Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Non-erotic నా పిచ్చి ** ప్రేమాయణం**.. హాస్యం..( 20-01-2023 రెండవ గంట కొట్టాను)

Showing only the posts of Jani fucker: 26 of 75 posts. Show all posts
#1

Xossip పాఠక ప్రజలకు ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా..



ఇందులో అనగా ఈ సైట్ లో కథలు రాస్తూ మీ బుర్రలు తినే ఒక వెధవ బ్రాకెట్ లో నేను ( jani basha/ jani fucker) మరొక కథ తో మిమ్మల్ని ఫ్రై చేయడానికి వస్తున్నాడు..

అది కూడా ఈ సారి అతని మిగిలిన కథలకు పూర్తిగా భిన్నం...

సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్, క్రైం, రాజకీయ గోల లేకుండా కేవలం హాస్యం తో కథ రాస్తాను అంటున్నాడు .ఇక్కడ చప్పట్లు.. clp); clp);

కొత్త సంవత్సరం కొత్త అప్డేట్ తో వస్తాడు అంట.. 

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 10 users Like Jani fucker's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

(28-12-2022, 08:46 PM)Takulsajal Wrote:  ఆల్ ద బెస్టు ప్రాప్తిరస్తూ

Thank you so much bro... 

మీరు నా ఇచ్ఛరుపథారి టైటిల్ కి reply ఇచ్చారు , ఒక సారి update కూడా చదివి మీ అభిప్రాయం తెలుపండి 

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#3

(28-12-2022, 09:47 PM)Muralimm Wrote:  That's good news and definitely it would be a great fun stuff story i think
ALL THE BEST

Thank you మిత్రమా...

మీరందరూ నేను రాయబోతున్న ఈ fun and frustration నీ బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్న..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#4

(28-12-2022, 09:58 PM)ITACHI639 Wrote:  మిత్రమా అన్నింటి కంటే హాస్యం రాయడం కష్టమైనది అని నేను అనుకుంట.

Hope you write it well.

అవును మిత్రమా హాస్యం కష్టమే పూర్తిగా హాస్యం రాయలేము ,కానీ frustration లో fun రాయొచ్చు అదే చేయబోతున్న .. 

I hope నన్ను ఆదరించే అతి కొద్ది మంది లాగా నువ్వు కూడా ఎప్పుడు పక్కనే ఉంటావు నీ అభిప్రాయం తో అని భావిస్తూ ఈ సం " కి gd bye చెప్తూ కొత్త సంవత్సరం లో కలుద్దాం .

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#5

(28-12-2022, 10:06 PM)ITACHI639 Wrote:  Ok 

నేను అంతే ప్రేమ గాట్లు తో Jan 7 న. 

ఇప్పుడే update రాస్తున్న. మొదలు పెట్టాను.

All the best మిత్రమా.. horseride

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#6

(28-12-2022, 10:26 PM)ramd420 Wrote:  WOw ఐతే ఇప్పుడు హాస్యరసం అన్నమాట

అవును మిత్రమా.. కొత్త సంవత్సరం కొత్త గా మొదలు పెడదాం అని..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#7

2022 అయిపోయింది. Sleepy తెలిసో... తెలియకో నేను ఎవరిని అయిన బాధ పెట్టీ ఉంటే క్షమించండి.. bananaSad Namaskar

2023 వచ్చింది .. :)  అందరూ సిద్దంగా ఉండండి ఎందుకంటే క్యాలెండర్ మాత్రమే మారింది నేను కాదు... Tongue Big Grin  banana horseride fight

హ్యాపీ న్యూ ఇయర్...  party2.gif
Like Reply
#8

అబ్బా.. మళ్ళీ లేటు ... ఏంటో పొద్దున్నే లేద్దామనీ,నిద్ర లేపమని ఫోన్ లో అలారం పెట్టుకుంటే దొంగమొఖం ది మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది..లాభం లేదు ఇంకా ఈ డొక్కు ఫోన్ నీ అసలు నమ్మకూడదు. బాస్ ఈ నెల జీతం ఇచ్చిన తర్వాత మంచి ఫోన్ లేదా చీప్ లో అలారం క్లాక్ కొనేయాలి. ఈరోజు కూడా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలి అని చిన్న మెదడు కి పదును పెట్టింది కావ్య..

ఈలోపు ఆరడుగులు ఉంటాడా.!! ఏడడుగులు వేస్తాడా..!!! అంటూ కొలతలు వేస్తూ కావ్య ఫోన్ అరుస్తుంది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే...

ఎక్కడున్నావ్..?? ఎంటి మళ్ళీ లేట్ ..??? రోడ్లు కూడా అంత రద్దీగా లేవు కదా.ఈ సారి లేట్ గా వస్తె వార్నింగ్స్ లేవు
ఇంకా ఇంటికి పంపించేయడమే అని అరిచాడు కావ్య బాస్ . 

ఆ తిట్లు విన్న కావ్య ఎదురుగా గోడ మీద ఉన్న mr & mrs శివ ను చూస్తూ .. దేవుడా ఏంటయ్యా నాకు ఈ ఖర్మ రోజు ఆ కర్ణ కతోరుడి గొంతు కి బలి కావాల్సిందేనా.. కరోనా వ్యాపించింది అని అందరూ ఇంటి దగ్గర కూర్చొని పని చేసుకుంటూ ఉంటే నాకు మాత్రం ఏంటయ్యా ఈ శిక్ష..!! 

