Thread Rating:
  • 198 Vote(s) - 2.99 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery బాల 2.0

Showing only the posts of pvsraju: 1,686 of 3,465 posts. Show all posts
Rainbow 

(27-02-2024, 02:01 PM)Raaj.gt Wrote:  Your story is simply amazing

thank you so much  thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Rainbow 

episode 26

మరుసటి రోజు నుంచి మళ్లీ మా రోజులు సాధారణంగా గడిచిపోతున్నాయి. అప్పటి నుంచి బయట కారు దగ్గర లేదంటే నడిరోడ్డు మీద శృంగారాన్ని అనుభవించడం మాకు ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతి శనివారం మందు సిట్టింగులు, ఆ సమయంలో బాల చేసే చిలిపి చేష్టలు, ఆ తర్వాత వాడికి తెలియకుండా నన్ను ఎదురుగా పెట్టుకుని వాడితో దెంగులాటలు ఇలా చాలా సరదాగా గడిచిపోతున్నాయి. అలా ఒక రోజు రాత్రి బాల నేను మళ్లీ ఆరుబయట కారు పైన లోపల బయట దెంగించుకుని మేము తీసుకెళ్లిన వాటర్ బాటిల్ అక్కడే మర్చిపోయి లోపలికి వచ్చేసాము. మరుసటి రోజు పొద్దున్న నేను లేచి వంట గదిలోకి వెళ్లి అలవాటు ప్రకారం బాలకి మార్నింగ్ కిస్ పెడుతూ కుడి చేతిని నైటీ లోపలికి దూర్చి తన ఎడమ సన్నును పిసికి పట్టుకున్నాను. సరిగ్గా అదే సమయంలో మున్నా చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని లోపలికి వస్తూ, ఏంటి మేడం వాటర్ బాటిల్ బయట కారు దగ్గర ఉంది? అంటూ మమ్మల్ని చూసి ఆగిపోయాడు. .... ఆ టైంలో మేము ముద్దు పెట్టుకోవడం అయితే ఆపాము గాని ఇంకా నా చెయ్యి నైటీ లోపల సన్ను పట్టుకొని ఉంది. కానీ బాల కూడా నా చెయ్యి తియ్యనివ్వకుండా నైటీ పైనుంచి తన చేతిని వేసి అలాగే పట్టుకుని, నిన్న సాయంత్రం కొద్దిసేపు బయట కారు మీద కూర్చున్నాములే అప్పుడు అక్కడ మర్చిపోయి లోపలికి వచ్చేసాము అంటూ ముందు రోజు రాత్రి మేము ఏమి చేసి ఉంటామో ఊహించుకో అన్నట్టు వాడికి చిన్న హింట్ ఇచ్చినట్టు చెప్పి, దాన్ని సింకులో పడేయ్ అంటూ వాడిని వంట గదిలోకి ఆహ్వానించింది.


వాడికి ఏమాత్రం కొంచెం తెలివి ఉన్నా రాత్రి మేము ఆరుబయట దెంగించుకున్నాము అని బాల మాటల ద్వారా అర్థం అయిపోతుంది. అలాగే బాల చెప్పగానే వాడు వంట గదిలోకి వచ్చి బాటిల్ ని సింకులో పడేసి మళ్లీ తన పని చేసుకోవడానికి బయటకు వెళ్ళిపోయాడు. నెమ్మ నెమ్మదిగా బాల మా ఇద్దరి సాన్నిహిత్యానికి, తన న్యూడిటీకి వాడిని దగ్గర చేస్తూ మంచి ట్రైనింగ్ ఇస్తుందనే చెప్పాలి. వాడు మా దగ్గరికి వచ్చి ఆరు నెలలు పైన అయిపోతుంది అప్పటికి ఇప్పటికీ వాడిలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు లాగా మా దగ్గర భయపడటం లేదు, సిగ్గుపడటం కూడా బాగా తగ్గింది అలా అని మాకు ఇచ్చే గౌరవంలో ఏమాత్రం తేడా కూడా రాలేదు. ఇప్పుడు మాతో ఎటువంటి తడబాటు లేకుండా చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు నా ముందరే బాలను పాక్షికంగా లేదా పూర్తి నగ్నంగా చూడటానికి అలవాటు పడిపోయాడు.

మేమిద్దరం రొమాన్స్ లో ఉన్నప్పుడు మాకు ప్రైవసీ ఇస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు లేదంటే తలదించుకొని తన పని తాను చేసుకు పోతుంటాడు. బాల కూడా వాడికి తక్కువేమీ చేయడం లేదు. మా ఇంట్లో సొంత మనిషిలాగే అడిగి మరీ తిండి పెడుతుంది. వాడు అడగకపోయినా వీలు కుదిరినప్పుడల్లా వాడికి రతి సుఖాన్ని అందిస్తూ సంతోష పెడుతుంది.  మా దగ్గర నమ్మకంగా ఉండడానికి అంతకంటే ఇంకేం కావాలి అందుకే వాడు మాకు చాలా దగ్గరైపోయాడు. కానీ నా వైపు నుంచి వాడికి మరి కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే మా సరదాలు కోరికలు యదేచ్ఛగా ఎటువంటి దాపరికం లేకుండా తీర్చుకోవచ్చు. ఈరోజు వాడి దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడాలి అనుకొని బాత్రూంలోకి వెళ్లి రెడీ అయ్యి వచ్చి టిఫిన్ చేసి ఆఫీసుకి బయలుదేరాము.

కారులో వెళుతూ మున్నా గాడితో ప్రతి శనివారం జరిగే మా మందు సిట్టింగుల ప్రస్తావన తీసుకొచ్చి, ఏరా ప్రతి వారం మన మందు ప్రోగ్రాం ఎంజాయ్ చేస్తున్నావా లేదా? అని అడిగాను. .... చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను సార్ అని నవ్వాడు. .... ఏం లేదురా ఏదో నాకు ఇష్టం వచ్చినట్టు కానిచ్చేస్తున్నాను కానీ ఇంతవరకు నీకు నచ్చుతుందో లేదో అని అడగలేదు కదా? అని సరదాగా అన్నాను. .... మీరు ఏం చేసినా బాగుంటుంది సార్,, అయినా ఇంతకంటే బాగా ఇంకెవరు ఎంజాయ్ చేయగలరు సార్? ఏ బార్ లోనో లేదంటే బయట ఫ్రెండ్స్ తోనో కూర్చుని తాగితే ఏదో ఒక టాపిక్ మీద మాట మాట పెరిగి అనవసరమైన రచ్చ చేసుకునే కంటే హ్యాపీగా ఇంట్లో కూర్చుని సరదాగా గడపడం మంచిదే కదా సార్ అని అన్నాడు.

పోనీలే నీకు నచ్చింది కదా అది చాలు. లైఫ్ లో ఇంతకంటే మనం చేయగలిగింది ఇంకేముందిరా? హ్యాపీగా పని చేసుకోవడం కావలసింది సంపాదించుకోవడం ఇంట్లో ఉన్న వారిని సంతోషపెట్టడం అది చూసి మనం ఆనందించడం ఇంతకంటే గొప్పగా మనం ఊడబొడిసేది ఏమీ ఉండదు. నా అదృష్టం కొద్ది మీ మేడం దొరికింది. తనను సంతోషంగా ఉంచడమే నా మొదటి ప్రయారిటీ. తను ఎంత సంతోషంగా ఉంటే అది చూసి నేను అంత సంతోషంగా ఉండగలను అని నా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మీ మేడం కూడా ఎప్పుడూ నన్ను సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటుంది. ఈపాటికి ఆ విషయం నీకు బాగా తెలిసే ఉంటుంది అని అన్నాను. .... అవును సార్ మేడం చాలా మంచివారు. ఎప్పుడూ అందరినీ సరదాగా సంతోషంగా ఉంచడానికి చూస్తుంటారు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరినీ చూస్తే నా జీవితం కూడా మీలాగే సరదాగా సంతోషంగా గడిచిపోవాలని అనిపిస్తుంది.

మన జీవితాన్ని సంతోషంగా మలుచుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది. అనవసరమైన ఈగోలకు పోయి అది తక్కువ ఇది తక్కువ అని రోజు ఏదో ఒక నెపంతో పోట్లాడుకునే కంటే ఉన్నదాంట్లో సర్దుకుంటూ సరదాగా కాలం వెళ్లదీయడం చాలా బెటర్. మా విషయమే తీసుకో ఒక కంపెనీకి మేనేజర్ గా మంచి స్థాయి మంచి జీతం కలిగి ఉండి కూడా ఇప్పుడు ఉంటున్న చిన్న ఇంట్లో అది కూడా ఎటువంటి వసతులు దగ్గర లేకుండా గడపాల్సిన అవసరం మీ మేడమ్ కి ఉందంటావా? అయినా సరే ఏరోజు కూడా మీ మేడం దగ్గర నుంచి కంప్లైంట్ రాలేదు. ఉన్నదాంట్లోనే అన్ని చక్కబెట్టుకుని ఇంతవరకు నాకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది. తనకంటూ ఫలానాది కావాలని ఎప్పుడూ అడగదు. నేనే అప్పుడప్పుడు బలవంతం చేసి షాపింగులు చేయిస్తూ ఉంటాను.

అవును సార్ మీ స్థాయికి ఇలా ఎవరూ లేని ఒక అడవిలో ఉండాల్సిన అవసరం లేదు. పోనీ మన టౌన్ లో కూడా సిటీలో లాగా ఎటువంటి సౌకర్యాలు  లేవు. అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు సంతోషంగా గడపడం చాలా గ్రేట్ సార్. మీ ఇద్దరి దగ్గర నాకు నచ్చే విషయం కూడా అదే. లేదంటే నాలాంటి వాడిని ఇంత చనువుగా అక్కున చేర్చుకోవాల్సిన అవసరం మీకు లేదు. నేను మీ దగ్గర పని చేస్తున్నానన్నమాటే కానీ నాతో ఇంతవరకు ఎటువంటి అనవసరమైన పని కూడా చేయించుకోలేదు. నేను చాలా సార్లు ఈ విషయం మేడంకి చెప్పాను కూడా. ఇటు మీరు కూడా అంతే నన్ను సొంత మనిషిలా చూసుకుంటూ కూడా నాకేమీ పెద్దగా పని చెప్పడం లేదు అని అన్నాడు.

