Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thread ఎలా open చెయ్యాలి? - Detailed Guide.
#1
I use 1.1.1.1 VPN

Enable it


[Image: IMG-2698.jpg]



Go to imgbb.com

Click on Start Upload 

Start Upload నొక్కండి




[Image: IMG-2699.jpg]

Select Photos నొక్కండి



[Image: IMG-2700.jpg]



Select your wanted Photos/GIFs 

మీకు కావల్సిన photos/GIFs select చేసుకోండి



[Image: IMG-2701.jpg]


Now click upload button




[Image: IMG-2702.jpg]


BBcode full link select చెయ్యండి.



[Image: IMG-2703.jpg]


వచ్చిన link copy చేసుకొని మీ ఇష్టం ఉన్న thread లో paste చేసుకోండి.


[Image: IMG-2705.jpg]



That’s it.
[+] 3 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
adnukchadukchdukacheaiuchukchiuhewiuhc
[+] 2 users Like Haran000's post
Like Reply
#3
Thanks sir, Good Information for Users
Like Reply
#4
Click on “ post thread ” to start new story 







[Image: IMG-0684.jpg]
[+] 1 user Likes Haran000's post
Like Reply
#5
[Image: IMG-4049.jpg]


ఇలా వచ్చాక కథ పేరు పెట్టిండి.



[Image: IMG-4050.jpg]

కథ Category select చేయండి, అది మీ ఇష్టం



[Image: IMG-4051.jpg]

Font styles ఇవి.


[Image: IMG-4052.jpg]

Font Size ఇవి.



[Image: IMG-4053.jpg]






[Image: IMG-4054.jpg]

URL Box లో link paste చేసి కింద పదం type చేసి insert నొక్కితే పదానికి link జత అవుతుంది. ఆ పదం మీద నొక్కితే జత చేసిన link open అవుతుంది.




[Image: IMG-4055.jpg]

Post thread నొక్కితే thread post అవుతుంది.

[Image: IMG-4057.jpg]

Preview button నొక్కితే ఇలా చూపిస్తుంది.




[Image: IMG-4058.jpg]

Save for draft నొక్కితే ఇలా draft section లోకి Post save అవుతుంది. Draft అనేది ఎడమ corner లో userCP లో ఉంటుంది.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#6
happy happy
[+] 2 users Like Haran000's post
Like Reply
#7
[Image: IMG-4068.jpg]


మీరు post పెట్టాలసుకున్నప్పుడు ఇలా చూపిస్తే దాని అర్థం 65535 కంటే ఎక్కువ అక్షరాలు ఉన్నాయని, కాకపోతే ఇది binary గా ఉన్నట్టు. అలాంటప్పుడు ఏం చేయాలంటే……

[Image: IMG-4067.jpg]

Text select చేసి పై button నొక్కితే extra font format, normal కి convert అవుతుంది.

1 box లో 65530 letters limit. Extra ఉంటే ఇంకో box కి cut చేస్కోవాలి.

[Image: IMG-4070.jpg]




( ఇది నాలా Apple Notes (google docs/ notepad) వంటి వాటిలో రాసుకుని ఇక్కడ paste చేసేవాళ్లకి.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#8
Poll option:

[Image: IMG-4138.jpg]
[+] 2 users Like Haran000's post
Like Reply
#9
[Image: IMG-4137.png]
[+] 2 users Like Haran000's post
Like Reply
#10
Hai  happy
[+] 1 user Likes Haran000's post
Like Reply
#11
(14-07-2025, 06:43 AM)Haran000 Wrote: Hai  happy

నేను రాసినవి కూడా
బ్లాగ్స్ లో పెట్టారు..

నెట్ ప్రపంచం లో అది తప్పదు.


సినిమాలే పెట్టేస్తున్నారు,ఇవి ఒక లెక్క కాదు.


మీరు త్రెడ్ లు క్లోజ్ చేయడం అనవసరం.

పార్ట్ 2 ఉంది అన్నారు
[+] 2 users Like కుమార్'s post
Like Reply
#12
(14-07-2025, 09:20 AM)కుమార్ Wrote: నేను రాసినవి కూడా
బ్లాగ్స్ లో పెట్టారు..

నెట్ ప్రపంచం లో అది తప్పదు.


సినిమాలే పెట్టేస్తున్నారు,ఇవి ఒక లెక్క కాదు.


మీరు త్రెడ్ లు క్లోజ్ చేయడం అనవసరం.

పార్ట్ 2 ఉంది అన్నారు

కుమార్ అన్న, నేను copy కొట్టినందుకు close చేయలేదు. అసలైన కారణం వేరే ఉంది, అది నేను sarit గారికి చెప్పాను. గీత కథ close చేయడం నా personal decision. Sorry for hurting readers. నా మిగతా pending కథలు మూడో నాలుగు ఉన్నాయి, ఇక మీదట వాటికి updates వస్తాయి. ప్రస్తుతం గీత కథ ప్రియమైన readers జ్ఞాపకం.
[+] 2 users Like Haran000's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)