Thread Rating:
  • 32 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Sensual Erotica గాయత్రి పిన్ని
#1
గాయత్రి పిన్ని

                 నా పేరు గాయత్రి. మాది చాలా పేద కుటుంబం కావడంతో, కట్నాలు ఇచ్చుకోలేక, ముప్పై ఏళ్ళు దాటినా మా వాళ్ళు నాకు పెళ్ళి చేయలేకపోయారు. చివరికి ఒక ఏభై ఏళ్ళ వ్యక్తికి ఇచ్చి రెండో పెళ్ళి చేసారు. అయితే, దానికి నేను బాధ పడలేదు. మూడు పూటలా తిండికి లోటు ఉండదని ఆనందంగా ఒప్పుకున్నాను. అయితే కాపురానికి వచ్చిన రెండు మూడు నెలల తరవాత తిండి ఒక్కటే చాలదనీ, ఇంకా తీరాల్సిన అవసరాలు చాలా ఉన్నాయని అర్ధమయింది. కానీ ఏం చేయనూ! ఆయన పెళ్ళయితే చేసుకున్నాడు కానీ, ఒక్కసారి కూడా పక్క పంచుకోలేదు. వయసు కోరికలన్నీ బలవంతంగా చంపుకొని, వేరే దిక్కు లేక అలానే కాపురం చేసాను.



                 అతని మొదటి భార్యకి ఇద్దరు పిల్లలు. ఒక ఆడ, ఒక మగ. నా పెళ్ళి అయ్యేనాటికి ఆమె వయసు ఇరవై రెండేళ్ళు. నేను కాపురానికి వచ్చిన ఏడాది లోపే ఆమెకి పెళ్ళి చేసేసారు. ఇక మిగిలింది అబ్బాయి. పేరు హరి. అప్పుడు అతను టెంత్ చదువుతున్నాడు. అతని చదవు అంతా హాస్టల్ లోనే సాగడంతో, అతన్ని ఏడాదికి రెండు మూడు సార్లు మాత్రమే చూసే అవకాశం వచ్చేది. అతను డిగ్రీ పూర్తి చేసాక, హైదరాబాద్ లో ఒక చిన్న ఉద్యోగం రావడంతో అక్కడే ఒక ఇల్లు తీసుకొని సెటిల్ అయిపోయాడు. ఆ తరవాత రెండేళ్ళకి మా ఆయన చనిపోయాడు. చనిపోయాడని అంత బాధగా ఏం లేదు. ఎందుకో మీకే తెలుసుగా. నన్ను కేవలం ఆ ఇంటి పనులు చేయడానికి మాత్రమే పెళ్ళి చేసుకున్నాడు, అంతే. 


               కర్మలు చేయడానికి వచ్చాడు హరి. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తరవాత, మా పుట్టింటి వాళ్ళు నన్ను తీసుకుపోడానికి వచ్చారు. అయితే, నాకు ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే, హరి దగ్గరకి వెళ్ళి, మొహమాటంగా “బాబూ! నన్ను మా పుట్టింటికి పంపించేస్తావా!” అని అడిగాను. అతను నన్ను ఆశ్చర్యంగా చూసాడు. “బాబూ! నువ్వు ఒక్కడివే ఉంటున్నావుగా. నీ పనులు అన్నీ చేసిపెడతా. నీకు పని మనిషిలా ఉంటాను. నన్ను నీ కూడా తీసుకుపో.” అన్నాను ప్రాదేయపడుతున్నట్టుగా. అతను అదే ఆశ్చర్యంతో చూస్తూ, “అదేంటి పిన్నీ! నేనుండగా నీ పుట్టింటికి ఎందుకూ? నాతోపాటే హైదరాబాద్ కి తీసుకుపోతాను. పని మనిషిలా కాదు. నా సొంత మనిషిలా.” అన్నాడు. అతను “సొంత మనిషి” అంటుంటే ఎందుకో వళ్ళు కాస్త పులకరించినట్టు అనిపించింది. అంతలో  “ఎందుకు బాబూ, నీకు భారం!” అన్నాడు మా నాన్న. “భారం ఏంటీ!? మా అమ్మనయితే నాతో పాటూ తీసుకెళ్ళనా? తను కూడా నాకు అమ్మలాంటిదేగా! నాతోనే తీసుకెళ్తా..” చెప్పాడతను. అతను అలా అనగానే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయి. అతని వయసు చిన్నదే. మహా అయితే ఇరవై రెండేళ్ళు. నాకంటే పదిహేడేళ్ళ చిన్నోడు. అయినా ఎంత బాధ్యతగా ఆలోచించాడు! అతని ఋణం ఎలా అయినా, ఏం ఇచ్చి అయినా  తీర్చుకోవాలని  అనిపించింది. అలా అతనితో పాటు హైదరాబాద్ చేరాను.