అక్కడికి మా అమ్మ చెప్తూనే ఉంది. ఏ సాఫ్ట్వేర్ జాబో చూసుకోకుండా నీకెందుకు హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ లు అని. మిషన్ లో పడిన చెరుకు గడ చివరికి ఎలా అయితే పిప్పి అవుతుందో. నీ పరిస్థితి కూడా అదే అని... మనం వింటామా వినం.

ఉఫ్ఫ్ .. ఇప్పుడు ఎన్ని అనుకొని ఏమి లాభం.. గతం గతః 
కమ్ ఆన్ కావ్య నువ్వు చేయగలవు . నువ్వు చేసిన మంగమ్మ శపథం మర్చిపోకు,అంటూ మనసుని శాంతపరుచుకొని బయలుదేరింది.దారిలో మళ్ళీ బాస్ ఫోన్ చేయడం తో శాంత పడిన మనసు మళ్ళీ కోపంతో నిండి పోయింది..అయిన తమాయించుకొని 5 మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్ అని చెప్పింది.అవతలి వైపు ఫోన్ పెట్టేసేవరకు వేచి చూసి తన బాస్ ఫోన్ పెట్టేయగానే కావ్య ఫోన్ నీ చూస్తూ లాక్డౌన్ వల్ల ఉద్యోగం రాదేమో అని భయం తో నీ దగ్గర పని చేసున్నరా రాక్షసుడా లేకపోతే ఈపాటికి నా resume నీ పాంప్లెట్స్ పంచినట్టు తెలిసిన వాళ్ళందరికీ ఇచేసేదానిని అంటూ రోడ్ మీద ఎవరు లేకపోవడం తో గట్టిగా అరిచింది. కావ్య తన ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకుంటూ షార్ట్ కట్ లో వెళ్దాం అనుకొని స్కూటీ తిప్పింది.

...***...

హేయ్ మళ్ళీ నేనే గెలిచాను అంటూ సంతోషం తో కోతి లాగా ఎగురుతున్నాడు విక్కి..

విక్కి... రేయ్ నువ్వు ఇంకా ఇంతేనా ఎప్పుడు చూడు ఆ డైరీ రాయడమో, బుక్స్ చదవటమో లేదా డాడ్ బిజినెస్ నీ చూసుకోవడం ఇవి తప్ప వేరే ధ్యాస లేదా అసలు లైఫ్ నీ ఎంజాయ్ చేయడమే మార్చి పోయావు ఆ కార్ దిగి రారా బాబు అంటూ తన బ్రో నీ పిలుస్తున్నాడు..

వరల్డ్ మోస్ట్ పాపులర్ కార్ అయిన బుగట్టి కార్ విండో గ్లాస్ కిందకు రోల్ చేసి డోర్ తీసుకొని బయటకు వచ్చాడు గౌతం.

విక్కి తన బ్రో నీ చూస్తూ షాక్ అయ్యి రేయ్ నువ్వేనా ఆ గెటప్ ఏంట్రా బాబు పూర్తిగా చేంజ్ చేసావు అని అడిగాడు.

రోడ్ మీద వెళ్తున్న అమ్మాయిలు గౌతం నీ చూస్తూ wow ఏమీ ఉన్నాడే సూపర్ స్టార్ మహేష్ బాబు కి కజిన్ బ్రదర్ లాగా ఇప్పుడే వెళ్ళి ముద్దు పెట్టేయాలి అనిపిస్తుంది అంటూ నోర్లు ఏళ్ళబెట్టి గౌతం నీ చూస్తున్నారు.

ఇంతలో ఒక అమ్మాయి వచ్చి పళ్ళు బయట పెట్టీ నవ్వుతూ హాయి నా పేరు రీటా మీ పేరు ఎంటి అని గౌతం మీదకు వచ్చింది.

గౌతం... నా పేరు గౌతం .,  plz కాస్త దూరంగా ఉండండి , ఇలా మీద పడితే నాకు ఇబ్బంది గా ఉంది.నాకు పెళ్ళి అయ్యింది పైగా నా భార్య కార్ లో ఉంది... తను చూస్తే బాధ పడుతుంది అని చెప్పేలోపు ఆ అమ్మాయి ఛా ఛాన్స్ మిస్స్ అయ్యనే అని అనుకుంటూ డల్ గా  అక్కడ నుంచి వెళ్ళిపోయింది..

విక్కి...రేయ్ ఊరికే కాదు రా నిన్ను బుద్ధావతారం అని నేను పిలిచేది . ఒక అమ్మయి నీకు ఫ్లాట్ అయ్యి నీ దగ్గరకు వస్తె ప్రొసీడ్ అవ్వకుండా నాకు పెళ్ళి అయ్యింది అని అబద్దం చెప్తావా ఖర్మ రా స్వామి అని తల బాదుకున్నాడు. 

నా మీద నేను ప్రేమించే అమ్మాయి పడితే ఒక కిక్కు ఉంటుంది , అంతే గానీ ఇలా ఎవరు పడితే వాళ్ళు మీద పడితే ఏమి బాగుంటుంది చెప్పు అని అన్నాడు గౌతం.

