Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery సింహాసనం

Showing only the posts of Vickyking02: 163 of 322 posts. Show all posts

(12-07-2023, 12:36 PM)Ghost Stories Wrote:  Enti bro entha pedha twist ichavu assalu burra padaindhi

Vere option ledu bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(12-07-2023, 02:08 PM)utkrusta Wrote:  NICE UPDATE AND .......HERO IS DEAD.........WHAT NEXT?

Thank you bro wait for final game
Like Reply

(12-07-2023, 05:54 PM)Uday Wrote:  అంటే వీళ్ళిద్దరి కామన్ శత్రువు ఎవరో రివీల్ అవబోతోందన్నమాట. పాపం రాజ్ ను చంపేసారు భయ్యా, వుంచాల్సింది, భారతమ్మ కొడుకుల్లో ఒకడు ఆవిటి వాడైయ్యాడు, ఇంకోడు చనిపోయాడు, పాపం. విన్నీ ఏం చేయబోతోందో, బావుంది...కొనసాగించండి.

రేపటికి మీకు దిమ్మ తిరిగే ట్విస్ట్ లు రెడీ చేస్తున్న wait and watch
[+] 1 user Likes Vickyking02's post
Like Reply

(12-07-2023, 07:16 PM)krsrajakrs Wrote:  super update sodara aithe villan bharath amma garu antara

Thank you bro twist repu reveal avuthundi
Like Reply

(12-07-2023, 08:21 PM)Sudharsangandodi Wrote:  Naku telisi e katha hero Raj 
Raj chavadani matram artham aindi
And Roy kuda bratike untadu ani anukuntuna

Roy ayithe chanipoyadu dantlo elanti marpu లేదు migilinadi repu telusukondi
[+] 1 user Likes Vickyking02's post
Like Reply

(12-07-2023, 10:11 PM)sri7869 Wrote:  Raj ni champi super twist icharu,  yr):

Waiting for next one with mind blowing twists...

Thanks sir

Thank you bro yeah wait for the next twists
Like Reply

విన్నీ మరుసటి రోజు ఉదయం మీటింగ్ కోసం వెళుతూ రిచర్డ్ నీ పిలిచి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చి తనకు అమ్మ అల్మారా నుంచి ఒక చీర తెచ్చి ఇవ్వమని చెప్పింది, దాంతో విన్నీ ఒక చీర నీ కట్టుకొని తన అసిస్టెంట్ అయిన ఇందు ఇచ్చిన ఫైల్ తీసుకోని బయటకు వచ్చి పావని నీ కూడా కార్ ఎక్కమని చెప్పింది, అప్పుడు పావని కార్ ఎక్కి "ఏంటి విన్నీ కొత్తగా ఉన్నావు" అని అడిగింది, దాంతో విన్నీ "కొత్త విషయాలు తెలిసినప్పుడు మనం పాత పద్ధతిలో పని చేయకూడదు కొత్త దారులు వెతకాలి" అని చెప్పింది, అప్పుడు రాగిణి ఫోన్ చేసి "విన్నీ ఎక్కడికి వెళ్లాలి అని చెప్పకుండా నువ్వు నీ దారిన పోతే ఎలా" అని అరిచింది, దానికి విన్నీ "continental hotel" అని చెప్పింది, అది విన్న రాగిణి, విజయ్ వైపు చూసి "ఇది ఏంటి అండీ మన కూతురు కీ ఏమైన పిచ్చి పట్టిందా పోయి పోయి మీటింగ్ నీ భారతమ్మ ఏరియా లో పెట్టింది, కార్తీక్ చనిపోయాడు అని దీనికి అన్ని తెచ్చి పెడితే దీనికి గారాలు ఎక్కువ అయ్యాయి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అది కోరుకుంటున్న ఆ రాజ్ గాడికి ఇచ్చి పెళ్లి చేసేదాం" అని చెప్పింది, దానికి విజయ్ "ఆ రాజ్ గాడు తప్ప దీనికి ప్రపంచంలో ఎవరూ దొరకలేదా నా తల తీసేసినట్టు ఉంది" అని చిరాకు పడ్డాడు విజయ్, "రాయ్ లాంటి నమ్మకస్తుడు గొప్ప వీరుడు మళ్లీ మనకు దొరకడు తన ఫ్యామిలీ కీ కావాల్సినవన్నీ చూసుకో" అని చెప్పాడు విజయ్, దానికి రాగిణి సరే అన్నట్టు తల ఆడించింది అలా వాళ్లు హోటల్ కి వెళ్ళిన తర్వాత, అక్కడ ఉన్న మేనేజర్ విన్నీ నీ గుర్తు పట్టి దగ్గరికి వచ్చి "స్వాగతం మేడమ్ మీ వల్లే మళ్లీ మా హోటల్ కళకళలాడుతు ఉంది మీరు చేసిన సాయం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను" అని చెప్పాడు మేనేజర్, దాంతో విన్నీ "నేను చెప్పింది రెడీగా ఉందా" అని అడిగింది, "అన్ని మీరు చెప్పినట్లు పైన penthouse నీ మీ మీటింగ్ కోసం రెడీ చేశాను మేడమ్ ఎలాంటి అవసరం ఉన్న లోటు ఉన్న ఒక ఫోన్ చేయండి" అని చెప్పి వెళ్లిపోయాడు మేనేజర్, అది అంత చూస్తూన్న రాగిణి "ఇక్కడ ఏమీ జరుగుతుంది విన్నీ నీకు గొప్ప మర్యాద ఇస్తున్నారు ఇది అంత నీ బాయ్ ఫ్రెండ్ వల్లనా" అని అడిగితే, దానికి విన్నీ ఒక చూపు చూసి "పెద్దవాళ్లను జేబులో పెట్టుకుంటే బరువు ఎక్కువగా ఉంటుంది, అదే చిన్నవాళ్లను జేబులో వేసుకుంటే మన బరువు వాళ్లు మొస్తారు" అని చెప్పింది, నా కూతురేనా ఇలా మాట్లాడుతుంది అని నిర్ఘాంతపోయింది రాగిణి.


