23-03-2023, 12:14 AM 
		
		ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి !
ఈ సైట్ లో ఎంతో మంది రచయితలు చక్కని కథలు ప్రచురిస్తున్నారు.
అలాగే కొంత మంది అద్భుతమైన కామెంట్లు పెడతారు...రచయితలకు అదే పెద్ద ఎనర్జీ...
ఇంకొంతమంది చాలా చక్కని పిక్స్ పోస్ట్ చేస్తారు కథకు తగ్గట్టుగా.... బొమ్మల దేవా అనే బిరుదులు కూడా ఉన్నాయి అనీ చాలా మందికి తెలుసు....
కానీ కొంతమంది అసలు కథకు సంబంధం లేని, అలాగే పాత్రలను రచయితలు ఒకలాగ వర్ణిస్తే దానికి అసలు పోలిక లేకుండా ఒకటో రెండో చిత్రాలు కూడా కాదు గుంపులు గుంపులుగా పోస్ట్ చేస్తున్నారు... banghead:
దయచేసి ఈ కోవకి చెందిన వారు ఇలా పోస్ట్ చేయటం ఆపుతారు అని భావిస్తున్నాను.... కావాలి అంటే కొంత దారం క్రియేట్ చేస్కుని పోస్ట్ చేయండి అని అభ్యర్తిస్తున్నాను !
	
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)

![[Image: Fk-Yxwjz-VQAAqa-UV.jpg]](https://i.ibb.co/m8FwHxX/Fk-Yxwjz-VQAAqa-UV.jpg)