Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance పులిగాడి కథలు Latest - కసక్కు కథ Update November-21-2020

Showing only the posts of పులి: 175 of 563 posts. Show all posts
#81

కాసేపు తంటాలు పడి ఎలాగోలా మొడ్డని పూర్తిగా ఎక్కించాడు. పాయల్ హాయిగా, అబ్బా నిండుగా ఉంది, కారిపోదుకదా నీకు అని ఆంటే, అస్సలు కారదు, నువ్వెలాంటి సందేహాలు పెట్టుకోకు అని అంటూ నెమ్మదిగా తన పూకులో ఆడించటం మొదలుపెట్టాడు. బిరుసైన కన్నె పూకులా ఉన్న పాయల్ పూకుని హాయిగా దెంగుతున్నాడు. కాసేపు నెమ్మదిగా ఆడించి పాయల్ కాస్త సర్దుకున్నాక వేగం పెంచి సమ్మగా దెంగుతున్నాడు. పాయల్ ఆనందంతో కేరింతలు కొడుతూ ఆహా ఎంత హాయిగా ఉందో, పేరుకే పెళ్ళైన దానిని, నాకన్నా చిన్న వాళ్ళూ, పెళ్లికాని వాళ్ళుకూడా ఈ సుఖాలని ఎంజాయ్ చేస్తోంటే నేను చేత్తో కెలుక్కుంటూ బ్రతికేసాను. నా జీవితం ఇంతేనేమో అని అనుకుంటుండగా నువ్వు వచ్చావు, ఈ రోజుతో నా ఆడపుట్టుకకి సార్ధకం చేకూరింది. నన్ను ఇలానే సమ్మగా వాయించి నా ఆడతనానికి ధన్యం కలిగించు అని అంటూ హాయిగా మూలుగుతూ దెంగించుకుంటోంది. పులి కూడా పాయల్ ఆనంద కేరింతలకి ఉప్పొంగిపోతూ మరింత కసిగా పాయల్ పూకులో పోట్లు వేస్తున్నాడు. పాయల్, ఆహా ఈ సుఖం కోసం ఎన్నాళ్ళుగా ఎదురుచూసానో అని అంటూ సుఖంతో కళ్ళు మూసుకుపోతుంటే, మాటలు సరిగ్గా రావట్లేదు, అలాగే చెయ్యి, నన్ను రోజు ఇలాగే వాయించి సుఖంతో చంపెయ్యి, నీ నుంచి దూరం చెయ్యొద్దు, మళ్ళీ మళ్ళీ నాకు ఇలాగే కావాలి అని పలవరిస్తూ దెంగించుకుంటోంది. పులి కూడా, నిన్నెలా వదులుతాను. ఎంతో మందిని దెంగాను కానీ మొదటి చూపులోనే నీమీద మనసు పారేసుకున్నాను. ఎలాగైనా, ఎంత కష్టం అయినా నిన్ను సొంతం చేసుకోవాలి అనుకున్నాను, సుఖానికి కరువాసిపోయి ఉన్న నువ్వు, నేను ఏమాత్రం కష్టపడకుండా త్వరగానే పూకు ఇచ్చేసావు, నీలాంటి అందాల పూకుని ఎట్టి పరిస్థితులలో వదిలేది లేదు అని అంటూ కసిగా దెంగుతూ చివరకి వచ్చేసి ఎంత కసి పూకే నీది తీసుకో నా అమృతం అని అంటూ తన చిక్కటి వీర్యాన్ని విడతలు విడతలుగా పూకు మొత్తం నిండిపోయి లోపల పట్టక సగం పైగా బయటకి కారేలా కక్కేసాడు. ఆ దెబ్బకి పాయల్ కూడా మరోసారి కార్చేసుకుంది. పాయల్ మీద నుంచి లేచి అలసటగా పక్కన పడుకున్నాడు. పాయల్ లేచి తన కాళ్ళ మధ్యలో చూసుకుని, వామ్మో నా మొగుడు జీవితం మోత్తం కలిపినా ఇంత కార్చలేడు, నువ్వు ఒక్కసారికే వరదలు పుట్టించావు, అతనికి గాఢంగా ముద్దు పెడుతూ చాలా థాంక్స్ అని అంది.

పులి నవ్వుతూ, థాంక్స్ నాకెందుకు కష్టపడింది అదైతే అని తన మొడ్డవైపు చూపించాడు. ఇంకా బిగిగా సగం నిలబడి ఉన్న మొడ్డని ఆశ్చర్యంగా చూస్తూ, పాయల్, ఇదేంటీ ఇంకా నిలబడే ఉంది, పని అయిపోగానే వేడి తగిలిన తోటకూర కాడలాగా వొడలిపోయి పడిపోకుండా అని ఆంటే, నాదేమైనా రెండు చుక్కలు కార్చే నీ మొగుడి మొడ్డ అనుకున్నావా, కనీసం మూడు దెబ్బలు పడితే కానీ దానికి విస్రాంతి ఉండదు అని అన్నాడు. పాయల్ ఆశ్చరంతో చూస్తూ ఆనందంగా, ఆంటే నాకు ఇంకో రెండు సార్లు ఉందన్నమాట అని ఆంటే, పులి, కనీసం రెండు, టైం కుదిరితే నీకు పూకుకి ఇంకా ఎన్ని పడతాయో చెప్పలేము అని ఆంటే, పాయల్ ఆనందంగా, మొదట దీనికి థాంక్స్ చెప్పనివ్వు అని అంటూ నోరు తెరిచి పులి మొడ్డని నోట్లోకి తీసుకుంది. అనుభవం లేకుండా చీకడానికి ప్రయత్నం చేస్తోంటే, పులి ఆమె తలని తన చేతులతో సరైన పోసిషన్ లోకి పెట్టి ఇప్పుడు నీ పెదాలతో చీకుతూ పైకీ కిందకీ ఆడించు తలని అని ఆంటే, పాయల్ అలాగే చేస్తూ, దానికి ఇంకా అంటి ఉన్న ఇద్దరి రసాలని పీల్చుకుంటూ అతని మొడ్డని చీకుతోంది. కాసేపు అలా చీకగా అతని మొడ్డ పూర్తిగా గట్టిపడింది, రౌండ్ టూ అని అంటూ పాయల్ ని వెల్లికిలా పడేసి తను ఆమెమీద పడి మొడ్డని మరోసారి పాయల్ పూకులో దిగేసాడు. ఆ రోజు మొత్తం నాలుగు సార్లు దెంగుకున్నారు. పక్కని సర్దేసి తమ దెంగుడు ఆనవాళ్లు లేకుండా చూసి, ఇద్దరూ పాయల్ ఇంటికి బయలుదేరారు.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 4 users Like పులి's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

