13-10-2023, 10:53 AM
- 0304B 2G1139.1004b 2-1
131023-1.
???????????1004.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
```"ప్రపంచ సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి.
అవి మీరు ప్రార్థించాల్సిన విషయాలు కాదు.
శాశ్వతమైనది ఏమిటో వెతకండి. దానిని గూర్చి ప్రార్ధించండి. దేవుని ప్రేమను పొందుట కోసం ప్రార్థించండి.
ముందు మీలో ఉన్న దైవత్వాన్ని గ్రహించండి. అప్పుడు మీరు మొత్తం విశ్వంలో దైవాన్ని అనుభవిస్తారు.
దైవిక ఆనందంతో మీరు ప్రపంచాన్ని చూసినప్పుడు, మీరు ప్రతిచోటా ఆనందాన్ని పొందుతారు.
మీ దృష్టిలో ద్వేషం ఉంటే మీరు ప్రతిచోటా ద్వేషాన్నే చూస్తారు.
అందువల్ల మీ దృష్టిని మార్చుకోండి. శాంతి, ప్రేమ మరియు కరుణతో ప్రపంచాన్ని చూడండి.
అప్పుడు ప్రపంచమంతా ప్రేమగా, ప్రశాంతంగా కనిపిస్తుంది.
మీ హృదయం ప్రేమతో నిండినప్పుడు, మీరు మొత్తం విశ్వంలో దైవత్వాన్ని అనుభవిస్తారు.
అందరిలో దైవాన్ని చూడండి. ద్వేషం మరియు దుర్మార్గాన్ని వదిలివేయండి. మీరు ప్రేమ స్వరూపాలు, మీ హృదయాలలో ప్రేమ నిరంతరం పొంగిపొరలాలి. దైవము మీ నుండి ఆశించేది ఇదొక్కటే!"✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
???
?లోకా సమస్తా సుఖినోభవన్తు!?
???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?