16-08-2023, 05:58 PM
2403B2B1230.2503b2-6.
160813-7.
???????????
*కృతజ్ఞత*
➖➖➖✍️
**జీవితంలోంచి దువ్వెన అనే వస్తువును తీసేయ్!*
*అపుడు ఏం జరుగుతుంది?*
```నువ్వు జడలు కట్టిన జుట్టుతో భయంకరంగా ఉంటావు.```
**నీ జీవితంలోంచి అద్దం అనే వస్తువును తీసేయ్!*
```తర్వాత నిన్ను నువ్వే చూసుకోలేనంత అసహ్యంగా ఉంటావు.```
**ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే…*
```నిద్ర రాక మరుసటి దినం ఏపనీ సక్రమంగా చెయ్యలేవు.```
**నీ జీవితాన్నే అందంగా,సౌఖ్యంగా చేస్తూన్న ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు నువ్వెప్పుడైనా ‘థాంక్స్’ చెప్పావా?*
**మూడు పూటలూ నీకు సకాలంలో తిండి ఏర్పాటు చేస్తున్న నీతల్లికో లేక నీ భార్యకో ఒక్క రోజైనా థాంక్స్ చెప్పావా?*
**మూడు నిముషాలపాటు చెట్లు స్ట్రైక్ చేస్తే భూమండలం అంతా శవాల దిబ్బ ఐపోతుంది.*
**చెట్టు యొక్క దయా దాక్షిణ్యాలపై బతుకుతున్న నీవు ఒక్క రోజైనా ఏ చెట్టునైనా ప్రేమగా స్పర్శిస్తూ థాంక్స్ చెప్పావా?*
**ఎండకూ, వానకూ, అమ్మకూ, నాన్నకూ నిన్ను ఆనందంగా ఉంచుతున్న ఈ ప్రకృతిగురువుకు, నువ్వు తినే తిండికి ఎప్పుడైనా థాంక్స్ చెప్పావా?*
**అంటే నీకు తీసుకోడమే తప్ప ఇవ్వడం రాదన్నమాట!*
**సత్యం ఏమిటంటే ఇస్తేనే తిరిగి లభిస్తుంది.*
**నిజానికి పై వస్తువులేవీ నీ దగ్గరనుండి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా... ఎన్నో యుగాలుగా సేవ చేస్తున్నాయి.*
**నీకు సౌఖ్యాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్క వస్తువుకు మనసులో కృతజ్ఞత సమర్పించి చూడు!*
*నీ మనసు పవిత్రతతో కడిగివేయబడి నిష్కల్మషం ఐపోతుంది. *
*ఇదే అంతః శుద్ధి!*
*ఇదే పవిత్రత!*
*ఇదే దైవత్వం!*
*ఇలాగే స్వచ్ఛతను సాధించాలి.*
**సృష్టిలో స్వచ్ఛమైన ప్రతిదీ అత్యంత శక్తి కల్గివుంటుంది.*
**ప్రతీ రోజూ నీకు సహాయం చేస్తున్న ప్రతీ వస్తువూ, మనిషి, జంతువు, ప్రకృతి.. ఇలా అన్నిటికీ హృదయంలో నిండుగా కృతజ్ఞత ప్రకటించడం సాధన చేయాలి. ఇది నీకు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.*✍️
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
???
?లోకా సమస్తా సుఖినోభవన్తు!?
???????????```
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్“ లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?```