దారిలో పాయల్ బాధగా, ఇల్లు దొరికింది అని చెప్తే ఇంక నన్ను మా ఆయన బయటకి రానివ్వడు, నిన్ను కలవకుండా నేను ఉండలేను, ఇప్పుడు ఎలా అని ఆంటే, పులి, నేవ్వేమి కంగారు పడకు, ఇల్లు దొరికింది అని చెప్పకుండా ఈ వారం ఇల్లు వెతుకుతున్నట్టు నటిస్తూ ఇద్దరం దెంగుకుందాము. ఇంటివాళ్ళకేమో, ఇల్లు ఒకే, కాకపొతే మీ గురించి ఎంక్వయిరీ చేస్తున్నాను అని చెప్తాను, వాళ్ళూ కూడా నాలుగైది రోజులు ఆగుతారు,  ఆ తరువాత దొరికింది అని చెబుదాము. ఈ లోగా నేను ఎదో ఒక ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. ఎదో ఒకటి చెయ్యి ప్లీజ్ అని పాయల్ దీనంగా అడిగింది. కాస్త అలసటగా కాస్తంత ఆనందంగా, మెరిసిపోతున్న మొహంతో ఇంట్లోకి వస్తున్న పెళ్ళాన్ని చూడగానే మొగుడికి ఎక్కడో కొట్టింది. అలసిపోయాను, స్నానం చేసొస్తాను, తినటానికి బయటనుంచి ఏదైనా ఆర్డర్ చెయ్యండి అని మొగుడికి చెప్తూ పాయల్ రూమ్ లోకి వెళ్ళింది. ఉదయం ప్యాంటీ తడిపాడు అన్న చికాకుతో తన మొహాన విసిరికొట్టి ఏమీ వేసుకోకుండా వెళ్ళింది, ఎంత తొందరైతే మాత్రం డ్రాయర్ వేసుకోకుండా ఎలా వెళ్ళింది, అది కూడా ఒక పరాయి మొగాడితో. ఇప్పుడు దీని వాలకం చూస్తే ఇల్లు వెతికినట్టు లేదు, మోహంలో ఆ అలసటా, ఆనందం, పెదాలమీద చెరగని ఆ నవ్వు చూస్తుంటే, ఎవడింటికో వెళ్లి బాగా కుమ్మించుకు వచ్చినట్టు కనిపిస్తోంది. నిలదీసి అడుగుదామా లేదా అనే సంశయంతో ఉన్నాడు. వెంటనే ఈ పులిగాడిని తప్పించాలి అని అనుకుంటుండగా, ఈ వారంలో కంపెనీ ఇల్లు ఖాళీ చెయ్యాలి అన్న విషయం గుర్తుకు వచ్చి, ఇప్పుడు ఎందుకొచ్చిన గొడవలే, కాస్త దగ్గరగా నిఘా వెయ్యాలి పెళ్ళాం మీద అని అనుకున్నాడు.
ఆ వారం మొత్తం ఇల్లు వెతికే నెపంతో పాయల్ పులి తో వెళ్ళింది. పులి పాయల్ ని తన ఆధీనంలో అద్దెకు ఇవ్వటానికి ఖాళీగా ఉన్న ఇళ్ళకి తీసుకెల్లి రోజంతా దెంగుతున్నాడు. అయిదు రోజులు వీళ్ళ నిరంతరాయ దెంగులాటలతో గడిచిపోయాయి. పాయల్ పూర్తిగా పులిని మరిగింది. అతనితో దెబ్బ పడకపోతే బ్రతకలేని స్థితికి వచ్చింది. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ, ఎదో ఒకటి చెయ్యి అని పులిని బ్రతిమాలుతూనే ఉంది. నువ్వేమీ కంగారు పడకు అని అంటూనే ఉన్నాడు. అక్కడ పాయల్ మొగుడు రేయింపగళ్ళు పని చేసి పని మొత్తం పూర్తి చేసి ఈ వీకెండ్ తను కూడా వాళ్ళిద్దరితో వెళ్లాలని ప్లాన్ చేసాడు. శనివారం సాయంత్రం పాయల్ తో తను కూడా రెడీ అయ్యాడు. పాయల్ ఆశ్చ్చర్యంతో చూస్తోంటే, ఈ వారం పని కష్టపడి ముగించాను, ఈ రోజు నేను కూడా వస్తాను అని ఆంటే, సరే మీ ఇష్టం అని అయిష్టంగా అంది. అది గమనించిన మొగుడు, నేను వీళ్ళ దెంగుడుకి అడ్డం అని ఫీల్ అవుతోంది అనుకుంటూ, నీకు ఇబ్బందిగా ఉంటే నేను రానులే అని అన్నాడు. పాయల్ వెంటనే అలాంటిది ఏమీ లేదు మీరు కూడా రండి అని అంది. పులి వచ్చేసరికి ఇద్దరు బయట నిలబడి ఉన్నారు. పాయల్ మోహంలో చిరాకు చూడగానే పులికి విషయం అర్ధం అయ్యింది. కార్ ఆగగానే తనే కిందకి దిగుతూ. కంగ్రాట్స్, మొన్న మీకు నచ్చిన ఇల్లు ఈరోజు ఉదయమే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంక వెతికే భారం తప్పింది అని అంటే, మొగుడు ఆశ్చర్యపోతూ, అర్రే, ఇదేంటి వీళ్ళిద్దరి మీదా నిఘా వేద్దాం అని నేను అనుకుంటే ఇలా అయ్యింది, ఏదైతే ఏమి ఈ ఇల్లు సంతకం పెట్టేస్తే ఈ పులిగాడి పీడా వదిలిపోద్ది అని అనుకుంటూ మొహం మీద నవ్వు పులుముకుని చాలా థాంక్స్ పులి, నీ మేలు మర్చిపోలేను అని అంటూ లోపలికి రా నీ ఫీజు ఇస్తాను అని లోపలికి వెళ్ళాడు. పాయల్ అయోమయంగా చూస్తోంటే, అతను లోనికి వెళ్ళాడు అని నిర్ధారించుకుని, నన్ను నమ్ము, కంగారు పడకు అని అంటూ పులి కూడా లోపలికి వెళ్ళాడు.
పులి పంపిన మనుషుల సాయంతో పాయల్ వాళ్ళు తమ నూతన అద్దె ఇంటికి మారారు. మొదటి మూడు రోజులూ పులి గుర్తుకువచ్చినా, సర్దుకోవటం అవీ ఇవీ పనులతో సరిపోయింది. నాలుగవ రోజు మొగుడు ఆఫీస్ కి వెళ్ళాక ఒంటరిగా వున్న పాయల్ శరీరం పులితో సుఖం కావాలని మారాం చెయ్యసాగింది. పులికి ఫోన్ చేసింది. వెంటనే పులి ఫోన్ ఎత్తి, ఏంటి డార్లింగ్ ఫోన్ చేసావు అని అంటే, ఇప్పటికే నాలుగు రోజులు అయ్యింది, నా వల్ల కావటం లేదు, ఎదో చేస్తాను అన్నావు, ఏమీ లేదు, ఎలా అని అంటుండగా రెండు పోర్షన్ ల మధ్యన ఉన్న తలుపు గట్టిగా కొడుతున్నట్టు శబ్దం అయింది. పాయల్ భయంగా, పోర్షన్ మధ్య తాళం వేసిన తలుపును ఎవరో కొడుతున్నారు అని అంటే, మీ ముందు తలుపు తాలాంతోనే అది కూడా తెరుచుకుంటుంది, వెళ్లి తెరువు అని అన్నాడు. పాయల్ ఇంకా కంగారు పడుతూ ఏంటి నువ్వనేది, మతిపోయిందా అని అంటే, పర్లేదు ఇంటి వాళ్ళు అయ్యుంటారు, ఇందాకే నాతో చెప్పారు అని అంటే, సరే అని అంటూ ఇంకా గుండెలు గుబగుబలాడుతుండగా తలుపు తెరిచింది. ఎదురుగా ఉన్న మనిషిని చూడగానే భయం మొత్తం తుడిచిపెట్టుకుపోగా ఆనందంగా అతని కౌగిట్లో వాలిపోయింది. కథ సమాప్తం. పాయల్ పూకు పాయల్లో నిరంతరాయ రంకు మొగుడి దరువు ప్రారంభం. పులా మజాకా, పాయల్ అయినా దేని పూకు పాయలైనా మోజుపడ్డ పూకుని వాయించే వదులుతాడు.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 6 users Like పులి's post
Like Reply
#83

ఈ కథకి చాలా పొటెన్షియల్ ఉంది. అందుకే ఈ కథని పూర్తిగా ముగించకుండా ఓపెన్ ఎండెడ్ గా వదిలేసాను. భవిష్యత్తులో మళ్ళీ రాయాలి అనిపిస్తే రాసేందుకు వీలుగా.

కుటుంబ జీవితాన్ని బాలన్స్ చేస్తూ ఎన్నో కథలు రాస్తున్నాను. భవిష్యత్తులో ఈ కథని రాసే అవకాశం వస్తుందేమో అనే ఊహతో ఈ కథని ఇలాగే ఆపేస్తున్నాను. ఈ కథని నాకు అందించిన ప్రదీప్ వేరే కథలలో బిజీగా ఉన్నాడు. తను మరేమైనా ఐడియాలు ఇస్తే భవిష్యత్తులో ఈ కథని కొనసాగించే అవకాశం ఉండొచ్చు.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 2 users Like పులి's post
Like Reply
#84

తరువాత కథకోసం ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. మరుసటి కథ త్వరలో ప్రారంభం.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

Like Reply
#85

చూచాయగా ఒక కథ అనుకున్నాను. "రమ్య రెమ్మల్లో". చూద్దాం ఎలా ఉంటుందో.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

Like Reply
#86

ఈ కథా ప్రారంభం మీకు పరిచయం ఉన్నట్టుగా అనిపించొచ్చు, కాకపొతే ముందుముందు కథలో వ్యత్సాసం మీకు అవగతం అవుతుంది.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

