Posts: 370
Threads: 47
Likes Received: 2,085 in 305 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
125
మరో కొత్త కధతో వచ్చాను అనుకుంటున్నారా, కాదు.
ఇది కధ కాదు, నా వ్యధ.
వారానికి ఒక కధ రాయగలిగినన్ని కధావస్తువులు నా దగ్గర చాలా ఉన్నాయి. రాస్తుంటే, కాదేదీ కవితకనర్హం అన్నట్టు ఇంకా లైన్స్ తడుతుంటాయి. అన్నీ బాగుంటాయని కాదు, కానీ కధావస్తువుల కొరత మాత్రం లేదు.
The problem is typing in Telugu.
ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలు, అచ్చుతప్పులు ఏవీ లేకుండా నేను అనుకున్నట్టు ఒక్కొక్క వాక్యం రాయాలంటే దుంప తెగుతోంది. రాసేవాళ్ళు ఎలా రాస్తున్నారో నాకు తెలీదు, నా పరిస్థితి అయితే ఇది.
చక్కని ఆదరణ చూపించారు నా కధల పట్ల, అయినా నా కధల మధ్య విరామం రావడానికి ఇది ఒక కారణం.
నేను చెప్తూ ఉంటే ఒక మనిషి టైప్ చేస్తాడు, టైపింగ్ అయ్యాక ఫైల్ ఇస్తాడు, నేను కాపీ పేస్ట్ చెయ్యడమే, టైప్ చేసినందుకు ఆ మనిషి చేతిలో ఒక పది రూపాయలు పెడితే చాలు అన్నా నాకు ఓకే. కానీ ఆ మనిషికి నేనేవరో తెలుస్తాను, నేను గుర్తుంటాను, అందుకే ఇది సొల్యూషన్ కాదు.
నేను చెప్తూ ఉంటే ఒక మనిషి టైప్ చేస్తాడు, టైపింగ్ అయ్యాక ఫైల్ ఇస్తాడు, నేను అతని మెమరీ నేను డిలీట్ చేస్తాను. అతనికి నేనేవరో తెలీదు, నన్ను చూసిన గుర్తు అతనికి ఉండదు. ఇది జరగదు కాబట్టి ఇది కూడా సొల్యూషన్ కాదు.
అందుకే నాకో రోబోట్ టైప్ రైటర్ కావాలి.
నేను చెప్తాను, అది రాస్తుంది, అది రాసిన టెక్స్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఇక రాయడానికి ఆలోచనలు రావట్లేదు అనే రోజు దాక ప్రాసెస్ రిపీట్.
ఎక్కడ దొరుకుతుంది నాకు అలాంటి రోబోట్ టైప్ రైటర్??? Sad
Posts: 3,041
Threads: 4
Likes Received: 27,555 in 3,085 posts
Likes Given: 10,192
Joined: Jun 2021
Reputation:
1,125
Try this.
https://speechtyping.com/voice-typing/sp...ext-telugu
You have to pronounce the words slowly and clearly. Sarasasri garu suggested this to Goodmemories sir in kamadevata thread in the below post.
https://xossipy.com/thread-9948-post-523...pid5234734
Posts: 1,493
Threads: 22
Likes Received: 11,259 in 1,144 posts
Likes Given: 3,661
Joined: Jan 2021
Reputation:
1,068
అంత కష్టం ఎందుకు బ్రో.....మొబైల్ లోనే రాస్తున్న నేను ఎప్పటి నుండో... google Indic keyboard download chesko
Posts: 2,219
Threads: 23
Likes Received: 11,811 in 2,009 posts
Likes Given: 2,096
Joined: Dec 2018
Reputation:
383
google indic lo
English to telugu
Undi...
Posts: 63
Threads: 1
Likes Received: 22 in 5 posts
Likes Given: 1,806
Joined: Nov 2018
Reputation:
3
ల్యాప్ టాప్ లో అయితే విండోస్ సెట్టింగ్స్ లో టైమ్ & లాంగ్వేజ్ లో తెలుగు లాంగ్వేజ్ యాడ్ చేసుకుని అందులో లాంగ్వేజ్ ఆప్షన్స్ లో తెలుగు ఫోనెటిక్ కీబోర్డు యాడ్ చేసుకుంటే. మనం చాటింగ్ లో ఇంగ్షీషు లో రాసినట్టు రాసిన తెలుగులో వస్తుంది.
All the images are taken from the Internet. If anyone feel that they are offensive or infringe upon your copyright, please bring your objections to my notice and they will surely be addressed.
