను:     ఎందుకు  అంత  తొందర  సార్....త్వరలోనే  మంచి  ముహూర్తం  చెబుతాగా...అంతవరకూ   వెయిట్  చేయండి..
 
ఆయన:  హూఁ...సరేలెండి,   అంతవరకూ  మా  అవిడలో  మిమ్మల్ని  ఊహించుకుంటాలే...  ఏంచేస్తాం..బై..
 
( "నీయబ్బ  వాసుగా...నాలో  చూసుకుంటావా?   చూపిస్తా...చూపిస్తా.."   అనుకున్నా  మనసులో.)
 
సాయంత్రం  ఆయన  ఇంటికి  రాగానే  ఆయన  మొహంలోకి  చూసా.   ఎప్పటిలాగానే  ఉంది.   కొత్త   కళ  ఏమీ  కనబడడం  లేదు.    అయినా   సరే   "ఏమిటండోయ్....మొహంలో   ఏదో  కొత్త  కళ  కనబడుతుందీ?"  అన్నా.   ఆయనా   ఆశ్చర్యంగా  "అవునా!  ఏమోమరి...ఎప్పటిలాగానే  ఉన్నానే.."  అన్నాడు.    "కాదు...మన  పెళ్ళయిన  కొత్తలో  ఉండేదే...సేమ్  అలాగే  కనిపిస్తుంది  మీ  మొహం."   అన్నా.   "ఏదో  నీ  అభిమానం  కొద్దీ  అలా  కనిపిస్తుందేమోనే...సరే   కాస్త  టీ  ఇస్తావా.."   అన్నాడాయన.   "ఇస్తా...ఇస్తా.."  అంటూ   లోపలకి   పోయా.   ఆయన   హాల్ లో   కూర్చొని   టీ.వీ   ఆన్  చేసాడు.  పదినిమిషాల్లో   టీ  తీసుకొచ్చి,  ఆయనకి  అందిస్తూ  "తీసుకోండి  సార్.."  అన్నా .   ఆయన  నావైపు  విచిత్రంగా   చూసి,  టీ  అందుకుంటూ  "ఏంటే  కొత్తగా  పిలుస్తున్నావ్?"   అన్నాడు.   "ఏమోమరి,  అలా  పిలవలనిపించింది.  బాగోలేదా?"   అంటూ  పక్కన  కూర్చున్నా.  ఆయన  నవ్వేస్తూ  "నువ్వేం  చేసినా  బావుంటుందిలే.."   అన్నాడు.   అంతలోనే   సడెన్ గా   "అవునే  నీకొలతలేంటీ?"  అన్నాడు.   "మ్ఁ..మొదలయ్యింది.."   అనుకొని,   "ఎందుకు  సార్...మిస్  ఇండియా  కాంపిటీషన్ కి  ఏమైనా  పంపిస్తున్నారా  నన్ను?"  అన్నా.    "అదికాదే...జస్ట్  తెలుసుకుందామని.."   అన్నాడాయన.   "మ్ఁ...ప్రతీ   రోజూ  చూస్తున్నారుగా..ఆ  మాత్రం  కనిపెట్టలేరా...."    అన్నా.   "అబ్బా...చెప్పవే.."   అన్నాడాయన.   "చెప్పను.  మీరే  గెస్  చేయండి."   అన్నా.   "సరే...ఒకసారి   పైకి  లే.."  అని  ఆయన  పైకి  లేచాడు.   నేనూ  లేచి  నిలబడ్డా.  ఆయన  ఒకసారి  నా   చుట్టూ  తిరిగి  చూసి   "మ్ఁ...తెలియడం  లేదు.   లోపలకి  వెళ్ళి  టేప్   తీసుకురా.."  అన్నాడు.    "ఆ  పప్పులేం  ఉడకవు  సార్.   జుస్ట్  లుక్  అండ్  టెల్."  అన్నా.   "చూసి  చెప్పేంత  టేలెంట్   లేదు  గాని,   టచ్  చేసి  చెప్పొచ్చా..?"  అన్నాడు.    ’ మ్ఁ..అబ్బయిగారు  మూడ్ లోకి  వస్తున్నాడు.’  అనుకొని,   "ఓకే.."  అన్నా.  "సరే  రా..."   అంటూ   బెడ్ రూమ్  లోపలకి   తీసుకుపోయాడు.  
 
లోపలకి  వెళ్ళగానే   నా  పైట  తొలగించాడు.   "ఏమిటిదీ?"    అన్నా  నేను.  "బట్టలుంటే  ఖచ్చితమైన  కొలతలు  ఎలా  తెలుస్తాయీ?"   అంటూ  చీర  లాగేసాడు.   ఆయన  నాచీర  విప్పి  చాలా  నెలలయింది.  కొద్దిగా  సిగుపడ్డా.   "కొత్త   పెళ్ళికూతురిలా  బాగానే  సిగ్గుపడుతున్నావే.."  అంటూ   నా  జాకెట్  హుక్స్  పై  చెయ్యివేసాడు.   ఆయనన్న   మాటలకి  నా  బుగ్గల్లోకి  ఆవిర్లు  వచ్చేసి  ఎర్రగా   అయిపోయాయి.   ఆయన  నా  జాకెట్  పైనుండి  చేయి  తీసేసాడు.   "ఏమయిందీ?"   అన్నా  ఆశ్చర్యంగా.   "ఇంతకన్నా  ఇంట్రెస్ట్  గా   మరోటి  కనిపించింది."  అన్నాడు.   "ఏమిటదీ?"  అన్నా.   ఆయన  టక్కున  నా  బుగ్గ  కొరికేసాడు.   "స్..అబ్బా.."   అన్నా  నా  బుగ్గను  పట్టుకొని.   "ఎర్రగా  అయ్యేసరికి  ముద్దొచ్చిందే...ఏం  చేయాలి  మరీ..."  అంటూ   "ఓకే  డ్యూటీ  ఫస్ట్.."   అంటూ  జాకెట్  హుక్స్  విప్పసాగాడు.    
 