Like Reply
#87

రమ్య రెమ్మల్లో
ఈ సంఘటన జరిగినప్పుడు నా వయసు ఇరవైఆరు. ఇరవయ్యొక్క సంవత్సరాలకి డిగ్రీ పూర్తిచేసి వెంటనే ఉద్యోగం తెచ్చుకుని గత అయిదు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. అప్పుడప్పుడూ మందు కొట్టే అలవాటు తప్ప ఇంకేమీ అలవాట్లు లేకపోవటం వలనా, ఇంటికి దగ్గరగానే ఉద్యోగం అవటంవలనా, సంపాదించినది అంతా జాగ్రత్తగా కూడబెట్టి ఉంచాను. అయిదు సంవత్సరాల మచ్చలేని ఉద్యోగ రికార్డు వలన ప్రమోషన్ వచ్చి సిటీకి బదిలీ చేశారు. నేను కూడబెట్టుకున్నవి, పెద్దవాళ్ళు సాయం చేసినవి కలిపి ఉద్యోగానికి దగ్గర్లో ఒక అపార్థమెంట్ కొనుక్కున్నాను. ఇంట్లో అందరూ వచ్చారు, బంధువులు కూడా వచ్చారు. గృహప్రవేశం అవీ చేసి, కావాల్సిన సామానులు అన్నీ సమకూర్చి వారం రోజులు ఉండి, అందరూ ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్లారు. అప్పుడప్పుడే మిగతా అపార్ట్మెంట్ వాసులు కొద్దికొద్దిగా పరిచయం అవుతున్నారు. అందరితో కొత్తగా పరిచయాలు అవుతున్నాయి. ఉద్యోగంలో కూడా స్థిరపడ్డాను. ఇలా ఉండగా నా ఎదురింటి తలుపు మాత్రం ఎప్పుడూ మూసే ఉండటం గమనించాను. ఎవరూ లేరేమో అనుకున్నాను. వాచ్ మాన్ ని అడిగితే ఆ ఇంట్లో ఒక చిన్న కుటుంబం ఉంటారని చెప్పాడు. ఇంటాయన, భార్య, చిన్న పాప అని అన్నాడు. పొద్దున్నే పనికి వెళ్ళటం, రాత్రికి ఫుల్లుగా తాగేసి దాదాపు పడిపోయేంతగా తూలుకుంటూ దేక్కుంటూ ఇంటికి చేరటం, నా యాగీ చేస్తూ పెళ్ళాన్ని వేధించటం అతని దినచర్య అనీ, భార్య ఇంటిపట్టునే ఉంటుంది. పాప కూడా చిన్నది అవటం వలన ఇంట్లోనే ఉంటుంది. అతని వ్యవహారం మూలంగా ఎవరూ అతనితో మాట్లాడరు, అతని భార్యతో ఎవరైనా మాట్లాడితే అనుమానంతో ఆమెని వేధిస్తాడు, అందుకే ఆమె మీద జాలితో ఉన్నా కూడా, ఆమెని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక అందరూ ఆమెని ఒంటరిగా వొదిలేశారని చెప్పాడు.
మనకెందుకు వొచ్చిన గొడవలే అని నేను కూడా వొదిలేసాను. నా ఉద్యోగం తో నేను బిజీగా ఉన్నాను, ఒకరోజు బాగా ఆలస్యంగా నేను పని ముగించుకుని ఇంటికి వస్తోంటే, మా అపార్థమెంట్ గేట్ దగ్గర ఒకతను నేలమీద పడున్నాడు. వాచ్ మాన్ అతనిని చూసి కూడా పట్టించుకోనట్టు తన పని తాను చేసుకుంటున్నాడు. అందరికీ సాయం చేస్తూ ఉండే వాచ్ మాన్ ఏమిటీ ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ వెళ్ళాను. అదే విషయం అడిగితే, అతను, మీరు మొన్న అడిగారు కదా మీ ఎదురింటి వాళ్ళ గురించి, ఇతనే, మీ అనుమానం నాకు అర్ధం అయ్యింది, ఇతనిని లేపి ఎందుకు ఇంట్లోకి తీసుకెళ్లలేదు అనే కదా అని అంటే, నేను, అవును ఎందుకు అని అడిగాను. అప్పుడు వాచ్ మాన్, ఇప్పుడు మనం సాయం చేసి ఇతనిని ఇంట్లో దిగబెడితే, రేపొద్దున లేచాక, నేను మత్తుగా పడుంటే నన్ను ఇంట్లోకి తీసుకొచ్చినవాడితో నువ్వు సరసాలు ఆడుతూ కూర్చున్నావా అని భార్యని హింసిస్తాడు, అందుకే ఆవిడ మీద జాలితో ఇక్కడ ఎవ్వరూ అతనిని ఇంట్లోకి తీసుకెళ్లరు అని అన్నాడు.నేను ఆశ్చర్యపోతూ ఇలాంటి వింత జంతువుని చూడాల్సిందే అని అటువైపుకి వెళ్లి చూసాను. చూడగానే ఎక్కడో చూసాను అనిపించి పరీక్షగా చూస్తే గుర్తుపట్టాను, మా ఆఫీసులోనే గుమస్తా, కాకపోతే వేరే సెక్షన్. అప్పుడప్పుడూ అటూ ఇటూ ఫైళ్లు మార్పిడి జరిగినప్పుడు కనిపిస్తాడు. ఇవన్నీ వాచ్ మాన్ కి చెప్పకుండా, సరే సాయం పట్టు నేను తీసుకెళ్తాను అని అంటే, వద్దు సార్, పాపం వాళ్లావిడకి లేనిపోని ఇబ్బందులు అని అంటే, నేను చూసుకుంటాను అని అంటూ అతనిని ఇంటికి తీసుకెళ్ళాను.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 3 users Like పులి's post
Like Reply
#88

(18-09-2019, 05:02 PM)Abhiram2019 Wrote:  పులి మిత్రమా... మొత్తానికి పాయల్ పూకు స్వర్గం అయ్యింది
చాలా బాగా రాశారు...
మీరు చెప్పింది నిజమే... extend చేసే option ఉంది ఈ కథలో... నేను చదివిన చిన్న కథలలో one of the best

Thank You Abhi.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

Like Reply
#89

తలుపు కొడితే వాళ్ళావిడ తలుపు తీసింది. చూడగానే ఆకట్టుకునే అందం, పొందికగా వుంది. కానీ ఎదో కోల్పోయిన దానిలా నిస్సత్తువగా వుంది. కళ్ళలో, మొహంలో ఆ బాధని తొలగిస్తే తను చాలా అందంగా ఉంటుంది అనిపించింది. మమ్మల్ని చూడగానే భయంతో ఆవిడ కళ్ళు పెద్దవి అయ్యాయి. కానీ పక్కకి జరిగి లోనికి దారిచ్చింది. తలుపు దగ్గరే సోఫా ఉంటే అందులో పడుకోబెట్టాము. వాచ్ మాన్ ఆమెతో చెప్పాడు, నేనెంత చెప్పినా వినకుండా ఈ సారు తీసుకొచ్చారు నాదేమీ తప్పులేదు అని. నేను నవ్వుతూ, నువ్వేమీ తప్పు చెయ్యలేదు నువ్వు వెళ్ళు అని అతనిని పంపించేసాను. ఆమెవైపు తిరిగి, నేను మీ ఎదురింట్లోనే ఉంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, తను మిమ్మల్ని ఏదైనా ప్రశ్నిస్తే నాతో మాట్లాడమని చెప్పండి అని చెప్పి నా ఇంటికి వచ్చాను. మరుసటి ఉదయం ఎవరో తలుపుని దబదబా బాదుతుంటే మెలుకువ వచ్చింది. తలుపు తీసి చూస్తే అతను నానా వీరంగం చేస్తున్నాడు, అతని భార్య తలుపుచాటు నుంచి బిక్కుబిక్కున చూస్తోంది. అతను ఆవేశంలో ముందూ వెనుకా చూసుకోకుండా నానారకాలుగా వాగుతున్నాడు. అతను పూర్తిగా వాగేవరకు ఆగి, నెమ్మదిగా చిటికె వేస్తూ అయిపోయిందా నీ రొద అని అడిగాను. అతను కోపంగా తలెత్తి నావైపు చూసి, వెంటనే కోపం మొత్తం దిగిపోగా మనిషి భయంతో వణుకుతూ, దణ్ణం పెడుతూ సార్, మీరా సార్, తప్పైపోయింది సార్, చూసుకోకుండా ఆవేశంగా ఏదేదో వాగాను. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి సార్ అని అంటూ దాదాపుగా కాళ్లమీద పడిపోతున్నాడు. అతని భార్య తలుపు చాటునుంచి ఆశ్చర్యంతో చూస్తోంది. అప్పటికే పోగైన మిగతా అపార్థమెంట్ వాసులు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు.

