Poll: ఈ థ్రెడ్ ఉంచాలా వద్దా
You do not have permission to vote in this poll.
ఉంచాలి, రచయితకు ఇది ఒక ఫీడ్ బ్యాక్
100.00%
28
100.00%
వద్దు, థ్రెడ్ డిలీట్ చెయ్యండి
0%
0
0%
Total
28 vote(s)
100%
* You voted for this item. Show Results

Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Non-erotic అరణ్య (కామెంట్స్ కోసం)

Showing only the posts of The Prince: 4 of 226 posts. Show all posts
#1

సరిత్ అన్న

ఒక చిన్న విన్నపం
ఈ థ్రెడ్ ఇక్కడే ఉంచండి.
అరణ్య కథ నచ్చినవారు ఇక్కడ కామెంట్స్ చేస్తారు. 

ఈ థ్రెడ్ Takulsajal గారికి అంకితం

         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 5 users Like The Prince's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

నావరకు ఈ కథ చాలా బాగా నచ్చింది.
superb writer Takulsajal garu,
na comment about story will be here soon

         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 3 users Like The Prince's post
Like Reply
#3

హలో మాస్టర్
అరణ్య కథ కు కీ రోల్
అది గుర్తుంచుకోండి
మాకు sad ending వద్దు
షాక్స్ అసలే వద్దు

శివ హీరోయిజం అరణ్య సాయం మీనాక్షి సంతోషం

కథ చాలా బాగుంది

అర్థం చేసుకోగలరు ప్లీజ్

         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 1 user Likes The Prince's post
Like Reply
#4

తెలుగు పాఠకులకు రచయితలకు మన xossipy నిర్వాహకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

మిత్రమా Takul Sajal (మీ పేరు బాగా కొత్తగా ఉంది)...2022 లో మన సైట్ కి దొరికిన ఆణిముత్యం మీరు.

మీ రచన అద్భుతం. కథను మీరు గొప్ప మలుపులతో చాలా రసవత్తరంగా నడిపిస్తున్నారు.

అరణ్య... మీ రైటింగ్స్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. మొదట్లో ఈ ఫాంటసీ కోణం అస్సలు ఊహించలేదు. కానీ ప్రతీ అప్డేట్ ఊహకు అందకుండా భలే రాశారు. కానీ చివరిలో మలుపు మీ అన్ని కథల్లాగే బాధతో ముగించారు. ఏది ఏమైనా మళ్లీ క్రొత్త అప్డేట్ తో కొత్త సీజన్ ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది.

మీ కథలకు స్టోరీ రైట్స్ తీసుకోండి. ఇలా తీసుకుంటే వీటిని ఎవ్వరూ కాపీ చేసే అవకాశం ఉండదు. ముఖ్యంగా అరణ్య.

ఎప్పటిలా 2023 లో మమ్మల్ని ఇంకా బాగా అలరించాలని ఆశిస్తూ మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జైహింద్

         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 4 users Like The Prince's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)