Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
??? పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు !! ??????
#1
??? పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు !!

????????????

?సంతానం విషయంలో విచారం ఉన్నవారు కాళికాదేవికి నిమ్మకాయలదండ సమర్పిస్తే సంతానవృద్ధి చెందుతారు. నిమ్మకాయలు బేసి సంఖ్యలో ఉండేట్లు చూసుకోవాలి.

? భూవివాదాలు ఏర్పడినప్పుడు ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతివంట లేదా స్వగృహంలోనే భోజనంచేయడం కొంతవరకు వివాదాల్ని తగ్గిస్తుంది.

?ఇల్లు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్నవారు ఇంటిలోపల ఏదో ఒక గదిలో పసుపురంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరలో మంచి ధరకు అమ్ముడువుతుంది.

?పంట దిగుబడి సరిగారాని రైతులు పొలంలో భూసూక్త పారాయణం చేస్తే మంచిఫలితం ఉంటుంది.

?చుట్టుపక్కలవారితో మీకు గొడవలు జరుగుతుంటే ఉత్తరంవైపున ఏవైనా పిచ్చిమొక్కలు ఉన్నాయేమో గమనించుకుని అవిలేకుండా చూసుకోండి.

?అధికమైన రుణబాధలతో మీరు బాధ పడుతుంటే ప్రతినిత్యం ఇంట్లోనుంచి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు మీకాళ్లు గడపకు తగలకుండా చూసుకోండి.

?ఏదైనా కార్యాలలో ఆటంకాలు ఎదురవుతుంటే వినాయకుడిని గరికతో నిత్యం పూజించండి.

?ఆ కారణంగా అవమానాలపాలు ఆవుతున్నవారు ఎడమచేతికి ఎరుపురంగు తాడు రక్షగా కట్టుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుంది.

?దాయాదులతో ఆస్తి తగువులు ఉన్నవారు ఉన్నవారు పిత్రుకర్మలను నిర్వర్తించడం తోపాటు ప్రతినిత్యం కాకికి అన్నంముద్దపెడితే తప్పకుండా న్యాయంగా మీకురావాల్సిన ఆస్తి వస్తుంది.

?మీ సంపాదన చాలీచాలకుండా ఉంటే శుక్రవారంనాడు గులాబీ పువ్వును అత్తరులోముంచి మీ పూజామందిరంలో ఉంచండి. ఇలా 6 శుక్రవారాలు చేస్తే మీ సంపాదన గతంకంటే కొంత పెరుగుతుంది.

?అకారణవివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటే వెంటనే నవగ్రహాలకు ప్రదక్షిణలు ప్రారంభించండి.

?చదువులో వెనకపడిపోతుంటే మీరు చదువుకునే గదిలో హంసబొమ్మను పెట్టుకొని దాని ఎదురుగా చదువుకోండి.

?మీకు శత్రువులు ఎక్కువవుతుంటే మంగళవారంనాడు పారుతున్ననీటిలో ఆముదంలో ముంచిన తొమ్మిది రాగి
ముక్కలను విడిచిపెట్టండి..?????

????????????
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)