Thread Rating:
  • 10 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica Triangle politics... 2...( అక్షర ) last update ( 10 Feb 2023)

Showing only the posts of Jani fucker: 125 of 427 posts. Show all posts
#81

(10-11-2022, 09:45 PM)Muralimm Wrote:  Update was really interesting and those two new character సులేమాన్ , ఫర్జానా and what did she say నీకు తెలుసు నేను ఏంటో ఒక్క దానినే వెళ్ళి లండన్ విక్టోరియా మహారాణి ఎలిజబెత్ కిరీటం అందరూ చూస్తూ వుండగానే తెచేసాను కోహినూర్ తో సహా  this was too much i think that's all
Kirthi sex episode unexpected

Yeah I know.. too much buildup Abt ఫర్జానా...

But ఈ ఒక్క సారి కి అడ్జస్ట్ అవ్వండి...

మళ్ళీ రిపీట్ అవ్వవు

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

(19-11-2022, 08:26 PM)RAJ0491 Wrote:  Update please

Update ki కాస్త సమయం పడుతుంది మిత్రమా... ఎందుకంటే లాస్ట్ అప్డేట్ లో కీర్తి సెక్స్ సీన్ కాస్త తొందరగా ఇవ్వడం జరిగింది.. actually దాని కంటే ముందు చాలా కథ ఉంది.. సో దాని గురించి ఇంత సమయం గమనించగలరు...

అలాగే నిధి రహస్యం వీలు అయినంత తొందరగా కంప్లీట్ చేసే పని లో ఉన్న .. తర్వాత మొత్తం ఫోకస్ సర్పంచ్ గారు మీద ఉంటుంది... దయచేసి సహకరించండి... Namaskar

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 3 users Like Jani fucker's post
Like Reply
#83
Lightbulb 

కులం , మతం, ప్రాంతం అని కొట్టుకు చచ్చే లంజాకొడుకులు ఉన్నంత వరకు మన దేశం బాగపడుతుంది అని కలలు కనడం పాపం...

సర్వ మత సమ్మేళనం నా దేశం .. సర్వ జాతి వినాశనం కూడా నా దేశమే...

కాలేజ్ లో బాంబ్ బ్లాస్ట్ అవ్వడానికి 10 రోజుల ముందు.....!!!!

అక్షర సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వచ్చి సంధ్య నీ విడిపించుకొని వచ్చింది.దాని తర్వాత...

ఇద్దరు కలిసి ఊర్లో విషయాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు కదిలారు..

ఇక్కడ సంధ్య వాళ్ళ ఇంట్లో సూరజ్ ఏదో చేస్తున్నడు.తన భార్య నీ జైల్ లో పెటినందుకు..

అక్షర...సరే సంధ్య నేను ఇంకా ఒక సారి కాలేజ్ అలాగే ఇక్కడి హాస్పిటల్  సదుపాయాలు ఎలా ఉన్నాయి అని చూసుకొని వెళ్తాను . నువ్వు ఇంటికి[Image: images-2022-10-10-T080044-117.jpg] వెళ్ళి ఫోన్ చెయ్ కావాలంటే లేదా కార్ లో డ్రాప్ చేయనా..

సంధ్య...పర్వాలేదు లే నేను వెళ్తాను.అయిన ఇప్పుడు నువ్వు కలెక్టర్ వి నీకు చాలా పనులు ఉంటాయి కదా..

అక్షర నవ్వుతూ అవునా సరే లే తర్వాత కలుద్దాం బై అని చెప్పి కార్ లో ఎక్కి కూర్చుంది.

సంధ్య...హేయ్ అక్షర once again congrats. నువ్వు కలెక్టర్ అయినందుకు అని చెప్పింది..

అక్షర థాంక్స్ చెప్పి కార్ లో బయలు దేరింది...


సంధ్య ఇంటికి వచ్చే సరికి సూరజ్ చాలా కోపంగా ఉన్నాడు. ఈ ఊరిని నాశనం చేస్తాను ఇంకా ఓపిక పట్టి ఉండడం తప్పు అని తనతో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు...

సంధ్య సూరజ్ నీ చూసి ఇంటి మెయిన్ డోర్ క్లోజ్ చేసి హేయ్ సులేమాన్ ( సూరజ్) ఏమి చేస్తున్నావ్ అని అడిగింది..

సులేమాన్...ఆ SI గాడిని లేపేస్తాను.వాడు నీ మీద చెయ్యి వేసాడు. మాదర్ చొడ్ సాలే గాడు ఇప్పటి జరిగింది చాలు ఏమి అంటావు నువ్వు చెప్పు అని ఫర్జానా( సంధ్య) నీ అడిగాడు.

ఫర్జానా...అరేయ్ ప్రతి దానికి మన చేతికి మట్టి అవ్వాల్సిన పనిలేదు.కాస్త బుర్ర వాడు ఈ ఊర్లో వాళ్ళతోనే వాడిని తరిమి కొట్టోచ్చు..

సులేమాన్...అదంత అయ్యే పని కాదు ఫర్జానా..

ఫర్జానా...నేను చెప్పేది విను ఆ అక్షర ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ తను ఎలాగో నాకు ఫ్రండ్ ఇలాంటివి అన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి...

సులేమాన్...సరే ఇంకో పది రోజులు మాత్రమే తర్వాత నన్ను ఆపకు..

ఫర్జానా...హ్మ్మ్ ఆలోచిస్తాను .కానీ ఇప్పుడు నేను చెప్పేది విను అంటూ సులేమాన్ చెవి లో ఏదో చెప్పింది..

ఫర్జానా చెప్పింది విని నవ్వుతూ ఐడియా బాగానే ఉంది.కానీ ఇది వర్కౌట్ అవుతుంది అని ఎలా చెప్పగలవు అని అన్నాడు సులేమాన్.దానికి ఫర్జానా మన దేశంలో ఉన్న మతాలు కులాలు ఇంకా ఏ దేశం లో లేవు దాని వల్లే ప్రపంచ దేశాలు మన దేశం గురించి గొప్పగా చెప్పుకుంటారు .. అలాగే ఈ కులాలు మతాలు వల్ల ఎవరికి ఉపయోగం లేకపోయినా మన లాంటి వాళ్ళకి ,రాజకీయ నాయకులకు చాలా ఉపయోగం .సరే ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం కానీ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి ఊర్లో గొడవలు జరగడం ఖచ్చితంగా మనకు మంచిది అది అవసరం కూడా అని అంది..

సులేమాన్..హా నేను అదే పని లో ఉంటాను . అంటూ ఫర్జానా నీ దగ్గరకు తీసుకొని పెదాలు అందుకొని ముద్దు పెడుతూ ఉన్నాడు..

ఫర్జానా...కాస్త దూరం జరిగి హ్మ్మ్ ఇప్పుడు కాదు నేను ఈ రోజు ఉపవాసం ( రోజా) ఉండాలి అని అనుకున్నాను అని చెప్పింది.

సులేమాన్...హా సరే అయితే గుసుల్ ( మంగళ స్నానం ) చేసుకొని ఉండు ఉపవాసం నేను నువ్వు చెప్పిన పని లో ఉంటాను అని బయటకు వెళ్లిపోయాడు ..

పైడితల్లి ...దీనమ్మ ఏదైనా మంచి విషయం జరుగుతుంది అని అనుకుంటే అన్ని రివర్స్ లో జరుగుతున్నాయి ఏమి చేయాలో అర్థం కావడం లేదు ముందు ఈ సైదులు గాడు ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేద్దాం అనుకుని ఫోన్ తీసి సైదులు కి ఫోన్ చేస్తున్నాడు. నంబర్ switch off అని వస్తుంది..

ఈ లంజ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు.సరిగ్గా అవసరం ఉన్నప్పుడు భలే వెళ్ళిపోతాడు అని అనుకుంటూ పైడితల్లి హాస్పిటల్ కి బయలుదేరాడు...రాహుల్ కార్ డ్రైవ్ చేస్తూ నాయన అసలు మనం ఈ ఊరికి ఎందుకు వచ్చినట్టు నీకు చాలా బిజినెస్ లు ఉన్నాయి కదా అని అడిగాడు..

పైడితల్లి...రేయ్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకో ప్రతి సారి మనం వేరే వారి మీద ఆధారపడి ఉండలేము కదా ఇప్పుడు ఈ చెరువు మన సొంతం అయింది అనుకో ఎవడి అవసరం మనకి ఉండదు అర్ధం అయ్యింది కదా 

రాహుల్...ఏమి మాట్లాడకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడు.కార్ హాస్పిటల్ ముందు ఆపాడు.

హాస్పిటల్ దగ్గర స్టాఫ్ మొత్తం అన్ని శుభ్రంగా ఉంచుతూ.బెడ్స్ మీద కొత్త దుప్పట్లు వేసి , రోగులు ఎవరు బయట తిరగకుండా జాగ్రతగా చేసుకుంటూ ఒకటి కి రెండు సార్లు అన్ని చూసుకుంటూ ఉన్నారు..

రఘురామయ్య తన భార్య నీ అడుగుతున్నాడు ఎంటి హాస్పిటల్ లో ఇంత హడావుడి అని..

అనసూయ...ఎవరో కొత్త కలెక్టర్ వచ్చింది అంట ఇక్కడికి వస్తాది ఎమో అని ఇంతా హడావుడి నువ్వు పడుకో నేను ఇంటికి పోయి వస్తాను అంటూ బయటకు వచ్చింది. అనసూయ నీ చూసి రంగ పరిగెత్తుకుంటూ వచ్చాడు . 

రంగ...అమ్మ గారు చెప్పండి ఏమైనా కావాలా అని అన్నాడు..

అనసూయ...నేను ఇంటికి వెళ్తున్న నువ్వు ఇక్కడే ఉండి ఆయనను చూసుకో సరే నా అంటూ చెప్పి హాస్పిటల్ బయటకు వచ్చింది.అప్పుడే రాహుల్ ఇంకా పైడితల్లి వచ్చారు..

పైడితల్లి...ఏడికి పోతున్నావు చెల్లె అని అనసూయ నీ అడిగాడు..

అనసూయ ... ఇంటి దాకా పోయి వస్తాను 

పైడితల్లి.. సరే అయితే రాహుల్ అత్త నీ తీసుకొని పోయి మళ్ళీ తీసుకొని రా అని అన్నాడు..

రాహుల్...సరే నాయన అంటూ అనసూయ నీ చూస్తూ రా అత్త కార్ ఎక్కు అని డోర్ తీశాడు. అనసూయ కార్లో కూర్చుంది.రాహుల్ కార్ స్టార్ట్ చేసి రివర్స్ చేసుకొని వెళ్తున్నాడు.

రాహుల్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు.అది చూసి ఎంత్రా ఎప్పుడు ఎదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాడివి ఈరోజు ఎంటి ఏదో పోగొట్టుకున్న వాడిలా కూర్చున్నావు అని అడిగింది అనసూయ..

రాహుల్...ఏమి లేదు అత్త అంటు రోడ్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్లన్నీ శుభ్రం గా ఉన్నాయి . రోడ్ కి ఇరుపక్కలా బ్లీచింగ్ చల్లి ఉన్నాయి..అది చూసి అవునే అత్త కొత్తగా వచ్చిన కలెక్టర్ నీ నువ్వు చూసావా అని అడిగాడు..

