Poll: దీనిపై మీ అభిప్రాయం
You do not have permission to vote in this poll.
నిజమే
0%
0 0%
నిజం కాదు
0%
0 0%
Total 0 vote(s) 0%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సెక్స్ శరీరానికి ఎంత అవసరం
#1
అతని/ ఆమె జీవితంలో నిౙమైన ప్రేమకి తీవ్రమైన కఱువు కాటకాలు ఏర్పడ్డాయన్న విచారకర వాస్తవాన్నీ - అందుమూలాన అతను/ ఆమె చచ్చేంత బోర్ డమ్ తో బాధపడుతున్నారనే రహస్యాన్నీ సూచిస్తుంది. ఎందుకంటే ప్రేమ మాలిన కామానుభవం ఏనాటికీ తనివి నివ్వదు. ఉప్పునీళ్ళు త్రాఁగితే దప్పిక తీఱనట్లే ! ప్రేమను పొందలేకపోయిన మనుషులు అతి-కామానుభవాలనే కాదు, విపరీతమైన డబ్బునీ, సంపదనీ, అధికారాన్నీ కూడా కోరుకుంటారు. ప్రేమ గుండా తప్ప పొందను వీలు కాని అనుభవాలన్నీ డబ్బుతో సాధించాలనుకుంటారు. కసిగా ఒడిసి పట్టాలనుకుంటారు. ఇదంతా ఉప్పునీళ్ళ వ్యవహారమే. వాస్తవమేమంటే - మీరు ఎంతగా ఉన్నత స్థితికెళితే అంతగా మిమ్మల్ని ప్రేమించేవారు తగ్గిపోతారు. లౌకిక/ భౌతిక ఉన్నతి అనేది ఒక ఒంటరి సింహాసనం. ఇఁక దిగడానికి వీల్లేని కొండకొమ్ము. అది ఎక్కినవారు ఒక రకంగా దురదృష్టవంతులు.

దానా దీనా చివరికి నే చెప్పేది ఏమంటే - మీరు కామానికి దూరంగా ఉండాలా? వద్దా? అనేదీ, ఇంకా మిగితా వివరాలూ మీరు నిర్ణయించుకోలేరు. కామమే నిర్ణయిస్తుంది. కామమే శాసిస్తుంది. మీరు దాన్ని శాసింౘలేరు. మీకా శక్తి లేదు. ప్రకృతి ఇవ్వలేదు.‘
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)