బాబోయ్ ...!!!గత 3 యేళ్లు గా ఇదే మాట చెప్తున్నవు బ్రో, ఇలాగే లేట్ చెయ్యి నీకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేస్తారు అప్పుడు తెలుస్తుంది నీకు అని విక్కి నవ్వుతున్నాడు.

ఇప్పుడు ఏంట్రా నీ గోల .. !!! నేను కూడా నీలాగా ప్రాంక్స్ చేస్తూ జనాల్ని ఇబ్బంది పెట్టాలా. డాడ్ చేతిలో దేహశుద్ది చేయించుకున్నది అప్పుడే మర్చిపోయావా అని కన్నేగారేసాడు మన మహేష్ బాబు కజిన్ బ్రదర్ ( గౌతం).

విక్కి...ఉఫ్ఫ్...!!! బ్రో ఇప్పుడు అదంత ఎందుకు . ఇప్పుడు నాతో కలిసి ప్రాంక్ చేస్తున్నావా లేదా.

గౌతం... నువ్వు ఎప్పుడు నా మాట విన్నావ్ గనుక సరే కానీ అని ఒప్పుకున్నాడు..

చల్ ..చలో . చలో...!!! కావ్య అంటూ స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ అటు గా వచ్చింది. ఇంతలో ఒక అతను బండి ఆపి హేయ్ ఎక్కడ నుండి వస్తున్నావు , బండి కాగితాలు చూపి నీ లైసెన్స్ ఎది అని కావ్య నీ అడుగుతున్నాడు.. 

ఎవరు మీరు పోలీసా ..! యూనిఫారం ఎది అని అడిగే లోపు ఒక అతను వచ్చి స్కూటీ ఎక్కి పదండి .. పదండి రౌడీలు నన్ను తరుముతున్నారు అంటూ నడుము పట్టుకున్నాడు .

హ్మ్మ్ ..!! పట్టుకుంది చాలు దిగవయ్య . అని చెప్పిన  మాస్కు సుందరిని అలాగే చూస్తూ కిందకు దిగాడు అతను..( కరోనా ఎఫెక్ట్ కదా అందుకే మాకాలేజీ)

Iam Anjali from CBI ఒక క్రిమినల్ పట్టుకోవడానికి ఇలా మారు వేషంలో వెళ్తున్న .. ఎవరు మీరు మీ పేర్లు ఎంటి అని దబాయించింది కావ్య ..
నేను విక్కి ఇతను నా అన్నయ్య గౌతం మీరు సీబీఐ అని తెలియక ప్రాంక్ చేసాము sorry మేడం మీరు వెళ్ళండి అంటూ ఇద్దరు దారి ఇచ్చారు.

కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రేయ్ నేను సీబీఐ ఏజెంట్ కాదు..! ఏమి కాదు ...!! మీరేనా ఇలా ప్రాంక్ చేసి ఏడిపించేది . మేము కూడా ఏమి తక్కువ కాదురోయ్ అంటూ మాస్క్ తీసి నాలుక బయట పెట్టి ఎక్కిరిస్తు కావ్య అక్కడ నుంచి వెళ్ళిపోయింది..

విక్కి...హా..!!!. అమ్మ బాబోయ్ ఏమి పిల్ల రా ఇది గౌతం నీ చూసాడు..

గౌతం...హా.. ఏం పిల్ల..!! తెగ నచ్చేసింది. నేను అయితే ఫిదా..!!!  నువ్వు ఫిక్స్ అయిపో తనే మీ వదిన అని అన్నాడు కావ్య నే చూస్తూ..!!

ఒరేయ్ దాన్ని ఇప్పుడేగా చూసావు .. !! అప్పుడే ఫిక్సా . ఎలా రా..!! ఇంత తొందరగా ఎలా పడిపోయావు రా అని వాపోయాడు విక్కి..

ఒక అమ్మాయి ప్రేమ లో పడటానికి ఒక్క క్షణం చాలు రా.. అలాంటిది ఇన్ని క్షణాలు తన దగ్గర గడిపాను.ఇంకేమి కావాలి చెప్పు.. i love her , i want her అంటూ చిన్న పిల్లలు చాక్లెట్ అడిగినట్టు అడిగాడు గౌతం..

ఇంత సీన్ ఎప్పుడు నడిపావ్ రా  ..!! నేను పక్కనే ఉన్న కదా.!! పైగా పట్టు మని 5 మినిట్స్ అయిన మాట్లాడలేదు దానితో అని అంటున్న విక్కి వైపు కోపంగా చూస్తూ.

రెస్పెక్ట్..!! రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీ వదిన అవుతుంది అని అన్న కదా అని కోపం గా చూస్తున్నాడు గౌతం..

ఇంతకు నువ్వేసుకున్న దానితో.!! Sorry ..!! వదినమ్మ తో ఆ సీన్ ఏదో మాకు కూడా చూపిస్తారా అని అడిగాడు విక్కి..!

గౌతం..అది అల రా దారికి ..!! ఇప్పుడు మనం తనను ఆపిన సీన్ దగ్గరకు వెళ్దాం పద. ట్రియ్యం... ట్రియ్యం... ట్రియ్యం...!!! అంటూ సౌండ్ ఎఫెక్ట్ వినిపిస్తుంది విక్కి కి..!

