24-09-2023, 07:12 AM
2607A1.2807B1.2️⃣ 0205C2-9. 240923-6.
???????????
*సందేహం- సమాధానం*
➖➖➖✍️
*1. ప్రశ్న: స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడు ఎన్నాళ్ళకి ఒకసారి మార్చి కొత్తది కట్టుకొనవలెను?*
*జవాబు: మాంగల్యం కట్టిన పసుపు త్రాటిలో ఒక నూలు పోగు పోయినాసరే , శని, మంగళవారాలు కాకుండా మిగిలిన రోజులలో రాహుకాలం, మరణయోగం, లేకుండా మంచి సమయం చూసి క్రొత్త పసుపు త్రాడు కట్టుకొనవలెను.( మాంగల్యం పసుపుత్రాడులో కట్టుకొనటమే విశేషము)*
*2. ప్రశ్న: స్త్రీలు రెండు చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ వినాయకునికి నమస్కరించవచ్చునా?*
*జవాబు: రెండు చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నట్టు భావన చేస్తూ స్త్రీలు నమస్కరించవచ్చును.*
*3. ప్రశ్న: సుమంగళి స్త్రీలు చందనం పెట్టుకోవచ్చునా?*
*జవాబు: నుదుట కుంకుమ పెట్టుకుని దానిపైన చిన్నగా విభూతి పెట్టుకొనవచ్చును. చందనం కంఠానికి రాసుకోవలెను.*
*4. ప్రశ్న: భర్త , పిల్లల ఆరోగ్యం , కుటుంబ క్షేమం కొరకు గృహిణి వారానికి ఒక రోజు ఏ దేవతకి పూజ చేస్తే మంచిది?*
*జవాబు: శుక్రవారం అమ్మవారి పూజ చేయవలెను. దేవాలయంలో పరాశక్తి అర్చన చేయవలెను . క్షేమం కలుగుతుంది.*
*5.ప్రశ్న: కుటుంబంలో దారిద్ర్యం తీరి పిల్లలకు వివాహాలు కావడానికి నేను ఏ స్తోత్రాలు చదవాలి?*
*జవాబు: మీరు ప్రతిరోజు పారాయణం చేయవలసిన స్తోత్రం…*
*”విదేహి దేవి కళ్యాణం విదేహి పరమం శుభం*
*రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి!”*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
???
?లోకా సమస్తా సుఖినోభవన్తు!?
???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?