నేను కొంచెం పెద్దగా నవ్వుతూ, పని చెప్పడానికి ఏముందిరా? మనకి ఇంతకంటే పెద్ద పనులు ఏముంటాయి? అవసరమైనప్పుడు ఆటోమేటిక్ గా చేసుకుంటూ పోవడమే. రేప్పొద్దున నీకు కూడా పెళ్లి అయితే అప్పుడు అన్నీ తెలుస్తాయిలే అని అన్నాను. .... ఏంటి సార్ మీరు కూడా మేడం లాగా పెళ్లి పెళ్లి అని మొదలు పెట్టారు? అని నవ్వాడు. .... ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు చేసుకుంటావు కదరా అప్పుడు నువ్వు కూడా మాలాగే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. కాకపోతే అది నీకు వచ్చే లైఫ్ పార్ట్నర్ మీద కూడా ఆధారపడి ఉంటుందనుకో,, నా వరకు బాల దొరకడం లక్కీ. .... అవును సార్ మేడం లాంటి వాళ్ళు దొరకాలంటే ఎంతో అదృష్టం కావాలి అని నవ్వుతూ అన్నాడు. .... అందుకేరా తనని సంతోషంగా ఉంచడానికి నేను ప్రాధాన్యతను ఇస్తాను. 

నువ్వు ఈపాటికి బాగా గమనించే ఉంటావు, మీ మేడం కొంచెం ఫ్రీగా ఉండడానికి ఇష్టపడుతుంది. నాకు కూడా తను అలా ఉంటేనే ఇష్టం. ఇంకా చెప్పాలంటే మేమిద్దరం ఒకలాంటి వాళ్ళమే. అందుకే నా వైపు నుంచి తనకి ఎటువంటి ఆంక్షలు పెట్టను. తనకు ఇష్టం వచ్చినట్టు ఉండటానికి ఫ్రీడం ఇచ్చేసాను. అలా అని తను కూడా నన్ను ఇబ్బందికి గురి చేసే పని ఎప్పుడూ చేయదు. బహుశా నువ్వు ఇక్కడికి వచ్చిన కొత్తలో నీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించి ఉండొచ్చు,, అని నేను వాడి వైపు చూసి, నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది అని అన్నాను. .... వాడు నా వైపు చూసి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. .... అందుకే నీకు కూడా చెప్తున్నాను ఇప్పుడు నీకు ఇవన్నీ బాగా అలవాటైపోయి ఉంటాయి. ఇక మీదట కూడా ఏం జరిగినా నువ్వు దాన్ని అపార్థం చేసుకోకుండా వీలైతే మాతోపాటు ఎంజాయ్ చెయ్. మేము ఏమనుకుంటామో అని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని కొంచెం సరదాగా అనేసి ఆఫీస్ కి చేరుకోవడంతో కారు దిగి లోపలికి వెళ్ళిపోయాను.

పచ్చిగా "నువ్వు మీ మేడంని దెంగరా" లేదంటే "మాతో పాటు దెంగులాటలో జాయిన్ అవ్వరా" అని డైరెక్ట్ గా చెప్పకపోయినా మాతో సెక్స్ యవ్వరాల విషయంలో నువ్వేమీ సంకోచించాల్సిన పనిలేదు అని చాలా క్లియర్ గా చెప్పానని అనుకున్నాను. అవసరమనుకుంటే మళ్లీ ఎప్పుడన్నా ఒక మందు సిట్టింగులోనో లేదా మరో సందర్భంలోనో ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చి మరికొంచెం డోస్ పెంచి చెప్తే సరిపోతుంది. లేదంటే నా చివరి అస్త్రం బాల ఎలాగో ఉండనే ఉంది కదా అని అనుకున్నాను. ఆ తర్వాత ఆరోజు మధ్యాహ్నం లైవ్ టెలికాస్ట్ లో వాడు బాలను వీరావేశంతో దెంగడం చూసి వీడికి బాగానే అర్థమైంది అని నవ్వుకున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకి నేను ఊహించినట్టే మా కంపెనీ సివిల్ డిపార్ట్మెంట్ నుంచి మా ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ రెడీ చేయడం కోసం ఒక ఇంజనీర్ల బృందం వచ్చింది.

వారంతా ఒక వారం రోజులు పాటు ఇక్కడ ఉండి కంపెనీ క్వార్టర్స్ విల్లాలు పార్కులు రోడ్లు ఇంకా అవసరమైన వసతులు ప్లానింగ్ చేసుకుని వెళ్తారు. అందుకని వాళ్లు ఉండడానికి టౌన్ లో ఒక హోటల్లో బస ఏర్పాటు చేసి వాళ్లకి కావలసిన పనులు చూసుకునే బాధ్యత మున్నా గాడికి అప్పజెప్పాను. దాంతో వాడు వాళ్లను హోటల్ నుంచి సైట్ కి రాను పోను దింపడం మధ్యాహ్నం బాల ఏర్పాటు చేసిన భోజనం వాళ్లకి అందించడం దాంతోపాటు తన రెగ్యులర్ డ్యూటీ చేయడం వలన వాడు కొంచెం బిజీ అయిపోయి బాలతో సెక్స్ చేయడానికి వీలు లేకుండా పోయింది. బాల కూడా తీరికలేని పనులతో బిజీగా ఉండడం వల్ల మా ఇద్దరి మధ్య కూడా ఆ వారం రోజులు పెద్దగా సెక్స్ జరగలేదు అంతేకాకుండా ఆ వారం మందు సిట్టింగ్ కూడా జరగలేదు. 

కంపెనీ హెడ్ హోదాలో నేను కూడా అడపాదడపా వచ్చి ఆ బృందంతో కలిసి అవసరమైన ఏర్పాట్లు చూసుకోవడం వాళ్లతో నా ఆలోచనలు పంచుకోవడం జరుగుతూ తరచుగా ఎవరో ఒకరు నాతో పాటు ఇంటికి వస్తూ ఉండడంతో బాల కూడా ఆ వారం రోజులు చాలా పద్ధతిగా చీర కట్టుకుని వచ్చిన వారికి మర్యాదలు చేస్తూ హుందాగా వ్యవహరించింది. మేమున్న ప్రాంతంలో ఎప్పుడూ చూడని ఒక కోలాహాల వాతావరణం ఏర్పడి ఆ బృందం పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ మాకు అలవాటైన ప్రశాంతత తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఒకరోజు రాత్రి బాల అదే విషయం గురించి మాట్లాడుతూ, ఈ కట్టడాలు అన్నీ పూర్తయితే ఇక్కడున్న ప్రశాంతత పోయి మళ్లీ జనారణ్యంలో బతకాల్సి వస్తుందేమో? అని కొంచెం నీరసంగా అంది. .... ఎక్కడున్నా ఎలా ఉన్నా మన సంతోషం మన చేతిలోనే ఉంటుంది బేబీ. ఏమో,, అప్పుడు ఇంకొక కొత్త వాతావరణంలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తామేమో? అని బాలకు సర్దిచెప్పాను.

అలా రోజులు గడుస్తూ ఒకరోజు మధ్యాహ్నం నేను ఆఫీసులో ఉండగా నా ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. అది బాల దగ్గర నుంచి కావడంతో ఓపెన్ చేసి చూడగా "ఈరోజు మీ కెమెరాలలో నుంచి కాదు నా కెమెరాలో నుంచి చూడండి" అని ఉంది. అది చూడగానే ఏం చేయబోతుందబ్బా? అని కొంచెం ఉత్సుకత పెరిగింది. అంతలోనే బాల దగ్గర నుంచి వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చూశాను. బాల తన ఫోన్ ఎక్కడో సెట్ చేస్తున్నట్టు కొంచెం గజిబిజి ఆ తర్వాత కెమెరా ఒక దగ్గర ఫిక్స్ అయ్యి కెమెరా నుంచి దూరం వెళ్తున్న బాల పిర్రలు కనబడ్డాయి అంటే బాల పూర్తి నగ్నంగా రెడీగా ఉందన్నమాట. ఇదివరకు నేను పార్వతిని దెంగినప్పుడు పెట్టిన యాంగిల్ లోనే ఇప్పుడు బాల తన ఫోన్ కెమెరా సెట్ చేసి పెట్టింది అంటే సోఫాలో వాళ్ళిద్దరూ చేసుకునేది చాలా దగ్గర్నుంచి చూడటానికి అలా పెట్టిందని అర్థమయ్యింది.

అంతలో మున్నాగాడు బయటినుంచి హాల్లోకి ఎంటర్ అయ్యాడు. లోనికి వస్తూనే బాల పూర్తి నగ్నంగా ఉండడం చూసి సంతోషంగా నవ్వుతూ తన దగ్గరికి చేరి వాటేసుకున్నాడు. బాల కూడా అంతే సంతోషంగా వాడి పెదాలను అందుకొని ముద్దు పెట్టి, ఈరోజు నీకో స్పెషల్,, అంటూ వెనక్కి తిరిగి తన గుద్దతో వాడి మొలను రుద్దింది. .... అది విన్న మున్నగాడు బాల చంకల కింద నుంచి చేతులు పెట్టి రెండు సళ్ళు పిసుకుతూ, ఆరోజు రాత్రిలాగా ఇబ్బంది పడతారేమో? అని బాల మెడ మీద ముద్దు పెట్టాడు. .... ఈరోజు ఆరోజులాగా జరగదులే నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను అని నవ్వింది బాల. .... అయితే ఇంకేముంది నా దేవత ఏం చెబితే ఈ భక్తుడు అది చేయాల్సిందే అంటూ ఒక చేతిని కిందికి పోనిచ్చి బాల పూకుని అరచేత్తో పిసికి పట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసి నా మొడ్డ జిల్లుమంది. అంతకంటే నాకు ఆసక్తి కలిగించిన అంశం ఏమిటంటే ఫోన్ వీడియో కాల్ కావడంతో వారి మధ్య సంభాషణ కూడా లైట్ గా వినపడుతోంది.

బాల మళ్లీ వెనక్కి తిరిగి గబగబా వాడి బట్టలు విప్పే పని మొదలుపెట్టింది. రెండు నిమిషాల్లో వాడిని కూడా పూర్తి నగ్నంగా మార్చేసి సోఫాలో కూర్చుని కెమెరాకు కనబడే విధంగా వాడిని నిలబెట్టి మొల నిండా ముద్దులు కురిపించి కొద్ది క్షణాలు వాడి మొడ్డను వట్టలను నాకి తర్వాత నోట్లో పెట్టుకుని చీకడం మొదలుపెట్టింది. అలా చీకుతూ తను చేసేది కెమెరాలో పడుతుందో లేదో అని యాంగిల్ చెక్ చేసుకుంటూ కెమెరా వైపు చూసి కన్ను కొట్టింది. మున్నాగాడి బలిసిన మొడ్డను చీకుతూ ఓరకంట నా వైపు చూస్తున్న బాలను చూస్తుంటే నా ఒళ్ళంతా జలదరించి ఒక రకమైన మత్తు ఆవహిస్తోంది. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే బాల అంత విచ్చలవిడిగా మరో మగాడితో ఉంటే నాకు ఎందుకు మజాగా ఉంటుందో తెలియడం లేదు. బహుశా ఇలా ఎంజాయ్ చేసే మొగుణ్ణి నేనొక్కడినేనేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది.