ఆ అమ్మయి బండి ఆపగానే తన చేతి గాజులు ముందుకు వెనక్కు నాట్యం చేశాయి..!! ఆ శబ్దం నా చెవులకు కొత్తగా అనిపించింది.. తన వెనుక కూర్చున్న తర్వాత ఆమె పరిమళం నన్ను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది..!! ఆమె నడుము పట్టుకున్న తర్వాత నాకు ఎదో షాక్ కొట్టినట్టు అయ్యింది.. సుతిమెత్తని తిగలాంటి ఆ నడుము నా మది నీ చుట్టేసింది..!!
ఆమె పలుకులు పంచదార చిలకలు, తన తెలివి,సమయస్ఫూర్తి అబ్బో అమోఘం..మొత్తానికి నన్ను ఏదేదో చేసింది... అదే ఏం మాయ చేసింది.!
తన మొఖానికి ఉన్న మాస్క్ తీసిన తర్వాత నా కళ్ళు నా దేవి మొఖాన్ని క్లిక్ మని నా మనసు అనే కెమెరా లో  బందించాయి అంటూ ఊహల్లో తేలిపోతూ చెప్తున్న గౌతం నీ ఇంకా చాలు ఆపర బాబు.నా చిన్ని చెవులు విశాల హృదయం ఈ ఘోరాన్ని ఇంకా తట్టుకోలేవు..!! ఇంత భయంకరంగా పోగిదేవాడిని నిన్నే చూస్తున్నా ..!! అంతే లే ఈ భూమి మీద ప్రతి ఒక్కడికి తన లవర్ మిస్స్ వరల్డ్ లాగా ఏంజెల్ లాగా కనిపిస్తుంది . .

అరేయ్ .. అది అసలే ఫైర్ బ్రాండ్ లా ఉంది. నువ్వేమో బుద్ధావతరం జగ్రతరో అంటూ హితోపదేశం చేస్తున్నాడు విక్కి..

విక్కి... సరే లే నీ కోసం ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటాను.. తప్పుతుందా అసలే పడక పడక మొదటి సారి ప్రేమ లో పడ్డావు.

అక్కర్లేదు తన గురించి నాకు తెలుసు అని చెప్పిన గౌతం వైపు ఎలా తెలుసు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టీ చూస్తున్నాడు విక్కి..????

గౌతం కి ఎలా తెలుసో మీకు తెలుసా తెలిస్తే చెప్పండి.. అంత వరకు సెలవు మరి టాటా.. బై..బై..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 10 users Like Jani fucker's post
Like Reply
#9

(01-01-2023, 06:08 AM)TheCaptain1983 Wrote:  As you said the conversations are funny Jani garu...good start!!!. Happy new year to all.

Happy new year bro...

Thank you so much for your compliments.. 

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#10

(01-01-2023, 06:42 AM)ramd420 Wrote:  Update baagundi
Happy new year

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రమా.

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#11

(01-01-2023, 09:20 PM)Muralimm Wrote:  This was commercial movie script bro you have a wonderful talent on story telling

I think he absurd her Scotty

Thank you so much.. and once again happy new year bro...

Scooty or maybe ఇంకా ఏదైనా ఉండి ఉండొచ్చు బ్రో. ఇంకా పాఠకులు సరిగ్గా  అభిప్రాయం తెలుపలేదు మిత్రమా

ఊహించిన విధంగా రెస్పాన్స్ లేదు ఈ కథ కి రేపు stalker update ఉంటుంది మిత్రమా don't miss it .

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#12

GD mrng...

గౌతం బాస్ అవును కానీ కావ్య కి కాదు నా అర్ధం. మీరు గౌతం కావ్య బాస్ అని అనుకున్నారు కదా అది కాదు అని..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#13
Lightbulb 

(02-01-2023, 04:44 PM)k3vv3 Wrote:  Jani fucker మీరు మొదలుపెట్టిన ఈ కథ మొదట్లోనే ఆసక్తి కలిగించింది. 

హాస్య రసంలో వ్రాయడం పాఠకులను రంజింపచేయడం కష్టమైనా సాహసం చేశారు, మొదటి భాగం మెప్పించింది.

తరువాత కూడా ఇదో ఒరవడి కథనం సాగిస్తారనీ ఆశిస్తున్నాను.

బహు సంతోషం

ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు...

అలాగే మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.. మీ లాంటి వాళ్ళ ఆదరణ ఉంటే కష్టం అయిన బహు ఇష్టం గా ముందుకు సాగుతూ వెళ్తాను..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#14

సంక్రాంతి తర్వాత కనుమ పండుగ రోజు నాటు కోడి పులుసు వేసుకొని అల అల ఒక్కో ముక్క హ్మ్మ్ .. సరే సరే అవన్నీ తర్వాత ముందు గా శుభాకాంక్షలు.. 

[Image: images-32.jpg]

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#15

(17-01-2023, 07:55 PM)sri7869 Wrote:  Update please

మిత్రమా అన్ని కథలూ మీద ఇప్పుడు కుస్తీ పడుతున్న ఒక దాని తర్వాత ఒకటి అప్డేట్ ఇస్తాను , ఇంకో 2 days లో ఇచ్చారూపధారి అప్డేట్ ఇస్తాను..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#16

హాయ్ అందరు  బాగున్నారా . 

