01-05-2023, 12:22 AM
(This post was last modified: 01-05-2023, 02:04 AM by Kathacheputharandi. Edited 2 times in total. Edited 2 times in total.)
ఈ కథలోని పాత్రలు, పాత్రల పేర్లు, సన్నివేశాలు అన్ని కల్పితం, ఉహాజనితం మాత్రమే. ఏవైనా పోలికలు కలిగి ఉంటె అవి యాదృచ్చికమే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా రాసినవి కావు.
ఈ కథలో కుటుంబ సభ్యుల మధ్య శృంగార సన్నివేశాలు, శృంగార పరమైన సంభాషణలు ఉంటాయి. కాబట్టి పాఠకులు చదివే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఇతివృత్తం గల కథలు నచ్చని వాళ్ళు ఇష్టపడని వాళ్ళు చదవకండి. ఇక్కడితో ఆపేసి వేరే కథ చదువుకోండి.
ఈ కథ 23సం|| వయస్సు పై బడిన పాఠకులకు మాత్రమే. ఈ కథ పాఠకులు సరదాగా చదువుకుని ఆనందించడానికి మాత్రమే. కథను కథగా చదివి ఆనందించండి. బాధ్యతగా నడుచుకోండి. ఇలాంటివి నిజ జీవితంలో ప్రయత్నించకూడదు. అటువంటి ప్రయత్నం చేయదలచుకున్న వారు వారి చేష్టలకు వారే బాధ్యులు. అటు రచయిత కానీ ఇటు సైట్ వారు కానీ బాధ్యత వహించారు.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ముందు మాట
ఒక సారి ఒక హోటల్ లో కూర్చుని ఉండగా ఒక పెద్ద ఆయనను చూడడానికి ఒక ప్రౌఢ వయస్సు స్త్రీ వచ్చింది. చీరలో ఇంపైన బిగువైన సౌష్టవంతో మాంచి చలాకీగా ఉంది. 50 ఏళ్ళు పై బడిన అయన చక్కగా క్రాపుతో టక్ చేసుకుని, హుందాగా అందంగా ఉన్నాడు. ఆమెకు 30 ఏళ్ళు పై బడి ఉంటాయి. చీరలో ఆమె ప్రౌఢ వయస్సు అందాలు ఎలాంటి మొగాడిని అయినా ఆకట్టుకుంటాయి. వాళ్లిద్దరూ కాసేపు మాట్లాడుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు. కానీ ఆ జంట నా మదిలో అలానే ముద్రించుకు పోయారు. వాళ్ళిద్దరిని జంటగా చూడగానే ఒక విధమైన ఉత్తేజం, ఆలోచనల పరంపర. ఆ రెండింటి సమాగమమే ఈ కథ. ఆ తరువాత అక్కడక్కడ నాకు కనిపించిన కొన్ని పెర్సొనాలిటీస్ ఈ కథకు పునాదులు వేసాయి.
ఈ కథ కేవలం కల్పితం మాత్రమే. పాత్రలు, పాత్రల పేర్లు, పాత్రల సౌష్టవాలు వర్ణనలు అన్ని కల్పితం.
అలా ఈ కథ ఒక సన్నివేశం చిన్న ఆలోచనలా మొదలై ఆ తరువాత కథలాగా అయ్యింది. ఈ కథ స్వీయ చరిత్రలా, ఒక వ్యక్తి తన అనుభవాల్ని చెప్పినట్టు ఉంటుంది. ఇలా మొదటి వ్యక్తి వృత్తాన్తమ్ లా చెప్పడం ఇదే మొదటి సారి. కాబట్టి చదివి ఆనందించండి. తప్పులు ఉంటె కాయండి.
-------------------------------------------------------------------------------------------------------------------------------
నా పేరు అరుణ్. కొన్ని నెలల క్రితం వరకు నా జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉండేది. నేను ఒక పెద్ద సాఫ్ట్ వెర్ కంపెనీలో పెద్ద పదవిలో ఉన్న. డబ్బుకు, తిండికి ఏ మాత్రం లోటు లేదు. నాకు 25 ఏళ్ళు ఉన్నపుడు పెళ్లి అయింది. నాది ప్రేమ వివాహం.
ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరంలో ఉండగా తాను మొదటి సంవత్సరంలో చేరింది. ఆమెను చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయా. ఇప్పుడు ఆ ప్రేమ కథ చెప్పి మిమ్మల్ని విసిగించను కాబట్టి చిన్నగా చెప్పాలంటే తనని నెల రోజుల్లో పడేసా. ఆమె పేరు మొనాలి. తను బెంగాలీ.
