Posts: 8
Threads: 2
Likes Received: 33 in 10 posts
Likes Given: 3
Joined: Jun 2022
Reputation:
3
సాక్ష్యం)
(ఈ కథ మొత్తం అమెరికా బ్యాక్ డ్రాప్ లో రాస్తున్నా అందుకే కొన్ని సార్లు ఇంగ్లీష్ పదాలు వస్తాయి అని పాత్రలు తెలుగు లో ఉండేలా రాస్తున్నా)
చికాగో లో ఒక పెద్ద Pub లో తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తుంది కీర్తి తన జీవిత ఆశయం ఇంకో వారం రోజుల్లో నెరవేరబోతుంది, తను ఒక పెద్ద software కంపెనీ కీ CEO కాబోతుంది అందుకే తన ఫ్రెండ్స్ అందరితో కలిసి సంతోషంగా పార్టీ చేస్తుంది అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ దివ్య “హే బేబ్స్ మొత్తానికి నువ్వు అనుకున్నది సాదించావు నీ కెరీర్ సక్సెస్ మరి నీ పర్సనల్ లైఫ్ సంగతి ఏంటి ఈ వర్క్ బిజీ లో పడి ఇప్పటి వరకు నీకు బాయ్ ఫ్రెండ్ లేడు” అని చెప్పింది దానికి కీర్తి ఒక పెగ్ లేపి “బేబ్స్ నా లైైఫ్ లో నాకూ important అయినది నేను, నాకూ నేను హ్యాపీగా ఉంటే చాలు I hate this shit of love and romance ఇది అంత పని పాట లేకుండా తిరిగే వాళ్ళకి కీర్తి కీ కాదు now I am a queen నా కోసం అందరూ క్యూ కడతారు ” అంటూ మాట్లాడుతూ కాలు స్లిప్ అయ్యి జారీ పడుతుంటే ఎవరో వచ్చి కీర్తి నీ పట్టుకున్నారు అప్పుడు కీర్తి తనని పట్టుకున్న అతని చూసి బాగా ఎత్తుగా, కండలు తిరిగి గ్రీకు వీరుడు అంటే వీడేనా అన్నట్లు ఉన్నాడు.
” are you OK miss “అని అడిగి కీర్తి నీ లేపి వెళ్లి బార్ టెండర్ ముందు కూర్చొని ఉన్నాడు అప్పుడు కీర్తి వెళ్లి వాడి పక్కనే కూర్చుని వెయిటర్ నీ పిలిచి ఒక డ్రింక్ అతనికి ఇవ్వమని చెప్పింది దానికి అతను ఆ డ్రింక్ తీసుకొని ఎవరూ ఇచ్చారు అని అడిగాడు వెయిటర్ కీర్తి వైపు చూపించాడు ఆ తర్వాత తన డ్రింక్ తీసుకొని వెళ్లి కీర్తి పక్కన కూర్చుని “ఇది ఇందాక హెల్ప్ కా లేకపోతే వేరే ఏదైన హెల్ప్ కా” అని అడిగాడు దానికి కీర్తి నవ్వుతూ ఏమీ సమాదానం ఇవ్వలేదు “కనీసం పేరు కూడా తెలియని వాడికి డ్రింక్ ఆఫర్ చేయడం నీ హబీ అనుకుంటా” అని అడిగాడు దానికి కీర్తి “అందరికీ కాదు నీకు మాత్రమే ఎందుకంటే you look handsome no one has impressed me with their looks ” అని చెప్పింది దానికి అతను “looks may sometimes cheat you anyway thanks for the drink I am karthik” అని చెప్పాడు
ఆ తరువాత కీర్తి కూడా తనని పరిచయం చేసుకుంది కార్తీక్ తన డ్రింక్ పూర్తి చేసి వెయిటర్ నీ పిలిచి ఒక డ్రింక్ చేసి ఇవ్వమని చెప్పాడు “స్పెషల్ డ్రింక్ స్పెషల్ గర్ల్ కోసం” అని ఇచ్చాడు ఆ తర్వాత కార్తీక్ వెళ్లిపోతుంటే కీర్తి అతని చెయ్యి పట్టుకుని ఆపి పెదవి కీ పెదవి జోడించి తాళం వేసింది ఆ తర్వాత కార్తీక్ కూడా కీర్తి నడుము పట్టుకొని మీదకు లాగి దాని నడుము పిసుకుతూ పెదవులు చీకుతు ఉన్నాడు అప్పుడే దివ్య వచ్చి కీర్తి నీ పిలిచింది దాంతో వాళ్లు ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత దివ్య కీర్తి నీ పక్కకు తీసుకొని వెళ్లి “ఏంటే ఇందాకే కదే నేను క్వీన్ నీ నా కోసం క్యూ కట్టాలి అన్నావు” అని అడిగింది, “పిచ్చి దాన కింగ్ తగిలితే క్వీన్ సైలెంట్ గా ఉంటుందా అయిన వాడితో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఆశ లేదు ఈ ఒక రాత్రి చాలు నువ్వు వెళ్లు నేను మళ్లీ వస్తా” అని చెప్పి కార్తీక్ నీ వెతుకుతూ బయటకు వచ్చింది కానీ అక్కడ కార్తీక్ ఎక్కడ కనిపించలేదు.