నేను అతనిని నా ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేసి, కూర్చోబెట్టి, నీ ఉద్యోగం సంగతి నీకు తెలుసు, ఇక్కడ తప్ప నీకు ఎక్కడా ఉద్యోగం రాదు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తె ఉన్నది కూడా ఉండదు. నువ్వు ఎలాగైనా తాగు, చావు, కానీ నీకు సాయం చేసినందుకు ఏమీ తెలియని అమాయకురాలిని హింసించటం తప్పు, నీకు చేతగాక ఆ అక్కసుని నీ పెళ్ళాం మీద చూపించటం తప్పు. నువ్వు ఇంట్లో రహస్యంగా నీ పెళ్ళాన్ని హింసిస్తే తను నీ మీద భయం వల్లనో, కూతురి భవిష్యత్తు మీద భయం వల్లనో ఎవ్వరికీ చెప్పదు, కానీ చూసేవాళ్ళకి అర్ధం అవుతుంది. అందుకే నువ్వు ఈసారి ఎలాంటి వెధవ పనిచేసినా నువ్వు ఇంక ఉండవు, నీకు తెలియనిది కాదు, మన డిపార్ట్మెంట్ పని అంతా సెక్యూరిటీ అధికారి మరియు కోర్ట్ తోనే ఉంటుంది. నాకు చాలా మంది ఆఫీసర్లు, జడ్జిలు తెలుసు కూడాను. మళ్ళీ నువ్వు ఎవరినైనా హింసించావు అని తెలిస్తే ఇంక నువ్వు బయటకి రాకుండా జీవితాంతం బొక్కలోనే ఉండేలా ఏర్పాటు చేస్తాను అని చెప్పాను. అతను పూర్తిగా భయపడిపోయి, వద్దు సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఇక నుంచి నా భార్యని ఏమీ అనను, మీరు మాత్రం నా మీద దయ ఉంచి నన్ను ఎలాంటి ఇబ్బందుల్లోకి తొయ్యొద్దు సార్ అని బ్రతిమాలితే అలాగే అని అంటూ అతనిని పంపించాను. మరుసటి రోజునుంచి అతని మందు అలవాటు మాత్రం మారలేదు కానీ అతని ఇల్లు మాత్రం ప్రశాంతంగా ఉంటోంది. ఆవిడని బాధిస్తున్న శబ్దాలు ఆగిపోయాయి. అప్పుడప్పుడూ ఆమె బయటకి రావటం, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడం జరుగుతోంది. వాళ్ళ పాప కూడా ఆనందంగా మిగతా పిల్లలతో ఆడుకుంటోంది. బాధ కాస్త తగ్గేసరికి ఆమె మొహంలో కాంతి వచ్చింది. నా కళ్ళకైతే అప్సరసలా కనిపిస్తోంది. వీలు దొరికినప్పుడల్లా ఆవిడని దొంగచూపులు చూస్తూ ఉన్నాను.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 3 users Like పులి's post
Like Reply
#90

(18-09-2019, 11:24 AM)Pradeep Wrote:  పులి మామ కధ ఆరంభం బాగుంది
అనుమానపు మొగుడు కాన్సెప్ట్ తో కధ మొదలు పెట్టారు
ఎప్పటి లాగానే కధానాయకుడు పేరు పెట్టలేదు అది మీ స్టైల్
హీరో ఏమొ కష్టపడి చదివి జాబ్ సాధించి సొంత కాళ్ళపైన నిలబడిన వ్యక్తి ఆడవారి వాసనా కుడా అతనికి తెలియకపోవచ్చు మరి అతను రమ్యను ఎ విధంగా అకర్షిస్తాడో చూడాలని ఉంది