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

ఏదైతేనేం జీవితంలో సంతోషంగా ఉండటం ముఖ్యం అని నాకు నేనే చెప్పుకుని మళ్లీ వీడియో మీద దృష్టి సారించాను. మున్నాగాడు బాల తల పట్టుకుని తన నడుము ఊపుతూ నోటిని దెంగడం మొదలుపెట్టాడు. బాల ప్లాన్ ఏంటో తెలియదు కానీ వాడిని ఆపకుండా చాలాసేపటి వరకు వాడి మొడ్డ గుడిసి వాడిని క్లైమాక్స్ కి చేర్పించి వాడి రసాలను నోట్లో కార్పించుకుంది. మున్నా తన రాసాలను కారుస్తూ తల పైకెత్తి సుఖాన్ని ఆస్వాదిస్తుంటే బాల వాడి రసాలను తన నాలుకతో మొడ్డగుండు చుట్టూ రాస్తూ తన నోట్లో నుంచి వాడి మొడ్డకు తీగలుగా సాగుతున్న రసాన్ని నాకు చూపిస్తున్నట్టు కైపుగా నావైపు ఓరకంట చూస్తూ కవ్వించింది. నిజం చెప్పాలంటే కొంచెం లాంగ్ షాట్ లో పోర్న్ వీడియో చూస్తున్నట్టు అనిపించి నాలో మరింత కసిరేగింది. ఎంత ఫ్రీడమ్ ఉన్నప్పటికీ ఒక సాధారణ గృహిణి ఇంత ధైర్యం చేయలేదేమో? కానీ నా బాల స్పెషల్ నాకోసం ఏమైనా చేస్తుంది అని గర్వంగా కూడా అనిపించింది.


ఆ తర్వాత వాడి రసాలను పూర్తిగా మింగేసి పైకి లేచి వాడి పెదాలకు ముద్దు పెట్టి గట్టిగా కౌగిలించుకుంది. అది చూసి బహుశా వాడికి కూడా నాలాగా రసాల రుచిని అలవాటు చేస్తున్నట్టుంది అని నవ్వొచ్చి నవ్వుకున్నాను. ముద్దు పూర్తయిన తర్వాత బాల వాడితో మాట్లాడుతూ, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి ఇదిగో ఈ వ్యాసలైన్ తీసుకుని నా గుద్దకి బాగా పట్టించి ముందు నీ చేతి వేళ్ళతో లూజ్ చెయ్యు అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నా గుద్ధ దెంగొచ్చు అని చెప్పింది. అందుకు మున్నాగాడు తల ఊపుతూ సోఫాలో కూర్చుని రెడీ అవ్వగా కెమెరా యాంగిల్ మిస్ అవ్వకుండా నాకు కనబడేటట్టుగా పొజిషన్లోకి మారి వాడికి తన గుద్దను అప్పగించింది. మున్నా వ్యాసలైన్ చేతిలోకి తీసుకొని వాడి వీడియోల పరిజ్ఞానం అంతా ఉపయోగిస్తూ గుద్ధబొక్క చుట్టూ రాసి ఆ తర్వాత ఒక వేలిని బొక్కలోకి తోసి వ్యాసలైన్ తో నింపడానికి ప్రయత్నిస్తున్నాడు.

వాడికి కూడా ఇదే మొదటిసారి కావడంతో చాలా ఆసక్తిగా చేస్తున్నాడు. మధ్య మధ్యలో బాల వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కొంతసేపటికి వాడు రెండువేళ్ళను లోపలికి తోసి గుండ్రంగా తిప్పుతూ తన మొడ్డకు అనువుగా సిద్ధం చేసుకున్నాడు. వాడు తన గుద్దలో వేళ్ళు తిప్పుతున్నంతసేపు బాల హస్కీగా చిన్న చిన్న మూలుగులు తీస్తూ గుద్దను వణికించింది. అంతా ఓకే అనుకున్నాక బాల మళ్లీ ఒకసారి వాడి మొడ్డ గుడిసి వాడి మొడ్డకు కూడా వ్యాసలైన్ పట్టించి తన గుద్ధ దెంగించుకోవడానికి సిద్ధమై, ఒరేయ్ మున్నా నీ ఫోన్ తీసి నా గుద్ధ దెంగుతున్న వీడియో రికార్డ్ చెయ్, ఎలా జరుగుతుందో నాకు చూసుకోవాలని ఉంది అని కొంచెం గోముగా వాడిని రిక్వెస్ట్ చేసింది. బాల చెప్పినప్పుడు వాడు కాదనే పరిస్థితి ఉండదు కాబట్టి సరదాగా నవ్వుతూ తలాడించి వెంటనే వాడి మొబైల్ అందుకున్నాడు. 

బాల మాత్రం వాడికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తపడుతూ తను సెట్ చేసిన కెమెరా యాంగిల్ మిస్ అవ్వకుండా పొజిషన్లోకి వచ్చి వాడికి తన గుద్ధప్పగించింది. మున్నా ఒక చేతితో మొబైల్ పట్టుకుని షూట్ చేస్తూ మరో చేత్తో బాల నడుము పట్టుకున్నాడు. బాల ఒక చెయ్యి వెనక్కి పెట్టి వాడి మొడ్డను పట్టుకుని గుద్ధబొక్క దగ్గర సెట్ చేసుకుని వాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకే టైంలో కొంచెం గట్టిగా ప్రయత్నం చేసేసరికి వ్యాసలైన్ తో బాగా లూబ్రికేషన్ అయి ఉండడం వలన  చాలా ఈజీగా లోపలికి దిగిపోయింది. ఆ సమయంలో బాల మొహం ఏదో సాధించిన దానిలా వెలిగిపోతుండడం చూసి నాకు నవ్వొచ్చింది. ఆరోజు రాత్రి తన వల్ల కానిది ఈరోజు సాధించింది అన్న తృప్తి కనబడుతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా దెబ్బలు వేస్తూ తన మొడ్డ పూర్తిగా కుదురుకున్నాక కొంచెం వేగంగా దెంగుతూ షూట్ చేయడంలో బిజీగా ఉన్నాడు మున్నా.

తన గుద్దలో దిగుతున్న పోట్లు ఎంజాయ్ చేస్తూ కొంచెం తల పక్కకు తిప్పి కెమెరా వైపు చూసి కవ్విస్తూ నాకు ఫ్లయింగ్ కిసెస్ విసిరింది. బాల జాణతనం చూసి కసి పెంచుకొన్న నేను ఆల్రెడీ నా మొడ్డను బయటకు తీసి ఊపుకుంటున్నాను. ఇప్పుడు దానికి బాల కవ్వింపు తోడై పిచ్చ మజాగా ఉంది. మున్నాగాడు మాత్రం వీడియో షూటింగ్లో బిజీగా ఉండి బాల చేస్తున్న చేష్టలను గమనించలేకపోయాడు. బహుశా వాడికి కూడా ఇదే మొదటిసారి కావడంతో చాలా ఎక్సైటింగ్ గా ఉండి ఉంటాడు. అలా ఓ ఐదు నిమిషాల పాటు నిరంతరాయంగా కొనసాగిన దెంగుడుకి చిన్న గ్యాప్ ఇచ్చి మరొక పొజిషన్ సెట్ చేసింది బాల. ఈసారి తను సోఫాలో పక్కకు తిరిగి అడ్డంగా పడుకొని వాడిని తన వెనకాల కూర్చోబెట్టుకుని ఒక కాలు పైకి లేపి మొడ్డను గుద్దలోకి తోయించుకుని దెంగుడు కంటిన్యూ చేశారు.

ఈ యాంగిల్ నేను చూస్తున్న కెమెరాలోకి స్పష్టంగా కనబడుతుండడంతో నేను కూడా చాలా ఆసక్తిగా చూస్తూ జాడించుకున్నాను. మరోవైపు మున్నాగాడు క్లోజప్ షాట్ లో తన మొడ్డ బాల గుద్దలోకి వెళ్లి వచ్చే దృశ్యాన్ని రికార్డ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. బహుశా ఇలాంటి దృశ్యాన్నే బాల ఏదో ఒక పోర్న్ వీడియోలో చూసి ఉంటుంది ఇప్పుడు అది అమల్లో పెడుతుంది అనుకున్నాను. ఆ యాంగిల్ లో బాల నేరుగా నా వైపు చూడటమే కాదు మెడలో తాళి వేలాడుతూ రెండు సళ్ళు ఊగుతున్న వైనం నాకు పిచ్చెక్కిస్తోంది. వెంటనే నాకు లైట్ వెలిగి ఆ వీడియో కాల్ ని రికార్డ్ చేయడం మొదలు పెట్టాను. అలా మరికొద్ది నిమిషాలు వీర కుమ్ముడు కుమ్మిన మున్నాగాడు చివరకు చేరుకుని బాలకు చెబుతూ తన రసాలను గుద్దలో కార్చేశాడు. ఇక్కడ నేను కూడా అదే సమయానికి నా రసాలను కార్చుకుని సుఖానుభూతికి లోనయ్యాను. బాల కూడా బాగా ఎంజాయ్ చేసిందని తన మొహం చూస్తే తెలిసిపోతుంది.

మున్నాగాడు వీడియో రికార్డింగ్ ఆపి మొబైల్ పక్కన పెడుతూ టైం చూసుకుని, అయ్యో సార్ కి భోజనానికి లేట్ అయిపోతుంది మేడం అంటూ తన మొడ్డను బయటికి లాగి గబగబా బాత్రూంలోకి పరిగెత్తాడు. వాడి కంగారు చూసి నవ్వుకుంటున్న బాల అలాగే నెమ్మదిగా తన గుద్దను కెమెరాకు కనపడేలా నాలుగు అడుగులు వెనక్కి వేసి చాలా దగ్గరగా వచ్చి నాకు చూపించింది. అప్పుడే వాడి మొడ్డ బయటకు తీయడంతో ఇంకా గుద్ధబొక్క విచ్చుకొని ఎర్రగా కందిపోయి అందులో నుంచి వాడి రసాలు కారుతున్న దృశ్యం కనపడి నా మొడ్డలో అలజడి రేగింది. కానీ అంతలోనే బాల లేచి నిల్చొని కెమెరా వైపు చూసి కైపుగా నవ్వుతూ నాకు ఒక ముద్దు విసిరి తన గుద్దలో నుంచి కారుతున్న రసాలను చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుని కన్ను కొట్టి మొబైల్ తీసి ఆఫ్ చేసింది. బాల నన్ను కవ్విస్తున్న తీరుకు పరవశించిపోతూ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయినట్టు మొడ్డ కొట్టుకుంటూ కూర్చుండిపోయాను.

ఆరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మున్నాగాడు వెళ్ళిపోయే వరకు నా బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. బహుశా ఆ విషయం బాలకు అర్థం అయినట్టుంది అందుకే ముసి ముసిగా నవ్వుకుంటూనే టీ, బిస్కెట్లు అందించి మున్నాగాడు వెళ్లిపోయే వరకు వెయిట్ చేసింది. వాడు వెళ్లిన మరుక్షణం నేను బాలను సోఫాలో పడేసి తను కట్టుకున్న చీరను లంగాతో సహా పైకి లేపి ఎటువంటి లూబ్రికెంట్ లేకుండానే కేవలం నా ఉమ్ము తడితో మొడ్డను గుద్దలోకి ఎక్కించి పిచ్చి పిచ్చిగా దెంగడం మొదలుపెట్టాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న బాల నా దాడిని తట్టుకుంటూనే సరదాగా కిలకిల నవ్వుతూ నాకు అడ్డు చెప్పకుండా ఉత్సాహపరుస్తూ నాలో కసిని చల్లబరిచి ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ తర్వాత నన్ను ప్రేమగా హత్తుకుని, మీకు సంతోషమేగా? అని అడిగింది. .... మాటల్లో చెప్పలేనంత,,, అంటూ నేను తన మీద కలబడి పెదాలను కబళించి గాఢ ముద్దులో మునిగితేలాము. ఆ తర్వాత మున్నా రికార్డు చేసిన వీడియోలోని క్లోజప్ దృశ్యాలను చూస్తూ ఇద్దరం దాని గురించి మాట్లాడుకున్నాము. 

ఇక అప్పటి నుంచి బాల మున్నాతో కూడా గుద్ధ దెంగించుకోవడం మొదలైపోయింది. మా ఇద్దరిలో ఎవరికైనా సెక్స్ లేని రోజు ఉందేమో కానీ బాల మాత్రం ప్రతిరోజు పగలు లేదా రాత్రి, కొన్నిసార్లు రెండు పూటలా సెక్స్ బాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పాలి. అలాగే మా మందు సిట్టింగులలో రాను రాను మరి కొంచెం ఫ్రీడం పెరిగిపోయింది. అడపాదడపా బాల తన న్యూడిటీ డోస్ పెంచుతూ వస్తుంది. మున్నాగాడు కూడా నా ముందరే బాల నగ్న సౌందర్యాన్ని చూడటమే కాదు కొంచెం ఓపెన్ గా ఆస్వాదించడం కూడా అలవాటు చేసుకున్నాడు. ఒక్కోసారి మేమిద్దరం కలిసి బాల మీద సెక్సీ జోకులు వేస్తూ నవ్వుకోవడం పరిపాటిగా మారింది. అలా సరదాగా ఆనందంగా గడిచిపోతున్న మా జీవితాలకు ఒక గట్టి కుదుపునిచ్చే సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

కంపెనీలో సేఫ్టీ ఆడిట్ చేయడానికి ఢిల్లీ నుంచి ఒక ఆఫీసర్ వచ్చాడు. అతను ఇంతకుముందు కూడా రెండుసార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. నాకు కూడా అతనితో వైజాగ్ లో ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉంది. అతని పేరు విశ్వేశ్వర్ మన తెలుగువాడే కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో సెటిల్ అయ్యాడు. మా బాసుల ఫ్యామిలీకి అత్యంత నమ్మకమైనవాడు అందుకే కంపెనీలు అన్నింటికీ తనిఖీలు చేసే బాధ్యత అతని చేతిలో పెట్టారు. అలాగే ముఖ్యమైన అంశాలలో అతని సూచనలు సలహాలకు కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఇప్పుడు అతను మూడు రోజులు పాటు మా కంపెనీ సేఫ్టీ ఆడిట్ నిర్వహించడానికి రావడంతో అతని స్థాయికి తగ్గట్టు త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ లేకపోవడంతో టౌన్ లో వీలైనంత మంచి హోటల్లో బస ఏర్పాటు చేసాము. 

కొత్తగా కట్టి ఆపరేషన్స్ మొదలుపెట్టి రెండు సంవత్సరాలు దాటిన కంపెనీ కావడంతో ఈసారి కొంచెం స్ట్రిక్ట్ గా సేఫ్టీ ఆడిట్ కార్యక్రమాలు జరిగాయి. అందువలన జరగవలసిన మార్పులు చేర్పులు గురించి సీరియస్ మీటింగులు కండక్ట్ చేస్తూ ఒక రిపోర్టు తయారు చేయవలసిన అవసరం ఏర్పడింది. కంపెనీ మొదలై రెండు సంవత్సరాలు దాటినా ఇంతవరకు జిఎం, డీజీఎం స్థానాలు భర్తీ కాకుండా స్పెషల్ ఆపరేషన్స్ మేనేజర్ హోదాలో అన్నీ నా చేతుల మీదుగానే జరుగుతుండడంతో నేను అన్నిటికీ బాధ్యత తీసుకొని వివరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను కూడా అంతే నిబద్ధతతో అతనికి అన్ని వివరిస్తూ ఆ మూడు రోజులు చాలా బిజీ బిజీగా గడపాల్సి వచ్చింది. చివరి రోజు పనులన్నీ పూర్తయిన తర్వాత అతనితో పాటు ఆఫీసులో కూర్చుని టీ తాగుతుండగా, ఇక్కడ హోటల్ ఫుడ్ చాలా అధ్వానంగా ఉంది గోపాల్ మంచి ఫుడ్ దొరికే ప్లేస్ ఏమి లేవా? అని అడిగాడు.

ఇది ఒక ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ ఇంతకంటే గొప్ప వసతులు దొరకవు విశ్వ సార్. టౌన్ లో మీరు ఉంటున్న హోటలే ఈ ఊర్లో అత్యంత ఫెసిలిటీస్ కలిగినది అని చెప్పాను. .... మన ఆంధ్రకి వచ్చి మంచి ఫుడ్ తినకుండా వెళ్లిపోవాల్సి వస్తుంది. అవునూ,,, లాస్ట్ టైం మన కంపెనీ ఓపెనింగ్ కి వచ్చినప్పుడు మీ ఇంట్లోనే కదా ఫుడ్ ఏర్పాటు చేశావు? అని అడిగాడు. .... అవును సార్,,, ఇప్పుడున్న ఫెసిలిటీస్ కూడా అప్పుడు లేకపోవడంతో మా ఇంట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజు నైట్ మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేస్తాను అని ఆఫర్ ఇచ్చాను. .... భోజనం కోసం అయితే రావాలనే ఉంది గోపాల్ కానీ మూడు రోజుల నుంచి బాగా హెక్టిక్ వర్క్ లో ఉన్నాం కదా ఈరోజు నేను కొంచెం లిక్కర్ తీసుకోవాలి అందుకని రాలేను అని అన్నాడు.

అతని మాటలు నాకెందుకో కొంచెం విచిత్రంగా అనిపించాయి కానీ మర్యాద కోసం, పర్వాలేదు సార్ మా ఇంట్లో కూర్చొని తాగొచ్చు అలాగే ఇంటి భోజనం కూడా తినొచ్చు. మీరు ఓకే అంటే నేను ఏర్పాటు చేయిస్తాను అని అనడంతో అతను కొంచెం మొహమాటపడుతూనే ఒప్పుకున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. వెంటనే నేను బాలకు ఫోన్ చేసి రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయమని సహాయం కోసం మున్నాని ఇంటికి పంపించాను. ఆ తర్వాత మేము ఆఫీసులో మిగిలిన పనులు చక్కబెట్టుకుని రాత్రి 8 గంటల సమయానికి ఇంటికి చేరుకుని స్వాగతాలు పలకరింపులు పూర్తయిన తర్వాత మందు సెటప్ ఏర్పాటు చేసుకున్నాము. బాల చాలా చక్కగా పద్ధతిగా తయారై డిన్నర్ ఏర్పాట్లలో బిజీగా ఉంది. మున్నాగాడు తనకు సహాయం చేస్తూ లోపలికి బయటికి తిరుగుతున్నాడు.

మేమిద్దరం మందు కొడుతూ ఆఫీసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నాము. కానీ విశ్వసార్ అప్పుడప్పుడు బాలను గమనించడం నా కంట్లో పడింది. బాలను చూస్తే ఎవరికైనా ఇటువంటి పరిస్థితి సహజం అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. రాత్రి 9:30 కావస్తుంది బాల కూడా వంట పూర్తి చేసి అన్ని సిద్ధం చేస్తున్న సమయంలో విశ్వ సార్ తన ఇంటెన్షన్ బయట పెట్టాడు. గోపాల్,,,, మీ ఆవిడ చాలా బాగుందయ్యా నువ్వు చాలా అదృష్టవంతుడివి. మన కంపెనీలో జిఎం, డీజీఎం పోస్టులు భర్తీ చేయాలని ఈ మధ్యనే నేను బాసులు మాట్లాడుకున్నాము. నేను తలుచుకుంటే నిన్ను రెకమెండ్ చేయగలను కాకపోతే,,,, అందుకు నువ్వొక పని చేయాలి అని అన్నాడు. ఆ మాట వినగానే అతని ఇంటెన్షన్ నాకు అర్థం అయింది. 

నిజానికి విశ్వ సార్ ఒక బ్రాహ్మిన్ కానీ వీడికి లేని అలవాట్లు అంటూ ఏమీ లేవు. ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోలేదు కానీ వీడు ఒక పెద్ద ఉమెనైజర్. నేను వైజాగ్ లో ఉన్నప్పటి నుంచి మా క్లోజ్ సర్కిల్స్ లో వీడి బాగోతాల గురించి చర్చించుకునే వాళ్ళం. వీడు పనిలో ఎంత నిక్కచ్చిగా ఉంటాడో అవకాశం దొరికినప్పుడు ఎదుటివాడి బలహీనతలను సొమ్ము చేసుకోవడంలో కూడా అంతే సిద్ధహస్తుడు. ఇదివరకు చాలామంది ఎంప్లాయిస్ ని బెదిరించి లేదా బ్లాక్ మెయిల్ చేసి ప్రమోషన్ల వలవేసి చాలామంది పెళ్ళాలను లోబరుచుకున్న చరిత్ర నాకు తెలుసు. ఎవరైనా వాడు అడిగింది కాదంటే వాళ్లను కంపెనీ నుంచి తప్పించడమే కాదు మరెక్కడ సెటిల్ కాకుండా చేసిన చరిత్ర వీడిది. ఇప్పుడు వీడి కన్ను బాల మీద పడింది అందుకే భోజనం వంకతో ఇక్కడికి వచ్చాడు అని నాకు అర్థం అయిపోయింది. 