                  హైదరాబాద్ లో అతను ఒక సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ లో ఉంటున్నాడు. నా బట్టల్ని బెడ్ రూంలో ఉన్న కప్ బోర్డ్ లో సర్దుకోమన్నాడు. ఉన్నవి రెండే చీరలు. ఎక్కడ సర్దుకుంటే ఏంలే అనుకుంటూ, “పరవాలేదు బాబూ! బయట ఉన్న షెల్ఫ్ లో సర్దుకుంటాలే..” అని చెప్పాను. ఉన్న ఒక బెడ్ రూంలో నన్నే పడుకోమన్నాడుగానీ, నేను హాల్ లో పడుకుంటానని చెప్పాను. ఎలాగూ ఇంటిలో పని చేయడానికి పొద్దున్నే లేవాలిగా. ఆ విధంగా మా సహజీవనం మొదలయ్యింది. రెండు మూడు రోజులు గడిచిన తరవాత, నాకు కట్టుకోడానికి రెండే చీరలు ఉన్నాయన్న విషయాన్ని అతను గమనించాడు. వద్దూ అంటున్నా వినకుండా, బట్టలు కొనడానికి నన్ను బయటకి తీసుకువెళ్ళాడు. 


                            బట్టలంటే చీరలు అనుకున్నాను. కానీ, అతను నన్ను ఒక రెడీమేడ్ షాప్ కి తీసుకెళ్ళి చుడీదార్లు సెలెక్ట్ చేసాడు. “అయ్యో! వీటిని కట్టుకోవడం అలవాటు లేదయ్యా..” చెప్పాను. “పరవాలేదు పిన్నీ. ఇక్కడ ఎక్కువ ఇవే వాడతారు. ముందు సైజ్ సరిపోయిందో లేదో చూసుకో.” అంటూ ఒక చుడీదార్ ను అందించాడు. నాకూ వేసుకోవాలనే ఉబలాటంగా  ఉంది. అయినా మొహమాటం. అతను బలవంతంగా ఒక డ్రెస్ చేతిలో పెడితే తీసుకొని డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళాను. చీర, లంగా, జాకెట్ విప్పేసి, దాన్ని వేసుకొని అద్దంలో చూసుకున్నాను. ఆ డ్రెస్ లో నన్ను చూస్తుంటే నాకే ముచ్చటేసింది. మరి అతనికి ఎలా అనిపిస్తుందో! ఎందుకో కాస్త సిగ్గుగా అనిపిస్తుంది. అలా సిగ్గుపడుతూనే బయటకి వచ్చి అతనికోసం చూసాను. సేల్స్ గర్ల్ తో మాట్లాడుతూ ఉన్న అతను, నేను వచ్చిన అలికిడి విని, నా వైపుకు తిరిగాడు. నన్ను చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, దగ్గరకి వచ్చి “పిన్నీ..” అన్నాడు విశ్మయంగా. “బావుందా!” అడిగాను చిన్నగా. “పిన్నీ! నువ్వు ఇంత అందంగా ఉంటావా!” అన్నాడు ఆశ్చర్యంగా. అతను అలా అంటుంటే మరింత సిగ్గు పడిపోతూ “ఊరుకో బాబూ..” అన్నాను చిన్నగా నవ్వుకుంటూ. అతను కాస్త దగ్గరకి వచ్చి, చెవిలో చెప్తున్నట్టుగా “నిజం పిన్నీ.. చాలా బావున్నావు. ఇక నుండి ఇవే వేసుకో. ఆ చీరలు కట్టకు, సరేనా!” అన్నాడు. 

“ఎందుకయ్యా! బోలెడు ఖరీదు.”

“ఏం మాట్లాడకు. ఇక వీటినే వేసుకోవాలి.” అంటూ, మళ్ళీ నన్ను ఎగాదిగా చూసి, వెళ్ళి సేల్స్ గర్ల్ తో ఏదో చెప్పాడు. ఆమె నా వైపు చూసి చిన్నగా నవ్వి లోపలనుండి కొన్ని బాక్సులను తీసింది. వాటిని చూడగానే, సిగ్గుతో మరింత ముడుచుకుపోయాను. కారణం, అవి బ్రా ఉన్న బాక్సులు. అతను నన్ను చూసి, ఆమెతో ఏదో చెప్పాడు. ఆమె కొన్ని బ్రాలూ, పేంటీలు చూపించింది. అతను కొన్ని సెలెక్ట్ చేసి, పేక్ చేయించి, బిల్ కట్టేసాడు. అతను వాటిని సెలెక్ట్ చేస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా, సిగ్గుగా అనిపించింది. అప్పుడప్పుడు పేంటీలు తప్ప, బ్రా వాడే అలవాటే లేదు నాకు. ఎవరైనా కొనిస్తే కదా.