ఇంజనీరింగ్ తరువాత నేను ఒక నాలుగు సంవత్సరాలు ఉద్యోగంలో, సంపాదించడంలో పడిపోయా. అలా నాలుగు సంవత్సరాల లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ తరువాత ఆమెని మా కంపెనీ లోనే తీసుకున్న. ఆ తరువాత రెండు సంవత్సరాలు మా పెద్దలను ఒప్పించి ఎలాగైతేనెం పెళ్లి చేసుకున్నాం. అప్పటికి నా వయస్సు 29 ఏళ్ళు ఆమె వయస్సు 23 ఏళ్ళు. పెళ్ళైన సంవత్సరానికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి అద్వైత్ అని పేరు పెట్టాం. 9 ఏళ్ళు ఎలా గడిచి పోయాయో తెలియనే లేదు. మా ఇద్దరికీ సంసారం అందంగా గడిచిపోతుంది.
ఇలా ఉండగా. 2 సంవత్సరాల క్రితం నేను కంపెనీ మారాను. తాను కూడా ఒక రెండు నెలల తరువాత కంపెనీ మారింది. పొద్దునే ఇద్దరం కలిసి ఆఫీసుకి వెళ్లడం వచ్చేటప్పుడు నేను తనని పిక్ చేసుకుని రావడం. మంచి జీతాలు, సొంత ఇల్లు, ఒక్క కొడుకు. అందమైన జీవితం. జీవితం అంతా ఒక కలలా గడిచిపోతుంది అనుకునే సమయంలో ఒక రోజు మొత్తం జీవితం తలకిందులైంది.
ఆ రోజు బాగా తల నొప్పిగా ఉండడంతో నేను త్వరగా ఇంటికి బయలు దేరాను. నా శ్రీమతికి కూడా నేను తొందరగా ఇంటికి వెళుతున్నాను అని చెప్పి తనను క్యాబ్ లో రమ్మని మెసేజ్ చేశా. అప్పుడప్పుడు నాకు కుదరకపోయినా, లేక తనకు లేట్ అయినా క్యాబ్ లో వస్తుంది. మరీ లేట్ అయితే ఎవరైనా తన కొలీగ్స్ డ్రాప్ చేస్తారు. ఇది మాకు మామూలే.
నా మెసేజ్ చూసి తాను వెంటనే కాల్ చేసింది. నాకు తల నొప్పిగా ఉంది ఇంటికి వెళ్లి మందులు వేసుకుని పడుకుంటా అని చెప్పి వచ్చేసా. ఇంటికి వచ్చే వరకు అద్వైత్ తన హోమ్ వర్క్ చేసుకుంటున్నాడు. నేను వెళ్లి మందులు వేసుకుని పడుకున్న. అలా ఎంత సేపు పడుకున్నానో తెలియదు. ఏవో శబ్దాలు నా నిద్రకు భంగం కలిగించడంతో మెలుకువ వచ్చింది. కాస్త తెలివి వచ్చాక తెలిసింది అవి సెల్ ఫోన్ మెసేజ్ టోన్ అని. ఇంకా రెండు మూడు సార్లు వెంట వెంటనే మోగింది. నాకు పూర్తిగా మెలుకువ వచ్చింది. పక్కనే నా భార్య మెసేజ్ టోన్ లతో ఫోన్ మోగుతుంది. నేను ఎప్పుడు నా భార్య ఫోన్ ప్రత్యేకంగా చూడను. కానీ ఆ రోజు ఎందుకు తీసానో తెలియదు కానీ ఫోన్ తీసి చూసా. ప్రివ్యూలో మెసేజెస్ కనిపిస్తున్నాయి. అవి దశరధ్ దగ్గర నుండి. నాకు అతను తెలుసు. వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్. ఒకటి రెండు సార్లు నా భార్య పరిచయం చేసింది. ఆయనకు 50 ఏళ్ళ పైనే ఉంటాయి. చక్కగా క్రాప్ తో ఫార్మల్ షర్ట్స్ టక్ చేసుకుని హుందాగా ఉంటాడు. మేము పెద్దగా మాట్లాడుకోలేదు కానీ హాయ్ వరకు చెప్పుకున్నాం. నేను ఫోన్ పక్కన పెడదాం అనుకుంటుండగా మెసేజ్ నా దృష్టిని ఆకర్షించింది. ప్రివ్యూలో కనిపిస్తున్న మొత్తం మెసేజ్ చదివాను. ఒక్క క్షణం నేను చదివింది నిజమేనా అని నా కళ్ళు నమ్మలేక పోయాయి. నిద్ర మత్తు వదిలించుకుని ఈ సారి మళ్ళీ చదివాను. నా కళ్ళను నేను నమ్మ లేక పోయాను. నా కింద ఉన్న భూమి కంపించి పోయినట్టు అనిపించింది. ఆ క్షణం మొదటిసారి నా జీవితం తల కిందులు అయినట్టు అనిపించింది. నేను చదివిన మెసేజ్ ఇంగ్లీష్ లో ఉంది కానీ దానికి తెలుగు అనువాదం ఇంచుమించుగా ఇలా ఉంది.