చూడు గోపాల్ నా గురించి నీకు అంతా తెలుసు నా దగ్గర ముసుగులో గుద్ధులాటలు ఉండవు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడే మీ ఆవిడని చూసి ఇష్టపడ్డాను. ఈరోజు రాత్రికి నాతో,,, ఆఫ్ కోర్స్ నీకు అంతా తెలుసనుకో,,, ఇలాంటివి మన హై సొసైటీలో కామనే కదా? నా ప్రపోజల్ కి నువ్వు ఓకే అంటే తొందర్లోనే నీ ప్రమోషన్ ఓకే అయిపోతుంది లేదంటే తరువాత ఎదుర్కోబోయే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు అని తన దర్పాన్ని చూపిస్తూ గర్వంగా అన్నాడు. ఆ మాట వినగానే నా ఒంట్లోని రక్తం వేడెక్కి సలసల కాగిపోయింది. వెంటనే పైకి లేచి, గెటప్,,, పైకి లేరా,,, అని కోపంగా చెప్పాను. బహుశా నా నుంచి అటువంటి రియాక్షన్ ఎదురు చూడలేదు కాబోలు అందుకే కొంచెం ఆశ్చర్యపోతూ పైకి లేచాడు. నేను నా భార్యతో చాలా ఫ్రీగా ఉంటాను. నీ భార్య నాకు నచ్చింది తన మీద కోరిక కలిగింది అని నువ్వంటే ఆ విషయం నా వైఫ్ కి కూడా నచ్చితే నేనే మీ ఇద్దరినీ కలిపి బెడ్ రూమ్ లోకి పంపేవాడిని. నేను నా భార్యను అంత ప్రేమిస్తాను. 

కానీ నువ్వు చెప్పిన ప్రపోజల్ కి లొంగి నా వైఫ్ ని నీతో పడుకోబెట్టేంత దిగజారిపోయిన స్థితిలో మాత్రం లేను. అందరిలాగా నాకు ప్రమోషన్ల ఆశ చూపి లేదంటే బెదిరించి నీ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటే నువ్వు చాలా పొరపడ్డట్టే. ఏం చేస్తావ్ మహా అయితే ఉద్యోగం పీకేస్తావ్ అంతకంటే ఇంకేమైనా పీకగలవా? ఇది కాకపోతే వేరే ఉద్యోగం అది కూడా దొరక్కపోతే ఊళ్లో ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ బతికేస్తాను. అందుకు నా వైఫ్ కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా నాతో జీవితం పంచుకోగలదు. కానీ తనని పడుకోబెట్టి నేను అందలాలు ఎక్కలేను అలా చేస్తే వచ్చే డబ్బు హోదా నా ఈకతో సమానం అంటూ ఒక వెంట్రుక పీకి ఊది, ఇంతసేపు నా పైఅధికారివని మర్యాదగా చెప్పాను. ఇంతకుమించి ఇంకేమైనా మాట్లాడితే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. గెట్ లాస్ట్ ఫ్రం హియర్,,, అని డోర్ వైపు చూపించి, మున్నాన్నాన్నా,,, అని గట్టిగా పిలవడంతో బయట ఉన్న మున్నాగాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ బయలుదేరుతున్నారు,,, హోటల్ దగ్గర దింపేసి రా,, అని వాడికి చెప్పడంతో వాడు బయటికి వెళ్లి కార్ రెడీ చేయగా విశ్వేశ్వర్ జరిగిన అవమానానికి నా వైపు కొంచెం సీరియస్ గా చూస్తూ బయటికి వెళ్లిపోయాడు.

ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా Rate Like Comment చేయగలరు.

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

(27-02-2024, 04:47 PM)sri7869 Wrote:  అప్డేట్ చాల బాగుంది clp); yr): thanks

thank you so much thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
[+] 1 user Likes pvsraju's post
Like Reply
Rainbow 

(27-02-2024, 04:57 PM)Ravanaa Wrote:  Tq for update

thank you so much thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

(27-02-2024, 05:46 PM)Storieslover Wrote:  Super update Raju sir and super twist in the end.  Hope this doesn't scare the pigeons out of Munna.   banana  Namaskar  thanks

Heart Bala icefrooting Munna Heart

[Image: bala-icefrooting-munna-1.gif]

[Image: bala-icefrooting-munna-2.gif]

[Image: bala-icefrooting-munna-3.gif]

thank you so much thanks Heart

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
[+] 2 users Like pvsraju's post
Like Reply
Rainbow 

(27-02-2024, 05:57 PM)K.R.kishore Wrote:  Nice super update

thank you so much thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

(27-02-2024, 07:08 PM)Venkat Wrote:  గోపాల్ కారెక్టర్ లో ఉన్న కోపం బాల మీదా ప్రేమ  భార్యని అర్ధం చేసుకున్నా భర్త భార్య కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు  .అన్ని కోణాలు బాగా రాస్తున్నారు రాజు గారు

thank you so much thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

(27-02-2024, 08:44 PM)utkrusta Wrote:  NICE UPDATE AND GOOD TWIST

thank you so much thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

(28-02-2024, 05:38 AM)jalajam69 Wrote:  అయ్యో పాపం విశ్వేశ్వర్

thank you so much thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

(28-02-2024, 07:01 AM)Storieslover Wrote:  
 Bala teasing gopalam in Video call Heart

[Image: Bala-Teasing.gif]

Heart Munna pressing pisiking bala's boobs n pussy Heart

[Image: Bala-Munna-Romance-1.gif]

[Image: Bala-Munna-Romance-2.gif]

[Image: Bala-Munna-Romance-3.gif]

Heart Heart Heart

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
[+] 2 users Like pvsraju's post
Like Reply
Rainbow 

(28-02-2024, 04:10 PM)baddu Wrote:  Nice update.  Eagerly waiting for next update

thank you so much thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

(29-02-2024, 09:43 AM)Storieslover Wrote:  
 Bala bending infront of Munna 

[Image: Bala-bending-and-offering-ass-to-munna.gif]

Heart Munna eating Bala Heart

[Image: Munna-eating-bala.gif]

Heart Munna entering Bala Heart

[Image: Munna-entering-bala.gif]

Heart Heart Heart

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
[+] 1 user Likes pvsraju's post
Like Reply
Rainbow 

(29-02-2024, 10:26 PM)Kasim Wrote:  అప్డేట్ చాలా బాగుంది రాజుగారు.

thank you so much thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

(01-03-2024, 05:47 AM)stories1968 Wrote:  ఆమెను ఏ భంగిమలో
చూసిన తీర్చి దిద్దినట్లు ఉంటుంది
ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని
ఎంతో నేర్పుతో, ఓర్పుగా
మలిచాడు సృష్టి కర్త..pvs రాజు 
విశాల నయనాలతో విశాలాక్షిలా..
నిండైన కురులతో నీలవేణిలా..
మొత్తంగా ఓ ప్రభంద కావ్య
నాయికలా ఉంది..మా నాయికి బాల 

[Image: GC7h-M17b-UAA54-H.jpg]

Namaskar thank you so much thanks Heart

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
[+] 1 user Likes pvsraju's post
Like Reply
Rainbow 

(01-03-2024, 06:51 AM)Storieslover Wrote:  
 Bala offering Ass to Munna

[Image: Bala-offering-ass-to-munna.gif]

 Munna enjoying Bala's ass

[Image: Munna-enjoying-Balas-asshole-1.gif]

[Image: Munna-enjoying-Balas-asshole-2.gif]

[Image: Munna-enjoying-Balas-asshole-3.gif]

[Image: Munna-enjoying-Balas-asshole-4.gif]

Heart Bala's leaking ass after the show

[Image: Munnas-Cream-leaking-from-Balas-asshole.gif]

Heart Heart Heart

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
[+] 3 users Like pvsraju's post
Like Reply
Rainbow 

episode 27

ఇంటిబయట కారు బయలుదేరిన సౌండ్ వినపడగానే అప్పటిదాకా వంటగది డోర్ చాటునుండి నా మాటలు వింటున్న బాల పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అమాంతం కౌగిలించుకొని ఏడుస్తుంది. దాంతో అప్పటిదాకా జరిగిన సంఘటనతో ఆవేశంగా ఉన్న నేను బాలను పొదివి పట్టుకుని కరిగిపోయాను. బాల వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియక మరింత గట్టిగా హత్తుకుని తన పట్ల నా ప్రేమను మాత్రమే వ్యక్తం చేయగలిగాను. ఇలాంటి ఒక సంఘటన జరుగుతుందని అస్సలు ఊహించని మాకు ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. ఎంతో హాయిగా సరదాగా గడిచిపోతున్న మా జీవితంలో ఇటువంటి ఒక సందర్భం ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. బాల తల మీద ముద్దు పెట్టి ఊరుకో,, ఊరుకో,, అనగలిగాను కానీ దుఃఖం పొంగుకొచ్చి కారుతున్న నా కన్నీళ్లను ఆపుకోలేకపోయాను.


అలాగే బాలను పొదివి పట్టుకుని సోఫాలో కూర్చున్నాను. బాల ఇష్టపడితే ఎవరితోనైనా పడుకోవడానికి అభ్యంతరం చెప్పని నేను నా ప్రమోషన్ కోసం తనను వాడుకోవడం అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. వాడు నా భార్యను కోరుకున్నందుకు నాకు కోపంగా లేదు అది మనిషి బలహీనత అని అర్థం చేసుకోగలను కానీ నేనేదో అందలం ఎక్కడం కోసం నా భార్యను తార్చడం అనే విషయాన్ని మాత్రం సహించలేకపోయాను. అయినా మా ప్రమేయం లేకుండా ఎవడో వచ్చి ఏదో కూసాడని ఇప్పుడు మేము ఎందుకు బాధపడాలి? వాడేదో వాడి అవసరం తీర్చుకోవడం కోసం తన కుంచిత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. అందుకోసం మేము ఎందుకు ఏడుస్తూ కూర్చోవాలి? మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన రాగానే నేను దుఃఖం నుంచి తేరుకున్నాను.

ఆ వెంటనే బాలను ఓదారుస్తూ, ఏడవకు బాల,,, ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తన కన్నీళ్లు తుడుస్తూ చెప్పాను. .... కొద్దిసేపటికి బాల కుదురుకుని, ఇదంతా నా వల్లే కదా? అని అంది. .... ఛ ఛ,, ఇందులో నీ తప్పేముంది? అసలు వాడిలాంటి వాడిని ఇంటికి తీసుకురావడం నాదే తప్పు. ఏదో పై ఆఫీసరు భోజనం తిని వెళ్తాడులే అని పిలిచాను కానీ వాడు తన బుద్ధి చూపించుకున్నాడు. .... ఇప్పుడు అతనితో గొడవ పడటం వలన మీకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమో? .... ఆఆ ఏముంటుంది,,, మహా అయితే నామీద లేనిపోని కంప్లైంట్లు చేసి కొంచెం ఇబ్బంది పెట్టగలుగుతాడు. ఇంకా దిగజారి కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే నన్ను ఉద్యోగం నుంచి తప్పించగలుగుతాడు. పోతేపోనీ ఇది కాకపోతే మరో ఉద్యోగం ఎక్కడికి వెళ్ళినా కళ్ళకద్దుకుని తీసుకుంటారు అని బాలకు ధైర్యం చెప్పాను.

మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట అడగనా? అని అంది బాల. .... ఏంటి? .... నేను ఇప్పటిదాకా చాలా మందితో పడుకున్నాను ఆ విషయంలో మీకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగే ఎవరో ఒకరితో చేశాననుకుని ఆయన దగ్గరికి పంపుంటే మీకు అనవసరమైన తలనొప్పులు ఉండేవి కాదు కదా. ఇప్పుడు ఆయన మాట కాదు అన్నందుకు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయంగా ఉంది. .... లేదు బాల,,,, మనం మన సరదాలు సంతోషాల కోసం ఎలాంటి పనులు చేసినా అది మనం మనసుకు నచ్చి చేస్తున్నాము. కానీ ఇక్కడ నా హోదా పెంచుకోవడం కోసమో తద్వారా మనకు పెరిగే సంపద కోసమో నిన్ను నీ శరీరాన్ని వాడుకోవడం అనే ఆలోచనని కూడా తట్టుకోలేకపోతున్నాను. నిన్ను పడుకోబెట్టి నేను సంపాదించాలా? 

మనం తినే తిండి మనం కట్టే బట్ట మిగిలిన మన అవసరాల కోసం అంత దిగజారి పోవాల్సిన అవసరం ఉందా? అలా దిగజారిపోయి సంపాదించిన దానితో మనం కొత్తగా పొందే ఆనందం ఏముంటుంది? ఇప్పుడు మనం సంతోషంగా లేమా? నేను కష్టపడి సంపాదించి నిన్ను పోషించుకోలేని స్థితిలో ఉన్నామా? సెక్స్ విషయంలో మనం కొంచెం లిబరల్ గా ఉండే మాట వాస్తవమే కావచ్చు. కానీ అది మన ఆనందం సంతోషం తృప్తి కోసం చేస్తున్నాము. కానీ మనం బతకడం కోసం ఒళ్ళు అమ్ముకోవాల్సిన స్థితిలో లేము కదా? అందుకే నాకు అంత కోపం వచ్చింది. ఇప్పుడు కూడా వాడు నా ప్రమోషన్ విషయం మధ్యకు తీసుకురాకుండా నీ మీద ఆశపడి ఉంటే నువ్వు కూడా ఇష్టపడితే ఎటువంటి అభ్యంతరం లేకుండా ఒప్పుకునే వాడిని, ఎందుకంటే అది మన సరదా. కానీ నేను ఎదగడం కోసం నా బాలను తాకట్టు పెట్టలేను.

నా మాట విన్న బాల నన్ను గట్టిగా కౌగిలించుకొని ప్రేమగా బుగ్గ మీద ముద్దు పెట్టి,  సరే బాధపడింది చాలు లేవండి చాలా టైం అయింది భోజనం చేద్దురు గాని అని వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించింది. .... ఆకలిగా లేదు,,, తినాలనిపించడం లేదు అని అన్నాను. .... కానీ నాకు ఆకలిగా ఉంది మీరు తినకపోతే నేను కూడా తినను అని కొంచెం నన్ను ఉత్సాహపరచడానికి బుంగమూతి పెట్టింది. బాల మళ్ళీ తొందరగా జోవియల్ మూడ్ లోకి రావడం నాకు సంతోషం కలిగించింది. నవ్వుతున్న బాల మొహాన్ని చూస్తే చాలు నాకు ఎక్కడ లేని ఆనందం తిరిగి వచ్చేస్తుంది.  వెంటనే బాల మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రేమగా పెదాలపై ముద్దు పెట్టి, మున్నాగాడిని రానీ ముగ్గురం కూర్చుని తిందాం అని చెప్పి టేబుల్ మీద ఉన్న గ్లాసులో మరో పెగ్గు వేసుకొని తాగాను. 

కొద్దిసేపటికి మున్నా తిరిగి రాగా బాల లేచి ముగ్గురికి భోజనం వడ్డించే పనిలో పడింది. ఇందాక జరిగింది వాడికి పూర్తిగా తెలియకపోయినా నేను చాలా సీరియస్ గా ఉన్నానని అర్థం కావడంతో చాలా కామ్ గా ఉన్నాడు. అది గమనించి నేనే వాడితో మాట కలిపి విశ్వ సార్ ని హోటల్ దగ్గర దింపి రావడం గురించి మాట్లాడి అక్కడ అతను ఇంకేమైనా చెప్పాడా అని వాకబు చేశాను. అందుకు వాడు అక్కడేమీ జరగలేదని చెప్పాడు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి ముగ్గురం కూర్చుని భోజనాలు ముగించాము. మున్నా సోఫాలో పడుకోగా మేమిద్దరం బెడ్ రూమ్ లోకి వెళ్లి బెడ్ మీదకు చేరాము. జరిగిన విషయాన్ని పదే పదే తలుచుకోవడం వలన మూడ్ పాడు చేసుకోవడం తప్ప మరేమీ ఉపయోగం లేదని అదే విషయాన్ని బాలతో చెబుతూ, ఈ విషయాన్ని ఇక్కడే మరిచిపో బాల ఏం జరగాలో అదే జరుగుతుంది. అనవసరంగా మనం మన సంతోషాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు అని తన నుదుటి మీద ముద్దు పెట్టి కౌగిలించుకొని పడుకున్నాను.

మరుసటి రోజు పొద్దున్న నేను లేచి వంట గదిలోకి వెళ్లి బాలను వెనుక నుంచి కౌగిలించుకొని తల మీద ముద్దు పెట్టాను. కానీ ఈరోజు బాల అంత యాక్టివ్ గా లేదు. ప్రతిరోజు నవ్వుతూ తన పెదాలను నాకు అందించే బాల ఈరోజు ఆ పని చేయలేదు అలాగే నేను కూడా కామ్ గా బయటకు వచ్చేసాను. ఇంట్లో ఒక మూకీ సినిమా నడుస్తున్నట్టు మాటల్లేకుండా కామ్ గా అన్ని జరిగిపోతున్నాయి. ఆఫీస్ కి వెళ్ళాను కానీ పనిచేయాలని అనిపించట్లేదు కానీ అన్యమనస్కంగానే ఏదో చేయాలని చేస్తూ సాయంత్రం దాకా గడిపాను. ప్రతిరోజు లాగా ఆరోజు మధ్యాహ్నం కెమెరాల ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి చూడలేదు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. మళ్లీ మరుసటి రోజు కూడా అచ్చం అలాగే గడిచింది కాదు కాదు మరో నాలుగు రోజులు అలాగే గడిచాయి.

ఐదవ రోజు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక క్లర్క్ వచ్చి, సార్ మీకు సంబంధించిన ఎరియర్స్ అన్ని క్లెయిమ్ చేసుకోమని
 ఆర్డర్స్ వచ్చాయి. మీరు ఒకసారి అన్ని చెక్ చేసుకుని అప్లికేషన్ సైన్ చేస్తే మేము ఫార్వర్డ్ చేసేస్తాము అని చెప్పాడు. .... ఆ మాట వినగానే నాకెందుకో చిన్న డౌట్ వచ్చింది కానీ అతని ముందు వ్యక్తపరచడం ఇష్టం లేక, ఫైల్స్ అన్ని చెక్ చేసి డేటా రెడీ చేసి తీసుకురండి నేను సైన్ చేస్తాను అని చెప్పి పంపించేసాను. ఇదంతా విశ్వ గాడి పనేనా? తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే పని మొదలుపెట్టాడా? అనే సందేహం వచ్చింది. నేను ప్రాజెక్టు మేనేజర్ గా ఇక్కడికి వచ్చిన దగ్గరనుంచి నాకు రావలసిన అలవెన్సెస్ ఎమినిటీస్ కి సంబంధించి క్లెయిమ్ చేసుకోవడం మీద నేను పెద్దగా దృష్టి పెట్టలేదు. నాది ఆరంకెల జీతం కావడం ఇక్కడ పెద్దగా ఖర్చు పెట్టేది కూడా లేకపోవడం వలన నాకు వాటి మీద దృష్టి పెట్టే అవసరం రాలేదు.

ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా నన్ను స్పెషల్ ఆపరేషన్స్ మేనేజర్ గా ప్రమోట్ చేసి కంపెనీ బాధ్యతలు మొత్తం నా చేతిలోనే పెట్టారు. అందువలన నాకు మరిన్ని బెనిఫిట్స్ తోడై ఇప్పటిదాకా చాలా అమౌంట్ పోగై ఉంటుంది. కానీ ఇంత సడన్ గా క్లెయిమ్ చేసుకోమని ఆర్డర్స్  ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు. కానీ పర్సనల్ గా నాకు ఎటువంటి నోటీస్ రాకపోవడం ఏమిటి? అని అనుకుంటూ ఒకసారి ఫ్యాక్స్ మిషన్ చెక్ చేసుకున్నాను. నిన్న సాయంత్రం వచ్చిన మూడు మెసేజెస్ లో ఒకటి దానికి సంబంధించిందే కనబడటంతో ఒకసారి చదివి చూసుకున్నాను. కానీ దాని సారాంశం కేవలం ఎరియర్స్ క్లెయిమ్ చేసుకోమని మాత్రమే ఉండడంతో ఏం జరుగుతుందో అని ఒక అంచనాకి రాలేకపోయాను. సరే ఏం జరుగాలో అదే జరుగుతుందిలే అని అనుకొని ఇంతవరకు నేను క్లెయిమ్ చేసుకోని వాటి లెక్కలు చూసుకునే పనిలో పడ్డాను.

వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తర్వాత ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి కంపెనీ పూర్తిస్థాయి రన్నింగ్ లోకి వచ్చినప్పుడు కూడా స్పెషల్ పోస్ట్ క్రియేట్ చేసి నాకు భాద్యతలు కట్టబెట్టారు. అందువలన శాలరీకి అదనంగా నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఎమినిటీస్ అన్నింటి కోసం నేను అప్లికేషన్ పెట్టుకుని క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇంతవరకూ నాకా అవసరం రాకపోవడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ పని చేయలేదు. మొత్తానికి కొంతసేపు కుస్తీ పట్టి లెక్కలేసుకోగా దాదాపు 50 లక్షలు దాకా అమౌంట్ వచ్చే అవకాశం ఉందని కనపడుతుండడంతో నాకే ఆశ్చర్యం అనిపించింది. సుమారు నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అమౌంట్ ఆమాత్రం ఉండడం సహజమే అని అనుకొని కుర్చీలో వెనక్కి వాలి రిలాక్స్ అయ్యాను. లంచ్ టైం కావడంతో గత నాలుగు రోజులుగా ఓపెన్ చెయ్యని కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి చూడాలనిపించి చూడగా అక్కడేమీ జరగడం లేదు.