Penthouse లో మీటింగ్ కోసం అప్పటికే భారతమ్మ, సురేష్ ఇద్దరు అక్కడ ఉన్నారు, అప్పుడు విన్నీ అక్కడికి వెళ్లి ఫైల్ టేబుల్ మీద పెట్టి "మన ఎస్పి గారు ఒక రోడ్డు accident లో చనిపోయారు ఒక్కసారి ఆయన కోసం కాబట్టి ఒక నిమిషం పాటు మౌనం పాటించి తరువాత మీటింగ్ మొదలు పెడదాం" అని చెప్పింది విన్నీ , దానికి పావని హుటాహుటిన లేచి నిలబడింది, దాంతో విన్నీ పైకి లేస్తూ గార్డ్స్ కీ తలుపులు మూసి వేయండి అని సైగ చేసింది, అప్పుడు మిగిలిన వాళ్లు మౌనం పాటించారు, ఆ తర్వాత విన్నీ సురేష్ వైపు చూస్తూ "ఆ రోజు బార్సిలోనా కీ మీరు ఎందుకు వచ్చారు" అని అడిగింది విన్నీ, "మీ ఫ్యామిలీ మొత్తం ఒకటే చోట దొరుకుతారు అని నా తమ్ముడూ నాకూ ఫోన్ చేసి చెప్పాడు అందుకే వచ్చాను" అని అన్నాడు సురేష్, దానికి విన్నీ చిన్నగా నవ్వుతూ "భారతమ్మ గారు మీ భర్త చనిపోయిన రోజు మీకు గుర్తు ఉందా" అని అడిగింది, దానికి భారతమ్మ అర్థం కానట్టు చూస్తే "మీ భర్త మీద ఇరవై సంవత్సరాల క్రితం ఒక బాంబ్ దాడి జరిగింది అది కూడా ఆయన ఒక పార్టీ మీటింగ్ కి వెళుతూ ఉండగా, అంతే కాకుండా ఆ రోజు ఆయన నామినేషన్ కూడా వేయడానికి వెళ్లారు ఆయన్ని చంపడానికి బాంబ్ పెట్టారు అని అందరికీ తెలుసు అది చేయించింది మా చిన్నాన్న నరేంద్ర సింహ అని కూడా అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఇరవై సంవత్సరాల నుండి మరుగున పడిన నిజం ఏంటి అంటే ఆ రోజు ఆ బాంబ్ బ్లాస్ట్ చేయించింది మా చిన్నాన్న కాదు" అని చెప్పింది విన్నీ, దాంతో అందరూ షాక్ అయ్యారు అప్పుడు విజయ్ అనుమానం గా ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే ఆ రోజు నరేంద్ర తనకు ప్లాన్ చెప్పాడు "గోల్కొండ లో ఉన్న అమ్మవారిని దర్శించుకుని సూర్యనారాయణ నామినేషన్ కీ వెళ్లే దారిలో బాంబ్ పెట్టాలి అని ప్లాన్ చేసారు" ఆది గుర్తుకు వచ్చిన విజయ్ ఆలోచిస్తూ ఉండగా.