ఈరోజు 2వ గంట కొడదాం..

 ..................(   కావ్య c/o కరోనా కష్టాలు )..............

అక్కర్లేదు! కష్టపడకు! నాకు తెలుసు అని చెప్పిన నందా వంక కళ్ళార్పకుండా చూస్తూ ఎలా తెలుసు రా అని ఆశ్చర్యం తో  అడిగాడు విక్కి..??

.....@ నందా బుల్లి విశ్లేషణ..

నా గోల్డెన్ ఫిష్ మెడ లో ఐడీ కార్డు వేసుకొని ఉంది రా ..! నా అందాల బొమ్మ మరో బుజ్జి బొమ్మ ( ఐడీ కార్డు ఫోటో) రూపం లో నాకు దర్సనం ఇచ్చింది గా. అంతే కాదు తన నడుము పట్టుకున్నప్పుడు తన పేరు,వయసు,పని చేసే కంపెనీ పేరు చివరికి బ్లడ్ గ్రూప్ తో సహా అన్ని స్కాన్ చేశాను...!!! ఇక కథ ఎలా నదిపిస్తానో చూడు అంటూ గాల్లో ఎగిరి భూమి నీ తాకి .. లవ్ గేమ్ స్టార్ట్స్ నౌ అంటూ దొర ఇంగిలి పీసు లో సెలవిచ్చారు...!!

అరేయ్ నువ్వు ఇస్తున్న బిల్డప్ మామూలుగా లేదు గా..! వదినమ్మ కిక్ నీకు బాగా ఎక్కేసింది.. జాగ్రత్తరోయ్ అదసలే కంచు..! అని అంటూ ఛా అది అని అనేసా అని నోరు కరుచుకున్నాడు విక్కి...!!!

వీళ్లిద్దరూ ఇంటికి చేరుకున్నారు...టిఫిన్ చేస్తున్నారు.. చేస్తున్నంత సేపు కావ్య ఊహలు , ఉసులు నందా కలలో ఇలలో మెదులుతున్నాయి..

అయ్యగారు..!! అంటూ షాక్ లో కదలకుండా నిలబడి పోయింది రమణమ్మ..!!!

ఏమైంది..?? అంటూ ఊహ లోకం నుండి ఎక్సీట్ అయ్యి ఇలా లోకం లోకి ఎంట్రీ ఇచ్చాడు నందు..

మీరు...మీరేనా...

ఏంటి రమణమ్మ అన్నా ...నందుని చూసి..!!!

ఇడ్లీ లో సాంబార్ వేసుకొని తింటారు.. లేదా సాంబార్ లో ఇడ్లీ నంచుకొని తింటారు ...!! కానీ మిరెంటి ఇడ్లికి లాల( నీళ్ళు) పోసి సాసు లో పూర్తిగా నానబెట్టి తింటున్నారు అని అడిగింది అవక్కై రమణమ్మ...!!!!!!!

అమ్మ నీ ఇప్పుడు దీనికి ఇలా దొరికేసా ఎంటి ...?? అసలే దీని నోట్లో , పొట్టలో ఏమి దాగదు.. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి..అంటూ హాల్ లో ఉన్న టీవీ వైపు చూసి హా రమణమ్మ ఇది కరోనా నుండి తప్పించుోవడానికి కొత్త ప్రయత్నం , టీవీ లో చూపించారు లే..!!! హమ్మయ్య కవర్ చేశాను అని తెగ ఫీలయ్యాడు నందా..

రమణమ్మ...అలాంటిది ఏది నేను టీవీ లో చూడలేదే అని తన మెమొరి నీ స్కాన్ చేస్తూ అడిగింది...నందా నీ అనుమానం గా చూస్తూ...

అమ్మ...! బాబోయ్ ...పట్టేసింది.! కనిపెట్టేసింది ..హా ఇది చైనీస్ చానెల్ లో చూపించారు లే .." యస్.. దొరకలేదోచ్"" అంటూ నందు తెగ సంబరపడి పోతున్నాడు..

ఆహా .!! అంటూ తెలిసి కూడా ఏమి తెలియనట్లు వెళ్ళిపోయింది రమణమ్మ..

నువ్వు చెప్పిన పని చేశారా అంటూ విక్కి వచ్చి తన బ్రో భుజం తట్టాడు...

నందా థాంక్స్ చెప్తూనే తన కలల కావ్య ఏమి చేస్తుందో అని ఆలోచనలో పడ్డాడు..

....###.... కావ్య రూం రాత్రి టైం...నాకు సరిగ్గా గుర్తు లేదు.. """అయిన మనకి ఇప్పుడు టైం తో ఏమి పని ..?ఇక్కడ అయితే నా టైం బ్యాడ్ గా నడుస్తుంది"""

'' దొంగ సచ్చినోడ, బట్టతలోడా ..! నాకింత అన్యాయం చేస్తావ్ అనుకోలేదు..!!
నీకు కరోనా వచిపోను..నీ ఆవిడ నీకు తిండి పెట్టకుండా పస్తులు ఉంచను., నీ కుక్కకి పిచ్చి ఎక్కి నిన్నే కరవ అంటూ తన బ్యాగ్ బెడ్ మీద పడేసి శాపనార్థాలు పెడుతుంది.. కావ్యా.!!!