(18-09-2019, 04:15 PM)utkrusta Wrote:  SUPER UPDATE

(18-09-2019, 07:54 PM)twinciteeguy Wrote:  good srart

(19-09-2019, 12:16 PM)utkrusta Wrote:  kirack update

(19-09-2019, 02:10 PM)Abhiram2019 Wrote:  బాగుంది... Pls Continue

Thank You.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

Like Reply
#91

ఈ సంఘటన జరిగిన వారం రోజులకి ఎవరో తలుపు కొడుతుంటే తీశాను. ఎదురుగా ఎదురింటామ, రండి లోపలికి అని ఆహ్వానించాను. కూర్చోండి అని కుర్చీ చూపిస్తే తను కూర్చుంటూ, నా పేరు రమ్య, మీకన్నా చిన్నదాన్ని, నన్ను మీరు అనొద్దు, పేరు పెట్టి పిలవండి అని అంది. నేను, రమ్య, చాలా మంచి పేరు, మీకు.. సారీ.. నీకు తగ్గట్టుగానే చాలా అందంగా వుంది అని అంటే తను సిగ్గుపడుతూ నవ్వింది. అప్పుడు తనని పరీక్షగా చూసాను. చక్కటి కళ కలిగిన మొహం, చక్కటి చనుకట్టు, సన్నటి నడుము, కూర్చుని ఉండటం వల్ల మిగతాది కనపడలేదు, లేచాక చూద్దాంలే అనుకుంటూ, కాఫీ తాగుతావా రమ్యా అని అంటే, లేదండీ ఇప్పుడే తాగాను, మీరు చేసిన సాయానికి కృతఘ్నతలు చెప్పుకుందాం అని వచ్చాను అని అంటే, నేను నవ్వేస్తూ, దానిదేముంది, ఇరుగుపొరుగూ అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోవాలి అని అంటే, తను నవ్వుతూ, ఇక్కడ చాలామంది ఇరుగుపొరుగు ఉన్నారు కదా, కానీ మీరు మాత్రమే సాయం చేసారు అని అంది. దానిదేముందిలే అని అంటూ, నీకు ఎలాంటి సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు అని అన్నాను. తను లేచి వెళ్తోంటే తన ఉన్నతమైన తన జఘన సౌందర్యం చూసి, ఏమి ఈ అందము అని అనుకుంటుండగా, తను మరోసారి థాంక్స్ చెబుతూ ఈ ఆదివారం మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రాగలరా అని అడిగితే, నేను ఆనందంగా (మనసులో ఆనంద నృత్యం చేస్తూ), తప్పకుండా, మీరు ఆహ్వానిస్తే ఎలా తిరస్కరిస్తాను అని అన్నాను. తను ఆనందంగా నవ్వుతూ, అయితే ఎల్లుండి కలుద్దాం అని అంటూ తన ఇంటికి వెళ్ళింది.
ఆదివారం ఉదయం, ఉదయాన్నే లేచి నా యధావిధి కార్యక్రమం ప్రాకారం నా మిత్రుడితో సూర్యోదయ సమయంలో జాగింగ్ చేసి తన జీప్ లో ఇద్దరం ఇంటి దగ్గరకి చేరాము. మా అపార్థమెంటు దగ్గరకి వచ్చేసరికి రమ్య మొగుడు కింద బీడీ తాగుతూ కనిపించాడు. అతన్ని చూడగానే, అతని చరిత్రా, అతను వేసిన వెధవ వేషాలు, అతను చేసిన నాటకాలు అన్నీ నా మిత్రుడికి చెప్పి నేను తనని ఎలా బెదిరించానో చెప్పాను. నా మిత్రుడు నవ్వుతూ, ఇప్పుడు నా సెక్యూరిటీ అధికారి జీపులో నుంచి నువ్వు దిగుతుంటే తను ఉచ్చ పోసుకుంటాడు. నేను రెండు మూడు మాటలు మాట్లాడుతాను అప్పుడు చూడు ఎలా ఉంటాడో అని అంటూ మా ఇంటి దగ్గర బండి ఆపాడు. సెక్యూరిటీ అధికారి జీపులోనుంచి దిగుతున్న మమల్ని చూసి భయంతో స్థాణువులా నిలబడిపోయాడు. నేను తన దగ్గరకి వెళ్లి, నా ఫ్రెండ్, నన్ను ఇంటిదగ్గర దించటానికి వచ్చాడు అని అంటే, తను చెమట తుడుచుకుంటూ, అలాగే సార్, నమస్తే అండీ అని అంటూ నా ఫ్రెండ్ కి సలాం చేసాడు. నా ఫ్రెండ్ నమస్తే అని అంటూ, నీ గురించి చాలా విన్నాను, ఎప్పుడో నిన్ను మూసెయ్యాల్సింది, ఆఫీస్ లో కూడా నీ మీద పెద్దగా సదభిప్రాయం లేదు, అందరు నీ తాగుడు గురించే మాట్లాడుకుంటున్నారు, పైగా నీ కుటుంబాన్ని తెగ హింసిస్తున్నావు అనే మాటకూడా ఉంది, అసలు నీ లాంటి వాళ్ళని ఎప్పటికీ బయటకి రాకుండా బొక్కలో తోసెయ్యాలి, నీ అదృష్టం, ఎదో ఈ నా ఫ్రెండ్ లాంటి వాళ్ళ వలన తప్పించుకుంటున్నావు. వళ్ళు దగ్గర పెట్టుకుని మంచిగా ఉంటె బ్రతికిపోతావు, లేదంటే నీ బ్రతుకు జిల్లజిల్ జిగాజిగా నీ జీవితం భగాభగా అని అంటూ నాతో మా ఇంటికి వచ్చాడు. నేను నా మిత్రుడు ఇద్దరం కాసేపు
సంభాషించుకుని అతనికి వినపడేలాగా నా మిత్రుడు, నీకు వీడిమీద ఏదైనా అనిపించినా, కనీసం కలలోకి వచ్చినా కూడా చెప్పు, ఇలాంటి వెధవలని సునాయాసంగా బొక్కలోకి తోసేయ్యొచ్చు. అడిగేవారు ఎవ్వరూ లేరు. ఇలాంటి వెధవలని పూర్తిగా కుమ్మెయ్యొచ్చు అని అంటూ ఇంక నేను వస్తాను అని తను వెళ్ళాడు. 
మధ్యాహ్నం రమ్య ఇంటికి భోజనాకి వెళ్తే రమ్య మొగుడు వాకిట్లో కలిసి, సార్ మీ ఫ్రెండ్ మరీ భయంకరంగా ఉన్నాడు సార్, అసలు ఏమీ లేకుండా కుమ్మేస్తాను అంటున్నాడు, ఇప్పటికే చాలా సార్లు ఉచ్చ పడిపోయింది సార్, మీరే ఎదోలాగా కాపాడండి, మీరు ఏమి చెబితే అది చేస్తాను, దయచేసి నన్ను కాపాడండి అని కాళ్ళమీద పడి దేకుతూ బ్రతిమాలుతుంటే రమ్య కళ్ళలో ఆశ్చర్యం, అదే సమయంలో అదో రకమైన ఆనందం, తనని ఇన్నాళ్లు హింసించిన వాడు నా ముందర మోకరిల్లి తన కాళ్ళ మీద దేకుతుంటే తన మనసు పులకరింతలు నాకు తెలుస్తున్నాయి. నేను అతనితో, అదంతా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది, నువ్వు వళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే నీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు, ఆ తరువాత నీ ఇష్టం అని అంటూ, ఇది నీకోసం అని అంటూ రమ్యకి ఒక అందమైన ప్రకృతి పెయింటింగ్ ఇచ్చాను. రమ్య మొహమాట పడుతూ అయ్యో వద్దండీ, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని నసుగుతుంటే, అక్కడే పక్కన నిలబడి వణుకుతూ ఉన్న తన మొగుడు, ఊరుకోవే, సారుకి కోపం తెప్పించకు, వారు అంత అభిమానంతో ఇస్తున్నప్పుడు తీసుకో అని అన్నాడు. ఇల్లంతా బోసి గోడలతో ఉంది, రమ్య పెయింటింగ్ తీసుకుని  సోఫాకి ఎదురుగా ఉన్న గోడకి తగిలించబోతుంటే, మొగుడు దానిని తన చేతిలోనుంచి తీసుకుంటూ, ఇక్కడ కావాలా నీకు, నేను పెడతాను కదా, నీకెందుకు శ్రమ, నువ్వు సారుకి ఏమి కావాలో చూడు అని అంటూ తను వెళ్లి ఆ పెయింటింగ్ తగిలించాడు. రమ్య నన్ను కూర్చోబెట్టి నాకు తాగటానికి కాఫీ ఇచ్చింది. మొగుడు కూడా అక్కడే నిలబడి ఉంటే, మీ ఇంట్లో నీకు మొహమాటం ఏమిటి, కూర్చో అని అంటే కూర్చున్నాడు. రమ్య లాగే తన వంట కూడా అద్భుతంగా ఉంది. సుష్టుగా ఆరగించి కాసేపు రమ్యతో పిచ్చాపాటి మాట్లాడి నా ఇంటికి చేరాను. రమ్యతో గడిపిన ఆ కాసేపు నాకు బాగా నచ్చింది. ఎలాగైనా తనతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని ఆలోచన చేస్తున్నాను. సాయంత్రం వేళ అలా విశ్రాంతి తీసుకుంటుండగా తలుపు శబ్దం అయితే తలుపు తీశాను. ఎదురుగా రమ్య, చేతిలో కాఫీతో.
తనని చూడగానే ఆనందంగా రా రమ్యా అని అంటూ లోపలికి ఆహ్వానించాను. తను కాఫీ నాకు ఇస్తూ, మధ్యాహ్నం మీరిచ్చిన పెయింటింగ్ చాలా బాగుంది, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, కానీ నాలుగు గోడల మధ్యనే బ్రతికేస్తున్నాను. అందుకే సోఫాకి ఎదురుగా పెట్టుకున్నాను. రోజంతా సోఫాలో ఉండగా చూస్తూ ఉండొచ్చు అని. నేను తనని కుర్చీలో కూర్చోబెడుతూ, నీకు కావలి అంటే నా దగ్గర చాలా నాచురల్ వండర్స్ కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, నీకు కావాలంటే అవి తీసుకుని నువ్వు చదువుకోవచ్చు అని అన్నాను. తను చాలా ఆనందంగా చిన్న పిల్లలా సంబరపడిపోతూ, చాలా థాంక్స్ అని అంది. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ చాలా సేపు గడిపాము. తన కూతురు ఆటలు ముగించి ఇంటికి వచ్చేవరకు సమయం తెలీకుండా గడిచిపోయింది. తను వెళ్తోంటే, ప్రస్తుతానికి ఇవి చదువు అని అంటూ రెండు పుస్తకాలు ఇచ్చాను. అలా తను నా దగ్గర పుస్తాకాల కోసం రావటం ఇద్దరం బోలెడు కబుర్లు చెప్పుకోవటం జరుగుతోంది. ఇంట్లో నేను ఒక్కడినే కాబట్టి తను ఏమి వండినా నాకు కూడా తెస్తుంది. అలా ఇద్దరం బాగా దగ్గర అయ్యాము. కానీ అప్పటికి నాకు తన మీద దెంగాలనే కోరిక లేదు. దానికి కారణమైన విషయాలు కొన్ని జరిగాయి, ఆ తరువాత తన మీద అభిమానం కామంగా ఎలా మారింది, తనుకూడా మనస్ఫూర్తిగా నాకింద ఎలా నలిగింది, ఇంకా నలుగుతోంది అనేది పోను పోను తెలుస్తుంది.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 5 users Like పులి's post
Like Reply
#92

(20-09-2019, 09:08 AM)Pradeep Wrote:  జఘన సౌందర్యం
అంటే ఏంటి పులి మామ

జఘన సౌందర్యం అంటే వాడుక భాషలో చెబితే గుద్దల అందం అని. అందమైన గుద్ద అని అల్లుడూ.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