మొదటి  రెండు హుక్ లను  విప్పేటప్పుడు  కేజువల్  గానే  ఉన్నా.   మూడో  హుక్  మీద  చేయిపడగానే  చిన్నగా  పులకరింతలు  మొదలయ్యాయి.  నాలుగో   హుక్ తో   ఊపిరి  భారమయ్యింది.  ఆఖరి  హుక్  ఊడేసరికి,   తాపంతో   నా  వంటిపై  చెమటలు  పట్టసాగాయి.  ఏం  జరుగుతుందో  గమనించేలోగానే  బ్రాని  తీసేసాడాయన.   సన్నగా  వణుకు  మొదలయ్యింది.   నా   పొత్తికడుపు   మీద  నెమ్మదిగా  తన  చేతిని  కదుపుతూ,   లాఘవంగా  నా  లంగా  ముడిని   విప్పేసాడు.   నడుము  కింద   పేంటీ  బేండ్ లో,  తన  బొటనవేళ్ళను  దూర్చాడు.   ఊపిరిబిగబట్టాను  నేను.   నెమ్మదిగా   దానిని  కిందకి  లాగేసాడు.  ఒక్కో పాదాన్ని  పైకెత్తి  దానిని  పూర్తిగా  తీసేసాడు.   ఒళ్ళంతా   తీయగా  సలపసాగింది.   ఆయన   నా  రెండు   చంకల్లో  తన  అరచేతులను  సగం  దూర్చి,  మిగిలిన  భాగాన్ని  నా  స్థనాలపై  ఉంచి,   తన  బొటన  వేళ్ళను  చాపి,  నా  నిపుల్స్ ని  తాకగానే,  ఒక్కసారిగా  నా  వళ్ళంతా  మైకం  కమ్మినట్టు  అయిపోయింది.   ఆ  వేళ్ళని  అలాగే  ఉంచి,  చంకల్లోంచి  అరచేతులని  తీసి,   అన్ని  వేళ్ళతో  నా  స్థనాలను  సుతిమెత్తగా  నొక్కాడు.  నా  గొంతు  తడి  ఆరిపోతుంది.  నా  స్థనాలను  మొత్తం  తడిమి,   నెమ్మదిగా  తన  చేతులను  నా  నడుము  మీదకి  దించి,   నడుము  పక్క  మడతలను  సుతారంగా  నిమిరి,  గుప్పెటలో  బిగించాడు.   వేడి  తట్టుకోలేక  నా  పెదాలను   నాలుకతో  తడుపుకున్న.   చిటికెన  వేళ్ళని  నడుము  మడత  పైనే  ఉంచి,   బొటనవేళ్ళని  చాపి,  రెండింటినీ  నా  బొడ్డుదగ్గర   కలిపాడు.   "మ్.."   అన్నాను  భారంగా  ఊపిరితీస్తూ..  ఆతరువాత  తన  చేతులని   నా  వెనక్కి  తీసుకువెళ్ళి,    తన  అరచేతులని   నా  పిరుదులపై  బోర్లించాడు.  మెత్తగా   వటిని  ఒకసారి   నొక్కి,   చుట్టుకొలత  తీసాడు.   తరువాత  అలాగే  నన్ను  దగ్గరకి   లాక్కొని,   నెమదిగా   నా  చెవిలో  చెప్పాడు   "34...26...34"  అని.   ముందు  నాకు  అర్ధం  కాలేదు.  ఆ  తరవాత  గుర్తొచ్చింది,   నేనే  కొలతలు  చెప్పమని  అడిగానని.   ఆయన  అంత  కరెక్ట్  గా   చేత్తో  కొలిచి  నా  కొలతలు  చెప్పేసరికి  ఆశ్చర్యపోయా.   ఆయనని  తమకంగా  కౌగిలించుకొని   "అంత  కరెక్ట్ గా  ఎలా  చెప్పారు?"  అన్నా.   " మంచి  ఫిగర్ కి  కొలతలు  అలాగే  ఉంటాయని  మధ్యాహ్నం  ఎవరో  చెప్పారులే...అది  గుర్తుకొచ్చి,  జస్ట్  నా  గెస్  చెప్పా...అయితే  కరెక్టేనన్న  మాట..."   అంటూ  ముద్దుపెట్టుకోడాని ముందుకు  వంగాడు.  మంటెక్కి  పోయింది  నాకు.  విసురుగా  తోసేసాను.  "అయితే  ఎవరో  చెప్పింది  నాకు  చెప్పారన్న  మాట.   ఇన్నేళ్ళ  నుంచి  సంసారం   చేస్తున్నా  నా  కొలతలు  తెలియవన్న  మాట."  అన్నాను  కోపంగా.   మళ్ళా  నన్ను  పట్టుకోడానికి  ప్రయత్నిస్తూ  "జస్ట్  జోక్  చేసా  బంగారం...నీ  కొలతలు   నాకూ,  నా  బరువు  నీకూ  తెలియకుండా   ఉంటుందా  ఏమీటీ?"   అన్నాడు.   "నన్నేం  పట్టుకోవద్దు."  అన్నా  విదిలించుకుంటూ.  "ఏంటీ  అలకా?"  అన్నాడాయన.   "కాదు...మంట ,  కోపం ,  చిరాకు.."  అన్నా  కోపంగా.   "ఓ...అయితే  డేంజర్.   ఓకే...చల్లబడ్డాక  రావడమే  బెటర్."   అని  హాల్  లోకి  పోయి  టీ.వీ  చూడడం  మొదలెట్టాడు.   ఒక  నిమిషం  తరువాత  నాకే  పాపం  అనిపించింది.  అఫ్ కోర్స్,  నా  తాపం  కూడా  దానికి  ఏడ్  అయిందనుకోండి.   అందుకే,  అలాగే  నగ్నంగా  ఆయన  ముందుకెళ్ళి  నిలబడి  "అలక  పోయిందిలే  రండి."  అన్నాను.   "ఎక్కడికీ?"  అన్నాడు  ఆయన  టీ.వీ  నుండి  చూపుకూడా  తిప్పకుండా.   "వల్లకాటికి.."  అన్నా  కోపంగా.   ఆయన  నవ్వుతూ  "ఓ..బెడ్ రూమ్ కా.."   అంటూ  పైకి  లేచాడు.   "అంటే  బెడ్ రూమ్  అంటే  వల్లకాడా  మీకు?"  అన్నా  మరింత  కోపంగా.    "స్వర్గానికి   చేరువుగా  ఉండే  ప్రదేశాలు  ఆ  రెండే  కదే.."  అని  నవ్వుతూ  నన్ను  రెండు  చేతులతో  పైకి  ఎత్తి,  భుజం  పై  వేసుకొని,   బెడ్ రూమ్  వైపు  తీసుకెళ్ళసాగాడు.   "నాకొద్దు...దింపేయ్.."  అంటూ  గిలగిలా  కొట్టుకుంటున్నా  వినకుండా  తీసుకుపోయి  మంచం  పై  పడేసాడు.   నేను  బోర్లా  తిరిగిపోయి,   చేతుల్లో  మొహం  దాచేసుకున్నా.   "హబ్బా...34.."  అన్నాడు.   ఆయన  నా  పిరుదుల  గురించి  అంటున్నాడని  తెలియగానే,  వాటిని  దాచడానికి  వెల్లకిలా  తిరిగా.  "వావ్...మళ్ళీ34.."   అన్నాడు.   ఈసారి  దేనిగురించి  అన్నాడో  మీకు  తెలుసు.  ఎటు  తిరగాలో  అర్ధం  కాలేదు.  ఇంతలోనే   ఆయన  నా  నడుముని  రెండు  చేతులతో  వడిసి  పట్టుకొని  "కానీ,  నాకు  ఈ  26 అంటేనే  ఇష్టం."  అంటూ,   నా   బొడ్డు  మీద  ముద్దుపెట్టాడు.   అంతే   అప్పటివరకూ  ఉన్న  కోపం,  అలక,  బింకం  పత్తాలేకూండా   పారి  పోయాయి.   తమకంగా  ఆయన  తలని  నా  పొత్తికడుపుకి  వత్తుకున్నాను.   
 