                               ఆ తరవాత ఇద్దరం ఇంటికి నడుచుకుంటూ వెళ్ళసాగాము. షాపింగ్ కి వస్తున్నప్పుడు కాస్త బెరుకుగా అనిపించి, అతని వెనక, కాస్త దూరాన్ని పాటిస్తూ నడిచాను. కానీ, ఇప్పుడు మాత్రం ఎందుకో కాస్త చనువుగా అనిపించి, పక్కన నడవసాగాను. అతను ఆ మార్పును గమనించినట్టుగా చిన్నగా నవ్వి, నా చేతిని పట్టుకున్నాడు. అతను అలా పట్టుకోగానే గుండె ఝల్లుమంది. ఎంతైనా మగ గాలి తగలని శరీరం కదా. అతను నా చేతిని అలానే పట్టుకొని నడవసాగాడు. అతను అలా పట్టుకొని నడుస్తూ ఉంటే, జీవితంలో మొదటిసారిగా ఎంతో భరోసాగా అనిపించింది. 


                               అలా నడుస్తూ ఉండగా, అతను మరో షాప్ వద్ద ఆగాడు. చూస్తే, అక్కడ నైటీలు అమ్ముతున్నారు. “నీకు నచ్చినవి తీసుకో..” అంటూ నా చెయ్యి వదిలాడు. ఇంకా మొహమాట పడుతుంటే, అతనే కొన్ని సెలెక్ట్ చేసాడు. అన్నీ స్లీవ్ లెస్  స్పగెట్టీ టైపువే.  అంటే తెలుసుగా, భుజాల మీద నుంది స్ట్రేప్స్ మాత్రమే ఉంటాయి. వాటిని వేసుకొని తిరగడానికి కాస్త సిగ్గుగా అనిపించినా, వద్దూ అనడానికి కూడా మొహమాట పడ్డాను, అతను బాధ పడతాడేమోనని. అతనికి నచ్చినవి వేసుకుంటే పోలా, వేసుకుంటే చూసేది అతనేగా. వాటిని కొన్న తరవాత మళ్ళీ నడవడం మొదలెట్టాం. అతను ఈసారి నా చేతిని మరింత గట్టిగా పట్టుకోవడంతో, ఇద్దరం ఒకరినొకరు దాదాపు అతుక్కొని నడుస్తున్నాము. 


Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice start
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#3
Very nice.
[+] 1 user Likes Eswar P's post
Like Reply
#4
Good start
Like Reply
#5
Good pl. continue the story
Like Reply
#6
super.. చాలా బావుంది
[+] 3 users Like divyatha's post
Like Reply
#7
చదువుతూ ఉంటే ఆ తరువాత ఏమవుతుందొ అని చాలా ఆత్రుతగా ఉంది
[+] 1 user Likes Ravi9kumar's post
Like Reply
#8
story telling style like a experienced writer

simply superb
కథ రాసిన రైటర్స్ కి మన వంతు బాధ్యతగా ఒక లైక్ ఇవ్వటం, చిన్న కామెంట్ & అలాగే Reps add చెయ్యటం ఇద్దాము. పోయేదేముంది... ఫ్రీ నే కదా

అలా చేయటం వల్ల, మనకు మంచి అప్డేట్స్ వస్తాయి అని నా అభిప్రాయం.

 ధన్యవాదాలు
     అజయ్
[+] 2 users Like Ajay_Kumar's post
Like Reply
#9
Nice start challa bagundhi
Like Reply
#10
సూపర్... కనీసం ఇప్పుడన్నా తన మనసును సేదతీర్చి, తనువును పులకరింపజేసే మగాడు దొరికాడు కదా. బావుంది...కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
#11
Nice start
Like Reply
#12
Nice super start
Like Reply
#13
Good start
Like Reply
#14
Nice story
Like Reply
#15
చాలా బావుంది. like slow poison
Like Reply
#16
సూపర్బ్ లైన్
Like Reply
#17
(30-07-2023, 07:50 AM)K.rahul Wrote: Nice start

థేంక్యూ
Like Reply
#18
(30-07-2023, 11:09 AM)Eswar P Wrote: Very nice.

థేంక్యూ
Like Reply
#19
(30-07-2023, 01:01 PM)Saikarthik Wrote: Good start

థేంక్యూ
Like Reply
#20
(30-07-2023, 01:09 PM)Abhiteja Wrote: Good pl. continue the story

sure.. thank you
Like Reply




Users browsing this thread: 1 Guest(s)