అనసూయ...లేదు రా అయిన మీ నాయనా నిన్ను రాఘవ నీ తన దగ్గర అదే ఆ కలెక్టర్ దగ్గర పెడతాడు అంట కదా.

రాహుల్ ...హా అవును అత్త..

అనసూయ...అయితే ఇద్దరు కలిసి దాన్ని దేన్గండి రా అయితే అని నవ్వుతుంది .

రాహుల్ కూడా నవ్వుతూ అత్త నీకు ఒక విషయం చెప్పాలి. రాత్రి నిన్ను దెంగుతున్నట్టు కల వచ్చిందే నాకు అంటూ అనసూయ నీ చూసాడు..

అనసూయ..రేయ్ ఆపు ఇంకా అయిన ఏంట్రా నువ్వు ఈ మధ్య నా వెనుక పడ్డావు..

రాహుల్ నవ్వుతూ నువ్వు భలే ఉంటావు అత్త పెద్ద గుద్ద , ఆ సళ్ళు తెల్లని వొళ్ళు అవునే అత్త ఎప్పుడైనా మడ్ద గుడిసావ నువ్వు మామ ది కానీ ఇంకా ఎవరిది అయిన.

అనసూయ...రేయ్ నీకు మాటలు ఎక్కువ అయ్యాయి రా అంటూ నవ్వుతూ రోడ్ వైపు చూసింది.హేయ్ రాహుల్ ఆగు అటు చూడు కలెక్టర్ వెళ్తుంది అనుకుంటా అని వెళ్తున్న కార్ చూపించింది.

హా అవును అత్త సరే లే మా నాయన ఉన్నంత వరకు ఆయనే ఇక్కడ god father ఎవరు వచ్చినా ఏమీ పికలేరు అని రాహుల్ కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చాడు..

అనసూయ కార్ దిగి నడుము ఉపుతు నడుస్తుంది.అది చూసి రాహుల్ వెనకే వస్తూ సొల్లు కార్చుకుంటూ ఉన్నాడు..అనసూయ వెనక్కి తిరిగి వాడిని చూసి అలాగే ఊపుతూ వెళ్తుంది..రాహుల్ అనసూయ పక్కకి వచ్చి ఎంటి అత్త గుద్ద అల ఉపుతున్నావు నాకోసమే నా అని అడిగాడు..అనసూయ హా అవును రా అయితే ఎంటి చెప్పు ఇంట్లో కూడా ఎవరు ఉండరు చెప్పు అని అడిగింది.

రాహుల్ ఏదో చెప్పేలోపు సీత వచ్చింది . అనసూయ రాహుల్ నీ ఆపి సీత తో ఏదో మాట్లాడుతూ వెళ్ళింది..

అక్షర కాలేజ్ దగరకి వచ్చింది..ఆరోజు నుండి వేసవి సెలవులు ఇస్తారు కాబట్టి పిల్లలు అందరూ గోల చేస్తున్నారు...టీచర్స్ కూడా వాళ్ళని ఏమి అనడం లేదు... అక్షర కార్లో నుండి ఇదంతా చూసి డ్రైవర్ నీ కార్ ఆపకు అని చెప్పింది.. 

వాసుకి govt vehicle తమ కాలేజ్ ముందు నుండి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయి మళ్లీ క్లాస్ కి వెళ్ళింది...

వాసుకి...స్టూడెంట్స్ ఈరోజు నుండి మీకు కాలేజ్ కి సెలవులు .అని చెప్పగానే పిల్లలు హేయ్ అంటూ గోల చేస్తున్నారు..వాసుకి సైలెంట్ చెప్పేది వినండి.రేపటి నుండి ఫుట్బాల్ కోచింగ్ ఉంటుంది .గ్రౌండ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి సరే నా అని చెప్పి ఒక సుడెంట్ నీ చూస్తూ వసీం నువ్వు మీ అన్నయ్య రేపటి నుండి ట్రైనింగ్ తీసుకోవాలి సరే నా అని చెప్పింది .

వసీం...హా సరే మిస్స్ అని అన్నాడు..

సులేమాన్ తన పని లో తాను బిజీ గా ఉన్నాడు..ఊరు అవతల పొలాల్లోకి వెళ్ళి ఒక అడవి పంది నీ అలాగే ఒక ఆవు నీ చంపి వాటిని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ కవర్లు లో వేసుకొని అవన్నీ తన ఆటో లో వేసుకున్నాడు..[Image: images-5.jpg]

ఆరోజు రాత్రి కొన్ని అగ్రకులాల వారి ఇంటి ముందు ఆవు మాంసం ముక్కలు వేసాడు ఇంటి ఇంటికి తిరిగి వేసి తర్వాత '' వాళ్ళ ఇళ్ళ ముందు పంది మాంసం వేసాడు...

జరుగుతున్న సంఘటన ల గురించి రాస్తున్న ఇబ్బంది గా ఉంటే దయచేసి చదవడం మానేయండి...నేను ఏ కులానికి మిత్రుడిని కాదు..ఒక సాధారణ మనీషి నీ మాత్రమే....

కులం గురించి మతం గురించి ప్రాణ స్నేహితుల మధ్య కూడా గొడవలు జరగడం తెలుసు కదా.. వాటి వెనుక ఎలాంటి వాళ్ళు ఉంటారు అనేది చూపించడమే నా ఉద్దేశ్యం....

అలా సులేమాన్ ఊర్లో ఆ నీచపు పని చేసి ఇంటికి వచ్చి..స్నానం చేసి నమాజ్ చేసుకొని పడుకున్నాడు. ఫర్జానా వచ్చి ఎంటి వెళ్ళిన పని అయిందా అని అడిగింది..

సులేమాన్ .రేపు ఉదయం నీకే తెలుస్తుంది అని పడుకున్నాడు ..

వాసుకి ఇంటి వెనుక ..రాత్రి పూట..

రాఘవ ...హ్మ్మ్ ఆయన నీకు నాన్న గారు అయితే నాకు మామయ్య అవుతారు . ఈ అల్లుడిని తీసుకొని వెళ్ళి పరిచయం చేయవా మరి అని కీర్తి నీ అడిగాడు..

కీర్తి..దానికి ఇంకా చాలా టైం ఉంది . సరే అసలు విషయం చెప్పు ఏంటో కలవాలి అన్నావు కదా అంటూ వెనక్కి తిరిగి చూస్తూ మాట్లాడుతూ ఉంది..

రాఘవ.. మేము కొత్తగా వచ్చిన కలెక్టర్ దగ్గర పర్స్నాల్ లేర్నర్స్ గా జాయిన్ అయ్యాము.. నేను మా అన్నగాడు..

కీర్తి...ఓహ్ మా బావ గారా అని నవ్వుతుంది..

రాఘవ...నియంకమ్మ నిన్ను రేప్ చేసి చంపేస్తా అని కీర్తి నడుము పట్టుకొని నొక్కుతూ గట్టిగా పట్టుకుని సళ్ళ వైపు చూస్తున్నాడు.

కీర్తి ష్ అని మూలిగి రాఘవ చూపులు చూసి చెంప మీద చిన్నగా కొట్టింది . రాఘవ హేయ్ ఎంటే కొడతావు అని కీర్తి నీ గోడకు ఆనించి రెండు చేతులతో కీర్తి భుజాలు పట్టుకొని ఇప్పుడు అయిపోయావే పొట్టిదానా అంటూ నవ్వుతూ కీర్తి నీ చూసాడు..

వణుకుతున్న కీర్తి పెదాలు చూడగానే రాఘవ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముద్దు పెట్టుకున్నాడు.. కీర్తి సడెన్గా రాఘవ ముద్దు పెట్టేసరికి షాక్ అయ్యింది..రాఘవ కీర్తికి తొలి ముద్దు రుచి చూపిస్తు పెడాలలో ఉన్న మాధుర్యం తాగుతూ ఉన్నాడు..

కీర్తి తన చేతులను రాఘవ వీపు మీద వేసి రాఘవ కి ముద్దు పెట్టడం కోసం తన కాలి వేళ్ళ మీద నిలబడింది .రాఘవ తన రెండు చేతులతో కీర్తిని గట్టిగ పట్టుకొని తను గోడ వైపు కు వచ్చి కీర్తి నీ తన ఎదురుకుకి తెచ్చుకొని రెండు చేతులు కీర్తి పిక్కల మీద వేసి పైకి ఎత్తుకున్నాడు.. కీర్తి అనుకూలంగా కాళ్ళు రాఘవ చుట్టూ వేసింది..రాఘవ అలాగే కింద కూర్చొని తన వొళ్ళో కీర్తి వచ్చేలా కూర్చోబెట్టుకుని ఇప్పుడు ముద్దు పెట్టు అని కీర్తి నీ అడిగాడు..

కీర్తి సిగ్గు పడుతు తన పెదాలను ముందుకు తెచ్చింది . ఇంతలో హేయ్ కీర్తి స్నానం చేసి రావడానికి ఎంత సేపు అని వాసుకి గట్టిగా కేక ఎసింది...కీర్తి రాఘవ కి ముద్దు పెట్టీ బై వెళ్ళాలి అని లేచి పరిగెత్తింది...

మరుసటి రోజు తెల్లవారు 4.30 గంటలకు వాసుదేవ్ జాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు..ఊర్లో నుండి అప్పుడే ఖాసీం ( వాసుదేవ్ కి ఫెండ్) సైకిల్ నడిపించుకుంటు వస్తున్నాడు...

ఖాసీం వాసుదేవ్ నీ చూసి అరేయ్ వాసు సలాం వాలైఖుమ్మ్  అని అన్నాడు..

వాసుదేవ్...హా ఖాసీం వాలేఖుమ్ అశ్శలమ్మ్ అంటూ ఆగీ ఖాసీం తో మాట్లాడుతూ ఉన్నాడు..

అరేయ్ ఖాసీం ఎలా ఉన్నావు . పెళ్ళాం పిల్లలు బాగున్నారా అని అడిగాడు..వాసుదేవ్... 

ఖాసీం...అల్లాహ్ దయ అందరూ బాగున్నారు వాసుదేవ్ నువ్వు ఎప్పుడు వచ్చావు ఊరికి అని అన్నాడు..

వాసుదేవ్.. నేను నిన్న సాయంత్రం వచ్చాను లే , సరే వసీం ఇంకా జాఫర్ నీ వాసుకి ఫుట్బాల్ టీమ్ లోకి రమ్మని అడిగింది అంట నువ్వు పంపించు పిల్లలని సరే నా అని వాసుదేవ్ ఖాసీం తో చెప్తున్నాడు. దానికి ఖాసీం అరేయ్ వాసు నీకు తెలియనిది కాదు ఇప్పటికే మా మీద అగ్రకులాల వారు కోపంగా ఉన్నారు . నీకు తెలుసు కదా నేను మాంసం అమ్ముతా అని అది తప్ప నాకు వేరే పని రాదు. మేరా దుకాన్ కూడా వాళ్ళు వస్తూ పోతూ ఉండే రాస్తే మే ఉంది.పైగా వాళ్ళ పిల్లల్లో కొంతమంది అదే కాలేజ్ లో చదువుతూ ఉన్నారు.. వాళ్ళ వల్ల మేరే బచ్చే చాలా ముస్కిల్ లో పడుతున్నారు.మమ్మల్ని తరిమేయలి అని చూస్తున్నారు.ఇప్పుడు నువ్వు ఇలా ఆటలు పాటలు అంటే ఎందుకు లే చెప్పు అని ఖాసీం తన బాధ చెప్పుకుంటూ ఉన్నాడు..

