Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
స్మరణ
#1
కళ్ళు తెరువు..తెరువు..అని అరుపులు ...చెంప మీద పడుతున్న దెబ్బలు నాకు తెలుస్తున్నాయి కానీ సమాధానం ఇవ్వడనైకి నా శరీరం సహకరించడం లేదు.. శరీరం లో వస్తున్నా నెప్పి కి కంటిలోనుంచి నీళ్లు వస్తున్నాయి. వొల్ల అంత నెప్పి..

మూసుకుపోతున్న కనురెప్పలను తెరవడానికి చాల కష్టం గా ఉంది.

ఎవ్వరో నీ పేరు..... అని అడుగుతున్నారు..ఆలా నిద్రలోకి జారుకున్న

నాకు మల్లి మెలుకువ వచ్చింది.

నేను మెలుకువ పాడడం గమనించి నా చుట్టూ అలజడి మొదలయింది. చూస్తుండగా చుట్టూ తెల్ల కోర్ట్ లో జనాలు.. వాళ్ళను బట్టి నేను హాస్పిటల్ లో ఉన్నాను అని అర్ధం అవ్వింది. ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు సమాధానం చెప్పడానికి మాట రావడం లేదు. చేతులు కాళ్ళు కదపలేకపోతున్నాను..

నాకు ఏమో చేస్తున్నారు అని తెలుస్తుంది నెప్పి వస్తుంది కానీ నెప్పి అని కూడా చెప్పలేని పరిస్థితి..ఏవో ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోనచల నుంచి నా గతం నా కంటి ముందు కనబడుతుంది..

బాల్యం

నా పేరు విజయ్. మా నాన్న పేరు వరాహరాజు అమ్మ పేరు నాగలక్ష్మి. చూడడానికి చక్కటి కుటుంబం. మా నాన్న ఆయుర్వేదిక్ డాక్టర్. మంచి పేరు ఉంది మా ఊరులో చాల మంది పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. సంగం లో  గౌరవం ఉంది.

మా నాన్న వాళ్ళది చిన్న పల్లెటూరు మా తాతగారు మేస్త్రి. మా నాన్న చాల కస్టపడి చదువుకున్నారు. వాళ్ళ కాలేజీ లో ఒక అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేస్తుకున్నారు. ఆరు నెలలో ఆ పెళ్లి పెటాకులు అవ్వింది. పెళ్లి మీద కాకుండా తన పని మీద ద్రుష్టి పెట్టి విజయవాడ లో మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. వయసు 45 దాటినా తరవాత మా తాత బలవంతం మీద మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు.

ఇంకా మా అమ్మ సంగతి వస్తే. మా అమ్మకు వాళ్ళది లేని కుటుంబం మా అమ్మ వాళ్ళ నాన్నగారు రైల్వే లో ఉద్యోగం. మా తాత చనిపోయిన తరవాత ఉద్యోగం అమ్మ వాళ్ళ అన్న కి వచ్చింది. ఉద్యోగం వచ్చిన వెంటనే మా మామ ఇంటిలో చెప్పకుండా ఎవ్వరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరేకాపురం పెట్టాడు. వేరే కాపురం పెట్టిన అమ్మ ని అమ్మమని చాల బాగా చూసుకునేవాడు. మా అమ్మ పెళ్లి చెయ్యడానికి ప్రయత్నయలు మొదలు పెట్టాడు ఆ సమయం లో మా అమ్మమ్మ కి నలత చేసి మంచం పట్టింది.

అమ్మకు పెళ్లి చేసి పంపిస్తే అమ్మమ్మ ను చూసుకోవడాని ఎవ్వరు ఉండరు అని అమ్మ పెళ్లి ప్రయత్నయలు ఆపేసాడు. అమ్మమ్మ అమ్మ పెళ్లి గురుంచి పెట్టె నస భరించలేక  ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరే వూరు వెళ్ళిపోయాడు. ప్రతినెల మొదటివారం లో మామ పంపించే డబ్బులు కోసం ఎదురు చూపులతో మా అమ్మ జీవితం రెండు పదులు నుంచి మూడు పదుల దాటి నాలుగు పదులు మొదలయ్యాయి.

ఎవ్వరో పెద్ద ఆయన పుణ్యం వల్ల మా అమ్మ కు మా నాన్న కు పెళ్లి జరిగింది. పెళ్లి లో మా నాన్న ఇచ్చిన మాట ప్రకారం అమ్మను మా అమ్మమ్మ దగ్గర ఉంచాడు. పెళ్లి ఐన ఒక నెలకే నన్ను మా అమ్మ పొట్టలో వేసాడు. మా అమ్మ ముందు తన బడాయి చూపించుకోవడం కోసం ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చుపెట్టేవాడు. మా నాన్న కు మా మామకు మంచి దోస్తీ కుదిరింది. నాన్న ప్రతి శనివారం రాత్రి వచ్చి ఆదివారం రాత్రి వెళ్లిపోయేవాడు. మా నాన్న తో పాటు మా మామకూడా ప్రతి ఆదివారం వచ్చేవాడు.

అమ్మకు ఆరు నెలలు నిండగానే మా అమ్మమ్మ కైలాసవాసం చేసింది. అమ్మమ్మ లేకపోవడం వల్ల మా అమ్మను మా నాన్న దగ్గరకి తీసుకొని వెళ్ళిపోయాడు. మామ కూడా విజయవాడ లో ఉండడం వల్ల ఇద్దరి మధ్య రాకపోకలు బాగానే ఉండేవి.నేను నేల మీద పడ్డాను మా నాన్న చాల ఘనం గా నాకు అన్ని ఫంక్షన్స్ చేసాడు. అనుకోకుండా మా మామకు రేణుగుంట ట్రాన్స్ఫర్ అవ్వింది అని మకాం రేణుగుంట మార్చేశాడు. రేణుగుంట వెళ్లిన తరవాత మామ నల్లపూస అయిపోయాడు.

నా మొదటి పుట్టినరోజుకు నాన్న కార్ కొనాలి అని ఊరులో మా తాత పేరు మీద ఉన్న ఇల్లు అమ్మేశాడు. మా అమ్మమ్మ ఇల్లు అమ్మకు ఇస్తాను అని పెళ్లి లో మామ చెప్పాడు. కార్ కొనడానికి డబ్బులు సరిపోకపోతే అమ్మమ్మ ఇల్లు కూడా అమ్మడానికి నిర్చయించుకొని మామను దస్తావేదులు అడిగితె ఎదో అవసరం వచ్చి మామ ఆ ఇల్లు అమ్మేశాడు అని చెప్పాడు అప్పుడు నాన్నకు మామకు పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో మామ నాన్నను ఉండడానికి ఇల్లు లేదు కానీ తిరగడానికి కారు కావాలా అని యెగతాళి చేసాడు. ఆ రోజు నుంచి మామకు మాకు సంబంధం తెగిపోయాయి.

నాన్న పౌరుషం పోయి కార్ కొన్నాడు ఆలా చూస్తుండగా నాకు పది సంవత్సరాలు వచ్చాయి. మా స్థితి జల్సాలు నుంచి పుట గడవం కూడా కష్టం అవ్వే స్థితికి వచ్చింది. ఎప్పుడు అమ్మ మీద నాన్న అరుస్తూ ఉండే వాడు. ఇప్పుడు నేను ఆరో తరగతి కి వచ్చాను. నాకు విషయాలు అర్ధం అవ్వడం మొదలయ్యాయి.

