24-09-2023, 07:13 AM
2105A2B0633.2205C2-9.
240923-5.
???????????
*కాల తంత్రం...*
*యుగ ప్రభావం*
➖➖➖✍️
```ఒక యుగంలో ఆత్మ మరొక యుగంలో మరలా పుడుతూ ఉంటాయి. అవే ఆత్మలు మరల యుగంలో కూడా వస్తాయి. ద్వాపర యుగంలో ధర్మబద్ధంగా జీవితం గడిపిన వ్యక్తి ఆత్మ. కలియుగం వచ్చేటప్పటికి అధర్మ ప్రవర్తనతో ప్రవర్తిస్తుంది. ధర్మము కూడా యుగమునుపట్టి మారుతుంది. ఒక యుగంలో ఉన్న ధర్మము మరియొక యుగములో ఉండదు.
ఉదాహరణకు భారతంలోని చిన్న కథ…
ఒకసారి ధర్మరాజు రాజ్యం చేస్తుండగా ఇద్దరు రైతులు వివాదంతో వచ్చారు.
ఒక రైతు పొలం మరొక రైతు కొన్నాడు. కొన్న రైతు పొలం దున్నుతుండగా ఒక లంకె బిందె దొరికింది. కొన్న రైతు అంటాడు ‘నేను భూమి కొన్నాను కానీ భూమి లోపల నిధి కొనలేదు!’ అంటాడు.
అమ్మినవాడు అంటాడు.. ‘నేను భూమిని అమ్మాను భూమి లోపల ఏది ఉన్నా అది కొనుక్కున్న వారిదే.’ ఈ వివాదం ఎలా తీర్చాలో ధర్మరాజుకు అర్థం కాలేదు. పక్కనే ఉన్న కృష్ణుడు తీర్పుని ఒక నెల వాయిదా వేయ్యమన్నాడు.
నెల దాటిపోయింది రైతులు ఇద్దరూ వచ్చారు. ఈసారి ఇద్దరూ ఆ నిధి నాది అంటే నాది అని పోట్లాడుకున్నారు.
అమ్మినవాడు అంటాడు… ‘నేను భూమిని అమ్మాను కాని భూమి లోపల ఏది ఉన్నా అది నాదే!’ కొన్నవాడు అంటాడు… ‘భూమి కొనుక్కున్నప్పుడు భూమి లోపల ఏది ఉన్నా నాదే!’ అని.
ధర్మరాజు అతని కూతురికి ఇతని కుమారునికిచ్చి వివాహం చేసి ఆ లంకె బిందెలు పిల్లలకు కట్నంగా ఇచ్చాడు.
ఆరోజు సాయంత్రం కృష్ణుని అడిగాడు, "బావా నెల కింద ‘నాది కాదు, నాది కాదు’, అంటూ రైతులు వచ్చారు. నెల తరువాత ‘నాదే, నాదే,’ అని పోట్లాడుకున్నారు కారణం ఏమిటి?" అని అడిగాడు.
"ధర్మనందనా నెల క్రితం వరకు ద్వాపర యుగం! అప్పుడు మనుషుల్లో స్వార్థం లేదు! ఇప్పుడు కలియుగం అంతా నాదే అనే స్వార్థం కలితో పాటు ప్రవేశించింది.”
కాలానికి గుణముల మీద కూడా మార్పుని చేకూర్చే శక్తి ఉంది. అదే మనుషులు, అదే సభ, వాదన యుగంతో మారిపోయింది.✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
???
?లోకా సమస్తా సుఖినోభవన్తు!?
???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?