ఇక  ఆ  తరువాత  ఏం  జరిగిందో  మీకు  మాత్రం  తెలీదా!  అయినా  అది  మా  సీక్రెట్.  నేను  చెప్పను.  మీరే  ఊహించుకోండి.  మిగిలిన  కథ  మళ్ళీ  కలిసినపుడు  చెప్తా...
[+] 3 users Like mangoshilpa's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
 సుస్వాగతం శిల్పా... నువ్విలాగే బోలెడు నాన్ ఇన్సెస్ట్ కథలు రాయాలి... 

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 2 users Like Rajkumar1's post
Like Reply
#3
రాత్రి  జరిగిన  రభసకి  ఉదయం  లేవగానే  వంట్లో  అక్కడక్కడ  కాస్త  నెప్పిగా  అనిపించింది. ( ష్...ఎక్కడెక్కడా  అని  అడగొద్దు..మీకు  తెలీదా  ఏమిటీ!).  బద్దకంగా  వళ్ళు  విరుచుకొని  కాఫీ  కలుపుకోడానికి  వంటగదికి  వెళ్ళా.   హాల్లో  కూర్చుని,  న్యూస్  పేపర్ ని  తిరగేస్తున్న  మా  శ్రీవారు,   వంటగది  లోకి  వెళుతున్న  నన్ను  చూసి  "నీరూ...కాఫీ.."  అని  అరిచారు.   నేను  స్టవ్  వెలిగించి,  దానిపై  పాలగిన్నె  పెట్టా.  ఇంతలో  బియ్యం  డబ్బాలో  దాచిన  "స్వప్న"   సెల్ నుండి  మెసేజ్  వచ్చిన  సౌండ్  వినిపించింది.  ఉలిక్కిపడి  మావారి  వైపు  చూసా.  ఆయన  అటువైపు  తిరిగి   ఉన్నాడు.  ఏం  చేస్తున్నాడో  కనిపించడం  లేదు.  నెమ్మదిగా  సెల్  తీసి  మెసేజ్  చూసా.  "గుడ్ మార్నింగ్"  అని  పంపాడు  మా  శ్రీవారు.  "అమ్మనీ  వాసుగా...రాత్రంతా  గుడ్ నైట్  చేసిన  నాకు  కాఫీ తెమ్మని  ఆర్డర్  వేసి,  ముందుగా  దీనికి  గుడ్  మార్నింగ్  చెబుతావా...చెప్తా  నీ  పని.."  అని  కసిగా  అనుకొని,   "గుడ్ మార్నింగ్"  అని  రిప్లయ్  పెట్టి,  ఆ  సెల్ ని  దాచేసి,  స్టవ్  దగ్గరికి  వచ్చా.  ఆయన  సెల్  సైలెంట్  మోడ్  లో  పెట్టాడనుకుంటా.   మెసేజ్  రిసీవ్  చేసుకున్న  సౌండ్  కూడా  రాలేదు.  "ఈయనకి  తెలివితేటలు  బాగా  పెరిగి  పోతున్నాయ్."  అని  ఉడుక్కొని,   రెండు  కప్పులు  అందుకున్నా.  అందులో  పాలు  పోసి,   ఒక  కప్పులో  చక్కటి  కాఫీ  కలిపా.   రెండో  కప్పులో  బోలెడంత  కాఫీ  పొడి  వేసి,  సుగర్  వేయకుండా  కలిపేసి,  మంచి  కాఫీ  నేను  తీసుకొని,  చెత్త  కాఫీని  ఆయనకి  అందించా.  ఆయన  కాఫీ  తాగుతుండగా,  ఆయన  మొహంలోకి  చూసా.  గరళాన్ని  మింగిన  శివుడు కూడా  అంత  ప్రశాంతంగా  కనిపించడేమో.  ఆనందం  గా  తాగేస్తున్నాడు.  కొంపదీసి  బాగుందేమో  అని  అనుమానం  వచ్చి  "కాఫీ  బాగుందా?"   అని  అడిగాను.  ఆయన  నావైపు  చూసి  "మ్ఁ..బావుందే.."  అన్నాడు.  గబుక్కున  ఆయన  చేతిలోని  కప్పు  లాక్కొని  టేస్ట్  చేసి  తుపుక్కున  ఊసేసి  "ఇంత  చెత్తగా  ఉంటే  అంత  ప్రశాంతంగా  ఎలా  తాగేస్తున్నారండీ?"   అన్నాను.  నిజంగానే  కాస్త  బాధ  వేసింది.  "ఏమోనే  ఎప్పుడూ  బాగానే  కలిపే  నువ్వు,  ఏదో  అలోచనల్లో  పడి  ఇలా  కలిపావనుకున్నా...ఒక్కసారి  బాగోపోతే  ఏమయ్యిందీ?   ఇచ్చింది  నువ్వే  కదా."  అన్నాడు.  ఒక్కసారిగా  ఆయనకి  నా  మీద  ఉన్న  ప్రేమకి  ఏడుపొచ్చేసింది.  "సారీ  అండీ.."  అంటూ  ఆయనా గుండెలపై  వాలిపోయా.  ఆయన  నా తల  నిమురుతూ  "ఇదిగో..ఇలా  బాధ  పడతావనే  చెప్పలేదు."  అని  తలపై  ముద్దు  పెట్టుకొని,  "లే...లేచి  స్నానం  చెయ్."  అన్నాడు.   నేను  మురిసిపోతూ  ఆయన  బుగ్గపై  ముద్దుపెట్టి  లోపలకి  పోయా.  
 