మా స్థితి ఇలా అవ్వడానికి కారణం మా నాన్న.  మా నాన్న అనుమానం మనిషి .. మనిషి కాదు పిచాచి.. మా అమ్మను ఇంటిలో పెట్టి తాళం వేసి వెళ్లే వాడు. తాళం వేసిన కూడా మధ్యలో వచ్చి ఇల్లు మొతం చూసుకునేవాడు. అమ్మ పైట   కొంచం పక్కకు జరిగితే బూతులు తిట్టడం , కొట్టడం . మా నాన్న లేనప్పుడు ఎవ్వరైనా వచ్చారా అని నన్ను ఆరాతీసేవాడు. ఈ అనుమానం వల్ల హాస్పిటల్ కి ఇష్టం వచ్చిన సమయం లో వెళ్లడం రావడం మా నాన్న దగ్గర చూపించుకొనే వాళ్ల తగ్గిపోయారు. ఇప్పుడు హాస్పిటల్ కి ఆర్డీ కట్టడానికి కూడా డబ్బులు రావడం లేదు.

ఇప్పుడు ఇంటిలోనే చూడడం మొదలుపెట్టాడు. పేషెంట్స్ ఇంటికి రావడం కాదు గాని మా అమ్మకు నరకం చూపిస్తున్నాడు. మా నాన్న పరివర్తన భరించలేక మా అమ్మ ఉరి వేసుకొని చనిపోయింది. సెక్యూరిటీ అధికారి కేసు అవ్వింది.ఈ సంఘటన వాళ్ల మా నాన్న మిత్రలు మా నాన్న ను దూరం పెట్టారు. కేవలం రెండు కుటుంబాలు మాకు తోడుగా నిలబడ్డాయి. మా నాన్న వాళ్ల మెంటార్ వాళ్ల అబ్బాయి వాళ్ల అమ్మాయి.అబ్బాయి US లో సెటిల్ అయిపోయాడు (తాను US వెళ్ళడానికి నాన్న డబ్బు సహాయం చేసారు అంట). అమ్మాయి ఢిల్లీ లో ఉంటుంది. మా నాన్నగారి మెంటార్ గారిని వాళ్ల ఆవిడ్ని ముసలితనం లో నాన్న చాల సహాయం చేసాడు అందుకు కృతాజ్ఞత గా వాళ్ల అండగా ఉంది సహాయం చేసారు.

అమ్మ నాన్న వాళ్ల చనిపోయింది అన్న భయం,దిగులుతో నాన్న కూడా ఒక సంవత్సరం లో చనిపోయాడు. ఇప్పుడు నాకంటూ ఎవ్వరు లేరు. ఏదో తరగతి లో నేను ఆనాధను ఐపోయాను. అనుమానం కుటుంబాలను నాశనం చేస్తుంది అనడానికి మా కుటుంబం ఒక ఉదాహరణ.  

నాన్న చనిపోయాడు అని తెలిసిన వెంటనే ఢిల్లీ లో ఉన్న సునీత అక్క వచ్చి పనులు అన్ని చక్కబెట్టింది. నన్ను మా మామ వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్తే గుమ్మం ఎక్కితే నరికేస్తాను అన్నారు.

సునీత అక్క,వరుణ్ అన్న ఇద్దరు మాట్లాడుకొని నాన్న వాళ్లకు చేసిన సహాయం కి హైదరాబాద్ లో ఉన్న ఒక ఇల్లు నాకు ఇస్తాను అని చెప్పారు. ఆ ఇల్లు తప్ప వాళ్ల దగ్గర నుంచి ఏమి సహాయం ఆశించకు అని చెప్పారు. హైదరాబాద్ లో ఆ ఇంటి మీద వచ్చే ఆర్డీ ప్రతి నేల నాకు పంపిస్తారు అని చెప్పారు. నాకు 18  సంవత్సరాలు నిండిన తరవాత ఆ ఇల్లు నా పేరు మీద రాస్తాను అని చెప్పారు.

అక్క వెళ్తూ నన్ను గవెర్నమెంట్ హాస్టల్ లో చేర్చి వెళ్ళింది. ప్రతి ఆరు నెలలకు వచ్చి చూసి నాకు కావలసినవాణ్ణి కొని ఇచ్చి వెళ్ళేది.  నేను అక్కడ ** వరకు చదివాను.
ఎప్పటి లాగా వేసవి కాలం సెలవలు వస్తే ఎక్కడ ఉండాలో అన్న ఆలోచన. గత మూడు సంవత్సరాలు వాచ్మాన్ ని బ్రతిమలాడి ఆ హాస్టల్ లోనే ఉండే వాడిని. అక్కడ ఇక్కడ పని చేసి ఏదో తిని గడిపాను. ఇప్పుడు హాస్టల్ లో ఉండడం కుదరదు అని చెప్పేసారు. వార్డెన్ గారిని బ్రతిమలాడితే పాలిటెక్నిక్ ఎక్సమ్ రాసే  వరకు ఒప్పుకున్నారు.

నా ఎక్సమ్ అవ్విన తరవాత అక్క వచ్చింది ఎప్పటి లగే హాస్టల్ లో ఉంటున్నాను అని చెప్పను. నా ఖర్చులకోసం కొన్ని డబ్బులు ఇచ్చింది. వాచ్మాన్ దగ్గర నా సమానాలు పెట్టి రెండు జేతలు పట్టుకొని రేణుగుంట వెళ్ళాను. రేణుగుంట రైల్వే స్టేషన్ రెండు రోజులు ఉంటె కానీ మా శేఖర్ మామను పట్టులేకపోయాను.

నేను:- మామ బాగున్నావా..

మామ:- నీకు నాకు సంబంధం లేదు అన్నాను ఎందుకు వచ్చావు.

నేను:- మామ ** పరీక్షలు రాసాను. ** పాస్ అవితే కొంచం ఎక్కడైనా పనిలో పెట్టావా పని చేసుకొని బ్రతుకుతాను. నీవు కోపగించుకున్న నా అని అనుకోవడానికి ఉంది నీవు ఒక్కడివే కదా మామ.

మామ:- సరే ఇంటికి రా అని రైల్వే క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. స్నానం చేసిన తరవాత అత్త భోజనం పెట్టింది.

పవన్ బావ (మామ వాళ్ళ కొడుకు) :- **  తరవాత ఏమి చేదాం అనుకుంటున్నావు.

మామ:- ఏదైనా పని చూపించమని అడగడానికి వచ్చాడు.

నేను:- బావ నీవు ఏమి చేస్తున్నావు.

మామ:- బావ ఏమిటి రా బావగారు అను నీకులాగా లేకి వాడు కాదు హైదరాబాద్ లో గోవెర్నెమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు నా కోడలు నిర్మల గోవెర్నెమెంట్ కాలేజ్ టీచర్. నాగార్జున సాగర్ లో మా అల్లాడు గారు (అర్జునరావు) ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ నా బంగారు తల్లి (పావని) రైల్వే లో ఉద్యోగం.

భోజనాలు అవిన తరవాత

మామ:- సత్య అని పిలవగానే అత్త వచ్చింది జాబి లో ఐదు రూపాయిలు ఉంటాయి తీసుకొని రా. ఆ ఐదు రూపాయిలు నాకు ఇచ్చి ఈ రోజు మా పెళ్లి రోజు అందుకని అక్కడ నుంచి నిన్ను పంపడం ఇష్టం లేక ఇంటికి తీసుకొని వచ్చాను. మీ అమ్మ బాబులు నీకు ఇవ్వమని మా దగ్గర ముఠాలు ఏమి వదిలి వెళ్ళలేదు. డబ్బులు ఉన్నప్పుడు మీ బాబు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ప్రవర్తించాడు ఉంకో సారి రాకు ఇప్పుడు మంచి గా చెప్పినట్లు మల్లి చెప్పను. ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి పో.