వాసుదేవ్...అరేయ్ ఖాసీం ఇంకా కులాలు మతాలు అని కొట్టుకోవడం ఎంటి మనం నాగరికత తెలిసిన మనుషులం ,అడవిలో తిరిగే జంతువులము కాదు .సరే నేను ఊర్లో వాళ్ళతో మాట్లాడుతాను మనం మనం కలిసి అన్ని సర్దుకోవాలి .సరే అక్బర్ ఇదే ఊర్లో ఉంటున్నాడు కదా లేదా వెళ్లిపోయాడ అని అడిగాడు .

ఖాసీం.. వాడి మూడో పెళ్ళాం వాడిని కొట్టి తరిమేసింది అని నవ్వుతూ అన్నాడు.

ఖాసీం మాటలకు వాసుదేవ్ కూడా నవ్వుతూ సరే సరే ఇంకా ఎంటి సంగతులు ఈ రోజు అంగడి పేదుతున్నవా అని అడిగాడు.వాసుదేవ్.

ఖాసీం..హా పెడుతున్న నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రా 2 కేజీ మటన్ కొడతాను తీసుకొని వెళ్ళి వాసుకి బెహన్ కి ఇవ్వు వండి పెడుతుంది.

అయితే అదే టైం లో అగ్రకులమ్ కి చెందిన ఆడవాళ్ళు నిద్ర లేచి తమ ఇళ్ళ వాకిలి శుభ్రం చేసి ముగ్గులు వేయడానికి బయటకు 
వచ్చారు అప్పుడు వాళ్ళ ఇళ్ళ ముందు మాంసం ముక్కలు ఉండటం చూసి గట్టిగా అరుస్తున్నారు . 
వాసుదేవ్ ఇంకా ఖాసీం ఎంటి ఆడవాళ్ళు అర్స్తున్నట్టు ఉన్నారు అని అన్నాడు..

వాసుదేవ్..ఎమో లే సరే నేను జాగింగ్ కి వెళ్లి వస్తాను అని వెళ్తుంటే అప్పుడే కొంత మంది అగ్రకులాల యువకులు ఎదురుగా వస్తూ కనిపించారు.. వాళ్ళు వాసుదేవ్ నీ దాటుకొని వెళ్తున్నారు .

ఊర్లో మరొక చోట సాయిబులు ఉదయం నమాజ్ కి వెళ్ళడానికి బయటకు వచ్చారు. వాళ్ల ఇళ్ళ ముందు కూడా ఇలాగే మాంసం ఉండటం తో ఇది ఖచ్చితంగా అగ్రకులాల వాళ్ళు చేయించి ఉంటారు అని వాళ్ళని చంపాలి అని కత్తులు కర్రలు తీసుకొని వెళ్ళారు.. అల ఒక్కసారిగా ఊర్లో రెండు వర్గాల మధ్య గొడవ మొదలు అయింది...

అగ్రకుల యువకులు ఖాసీం మీద దాడి చేసి వాడిని కొట్టి చంపేశారు..వాసుదేవ్ ఇదంతా చూస్తూ ఉన్నాడు కానీ ఏమి చేయలేకపోయాడు..

ఇటు ''లు అగ్రకుల ఆడవాళ్ళను ఎత్తుకొని బలవంతంగా అత్యాచారం చేసి చంపేశారు .రెండు రోజులు ఊర్లో ఎటు చూసినా గొడవలే బయట ఊర్లో వాళ్ళు లోపలికి రాకుండా లోపలి వాళ్ళు బయట కు వెళ్లకుండా ఒకరిని ఒకరు అక్కడే కొట్టుకొని చస్తున్నారు...


....ఖాసీం నీ కొట్టేసి వెళ్ళిన తర్వాత.....


వాసుదేవ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఖాసీం నీ చూస్తూ హేయ్ ఖాసీం లే పైకి అని లేపుతున్నాడు..ఖాసీం కి గుండె కొట్టుకోవడం చూసి వాసుదేవ్ అతని గొంతు పట్టుకొని నొక్కుతూ అటు ఇటు చూస్తూ ఖాసీం నీ చంపేశాడు..తర్వాత గట్టిగా ఖాసీం లే ...లే అంటూ అరుస్తూ ఉన్నాడు.. ముస్లిమ్ కుర్రోళ్ళు అటు రావడం చూసి హేయ్ ఇటు రండి అని పిలిచాడు.వాళ్ళు రాగానే వాసుదేవ్ వాళ్ళతో మాట్లాడుతూ ఆ లంజ కొడుకులు *** కులం వాళ్ళు నా కళ్ళ ముందే ఖాసీం నీ కొట్టి చంపేశారు అని అన్నాడు..

వాసుదేవ్ మాటలు విన్న కుర్రోళ్ళు కోపం ఇంకా ఎక్కువ అయ్యి ఆగ్రకుల విధుల్లోకి వెళ్ళి అక్కడ కనిపించిన ఆడవాళ్ళను ఎత్తుకొని వెళ్ళారు..

వాసుదేవ్ అక్కడ నుండి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వచ్చి రెండు కులాల మీద కంప్లైంట్ ఇచ్చాడు.. స్టేషన్ లో నుండి బయటకు వస్తూ వెనక్కి తిరిగి ఇన్స్పెక్టర్ నీ చూస్తూ నువ్వు *** లా ఉన్నావు నీ మెడ లో ఉన్న చైన్ చెప్తుంది ఆ మాట నువ్వు వీళ్లలో ఎవరిని అరెస్ట్ చేసిన మీ కులం మీద పడతారు .జాగ్రతగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి అని అన్నాడు..

పాల్ ( ఇన్స్పెక్టర్)...దీనమ్మ ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ కంట్రోల్ రూం కి ఫోన్ చేసాడు..ఫోన్ కమిషనర్ కి కలిపారు..

సార్ ఓటి చెరువు గ్రామం నుండి ఇన్స్పెక్టర్ విట్సన్ పాల్ నీ మాట్లాడుతున్న ఇక్కడ రెండు కులాల వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు.. ''లు ఇంకా *** వాళ్ళు అని అన్నాడు..

కమిషనర్...చూడు పాల్ నువ్వు ఇందులో తల దుర్చకు నేను ఎమ్మెల్యే కి ఫోన్ కలుపుతా అని ఫోన్ చేసాడు .

ఎమ్మెల్యే...దీనమ్మ ఏ లంజ కొడుకు రా ఇంత ఉదయాన్నే ఫోన్ చేసి దెంగుతున్నాడు అని అనుకుంటూ లేచి ఫోన్ తీసుకొని హేయ్ ఎవద్రా నువ్వు లంజ కొడకా అని తిట్టాడు..

కమిషనర్...సార్ gd mrng నేను మెదక్ జిల్లా సెక్యూరిటీ అధికారి కమిషనర్ నీ అనురాగ్ అని అన్నాడు..

ఎమ్మెల్యే...ఉఫ్ఫ్ ఏంటయ్యా అనురాగ్ ఇంతా పొద్దునే ఫోన్ చేశావు ఎవడి కొంప కులుతుంది ఎంటి .

సార్ ఓటి చెరువు లో ఇద్దరు కులాల వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు.సార్ అందులో ''లు ఇంకా *** లు ఉన్నారు..అని చెప్పాడు. కమిషనర్ చెప్పింది విని ఎమ్మెల్యే కి ఏమి చేయాలో అర్థం కాలేదు..

ఎమ్మెల్యే ..దీనమ్మ ఎందయ్య ఈ లొల్లి ఒకళ్ళు ఎమో మా డిప్యూటీ సీఎం కులం ఇంకొకళ్ళు ఎమో మాకు ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు..ఇప్పుడు ఎవరిని ఏమి అన్న నా గుద్ద దెంగుతారు అయ్య సరే ఒక పని చేయండి 144 సెక్షన్ పెట్టండి. ఇదిగో మళ్లీ చెప్తున్న ఎవరి వొంటి మీద కూడా మీ ఖాఖి లా చెయ్యి పడకూడదు సరే నా ఉంటాను . నేను ఒక సారి సీఎం గారితో మాట్లాడి దీని గురించి ఆలోచించమని చెప్తాను అని ఫోన్ పెట్టేసాడు..

కమిషనర్...విన్నావు కదా పాల్ 144 సెక్షన్ పెట్టు ఎవరిని కూడా ఏమి అనకు ఎంతమంది పోతారో పోని లెక్కలు తర్వాత చూసుకోవచ్చు.అలాగే ఎవరిని బయట ఊరి నుండి లోపలికి రానివ్వకుండా చూసుకో అని ఫోన్ పెట్టేసాడు..

ఇన్స్పెక్టర్ ఫోన్ పెట్టేసి pc లను పిలిచాడు.. pc లు లోపలికి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ విషయం చెప్తూ ఒక pc నీ బాబు గురించి అడిగాడు..ఏంటయ్యా సురేష్ బాబు గాడు రాలేదా ఇంకా అని.

సురేష్...సార్ ఈ గొడవ లో వాడు కూడా ఉన్నాడు.వాడి పేరు బాబావలి అందరం బాబు అని పిలుస్తాము అని అన్నాడు..

ఇన్స్పెక్టర్ కి వొళ్ళు మందిపోయి హేయ్ లాఠీలు తీసుకోండి రోడ్ మీద ఎవడు కనిపిస్తే వాడి బొక్కలు విర్గొట్టంది అని గోడకు ఆనించి ఉన్న ఒక లాఠీ తీసుకొని స్టేషన్ బయటకు వచ్చాడు.. 

జనాలు ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకుంటన్నారు..

ఇక్కడ సులేమాన్ ఇంకా ఫర్జానా బయట జరుగుతున్న అల్లర్లు విని లేచి వజు చేసుకొని ఇద్దరు నమాజ్ చదువుకుంటూ ఉన్నారు..

పైడితల్లి తన వాళ్ళతో కలిసి అందరినీ విడిపించడానికి చూస్తున్నాడు. రాహుల్ ఇంకా రాఘవ కూడా జనాన్ని ఆపుతూ ఉన్నారు .కానీ ఎవరు వినడం లేదు .ఇన్స్పెక్టర్ లాఠీ తీసుకొని దొరికిన వాళ్ళని దొరికినట్టు ఎడాపెడా కొడుతూ అందరినీ రెండు భాగాలుగా విడదీసి మధ్యలో నిలబడ్డాడు. పైడితల్లి ఇంకా తన ఇద్దరు కొడుకులు కూడా పక్కకి వచ్చి నిలబడ్డారు..

ఇన్స్పెక్టర్.. హేయ్ ఎంటి అసలు గొడవ హా నా కొదక్కల్లార అని అరిచి రెండు కులాల నుండి ఇద్దరినీ ముందుకు రమ్మన్నాడు. రెండు వైపులా నుండి ఇద్దరు వచ్చారు ..