దశరధ్: ఈ రోజు చీరలో చాలా అందంగా ఉన్నావ్. ఈ రోజు నువ్విచ్చిన సుఖం నేను మర్చిపోలేను. కానీ చీర నలిపే చాన్సు ఇవ్వనే లేదు. ఇంకో సారైనా అవకాశం ఇస్తారా దేవిగారు?
మెసేజ్ తో పాటు రెండు మూడు ముద్దులు, గుండె ఎమోజిలు వదిలాడు ముసలోడు. ఇంకా కొంచెం మెసేజ్ ఉంది కానీ చదివే అవకాశం లేదు. అప్పుడే తాను బాత్ రూమ్ లో నుండి బయటకు స్నానం చేసి వచ్చింది.
'ఏంటి ఇవ్వాళ్ళ స్నానం చేసావ్?'
'క్యాబ్ లో వచ్చాను కదా' తేలిగ్గా అబద్దం చెప్పింది.
నేను ఎం అనలేదు. అందరం తిని తొందరగా పడుకున్నాం. మేము ప్రతి రోజు కాకపోయినా వారానికి 4 రోజులైనా ఇంకా కలుస్తుంటాం. కానీ ఆ రోజు తన దగ్గరకి వేళ్ళబుద్ది అవ్వలేదు. చాలా సేపు మెదడు స్తబ్దుగా ఉంది. తను ఆలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అసలు నేను చదివింది నిజామా అబద్దమా అనేది నాకే అంతు పట్టటం లేదు. నిద్ర పట్టడం లేదు. లేచి బాల్కనీలోకి వెళ్ళా. అసలు నాకేం అవుతుందో నాకే అర్థం కాలేదు. అది తన మీద కోపమా? లేక షాకా? లేక అసహ్యమా? ఎటు పాలు పోలేదు. ఎంత సేపు నిలబడ్డానో తెలియదు. ఏవో ఆలోచనలు.
'ఆ మెసేజ్ తో ఒక విషయం మాత్రం తెలుస్తుంది, నా భార్య దశరధ్ తో కులుకుతుంది. రెండు సంవత్సరాల ముందు వరకు ఇలాంటివి ఏమి లేవు నేను కూడా అదే ఆఫీస్ కాబట్టి నాకు తెలుసు. కచ్చితంగా ఈ అక్రమ సంబంధం మాత్రం గత సంవత్సరంన్నర నుండే మొదలై ఉండాలి. కానీ ఎలా? ఎందుకు? నేను తనని తృప్తి పరచట్లేదా అనే మీమాంస మొదలైంది. మరి నాకెందుకు చెప్పలేదు? లేక వాడేమైనా బలవంతంగా లొంగ దీసుకున్నాడా? దానికి ఆస్కారం తక్కువ ఎందుకంటే తనకి ఇష్టం లేకుండా ఎవ్వరు తనతో ఏమి చేయించలేరు. ఎం జరిగిన తన ఇష్టంతోనే జరగాలి. అయితే ఎందుకు? ఎలా? పోనీ తనతో కూర్చోబెట్టి మాట్లాడాలా? తాను ఏమంటుంది? బుకాయిస్తుందా? లేక ఎలాగూ తెలిసింది కదా బరితెగిస్తే? తనకు ఎటు పాలు పోలేదు. ఆ క్షణం ఆడదానికి ప్రేమ ఉంటె సరిపోతుంది అని అంటారు కానీ తనకు ఆ క్షణం అది తప్పు అనిపించింది. కానీ అన్నిటి కన్నా తను ఎక్కడ తప్పు చేస్తున్నాడో అర్థం కాలేదు' ఆ ప్రశ్నలు నన్నుతొలిచేస్తున్నాయి.
మూడు అవుతుండగా వచ్చి బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. పొద్దున్న నా భార్య నిద్ర లేపుతేనే లేచాను. తాను ఎప్పటిలానే ఉంది కానీ నాకే అంతా కొత్తగా ఉంది. తాను వంటింట్లోకి వెళ్ళగానే నేను అక్కడే ఉన్న ఫోన్ తీసి చూసా. మెసేజ్ చాట్ లేదు. అంటే తాను చదివిన తరువాత డిలీట్ చేస్తుంది.
ఎలాగోలా పొద్దునే బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని బయట పడ్డారు. తనని ఆఫీస్ దగ్గర దింపిన తరువాత నాకు ఆఫీసుకి వెళ్లబుడ్డి కాలేదు. ఆఫీసుకి కాల్ చేసి వొంట్లో బాగాలేదు అని చెప్పేసి, చాలా సేపు సిటీ లో తిరిగి ఒక పార్క్ కి చేరుకున్న. చాలా సేపే ఆలోచించ. లంచ్ టైం అయ్యింది కానీ ఏమి తినబుద్ది అవ్వలేదు. కాసేపటి ఎదో ఆలోచన స్ఫురించి ఫోన్ లో గూగుల్ చేసి చూసా. చివరికి ఒక నిర్ణయానికి వచ్చా.

*** *** ***