నేను వెళ్తుంటే అత్త వంద రూపాయిలు ఇచ్చి దారిలో తినడానికి అని కవర్ ఇచ్చింది. ఒక కాగితం మీద మామ ఇంటి నెంబర్. వదిన ఇంటి నెంబర్ ఇచ్చింది. రేపు మధ్యాహ్నం ఫోన్ చెయ్యి అన్ని మాట్లాడతాను.

నేను స్టేషన్ కి వెళ్లి ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుంటే పవన్ బావ వచ్చి విజయవాడ కి టికెట్ తీసి ఇచ్చి బాగా చాదువుకోమని చెప్పాడు. ఇంకా హైదరాబాద్ లో వాళ్ళ ఇంటికి ఫోన్ రాలేదు అని వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు. ఏమి అవసరం ఉన్న లెటర్ రాయమని చెప్పాడు.

దగ్గర ఉంది ట్రైన్ ఎక్కించాడు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
చాల బాగా రాస్తున్నారు మిత్రమా !! మొదలు అదిరిపోయింది, మీ రచనా మాధుర్యాన్ని కొనసాగించండి!!!
[+] 1 user Likes oxy.raj's post
Like Reply
#3
Nice start
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#4
Nice update
Like Reply
#5
Good discription, plz continue with regular updates
Like Reply
#6
Good starting 
Nice writing skills
Like Reply
#7
Very good starting..?
Like Reply
#8
kadha manchiga start ayyindi
Like Reply
#9
కథ బాగుంది
Like Reply
#10
2

విజయవాడ చేరుకున్నాను హాస్టల్ కి వెళ్తే వార్డెన్ ఉంటారు అందుకని అటు ఇటు తిరుగుతూ కాలం గడిపాను మధ్యాహ్నం అత్తా చెప్పినట్లు ఫోన్ చేశాను.


నేను:- అత్తా నేను విజయ్.

అత్తా:- హాస్టల్ సెలవలు కదా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు.

నేను:- రాత్రి వరకు బయట పని చేసుకోవడం కానీ తిరగడం కానీ చేసి రాత్రికి హాస్టల్ కి వెళ్తాను వాచ్మాన్ కి డబ్బులు ఇస్తే నన్ను అక్కడ పడుకోవడానికి ఒప్పుకుంటాడు.

అత్తా:- ఒక పని చెయ్యి ఈ రాత్రికి హాస్టల్ లో ఉంది ఉదయం నీ సమానం తీసుకొని నుజువీడు రైల్వే స్టేషన్ వచ్చేయి. ఈ రోజు నేను, వదిన నుజువీడు బయలుదేరుతున్నాము. అన్ని రేపు మాటలాడుకుందాము.

నేను:- నుజువీడు లో ఎక్కడికి రావాలి.

అత్తా:- నుజువీడు రైల్వే స్టేషన్ లో వదిన బుకింగ్ క్లర్క్ గా పని చేస్తుంది నీవు బుకింగ్ ఆఫీస్ కి వేళ్ళు అక్కడ వదిన ఉంటుంది. ఆ స్టేషన్ లో వదినను తప్ప ఇంక ఎవ్వరిని కల్వకు. ఆ స్టేషన్ మాస్టారు మీ మామ ఫ్రెండ్ జాగ్రత్త.

అత్తా చెప్పినట్లు నేను నుజువీడు వెళ్ళాను వదినను కలిసాను. ఒక గంట బయట ఉండమని చెప్పింది. ఐదు గంటలకు దాటినా తరవాత వచ్చింది.  ( ట్రైన్ లో కాకుండా బస్సు లో వెళ్లడం అదృష్టం నేను నాలుగు  గంటలకు చేరుకున్నాను. ఉదయం వచ్చి ఉంటె దూల తీరిపోయేది నుజువీడు రైల్వేస్టేషన్ కి ఊరుకి  25  నిముషాలు పడుతుంది బస్సు లు కూడా పెద్ద ఎక్కవగా ఉండవు). ఇద్దరం బస్సు ఎక్కి వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము

నన్ను చూడగానే అత్తా నన్ను గట్టిగా పట్టుకొని ఏడిచింది. మీ అమ్మ చాల మంచిది మీమే నీ నాన్నకు ఇచ్చి పెళ్లి చేసి గొంతు కోసము. మీ అమ్మ నీవు కడుపులో ఉన్నపుడే నాకు చెప్పింది మీ నాన్నకు కొంచం అనుమానం అని కానీ మరి ప్రాణం తీసుకొనేలాగా చేస్తాడు అనుకోలేదు. ఇంక భయపడకు నీకు నేను ఉన్నాను నీ సంగతి నేను చూసుకుంటాను.

స్నానం చేసిన తరవాత భోజనం పెట్టింది.

అత్తా:- మీ మామ వచ్చే సంవత్సరం రిటైర్ అయిపోతాడు అప్పుడు వరకు ఇక్కడ ఉండొచ్చు తరవాత సంగతి తరవాత చూడొచ్చు.

నేను:- మరి అన్న వస్తే..

అత్తా:- పావనికి ఉంకో సంవత్సరం ఇక్కడ పని చేయాలి తరవాత విజయవాడ చుట్టుపక్కల ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అల్లుడు గారు కూడా విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి చుస్తునారు. పావని నెలకు ఒక్కసారి వారం రోజులు అల్లుడు   దగ్గర ఉంది వస్తుంది. ఆ వారం రోజులు నేను కూడా రేణుగుంట వెళ్తాను. నీవు ఒక్కడివే ఇక్కడ ఉండొచ్చు.

భోజనాల తరవాత అత్తా వదిన వాళ్ళ రూమ్ లో నాకు మడత మంచం వేశారు నేను కూడా అక్కడ పడుకున్నాను. ఉదయం లేచే సరికి వదిన వెళ్ళిపోయింది. స్నానం చేసి టిఫన్ చేస్తుండగా అత్తా నా పాత విషయాలు అన్ని అడిగి తెలుసుకుంది. సునీత అక్క కి ఫోన్ చేసి మాట్లాడారు. పక్క రోజు అత్తా నన్ను విజయవాడ తీసుకొని వెళ్లి కొత్త బట్టలు కొంది. ఇప్పుడు ఉన్న బట్టలు అన్ని పడేసింది.

ఈ మార్పును జీర్ణించుకోవడం నాకు కష్టం గా ఉంది. కష్టం కన్నా భయం గా ఉంది. ఈ కొత్త ప్రపంచం లో ఇమడడానికి నాకు చాల కష్టం గా ఉంది. చూస్తుండగా నెల రోజులు అయిపోయాయి. నేను పదవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఒక వారం తరవాత పాలిటెక్నిక్యూ రెసుల్త్ వచ్చింది. వందలో రాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ కి పావని అక్క వచ్చింది. హైదరాబాద్ లో గవర్నమెంట్ కాలేజీ లో సీట్ వచ్చింది. అక్క ఫి కట్టింది ఇద్దరం కలసి విజయవాడ వచ్చాము.