గొడవ ఎంటి అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే గుంపులో నుండి ఒకడు ఏంట్రా తక్కువ కులం నా కొడకా నీకు చెప్పేది అని ఇన్స్పెక్టర్ మీదకు రాయి విసిరాడు.అది నేరుగా వచ్చి ఇన్స్పెక్టర్ కంటికి తగిలింది .ఇన్స్పెక్టర్ నొప్పి తో కింద పడ్డాడు.. వీళ్లు మళ్లీ కొట్టుకోవడం మొదలు పెట్టారు.. తొక్కిసిలాటలో ఇన్స్పెక్టర్ కి కూడా బాగా దెబ్బలు తగిలాయి..[Image: images-6.jpg]

వాసుదేవ్ ఇంటికి వచ్చి బాత్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అవుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు..

వాసుదేవ్ ఊరికి రావడానికి 3 రోజుల ముందు...

మినిస్టర్ ఆఫీస్...

మినిస్టర్... చూడయ్య కోచ్ నువ్వు మంచివాడివి నేను ఎందుకు చెప్తున్నాను విను నీ అన్న లాంటి వాడిని అయ్య..ఈ పని చేసి పెట్టావు అనుకో నీ టీమ్ కి కావలసిన అన్ని సౌకర్యాలు నేనే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటాను నా మాట విను..

వాసుదేవ్...నీ హేయ్ లేగవరా ఆ సీట్ లో నుండి తల్లి లాంటి ఊరిని ఖాళీ చేయించి ఇవ్వమని అంటావా .నువ్వు మారిపోయి ఫోన్ చేశావు అనుకున్న కానీ నన్ను మార్చడానికి ఫోన్ చేశావా చంపేస్తా అని వెళ్ళిపోతున్నాడు...

మినిస్టర్..అవును వాసుదేవ్ నీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూన్న అమ్మాయిలకు ముందు వెనుక ఎవరూ లేరు అంట కదా అన్ని నువ్వే చూసుకుంటూ ఉంటావ్ అని విన్నాను.ఆ అమ్మాయి లలో ఎవరో తులసి అంట వొంట్లో బగలేకపోతే హాస్పిటల్ లో జాయిన్ చేశావ్ అంట కదా మరి తనని వెళ్ళి చూసి వస్తున్నావు కదా హాస్పిటల్ లో ఉందో లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారో అని అన్నాడు..

వాసుదేవ్...రేయ్ నా ప్లేయర్స్ కి ఏమైనా అయిందో నిన్ను అంటూ మినిస్టర్ నీ కొట్టడానికి వచ్చాడు..

మినిస్టర్...ఏంట్రా ఎక్కువ చేస్తున్నావ్ దాన్ని రేప్ చేయించి నువ్వే చేశావ్ అని చెప్పి అలాగే అమ్మాయిలను దుబాయ్ లో అమ్మెస్తున్నావు అని బొక్క లో వేయిస్తాను. మర్యాదగా నేను చెప్పింది చేసి ఆ అమ్మాయిని విడిపించుకొని వెళ్ళు అని వాసుదేవ్ నీ నెట్టాడు బయటకి..

ప్రస్తుతం ...

వాసుదేవ్ ఇదంతా ఆలోచిస్తూ స్నానం చేసి బయటకు వచ్చాడు.. ఇంట్లో వాసుకి కంగారు పడుతూ ఉంది.. కీర్తి అమ్మ ఎందుకు అలా కంగారు పడుతావు ఈ మధ్య నీకు బీపీ కూడా వచ్చింది రా ఇలా కూర్చో అని వాసుకి నీ చైర్ లో కూర్చొబెట్టి బీపీ టాబ్లెట్ ఇస్తు వేసుకోమని చెప్పింది..

వాసుకి కి ఇదంతా పైడితల్లి చేస్తున్నాడు అనీ ఒక సందేహం..

............... ఒక అడుగు మన దారిని మారుస్తుంది . నువ్వు ఎటు వైపు అడుగు ఏయ్యలో తెలుసుకో అంటూ వాసుకి పిల్లలకు సూక్తులు చెప్తూ ఉంది.ఇది 13 ఏళ్ల నాటి సంఘటన......

వాసుకి...పిల్లలు మనం ఇప్పుడు రావణుడి గురించి చెప్పుకుందాం అంటూ తనని ఇందాకటి నుండి గమనిస్తున్న వ్యక్తి నీ చూసింది. అతను వాసుకి నీ చూసి నవ్వుతూ చెయ్యి ఊపాడు. వాసుకి కూడా నవ్వి పిల్లలకు పాఠాలు చెప్తుంది..

క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు కు హోంవర్క్ ఇచ్చి వాసుకి బయటకు వచ్చి ఆ వ్యక్తిని కలిసింది . ఏంటి పైడితల్లి గారు ఇలా వచ్చారు..అని అడిగింది..

ఏముంది అండి దేవి గారు ఏమి చేస్తున్నారు అని చూడటానికి వచ్చాను .అంటూ పైడితల్లి వాసుకి వంటి నీ గమనిస్తున్నాడు..
వాసుకి కాస్త ఇబ్బంది పడుతు నేను ఏమి దేవి నీ కాదు వాసుకి నీ అని చెప్పింది..

పైడితల్లి ...వాసుకి కూడా నాగదేవత కదా అని మీసాలు తిప్పుతూ వాసుకి కళ్ళలోకి చూస్తున్నాడు..

వాసుకి...సరే ఒప్పుకుంటూన్న కానీ మీరు ఇలా కాలేజ్ దగ్గరకి వస్తుండటం ఏమి బాగాలేదు .ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు..

పైడితల్లి...సరే మీకు ఇబ్బంది గా ఉంటే రాను ఇక్కడికి మరి మీరే రావొచ్చు కదా నా దగ్గరకి అని సిగరెట్ తీసి వెలిగించాడు...

వాసుకి ఛీ నాకు ఇవి నచ్చవు మీ health కి కూడా మంచిది కాదు అంటూ పైడితల్లి నోటి నుండి సిగరెట్ తీసి పక్కన పడేసింది. అది చెత్త మీదా పడి మంటలు అంటుకున్నాయి...

ప్రస్తుతం ఊర్లో ప్రజలు ఒకరిని ఒకరు కొట్టుకుంటూ అంగల్లు ఇంకా బండ్లు తగలబెట్టారు.. 

ఇంత జరుగుతున్న కూడా యే రాజకీయ నాయకులు కూడా ఇటు వైపు చూడలేదు.. 

ఇన్స్పెక్టర్ ఇంకా pc లు ఊరి పొలిమేర లో అడ్డంగా కర్రలు కట్టేసి ఎవరిని లోపలికి రాకుండా చూస్తున్నారు..

ఈ '' కుర్రోళ్ళు ఎత్తుకు వెళ్ళిన *** కుల ఆడవాళ్ల కోసం కొంతమంది ఎతుకుతు ఉన్నారు....

పైడితల్లి తన మనుషులతో ఊరంతా వెతుకుతూ ఉన్నారు.. చెరువు దగ్గర, ఆ ఫ్యాక్టరీ దగ్గర పొలాల్లో ఇలా అణువు అణువు గాలిస్తున్నారు...

రెండు రోజుల నుండి ఊర్లో జనాలు కొట్టుకు చావడం తో ఊరి పరిస్థితి దారుణంగా తయారు అయింది...

ఇటు అక్షర కి ఈ న్యూస్ తెలిసిన ఏమి చేయలేకోతున్నా అని బాధపడుతుంది.. తన పై వాళ్ళ ఒత్తిడి ఆ ఊరి గొడవల్లో తల దూర్చకు అని...

ఊర్లో గొడవలు మరో నాలుగు రోజులు అలాగే జరిగాయి . చాలా మంది చనిపోయారు సరిగ్గా చెప్పాలి అంటే ఆ ఊరి లో ఉండే రెండు అగ్రకులాలు పూర్తిగా నాశనం అయ్యాయి.ఇప్పుడు కేవలం ఉన్న జనాభా 1000 కంటే తక్కువే .. అగ్రకుల యువతులను ఎత్తుకుపోయిన వారి కోసం వెతుకుతూ ఉంటే వారు అక్కడి రిజర్వ్ ఫారెస్ట్ లో ఒంటి మీద బట్టలు లేకుండా చెట్లకు వేలాడదీసి ఉన్నారు.. పాల్ ఆ శవాలను అక్కడే పుడ్చేశి వచ్చాడు తన pc లతో..

సులేమాన్ ఇంకా ఫర్జానా కి ఇది అంతగా నచ్చలేదు.. ఆ ఇన్స్పెక్టర్ ఇంకా బ్రతికే ఉన్నాడు.. వీళ్లు ఇద్దరు ఎప్పటి లాగే తమ మిఠాయి దుకాణామ్ తెరుచుకొని పని చేసుకుంటూ ఉన్నారు...

వాసుదేవ్ ఊర్లో జరిగిన విషయం మినిస్టర్ కి చెప్పాడు. దానికి మినిస్టర్ ఊరు పూర్తిగా ఖాళీ అయ్యేదాకా తులసి నీ వదిలేది లేదు అని చెప్పాడు..వాసుదేవ్ కి ఏమి చేయాలో అర్థం కావడం లేదు..

రోజులు గడుస్తున్నాయి. మరుసటి రోజు అక్షర అక్కడికి వచ్చింది...

ఊర్లో పరిస్తితి చూసి తను చాల కుమిలిపోయి గాయపడిన వారిని అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ వెళ్తుంది. ఒక చోట పైడితల్లి ఇంకా అతని కొడుకులు అన్నదానం చేస్తున్నారు. అలాగే బట్టలు పంచిపెడుతు మిగిలిన వాళ్ళను చూసుకుంటూ ఉన్నారు..

అక్షర ను చూసి పైడితల్లి రండి కలెక్టర్ గారు ఇప్పుడు కుదిరిందా మీకు మా ఊరు ఎలా ఉంది చుడానికి లేదా ఎంత మంది చనిపోయారు తెలుసుకోవడానికి వచ్చారా..అని అన్నాడు.

పైడితల్లి అడిగిన మాటలకు అక్షర సిగ్గు పడుతు ( ఎందుకంటే తను ఏమి చేయలేకపోయింది కదా) నన్ను క్షమిచండి అధికారుల ఒత్తిడి నేను ఏమి చేయలేకపోయాను అని వాళ్ళు చేస్తున్న పని చూసి నేను కూడా మీకు సహాయం చేయొచ్చా అని అడిగింది..

పైడితల్లి .. సరే రండి అని పక్కకి జరిగాడు.. చూడండి ఇది ఎవరో కావాలి అని చేశారు. ఊర్లో గొడవలు పెట్టడానికి అంటూ వచ్చిన వారికి అన్నం పెడుతూ అక్షర తో చెప్తున్నాడు..