ఏమైందీ...!! ఎందుకే ఇప్పుడు తిట్ల వర్షం కురిపిస్తున్నావ్. ఎవడు నీ నోట్లో పడి నీ అక్కస్సు కి బలి అవుతున్నది అని ఉండబట్టలేక అడిగింది . వరూధిని...

"" వరం..! ఆ బొంత కాకి గాడు నన్ను ఉద్యోగం నుండి పికేసాడే ..!
హేయ్ పాండురంగ... ఇప్పుడు నా గతి ఎంటి..?? ఓ బాబా ... ఉద్యోగం లేకపోతే నా సాపాటు..!! ఎంటి నాకు ఈ గ్రహపాటు..??

పొద్దునే లేచి ఎవరి మొఖం చూసానో.. శివయ్య....!!! హా గుర్తుకు వచ్చింది .. ఇంటి కంచెలు దాటి రోడ్ల మీద పడి అమాయకమైన నా లాంటి ఆడపిల్లలను ఎదిపించి అందులో నవ్వు వెతుకునే రెండు కంచర గాడిదలు జంటగా కనిపించాయి .. కాదు.హతవిధీ...!! అంటూ తల కి చెయ్యి అడ్డం పెట్టుకొని మాయాబజార్ లో సావిత్రి రేంజ్ లో స్టిల్ ఇచ్చింది మన కావ్య పాప..

హ్మ్మ్..!! అంత మంది దేవుళ్ళని పిలిచేయకే ఆయన వస్తారు లే అని వేరే వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఇంకా నీ బతుకు ఫుల్ రెస్తే .. అయిన వాళ్ళని అంటున్నావ్ పాపం వాళ్ళు ఏమీ చేశారే అని అడిగిన వరుధిని కి చిన్న రీల్ వేసి చూపించింది...

ఇట్స్ ఓకే లే వే .. అని మాట పూర్తి చేసెలోపు .. !! నేనున్నానని .. నికెంకాదని అంటూ వరుధిని ఫోన్ హామీ ఇచ్చింది...

వరూధిని ఫోన్ లిఫ్ట్ చేసి... యస్ సార్...వాట్..బట్ వై...? హౌ..?. వెన్ ..? అంటూ ఫ్రీజర్ లో వేసిన ఐస్ గడ్డ లాగా నిలుచుంది పోయింది..

కావ్య వరుధిని నీ చూసి...

దీనికి ఏమైంది అబ్బా ..?? అనుకుంటూ .. వరు.. వరు కుట్టి..నా బుజ్జి ఏమైంది అంటూ గారంగా అడిగింది..

వరు తల తిప్పి బుసలు కొడుతు కావ్య వీపు విమానం మోత మోగించింది...

అబ్బా ..!! అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు..వాడెవడో నీకు ఫోన్ లో ఆర్ధింగ్ ఇస్తే .. నన్ను వేసుకుంటవ్ ఎంటే బేవార్సి..?? పైగా ఫోన్ లో సినిమా లో లాగా ఎందుకు ..ఏమిటి..ఎలా అని అన్నావు గా..!! వివరం తెలిసింది గా ...పైగా వీపు విశాలంగా ఉంది అని కొట్టి పాడ దొబ్బుతావా అంటూ సర్రుమంటున్న వీపు నీ అందుకో దానికి కుస్తీ పడుతుంది.కావ్య..

ఒసేయ్ ఆంబోతు ..!! ఎక్కడ పంది లా దొర్లి దరిద్రపు దేవతను నెత్తి నా పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చావే..?? దెబ్బకి నా ఉద్యోగం కూడా ఆమ్ ఫట్ అనిపించావ్ అంటూ ఎగిరెగిరి పడింది. వరుధిని...

కావ్య...నేను చెబితే నమ్మావా..!! ఆ జంట రాక్షసులే దీనికి కారణం..! హాయిగా ..సాఫీగా సాగుతున్న మన లైఫ్ లోకి మారిచి,సుబహు లాగా లెగ్ ఎంట్రీ ఇచ్చారు..మనల్ని మిక్సీ లో వేసిన జ్యూస్ లాగా చేస్తారు ఏమో అని భయం గా ఉందే అని బిక్కమొహం పెట్టింది..

"" అసలు వాళ్ళతో పెట్టుకోవడం అవసరమా..?? దారినా పోయే పేడ ను టెస్ట్ చేసి ముక్కు కి తగిలించుకోవడం అవసరమా అంటూ స్మెల్లింగ్ కామెంటరీ ఇచ్చింది వరు..""

ఇప్పుడేంటి దారి...?? "" కుక్క తోక.... గోదారేనా "" అంటూ వాపోయింది కావ్య...

రేపటి నుంచి మన విందు... గోవిందు...!! అంటూ రెండు చేతులు ఎత్తి గోడకు తగిలించి ఉన్న లార్డ్ వెంకటేశ్వర కి దండం పెట్టింది వరు...

సరెలేవే . ఇవ్వలైనా డిన్నర్ సూపర్ గా వండుకొని కుమ్మెద్దాం అంటూ పళ్ళు ఇకిలించింది కావ్య..