విన్నీ మళ్లీ మాట్లాడుతూ "ఆ సంఘటన పక్కన పెడితే నా మీద గత రెండు నెలలుగా ఎటాక్ లు జరిగాయి ఒకటి మా నాన్న మీద కూడా జరిగింది, ఇందులో నాతో పాటు ప్రతి సారి ప్రమాదం లో పడిన ఇంకో వ్యక్తి మీ రెండో కొడుకు రాజ్" అని చెప్పింది విన్నీ, అప్పుడు భారతమ్మ ఆలోచిస్తూ ఉండగా "నా మీద ఎటాక్ చేసి నన్ను చంపితే మా అమ్మ, నాన్న కుంగి పోతారు ఆ తర్వాత వాళ్లను తేలికగా దెబ్బ కొట్టడానికి ఈ ప్లాన్ చేసారు, కానీ అది మీరు కాదు అని నాకూ తెలుసు ఎందుకంటే ఇవ్వని ప్లాన్ చేసింది మీ పెద్ద కొడుకు సురేష్, చిన్న కొడుకు రాజారామ్" అని చెప్పింది విన్నీ, దానికి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే మూడో కొడుకు గురించి తెలియదు రాజ్, రాజారామ్ ఇద్దరు కవలలు. అప్పుడే ఒక పది మంది గన్స్ తో లోపలికి వచ్చారు వాళ్ల వెనుక సిగరెట్ కాలుస్తూ వచ్చాడు రాజారామ్. 
[+] 11 users Like Vickyking02's post
Like Reply

(13-07-2023, 11:58 AM)Uday Wrote:  అన్నట్లే ఇచ్చారుగా మైండు బ్లాక్ అయ్యే ట్విస్టు, అలాగే రాజ్ కూడా బతికే వున్నాడేమో రాజారాం వేషంలో. బావుంది...కొనసాగించండి. 

Me guess lo okati correct
[+] 1 user Likes Vickyking02's post
Like Reply

(13-07-2023, 12:04 PM)Sree2110 Wrote:  Awesome update...

Thank you bro
Like Reply

(13-07-2023, 01:56 PM)coolsatti Wrote:  vicky bhayya ippude motham chadivanu. chala baagundhi story

Thank you bro
Like Reply

(13-07-2023, 01:26 PM)Hydboy Wrote:  నైస్ అప్డేట్

Thank you bro
Like Reply

(13-07-2023, 01:25 PM)Ghost Stories Wrote:  Burrapadu update ichavuga bro

Thank you bro
Like Reply

(13-07-2023, 12:52 PM)dganesh777 Wrote:  Superb bro...

Thank you bro
Like Reply

(13-07-2023, 12:18 PM)sri7869 Wrote:  Superb twist sir  Armyman

Wonderful update  yr):

