13-10-2023, 10:55 AM
0209A1a0309a1. 0207b2-6. 131023-5.
???????????
*"కృష్ణం 'వందే' జగద్గురుం"*
➖➖➖✍️
*"శ్రీకృష్ణుని మహిమలను, వైభవాన్ని, లీలలను పాడుకోవడం సరే. భక్తితో ఆరాధనలూ సరే. కాని, ఆలోచించదగిన విశ్లేషణలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేయడంలేదు?"*
౼ప్రొ౹౹ మాడభూషి శ్రీధర్,
***************************
*"రెండువేల సంవత్సరాల కిందట వచ్చిన చాణుక్యుడిది రాజకీయ చతురత అయితే, అంతకన్న మూడువేల సంవత్సరాల కిందట శ్రీకృష్ణుడి రాజనీతిజ్ఞత అంతకన్న చాలా గొప్పది. వేరైనది, ధార్మికమైనది. పరిపూర్ణ ధర్మస్థాపనోత్సాహియైన రాజ్య నిర్మాతగా, సత్యవ్రతుడుగా శ్రీకృష్ణుడు విరాజిల్లుతూ ఉంటాడు".* ౼
౼ప్రొ౹౹ మాడభూషి శ్రీధర్,
*****************************
*"రామాయణ కాలమైన 'త్రేతాయుగానికి', శ్రీకృష్ణుడి కాలమైన 'ద్వాపరయుగానికి' విలువలు: ౼మారిపోయినాయి. 'రాజకీయాలు', 'రాజ్యాల స్వరూపం' ౼మారిపోయింది".*
*"వసుదేవుడి కొడుకే అయినా, రాజు కాని, రాజ్యం లేని 'యాదవుడిగా పెరిగిన'; శ్రీకృష్ణుడు, 'సకల రాజన్య లోకానికి ఆరాధ్యుడైన చక్రవర్తిగా', 'మకుటంలేని మహారాజుగా', ఏవిధంగా వెలుగొందాడనేది ౼చాలా 'సంక్లిష్టమైన' ప్రశ్న".*
*"వెన్న'దొంగతనం' వంటి శ్రీకృష్ణుడి 'లీలలు', 'మధురమైన' బాల్యం, యమునా తీరంలో: 'రాసలీల' ఒక భాగమైతే; 'కంసుడి వధ' తరువాత 'ఆయన జీవనం' -పూర్తిగా భిన్నమైన- ధోరణిలో: సాగుతుంది".*
*"రాక్షసాంశతో పుట్టిన రాజుల 'దురాశలు', 'సామ్రాజ్య విస్తరణ' వాదాలతో: 'జనం సతమతమవుతున్న' దశలో: 'రాజ్యాంగాలను' నడుపుతూ, 'ధర్మం తప్పని రాజనీతిజ్ఞతను' చూపుతూ, 'ఒక చతురుడైన వ్యూహకర్తగా' మనకు కృష్ణుడు ౼కనిపిస్తాడు".*
*"ఆయుధం పట్టకుండా, 'దుర్నీతిని అంతమొందించే సమర యజ్ఞాన్ని' ౼నిర్వహిస్తాడు".*
*"రెండువేల సంవత్సరాల కిందట వచ్చిన 'చాణుక్యుడిది రాజకీయ చతురత' అయితే, అంతకన్న మూడువేల సంవత్సరాల కిందట 'శ్రీకృష్ణుడి రాజనీతిజ్ఞత' అంతకన్న 'చాలా గొప్పది'. 'వేరైనది', ౼ధార్మికమైనది".*
*"పరిపూర్ణ 'ధర్మస్థాపనోత్సాహియైన రాజ్య నిర్మాతగా', 'సత్యవ్రతుడుగా' శ్రీకృష్ణుడు ౼విరాజిల్లుతూ ఉంటాడు".*
*"శ్రీకృష్ణుడి నోట వెలువడిన 'భగవద్గీత' ఈ నాటికీ, 'మానవుల తలరాతలను', 'జీవనగీతాలను' -మార్చివేయగల- 'వ్యక్తిత్వ వికాస' మార్గదర్శి".*
*"శ్రీకృష్ణుడు 'జగద్గురువు' అయిందీ 'భగవద్గీత' వల్లనే.* ౼
౼ ప్రొ౹౹ మాడభూషి శ్రీధర్,
*******************************
*"మహిమలను, వైభవాన్ని, లీలలను పాడుకోవడం సరే. భక్తితో ఆరాధనలూ సరే. కాని, ఆలోచించదగిన విశ్లేషణలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేయడంలేదు?"*