అబ్బా..!! ఆ కోల్గట్ యాడ్ స్మైల్ ఆపవే తల్లి చూడలేక చస్తున్నా అంటూ కిచెన్ లోకి దూరింది వరు..

ఐ వన్న ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు అంటూ .. మన NTR గారు కూడా భయపడే రేంజ్లో పాట పాడుకుంటూ కాలు కాలిన పిల్లి లా వరుధిని వెనకాలే వెళ్లింది కావ్య..

ఒసేయ్ ఆ ఉల్లిపాయలు సన్నగా తరిగి..అలాగే ఫ్రిడ్జ్ లో ఉన్న పలావు కూరగాయలు కూడా కట్ చేసి పెట్టు అంటు వరు ఆర్డర్ వేసింది...

యస్ బాస్ ..అమ్మ చీ ఛీ... ఆ బట్టతల మొఖం వాడిని తలుచుకున్న ఎంటి అంటూ.

అమ్మ నా డియర్ వరు ...ఇదిగో ఖండ ఖండలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అంటూ కళ్ళు నుండి కారుతున్న జలపాతాలను తుడుచుకుంటూ ప్లేట్ అక్కడ పేట్టి అలగే వరు అడిగిన కూరగాయలు కూడా ఫ్రిడ్జ్ నుండి తీసి ఇచ్చింది కావ్య..

ఎలాగో ఉల్లిపాయలు తరిగావు గా, ఇవి కూడా కోసి అందులో వెయ్యి ఈలోపు నేను బియ్యం కడిగి పెడతాను అంటూ నీళ్ల కుళాయి తిప్పింది వరు...

కూరగాయలు...కూరగాయలు....!!!
అంటూ చెవి కోసిన మేక లా శ్రీ చైతన్య వాళ్ళ రైము నీ ఖూనీ చేసింది కావ్య...

దాంతో స్టమక్ అప్సెట్ అయ్యి విరోచనాలు వచ్చిన దానిలా లుక్ ఇచ్చింది వరు...

ఏమే ఏమైందీ...అడ్డమైన గడ్డి తినొద్దు అంటే వినవు..నోరు నీ మిల్లు ఆడించినట్టు ఏదో ఒకటి వేసి నమలందే నీకు తనివి తీరదు...ఇప్పుడు చూడు ఫేస్ ఎలా పెట్టావో...!! వెళ్ళు మొక్కని పాతిన దానిని ఆ మాత్రం క్వార్టర్ వాటర్ పోయాలేన అని కావ్య చెప్పిన దానికి అర్ధం కానట్టు మొఖం పెట్టి వరు చూస్తే..

అదేనే కూరలు తరిగిన దానిని ఇంకా పలావు చేయలేనా అంటూ స్టైల్ గా వరు భుజం మీద చెయ్యి వేసి హ్మ్మ్ మై హు నా అంటూ చెప్పింది కావ్య..

""" ఒసేయ్ వంకర్లు తిరిగిన బుద్దిదానా.."" నీ పాట విని నా ఫేస్ లో వచ్చిన రియాక్షనే అది..నేను బాగానే ఉన్నానే గ్రైండర్ ..అయిన ఈ కొత్త పాట ఎక్కడిది.. ఉన్న వాటికి సమాధి కట్టావు గా ...!! మరి ఈ కొత్త పాట కి దినం ఇప్పుడు పెట్టావ్ గా..?? అంటూ కొరకొర చూసింది వరు..

ఓహ్ అదా ...!! నిన్న పక్కింటి చింటు బేబీ బాయ్ అదే ఆ బాబు గాడు శ్రీ చైతన్య వాళ్ళ రైమ్ పాటలు పాడుతుంటే నా బుర్ర లోకి అప్లోడ్ చేసి ఇప్పుడే నా వాయిస్ లో పాడాను... హౌ ఈజ్ ఇట్టు అంటూ కూరగాయల ముక్కలు కావ్య వేయగా..వరు కడిగిన బియ్యం వేసింది...

కుట్టి..!! అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావా .!? పలావ్ మసాలాలు వేశావా అంటూ హెడ్ షఫ్ లా ఆర్డర్ వేసింది కావ్య..

అబ్బా...!!! వేసానే అంటూ ఇద్దరు ఎలుక కోసం చూస్తున్నా పిల్లుల చైర్ తెచ్చుకొని అక్కడే కూర్చొని కుక్కర్ వంక చూస్తూ..త్వరగా కూయవే అసలే కడుపులో ఎలుకలు డిస్కో డాన్స్ చేస్తున్నాయి..రేపటి నుంచి ఎలాగో వాటితోనే కాపురం చేయాలి..ఈరోజు అయిన వాటిని త్వరగా శాంత పరచాలి అంటూ పొట్ట రుద్దుకుంటూ ఇద్దరు కుక్కర్ కేసి జాలిగా చూస్తున్నారు..

వాళ్ళ మొర ఆలకించి కుక్కర్ సీటి కొట్టి .. నేను రెఢీ అంటూ కొత్త పెళ్లి కూతురు లా సిగ్గుపడింది...

తర్వాత ఇద్దరు అదే చిన్న సైజ్ పార్టీ లా పీకల దాకా మెక్కి అది అరిగేదాకా గిన్నెలు తోమి పడుకోవడానికి రూం లోకి దూరారు..