అక్షర నవ్వుతూ ఈ విషయం గురించి మీరు చెప్తున్నారు చాలా వింతగా ఉంది. మీరు కూడా ఒకప్పుడు వీళ్ళని ఊర్లో నుండి తరిమేయలి అని చూశారు కదా అని అడిగింది. దానికి పైడితల్లి హా అవును మీరు చెప్పింది నిజమే కానీ అది ఒకప్పుడు నేను ఇలా చంపాలి అని ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళను చంపితే ఆ ఉసురు నా పిల్లలకు తగులుతుంది అయిన నేను ప్రజలను ఇలా చంపే రకం కాదు నా మీదకు వచ్చిన వాళ్ళని తప్ప అనవసరంగా ఇలాంటి పనులు చేయను అని అన్నాడు..

అక్షర ... పైడితల్లి నీ చూస్తూ మరి మీ బావ మీద దాడి ఎందుకు చేయించారు అని అడిగింది. వచ్చిన వారికి బట్టలు ఇస్తు..

పైడితల్లి ...అక్షర నీ చూస్తూ చేయించింది నేనే అయినా అది మీరు ఎవరు బయట పెట్టలేరు.అయిన ఈ విషయాలు మీకు ఎలా తెలుసు అని అడిగాడు .

అక్షర...మీరు మీ రైట్ హ్యాండ్ సైదులు గురించి చూస్తున్నారు అనుకుంటా అని పైడితల్లి నీ చూసింది..

పైడితల్లి అన్నం వడ్డించడం ఆపి రాఘవ నీ చూసుకోమని చెప్పి అక్షర చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకొని వెళ్ళాడు..అక్షర చెయ్యి విడిపించుకొని ఎంటి సర్పంచ్ గారు సైదులు పేరు వినగానే చెమటలు పడుతున్నాయి మీకు ఇదిగోండి తుడుచుకొండి అని కర్చీఫ్ ఇచ్చింది. పైడితల్లి కర్చీఫ్ కింద పడేసి సైదులు ఎక్కడ అని అడిగాడు..

అక్షర...కూల్ mr.పైడితల్లి మీ సైదులు ఎప్పుడైతే పాత కలెక్టర్ నీ లారీ తో గుద్ది చంపేశాడో ఆ నెక్స్ట్ డే సెక్యూరిటీ ఆఫీసర్లకు దొరికిపోయాడు.పాపం నువ్వు ఎమో వాడు ఏదో ఊరు వెళ్ళాడు అని అనుకుంటూ ఉన్నావు..

అక్షర చెప్పింది విని పైడితల్లి అసలు నీకు ఏమీ కావాలి అని అడిగాడు..

అక్షర...నాకు ఏమి వద్దు అసలు చెప్పాలి అంటే నువ్వు ఇంతకు ముందు ఏమి చేసావో ఇప్పుడు ఏమి చేస్తున్నావు కూడా నాకు అనవసరం కానీ ఊర్లో ఉన్న మిగిలిన వాళ్ళకి ఏమి కాకుండా చూసుకోవాలి లేదంటే ఎలాగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అటు వస్తున్న వాళ్ళకి దండం పెడుతూ పైకి నవ్వుతూ నువ్వు ఇక్కడికి చెరువు కోసం వచ్చావా లేదా ఆ ఫ్యాక్టరీ కోసమా అని అడిగింది..

పైడితల్లి కి చెరువు అని వినగానే చెమటలు పట్టయి మళ్లీ..అక్షర ఎంటి సర్పంచ్ గారు నేను ఏదో సరదాకి అన్నాను . అయినా మీలాంటి వాళ్లకు ఆ ఫ్యాక్టరీ తో ఏమి అవసరం సరే నేను ఉంటాను .అని అక్కడి నుండి వెళ్తూ హా ఇంకో విషయం మీ ఇద్దరు కొడుకులను నేను ఇక్కడ ఉండే రెండు రోజులు నాతో ఉండమని చెప్పండి.. నా సేఫ్టీ నాకు ముఖ్యం కదా మీరు న నా మీదా కూడా దాడి చేస్తే అందుకే వాళ్ళు నాతోనే ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయింది..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#84

(09-12-2022, 12:25 AM)Muralimm Wrote:  This is the crucial part of the story and you nailed it man. really enjoyed a lot like a movie stuff story man hats off to you and your thoughts prosess

Keep rocking like this

 Gd mrng మిత్రమా....

Thank you so much for your compliment...

Nuvvu oka విషయం అబ్జర్వ్ చేస్తే. ఈ స్టోరీ లో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పడం కష్టం

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#85

Thank you so much for all of your compliment

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#86

(09-12-2022, 09:33 PM)ITACHI639 Wrote:  ఎలా మిత్రమా అసలు ఎలా?

ఇన్ని ideas ఎలా వస్తున్నాయి నీకు. 

Brilliance అంటారు దీన్ని.

Movie లో ఒక turning point elevation scene లా ఉంది.

ఏమైంది మిత్రమా చెప్పు.. నీ observation లో వచ్చిన ఆ పాయింట్.. నేను ఒకటి అనుకున్న నువ్వు అదే చెప్తావా లేదా వేరేదా చూద్దాం..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#87

(09-12-2022, 09:45 PM)ITACHI639 Wrote:  నాకు ఏ point uu చిక్కలేదు లే, కానీ I’m saying about your writing…..

Malli chaduthaanu, kastha nenu previous updates marchipoyinattu ayyindi…

Parvaledu కానీ నువ్వు నేను అనుకునే పాయింట్ చెప్తావు అని అనుకుంటున్న చూద్దాం.. అలాగే ఈ రోజు నైట్ stalker update ఉంటుంది..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#88

(09-12-2022, 09:55 PM)ITACHI639 Wrote:  But Jani Fucker you’re a versatile writer man. 

నిధి రహస్యం - ఫాంటసీ అడ్వెంచర్

Stalker- subjected crime

సర్పంచ్ గారు - village politics and Social


నేను కేవలం scientific గానే రాస్తున్నాను. I should learn from you. 

నీ అభిమానానికి కృతజ్ఞతలు మిత్రమా.. 

కానీ నేను రైటర్ గా ఇప్పుడిప్పుడే నా మొదటి అడుగులు వేస్తున్న.. 

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#89

Gd mrng frnds.

. ఈ స్టోరీ 150k views mark చేరుకుంది.. 

Thank you for your support...

[Image: IMG-20221210-065333.jpg]

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#90

(10-12-2022, 03:56 PM)RAJ0491 Wrote:  Update please

మిత్రమా అసలు నువ్వు స్టోరీ చదువుతున్నావు లేదా..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#91

(18-12-2022, 07:46 AM)బర్రె Wrote:  చిన్న తప్పు ఉంది.... తురకవాళ్ళు అసలు పంది ని చూస్తేనే అసహించుకుంటారు  వాలా పుస్తకం లో haram అని ఉంటుంది అది తిన్న చుసిన కూడా పాపమే .  యూట్యూబ్ లో ప్రాంక్ చేస్తుంటే మండిపడ్డారు .  తక్కువ జాతి వాళ్లు పప్పులు గింజలు దొరక్క  పంది ని బర్రె ని తినేవాళ్లు రాజా బటలు మందు మాంసం అమ్మేవారు.

భీముడు  దుషసానా ఛాతి ని చీల్చి రక్తం తాగాడు. శకుని తన తండ్రి శవాన్ని ని తినడు చరశాలల్లో  ఉన్నాడు. అఘోరులు  మనిషి మాంసం తింటారు కానీ మిగితా మతస్థులు తినలేరు ఎందుకంటే మహా పాపం తట్టుకోలేరు తింటే...

కులం గురించి వచ్చింది . కాబట్టి చెప్తున్న. నువ్వు '' గురించి తెలిసింది చెప్పావ్.. కానీ నేను ఒక '' నీ కానీ దానికంటే ముందు అన్ని మతలను గౌరవించే భారతీయుడిని..

కథ విషయానికి వస్తె భారతదేశం లో చాలా మతాలు ఆవు ను పుజిస్తాయి..కొంత మంది దాని మాంసం తింటారు . పంది మాంసం కొంత మంది తింటారు.. చాలా మంది అసహ్యిచుకుంటారు.. ఆ పాయింట్ తో రాసిందే ఈ అప్డేట్..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#92

(19-12-2022, 06:47 PM)ITACHI639 Wrote:  ఎవరూ ఏమీ అనుకోను అంటే, అసలు కథ కల్పితం అయినప్పుడు, ఏ కులము ఏం పాటిస్తే ఎంటి? అంతా కల్పితం కదా అంటున్న.

Hurt చేస్తే క్షమించండి.

Tollywood actress Fantasy కథలు కోసం

Click here

ఎవరు ఏమి అనుకోరు మిత్రమా..

అలా అనుకునేవాళ్లు ఉంటే  మనం ఏమీ చేయలేము.. వాళ్ళని కూడా కొంత మంది రాజకీయ నాయకులు లాగా లెక్కగట్టడం తప్పా..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#93

(20-12-2022, 01:29 PM)sri7869 Wrote:  Nice Story Sir  congrats
Update please


Update 25 th December...

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#94

ప్రపంచం లో అత్యంత అందమైన ప్రదేశం ఏంటో తెలుసా.. పాఠశాల . అక్కడే కదా మనకి మొదటి అనుభవాలు దొరుకుతాయి....

ఆ దుర్ఘటన జరిగి 6 రోజులు దాటింది .సెక్యూరిటీ ఆఫీసర్ల గాలింపులు జరుగుతూనే ఉన్నాయి . అగ్రకుల ఆడవాళ్ళ శవాలు నగ్నంగా ఊరి చివర కొన్ని ప్రదేశాల్లో దొరికాయి..పొలాల్లో,ఫ్యాక్టరీ దగ్గర,చెరువు లో ఇలా మరి కొన్ని ప్రదేశాల్లో దొరికాయి..గొడవలు మాత్రం నివురగప్పిన నిప్పు లాగా జనాల్లో మండుతూనే ఉన్నాయి.ఏదో ఒక మూల పిల్లలు గానీ ,పెద్దలు గానీ కొట్టుకుంటునే ఉన్నారు..

దాదాపు సగానికి పైగా ఊరు నాశనం అయిపోయింది.. గొడవల వల్ల మూసేసిన చిన్న చిన్న షాపులు తెరవడం మొదలు పెట్టారు..
అందరూ గొడవలు లేవు అనుకుంటున్నారు కానీ .నిప్పు కి గాలి ఊడదానికి కొంత మంది ఉంటారు కదా..

అక్షర ఓటి చెరువు కి వచ్చి వెళ్లిన రోజు అన్నదానం దగ్గర పైడితల్లి తన కొడుకులతో మాట్లాడుతూ.. రేయ్ రాహుల్,రాఘవ మీరు ఏమీ చేస్తారో తెలీదు కానీ ఈ కలెక్టర్ మన మీద నోరు ఎత్తకూడదు..దాని పొగరు అనిచి వీడియో తీయండి సరే నా అని అన్నాడు..

రాహుల్ తన నాయన చెప్పిన దానికి ఒప్పుకుంటూ హా సరే నాయన కానీ తను మెదక్ వెళ్ళిపోతుంది కదా మరి ఎలా అని అన్నాడు.. 

పైడితల్లి...రేయ్ రాహుల్ అది ఇంకో 3 రోజులు ఇక్కడే ఉండేలా నేను చూస్తాను. ఎందుకంటే కలెక్టర్ ఇలా ఏదైనా ఊర్లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే ఆ గొడవలు మొత్తం సర్డుమనిగే వరకు కలెక్టర్ అదే ఊర్లో ఉండాలి అర్ధం అయ్యిందా అని అన్నాడు..