౼ప్రొ౹౹ మాడభూషి శ్రీధర్,
******************************
*"శ్రీకృష్ణుడు మేధావి, ఆలోచనాపరుడు, వ్యూహకర్త, రాజనీతిజ్ఞుడు, పురుషోత్తముడు, ధర్మాధర్మ వివేచనాశీలి, ధర్మపక్షపాతి, నిర్భయుడు, స్థితప్రజ్నుడు".*
*"ఇటువంటి ఒక వ్యక్తిని మరో సాహిత్యంలో ఊహించడం కష్టం".*
*"శ్రీకృష్ణుడిపైనే ఎన్ని పుస్తకాలైనా రావచ్చు".*
*"ఎంత పరిశోధనైనా సాధ్యం".*
*"గుణ 'విశ్లేషణ' ౼అవసరం".*
*"రామానుజ వైష్ణవ సిద్ధాంతంలో: 'భగవద్గుణ కీర్తన', 'గుణానుభవం' ముఖ్యమని ౼సూత్రీకరించారు".*
*"అంటే శ్రీకృష్ణుని 'వ్యక్తిత్వ లక్షణాలను', ఆయన 'విశిష్ట గుణగణాలను' ౼'ఆలోచించి', 'మననం' చేసి, 'అవగాహన' చేసుకొని, 'సంభావించి' ౼విశ్లేషించేవారికి, 'ఆ గుణాలు నచ్చి', 'అనుసరించే అవకాశం' ౼కలుగుతుంది".*
*"సంకెళ్లు తెగిపడిపోయి, 'యమున' కూడా దారి ఇచ్చి, ౼'తలపుల తలుపులు'౼ అవే తెరచుకుంటాయి. 'సత్ప్రవర్తన' అలవడుతుంది. వాటి 'పరిణామాలు శుభంకరంగానే' ౼ఉంటాయి".*
*"శ్రీకృష్ణుడి పట్ల 'భక్తి' ఉంటే, ఆయన గురించి 'తెలుసుకోవాలని ఉంటుంది'. అది 'జ్ఞాన' యోగం".*
*"భక్తి, జ్ఞాన యోగాలను చెప్పేదీ, కర్మలు చేయుట మానరాదని బోధించేది కూడా 'భగవద్గీత' ద్వారా శ్రీకృష్ణుడే".*
*"శ్రీకృష్ణుని 'వ్యక్తిత్వాన్ని', 'గుణశీలాలను' విశ్లేషించే 'పుస్తకాలు' ౼ఎన్నో రావలసి ఉంది".*
*"జర్మనీ, అమెరికా తదితర దేశాలలో: 'ఈ పాత్రల స్వభావం' పైన 'పరిశోధనలు' ౼జరుగుతున్నాయి".*
*"మన దగ్గర కూడా (పరిశోధనలు) 'జరగవలసి' ఉంది".*
*"మహిమలను, 'వైభవాన్ని', 'లీలలను' ౼పాడుకోవడం సరే. 'భక్తి'తో 'ఆరాధన'లూ సరే. కాని, 'ఆలోచించదగిన విశ్లేషణలు' ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేయడంలేదు?"* ✍️
(ఇంకా ఉంది). ౼ *ప్రొ౹౹ మాడభూషి శ్రీధర్,* [21-12-2017, *కేంద్ర సమాచార కమీషనర్,* న్యూ ఢిల్లీ. సౌజన్యం: *"శ్రీకృష్ణ చరిత్ర (మొదటి భాగము)"*, శ్రీ అజ్జరపు వెంకటరావు *'నిర్మలం'*, సంపాదకులు: శ్రీమతి పప్పు శాంతాదేవి, ప్రచురణ: *"సౌభాగ్య 'నిర్మలం' ఫౌండేషన్"*, న్యూఢిల్లీ. First Edition (Revised): 2018].
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
సేకరణ; *"ఉపనిషద్ 'యోగ-విద్యా' పరిషత్"*, విశాఖపట్టణము.
E.mail I.D: [email protected]
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
???
?లోకా సమస్తా సుఖినోభవన్తు!?
???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?