...గుర్...గుర్...గుర్... బాబోయ్ ఇది మళ్ళీ మొదలు పెట్టింది అంటూ వరు దిండు తీసుకొని హాల్ లోకి పరిగెత్తింది...

మన కావ్య పాప గురక కి పక్కన వాళ్ళు హరి అనడం ఖాయం..ఎందుకంటే పాటే కర్ణ కఠోరంగా ఉంటే.ఇంకా గురక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి...హా..హా..హా..హా. అంతకు మించి.

పొద్దునే సూర్యుడు కిటికీ లో నుండి హాయ్ చెప్పి మన కావ్య పాప నీ నిద్ర లేపాడు...

Lockdown అని కాదు కానీ...ఇప్పుడు నో పని..! నో మనీ.పోని ఆ కాంతమ్మ లాగా నాలుగు ఇళ్లలో పాచి పని చేసుకొని బ్రతుకుడామా అంటే కరోనా దెబ్బ కి అందరూ మా ఇంటికి వద్దు అంటే రావొద్దు అంటూ తమ ఇంట్లో వాళ్ళతోనే జన్మ భూమి కార్యక్రమం పెట్టించి ఎవరి పని వాళ్లే చేసుకుంటున్నారు..ఇంకా నేను ఏమి వెలగబెడతా ...

హ్మ్మ్ ...ఇక ఏదోకటి చేసి నా మన్స్టర్కి , నోకరికి జాబ్ అప్లికేషన్ పెట్టాలి..అని అనుకుంటూ హాల్ లోకి వచ్చింది కావ్య..

సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అంటూ కాళ్ళు చేతులు సాగదీస్తూ పాట పాడుకుంటూ వచ్చిన కావ్య గొంతు విని ఉలిక్కి పడి లేచి కూర్చుంది వరు...

ఒసేయ్..!! దొంగ మొఖమా .. రాత్రుళ్ళు గురక.. పగలు ఏమో నీ పాట బరక .. ఎంటే నాకు ఈ టార్చర్ అంటూ తల పట్టుకోని లేచి నిలబడింది వరుధిని...

సారీ.. మళ్ళీ గురక పెట్టానా అంటూ సిగ్గు పడింది కావ్య...

నీ సిగ్గు సిమడ .. పో వెళ్ళి టిఫిన్ రెడీ చేయి నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఆర్డర్ వేసింది వరు..

నేనున్నానని...నీకేం కాదని అంటూ వరు ఫోన్ కూత పెట్టింది..

యస్ హూ ఈజ్ థిస్ అంటూ సిరాగ్గా అడిగింది సిటీ దొరసాని...


యస్ సార్... యస్ సార్ ... అంటూ ఫోన్ లో చెప్పేవాటికి గంగిరెద్దు లా తలాడించింది... కాసేపటికి ఫోన్ పీక నొక్కేసాకా..

యాహూ మనకి జాబ్ వచ్చిందే అంటూ పాచి మొఖం తో కావ్య పాప కు ముద్దు గిఫ్ట్ గా ఇచ్చింది వరు...

అది కావ్య విని ఆనందిస్తున్నా .. ఉన్నట్టుండి బ్యార్ మని గొంతు ఎత్తింది...

అయ్యో ఏమైంది కావ్య కి మీకు ఏమైనా తెలుసా తెలిస్తే చెప్పండి.. అంత వరకు.. 

అందరికీ టాటా, బిర్లా... horseride

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 9 users Like Jani fucker's post
Like Reply
#17

(20-01-2023, 01:25 PM)sri7869 Wrote:  Nice Comedy Episode Sir,

Hilarious ga undi  thanks

Plz don't call me sir...

మిత్రమా లేదా సోదరా అది చాలు...

అండ్ థాంక్స్ ఫర్ యు ర్ కాంప్లిమెంట్స్..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#18

(20-01-2023, 01:29 PM)sri7869 Wrote:  Story chadivithey Jandhyala gari Old movies gurthu ku vachay, nice

Thank you so much..

కానీ మేము అంతా గొప్పగా రాసే వాళ్ళం కాదు.. ఆయన ప్రతిభ లో ఆవగింజ అంతా ఉన్న చాలు నాకు... Namaskar

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#19

(20-01-2023, 02:16 PM)ITACHI639 Wrote:  కథ గూర్చి నేనేం చెప్పను మిత్రమా. 

కానీ అసలు ఇప్పుడు మనకు టైం అవసరమా అన్నవ్ చూడు, next level అది.

నిజం చెప్పు ఎక్కడ training తీసుకుంటున్నవు? నేను కూడా జాయిన్ అవ్తాను 

నేను నాకు వస్తున్న కోపాన్ని అల వెటకారంగా చూపిస్తున్న అంతకు మించి ఏమీ లేదు మిత్రమా..

హా మన టైం బ్యాడ్ ఉంటే టైం గురించి మనకినెందుకు చెప్పు..

నా వెర్రితనం చదివా రిప్లై ఇవ్వలేదు just...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#20

(20-01-2023, 01:46 PM)maheshvijay Wrote:  Excellent comedy update

Thank you.. Mahesh Vijay gaaru..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply




Users browsing this thread: 1 Guest(s)