అత్తా, వదిన సునీత అక్క ను కలిశారు. నా కాలేజీ, హాస్టల్ ఫి కూడా కట్టాను అని చెప్పింది. వదిన విజయవాడ ఆఫీస్ లో పని ఉండడం వల్ల అక్కడికి వెళ్ళింది.

సునీత అక్క:- మా అమ్మకి,నాన్నగారికి డాక్టర్ గారు చాల సహాయం చేసారు. నాన్నగారు చనిపోయె ముందు డాక్టర్ గారి కుటుంబం ని ఒక కంట కనిపెట్టమని చెప్పారు. హైదరాబాద్ లో నాన్నగారు నాకు అన్నయ్య కు పక్క పక్క స్థలాలు కొని ఇద్దరికీ రెండు అంతస్తులు మెడ కట్టించి ఇచ్చారు. వీడి పరిస్థితి చూసి అన్నయ్య తన ఇల్లు వీడి పేరు మీద రాసి రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని చెప్పాడు. మేము కూడా US వెళ్లపోవాలి అని చూస్తున్నాము. ఇక్కడ మా ఆస్తులు అన్ని అమ్మకానికి పెట్టాము. నేను అక్కడికి వెళ్తే వీడి పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తుంటే అదృష్టం వల్ల మీరు వీడి బాధ్యత తీసుకున్నారు.   

అత్తా:- మీ మంచి తనం వల్ల వీడు రోడ్ మీద ఆడకుండా కాపాడేరు. వీడికి ఇస్తాను అన్న ఇల్లు గురుంచి ఎవ్వరికి చెప్పకండి. హైదరాబాద్ లో ఉన్న ఇల్లు మీకు అభ్యన్తరం లేకపోతే మేము కొనుకుంటాము. మీ వారి వివరాలు ఇస్తే మా అబ్బాయి తో  మాటలాడిస్తాను.

కొంత సేపు మాటలాడిన తరవాత అత్తా నేను వెళ్ళడానికి లేచాము. ఎందుకో తెలియదు వెళ్లి అక్క కాళ్ళు మీద పడి నా బ్రతుకు నిలబెట్టినందుకు మీ ఋణం ఎప్పటికి మర్చిపోను. పిలుపుకు అక్క అని పిలిచినా తల్లి లాగా నన్ను చూసుకున్నారు అని ఏడిచేసాను. అక్క పైకి లేపి కౌగలించికొని ఓదార్చింది.

మేము నుజువీడు చేరుకున్నాము. పదిహేను రోజులో అత్తా సునీత అక్క వాళ్ళ విజయవాడ లో ఉన్న ఇల్లు, హైదరాబాద్ లో ఉన్న ఇల్లు, విజయవాడ లో స్థలాలు అన్ని కొనేసింది. మా ఊరులో ఉన్న ఇల్లు అమ్మిన డబ్బులు తో మామ ఒడ్డి వ్యాపారం మొదలు పెట్టాడు. మామ డ్యూటీ రేణుగుంట నుంచి చెన్నై కాబట్టి చెన్నై లో ఒడ్డి వ్యాపారం లో బాగా సంపాదించాడు. ఉంకో సంవత్సరం లో రిటైర్ అవ్వాలి కాబట్టి ఆ డబ్బులు తో ఆస్తులు కొంటున్నాడు.
ఉంకో నెల నేను వదిన దగ్గర ఉన్నాను. కాలేజీ జాయిన్ అవ్వడానికి అత్తా నిన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళింది. అక్కడ పవన్ బావ,నిర్మల అక్క వచ్చారు. నాకు కావలసినవన్నీ అత్తా కొని ఇచ్చింది.

యవ్వనం

కాలేజీ లో రాగ్గింగ్ మోమోలుగా లేదు. నా పరిస్థితి ఎవ్వరికి చెప్పకుండా చాల హుందా గా ఉండేవాడిని. రాగ్గింగ్ ఎంత చేసిన నాకు పెద్ద అనిపించేదికాదు. రెండు విషయాలలో తప్ప మొదటిది డబ్బులు దగ్గర, మా నాన్న లాగా యాక్టింగ్ చెయ్యమన్నప్పుడు. చాల కలం ఈ రెండు విషయాలలో తప్పించుకున్నాను కానీ ఒక రోజు ఒక సీనియర్ మందు పార్టీ కావాలి అని కొంచం గట్టిగా పట్టుకున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పిన డాక్టర్ కొడుకు దగ్గర డబ్బులు ఎందుకు ఉండవు అని యెగతాళి చేస్తూ మాట్లాడుతున్నాడు.నేను చాల ఓపిక పెట్టాను

సీనియర్:- ఇలా కాదు అని నా బాగ్ లోనా పుస్తకాలూ చింపుతాను అని తీసాడు.

నేను:- అన్న వద్దు పుస్తకాలు జోలికి వద్దు అని బ్రతిమాలాడాను.

సీనియర్:-  చింపితే ఏమి చేస్తావు అని పుస్తకాన్ని రెండుగా చింపాడు.  (అందరు మా వైపే చుస్తునారు)

నేను:- ఏమి చెయ్యగలం అన్న ఉంకో పుస్తకం లో మల్లి రాసుకుంటాను (ఆ మాటకు అందరు నవ్వారు)

సీనియర్:- నీ యబ్బ అని కోపం గా కొట్టడానికి వచ్చాడు

నేను:- సీనియర్ కొట్టకముందే నేనే కొట్టాను తరవాత ఆ సీనియర్ నాలుగు దెబ్బలు కొట్టాడు. అందరు మమల్ని   విడదీశారు. (వాళ్లకు కొత్త కానీ గోవెర్నెమెంట్ హాస్టల్ లో మనకు అలవాటే).

జూనియర్స్ లో సీనియర్ ని కొట్టాడు అని పేరు మోగిపోయింది. రాత్రి హాస్టల్ లో సీనియర్స్ దుప్పటి వేసి కుమ్మేసారు. నా అరుపులకు నన్ను అక్కడ వదిలి వెళ్లిపోయారు. దెబ్బలు తిన్న దుప్పటి బట్టి ఎవ్వరు కొట్టారు అని తెలిసిపోతుంది అనుకుంటే ఆ దుప్పటి నాదే. బాత్ రూమ్ కి వెళ్లి వస్తున్నా రక్తం కడుగుకొని వెళ్లి పడుకున్నాను. ఉదయం కాలేజీ కి వెళ్లి ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇచ్చాను నిన్న గొడవైన సీనియర్ ని పిలచి ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు.

ప్రిన్సిపాల్:- విజయ్ అమ్మ నాన్న లేరు అన్న జాలి నాకు ఉండదు స్టూడెంట్ అంటే క్రమశిక్షణ తో ఉండాలి అంతే. అందరి కన్నా నీవు వొళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి ఈ అవకాశం పొతే కనీసం నిన్ను చదివించాడనిలి ఎవ్వరు ఉండరు అది గుర్తుపెట్టుకో.

ఇద్దరం బయటకు రాగానే నన్ను తీసుకొని గ్రౌండ్ లో కూర్చో బెట్టి నా గురుంచి అడిగాడు. నేను 7th  ఉన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. నా అంటూ ఎవ్వరు లేరు మా నాన్న కు చదువు చెప్పిన గురువుగారి పిల్లలు నన్ను గవర్నమెంట్ హాస్టల్ లో జాయిన్ చేసారు అక్కడ చదువుకున్నాను. నా మాటలు విన్న తరవాత పుస్తకం చింపినందుకు సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం హాస్టల్ లో నన్ను కొట్టిన వాళ్ళ అందరూ వచ్చి సారీ చెప్పారు. ఆరోజు నుంచి శ్యామ్ అన్న నాకు చాల హెల్ప్ చేసాడు.