Posts: 8
Threads: 2
Likes Received: 33 in 10 posts
Likes Given: 3
Joined: Jun 2022
Reputation:
3
దాంతో కీర్తి తిరిగి వెళ్లుతుంటే అప్పుడే తన ఎదురుగా ఒక అతని తరుముతు ఒక నాలుగు కార్ లు వస్తున్నాయి అది చూసి కీర్తి కీ అక్కడ ఏదో జరుగుతుంది అని అర్థం అయ్యింది వెంటనే తన ఫోన్ తీసి 911 కీ ఫోన్ చేసింది అప్పుడు ఆ కార్ నుంచి ఒక ఆరు అడుగుల యువకుడు దిగాడు మొహం లో చిరు నవ్వు ఉంది కానీ కళ్ల లో ఆవేశం కోపం తెలుస్తోంది వాడు వాడి సూట్ నీ సరి చేసుకొని ఆ కింద పడిన వాడి దగ్గరికి వచ్చి “ఏంటి జాన్ నా దెగ్గర 7 సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు నా గురించి తెలిసి కూడా ఇంత తప్పు ఎలా చేశావు నువ్వు డబ్బు కోసం సెక్యూరిటీ అధికారి లకి నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే పోనీలే అని వదిలే వాడిని కానీ నా శత్రువులతో కలిసి ననే చంపాలి అని చూశావు అది తప్పు ఈ
“వాలెంటినో” ఎవ్వరూ ఏమీ చేయలేరు వాడి పేరు వినగానే కీర్తి కీ వెన్ను లో వణుకు మొదలైంది కీర్తి సెక్యూరిటీ అధికారి లకి ఫోన్ చేయడం వల్ల అక్కడ జరిగేది కంట్రోల్ రూమ్ లో అందరూ వింటూ ఒక ఫోర్స్ నీ ఆ ఏరియా కీ పంపారు.
అప్పటికే వాలెంటినో జాన్ నీ ఒక పెద రాడ్ తో తల మీద కొట్టాడు ఆ తర్వాత వాలెంటినో గర్ల్ ఫ్రెండ్ మారియా కూడా కార్ నుంచి దిగుతు తన కత్తి తీసుకొని వచ్చి అది జాన్ గుండెల్లో గుచ్చి మెలిక తిప్పి చంపేసింది అది చూసి కీర్తి గట్టిగా అరిచింది దాంతో మారియా కీర్తి ఉన్న వైపుకు వెళుతూ ఉంది సెక్యూరిటీ అధికారి కార్ సౌండ్ వినీ వాలెంటినో తన గ్యాంగ్ తో వెళ్లిపోయాడు ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు కీర్తి నీ స్టేషన్ కీ తీసుకొని వెళ్లారు.
కీర్తి నీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకొని వెళ్లిన తర్వాత కూడా తను ఇంకా చాలా భయం తో ఉంది అప్పుడే అక్కడ ఒక ఇండియన్ ఆఫీసర్ వచ్చి కీర్తి పక్కన కూర్చుని ఓదారుస్తు ఉన్నాడు అప్పుడు కీర్తి కొంచెం రిలాక్స్ అయింది “హలో మిస్ నా పేరు రఘు ఇక్కడ చీఫ్ ఆఫీసర్ నీ ఇన్ని రోజులు మాకు వాలెంటినో కీ వ్యతిరేకంగా ఎన్నో ఇన్ఫర్మేషన్, ఆధారాలు ఉన్న మాకు అవి సరిపోలేదు ఇప్పుడు నువ్వు మాకు trump card లాగా దొరికావు నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే ఎంతో మంది అమాయకుల జీవితాలు అర్థంతరంగ ఆగిపోయాయి వాళ్ల చావుకు సమాదానం నీ ఒక సాక్ష్యం ఆలోచించు ” అని అన్నాడు, దానికి కీర్తి “చూడండి ఆఫీసర్ మీరు సాటి ఇండియన్ కాబట్టి కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయ్యా అంతే కానీ సాక్ష్యం చెప్పడానికి నేను రెడీ గా లేను నెలకు 500 మిలియన్ డాలర్ల షేర్ ఉన్న ఒక కంపెనీ కీ కాబోయే CEO నేను ఇప్పుడు ఇలాంటి విషయం లో నను లాగోదు ” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది, అప్పుడు కీర్తి లో ఉన్న పొగరు అనే లక్షణం కనిపించింది రఘు కీ ఈ పిల్ల కనుక మిస్ అయితే వాలెంటినో నీ ఎప్పటికీ పట్టుకోలేము అని రఘు ఒక తప్పు చేసి అయిన సరే ఈ పిల్లను దారి లోకి తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.
