Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*కర్మ ని ఎలా తగ్గించుకోవాలి ?*
#1
091023F1330.    111023-4.
???????????

     *కర్మ ని ఎలా తగ్గించుకోవాలి ?*
                  ➖➖➖✍️


*ఇది చదివి.. ఇతరులకు తెలియజేయడం వల్ల మీ కర్మ కొంత తగ్గొచ్చు..!*

*జీవితంలో మనం రెండు చోట్లకి కర్మ అనుభవించడానికి వెళ్లకూడదు.*

*అవి ఏంటో,  వెళ్లకుండా ఉండాలి అంటే ఎం చెయ్యాలో చెప్తా.*

*ఈ పోస్టులో ఎంతో విలువైన కర్మ యొక్క తీవ్రతని ఎంత తేలిగ్గా తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకుని చేసి చూడండి.*

*ఇవి అన్ని నిర్ధారించబడ్డ విషయాలు..!*

*కర్మని ఎప్పుడూ తప్పించుకోలేము, కానీ దాని తీవ్రతని తగ్గించుకోవచ్చు.*
(అంటే ఉదాహరణకు గత జన్మ పాపాల వల్ల చెయ్యి విరగాలని ఉంది కానీ ఇప్పుడు మనం చేసే మంచి పనుల వల్ల చెయ్యి విరిగే చోట గోరు విరుగుతుంది అలా.)

*ప్రతి ఒక్కరికి పాపం చేసే అప్పుడు పెద్ద నొప్పి తెలీదు కానీ ఆ పాపం శిక్ష రూపంలో అనుభవించడానికి వచ్చినప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు   బైకో , కారో ఎక్కి టక్ టక్ మని తిరిగే నువ్వే కనీసం నీతల నువ్వు సొంతగా పక్కకి తిప్పలేనప్పుడు నాలుగు గోడల మధ్య మంచంలో పైన ఫ్యాన్ ని గోడలను చూస్తూ, ఆ గోడల మీద వున్న దేవుడి పటం లోంచి నిన్ను చూసి నవ్వుతున్న దేవుడిని చూసి సిగ్గుతో, బాధతో నీలో నువ్వు కుమిలి ఏడుస్తుంటే కోడలో, కోడుకో వచ్చి ఆ ఏడుపుని చూసి నిన్ను బయటకు తిప్పట్లేదు అనో ఆకలేసో ఏడుస్తున్నావ్ అనుకొని నాలుగు తిట్టి వెళ్లిపోతుంటే అప్పుడు… అప్పుడు తెల్సుతుంది ఆ బాధ.* 

*కాబట్టి చేతనైన సహాయం చేయండి, యజ్ఞాలు,యాగాలు, గోసేవ మొదలైనవి తరచూ చెయ్యండి.*

*1. హాస్పిటల్ లో మీకు తెలిసిన బంధువులకు 12 లెక్క కింద ఏవైనా ఫ్రూట్స్ ఇచ్చి కాసేపు కూర్చుని రండి.*

*రోగం గురించి రోగి ముందు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. అలాగే మీ వాళ్ళు ఎవరైనా లేకపోయినా, ప్రభుత్వ హస్పిటల్స్ లో చాలా మంది బీదా, బిక్కి వుంటారు వారితో సమయం గడపండి, వారికి సహాయం చేయండి.*

*2. జైల్లో ఎవరినైన ములాకత్ అవ్వటానికో, లేదా జనరల్ జైల్ చూడడానికో  ఏదొకటి రీసన్ తో వెళ్లి కాసేపు కూర్చుని రండి. అంతే..!*

*ఈ రెండు ఇలా చేస్తే మీకు ఎప్పటికి వాటి జోలికి వెళ్ళే అవసరం రాదు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)