రాఘవ తన నాయన చెప్పింది వింటు మధ్య లో తల దూర్చి నాయన పాపం ఆవిడ తన పని తను చేస్తుంది.మనం ఎందుకు మధ్యలో దురాడం చెప్పు అని అడిగాడు..రాఘవ చెప్పిన దానికి పైడితల్లి కి కోపం వచ్చింది.దాంతో రాఘవ వైపు చూస్తూ ఏరా కొజ్జా నా కొడకా నువ్వు ఎప్పుడు నుండి పాపం ,పుణ్యం గురించి మాట్లాడటం మొదలు పెట్టావు.నకరాలు చేయడం ఆపు చెప్పింది చెయ్ అని తిట్టాడు..

రాఘవ భయపడి సరే అని తల ఊపాడు..

పైడితల్లి రాహుల్ తో మాట్లాడుతూ రేయ్ ఈ కొజ్జా నా కొడుకు నీ ఒక చూపు చూస్తూ ఉండు సరే నా అలాగే వీడు ఆ వాసుకి కూతురు తో తిరుగుతున్నాడు.అటు వైపు వెళ్లకుండా చూసుకో అని చెప్పి రాఘవ నీ చూస్తూ నువ్వు ఇంకో సారి ఆ అమ్మాయి తో కనిపించావు అనుకో కొడకా చంపేస్తా నిన్ను వొళ్ళు దగ్గర పెట్టుకో ఆ అమ్మాయి జోలికి పోవద్దు అని అన్నాడు..

 నేను కీర్తి ప్రేమించుకుంటున్నాం . తననే పెళ్లి చేసుకుంటా నేను అంటూ రాఘవ పైడితల్లి కి ఎదురు తిరిగాడు. పైడితల్లి లాగి పెట్టీ రాఘవ చెంప మీద కొట్టాడు..

పైడితల్లి...ఆ అమ్మాయి తో తిరగొద్దు అని నేను చెప్తుంటే , ప్రేమ ,పెళ్లి అని మాట్లాడుతున్నావ్ , గుద్ద బలిసినదా ఎంటి కొడకా చంపుత ఆ అమ్మాయి తో తిరగొడ్డు అని చెప్పా కదా అది మాత్రం గుర్తు పెట్టుకో అని అరిచాడు.. వీళ్ళ గొడవ అక్కడ ఉన్న జనం అంతా చూస్తున్నారు.

రాఘవ కోపం తో అక్కడ నుండి వచ్చేశాడు..

పైడితల్లి రాహుల్ నీ పిలిచి రేయ్ వాడి తో పో పక్కనే ఉండు అని అన్నాడు...రాహుల్ సరే అంటూ రాఘవ వెనకే వెళ్ళాడు .

.... పైడితల్లి అలాగే వాసుకి ల గతం....

వాసుకి...వద్దు నువ్వు ఇంకేమి మాట్లాడకు దయచేసి నాకు దూరంగా వెళ్ళు మళ్ళీ ఇంకెప్పుడు నాకు కనిపించకు అంటూ పైడితల్లి మీద అరుస్తుంది..

అది కాదు వాసుకి నేను చెప్పేది ఒక సారి విను అంటూ పైడితల్లి తన చేతిని వాసుకి భుజం మీద వేసాడు..వాసుకి వెంటనే దూరం జరిగి నన్ను ముట్టుకోకు నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు...నాకు వొళ్ళంతా తేళ్లు పాకినట్టు ఉంది..దూరంగా ఉండు అంటూ పైడితల్లి నీ తోసేసింది..పైడితల్లి చుట్టూ చూస్తూ వాసుకి నా మాట విను మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అందరూ మనల్నే చూస్తున్నారు ..అంటూ వాసుకి కి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని చూసాడు..

వాసుకి కోపంగా పైడితల్లి నీ చూస్తూ హేయ్ ముట్టుకోవద్దు అని చెప్పా కదా అని వేలు చూపిస్తూ నువ్వు ఇంకో సారి నన్ను ముట్టుకుంటే నేను చచినంత ఒట్టు అని అంది..పైడితల్లి తన కోపాన్ని అణుచుకుంటూ ఇప్పుడు వెళ్తున్న కానీ ఏదో ఒక రోజు నీ ముందుకు వస్తాను.అప్పుడు మాత్రం ఇలా వెళ్ళిపోను అంటూ వెళ్లిపోయాడు .

వాసుకి కోపం ఇంకా బాధ తో చూస్తోంది..అక్కడ వాళ్ళని చూస్తున్న జనం కూడా ఎవరి దారి వాళ్ళు వెళ్తున్నారు..

...ప్రస్తుతం....

సంధ్య ఇంకా సూరజ్ ( ఫర్జానా ఇంకా సులేమాన్) వాళ్ళ షాప్ తెరిచి పని చేసుకుంటున్నారు..

సూరజ్...సంధ్య గారు చూడండి ఇక్కడి పరిస్తితి ఎలా అయిందో ఊర్లో ఎటు చూసినా గొడవలే ఇక్కడ మనం ఉండటం ఎందుకు ఇంకా మన ఊరు వెళ్లిపోవడం మంచిది . ఏమంటారు అని అన్నాడు..

సంధ్య...ఎవరో ఏదో తలకు మాలిన పని చేస్తే మనం ఎందుకు సూరజ్ గారు ఊరు వదిలి వెళ్ళడం చెప్పండి అని కడాయి లో నూనె పోస్తోంది..

సంధ్య చెప్పిన మాటలు వింటున్న ఒక పెద్దాయన నిజం సరిగ్గా చెప్పావ్ అమ్మాయి.. మీ లాంటి వాళ్ళు కూడా ఇలా మాకు ఎందుకు అని వెళ్లిపోతే ఊర్లో ఎవరు ఉంటారు చెప్పు సూరజ్ అని అడిగాడు.

సూరజ్...అది కాదు బాబాయ్ నువ్వు కూడా చూస్తున్నావ్ కదా ఇక్కడ మాకు ఎటువంటి గౌరవం లేదు.మొన్నటికి మొన్న సంధ్య నీ అరెస్ట్ చేశారు . ఇలాంటి గొడవల్లో మేము ఎందుకు ఇక్కడ ఉండటం అని నా అభిప్రాయం..

పెద్దాయన... కష్టాలు మనకి పాఠాలు నేర్పిస్తాయి.వాటి నుంచి మనం నేర్చుకోవాలి అంతే కానీ ఇలా భయపడి పారిపోకుడడు..అయిన ఆడపిల్ల తను ధైర్యం గా ఉంది నువ్వు ఎందుకు భయపడుతున్నావు ... 

సూరజ్ ఏదో చెప్పేలోపు సంధ్య కలుగజేసుకొని ఆయన భయం ఈ గొడవల్లో నాకు ఏమైనా అవుతుంది ఏమో అని సరే మీకు ఏమి కావాలి చెప్పండి అని అడిగింది..

పెద్దాయన...నాకు ఒక కేజి లడ్డు ఇవ్వు అమ్మాయి అని అన్నాడు.

సూరజ్ డబ్బులు తీసుకొని లడ్డు ప్యాక్ చేసి ఇచ్చాడు..పెద్దాయన వెళ్ళిపోయాక సులేమాన్ ( సూరజ్) ఒక సారి బయటకు చూసి ఫర్జానా ( సంధ్య) దగ్గరకు వచ్చి చూసావా నీ ప్లాన్ ఫెయిల్ అయింది .ఇప్పుడు ఏమి చేద్దాం చెప్పు అని అడిగాడు..

ఫర్జానా...ప్లాన్ ఫెయిల్ అయిన దాదాపు సగానికి పైగా ఊరు నాశనం అయిపోయింది కదా.ఇప్పుడే ఏమి వద్దు కొన్ని రోజులు ఓపిక పట్టు తర్వాత ఏమీ చేయాలో ఆలోచిద్దాం అని నూనె మరగపెడుతుంది...

సులేమాన్ కూడా తన పని తను చేసుకుంటూన్నాడు..

....  ఒక ఏడాది కి క్రితం...

చూడండి మేము మీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చాము.ఇలా ఎప్పటికీ అప్పుడు వాయిదా వేస్తే కుదరదు మీరు తీసుకున్న అసలు 25 లక్షలు కానీ ఇప్పుడు అది వడ్డీ తో కలిపి 60 లక్షలు అయింది నేను మీకు మూడు నెలలు టైం ఇస్తున్న కనీసం అందులో సగం అయిన కట్టాలి అని ఒక మర్వాడీ సేట్ ఫర్జానా వాళ్ళ అమ్మ తో చెప్తున్నాడు.

జుబెదా ( ఫర్జానా వాళ్ళ అమ్మ)...అదేంటి సేట్ మా అమ్మాయి కొద్ది కొద్దిగా జమ వేస్తుంది కదా మీకు ..2 నెలలు కట్టలేదు అని చెప్పింది..ఇప్పుడు మీరు 60 లక్షలు అంటున్నారు.మా లాంటి పేదవాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చి కడతాము చెప్పండి అని అడిగింది..

సేట్... చూడు..అమ్మ మీ ఆయన అప్పు తీసుకొని ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టలేదు . నీ కూతురు ఇస్తున్న డబ్బులు వాటికే సరిపోతున్నాయి. లేదు మీరు కట్టలేము అంటే చెప్పండి నా దగ్గర ఒక ఐడియా ఉంది.అల చేస్తే మీకే ఇంకా డబ్బులు వస్తాయి చేస్తారా అని అన్నాడు..

జుబేదా.. ఏంటది సేటు చెప్పు అని అడిగింది..

సేట్...ఒక కోటీశ్వరుడు ఉన్నాడు.కోట్ల లో ఆస్తి ఉంది , తనకి వయసు 70 దాకా ఉంటుంది. మూడవ పెళ్లి చేసుకుంటా అని ఒక సారి చెప్పాడు.వాడికి నీ కూతురు నీ ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పాడు..

జుబెదా  కి సేట్ మీద కోపం వచ్చి అరిచింది ..ఈడు లో ఉన్న అమ్మాయి నీ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్తున్నావు . వెళ్ళు ఇక్కడ నుండి అని తిట్టింది...

సేట్ వెళ్తూ డబ్బులు కట్టడానికి గతి లేదు కానీ వీటికి ఏమి తక్కువ లేదు..నేను రేపు ఉదయం వస్తాను .నాకు వడ్డీ మొత్తం కట్టాలి అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తూ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఫర్జానా నీ చూస్తూ వెళ్ళాడు.. ఫర్జానా ఇంట్లో ఏడుస్తున్న తన అమ్మ నీ చూస్తూ బాధపడింది.. ఎలాగైనా డబ్బులు తీసుకొని రావాలి . ఎంత పెద్ద దొంగతనం చేసిన చిల్లర మాత్రమే ఇస్తున్నారు చేతికి పెద్ద మొత్తం లో రావాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంది..ముందు రేపు సేట్ కి కట్టడానికి డబ్బులు చూద్దాం అని తన ఫ్రండ్ ఇంకా పార్టనర్ అయిన సులేమాన్ దగ్గరకు వచ్చింది...

