Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*పిప్పి పన్ను పోటు సమస్యకు పరిష్కారం నవీన్ నడిమింటి ఆయుర్వేదం సలహాలు:
#1
*పిప్పి పన్ను పోటు సమస్యకు పరిష్కారం నవీన్ నడిమింటి ఆయుర్వేదం సలహాలు:*

1.ప్రకృతిలో లభించే సీతాఫలం చెట్టు యొక్క ఆకులను ముక్కలుగా కత్తిరించి ముద్దగా నూరి ,
కొద్దిగా ఇగ్గువ కపిలి ఆ మిశ్రమాన్ని మీకు నొప్పిగా ఉన్న చోట పెడితే పురుగు వెంటనే బయటకు పోతుంది
*2.ఒక కలబంద తీసుకొని దాని లోపల గుజ్జును తీసి పుప్పి పంటిపై పెట్టండి . ఇలా 3నిమిషాలు పెడితే పంటి నొప్పి పూర్తిగా తగ్గుతుంది .*
3.ఒక స్పూన్ పసుపు ,అర స్పూన్ సాల్ట్ తీసుకొని కొద్దిగా నీటిని తీసుకొని నీటిని కొద్దిగా మరిగించి ఆ గోరువెచ్చని నీటితో రెండు మూడు నిమిషాలు పుక్కిలించాలి ఇలా చేస్తే పంటి నొప్పి తగ్గుతుంది .
*4.-కుప్పింట ఆకు... ఈ ఆకును సూచించడంతో రెండు రోజులు ఈ ఆకును వాడటం వల్ల నా  పంటి నొప్పి తగ్గిపోయింది...మన  పెరట్లో దొరికే  ఔషధ గుణాల  మొక్కలతో చాలా ఉపయోగాలు  ఉన్నాయి...*
*5.లవంగాన్ని పొడి చేయాలి. ఇందులో ఆలీవ్ లేదా వెజిటెబుల్ ఆయిల్ కలపాలి. నొప్పిగా ఉన్న పంటిపై ఈ పేస్టు పెట్టండి. అలాగే ఉప్పు, మిరియాల పొడిని సమానంగా తీసుకోవాలి. కొంచెం నీటితో బాగా కలపాలి. ఈ పేస్టును నొప్పిగా ఉండే పంటిపై డైరెక్టుగా అప్లై చేయాలి. కొన్ని నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పంటినొప్పి తగ్గుతుంది. ఒక రెబ్బ వెల్లుల్లిని తీసుకుని దీనిని మెత్తగా చేయాలి. దీనికి టేబుల్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ కలపాలి. అనంతరం నొప్పిగా ఉన్న పంటిపై అప్లై చేయాలి.*

7.-పచ్చి ఉల్లిపాయ తీసుకుని కొన్ని నిమిషాటు నమలండి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. నమలడం ఇష్టం లేకపోతే ఉల్లి ముక్క తీసుకుని నొప్పి ఉన్న పెట్టుకోవాలని మన వైద్య నిలయం నిపుణులు నవీన్ రోయ్ అంటున్నారు.
పూర్తి ఆరోగ్యం సమస్య కోసం
https://' HelathTipsbyNaveen
*8.స్వచ్ఛమైన ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది.*
9.- బిళ్ళగనే్నరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
*10.- వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్‌ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది.*
11.-ముల్లంగిని కూరగా చేసుకుని గానీ, దంచిన రసంగా గానీ తాగాలి. పల్లేరు సమూలంగా కషాయం చేసుకుని తాగితే మూత్ర సంచి సమస్యలు తగ్గుతాయి.
*12.-మూత్రం కొంచెం కొంచెంగా వస్తే అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి.*
ధన్యవాదములు ?
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.

https://' joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)