Thank you bro
Like Reply

(13-07-2023, 03:04 PM)utkrusta Wrote:  EXECELLENT UPDATE

Thank you bro
Like Reply

రాజారామ్ లోపలికి వచ్చి తన మనుషులకు సైగ చేశాడు దాంతో అందరూ అందరినీ పాయింట్ బ్లాంక్ లోకి తీసుకున్నారు, అప్పుడు రాజారామ్ విన్నీ దగ్గరికి వచ్చి తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని తన మొహం మీద సిగరెట్ పొగ ఊదుతు "ఏమీ ఉన్నావే కసి పూకు దాన నీ బాయ్ ఫ్రెండ్ పోయాడు కదా ఏమీ దిగులు పడవద్దు నేను ఉన్నాను కదా నిన్ను నేను ఉంచుకుంటా" అని అన్నాడు, దానికి విన్నీ వాడిని బలంగా కడుపులో గుద్దింది దాంతో రాజారామ్ రెండు అడుగులు వెనకు వేసి నిలబడి, గట్టిగా నవ్వుతూ "పర్లేదు సరసం లో ఆ మొరటుతనం బాగుంటుంది" అని చెప్పి, తన చూపు భారతమ్మ వైపు తిప్పి "హలో మదర్ ఇండియా ఎలా ఉన్నావు పనోడి కూతురు నీ రేప్ చేశాను అని నన్ను గోడ్డును బాధినట్టు బాధి నన్ను ఈ ఊరి నుంచి తరిమి కొట్టారు నువ్వు నీ పెద్ద కొడుకు అందుకే సురేష్ అన్న తో చేతులు కలిపి మీ అందరినీ చంపడానికి ప్లాన్ చేశా, ఈ విజయ్ తన ఫ్యామిలీ తో కలిసి దీని కలవడానికి బార్సిలోనా కీ వెళుతున్నాడు అని ప్లాన్ చేసి సురేష్ అన్న నీ పంపితే ఆ రాజ్ గాడు మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టాడు కానీ నా ప్లాన్ ప్రకారం కనీసం ఆ కార్తీక్ గాడు చచ్చాడు, వాడిని చంపిన తరువాత మీ రెండు కుటుంబాల శత్రువు నాకూ మిత్రుడు అయ్యాడు అతని సహాయం తో ACP శేఖర్ గాడిని పంపి మీ బిజినెస్ ల పైన దెబ్బ వేసాం, కానీ ఈ దొంగ మొహం దీ వాడికి డబ్బులు ఇచ్చి బిజినెస్ లను కాపాడింది, అప్పుడే శేఖర్ ద్వారా గోల్డ్ దూబాయ్ నుంచి వస్తుంది అని తెలిసి, మీ సౌదీ రాజు మాట్లాడినట్లు నేనే ఫోన్ చేయించి మీ అందరి గోల్డ్ కొట్టేసి గోవా, హైదరాబాద్ అని మిమ్మల్ని confuse చేసి గోవా లో దీని హైదరాబాద్ లో విజయ్, రాజ్ ముగ్గురు నీ లేపేయాలి అని ప్లాన్ చేశా అది కూడా ఈ విన్నీ నాశనం చేసింది అలా నా ప్రతి ప్లాన్ నాశనం చేస్తున్న దీని చంపడానికి ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తే రాజ్ గాడు మధ్యలో వచ్చాడు, ఎక్కడ వాడికి ఎస్పి నా గురించి కానీ సురేష్ అన్న గురించి కానీ చెబితే అందుకే ఇద్దరిని కారు తో తొక్కించా నీ ముద్దుల కొడుకు చనిపోయాడు" అని చెప్పాడు రాజారామ్, దాంతో రాజ్ చనిపోయాడు అని తెలిసి భారతమ్మ మనసు చివ్వుకుమంది ఆమె కంటి నుంచి నీరు కారుతుంది.


" నా అమ్మ నీ మానభంగం చేసి మా నాయన నీ చంపిన మీ కుటుంబం నీ నాశనం చేయడానికి మీ నాన్న రుద్ర నీ, తమ్ముడూ నరేంద్ర నీ ఒకటే సారి చంపేశా కానీ నిన్ను చంపి నా పగ తీర్చుకోవాలి అని ఆశ పడితే రాజ్ గాడు ప్రతిసారీ అడ్డు పడ్డాడు అందుకే చిన్నోడి తో పాటు ప్లాన్ చేసి నిన్ను లేపేయాలి అని చూస్తే నీ కొడుకు పోయాడు ఇంక నీకు వారసత్వం ఉంచుకుడదు అని నిర్ణయం తీసుకున్నా" అని చెప్పాడు సురేష్, అప్పుడే కిటికీ లో నుంచి smoke grenedes వచ్చి పడ్డాయి అప్పుడు ఎవ్వరికి ఏమీ కనిపించడం లేదు, అప్పుడు విన్నీ తన జాకెట్ లో నుంచి కత్తి తీసి సురేష్ పీక కోసి వాళ్ల చుట్టూ ఉన్న వాళ్లందరి పొడిచి చంపింది, ఆ తర్వాత రాజారామ్ విన్నీ నీ షూట్ చేసే లోపు రాజ్ వచ్చి రాజారామ్ రెండు కాల మీద కాల్చాడు దాంతో రాజారామ్ కింద పడ్డాడు, అప్పుడు విన్నీ వెళ్లి రాజ్ కీ పెదవి మీద ముద్దు పెట్టింది.