ఆ మరుసటి రోజు ఉదయం కీర్తి తన ఆఫీస్ కీ రెడీ అయ్యి బయలుదేరుతు ఉంటే సెక్యూరిటీ అధికారి లు ఇంటికి వచ్చి ఇళ్లు అంతా వెతికారు అప్పుడు కీర్తి బెడ్ రూమ్ లో, కిచెన్ లో డ్రగ్స్ దొరికాయి దాంతో తనని అరెస్ట్ చేసి బీచ్ కీ తీసుకొని వెళ్లి అక్కడ కార్ ఆపితే రఘు కార్ లోకి వచ్చి కూర్చున్నాడు “చూడు పాప నువ్వు కనుక వచ్చి సాక్ష్యం చెప్పలేదు అనుకో ఈ డ్రగ్స్ కేసులో నువ్వు జీవితాంతం జైలులో ఉంటావు నీ CEO పోస్ట్ కాదు కదా పాస్పోర్ట్ సీజ్ చేస్తారు అప్పుడు నువ్వు తిరిగి ఇండియా కీ పోలేవు” అని బెదిరించాడు దాంతో కీర్తి భయపడింది “నీ జాబ్ కీ ఎలాంటి రిస్క్ లేకుండా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిన్ను witness relocation program కింద కొన్ని రోజులు వేరే సిటీ కీ పంపించబోతున్నాం నువ్వు సాక్ష్యం చెప్పిన చెప్పక పోయిన వాలెంటినో నిన్ను వదలడు వాడు ఎంత పెద్ద సైకో అన్ని నువ్వు నీ కళ్ల తో చూశావు కాబట్టి మాతో ఉంటే నువ్వు కనీసం బ్రతికి ఉంటావు “అని చెప్పాడు.
Posts: 8
Threads: 2
Likes Received: 33 in 10 posts
Likes Given: 3
Joined: Jun 2022
Reputation:
3
అంతా విన్న తరువాత కీర్తి మనసులో ఇప్పుడు ముందు నూయి వెనుక పోయి అన్నట్లు ఉంది అనుకోని రఘు చెప్పిన దానికి ఒప్పుకుంది దాంతో రఘు కీర్తి నీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత తనకు ఒక ఫ్లయిట్ టికెట్, ఒక కొత్త జాబ్ id కార్డ్ ఇచ్చాడు “ఇక నుంచి చెప్పేది జాగ్రత్తగా విన్ను నువ్వు చికాగో లో ఉండవు నిన్ను మేరీ ల్యాండ్ పంపుతున్నాం నువ్వు అక్కడ ఒక షిప్ cargo ఫ్యాక్టరీ లో మేనేజర్ వీ ఇది నీ కొత్త identity మీ కంపెనీ వాళ్ల తో కూడా మాట్లాడాం వాళ్లు నీ జాబ్ నీ hold లో పెట్టారు కాబట్టి ఇంక నువ్వు దిగ్గులు పడాల్సిన అవసరం లేదు నిన్ను 24/7 చూసుకోడానికి నేనే వస్తున్నా కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్లు నేను రేపు ఉదయం ఫ్లయిట్ కీ అక్కడికి చేరుకుంటా అక్కడ నువ్వు ఫ్లయిట్ దిగ్గగానే మా ఏజెంట్ టాక్సీ డ్రైవర్ గా వచ్చి నిన్ను తీసుకొని వేళ్లతాడు” అని చెప్పి తనని ఎయిర్ పోర్ట్ కీ పంపారు ఆ తర్వాత సాయంత్రం 7 కీ తను మేరీ ల్యాండ్ కీ చేరుకుంది ఒక టాక్సీ డ్రైవర్ తన సెక్యూరిటీ అధికారి బాడ్జ్ చూపించి తనను తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత తనని ఒక ఫ్లాట్ లో దింపి వెళ్లాడు ఆ తర్వాత కీర్తి పడుకున్నాక ఎవరో తలుపు తీసుకొని లోపలికి వచ్చిన సౌండ్ కీ లేచింది కీర్తి దాంతో కిచెన్ లో ఉన్న కత్తి తీసుకొని ఆ వచ్చిన వ్యక్తి పైకి వెళ్లింది కానీ ఆ వ్యక్తి కీర్తి చెయ్యి పట్టుకుని ఆప్పాడు అప్పుడు కీర్తి అతని చూసి షాక్ అయ్యింది ఎందుకు అంటే తన ముందు ఉన్నది కార్తీక్.