( సులేమాన్ అలియాస్ సూరజ్ .. ఇతను దొంగతనం చేయడం లో jr. భద్రేష్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ లాంటి వాడు అలాగే చిన్న చిన్న బాంబ్ బ్లాస్ట్ కూడా చేస్తాడు.ఇతనికి ఫర్జానా అంటే ప్రాణం ఇద్దరు చిన్నతనం నుండి మంచి స్నేహితులు..

ఫర్జానా అలియాస్ సంధ్య... ఈమె ఎంత అందగత్తెనో అంతే తెలివి అయినది ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉండే వాళ్ళ లాగా కలిసిపోతుంది..తన తండ్రి ద్వారా అలవాటు అయిన ఈ దొంగతనాలు ఇప్పుడు అవసరం కోసం చేస్తుంది.)

ఫర్జాన తన ఫ్రండ్ నీ కలవడానికి వచ్చింది..ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.దారి లో సులేమాన్ కొన్ని జేబులు కొట్టేశాడు..

సులేమాన్...హా చెప్పు ఫర్జానా ఎంటి సంగతి అని అడిగాడు..

ఫర్జానా ఇంట్లో జరిగింది మొత్తం చెప్పింది..అలాగే తనకి రేపు ఉదయం లోపు 2 లక్షలు కావాలి అని చెప్పింది.. సులేమాన్ మొత్తం విని సరే నాతో రా నేను ఒకళ్ళని పరిచయం చేస్తాను అని తీసుకొని వెళ్ళాడు..

ఇద్దరు ఒక చోటు కి వెళ్ళారు . అది ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గూండాలను చూసి ఫర్జానా కాస్త భయపడింది.. వాళ్ళు సూట్ బుట్ వేసుకొని చేతుల్లో గన్స్ పట్టుకోని ఉన్నారు..

సులేమాన్ అక్కడ ఒక మనీషి నీ కలిసి ఏదో మాట్లాడి ఫర్జానా నీ రమ్మని సైగ చేసాడు..ఫర్జానా వాళ్ళని చూస్తూ మెల్లిగా సులేమాన్ దగ్గరకి వెళ్ళింది..సులేమాన్ తో ఉన్న వ్యక్తి ఫర్జానా నీ చూస్తూ మీరు ఇది చేయగలరా నాకు అనుమానం గా ఉంది అని అన్నాడు.

ఫర్జానా ఎటువంటి దొంగతనం అయిన చిటిక లో చేస్తాను . మ్యూజియం లో నుండి అయిన సరే కొట్టుకువస్తాను కెమెరా కి చిక్కకుండా అని చెప్పింది.

ఆ వ్యక్తి ఫర్జానా చెప్పింది విని నవ్వుతూ చూడు బుల్ బుల్ మీరు కొట్టేయలసింది.ఏ బంగారమో, వజ్రమో కాదు ఒక చెరువు అని అన్నాడు. ఫర్జానా ఎంటి అన్నట్టు చూస్తోంది.

ఆ వ్యక్తి ఫర్జానా నీ చూస్తూ ఇక్కడి నుండి దాదాపు 3600 km ల దూరం లో తెలుగు రాష్ట్రం లో ఒక చిన్న పల్లెటూరు అందులో ఉన్న చెరువు నాకు కావాలి . మీరు ఎంత టైం అయిన తీసుకోండి ఇద్దరికీ కలిపి 20 కోట్లు ఇస్తాను.అలాగే అక్కడ మీరు ఉండటానికి అన్ని ఏర్పట్లూ చేస్తాను అని అన్నాడు.

ఫర్జానా మేమే ఎందుకు అసలు ఎంటి విషయం అని అడిగింది.

మీరే ఎందుకు అంటే మీరు పోయిన అడిగే వాడు ఉండడు.అలాగే డబ్బులు కూడా మీకు పని పూర్తి అయ్యాక ఇస్తాను .నీకు ఏదో అవసరం ఉంది అంట కదా సులేమాన్ చెప్పాడు.అందుకే ఈ 5 లక్షలు ఉంచండి . మిగిలినది పని పూర్తి అయ్యాక మాత్రమే అని అన్నాడు ఆ వ్యక్తి.. సులేమాన్ ఒప్పుకున్నాడు. ఫర్జానా కూడా తన ఇంటి పరిస్థితుల వల్ల ఒప్పుకుంది.

ఇద్దరు అక్కడ నుండి వచ్చేశారు..తర్వాత సేట్ కీ డబ్బులు ఇవ్వడం అలాగే సులేమాన్ కూడా తన తమ్ముడిని తీసుకొని వచ్చి ఫర్జానా వాళ్ళ ఇంట్లో వదలడం చేశాడు.. ఫర్జానా ఇంకా సులేమాన్ హైదరాబాద్ చేరుకున్నారు.అక్కడ వాళ్ళను ఒకడు పికప్ చేసుకొని ప్లాన్ చెప్పాడు.ఇప్పుడు నుండి నువ్వు సంధ్య ఇతను సూరజ్ మీరు భార్య భర్తలు అని చెప్పాడు..ఇద్దరు ఒప్పుకున్నారు . వీళ్లతో సంబంధం ఉన్న కొంత మంది రాజకీయ నాయకులు ద్వారా సంధ్య నీ అక్కడ వెళ్ళే ఊరికి సబ్ ఇన్సపెక్టర్ గా పెట్టించారు.తనని పేరుకి స్ట్రిక్ట్ గా ఉండమని చెప్పారు..)

ప్రస్తుతం.. 

ఫర్జానా ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంది..సులేమాన్ తన దగ్గరకు వచ్చి ఇంకా కొన్ని రోజులు మాత్రమే అని అన్నాడు..ఫర్జానా హ్మ్మ్ అంటూ తల ఊపింది . ఇద్దరు సంధ్య ఇంకా సూరజ్ లాగా పనులు చేసుకుంటున్నారు.

...రాఘవ ఇంకా రాహుల్ చెరువు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు...

రాఘవ..అరేయ్ అసలు నేను ఏమి చేశా అని  నాయన నా మీద అల కోపం తెచ్చుకున్నాడు.ఇంతకు ముందు దేన్ని దేంగిన ఏమి అనేవాడు కాదు . ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకుంటా అంటే తిడుతున్నారు. ఆ అమ్మాయి జోలికి పోవద్దు అని అన్నాడు అని రాహుల్ తో చెప్తున్నాడు..

రాహుల్...రేయ్ నాకు అయితే సరిగ్గా తెలియదు కానీ నాయన కి నచ్చని పని మాత్రం చేయకు . ఆ కలెక్టర్ సంగతి చూద్దాం .దాని బలుపు దిగే వరకు దేంగి అప్పుడు మన చేతల్లో పెట్టుకుందాం . దానిని సరే నా అని అన్నాడు.. రాఘవ కి ఇది నచ్చలేదు.దాంతో రాఘవ నేను ఇంకా ఏ అమ్మాయిని ముట్టుకొను నాకు నా పిల్ల ఉంది చాలు అని అన్నాడు. రాహుల్ కీ తన తమ్ముడిని చూసి నవ్వు వస్తుంది.కానీ ఆపుకుంటూ సరే పద అని రాఘవ తో కలిసి కలెక్టర్ దగ్గరకి బయలుదేరాడు ..

...అక్షర పంచాయితీ ఆఫీస్ లో కూర్చొని ఊర్లో జరిగిన నష్ట పరిహారం లెక్కలు వేస్తుంది.. 

ఆస్తి నష్టం ఎంత ఉంది.. ప్రాణ నష్టం..ఇలా లెక్కలు వేస్తుంది.. అక్షర అక్కడ పని చేసే ఆఫీసర్స్ తో వాటి గురించి చర్చిస్తు రిపోర్ట్ ఫైల్ తయారు చేస్తుంది.. ఇంతలో అరవింద్ ఫోన్ చేసాడు. అక్షర ఫోన్ స్క్రీన్ మీద అరవింద్ పేరు చూసి నవ్వుకుంటూ ఫోన్ తీసుకొని పక్కకి వచ్చి మాట్లాడుతుంది..

అక్షర...హా బావ gd after noon ఎం చేస్తున్నావ్. లంచ్ చేసావా..

అరవింద్ ..ఇంకా లేదు బుజ్జి తినాలి . నేను వచ్చిన పని అయ్యింది.ఇంకా హోటల్ రూం కి వెళ్లి అక్కడే ఏదైనా తింటాను లే. సరే నువ్వు తిన్నావా..

అక్షర ... లేదు బావ తినలేదు.  నేను కూడా ఇప్పుడు govt బంగ్లా కి వెళ్ళాలి .అక్కడ తింటాను లే.. సరే ఇంకా ఎంటి సంగతులు..

అరవింద్...బుజ్జి ఈరోజు నైట్ ఇక్కడి కి రావొచ్చు కదా తెగ గుర్తుకు వస్తున్నావు . నైట్ ఉండి mrng వెళ్ళిపో బుజ్జి అని అన్నాడు...

అరవింద్ అడిగిన దానికి అక్షర సిగ్గుపడుతూ చీ ఫో బావ నాకు కూడా కావాలి అని ఉంది. కానీ అహ ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తే వర్క్ మీద దృష్టి పెట్టలేను నువ్వు ఫోన్ పెట్టేయ్ ఉమ్మహ బై అని ఫోన్ కట్ చేసింది.. ఇదంతా రాహుల్ ఇంకా రాఘవ చూస్తున్నారు..

అక్షర వాళ్ళని చూసి నార్మల్ గా బిహేవ్ చేస్తూ.మీరు సర్పంచ్ పిల్లలే కదా అని అడిగింది.. ఇద్దరు అవును అన్నట్టు తల ఊపారు..

అక్షర...సరే అయితే మీ సైదులు జిల్లా జైల్ లో ఉన్నాడు.అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు అందుకే ఈరోజు వదిలేశారు..ఈ విషయం మీ నాన్న కి చెప్పండి అని చెప్పింది...

రాహుల్...సరే మేడం కానీ నాన్న మీ దగ్గర ఉండమని చెప్పారు అని అన్నాడు..

అక్షర ...హా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను . మీ నంబర్స్ అక్కడ క్లర్క్ కి ఇచ్చి వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళింది..

రాఘవ ఇంకా రాహుల్ ఫోన్ నంబర్స్ ఇచ్చి వచ్చేశారు...

ఆ రోజు రాత్రి ...( బాంబ్ బ్లాస్ట్ కి 3 రోజుల ముందు)....

రాఘవ రోజు ఈ టైం కి వాసుకి ఇంటి దగ్గరకు రావడం కీర్తి నీ కలిసి వెళ్ళడం అలవాటు..కానీ మొన్నటి గొడవల తర్వాత వీళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంది లేదు.కారణం వాసుదేవ్ ఇంట్లోనే ఉంటున్నాడు..రాఘవ రోజు అక్కడ బడ్డి కొట్టు దగ్గరకు వచ్చి కీర్తి కోసం చూసి వెళ్లిపోయే వాడు..ఈరోజు కూడా అదే జరిగింది... వాసుదేవ్ తను చేసిన తప్పుకు కుమిలిపోతూ ఉన్నాడు.. తననే నమ్ముకొని ఉన్న ఆడపిల్లలు కోసం ఈ పని చేయక తప్పదు..కానీ ఒక వైపు నా అనుకునే ఊరు వాళ్ళు మరో వైపు తననే నమ్ముకొని ఉన్న అనాథ ఆడపిల్లలు..వాసుదేవ్ సతమతం అయిపోతున్నాడు...