తరువాత  మరో  రెండు  గంటలకి  ఆయన  ఆఫీస్ కి   వెళ్ళిపోయాడు.   వెళ్ళగానే  డబ్బాలోంచి   సెల్  తీసా.   మనసులో  రకరకాల  ఆలోచనలు.   అనవసరంగా  ఆయన్ని  పరస్త్రీ   వ్యామోహంలో  పడేస్తున్నానా?  అంతలోనే  ఉదయం  ఆయన  చూపించిన  ప్రేమ  గుర్తుకొచ్చింది.  అంత  ప్రేమ  ఉన్న  వ్యక్తి  అసలు  వేరే  అమ్మాయికి  పడతాడా?   రకరకాల  ఆలోచనలు.   మెసేజ్  పెడదామా,  వద్దా...మనసు  అటూ  ఇటూ  కొట్టుకుంటుంది.   ఇంతలో  ఆ  సెల్ కి  మెసేజ్  రానే  వచ్చింది.   "ఏం  చేస్తున్నారు  మేడమ్?"  అంటూ.   ఇక  ఫిక్స్  అయిపోయాను  ఆయన  దుంప  తెంచాలని.
 
నేను      :   సార్   ఏం  చేస్తున్నారా  అని  ఆలోచిస్తున్నా...
 
ఆయన  :   మేడమ్ ని  చూసే  భాగ్యం  ఎప్పుడు  కలుగుతుందా  అని  వెయిట్  చేస్తున్నాను..
 
నేను     :    ఎందుకో  అంత  తొందర?
 
ఆయన :    34..26..34..ఈ  మూడు  నంబర్లూ  నన్ను  నిద్ర  పోనీయడం  లేదు...అందుకనీ..
 
( "నీయబ్బా  వాసుగా..రాత్రంతా  కుమ్మికుమ్మి,  వళ్ళంతా  నెప్పులు  తెప్పించేసావ్...ఇప్పుడు  నిద్ర  పట్టట్లేదంటావా.."  అని  కసిగా  తిట్టుకున్నా..)
 
నేను    :    నాకూ  తొందరగానే  ఉంది  శ్రీవారూ( అని  టైప్  చేసి,  నాలుక  కరచుకొని,  "శ్రీవారూ"  ని  ఎరేజ్  చేసి..."సారూ"  అని  టైప్  చేసి,  సెండ్  చేసా..)
 
ఆయన :    అబ్బ..నువ్వు  సారూ  అని  పిలుస్తుంటే  నాకేదో  అయిపోతుందిక్కడ..
 
నేను    :     ఏమయిపోతుందో!?
 
ఆయన :  అది  మనం  కలసినప్పుడు  చెబుతాలే..
 
( అబ్బో..రొమాన్స్ లో  సస్పెన్సా...చెప్తా,   చెప్తా..)
 
నేను   : సరే  ఈరోజే  కలుద్దాం.
 
ఆయన :  ఎక్కడ..ఎక్కడ..ఎక్కడా?
 
( ఎంత  తొందరో  చూడండీ..)
 
నేను   :   మధ్యహ్నం  3  గంటలకి...( అంటూ,  ఒక  రెస్టారెంట్  అడ్రెస్  టైప్  చేసా..)
 
ఆయన :  ఓకే...షార్ప్  3 కి  అక్కడవుంటా..ఉమ్మ..ఉమ్మా
 
 అబ్బో  ఉమ్మ..ఉమ్మా అంటూ  ముద్దులు  కూడా...తిక్కతిక్కగా  ఉంది  నాకు.  బాగా  ఏడిపించి  దొబ్బాలని  డిసైడ్  అయిపోయా.  ఆదమరపుగా   ఆయన  నన్ను  చూసినా  గుర్తుపట్టకుండా,  బ్లూకలర్  జీన్స్,  పింక్  కలర్  టాప్  కొనుక్కొచ్చి  వేసుకున్నా.  హెయిర్  స్టైల్  మార్చా.  అద్దంలో  చూసుకున్నా.  "అమ్మో  నన్ను  ఇలా  చూస్తే,  ఆయన  నాకే  పడిపోతాడు."  అనుకున్నా  ముచ్చటగా.  అంతలోనే  డ్యూటీ  ఫస్ట్  అనుకొని,  రెస్టారెంట్  కి  బయలుదేరా.
 
ఒక  పావుగంట  ముందే  చేరుకున్నాను  రెస్టారెంట్ కి.   అది  మేము  రెగ్యులర్  గా   వెళ్ళే  రెస్టారెంటే.  కౌంటర్   వెనక  ఉన్న  టేబుల్  దగ్గర  కూర్చున్నా.   అక్కడ  కూర్చుంటే  లోపలకి  వచ్చేవాళ్ళు  నాకు  కనిపిస్తారు,   కానీ   నేను  వాళ్ళకి  కనబడను.  కూర్చోగానే,   ఆయనకి  మెసేజ్  పెట్టా   "ఐ  యామ్  వెయిటింగ్"  అని.   "5 మినిట్స్"  అని  ఆయన  మెసేజ్  పెట్టాడు.   "ఓకే...లోపలకి   ఎంటర్  అవ్వగానే   లెఫ్ట్  సైడ్   కత్రినా  పోస్టర్  ఉంటుంది.  అక్కడ  కూర్చోండి."  అని   రిప్లయ్   ఇచ్చా.   ఐదు  నిమిషాల  తరువాత   రెస్టారెంట్  లోకి  వచ్చాడాయన.   నేరుగా  వెళ్ళి  నేను  చెప్పిన  చోట  కూర్చొని,  నాకు  మెసేజ్  పెడుతున్నాడు.  నాకు  అయన  కనిపిస్తున్నాడు,  కానీ  నేను   ఆయనకి   కనిపించను.  మెసేజ్  వచ్చింది.
 