నా జీవితం లో నేను చేసిన పెద్ద తప్పు శ్యామ్ అన్న తో గొడవ పాడడం.

నేను ఫస్ట్ ఇయర్ లో అన్న 3rd  ఇయర్.  అన్న  నాకు నేర్పింది అందరి తో స్నేహం గా ఉండమని ముఖ్యం గా ల్యాబ్ అసిస్టెంట్స్ కి ల్యాబ్ తరవాత హెల్ప్ చెయ్యి మని చెప్పాడు. తనకు బాగా తెలిసిన వాళ్లకు నాకు హెల్ప్ చెయ్యి మని చెప్పాడు. వీటి తోడు మా సీనియర్స్ ని ఎవ్వరినైనా ఏది అడిగిన నాకు సహాయం చెయ్య మని చెప్పాడు వాళ్ళు పుస్తకాల ఇవ్వడం వాళ్ళు చదువు కున్న నోట్స్ పాత క్యూస్షన్స్ పేపర్స్. డౌట్స్ వస్తే చెప్పడం చేసారు. నాకు నా సీనియర్స్ ఏది ఇచ్చిన నేను మా క్లాస్ లో బ్యాక్ బెంచ్ అందరికి ఇచ్చే వాడిని. నాకు చదువు మీద కొంచం ఇష్టం వల్ల  ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు వచ్చాయి.

ఈ సంవత్సరం లో సునీత అక్క US వెళ్ళిపోయింది. మామ రిటైర్ అయిపోయారు రిటైర్మెంట్ డబ్బులు కోసం తిరుగుతున్నాడు. సునీత వదిన  విజయవాడ  ట్రాన్స్ఫర్ అవ్వింది అన్న డెప్యూటేషన్ మీద విజయవాడ వచ్చాడు. ఇప్పుడు మామ ఇంటిలో ఉండడం వల్ల అత్తా తో మాట్లాడడానికి అవకాశం దొరకడం లేదు. రెండో సంవత్సరం ఫి కట్టాలి.

హైదరాబాద్ నుంచి రేణుగుంట వెళ్ళాను మామ ఇంతక ముందు ఇంటికి వెళ్తే రిటైల్ అవ్వడం వల్ల క్వార్టర్స్ నుంచి వెళ్లిపోయారు అని తెలిసింది. రైల్వే స్టేషన్ లో అడిగితె మామ సాయంత్రం ఫ్రెండ్స్ ని కలడానికి వస్తాడు అని చెప్పారు నేను అక్కడ మామ కోసం ఎదురు చూసాను. సాయంత్రం మామ వచ్చాడు. నన్ను చూసి

మామ:- ఎందుకు వచ్చావు

నేను:- మామ నేను ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను ఇప్పుడు సెకండ్ ఇయర్ కాలేజీ ఫి కట్టాలి నేను హాస్టల్ లో కాకుండా బయట ఎక్కడైనా ఉంది చదువు కుంటాను. కేవలం నా ఫి మాత్రం కట్టు వచ్చే సంవత్సరం ఫి ఈ సంవత్సరం లో సంపాదించుకుంటాను. ఈ విష్యం అత్తకు చెప్పకు.

సరే అక్కడ కూర్చో అని మామ వెళ్లి వల్ల ఫ్రెండ్స్ తో మాటలాడి వచ్చాడు. ఇద్దరం కలసి ఇంటికి వెళ్ళాము. స్నానం చేసిన వెంటనే భోజనం పెట్టింది అత్తా.

మామ:- సరే నీ కాలేజీ ఫి కడతాను హైదేరాబద్ లో నాకు తెలిసిన వాళ్ల ఇల్లు ఉంది అక్కడ ఉండడానికి మాట్లాడతాను కానీ అక్కడ ఉండడానికి ఆర్డీ ఇవ్వాలి. ఆ బిల్డింగ్, పక్క బిల్డింగ్ లో ఏ సమశ్య వచ్చిన నేవే చూడాలి. అక్కడ వంట చేసుకోవడానికి కుదరదు.

నేను:- సరే అన్నాను.

మామ:- ఉదయం నేను అడ్రస్ ఇస్తాను అక్కడికి వేళ్ళు నేను వాళ్లకు చెపుతాను.

చాప ఇచ్చి హాల్ లో పడుకోమన్నాడు నేను అక్కడ పడుకున్నాను కొత్త ప్రదేశం వల్ల నిద్ర పట్టలేదు. మామ రూమ్ నుంచి మాటలు వస్తున్నాయి.

అత్తా:- మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉన్నారు.

మామ:- ఎవ్వరు లేరు పవన్ కొన్న ఇల్లు ఉంది కదా దాని పైన చిన్న గది కడుతున్నాము కదా అక్కడ వీడిని ఉంచుధామ్.

అత్తా:- దానిలో ఎలా ఉంటాడు కింద ఫ్లోరింగ్ లేదు గోడలకు ప్లాస్టింగ్ లేదు కరెంటు లేదు బాత్రూం లేదు. పైగా దానిలో ఏవో సమానాలు వేసాము.

మామ:- రోడ్ మీద ఉండడం కన్నా అక్కడ ఉండడం మేలు కదా. సమానాలూ సర్దుకొని పడుకోవడానికి స్థలం చేసుకోమందాం. బాత్ రూమ్ వస్తే బయటకు వెళ్తాడు. రాత్రి పడుకొని ఉదయం చదువుకుంటాడు. నీకు ఏమి తెలియదు పడుకో.

ఉదయం మామ వాకింగ్ కి లేచాడు నన్ను లేపాడు  స్టేషన్ లో వదులుతాను పద అన్నాడు. మామ మొకం కడుగుకొని వస్తాను. ట్రైన్ లో చేసుకో అన్నాడు. స్టేషన్ కి వచ్చిన తరవాత ఎల్లుండి పవన్ వచ్చి మీ కాలేజీ ఫి కడతాడు. నీవు ఎక్కడ ఉండాలో చూపిస్తాడు తరవాత నీ సమానాలూ తీసుకొని వేళ్ళు. విజయవాడ వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ ట్రైన్ పట్టుకో అని ట్రైన్ ఎక్కించాడు.

రాత్రి మామ పడుకున్న తరవాత అత్తా వచ్చి నేను పవన్ తో అన్ని మాట్లాడతాను ఈ డబ్బులు ఉంచుకో అని ఇచ్చి వెళ్ళింది.

నేను హైదరాబాద్ చేరాను  

పవన్ బావ,అక్క వచ్చి నా కాలేజీ ఫి కట్టి సమానం తీసుకొని ఆ ఇంటికి తీసుకొని వెళ్లారు. బావ నన్ను అక్కను అక్కడ వదిలి బయటకు వెళ్ళాడు. తాళం తీసిచూస్తే చాల చెత్త సమానాలు ఉన్నాయి అవ్వని బయటకు తీసి అవసరం ఐన సమానాలు వేరు చేసాము అనవసరమైన సమానాలు నేను కిందకు తీసుకొని పడేసి వచ్చాను .ఈ లోపల అక్క రూమ్ శుభ్రం చేసింది. మిగిలిన సమానాలు రూమ్ లో సర్దుతుంటే బావ వచ్చాడు.