కొంచెం క్యూరియాసిటీ పెరిగి ముందు నాలుగు రోజులు వీడియోలు కూడా పరిశీలించాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాట్లాడుకుంటునట్టు తెలుస్తుంది కానీ ఇద్దరూ చాలా ముభావంగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఆ దృశ్యాలు నాకు చిరాకు తెప్పించాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మాత్రమే కాదు ఈ నాలుగు రోజులుగా నాకు బాలకు మధ్య కూడా ఎటువంటి శృంగారం జరగలేదు. సరే మేమంటే ఏదో ఎమోషనల్ ట్రామాలో ఉండి ఎంజాయ్ చేయడానికి మనస్కరించక ఉన్నామనుకోవచ్చు కానీ ఈ మున్నాగాడికి ఏమైంది? ఒకవేళ బాల వాడికి అంతా చెప్పిందా? అని ఆలోచిస్తూ కూర్చున్నాను. కానీ ఈ పరిస్థితి నాకు నచ్చలేదు. ఎంతో సరదాగా సంతోషంగా గడిచే మా జీవితాలు ఇలా స్తబ్దుగా మారిపోవడం ఏం బాగోలేదు అనిపించి దీనిని మార్చాలి అని నిర్ణయించుకున్నాను.

వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఎరియర్స్ క్లెయిమ్ కి సంబంధించి క్లర్క్ తయారు చేసి పట్టుకొచ్చిన డేటా పరిశీలించి చూసుకోగా మొత్తంగా 56 లక్షలు అని తేలింది. ఫార్మాలిటీస్ ప్రకారం అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి సాయంత్రం ఇంటికి బయలుదేరి వెళ్ళాను. ఆరోజు రాత్రి బాలతో మాట్లాడుతూ మున్నాతో ఏమి చేయకుండా ఉండే విషయాన్ని ప్రస్తావించాను. అందుకు బాల బదులిస్తూ మీరు కూడా అలాగే ఉంటున్నారు కదా? అని ప్రశ్నించింది. .... ఇదంతా నాకు నచ్చడం లేదు బాల. ఎవడో వచ్చి రెండు నిమిషాలు మాట్లాడిన మాటలకు మన సంతోషాన్ని దూరం చేసుకోవడంలో అర్థం లేదనిపిస్తుంది. నేను నా బాలను మళ్లీ సంతోషంగా చూసుకోవాలి. నా బాల సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేను అని అన్నాను.

బాల నన్ను సముదాయిస్తున్నట్టు చాతి మీద ప్రేమగా నిమురుతూ, ఇప్పుడు నేను సంతోషంగా లేనని ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్పినట్టు జరిగిన విషయం గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను. కానీ మీరే ముభావంగా ఉంటున్నారు. మీరు ఇలా ఉంటే నేను అలా ఎలా ఉండగలను? అని ఛాతి మీద ముద్దు పెట్టింది. .... మరి నువ్వు అంత సంతోషంగా ఉంటే ఈ నాలుగు రోజుల నుంచి బట్టలు వేసుకుని ఎందుకు పడుకుంటున్నావు? నీ గురించి నాకు తెలీదా? అని అడిగాను. .... ఆ మాట విని బాల తల పైకెత్తి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, మీకు అంత నచ్చలేనప్పుడు మీరెందుకు నా బట్టలు తీసేయలేదు? అంటూ చిలిపిగా ముక్కు చిట్లించింది. .... తన ఎక్స్ప్రెషన్ చూసి పెద్దగా నవ్వుకుని, దట్స్ మై బాల,,,, నువ్వు బట్టలేసుకుంటే నాకు ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. కమాన్,,, ఐ వాంట్ మై బాల బ్యాక్,,, అని అన్నాను.

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

బాల కూడా సరదాగా నవ్వుతూ లేచి గబగబా తన ఒంటి మీద ఉన్న చీర జాకెట్ లంగా విప్పేసి మళ్లీ నా గుండెల మీదకు చేరిపోయింది. బాల నగ్న మేని స్పర్శ తగిలి చాలా రోజులైనట్టు అనిపించి తనని గట్టిగా కౌగిలించుకొని ఒక చేత్తో పిర్రలు పిసుకుతూ మరో చేత్తో తన కురులు దువ్వుతూ నాలుగు పెదాలు కలిపి ప్రేమలో మునిగిపోయాము. ఆ తీయని మధురక్షణాలు నాలో వెయ్యి వోల్టుల శక్తి నింపినట్లైంది. ఒక్కసారిగా ఒంట్లో రక్తం దౌడు తీసి నా మొడ్డ దగ్గరకు చేరిపోయి సెగలు కక్కే వేడి కడ్డీ లాగా మార్చేసింది. అది గమనించిన బాల నా షార్ట్ లోకి చెయ్యి దూర్చి నా మొడ్డ బలుపుని కొలుస్తూ నాకు మరింత కసి పెరిగేలా చేసింది. అందుకే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా మీద ఉన్న బాలను బెడ్ పైకి తిరగేసి తన మీదకు చేరి మొడ్డను పూకులో తోసి నా ఆనందాన్ని వెతుక్కునే పనిలో బిజీ అయిపోయాను.


నన్ను మళ్ళీ అంత ఉత్సాహంగా చూస్తున్న బాల చిరునవ్వుతో నా ఆవేశాన్ని భరిస్తూ తన మొత్త పైకి లేపి ఎదురొత్తులిస్తూ ఒక రసవత్తరమైన రతి యుద్ధానికి తెరలేపింది. కానీ నాలుగు రోజులుగా దూరమైన సుఖం కోసం వెంపర్లాడుతూ తొందరగానే కరిగిపోయి బాల పూకును నింపేసి తన మీద వాలిపోయాను. కానీ మా ఇద్దరికీ ఆ డోస్ సరిపోలేదు అందుకే అలాగే బాల పూకులో మళ్లీ నా మొడ్డ గట్టిపడే వరకు వెయిట్ చేసి మరో బీభత్సమైన రౌండ్ ఎంజాయ్ చేసి బాల ఓ మూడుసార్లు కార్చుకోగా నేను మరోసారి నా రసాలతో బాల పూకును నింపేసి తన సళ్ళు ముద్దాడుతూ రిలాక్స్ అయ్యాను. కొద్దిసేపటికి బాల పైకి లేచి తన పూకు నా నోటికి అందించి నా కళ్ళలోకి చిలిపిగా చూస్తూ నా రసాలను నాతోనే బయటికి రప్పించి ఆ తర్వాత నా నోట్లో నోరెట్టి ఆ రసాలు జుర్రుకుని ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.

ఆ మరుసటి రోజు శనివారం కావడంతో పొద్దున్నే వంట గదిలో అలవాటు ప్రకారం బాలను ముద్దు పెట్టుకుని ఈరోజు సాయంత్రం మందు సిట్టింగ్ కి రెడీ అయిపో అని చెప్పగా బాల హుషారుగా నవ్వుతూ ఓకే చెప్పింది. అనుకున్నట్టుగానే ఆరోజు రాత్రి మళ్లీ మందు సిట్టింగ్ తో మా సంతోషాన్ని తిరిగి తెచ్చుకున్నాము. కొద్ది రోజులు నిరాశగా గడిపిన మున్నాలో కూడా మళ్లీ ఉత్సాహం తిరిగి వచ్చేసింది. నేను నిజంగానే ఆరోజు చాలా ఎక్కువగా తాగేసాను. అంత మత్తులో కూడా వాళ్ళిద్దరితో మాట్లాడుతూ, ఎప్పుడూ ఎవరికోసం మన సంతోషాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నది ఒకటే జీవితం వీలైనంతవరకు దాన్ని ఆనందమయం చేసుకోవడం మన పని. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు అంటూ ఒక ఫిలసాఫికల్ స్పీచ్ ఇచ్చాను కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ చేసుకునే సెక్స్ చూసే ఓపిక లేక వెళ్లి పడుకుండిపోయాను.

ఆ మరుసటి వారం నేను క్లెయిమ్ చేసుకున్న ఎరియర్స్ మొత్తం సొమ్మును క్లియర్ చేసేసింది కంపెనీ. దాంతో 56 లక్షల రూపాయలు నా అకౌంట్ కి క్రెడిట్ అవ్వగా అందులోంచి 50 లక్షల రూపాయలు బాల అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టాను. ఆరోజు రాత్రి బాల తన ఫోన్లో బ్యాంకు నుండి వచ్చిన మెసేజ్ చూపిస్తూ, ఏంటిది,,,, నా అకౌంట్ లోకి 50 లక్షలు డిపాజిట్ అయింది? అని అడిగింది. .... అప్పుడు నేను గతవారం ఆఫీసులో జరిగిన విషయాన్ని బాలకు చెప్పి, కొంత డబ్బు నీ దగ్గర ఉండడం మంచిది ముందు ముందు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే మన డైలీ రొటీన్ ఈజీగా గడిచిపోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాను. .... బాల కొంచెం సేపు ఆలోచించి, అంటే మీ ఉద్యోగానికి ఏదైనా ప్రమాదం ఉందని అనిపిస్తుందా? అని అడిగింది.

ముందు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఇంతవరకు అటువంటి సూచనలు ఏమీ కనబడలేదు. ఒకవేళ అలాంటిదేమైనా జరుగుతుంది అనుకుంటే దానికి ఇది మొదలు కూడా కావచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పాను. సరిగ్గా ఈ మాట అనుకున్న వారం రోజులకి మా ఢిల్లీ భాసులు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసి నన్ను వీడియో కాన్ఫరెన్స్ లోకి తీసుకున్నారు. మీటింగ్ మొదలౌతూనే నాకొక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. రెండు సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ లో కొత్తగా తలపెట్టిన కంపెనీ నిర్మాణం అక్కడ జరిగిన కొన్ని అవకతవకల వలన గొడవలు చెలరేగి ఆగిపోయింది. అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి నియమించబడిన మేనేజర్ ఆ గొడవలు మూలంగా జాబ్ కి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ మళ్ళీ మామూలు పరిస్థితులు ఏర్పడటానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ చర్యలు ఒక కొలిక్కి వస్తూ ఉండటంతో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం జరిగింది.