Posts: 1,998
Threads: 4
Likes Received: 3,115 in 1,425 posts
Likes Given: 4,127
Joined: Nov 2018
Reputation:
64
ల్యాప్ టాప్ / డెస్క్ టాప్ లో అయితే "లేఖిని" లో ట్రై చేయి బ్రో. మొదట్లో కొద్దిగా అలవాటు పడాలి, ఆ తరువాత చాలా సులువుగా ఉంటుంది. నేనదే వాడతాను. మనం 'తెంగ్లీషులో' రాస్తే అది 'తెలుగూ లోకి తర్జుమా చేస్తుంది, ఆపై కాపి & పేస్ట్ అంతే.
: :ఉదయ్
•
Posts: 370
Threads: 47
Likes Received: 2,085 in 305 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
125
(30-05-2023, 08:24 PM)Storieslover Wrote: Try this.
https://speechtyping.com/voice-typing/sp...ext-telugu
You have to pronounce the words slowly and clearly. Sarasasri garu suggested this to Goodmemories sir in kamadevata thread in the below post.
https://xossipy.com/thread-9948-post-523...pid5234734
Appreciate your suggestion, but this does not suit me, not for me.
•
Posts: 370
Threads: 47
Likes Received: 2,085 in 305 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
125
(30-05-2023, 08:25 PM)veerannachowdhary8 Wrote: అంత కష్టం ఎందుకు బ్రో.....మొబైల్ లోనే రాస్తున్న నేను ఎప్పటి నుండో... google Indic keyboard download chesko
నా ఇన్పుట్స్ నేనే ఇవ్వాలి, మామూలే అయితే.
మొబైల్ లోనే రాస్తున్నావా, నీ ఓపికకి, నీ వీరత్వానికి నా లాల్ సలాం కామ్రేడ్
(30-05-2023, 09:44 PM)will Wrote: google indic lo
English to telugu
Undi...
నేను ఇలాంటిదే యూజ్ చేస్తున్నా.
Posts: 370
Threads: 47
Likes Received: 2,085 in 305 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
125
(30-05-2023, 09:58 PM)aarya Wrote: ల్యాప్ టాప్ లో అయితే విండోస్ సెట్టింగ్స్ లో టైమ్ & లాంగ్వేజ్ లో తెలుగు లాంగ్వేజ్ యాడ్ చేసుకుని అందులో లాంగ్వేజ్ ఆప్షన్స్ లో తెలుగు ఫోనెటిక్ కీబోర్డు యాడ్ చేసుకుంటే. మనం చాటింగ్ లో ఇంగ్షీషు లో రాసినట్టు రాసిన తెలుగులో వస్తుంది.
ట్రై చేసా, complex అయింది.
(31-05-2023, 01:24 PM)Uday Wrote: ల్యాప్ టాప్ / డెస్క్ టాప్ లో అయితే "లేఖిని" లో ట్రై చేయి బ్రో. మొదట్లో కొద్దిగా అలవాటు పడాలి, ఆ తరువాత చాలా సులువుగా ఉంటుంది. నేనదే వాడతాను. మనం 'తెంగ్లీషులో' రాస్తే అది 'తెలుగూ లోకి తర్జుమా చేస్తుంది, ఆపై కాపి & పేస్ట్ అంతే.
నేను టైప్ చేసేది లేఖిని లాంటి దాన్లోనే, కాబట్టి తేడా లేదు. నా ఒత్తులు, పొల్లులు ఎక్కడయినా నేనే ఇచ్చుకోవాలి.
Posts: 370
Threads: 47
Likes Received: 2,085 in 305 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
125
ఏతావాతా తేలిందేమంటే నా ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలు, అన్నీ నేనే ఇచ్చుకోవాలి, నా తిప్పలు నేనే పడాలి.
సరే పాఠకుల స్పందన, ప్రోత్సాహం ఉన్నాయి కాబట్టి, ఊపు తెచ్చుకుని కధలు ముందుకి నడిపిస్తా.
రిప్లై ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.
Posts: 1,998
Threads: 4
Likes Received: 3,115 in 1,425 posts
Likes Given: 4,127
Joined: Nov 2018
Reputation:
64
(01-06-2023, 01:08 AM)earthman Wrote: ఏతావాతా తేలిందేమంటే నా ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలు, అన్నీ నేనే ఇచ్చుకోవాలి, నా తిప్పలు నేనే పడాలి.
సరే పాఠకుల స్పందన, ప్రోత్సాహం ఉన్నాయి కాబట్టి, ఊపు తెచ్చుకుని కధలు ముందుకి నడిపిస్తా.
రిప్లై ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.
ON LIGHTER SIDE, బ్రదర్ అసలు పనిలో కూడా పట్టుకోవడం, విప్పడం, విప్పుకోవడం, రెచ్చగొట్టి గునపం దింపడం, తనకు మనకు కారిపోయేవరకు దంచడం అన్నీ మనమే చేయాలి
: :ఉదయ్
|