అయ్యా పాఠక శ్రోతలకు నమస్కరించి విన్నవించుకోవడం ఏమనగా,
కొందరు సభ్యుల అత్యుత్సాహం కారణమా లేక వారి లో విలువలు పూర్తిగా లేవని అనుకోవాలో అర్థం కావడం లేదు.
1. చిత్రాల విషయంలో పలుమార్లు చెప్పినా కూడా బేఖాతరు చేస్తున్నారు !.
2. మరణించిన వారికి ఇవ్వవలిసిన కనీస గౌరవం మర్యాద కూడా ఇవ్వడం లేదు . పడే పడే వారి చిత్రాలను పెడుతూ శునకానందం పొందుతున్నారు !. అలా చేయడం వల్ల మీ మానసిక స్థితి సరిగా లేదు అని అర్థం చేసుకోవాలా లేక కామం ఎక్కువై ఇహపరలు మరిచారు అనుకోవాలా..
3. సభ్యులు పైవి పట్టించుకున్న పట్టించుకోకపోయినా పర్లేదు అనుకుంటే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. అలాంటివి అందరం తప్పకుండా ఖండించి వాటిని నిలువరించాలి.
4. బతికున్న వాళ్లకు ఎలాగూ గౌరవ మర్యాదలు లేవు, కనీసం చనిపోయిన వాళ్లకు కూడా లేవా.. ?.?.
	
Be a happy Reader and Don't forget to appreciate the  writer. 
 
		![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)