ఆయన :   ఎక్కడా?
 
నేను     :  ఇక్కడే...
 
(ఆయన  అటు ఇటూ  చూసి..)
 
ఆయన  :  ఏ  డ్రెస్ లో  ఉన్నావ్?
 
(అటూ  ఇటూ  చూస్తే,   రెడ్  డ్రెస్ లో  ముగ్గురు,  నలుగురు   అమ్మాయిలు  కనిపించారు..)
 
నేను    :  రెడ్  డ్రెస్ లో  ఉన్నాను.
 
ఆయన bananaకనీసం  చూడనైనా  చూడకుండా..) నువ్వు  డెఫినెట్ గా  రెడ్  డ్రెస్   వేసుకు  రాలేదు.
 
(నేను  ఆశ్చరయపోయాను.)
 
నేను   :  మీకెలా  తెలుసు?
 
ఆయన :  ఫస్ట్ టైమ్   తన  లవర్ ని  కలుసుకోడానికి  వచ్చే  ఏ  అమ్మాయీ  రెడ్ డ్రెస్   వేసుకోదు.
 
నేను    :  మరి?
 
ఆయన :  పింక్  లేదా  బ్లూ  లేదా  రెండూ  కలసిన  కాంబినేషన్.
 
( గబుక్కున  నా  డ్రెస్  చూసుకున్నా.  పింక్  అండ్  బ్లూ...కొంపదీసి  నన్ను  కనిపెట్టేసాడా  అనిపించింది.  ఆయన  వైపు  చూస్తే  అసలు  ఎటూ  చూడకుండా  చిద్విలాసంగా  కూర్చొని   ఉన్నాడు.)
 
నేను    :  ఓకే...మీరు  చెప్పింది  కరెక్ట్.   మరి  నేనెక్కడున్నానో  కనుక్కోండి.   మీ  అంతట  మీరే  కనుక్కుంటే,  ఇప్పుడే  మీరు  ఎక్కడకి  రమ్మంటే  అక్కడకి  వస్తా..
 
ఆయన:  లేకపోతే...?
 
నేను   :  ఈ  రోజుకి  అంతే...మనం  కలవం...3  మినిట్స్  టైమ్  మీకు..
 
ఆయన: ఓకె...ఓకే..
 
ఆయన  పైకి  లేచి  రెస్టారెంట్  అంతా  తిరిగి  చూస్తున్నాడు.  ఇద్దరు  అమ్మాయిలతో  ఏదో  మాట్లాడితే,  వాళ్ళు  నవ్వి  ఏదో  చెప్పారు.  ఆ  తరువాత  ఆయన  నేను  ఉన్న  వైపుకు  వచ్చారు.  నేను  టేబుల్  కిందకి  దూరా.  ఆయన  చేతిలో  సెల్  నన్ను  చూస్తున్నట్టుగా  అనిపించి,  సిగ్గుపడ్డా.  ఒక  పది  సెకన్ల  తరువాత  తిరిగి  వెళ్ళి,  తన  సీట్  లో  కూర్చొని  మళ్ళీ  మెసేజ్  పెట్టాడు.
 
ఆయన :  అసలు  నువ్వు  వచ్చావా?
 
నేను    :  వచ్చా...ఇక్కడే  ఉన్నా...మిమ్మల్ని  చూస్తున్నా..
 
ఆయన :  అసలు  నువ్వెలా  ఉంటావ్?  చిన్న  హింట్  అయినా  ఇవ్వొచ్చుగా..
 
నేను    :  చెప్పాగా  34..26..34
 
ఆయన :  నీ  హింట్  తగలెట్టా... బట్టలుంటే  కొలతలు  కనిపెట్టడం  రాదు  నాకు.
 
( అది  చూసి  కిసుక్కున  నవ్వాను.  మళ్ళీ  కంట్రోల్  చేసుకొని,  మెసేజ్  పెట్టా.)
 
నేను    : చూడగానే  కొలతలు   కనిపెట్టేసేలా  ప్రాక్టీస్  చేయండి  మరి..
 
ఆయన : నా  పాక్టీస్  ఏదో  నేను  చేసుకుంటాలే  గానీ,  నువ్వు  ఇక్కడకి  రాకుండా  గేమ్స్  ఆడతున్నావేమోనని  డౌట్  వస్తుంది.
 
నేను    :  సరే  బేరర్  తో  నా  బిల్  పంపిస్తే  నమ్ముతారా?
 
ఆయన : యా..
 
నేను    :  ఓకే...కానీ  నేను  ఎక్కడున్నానో  అతన్ని  అడగకూడదు.
 
ఆయన  :  ఓకే..ఓకే..
 
నేను     :  బిల్   క్లియర్  చేసిన  వెంటనే  వెళ్ళిపోవాలి..
 
ఆయన  :  ఓకే..
 
నేను     :  బయటకూడా  నా  కోసం  చూడకూడదు.  ఆగకుండా  డైరెక్ట్ గా  ఆఫీస్ కి  వెళ్ళిపోవాలి.
 
ఆయన  : అమ్మా,  తల్లీ...అన్నిటికీ  ఓకే..పంపించు.   
 
నేను  నవ్వుకొని,  బేరర్ ని  పిలిచి  బిల్ ఆయన  కి  ఇమ్మన్నాను.  బేరర్  బిల్  ఇవ్వగానే  ఆయన  పాపం  ఏమీ  అడగకుండానే  పే  చేసేసి  వెళ్ళిపోయాడు.  నేను  మరో  పావుగంట  అక్కడే  ఉండి,  తరువాత  ఇంటికి  చేరుకున్నాను.
 