రాజ్ బ్రతికి ఉండడం చూసి రాజారామ్ షాక్ అయ్యాడు, రాజ్ చనిపోయాడు అని రాజారామ్ నీ నమ్మించి వాడిని తెలివిగా దెబ్బ తీసింది విన్నీ, అప్పుడు రిచర్డ్, బసవ ఇద్దరు కలిసి హోం మంత్రి నీ లాక్కుని వచ్చారు "భారతమ్మ గారు మీ భర్త నీ చంపింది ఈ హోమ్ మంత్రి నే" అని చెప్పింది విన్నీ. అది విని అందరూ షాక్ అయ్యారు.

20 సంవత్సరాల క్రితం భారతమ్మ భర్త శంకర్ కీ ప్రజల లో ఉన్న పలుకుబడి తో అతనికి ఎంపి టికెట్ ఇచ్చారు పార్టీ వాళ్లు దాంతో అప్పుడు ఎంఎల్ఏ గా ఉన్న ఇప్పటి హోమ్ మంత్రి ధర్మారావు ఈ విషయాన్ని రుద్ర సింహ కీ చెబితే నరేంద్ర బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు, దాంతో ఈ మొత్తం వ్యవహారంలో తనకు లాభం రావాలని ధర్మారావు తానే బాంబ్ బ్లాస్ట్ చేసి ఎంపి టికెట్ కొట్టేసాడు, తరువాత లండన్ డాన్ చేతులు కలిపి డ్రగ్స్ బిజినెస్ పెట్టి వచ్చే డబ్బులతో సిఎం అవ్వాలి అని ప్లాన్ చేశాడు అలా డ్రగ్స్ బిజినెస్ నీ చూస్తున్న అతని కొడుకు నీ, ఆ లండన్ డాన్ తమ్ముడి నీ కార్తీక్ చంపాడు దాంతో ఇద్దరు కలిసి రాజారామ్ నీ గేమ్ లోకి దించారు, ఆ లండన్ డాన్ శాహిల్ నీ రాజ్, విన్నీ చంపారు ఇప్పుడు ధర్మారావు తను సిఎం అవ్వడానికి పార్టీ ఎంఎల్ఏ లతో కలిసి అసెంబ్లీ లో అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని ప్లాన్ చేస్తే ఈ విషయాలు అని అతని సీక్రెటరీగా పని చేసిన ఇందు ద్వారా తెలుసుకున్న విన్నీ సిఎం కీ పార్టీ ఫండ్ election ఖర్చులు ఇచ్చి ధర్మారావు కీ వ్యతిరేకంగా సాక్ష్యాలు కూడా ఇచ్చింది, దాంతో సిఎం తన సపోర్ట్ ఉంటుంది అని మాట ఇచ్చాడు అలా రిచర్డ్ వెళ్లి సిఎం కీ విన్నీ ధర్మారావు కీ వ్యతిరేకంగా పెట్టిన సాక్ష్యం నీ గిఫ్ట్ బాక్స్ లో పంపింది బసవ వాడిని కిడ్నాప్ చేసి తీసుకోని వచ్చాడు.

అలా జరిగింది తెలుసుకున్న అందరూ ధర్మారావు నీ చంపి వాడి శవం నీ మాయం చేసి దేశం వదిలి పారిపోయాడు అని చెప్పారు, ఇంక రాజారామ్ నీ ఒక boat లో international water లో వదిలేశారు.

ఆ తరువాత రెండు కుటుంబాలు ఒకటి అయ్యాయి రాజ్, విన్నీ కీ పెళ్లి అయ్యింది. 

(The end) 
[+] 11 users Like Vickyking02's post
Like Reply

(15-07-2023, 11:30 AM)krsrajakrs Wrote:  super sodara maro kotha katha tho alaristaru ani korukuntuna

Sure bro thank you
Like Reply

(15-07-2023, 01:14 PM)utkrusta Wrote:  GOOD UPDATE

Thank you bro
Like Reply

(15-07-2023, 12:49 PM)sri7869 Wrote:  Next manchi Horror Thriller plan cheyyandi sir

OK let's try basically nake horror elements ante bhayam chudam
[+] 1 user Likes Vickyking02's post
Like Reply

(15-07-2023, 12:48 PM)sri7869 Wrote:  Nice ending is Happy ending 

Superb story 

Thankyou Sir,

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)