Like Reply
#93

మొదట్లో చెప్పినట్టు నాకు అప్పుడప్పుడూ మందు కొట్టే అలవాటు ఉంది. ఇప్పటివరకూ ఒంటరిగానే తాగేవాడిని, కానీ ఇప్పుడు జీవితంలో కాస్త సెటిల్ అయ్యాక మరీ ఒక్కడినే ఏమి తాగుతాము అనిపించి, ఎదురింటి వాడిని ఒక రోజు సాయంత్రం మందు కొడదాం ఇంట్లోనే ఉండు అని అంటే, తను మహా ఆనందంగా అలాగే సార్ అని అన్నాడు. నేను డబ్బులు ఇచ్చి మంచిది తీసుకురమ్మని చెప్తే, అది మీకు తెస్తాను, నాకెందుకు సార్ ఇంత ఖరీదైనది, పైగా ఈ ఖరీదైన మందు ఎక్కను కూడా ఎక్కదు, నాకు మామూలుది సరిపోతుంది అని అంటూ ఇద్దరికీ వేరువేరు సీసాలు తెచ్చాడు. దానితోపాటు సరంజామా అంతా తెచ్చి తన ఇంట్లో పెట్టి నన్ను పిలిచాడు. నేను, మీ ఇంట్లో ఎందుకు రమ్య, పాప ఉంటారు వాళ్లకి ఇబ్బంది అని అంటే, నేను వాళ్ళని పెట్టిన ఇబ్బందితో పోలిస్తే ఇది ఎంత సార్, పైగా రమ్యే సలహా ఇచ్చింది, మిమ్మల్ని ఇక్కడికే తీసుకురమ్మని, చికెన్ కూడా తెప్పించింది, వెళ్లి తీసుకొస్తాను, తను వేడివేడిగా నంజుకోవటానికి కావాల్సినవి ఎప్పటికప్పుడు చేస్తాను అని చెప్పమంది అని అంటూ తను చికెన్ కోసం వెళ్ళాడు. సరే రమ్యే పిలిచినప్పుడు కాదనేది ఏముంది అని అనుకుంటూ ఫ్రీగా ఉండటంకోసం లుంగీ కట్టుకుని ఎదురింటి వెళ్ళాను. నన్ను చూడగానే ఆనందంగా నవ్వుతూ, నా మాట మన్నించి వచ్చినందుకు థాంక్స్, మీకు ఎప్పుడు కావాలనిపించినా మొహమాట పడకుండా రండి, మీకోసం ఎప్పుడైనా ఏమి కావాలన్నా వండిపెడతాను అని అంటూ నన్ను సోఫాలో కూర్చోబెట్టి తను కావాల్సిన గ్లాసులు గట్రా తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది.
తను గ్లాసులు అవి సర్దుతుండగా మొగుడు వచ్చాడు. చికెన్ రమ్యకి ఇచ్చి సారుకి కావాల్సినట్టుగా వొండు అని అంటూ, మీకోసం ఐసుగడ్డలు తెచ్చాను సారూ అని అంటూ ఐస్ ప్యాకెట్ పక్కనే ఉన్న గిన్నెలో పెట్టాడు. ఇద్దరం మందు పోసుకున్నాము, నేను తీసుకొచ్చిన జీడిపప్పులు ప్లేటులో పెట్టి రమ్య తీసుకొచ్చింది. నేను సోఫాలో రిలాక్స్ అవగా తను ఎదురుగా కింద కూర్చున్నాడు. అదేంటి కింద కూర్చున్నావు అని అంటే, నాకు ఇలాగే అలవాటు సార్ మీరు కానివ్వండి అని అంటే ఇద్దరం చీర్స్ చెప్పుకున్నాము. నేను ఒక గుక్క వేసేలోపు అతను గ్లాస్ ఖాళీ చేసేసాడు. తను తెచ్చుకున్న పచ్చడి ప్యాకెట్ నాకుతూ మధ్యమధ్యలో పప్పులు తింటూ తన లోకంలో ఉన్నాడు. నేను నెమ్మదిగా తాగుతున్నాను. మధ్య మధ్యలో రమ్యని చూస్తూ. నేను చూస్తున్నాను అని తెలిసి తను కూడా అప్పుడప్పుడూ నన్ను చూస్తూ మనోహరంగా నవ్వుతోంది. తన మొగుడు తాగుతూ చాలా కబుర్లు చెప్తున్నాడు, ఆఫీస్ లో ముచ్చట్లు, చాడీలు, ఇరుగు పొరుగు ఏమేమి చేస్తుంటారు, వాళ్లమీద పుకార్లు, ఒకటని పొంతన లేకుండా ఏవేవో మాట్లాడుతున్నాడు. నేను కూడా అతని వాగుడు ఆనందిస్తూ, వంటపనిలో బిజీగా ఉండి సహజమైన అందంతో మెరిసిపోతున్న రమ్యని చూస్తూ, అప్పుడప్పుడూ తన కళ్ళకి అడ్డుపడుతున్న తన ముంగురులు చూస్తూ, జరిగిన పైట చాటున జాకెట్లో ఉబికి ఊరిస్తున్న తన సళ్ళని చూస్తూ, చెంగు జరిగినప్పుడు కనీకనిపించని తన బొడ్డుని చూస్తూ రమ్య అందాలని ఆస్వాదిస్తూ హాయిగా విశ్రాంతిగా ఉన్నాను.
అలా కాసేపటికి అతను, నాకు అయిపొయింది సార్, రమ్య ఉంటుంది మీరు నింపాదిగా కానివ్వండి అని అంటూ తూలుకుంటూ వెళ్లి మంచం మీద పడి గురకపెట్టి నిద్రపోయాడు. నేను కూడా ముగించేస్తాను అని అంటే, రమ్య పర్లేదు మీరు కానివ్వండి, నేను మీకు కంపెనీ ఇవ్వటం నచ్చలేదా అని అంటే, అయ్యో అదేమి మాట నువ్వు ఉంటానంటే నిన్ను ఎదురుగా పెట్టుకుని రాత్రంతా ఇక్కడే ఉండగలను అని అంటే, తను సిగ్గుపడుతూ, అలా అయితే మీరు ప్రశాంతంగా కానివ్వండి అని అంటూ లేచి లోపలికి వెళ్లి చికెన్ వేపుడు తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది. మీకోసం మొదటి సారి చేసాను, ఎలా ఉందో చెప్పండి అని అంది. ఒక ముక్క నోట్లో పెట్టుకుని, ఆహా అద్భుతం అని అంటే, నిజంగానా, లేక నన్ను మురిపించటానికి అంటున్నారా అని అంటే, ఏమాత్రం అబద్ధం లేదు నిజంగానే బాగుంది అని అంటూ మరో ముక్క నోట్లో వేసుకున్నాను. రమ్య చేసిన కోడి వేపుడు నంజుకుంటూ మరో గంటసేపు కూర్చిని రమ్యతో సరదాగా కబుర్లు చెప్తూ గడిపేశాను. తను కూడా బాగా కబుర్లు చెబుతూ మంచి కంపెనీ ఇచ్చింది. తరువాత భోజనం చేసి ఇంటికి వచ్చి పడుకున్నాను. నేను ఇంటికి బయలుదేరుతుండగా, మీకు ఎప్పుడు కావాలనిపించినా మొహమాట పడకుండా రండి. ఆయన లేకపోయినా పర్లేదు. ఎప్పుడు ఎక్కడ తాగుతూ పడుంటాడో తనకే తెలీదు అని రమ్య అంటే, అలాగే తప్పకుండా, నీలాంటి అందమైన కంపెనీ ఉంటే తప్పకుండా వస్తాను అని అన్నాను. తను నవ్వుతూ ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంది. ఆ రాత్రి మొదటి సారి రమ్య అందాలమీద కోరికకి బీజం పడింది.
అప్పుడప్పుడూ వాళ్ళింట్లో మందుకొడుతూ రమ్యతో పూర్తిగా దగ్గర అయ్యాను. మొగుడు తాగేసి పడుకున్నాక నాతో కబుర్లు చెబుతూ గడిపేది. పోను పోనూ రమ్యతో నేను గడిపే సమయం పెరుగుతూ పోతోంది. మొగుడు ఎలాగూ తాగటం మీద మోజు కాబట్టి ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు. ఇలా ఉండగా ఒక రోజు ఆఫీస్ లో రమ్య మొగుడు ఎదో వెధవ పని చేసాడు. చెప్పిన పనిని తన సొంత తెలివితేటలతో చెయ్యటానికి ప్రయత్నం చేసి మొత్తం కంపుచేసి వదిలాడు. నీకింక ఉద్యోగం లేదు అని ఇంటికి పంపించేశారు. మా సెక్షన్ కాదుకాబట్టి ఆలస్యంగా ఆ రోజు సాయంత్రం నాకు విషయం తెలిసింది. నేను ఇంటికి వెళ్లేసరికి నా ఇంటిముందు నిలబడి నాకోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళగానే నా కాళ్ళమీద పడి సార్ మీరే ఏదైనా దారి చూపించండి సార్, మీరు చెబితే నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తారు అని బ్రతిమాలాడాడు. నేను, నాకేమి తెలియదు, అనవసరంగా ఇంకొక సెక్షన్ లో తలపెట్టను, అందుకే నీకు ఎన్నోసార్లు చెప్పాను, అతితెలివి వాడొద్దు అని అంటూ నా తలుపు మూసేశాను. తను కాసేపు అక్కడే ఉండి నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు. కాసేపటికి తలుపు కొట్టిన శబ్దం అయితే మళ్ళీ వచ్చాడేమో, ఈసారి బాగా ఝాడించాలి అని అనుకుంటూ తలుపుతీశాను. ఎదురుగా రమ్య. తనని చూడగానే కోపం మాయమవ్వగా, ఆనందంగా రా రమ్య అని అంటూ లోనికి ఆహ్వానించాను. తను తలుపు వేసి లోపలికి వస్తూ, నేను ఎందుకు వచ్చానో మీకు అర్ధం అయ్యే ఉంటుంది అని అంది.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 4 users Like పులి's post
Like Reply
#94