ఇక్కడ కంపెనీ నిర్మాణాన్ని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా జరిపించిన అనుభవం ఉండడంతో ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని ప్రాజెక్ట్ నిర్మాణానికి స్పెషల్ ఇన్చార్జిగా నన్ను పంపించడానికి డిసైడ్ చేసుకున్నారు. అదే విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్ లో నాకు చెబుతూ అక్కడ గవర్నమెంట్ తో ఉన్న ఒప్పందం ప్రకారం మరొక 13 నెలల్లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కానీ 10నెలల టార్గెట్ తో పూర్తి చేసేందుకు కంపెనీ నిర్ణయించుకుందని  అందువలన ఇమీడియట్ గా బయలుదేరి మధ్యప్రదేశ్ ప్రాజెక్టు చార్జెస్ తీసుకోమని ఆర్డర్ వేశారు. కానీ అందులో ఉన్న చిన్న మెలిక ఏంటంటే నన్ను ఇక్కడ కంపెనీ బాధ్యతల నుండి తప్పించలేదు. ఇక్కడ యధా స్థానంలో కొనసాగిస్తూనే అక్కడ ప్రాజెక్టు అదనపు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఆ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే తిరిగి ఇక్కడికే రావాల్సి ఉంటుందని అంతవరకు ఇక్కడ సబార్డినేట్స్ ని సమన్వయం చేసుకుంటూ అక్కడి నుంచే అన్ని పనులు పర్యవేక్షించాలని ఆర్డర్ వేశారు.

దాంతో నేను ఆరోజు రాత్రి ట్రైన్ కే మధ్యప్రదేశ్ కి బయలుదేరాల్సిన అవసరం ఏర్పడింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే కంపెనీలోని వివిధ శాఖల సబార్డినేట్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముందుగా ఆరోజు రాత్రి ట్రైనుకు ఎమర్జెన్సీ కొటాలో టిక్కెట్ బుక్ చేయమని సంబందిత క్లర్క్ కి ఆర్డర్ వేసాను. ఆ తర్వాత మీటింగులో చర్చిస్తూ రానున్న సంవత్సర కాలంలో మా మధ్య కొనసాగాల్సిన సమన్వయ బాధ్యతలు గురించి చర్చించుకుని వారికి అదనపు బాధ్యతలు అప్పగించి నేను తొందరగా ఇంటికి చేరుకున్నాను. ముగ్గురం కలిసి భోజనం చేస్తూ నేను మధ్యప్రదేశ్ వెళుతున్న విషయాన్ని చెప్పగా, మరి నేను??? అని అంది బాల. .... అక్కడ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మళ్లీ మనం ఇక్కడికే రావాలి. పైగా అక్కడ ప్రాజెక్టు జరుగుతున్న ప్రాంతం బాగా రిమోట్ ఏరియాలో ఉందని విన్నాను. అక్కడ మనం ఉండడానికి ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. నేను అక్కడికి వెళ్లి పరిస్థితులు చూసిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని అన్నాను.

ఆ మాట వినగానే బాల నిరుత్సాహ పడిపోయింది. అది చూసి నేను తనను అనునయిస్తూ, డోంట్ వర్రీ బేబీ,,, నీకు తోడుగా మున్నా ఉంటాడుగా అని వాడి వైపు చూడగా వాడు కొంచెం అయోమయంలో ఉన్నాడు. ఏంట్రా అలా ఉన్నావు? నేను లేకపోతే నీ ఉద్యోగం ఉంటుందా లేదా అని భయపడుతున్నావా? నేను ఇక్కడున్నా అక్కడున్నా నువ్వు డొమెస్టిక్ సర్వెంట్ కాబట్టి నీ ఉద్యోగానికి వచ్చిన డోకా ఏమీ లేదు. నేను అక్కడికి వెళ్లిన తర్వాత అన్ని చూసుకుని వీలైతే మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను. అంతవరకు నువ్వు మీ మేడంకి తోడుగా ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి అని అనడంతో వాడు సరే అన్నట్టు తలాడించాడు. ఆ తర్వాత బాలను తొందర పెడుతూ నా బ్యాగ్ సర్దమని చెప్పి హాల్లో కూర్చుని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఫోన్లు మాట్లాడుతూ బిజీగా గడిపాను.

బాల మున్నా నా ప్రయాణం ఏర్పాట్లలో బిజీగా ఉండగా నాకు అవసరమైన కొన్ని సామాన్లు తీసుకోవడానికి కార్ తీసుకొని టౌన్ లోకి బయలుదేరాను. అకస్మాత్తుగా జరుగుతున్న ఈ పరిణామాల గురించి ఆలోచిస్తూ కొంపతీసి ఈ పరిస్థితికి కారణం ఆ విశ్వ గాడు కాదు కదా అన్న అనుమానం వచ్చింది. నన్ను ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ కి ట్రాన్స్ఫర్ చేయించి తన ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేసి ఉంటాడా? అని అనిపించింది. కానీ నన్ను ఇక్కడి బాధ్యతల నుండి తప్పించకపోవడం వలన వాడిని పూర్తిగా అనుమానించలేని పరిస్థితి. డైరెక్ట్ గా ఢిల్లీ బాసులే నాతో మాట్లాడటం, అక్కడ ప్రాజెక్టు పరిస్థితులు అన్ని విషయాలను బేరీజు వేసుకొని చూసుకుంటే ఇందులో వాడి హస్తం ఉండి ఉండదు అని అనిపించింది. ఒకవేళ నేను ఇక్కడ లేనప్పుడు వాడు ఏమైనా ఇక్కడికి వచ్చి?? ఛ ఛ,, వాడికి మరీ అంత దిగజారాల్సిన అవసరం ఉండదులే అని వాడి ఆలోచనను పక్కన పెట్టేసాను.

నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి బాల నా ప్రయాణానికి అన్ని సిద్ధం చేసి పెట్టింది. ఈ విషయాన్ని ఒకసారి అమ్మ నాన్నలకు చెబుదామని అలాగే బాబును కూడా చూసినట్టు ఉంటుందని ఇంటికి కాల్ చేద్దామని అనుకున్నాను. అంతలోనే నాకు ఒక ఆలోచన వచ్చి, అవును బాల,, నేను అక్కడికి వెళ్లి అన్ని సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి నువ్వు కావాలంటే వైజాగ్ వెళ్లి ఉండొచ్చు కదా? అని అన్నాను. .... అందుకు బాల మరో ఆలోచన లేకుండా సరే నేను వెళ్తాను అని చెప్పింది. .... నేను కొద్దిగా ఆలోచించి, సరే అయితే రేపొద్దున్న నువ్వు మున్నా కలిసి కారులో వైజాగ్ వెళ్లిపోండి ఆ తర్వాత ఏం చేయాలన్నది నేను ఎప్పటికప్పుడు కాల్ చేసి చెబుతాను. ఏరా మున్నా నీకు ఓకేనా?  నువ్వు అక్కడ మన ఇంట్లోనే ఉండొచ్చు కావాలంటే మీ అన్న జగన్ దగ్గర కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా ఏదైనా అవసరం పడితే వెంటనే మీ మేడంకి హెల్ప్ గా ఉంటావు కదా అని అన్నాను.

అందుకు మున్నా కూడా వెంటనే ఒప్పుకుంటూ, ఓకే సార్,,, మీరు ఎలా చెప్తే అలాగే, నేను ఇక్కడ ఉండి మాత్రం చేయగలిగింది ఏముంది? అని అన్నాడు. .... ఆ వెంటనే నేను ఇంటికి ఫోన్ చేసి అమ్మ నాన్నలకి ఈ విషయం చెప్పి బాబుతో మాట్లాడటానికి ప్రయత్నించాము. కానీ అక్కడ వాడు బయట పిల్లలతో ఆడుకునే బిజీలో ఉండి ఏదో పలకరించాలి అన్నట్టు ఒకసారి వచ్చి కనబడి వెళ్లిపోయాడు. మా నాన్న సరదాగా జోక్ చేస్తూ, వాడికి మీతో పని లేదురా,,, రేపు ఎప్పుడైనా మీరు వాడిని తీసుకెళ్దాం అనుకున్నా వాడు మీతో వచ్చేలా లేడు అని నవ్వాడు. ఆ తర్వాత మా అమ్మ మాట్లాడుతూ, మరి అమ్మాయిని ఎప్పుడు తీసుకెళ్తావురా? అని అడిగింది. ఎందుకంటే మా అమ్మకి మన మీద ఉన్న నమ్మకం అలాంటిది. బాల నా పక్కన లేకపోతే నేను ఎక్కడ తిరుగుళ్ళు తిరుగుతానో అని దాని భయం. .... నేను అక్కడికి వెళ్లిన తర్వాత గాని ఏమీ చెప్పలేను, అయినా నీ కోడలు నీ దగ్గరకు వస్తుంటే సంతోషించాల్సింది పోయి ఈ ప్రశ్నలేంటి? అని సరదాగా నవ్వుకున్నాము.

అలా ఆ సాయంత్రం బిజీ బిజీగా గడిపి తొందరగా భోజనం చేసి ఆ తర్వాత బెడ్రూంలో కొంచెం నిరుత్సాహంగా ఉన్న బాలను ముద్దులతో ఉత్సాహపరిచి ఆ తర్వాత మున్నా నేను కలిసి రైల్వే స్టేషన్ కి బయలుదేరాము. దారిలో వెళుతూ ఆలోచన రావడంతో మధ్యలో కంపెనీ దగ్గర ఆగి గబగబా నా ఆఫీసులోకి వెళ్లి కంప్యూటర్లోని కెమెరాల రికార్డింగ్ డేటాని పూర్తిగా ఎరేజ్ చేసి ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ ని అన్ ఇన్స్టాల్ చేశాను. ఎందుకంటే నేను మరో సంవత్సరం పాటు ఇక్కడ ఉండను. ఎవరైనా ఈ సిస్టం వాడితే కచ్చితంగా ఏదో ఒక రోజు ఈ ఇంటర్ఫేస్ యాప్ కంటబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాల కూడా వైజాగ్ వెళ్ళిపోతుంది కాబట్టి రికార్డింగ్ చేయవలసిన అవసరం కూడా ఏమీ ఉండదు అందువలన పూర్తిగా తీసేయడమే బెటర్ అని ఆ పని చేశాను. ఆ తర్వాత మున్నా నన్ను ట్రైన్ ఎక్కించి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి బయలుదేరాడు.

ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా Rate Like Comment చేయగలరు.

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

(01-03-2024, 07:42 PM)Ravanaa Wrote:  Tq for update

thank you so much thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply
Rainbow 

(01-03-2024, 07:44 PM)K.R.kishore Wrote:  Nice super update

thank you so much thanks

ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
Like Reply




Users browsing this thread: 4 Guest(s)