చాప,దుప్పట్లు, తలగడ, బకెట్,ముగ్, తాడు, కుండ, ప్లేట్స్, గ్లాస్ తీసుకొని వచ్చాడు కూడా ఎలక్ట్రీషియన్ తీసుకొని వచ్చాడు వాడు రూమ్ లో ఫ్యాన్, లైట్. బయట సింక్, టాప్ బిగించాడు. అక్కను ఉండమని   నన్ను తీసుకొని దగ్గర లో ఉన్న మెస్ లో మంత్లీ మీల్స్ బుక్ కొని ఇచ్చి రూమ్ కి తీసుకొని వచ్చాడు. ఒక నెల ఓపిక పట్టు పైన బాత్ రూమ్ కట్టిస్తాను. నేను ఏదో అనబోతే బావ మూసుకొని  పని చూడు ఈ ఆదివారమ వచ్చి నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పి కిందకు తీసుకొని ఆర్డీకి ఉన్న వాళ్ళను పరిచయం చేసి వెళ్ళాడు.

రాత్రి అవ్వగానే నేను మెస్ కి వెళ్లి భోజనం తీసుకొని ఇంటికి వచ్చాను.తలుపు వేసి బుడ్డి తెరిచి రెండు చుక్కలు (శ్యామ్ అన్న నేర్పిన విద్య ) వేసుకొని అన్నం తిన్నాను. మూలాన శ్యామ్ అన్న నాకోసం వదిలిన మూడు బాక్సలు ఉన్నాయ్ దాని మీద టెస్ట్ బుక్స్, నోట్స్ ,గైడ్స్, మెటీరియల్ అని ఉన్నాయి. ఆవరసం వచ్చినప్పుడు పుస్తకాలూ తీసుకుందాము అని ఆ బాక్సలును నాటక పైన పెట్టి నిద్ర పోయాను.
Like Reply
#11
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#12
Nice update broo
Like Reply
#13
అప్డేట్ చాల బాగుంది మిత్రమా yourock
Like Reply
#14
Superb start
Like Reply
#15
3

ప్రతి ఆదివారం బావ అక్క వచ్చి నన్ను చూసి వెళ్లేవారు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లే వాడిని కాదు .బావ చెప్పినట్టు ఒక నెలలో బాత్ రూమ్ కట్టించాడు. బావ ఆదివారం వచ్చినప్పుడు ఎదో ఒక నీసు కూర తీసుకొని వచ్చేవాడు. ఆ రాత్రి నేను చుక్క వేసుకొనేవాడిని. ఒక్క ఆదివారం అత్తా మామ వచ్చారు. మామకు నా రూమ్ చూసి కడుపు రగిలిపోయంది. బావను కుక్క దొబ్బులు దొబ్బాడు.


ఆ రాత్రి అత్తా మామ నా రూమ్ లోనే ఉన్నారు. బావ భోజనం తీసుకొని వచ్చాడు. అందరు భోజనం చేసిన తరవాత బావ అక్క వెళ్లిపోయారు. మామ నన్ను పంపి మందు తెప్పించుకున్నాడు. మందు తాగడం మొదలు పెట్టాడు కొంచం ఎక్కిన తరవాత

మీ బాబు నా చెల్లి ని చంపేశాడు కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోనివ్వ లేదు. అసలు మనిషేనా నీ బాబు అంత అనుమానం పిచాచిని నేను ఎక్కడ చూడలేదు. మీకు ఇల్లు లేదు అని విజయవాడ లో ఒక ఇల్లు చూసి పెట్టాను. ఊరులో ఉన్న ఇల్లు అమ్మి మిగిలిన డబ్బులు నేను కట్టి ఇల్లు ఇద్దాం అనుకుంటే. కార్ కి డబ్బులు కావాలి అని అడిగాడు. బావ కార్ కాదు ఇల్లు కొనుకో మీ కొడుకు ఉపయోగపడుతుంది అంటే వినలేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. నిన్ను చూసినప్పుడు నాకు మీ బాబు గురుతుకు వస్తాడు. నా చెల్లికి చేసిన అన్వయం కి దేవుడు సరైన చావు ఇచ్చాడు. అత్తా వచ్చి మామను తిట్టి అన్నం పెట్టి పడుకోబెట్టింది. నేను బయట అన్ని సర్ది మిగిలిన అన్నం కింద కుక్కకి వేసి వచ్చాను. అత్తా స్నానం చేసి వచ్చింది.

బయట కూర్చున్నాము

నేను:- నేను ఇప్పుడు వరకు మామ గురుంచి తప్పుగా అనుకున్నాను. ఈ రోజు మంచి పాఠం నేర్చు కున్నాను.

అత్తా:- మీ మామ మందు తాగినప్పుడు మాకు ఇది మామూలే.

నేను:- ఏమి చెయ్యగలం అత్తా జరిగిన దానికి నేను ఏమి చెయ్యలేను.

అత్తా:- బాగా చదువుకో మీ నాన్న లాగా ప్రవర్తించాను.

నేను:- అత్తా మా నాన్నలాగా నేను ఎప్పటికి అవ్వలేను. మా నాన్న అమ్మను నా ముందు అన్న ప్రతి మాట తప్పు అని అమ్మ నాకు నిరూపించింది. మా అమ్మ నా తో చెప్పిన ఒక మాట ఇప్పుడికి నాకు గుర్తు "ఆడది తప్పు చెయ్యాలి అనుకుంటే తను కట్టుకున్న చీరకు కూడా తెలియకుండా చెయ్యగెలదు ". మీ నాన్న లాంటి పశువుకు ఆ సుఖం యొక్క విలువ తెలియదు. నీకు ఆ వయసు వచ్చినప్పుడు నీకే అర్ధం అవుతుంది అనేది.

అత్తా:-సరే పడుకో

నేను:- అత్తా వచ్చిన దగ్గరనుంచి నీ మొకం లో ఎదో దిగులు కనబడుతుంది ఏమైంది

అత్తా:- మీ మమ్మకు హార్ట్ లో ప్రాబ్లెమ్ ఉంది అని సికింద్రాబాద్ లో ఉన్న హాస్పిటల్ కి పంపారు. రేపు వెళ్తున్నాము.

నేను:- ఐతే నేను వస్తాను

అత్తా:- వద్దు బావ వస్తున్నాడు.

ఉదయం మామ హాస్పిటల్ కి వెళ్లే ముందు మీ అత్తా నీకు సహాయం చేస్తుంది అని నాకు తెలియదు అనుకుంటున్నావా. మీ అత్తా ఏది చేసిన నాకు చెప్పే చేస్తుంది. నీ కష్టకాలం లో చేసిన సహాయం ఎప్పుడు మర్చిపోకు. ఇది మన కుటుంబం అది మర్చిపోకు.మామకు బైపాస్ ఆపరేషన్ చేసారు. ఆ ఆపరేషన్ వల్ల మామ బాగా నీరసపడ్డాడు. చూస్తుండగా బక్క పలచ మనిషిలాగ అయిపోయాడు.ఆపరేషన్ తరవాత మూడు నెలలో వల్ల చెల్లి దగ్గరకు వెళ్లిపోయారు.
మామ పోయిన తరవాత అత్తా బావ తో కానీ వదిన తో కానీ ఉండను అని చెప్పేసింది. నాతో ఉంటాను అని చెప్పింది. అత్తా ఆ మాట చెప్పిన వెంటనే బావ పైన ఒక కిచెన్ ఉంకో రూమ్ వేయించాడు. మెడ పైకి రాకుండా గ్రిల్స్ గేట్ పెట్టించాడు. నా జీవితం లో మార్పులు చాల వేగం గా జరుగు తున్నాయి. అత్తా వల్ల సమానం లో కొన్ని వదినకు కొన్ని బావ ఇచ్చింది. మిగిలిన సమానాలు రూమ్ కి తీసుకొని వచ్చింది.