(21-09-2019, 08:07 AM)Chiranjeevi Wrote:  రమ్య  రాసలీలలు సురు మీ అమూల్యమైన అప్డేట్ తొ పాటు కొత్త గా రాస్తున్న మీ కథలు కు కూడా అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా

ఈ కథలో పరిచయం భాగం కాస్త ఎక్కువగా ఉంటుంది, కథని అల్లటానికి, సహనంగా చదవగలరు. కాకపోతే విషయం మొదలయ్యాక మీరందురూ ఊహించని ఉత్తేజకరమైన (exciting) కొత్త ట్విస్ట్ (మలుపు) ఉంటుంది.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

Like Reply
#95

(20-09-2019, 06:35 PM)ravi Wrote:  Puli Garu, Story Chala bagundi, mundu mundu story exlent ga untundani asisthunnanu.

sir, mari EEEE pakkinti Rupa ekkadiki vellidi Kanipinchatam ledu, konchem vethikitettandi meku punyam untadi.

ఇంకెక్కడి పక్కింటి రూప. రవి, తను ఇప్పుడు నా ఇంటి రూప. మా దుప్పట్లో దరువులకే మాకు సమయం సరిపోవటం లేదు, కిందా మీదా పడటంతోనే జీవితం గడిచిపోతోంది. ఇంక వాటిగురించి రాసే సమయం ఎక్కడ.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

Like Reply
#96

(22-09-2019, 08:34 PM)siva_reddy32 Wrote:  Hi  పులి గారు

మీ stories  అదుర్స్  గురూ , బాగా రాస్తున్నారు మంచి మంచి కథలతో అలరించాలని కొరుతూ

శివ

ధన్యవాదములు శివ గారు.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

Like Reply
#97

నేను తనతో అర్ధం అయ్యింది అని అంటే, రమ్య, నేను మీతో ఒకే ఒక్క విషయం చెప్తాను. నేను ఒక్కదాన్నీ అయ్యుంటే ఈపాటికే ఎటొకటు పోయేదానిని, వీలైయే ఈ దరిద్రాన్ని వదులుకుని పైకి పోయేదానిని, కాకపొతే నా కూతురు చిన్నది, దానిని ఎలాగోలా చదివించి ఒక మంచి భవిష్యత్తు చూపిస్తే ఆ తరువాత ఆయన ఎలా పోయినా నేను పట్టించుకోను, నేను బ్రతకటం కోసం కాదు, నా కూతురికోసం మిమ్మల్ని అర్ధించటానికి వచ్చాను అని అంటే, నేను తనతో, నాకు తెలుసు ఈ విషయం అంతా, నీ మీద అభిమానంతో నేను నీకోసం అతని ఉద్యోగం తీయకుండా ఈపాటికే ఆపించాను, కానీ తను అడిగిన వెంటనే ఈ విషయం చెబితే విలువ లేకుండా పోతుంది, అందుకే ఒకటి రెండురోజులు ఏడవనివ్వు ఆ తరువాత చెబుదాం అని అంటే, తను ఆనందంగా మీ మేలు మర్చిపోలేను అని అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంది. తన ఎద పరువాలు నా ఛాతికి వత్తుకుంటుంటే భలే హాయిగా అనిపించి తనని అలాగే ఉంచేసాను. కాసేపటికి తను తేరుకుని నా నుంచి విడిపడుతూ, సారీ ఎదో తెలీని ఆనందంలో మిమ్మల్ని కౌగిలించుకున్నాను అని అంది. నేను కోపం నటిస్తూ, తెలిసి చేసినా తెలీక చేసినా తప్పు తప్పే, శిక్ష పడాలి కదా అని అంటే, తను భయంగా మీరు ఏమి శిక్ష వేసినా సిద్ధమే, కానీ నా చిన్నదాని భవిష్యత్తు మీ చేతిలో వుంది అని అంది. నేను, సరే అయితే నువ్వు నన్ను కౌగిలించుకుని పెద్ద నేరం చేసావు కాబట్టి, ఈసారి మళ్ళీ మరింత గట్టిగా కౌగలించుకుని నీ నేరం మాఫీ చేసుకో అని అన్నాను. తను తలెత్తి నా వైపు చూసి, చిలిపిగా నవ్వుతున్న నన్ను చూసి ఆనందంగా, ఆమ్మో ఎంత భయపెట్టారో అని అంటూ మరింత గట్టిగా నన్ను కౌగిలించుకుంది. నా కౌగిట్లో కరుగుతూ, శిక్ష అయిపొయింది అనేవరకూ నేను వదలను అని అంటే, ఈ శిక్ష వంతుల వారీగా ఉంటుంది, ఇది ఎప్పటికీ అయిపోయేది కాదు అని అంటూ నేను కూడా తనని గట్టిగా కౌగిలించుకున్నాను.

మరుసటి రోజు రమ్య మళ్ళీ ఉదయాన్నే వచ్చింది. ఏంటి విషయం అని అంటే, మీకు తెలిసిందే, మా ఆయన మిమ్మల్ని బ్రతిమాలమని పంపించాడు, నీ మాట అయితే వినే అవకాశం ఉంది అని అంటూ నన్ను పంపించాడు అని అంది. తనని నా కౌగిట్లోకి తీసుకుంటూ మరి వింటానంటావా నీ మాట అని అంటే, తను నవ్వుతూ, ఏమో మరి, నా ప్రయత్నం నేను చెయ్యాలి కదా అని అంది. తన కౌగిట్లో వెచ్చదనానిని ఆస్వాదిస్తూ, చివరికి తన ఉద్యోగం కోసం నిన్ను ఇలా వాడుతున్నాడు అన్నమాట అని అంటే, తను బాధగా నవ్వుతూ, సారు ఏమి అడిగినా కాదనకు అని చెప్పి మరీ పంపించాడు అని అంది. నేను తనని గట్టిగా హతుకుంటూ, మరి ఏమి ఆడినా కాదనవా అని అంటే, మీరు కాబట్టి ఇక్కడిదాకా వచ్చాను, వేరే ఎవరైనా అయివుంటే నేను నా కూతురు విషం తాగి చచ్చిపోయేవాళ్ళం అని ఏడుస్తూ అంది. నేను తనని సముదాయిస్తూ, నాకు తెలుసు నీ మొగుడు నిన్ను తారుస్తున్నాడు అని, కానీ నేను ఇలాంటి పరిస్థితులని వాడుకోను, నీ అంతట నీవుగా నన్ను ఇష్టపడి వస్తే అప్పుడు వేరేలా ఉంటుంది. అంతవరకూ నేను నిన్ను ఏమి చేయను అని అన్నాను. తను ఆనందంగా నవ్వుతూ, నాకు తెలుసు మీ మనసు గురించి, మీ మంచితనం గురించి, అందుకే నాకు మీ మీద నా మనసులో ఎంతో ఉన్నత స్తానం ఉంది అని అంది. నేను తనతో, నువ్వు ఇంటికి వెళ్లి నీ మొగుడిని పంపించు అని అన్నాను. తను సరే అంటూ వెళ్లి అతనిని పంపించింది. తను రాగానే కోపంగా, ఇంకో సారి నీ పెళ్ళాంతో ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వేయించావంటే మక్కెలు ఇరగదీపిస్తాను అని బెదిరించి అతను కాళ్ళ మీదపడి బ్రతిమాలుతుంటే, రేపు ఉదయం ఆఫీస్ కి రా, ఎదో ఒకటి చేస్తాను అని అంటే తను ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 5 users Like పులి's post
Like Reply
#98