ఆయన  వచ్చే    టైముకి  స్నానం  చేసి,   పింక్,  బ్లూ  కాంబినేషన్  ఉన్న  చీర  కట్టుకొని  రెడీ  అయ్యా.  ఇంతలో  ఆయన  రానే  వచ్చాడు.  పలకరింపుగా   నవ్వి,   పోయి   ఎప్పటిలాగే  టీ.వీ  ముందు  కూర్చొని  టీ  ఆర్డర్  చేసాడు.   నా  చీర  గుర్తించనందుకు  నాకు   మండిపోయింది.  రుసరుసలాడుతూ  టీ  తయారుచేసి  ఆయనకి  విసురుగా  అందించి  ఎదురుగా  నిలబడ్డాను.  "అబ్బా, టీ.వీకి  అడ్డులే  నీరూ.."  అన్నాడు  టీ  చప్పరిస్తూ.   "టీ.వీ  తరువాత  చూడొచ్చు.   ముందు  నన్ను  చూడండి."  అన్నాను.  "కొత్తగా  ఏం  చూడాలే  నిన్నూ!  పక్కకి  తప్పుకో."  అని  కసురుకున్నాడు.  నాకు  ఆశ్చర్యమేసింది.   పెళ్ళయిన  ఇన్నాళ్ళుగా  ఎప్పుడూ  అలా  కసురుకోలేదు.   ఉక్రోషం  వచ్చేసింది.   "కొత్తగా  ఏం  చూడాలా?  రాత్రి  కొత్తగా  ఏం  కనిపించిందనీ,  34..26..34   అంటూ  నలిపి  పాడేసారూ?"  అన్నా   అదే  ఉక్రోషంతో.   ఆయన  నవ్వేసి  "అదా...దానికి  వేరే  కారణం  ఉందిలే.."  అన్నాడు.  "అదే...ఆ  కారణమే  చెప్పండి."   అన్నా  మొండిగా.  "అబ్బా...అన్నీ  చెప్పుకోగలిగే  కారణాలుండవే...పోయి  నువ్వు  వంట  చేసుకో.."  అని  మళ్ళీ  కసిరాడు.   ఇక  ఆయన  దగ్గర  ఉండలేక  కాళ్ళు  టపటపా  కొట్టుకుంటూ  వంటగదిలోకి  పోయాను.  వెళ్ళిన  పది  సెకన్ల  లోనే  మెసేజ్  వచ్చింది.   "ఏం  చేస్తున్నావ్ బంగారం?"  అని  ఉంది.  సెల్ ని  నేలకేసి  కొట్టాలనిపించింది.  అంతలోనే  తమాయించుకుంటూ  "ఏంలేదు...ఖాళీగానే  ఉన్నా."  అని  మెసేజ్  పెట్టా.   "అయితే  సరదాకి  ఒక  ముద్దు  పెట్టొచ్చుగా.." అని  పంపాడు.  "చచ్చినోడా.."  అని  తిట్టుకున్నా.  ఎదురుగా  ఇంత  అందమైన  పెళ్ళాం  ఉంటే,  కనీసం  చూడడానికి  మనసు  లేదు  గానీ,  అదెవ్వత్తో,  ఎలా  ఉంటుందో  తెలియని  దానిని  ముద్దులు  అడిగేస్తున్నాడు.  ’మగబుద్ది..మగబుద్ది’  అని  మళ్ళీ  తిట్టుకున్నా.  ఇంతలో  మళ్ళీ  మెసేజ్  వచ్చింది  "ఉమ్మా..ఉమ్మా.."   అని.   కంపరం  వచ్చేసి,  ఆ  సెల్ ను  డబ్బాలో  పడేసాను.  ఎందుకో  మళ్ళీ  మెసేజ్  రాలేదు.  వంట  అయ్యేవరకూ  బయటకి  వినబడకుండా  ఏడుస్తూనే   ఉన్నాను.    వంట  కాగానే  బయటకు   వచ్చి  "వంట  అయింది,  రండి  తిందురుగాని."  అన్నా.  "ఆఁ..వస్తున్నా  స్వప్నా.."  అని  పైకి  లేచి,  నన్ను  చూసి  నాలుక  కరచుకొని  "అదే..వస్తున్నా  నీరూ.."  అన్నాడు.   "స్వప్న  ఎవరూ?"  అన్నా  సూటిగా  చూస్తూ.  "అబ్బే...ఎవరూ  లేరు."  అన్నాడాయన  తడబడుతూ.   "ఎవరూ  లేకుండా  ఆ    పేరు  మీ నోటి  వెంట  రాదు.  చెప్పండి  ఎవరో.."  అన్నా  గట్టిగా.  గట్టిగా  అయితే  అన్నా  గానీ,  లోపలనుండి  ఏడుపుతన్నుకు  వచ్చేస్తుంది.  "అబ్బా...ఆ  టాపిక్  వదిలేయ్  స్వప్..ఆ  అదే  నీరూ.."  అన్నాడాయన.   ఇక  అంతే,  ఏడవడం  మొదలెట్టా.  "  ఏయ్..ఏమయిందని  ఏడుస్తున్నావ్?  ప్లీజ్...ఊరుకో  నీరూ.."  అన్నాడాయన  నా  గడ్డాన్ని  పట్టుకుంటూ.  నేను  ఆయన  చేతిని  విదిలించి  కొట్టి  "ముందు  ఆ  స్వప్న  ఎవరో  చెప్పండి."   అన్నా.   "అబ్బా...అలకలో  నువ్వు  ఎంత  ముద్దొస్తావో తెలుసా!"  అంటూ  నా  బుగ్గ  పట్టుకోబోతే,  మళ్ళీ  విదిలించుకొని  "ఇది  అలక  కాదు,  కోపం...చెప్తావా, చెప్పవా?"  అని  అరిచాను.  ఆ  కోపంలో  నేను   గమనించలేదు.  ఫస్ట్  టైమ్  ఆయనని  ఏకవచనంలో  సంభోదించడం.  నేను  అలా  అనడం  ఆయనకి  ఏమనిపించిందో  ఏమో,  "చెబితే  ఇంకా  ఏడుస్తావు  నీరూ.."  అన్నాడు.  "పరవాలేదు.  చెప్పండి."  అన్నా  మొండిగా.   "నా  లవర్."  చెప్పేసాడు  ఆయన.  "ఎప్పట్నుండీ?"   అన్నాను.   "చాలా  రోజుల  నుంచి"  అన్నడాయన.  "మ్..బావుంటుందా?"  అని  అడిగా.   ఆయన  మొహం  లో  కొంచెం  కూడా  నాకు  దొరికిపోయానన్న  బెదురు  కనబడడం  లేదు.  మండి  పోతుంది  నాకు.  "చెప్పండీ.. "   అన్నా.   ఆయన  కూల్ గా  నా  వైపు  చూసి  "మ్..బావుంటుంది."   అన్నాడు.  (అదేంటీ,  అసలు  కలవలేదు  కదా,  బావుంటుందీ  అని  చెప్పేస్తున్నాడేమిటీ?  అన్న  అనుమానం  వచ్చింది.).  "అలాగా  నాకంటే  బావుంటుందా?"  అన్నాను.  అయన  నిర్లక్ష్యంగా  తల  ఎగరవేస్తూ  "యా..నీ  కంటే  సెక్సీగా  ఉంటుంది."  అన్నాడు.  నాకేం  మాట్లడాలో  అర్ధం   కావడం  లేదు.  