ప్రతి రోజు బావ అక్క వచ్చి కొంత సేపు ఉంది వెళ్ళేవాళ్ళు. అత్తా ఇది కావాలి అని అడగవలసిన అవసరం రాకుండా చూసుకొనే వాడి బావ. నేను నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. శ్యామ్ అన్న ఇచ్చిన పుస్తకాలూ నోట్స్ లు ఉపయోగించని ఇప్పుడు పాత క్యూస్షన్ పేపర్స్ చదవడం మొదలు పెట్టాను.

అత్తా:-  ఆ బాక్స్ లో ఏమి ఉంది.

నేను:- ఏమో అత్తా మా సీనియర్ ఇచ్చారు టెస్ట్ బుక్స్, నోట్స్, గైడ్స్, పాత క్యూస్షన్ పేపర్స్ ఈ రెండు బాక్స్లో ఉన్నాయి బహుశా దానిలో ప్రాక్టీకల్ కి సంబంధించి బుక్స్ ఉన్నాయి ఏమో. ఈ పుస్తకుల్ చాలు అత్తా. ప్రాక్టీకల్ కి ఆ బాక్స్ విప్పుతాను.

అత్తా సరే నీ ఇష్టం.

రోజు నేను ఎంత సేపు చదువుకుంటానో అత్తా కూడా అంత సేపు ఏవో నొవెల్స్ చదువుకొనేది. బావకు ఆఫీస్ లో పని ఎక్కవు అవ్వడం తో రోజు అక్క వచ్చి అత్తతో కొంచం సమయం గడిపి వెళ్ళేది. ఇప్పుడు నేను కాలేజీ లైబ్రరీ లో కొంత ఎక్కవ సమయం గడుపు తున్నాను. కాబట్టి రోజు నేను వచ్చే సమయం వరకు అక్క అత్తా కు తోడు ఉండేది నేను వచ్చే సమయానికి బావ కూడా వచ్చి అక్కను తీసుకొని వెళ్లే వాడు.
నా పరీక్షలు అయిపోయాయి వారం లో ప్రకటికల్స్. పరీక్షలు అయిపోయాయి అని అత్తా బావ అక్క నేను సినిమాకు వెళ్ళడానికి ప్లాన్ చేసాడు. బావ బండి మీద బావ అత్తా వెళ్లారు నేను అక్క ఆటో లో వెళ్తున్నాము.

అక్క:- నీకు పుస్తకాలూ ఇచ్చిన ఫ్రెండ్ ఉన్నాడా కాలేజీ లో  

నేను:- లేదు అక్క ఎందుకు

అక్క:- ఆటక మీద ఉన్న మూడో బాక్స్ లో ఏమి ఉన్నాయి.

నేను:- చూడలేదు అక్క బహుశా ప్రాక్టీకల్ మెటీరియల్ అనుకుంటాను.అందుకే బాక్స్ అంత పెద్దదిగా బరువుగా ఉంది.

అక్క:- ఆ బాక్స్ ఓపెన్ చెయ్యలేదా.

నేను:- లేదు అక్క అన్న ఇచ్చినప్పుడు వేసిన ప్లాస్టర్ ఇంకా అలానే ఉంది.

అక్క:- ఆ బాక్స్ అత్తా తెరిచింది దాని గురుంచి నిన్ను అడగలేదా.

నేను:- అడగలేదు..

అక్క:- సరే ఆ బాక్స్ లో ఏమి ఉందొ చూసి నాకు చెప్పు

నేను:- అక్క నన్ను బయపెట్టకు

ఇంతలో సినిమా హాల్ కి వచ్చేసాము. సినిమా లో ఉన్నానే గాని ఆ బాక్స్ లో ఏమి ఉంది అన్న ఆలోచన నన్ను కలవర పెడుతుంది. ఆ బాక్స్ అత్తకు తెలియకుండా ఎప్పుడు తెరవాలి అందులో ఏమి ఉన్నాయి. అత్తా చూసి నన్ను ఎందుకు అడగలేదు..... నేను ఎప్పుడు చూస్తానా అప్పుడు అడుగుదాం అనుకుంటుందా.... అత్తకు కోపం వస్తే ఎలా... ఆ బాక్స్ వల్ల నా పరిస్థితి ఏమైపోతుంది ??? అన్న ఆలోచనలు నా బుర్ర నిండా తిరుగుతున్నాయి.

బాగా ఆలోచిస్తే అందులో మందు బాటిల్ ఉందేమో అని అనుమానం వచ్చింది. బాక్సలు ఇస్తూ నీవు ఈ బాక్స్ విపితే చాల సంతోషం కలుగుతుంది అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఛీ డబ్బులు లేక మందు తగి ఎన్ని రోజులు అవ్వయింది. బాటిల్ ఉంది అని తెలిస్తే ముందే ఓపెన్ చేసేవాడిని. ఇప్పుడు అత్తకు తెలియకుండా ఆ బాటిల్ ఎలా తాగాలి  అని ఆలోచిస్తూ నేను అత్తా ఇంటికి వచ్చాము.

అత్తా వల్ల ఆ బాక్స్ తెరవడానికి కుదరలేదు నా ప్రాక్టీకిస్ అయిపోయాయి. మామ పెన్షన్ అత్తా పేరు మీద మార్చడానికి రేణుగుంట వెళ్ళాము పదిహేను రోజులు పట్టింది. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాము మామ పేరు మీద ఉన్న ఆస్తి అత్తా పేరు మీదకు మార్చుకుంది. ఆలా మొత్తం ఒక నెల సెలవలు అయిపోయాయి. 



విజయవాడ నుంచి వచ్చిన తరవాత మా మూడో సంవత్సరం మొదలైంది. మొదటి రోజే మాకు ఇండస్ట్రియల్ టూర్ వారం రోజులు పాల్వంచ తీసుకొని వెళ్తున్నారు అని చెప్పారు. ఈ ఇండస్ట్రియల్ టూర్ కి మాతో పటు EEE. బ్యాచ్ వస్తుంది. EEE  అంటే అమీనా. క్లాస్ లో సుఖం మంది అమీనా కోసం వస్తున్నారు.

అమీనా గురుంచి చెప్పాలి అంటే పాలు కారే తెలుపు ఆ తెలుపుకు మంది మొత్తం దాసోహం. ఎదో పొడిచేస్తామ్య్ అని కాదుగాని గుంపులో గోవిందా లాగా అమీనా అమీనా అనుకుంటూ వెళ్ళాము. ఎందుకో తెలియదు కానీ అమ్మాయలు మీద  ఎప్పుడు పెద్ద ఆసక్తి లేదు. నాకే తినడానికి లేదు వాళ్లకు ఏమి పెడతాము అన్న ఆలోచన.

వారం రోజులు మనం ల్యాబ్ అసిస్టెంట్స్ తో ఉండే వాళ్ళం వాళ్ళ తో తిరుగుడు తిండి రాత్రి మందు. ఇంక అమీనా చుట్టూ ఈగలాగా జనాలు మూగేవాళ్ళు ఎవ్వడు వేషాలు వాడివి. అమీనా ఫోజ్ అమీనా ధీ.