(24-09-2019, 10:16 PM)Abhiram2019 Wrote:  బ్రో... ఈ అప్డేట్ awesome... రమ్య మనసుని బాగా అర్ధం చేసుకుని మీరే అక్కడ ఉన్నట్లు ఫీల్ అయ్యి... రాస్తున్నారేమో అనిపించింది
అంటే... మనసుతో రాస్తున్నారు మీరు

ధన్యవాదములు బ్రో. వీలైనంతవరకూ నేను కథని రాసేటప్పుడు అక్కడే ఆ సంఘటన జరుగుతున్న ప్రదేశంలో నేను ఉన్నట్టు ఊహించుకుని రాస్తాను. చాలాసార్లు అంతా అయ్యాక చదివి చూసుకుంటే బాలేదనిపిస్తుంది, అప్పటివరకూ నేను రాసినది డిలీట్ చేసి మళ్ళీ రాయటం జరుగుతుంది. అందుకే నా కథలు చాలా నెమ్మదిగా అప్డేట్ అవుతాయి. అందుకే నేను అప్డేట్ రాసేముందు, ఎన్ని అప్డేట్లు పెట్టాం అన్నదానికన్నా ఎన్ని మంచి అప్డేట్లు పెట్టాం అని నేను ఆలోచిస్తాను.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 1 user Likes పులి's post
Like Reply
#99

(24-09-2019, 06:19 AM)Chandra228 Wrote:  చాలా స్మూత్ గా వెళ్తుంది కథ సూపర్..

(24-09-2019, 08:10 AM)Chiranjeevi Wrote:  ఉద్యోగం కోసం పెళ్లని తరుస్తున్నడం అలాగే మన హీరో తన ఆడవారికి రమ్య కి అంకిత భావంతో మనసు నచ్చుకొని విధంగా వల్ల మనినవలను నోపించకుండ చాలా గొప్పగా ప్రేమతో మనుగడ సాగించడం చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్

(24-09-2019, 08:19 AM)srinivaspadmaja Wrote:  సూపర్ పులి గారు ఒక ఆడదాన్ని అవసరానికి కాకుండా తన ఇష్టం కోసం ఎదురుచూసే మీలాంటి వాళ్ళు ఉండటం, కధ మాత్రం అదరగొట్టేస్తున్నారు. 

(24-09-2019, 09:54 AM)G.ramakrishna Wrote:  Super update sir

(24-09-2019, 10:37 AM)Pradeep Wrote:  అప్డేట్ బాగుంది

(24-09-2019, 10:52 AM)ravi Wrote:  super Puli garu, Puri story Gandrimpu kanula vindu manasu puakintha ga undi Thank you, me time vechinchi makosam chala kathalu rasthunnaru entha chepinna Thekkuve avuthundi. Hats off to you Bro.

(24-09-2019, 12:58 PM)utkrusta Wrote:  EXCELLENT UPDATE TIGHER ..............

(24-09-2019, 05:14 PM)sravan35 Wrote:  చాలా బాగుంది పులి సోదర..ఇలగె కొనసాగించు దయచెసి...

అందరికీ ధన్యవాదములు.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

Like Reply

ఆ సంఘటన జరిగాక రమ్య నాకు మరింతగా దగ్గర అయ్యింది, తను స్వేచ్ఛగా నా ఇంటికి వస్తూపోతూ ఉంది. కౌగిళ్ళనుంచి ముద్దులు పెట్టుకునే స్థాయివరకు మా బంధం పెరిగింది. మొగుడు ఉద్యోగం ఎదో వెలగబెడుతున్నాడు. నా ప్రోత్సాహంతో రమ్య నెమ్మదిగా తన జీవితం గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. సెలవలు రావడంతో, పైగా మొదటి సారి కాస్త స్వేచ్ఛ దొరకడంతో కూతురిని వాళ్ళ కాలేజ్ తీసుకెళ్తున్న విహార యాత్రలకి పంపించింది. నేను తనని ప్రోత్సహిస్తూ, నాకు తెలిసిన మిత్రుడు, శ్రీనివాస్ అని ఒకతను ఉన్నాడు, అతనూ, అతని భార్య పద్మజ నీలాంటి పరిస్థితులలో ఉన్నవారికి సాయం చేసి వాళ్ళ కాళ్లమీద వాళ్ళు నిలబడేలా చేస్తారు. ఒక్కసారి వాళ్లని కలిసి నీ చదువుకి తగ్గట్టు ఏమి చేస్తే బాగుంటుందో వాళ్ళ సలహా తీసుకో. ఆ తరువాత నాకున్న పలుకుబడితో నీకు ఏదోలా ఉద్యోగం ఇప్పిస్తాను, అప్పుడు నువ్వూ నీ కూతురూ ఈ తాగుబోతు శాడిస్ట్ వెధవ నుంచి దూరంగా బ్రతకొచ్చు, ఇప్పుడంటే చిన్నది కానీ, నీ కూతురు పెద్దది అయ్యేసరికి ఈ వెధవకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పాను. ఎలాగూ నేనంటే భయం కాబట్టి మిమ్మల్ని ఏమీ చెయ్యడు అని అన్నాను. తను ఆలోచించి మీరు చెప్పినది చాలా బాగుంది, వీలుచూసుకుని నన్ను వారి వద్దకి తీసుకెళ్లండి అని అంది. సరే అయితే రేపు నేను ఆఫీస్ కి వెళ్లడం లేదు, రేపే వాళ్ళ ఇంటికి వెళదాం అని చెప్పి, తను ఇంటికి వెళ్ళాక నేను శ్రీనివాస్ కి ఫోన్ చేసి వాళ్ళు ఇంటివద్దనే ఉంటున్నారు అని ధృవీకరించుకుని రేపు ఉదయం రమ్య అనే ఆవిడని తీసుకొస్తున్నాను అని చెప్పాను. వాళ్లిద్దరూ సరే అన్నారు.

మరుసటి రోజు శ్రీనివాస్ పద్మజ ఇంటికి రమ్యని తీసుకెళ్ళాను. తలుపు తీయగానే శ్రీనివాస్ నన్ను ఆనందంగా చూస్తూ, చాలా రోజులు అయ్యింది సోదరా అని అంటే, అవును ఈమధ్య మన సెషన్స్ కుదరటంలేదు అని అన్నాను (అప్పుడప్పుడూ వీలు కుదిరినప్పుడు పద్మజతో నేనూ శ్రీనివాస్ త్రీసమ్ సెషన్స్ వేసుకుంటాము). నా వెనుక చాటుగా నిలబడి ఉన్న రమ్యని పక్కకి లాగి తను రమ్య అని శ్రీనివాస్ కి పరిచయం చేస్తే, తను ఆశ్చర్యపోయి వెంటనే మొహం ఆనందంతో చాటంత అవుతుండగా, ఎలా ఉన్నావు రమ్య అని ఆప్యాయంగా పలకరించాడు. రమ్య కూడా శ్రీనివాస్ ని చూసి ఆశ్చర్యపడి, మీరా, ఇన్నాళ్ళకి మిమ్మల్ని ఇలా చూడటం ఆశ్చర్యంగా ఉంది అని అంది. నేను వాళ్ళిద్దరినీ చూస్తూ, మీకిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందా సోదరా అనిఅంటే, శ్రీనివాస్ నవ్వుతూ, తను కాలేజీ లో నా జూనియర్, తనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ విషయం తనకి చెప్పే ధైర్యం చెయ్యలేక పోయాను. చదువు సగంలో ఉండగా తనకి హడావిడి పెళ్లిచేసి చదువు మానిపించేసారు అని అన్నాడు. ఆ తరువాత నా కాలేజీ అయిపోయాక తన క్లాస్ మెట్ పద్మజని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. రమ్య ఆశ్చర్యపోతూ పద్మజని పెళ్లి చేసుకున్నారా అని అంటుండగానే పద్మజ లోపలినుంచి వచ్చి తలుపు వద్దనే నిలబడి మాట్లాడుకుంటున్న మమ్మల్ని చూస్తూ, ఏంటి గుమ్మంలోనే బాతాఖానీ పెట్టారు అని అంటూ రమ్యని చూసి ఆనంద ఆశ్చర్యంతో, రమ్యా, నువ్వా , ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి అని అంటూ తనని గట్టిగా హత్తుకుంది. రమ్యకూడా తనని గట్టిగా హత్తుకుంది. ఆనందంగా హత్తుకున్న ఆ స్నేహితురాళ్ళని నేను, శ్రీనివాస్ ఆనందంగా చూసాము.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 5 users Like పులి's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)