ఇంతలో  ఆయనే  అన్నాడు "అసలు  నిన్ను  వదిలించుకొని,  తనని  తగులుకుంటే  ఎలా  ఉంటుందా...అని  ఆలోచిస్తున్నా.."  అని.   ఇక  అంతే... ఉక్రోషం,  కోపం,   మంట, బాధ,  ఏడుపూ  అన్నీ  ఒకేసారి  వచ్చేసి  మీద  కలబడి   కొట్టడం  మొదలెట్టా.  ఆయన  ఆ  దెబ్బలను  కాచుకుంటూ  "  ఏయ్  నీరూ..ఆగు..ఆగరా  ప్లీజ్." అంటున్నా  వినకుండా  కొట్టేస్తున్నాను.  ఆయన  నా  దెబ్బల  నుండి  కాచుకోడానికి   ట్రై  చేస్తూ,  మొత్తానికి  నా  చేతులు   దొరక  పుచ్చుకొని,  " ఇందుకే,  నీ  కంటే  స్వప్నే  బెటర్  అనిపించింది."  అన్నాడు.   ఆ  మాటలకి  ఉక్రోషంగా  "అసలు  నువ్వెప్పుడూ  స్వప్నని  చూడలేదు."  అన్నా.   "నీ  మొహం..  రోజూ  చూస్తూనే  ఉన్నా,  కలుస్తూనే  ఉన్నా.."  అని  గట్టిగా  కౌగిలించుకొని,  నా  చెవిలో  రహస్యంగా "నువ్వైనా  చెప్పు స్వప్నా,  మా  నీరూకి.."  అన్నాడు.   ఒక్కక్షణం   ఆయన  ఏమంటున్నాడో  అర్ధం   కాలేదు.  ఆయన  మొహంలోకి  చూసాను.  చిలిపిగా  నవ్వుతున్నాడు.   "అంటే..?"  అనుమానంగా  అడిగా.   "నువ్వే  స్వప్న   అని  తెలుసు  నాకు.  వన్  మినిట్."  అని,  తన  సెల్  తీసి  ఒక  పిక్  చూపించాడు.   రెస్టారెంట్  లో  నేను  టేబుల్  కిందకి   దూరినపుడు  ఆయన  సెల్ ని  కిందకి  దించి  పిక్  తీసాడు.  అప్పుడే  అనిపించించింది  నాకు,  సెల్  నా వైపు  చూస్తూందేమిటా  అని.  పిచ్చిదాన్ని  అయిపోయాను.  ఆ  ఉక్రోషంలో  గబగబా  గదిలోకి  పోయి,  మంచం  మీద  బోర్లా  పడి  ఏడవసాగాను.   ఆ  ఏడుపుకి  కారణం  నేను  ఓడిపోయానన్న  ఫీలింగ్.   ఆయన  వచ్చి,  నా  వీపుపై  నిమురుతూ   "బంగారం...అలా ఉడుక్కోకురా...నువ్వు  ఎందుకు  ఇలా  చేసావో  నాకు  అర్ధమయింది.   ఒక  రకంగా  నువ్వు  అనుకున్నది  సాధించావ్  తెలుసా.."   అన్నాడు.  నేను  తల  తిప్పి ఆయన  వైపు  చూసాను.   "మన  లైఫ్ లో  ఎగ్జైట్ మెంట్  పోయిందీ  అని  చాలా  సార్లు  చెప్పేదానివి,  నాకు  ఆ  ఎగ్జైట్ మెంట్  ఇద్దామనే  కదా  ఇలా  చేసింది?"  అన్నాడు.  మౌనంగా  తల  ఊపాను.   "మరి  నిన్న  రాత్రి జరిగింది  ఒక  సారి  గుర్తు  తెచ్చుకో.."  అన్నాడు.   రాత్రి  ఆయన  చేసిన  అల్లరంతా  గుర్తొచ్చి,  బోలెడు  సిగ్గేసి,  నా  చేతుల్లో  మొహాన్ని  దాచేసుకున్నాను.   "అలా  సిగ్గుపడ్డప్పుడు  మొహం  దాచేస్తే  ఎలా?  అప్పుడే  కదా  నువ్వు  మరింత  ముద్దొస్తావూ.."  అంటూ  నా  చేతులు   తొలగించడానికి  ప్రయత్నించాడు.  నేను  చేతులు  బిగించేసి  మొహం  తిప్పుకున్నా.  ఆయన  నడుము  వంపులో  చక్కిలిగింతలు   పెట్టడం   మొదలెట్టాడు.  నేను  పకపకా  నవ్వుతూ ,  తట్టుకోలేక  ఆయన  కౌగిలిలో  వాలిపోయి  ఆయన  గుండెల్లో  తలదాచుకొని,   "అసలు  ఆ  స్వప్న  నేనేనని  మీరు  ఎలా  కనిపెట్టారు?"  అని  అడిగా.  "నువ్వు  ఒక  తింగరి  మాలోకానివి  కాబట్టి."  అన్నాడు  మురిపెంగా.  నేను  చురుక్కు మని  ఆయన  మొహం లోకి  చూసా.  "అబ్బో.."  అని,  నా  చూపులు  ఆయన్ని  కాల్చేస్తున్నట్టుగా  ఒక  ఎక్స్ ప్రెషన్  ఇచ్చి   " చెప్తా  కూర్చో.."  అని  చెప్పడం  ప్రారంభించాడు.   "ఎవరో  స్వప్న  అనే  అమ్మాయి మెసేజ్ లు  చేస్తుంది.   ఆమె  ఇంటెన్షన్  తెలిసాక,  నేను  రిప్లయ్  ఇవ్వడం  మానేసాను."  అని  ఆయన  చెప్పగానే  నాకు  గుర్తొచ్చింది,  మొదటి  మూడురోజులూ  ఆయన  రిప్లయ్  ఇవ్వక  పోవడం.  "మ్..తరువాత?"  అడిగాను  ఆసక్తిగా.  ఆయన  నవ్వి  "సెల్  కంపనీ  నుండి  వెరిఫికేషన్  కాల్  వచ్చింది.  ఫలానా  నంబర్  నీరజ  అనే  ఆవిడ  తీసుకున్నారూ,  అవిడ  మీ  భార్యేనా..అని.  కొత్త  నంబర్  చెప్పమని  అడిగి  తీసుకున్నా.  ఎక్కడో  చూసినట్టు  అనిపించి, చెక్   చేస్తే  స్వప్న  నంబర్  అని  తెలిసింది.  అంతకు  ముందు  రోజు  నువ్వు  తిక్కతిక్కగా  బిహేవ్  చేయడం  గుర్తొచ్చింది...ఒకటీఒకటీ  కలిస్తే  రెండు."  ఆయన  ఏదో  చెప్పబోతుంటే  "ఆగండాగండి...అసలు  ఆ  కంపెనీ  వాళ్ళు  మీకెందుకు  కాల్  చేసారు?"  అన్నా.   "అందుకే  అన్నా...నువ్వు  తింగరి  మాలోకం  అని,  అప్లికేషన్  ఫిల్  చేసేటప్పుడు,  రిఫరెన్స్  నంబర్  అడిగితే  అలవాటులో  పొరపాటులా  నా  నంబర్  ఇచ్చేసావు.."  అని  పకపకా  నవ్వసాగాడు.  నేను  ఉక్రోషంగా  మీద  పడ్డా.  ఆయన  నన్ను  ఒడిసి  పట్టుకున్నాడు.
 