వారంరోజులు తరవాత ఆడిటోరియం లో ట్రిప్ మీద ప్రెసెంటేషన్ ఇచ్చాము. ప్రెసెంటేషన్ తరవాత మా ప్రిన్సిపాల్  మొత్తం మందిలో నుంచి ఐదుగురు పేరులు లక్కీ డ్రా లో తీశారు. ట్రిప్ లో బాగా ఆకట్టిన విషయాలు చెప్పామన్నారు. ఆ ఐదుగురు మరో ఇద్దరి సహాయం తీసుకోవచ్చు. దీనిలో మన పేరు లేదు అని చాల సంతోష పడ్డాను.  మా క్లాస్ లో ఒక్క పేరే వచ్చింది వాడు చదువు తప్ప ఇంకా దేని మీద శ్రాధ పెట్టడు. మొదటి నాలుగు EEE వాళ్ళ ఒకడు మా క్లాస్ లో చదువు మీద, ఒకడు తిండి మీద, ఒకడు మా బట్టలు మీద వేసాడు. మిగిలింది అమ్మాయి ఆ అమ్మాయి తో పాటు స్టేజి అమీనా కూడా  ఎక్కింది.అమీనా ని చూసి ఆడిటోరియం సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ కుర్రోళ్లు ఈలలు. భోజనాలు అవ్విం తరవాత ముగ్గురు కుర్చీ మందు తాగుతున్నట్లు అచ్తింగ్ చేసింది. ఇప్పుడు కుర్రోళ్లు విజయ్ అని అరుపులు. ఛీ బ్రతుకు అని సిగ్గు తో కింద కూర్చున్నాను.

ఇంక మెకానికల్ నుంచి పిలుస్తుంటే మేము ప్రిన్సిపాల్ సర్ ని అడిగి మొత్తం ఏడుగురు చేస్తాము అని చెప్పాము దానిలో ఇద్దరు  EEE కుర్రోళ్లు ముగ్గురు మెషినికాల్ కుర్రోళ్లు లాగా యాక్టింగ్ చేస్తున్నాము. EEE కుర్రోళ్లకు మేడలో వైర్ లు వేసాము మెకానికల్ వాళ్లకు రెంచులు మోకానికి చేతులకు  గ్రీసుపుసము.

ముందు ఇద్దరు EEE వాళ్ళు స్టేజి ఎక్కారు ఇద్దరు రాలేదా రాలేదా అని మాటలాడుకుంటున్నారు.

తర్వాత మెషినికాల్ నుంచి మా చదువరి మెషిన్ చూస్తున్నట్లు అక్కడ నుంచున్నాడు.

ఉంకో ఇద్దరు మెషినికాల్ కుర్రోళ్లు  పక్కన ఉన్న మెషిన్ ముట్టుకొని ఆ  గ్రిల్స్ ఒకరికి ఒకరు రాసుకుంటూ  ఆటలాడుతున్నారు తరవాత  ఒక మూలకు వెళ్లి మందు తాగుతున్నట్లు యాక్టింగ్ చేస్తున్నారు.

ఇప్పుడు EEE  నుంచి ఇద్దరు  అమ్మాయలు వస్తున్నట్లు లెగిసాము హాల్ మొత్తం అరుపులు. నేను అమీనా లాగా చున్నీ తలకు కప్పుకొని మెట్లు ఎక్కుతూ పక్కన ఉన్న అమ్మాయితో చూసున్నారా అని అడిగాను మల్లి నవ్వులు అరుపులు.

ఇంత లో EEE స్టూడెంట్స్ లాగా యాక్టింగ్ చేస్తున్న జోబిలో నుంచి రుమాలు తీసుకొని సొల్లు తుడుచుకుంటున్నట్లు తుడుచుకొని రుమాలు పిండితే దారాలు కారిపోతునాయి. వాళ్ళు రుమాలు పక్కన పెట్టి   ఒకడు దువ్వనే తీసుకొని తలా దువ్వుకుంటున్నాడు. ఉంకోడు కళ్ళజోడు పెట్టుకొని స్టైల్ కొడుతున్నారు . అమీనా వెళ్లి వాళ్ళ తో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతూ మా చదువరి వైపు చూసింది వాడు పట్టించుకోవడం లేదు. కావాలని గట్టిగా మాట్లాడింది ఐన మెషినికాల్ వాళ్ళు చూడడం లేదు. చివరికి వాళ్ళ దగ్గరు వెళ్లి ఒకడి గ్లాస్ తీసుకొని తాగింది. మూతి తుడుచుకొని మల్లి EEE  వాళ్ళ దగ్గరకు వెళ్తూ కింద పడిపోయాను. ఛీ వెధవలార ఇప్పుడు వరకు మందు చెయ్యలేని పని మీ సొల్లు చేసింది. హెల్ప్ హెల్ప్ అని అరిచాను మొత్తం మెషినికాల్ కుర్రోళ్లు వచ్చి నన్ను ఎత్తుకున్నారు  హాల్ మొత్తం తప్పట్లు మెషినికాల్ స్టూడెంట్స్ mighty  mechanical  అని అరుపులతో ఆడిటోరియం మోగిపోయింది.

కిందకు చుస్తే అమీనా ఏడుస్తుంది.. బొక్కలే అని వదిలేసాను..
ఫ్రెండ్స్ తో అటు ఇటు తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటిలో అత్తా, బావ, అక్క ఉన్నారు.

అక్క:- మీ ప్రిన్సిపాల్ అత్తను వచ్చి కలవమన్నారు. రేపు నేను అత్తా వస్తున్నాము

నేను:- సరే అని పడుకున్నాను

ఉదయం ముగ్గురం కాలేజీ కి వెళ్ళాము మా ప్రిన్సిపాల్ మా మందు సంగతి చెప్పాడు. పిల్లోడు దారి తప్పకుండ చూసుకోండి అని చెప్పాడు. ఈ తప్పుకు నన్ను మూడు రోజులు సస్పెండ్ చేసారు. అత్తా లో పెద్ద రియాక్షన్ లేద.

ఇద్దరినీ నా క్లాస్ కి తీసుకొని వెళ్ళాను నన్ను చూడగానే మైటీ మెషినికాల్ అని అరుపులు. మామ నిన్న దెబ్బకు EEE తుసైపోయింది. ముగ్గురం బయటకు వచ్చాము ఎదురుగా అమీనా అత్తకు నిన్న జరిగింది పూసగుచ్చినట్టు చెప్పింది. అత్తా లో పెద్ద రియాక్షన్ ఏమి లేదు. అమీనా కు నచ్చ చెప్పి బాత్రూం కి దారి అడిగింది చూపిస్తాను అని తీసుకొని వెళ్ళింది.

అక్క:- నీ లో ఇన్ని కళలు ఉన్నాయా.. ఇంతకీ బాక్స్ లు ఏమి ఉన్నాయి చూసావా..

నేను:- లేదు అక్క

అక్క:- నేను అత్తా మా ఇంటికి వెళ్లి వస్తాము నీవు వెళ్లి ఆ బాక్స్ లో ఏమి ఉందొ చూడు అంది.

అత్తా వచ్చిన వెంటనే ఇద్దరు బావ వాళ్ళ ఇంటికి వెళ్లారు నేను నా రూమ్ కి వెళ్ళాను పిన్ని ఎక్కి బాక్స్ దించాను.తెరిచి చుస్తే గుండె ఆగిపోయినంత పని అవ్వింది బాక్స్ నిండా బూతు ఉస్తకాలు....
Like Reply
#16
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#17
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#18
Nice story chala bagundi
Like Reply
#19
Super update
Like Reply
#20
Update please
[+] 1 user Likes maleforU's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)