కార్తీక్ నీ చూసి షాక్ అయిన కీర్తి తన చేతిలో ఉన్న కత్తి పడేసి
కీర్తి : హే నువ్వు ఏంటి ఇక్కడ
కార్తీక్ : ఆ ప్రశ్న నాది నువ్వు ఏంటి నా ఫ్లాట్ లో
కీర్తి : ఇది నీ ఫ్లాట్ ఆ
కార్తీక్ : అవును మార్నింగ్ ఇక్కడికి వచ్చా ఇంకో వారం వరకు దీని లీజ్ కీ తీసుకున్నా
కీర్తి : అవునా wait let me make a call
ఆ తరువాత కీర్తి రఘు కీ ఫోన్ చేసి జరిగింది అంతా చెప్పింది ఆ తర్వాత రఘు కీర్తి నీ డ్రాప్ చేసిన ఏజెంట్ కీ ఫోన్ చేసి అడిగాడు అది డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అని ఆ ఫ్లాట్ ఓనర్ ఇద్దరికి ఇచ్చాడు అంట పైగా కార్తీక్ వారం లో వెళ్లిపోతాడు అని చెప్పాడు కాబట్టి కీర్తి నీ కార్తీక్ రూమ్ లో అడ్జస్ట్ చేశాడు ఆ ఓనర్ దాంతో కీర్తి కొంచెం ఫైర్ అయ్యింది రఘు మీద తన కోసం ఇంకో ఇళ్లు చూడామణి చెప్పింది, రేపు వచ్చాక అదే పని చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆ తర్వాత కీర్తి చిరాకుగా fridge దగ్గరికి వెళ్ళింది అప్పుడు కార్తీక్ రూమ్ తలుపు కొంచెం తెరుచుకోని ఉంది అప్పుడు కార్తీక్ తన షర్ట్ విప్పి అద్దం లో తనను తాను చూసుకుంటు ఉన్నాడు ఆ అద్దం లో నుంచి వచ్చిన ప్రతిబింబం నీ చూసి కీర్తి షాక్ అయ్యింది బాగా కండలు తిరిగి ఉన్న కార్తీక్ బాడి చూడగానే కీర్తి లో ఏదో కోరిక మొదలు అయ్యింది.
వెంటనే తన పరిస్థితి గుర్తుకు వచ్చి తన రూమ్ లోకి వెళ్లింది ఆ తరువాత అద్దం ముందు తనను తాను చూసుకుంటు మెల్లగ కొప్పు కట్టిన తన జుట్టు నీ కిందకు జార్చి తన షర్ట్ బటన్ లు రెండు తీసి కార్తీక్ రూమ్ దాకా వెళ్లి మళ్లీ వెనకు వెళ్లింది తరువాత తనను తాను నిగ్రహ పరుచుకోన్ని వెళ్లి పడుకుంది ఆ తర్వాత మధ్య లో మళ్లీ నిద్ర లేచి కార్తీక్ రూమ్ దాకా వెళ్లదాం అనుకోని లేచింది ఆ తర్వాత కార్తీక్ లివింగ్ రూమ్ లో ఉన్నాడు అని అతని దెగ్గర కీ వెళ్లి కూర్చొని.