హలో..ఇక  చెప్పడానికి  ఏమీ  లేవు.  మా  ఆయనకీ,  నాకూ  బోలెడు  పనులున్నాయ్..బై..బై..సీ యూ..
 
THE  END    
[+] 6 users Like mangoshilpa's post
Like Reply
#4
anni sarlu chadivina chadavalani pinche "సక్రమం" manchi srungaara katha... thank u mango
Reply
#5
(04-11-2018, 11:54 PM)Raju Wrote:  సుస్వాగతం శిల్పా... నువ్విలాగే బోలెడు నాన్ ఇన్సెస్ట్ కథలు రాయాలి... 

ssssssssssssssssssssssssssssss(Avunu) Raju Smile
Reply
#6
ఇలాంటి కథలు మరికొన్ని ఆశిస్తున్న.
Like Reply
#7
(05-11-2018, 10:45 PM)banaasura Wrote: Nijame pakkodi pellam ante evadiki istamundadu

Hi Mango Shilpa...
 
O Chinna Salaha Ivvali Anukuntunna Nachithe Receive Chesuko Lekapothe Mind Nunchi Discard Chesai....
 
Incest Stories Rayadam Ante Chala  Easy Adhe Srungaram Kathalu Rayadam Ante Chala Chala Kastam...
 
Katha Modalu Pettina Tarwata Danni Ela Kavalante Ala Malachadam (Incest Or Non-Incest) Koddi Ga Kaadu Chala Kastam...
 
Aa Kastanni Kudaa Easy Method Tho Marchadaniki Na Daggara O Manchi Ideas Unnai...
 
1. Matalu Nerchina Batasaari
 
Ee Kathalo Starting Lo O Twist Untundi... 5years Unna Abbai Accident Lo Valla Kutubumbanni Kolpathadu... Akkadi Nundi Aa Abbai Jivitha Prayanam Modalu Avuthundi... Ala Ala Vayasu, Tana Gynama Tho Paatu Lokagnam Kuda Telusukuntaadu... Lokam Lo Unna Vichitram Antante Okko Gummaniki Okko Story... Aa Story Ae Aa Abbai E Kathalo (Okko Episode Lo) Chepthu Untaadu..... Climax Lo Starting Lo Unna Twist Ni Ela Telusukuntaadu... Etc...
 
 
2. O Ammayee Manasu
 
Peru Taggatuga Ee Title Lokam Lo Nature Ki Ammayee Ki Vidateeyaleni Anubandam... Ammayee Adhi Korukuntundo Adhe Cheyalani Anukuntundi... Adhe Kathala Cheppalsina Vishayam... Indulo Heroine Irugu Porugu Valla Gurinchi Telusukuntundi Adi Ela Anna Vishayam E Katha...
 
 
Note:- E Site Ki Vachina Tarwata Naku Nachina Iddaru Writer's Unnaru... 1. Shilpaa84 & 2.Mango Shilpa.....
 
1. Meru Iddaru Rasina Stories Nativity Ki Daggara Ga Untai... Adhi Andariki Antha Easy Ga Raadu... Mi Iddari Lo Unnai.....
 
2. Naku Sories Rayadam Raduu.. Anduke Abimanam Unna Mitho Rayinchalani Anukuntunna...
Reply
#8
బాగుంది..
Like Reply
#9
swarganiki daggara ga vundevi aa rendu kadha  aa line super

thanks for your story
[+] 1 user Likes ali205's post
Like Reply
#10
Welcome back mam Nanu Miku vuna fallwores love okadini mi Anni kadhalu chadivanu Chala Baga narration chasthru mam miru storie Chala bagundhi mam
Like Reply
#11
nice story.....
Like Reply
#12
nice story.....
Like Reply
#13
Super
Like Reply
#14
Xossipy లో ఇప్పటి వరకు నేను చదిినవి బెస్ట్ కథ
శిల్ప గారు ఇలాంటి కథలు ఇంకా మాకు కావాలి
మా మనసుల్లిని అలరిచలి
Like Reply
#15
Chala bagundi mam story elanti stories Inka rayalani korukuntunnam
Like Reply
#16
సక్రమం: మంచి రొమాంటిక్ టీజింగ్ కామెడీ స్టోరీ. కథ కథనం చాల బాగున్నాయి.
Like Reply
#17
Good story
Like Reply
#18
హాయిగా ఉంది 
సర్వేజనా సుఖినోభవంతు...
Like Reply
#19
శిల్ప గారు..మళ్ళీ మీ దర్శనం మీకథలతోటి ఎప్పుడిస్తారో, అన్నట్లు మాకిక్కడ ఇప్పుడు మ్యాంగో సీజన్ తెలుసా....
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#20
Simple but awesome.....
Like Reply




Users browsing this thread: 1 Guest(s)