Posts: 8
Threads: 2
Likes Received: 33 in 10 posts
Likes Given: 3
Joined: Jun 2022
Reputation:
3
కీర్తి : అవును నువ్వు ఏంటి ఇక్కడ
కార్తీక్ : నేను వరల్డ్ ట్రిప్ వేశా ఇంట్లో ఉంటే చంపేస్తారు కెరియర్ అని
కీర్తి : వాళ్లు చెప్పేది పాయింట్ ఏ కదా కెరియర్ ఉంటే లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది
కార్తీక్ : అవునా నువ్వు జాబ్ చేస్తున్నావు కదా నువ్వు లైఫ్ లో బాగా సంతోషంగా ఉన్న ఒక moment చెప్పు
కీర్తి చాలా ఆలోచించింది కానీ తన లైఫ్ లో సంతోషంగా ఉన్న రోజు కన్న తన తండ్రి తన కళ్ల ముందే చనిపోవడం, ఆ తర్వాత తన తల్లి తో బేధాభిప్రాయాలు ఇలా తన జీవితంలో జరిగిన చెడు సంఘటనలు గుర్తుకు రావడం తో ఒక సారిగా తన గుండెల్లో ఉన్న దుఃఖం మొత్తం కన్నీటి రూపం లో బయటకు వచ్చింది దాంతో కార్తీక్, కీర్తి నీ ఓదార్పు గా దగ్గరికి తీసుకున్నాడు ఆ బలహీన క్షణం లో కీర్తి, కార్తీక్ పెదవి పైన ముద్దు పెట్టింది దాంతో కార్తీక్, కీర్తి నీ ఒడిలోకి లాకుని కీర్తి షర్ట్ పట్టుకొని లాగేసి మెల్లగ నగ్నం గా ఉన్న కీర్తి సల్లు పిసుకుతూ ఉన్నాడు ఆ తర్వాత కీర్తి, కార్తీక్ పెదవి చీకుతు వాడి పాంట్ నుంచి వాడి మొడ్డ పట్టుకొని పిసుకుతూ ఉంది, కీర్తి నీ కొంచెం వెనకు తోసి తన తొడలు పట్టుకుని దగ్గరికి లాగి తన మొడ్డ తో కీర్తి పూకు మీద రుదుతు ఉన్నాడు అలా ఇద్దరు కలిసి తన్మయం లో ఉండగా కీర్తి ఫోన్ మొగింది అప్పుడు కీర్తి కార్తీక్ ఇద్దరు ఒకరి నుంచి ఒకరు విడిపోయారు దాంతో కీర్తి ఎవరూ చేశారో చూసింది.
దివ్య నుంచి వచ్చింది ఫోన్, “హే బేబ్స్ ఎక్కడ ఉన్నావ్ అసలు నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు” అని అడిగింది దాంతో జరిగింది అంతా దివ్య కీర్తి తో చెప్పింది ఈ ఫోన్ మొత్తం మారియా దివ్య తో చేయించింది ఆ తర్వాత కీర్తి మేరీల్యాండ్ లో ఉంది అని తెలుసుకున్న మారియా కీర్తి ఫోటో కోసం దివ్య ఫోన్ లాకుంది కానీ దివ్య ఆ ఫోన్ తీసుకొని కిచెన్ లో microwave oven లో పెట్టి పేల్చింది దాంతో మారియా దివ్య నీ కిచెన్ లో ఉన్న కత్తి తో పొడిచి వెళ్లిపోయింది మరుసటి రోజు ఉదయం కీర్తి ఆఫీస్ కీ వెళ్లుతుంటే తనని ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకొని వచ్చిన టాక్సీ డ్రైవర్ వచ్చి మళ్లీ తనని ఎక్కించుకున్నాడూ ఈ సారి లోపల రఘు కూడా ఉన్నాడు, దివ్య కీ జరిగిన దాని గురించి చెప్పాడు రఘు ఆ తర్వాత ఇప్పుడు తను సేఫ్ దివ్య ఇంటి బయట ఉన్న కొంతమంది సెక్యూరిటీ అధికారి లు తనని కాపాడారు అని చెప్పాడు, అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే వాలెంటినో కీర్తి నీ చంపడానికి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ నీ పంపాడు వాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు.
ఫ్లాట్ లో ఉన్న కార్తీక్ తన ఫోన్ లో ఉన్న కీర్తి ఫోటో చూస్తూ తన పక్కన ఉన్న గన్ నీ లోడ్ చేస్తూ ఉంటే వాలెంటినో నుంచి ఫోన్ వచ్చింది “ఆ అమ్మాయి ఎవరో తెలిసింది రెండు రోజుల్లో తన డెడ్ బాడి నీ ముందు ఉంటుంది” అని ఫోన్ పెట్టేసాడు
కార్తీక్ వాలెంటినో ఫోన్ కట్ చేసి తన గన్ తీసుకొని మార్కెట్ కీ వెళ్లాడు అక్కడ రఘు ఒక కాఫీ షాప్ లో కీర్తి తో మాట్లాడుతూ ఉండటం చూసి రఘు వాళ్ళని కొద్ది సేపు గమనించి తరువాత తన ఫోన్ తీసుకొని రఘు కీ ఫోన్ చేసాడు
Posts: 1,024
Threads: 0
Likes Received: 494 in 437 posts
Likes Given: 86
Joined: Dec 2022
Reputation:
14
kocham suspense triller ga undi
•