....హిమాజ తను ఊరు వెళ్ళి చాలా రోజులు అయింది.కృష్ణ గురించి అంతగా ఆలోచన కూడా లేదు .. బహుశా తన మనసులో కృష్ణ మీద ప్రేమ తగ్గిపోయింది కాబోలు...
..... ఊర్లో గొడవలు ఇంకా మొదలు అవ్వకముందు ....

హిమజ తన గది లో పడుకొని ఉంది..పక్కన డాన్స్ కాలేజ్ నుండి సౌండ్స్ చెవులు చిల్లులు పడేలా జుయ్యిమని వస్తున్నాయి..తన నిద్ర పాడైపోయింది అనే కోపం తో హిమజ తన రూం లో నుండి బయటకు వచ్చి డాన్స్ కాలేజ్ లోకి వెళ్ళింది. మొదట వాళ్ళని తిట్టాలి అని వెళ్లిన అక్కడ చేస్తున్న ప్రాక్టీస్ చూసి వచ్చిన పని మర్చిపోయి చూస్తూ నిలబడింది.. అక్కడ ఫ్లోర్ మీద ఒక అమ్మాయి , అబ్బాయి కలిసి ఉప్పెన లో జలపాతం సాంగ్ కీ ప్రాక్టీస్ చేస్తున్నారు... హిమజ ఆ దాన్సర్స్ చేస్తున్న ప్రాక్టీస్ చూస్తూ డోర్ దగ్గర నిలబడి ఉంది.. ప్రభు తన స్టూడెంట్స్ కి బ్రేక్ ఇచ్చి ఈ పూటకి చాలు అని చెప్పాడు.. స్టూడెంట్స్ gd nyt చెప్పి వెళ్ళిపోయారు.. హిమజ వెళ్తున్న స్టూడెంట్స్ నీ చూసి చాలా బాగా చేసారు అని చెప్పింది. వాళ్ళు హిమజ కి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు..ప్రభు అక్కడ ఉన్న హిమజ ను చూసి ఎంటి విషయం మళ్ళీ మా మీద గొడవ కి వచ్చారా అని అడిగాడు..

ప్రభు చెప్పిన మాటలకు హిమజ కస్సుమంటు హా మరే నాకు అదే పని అందరి మీద గొడవకి వెళ్ళడం , అయిన నేను ఏమి ఇక్కడికి గొడవ పడటానికి రాలేదు అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోతుంది.. హిమజ వెనుక అందాలూ చూస్తున్న ప్రభు తన గొంతు విప్పి హిమజ ని పిలిచాడు..

హిమజ వెనక్కి తిరిగి ఎంటి అని అడిగింది..

ప్రభు..ఎందుకు వచ్చారు , ఎందుకు వెళ్తున్నారు మీరు..

హిమజ...ఏమి లేదు ఊరికే వచ్చాను .

ప్రభు...ఎంటి ఊరికే వచ్చారా , అది కూడా కుప్పి గంతులు చూడటానికి , మీ దృష్టి లో మేము చేసే డాన్స్ కుప్పి గంతులు కదా అని అన్నాడు.. ప్రభు చెప్పిన దానికి హిమజ ఓహ్ అదేమీ లేదు పర్వాలేదు బాగానే చేస్తున్నారు పిల్లలు అని అంది.. 

ప్రభు కి నవ్వొచ్చింది , ఎప్పుడు వీళ్ళను తిట్టే హిమజ మొదటి సారి మెచ్చుకుంది. 

ప్రభు...ఈరోజు ఏదో సునామీ వస్తుంది అనుకుంటా అంటూ చేతులు తుడుచుకుంటూ హిమజ దగ్గరకు వచ్చి చాలా దగ్గరగా నిలబడి థాంక్స్ చెప్పాడు.

హిమజ మూతి వంకర్లు తిప్పుతూ థాంక్స్ చెప్పడానికి ఇంత దగ్గరకు రావాలా మీద పడి పోయేలా ఉన్నావ్ దూరం జరుగు అని తన రెండు చేతులు ప్రభు చెస్ట్ మీద పేట్టి వెనక్కి నెట్టడానికి చూసింది.

ప్రభు తన చేతులతో హిమజ చేతులు పట్టుకొని తన వైపు కి లాకుంటు సాల్సా చేయడం స్టార్ట్ చేసాడు. ప్రభు సాల్సా చేస్తూ తనతో పాటు హిమజ చేత కూడా స్టెప్స్ వేయిస్తున్నాడు.. హిమజ కి మొదట అర్థం కాకపోయినా నెమ్మదిగా అర్థం చేసుకొని ప్రభు తో డాన్స్ లో జత కలిపింది.. ప్రభు ఒక ప్రొఫెషనల్ డాన్సర్ కావడం తో హిమజ తో చాలా తేలికగా స్టెప్స్ వేయిస్తునాడు.. హిమజ తో సాల్సా చేస్తూ మ్యూజిక్ ప్లే చేసాడు. హిమజ ఎంటి అన్నట్టు చూస్తోంది..

ప్రభు హిమజ చేతులను తన భుజాల మీద వేసుకొని తన చేతులతో హిమజ నడుము పట్టుకోని హ్మ్మ్ చేద్దామా డాన్స్ అని అన్నాడు.. హిమజ హా అంటూ తల ఊపింది..ప్రభు నవ్వుతూ హిమజ నడుము పట్టుకోని మ్యూజిక్ కీ అనుగుణంగా డాన్స్ చేస్తూ హిమజ తో కూడా స్టెప్స్ వేయిస్తున్నాడు.  ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు . ప్రభు కి హిమజ కళ్ళలో ఏదో తెలియని గుబులు కనిపిస్తుంది. హిమజ కు మాత్రం ప్రభు కళ్ళలో ఇప్పటి వరకు తను పొందలేని విలువైన వస్తువు దొరికిన భావం కలుగుతుంది.. ఇద్దరు అక్కడ ప్లే అవుతున్న సొంబర్ మ్యూజిక్ కి అనుగుణంగా కదులుతూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ప్రభు కాస్త ధైర్యం తెచ్చుకొని తన తలను వంచి హిమజ పెదాలను అందుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు.. ఆ క్షణం హిమజ కి ఏమి అర్ధం కాలేదు, ఒక బొమ్మ లాగా నిలబడింది. 

ప్రభు 10 సెకండ్స్ అల ముద్దు పెట్టుకొని వెనక్కి జరిగి sorry హిమజ గారు అది ఏదో తెలియక జరిగింది అని హిమజ కు sorry చెప్తూ తననే చూస్తున్నాడు.

హిమజ తన చేత్తో ప్రభు నోటిని మూసేసి ఆపు అయిపోయింది కదా ఇంక దాని గురించి మాట్లాడకు , నాకు లవర్ ఉన్నాడు.ఇప్పుడు నేను ఉంటున్నది వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంట్లోనే సరే లేట్ అవుతుంది,నేను వెళ్ళాలి అని అక్కడ నుండి వచ్చేసింది..

ప్రభు అల చూస్తూ ఉన్నాడు. ఛా ఏంటిది నేను ఏమి చేశా ఇప్పుడు తను నా గురించి తప్పు గా అనుకొని ఇక్కడ అందరికీ చెప్తే అని బుర్ర పగలగొట్టుకునే లా అలోచిస్తున్నాడు . హిమజ ఇంట్లోకి వచ్చి తన గది లోకి వెళ్ళింది . గది కిటికీ దగ్గర కు వెళ్లి దాని మీద చెయ్యి వేసి కృష్ణ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. కిటికీ తలుపు తెరిచి డాన్స్ కాలేజ్ వైపు చూసింది . అక్కడ ప్రభు సర్ధుతున్నాడు .

హిమాజ తనని చూస్తూ ప్రభు అని పిలిచింది. ప్రభు ఇంటి వైపు చూసి అక్కడ హిమజ ను చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు..

ప్రభు...ఎంటి .

హిమజ...ఇందాక జరిగిన దాంట్లో నీ తప్పు లేదు దాని గురించి ఆలోచించడం మానేయి.

ప్రభు...అది చెప్పడానికే నా తలుపు తీసావు..

హిమజ...హా అవును gd nyt.

ప్రభు...సరే నాకు మళ్ళీ నిన్ను ముద్దు పెట్టుకోవాలి అని ఉంది. నీకు ఇష్టం అయితే కిటికీ ఒక సారి మూసేసి మళ్ళీ తెరువు అని అన్నాడు..

హిమజ...ఏమి మాట్లాడకుండా కిటికీ మూసేసింది.

ప్రభు అక్కడ ఎదురు చూస్తున్నాడు... హిమజ కిటికీ కి ఆనుకొని ఏదో ఆలోచిస్తూ ఉంది....

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#95

(26-12-2022, 10:18 AM)ITACHI639 Wrote:  ఫర్జానా వచ్చిన పని చక్కగా చెప్పావు. వాసులకి పైడి ది ఇంకో 4 sentences extend చేయాల్సింది. 

ప్రభు plot నాకు నచ్చింది. 

As interesting as every update.

వాసుకి ఇంకా పైడితల్లి ది వాళ్ళు ఇద్దరు ఆయ సందర్బాలు లో గతం గుర్తు చేసుకునే లా ప్లాన్ చేశా అందుకే కొద్ది కొద్దిగా చూపిస్తా వస్తున్న ...

ప్రభు ఇంకా హిమజ ఈ కథ లో ఒక main link అవుతారు..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#96

(26-12-2022, 11:05 AM)Sai_lucky29 Wrote:  Every update chala interesting ga velltundhi.Excellent update bro. clp);

ధన్యవాదాలు..సోదర Namaskar

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#97

నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ 

Sri, Rahul, ramd420 పేరు పేరునా ధన్యవాదాలు మిత్రులారా.. Namaskar

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#98

(26-12-2022, 11:04 PM)Muralimm Wrote:  This was great update and tuff one also the time period note ending one time line to another time line awesome hats off to your work wonderful

Thank u so much bro...

ఇంకో రెండు లేదా మూడు updates లో చాలా విషయాలు బయటకు వస్తాయి. దాని తర్వాత అసలు కథ మొదలు...అప్పటి వరకు ఎవరు ఎంటి అనేది పూర్తిగా అంచనా వేయడం కొద్దిగా కష్టం.

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#99

(29-12-2022, 01:09 PM)Wildhunk Wrote:  Nee story telling chala kothaga undi bro. Layers la, okko time frame lo okkati explain chestunnav, but, story chala clear ga artham avtundi. Great skills, you have.

ధన్యవాదాలు మిత్రమా...

నా మిగిలిన కథలు కూడా చదవండి. I hope అవి కూడా మీకు నచ్చుతాయి అని భావిస్తూ..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply

(03-01-2023, 05:55 AM)taru Wrote:  Nice update Jani fucker garu

Thank you so much మిత్రమా...


నా కథలు లో ఒకటి s.T A.L K.E.R అప్డేట్ ఇచ్చాను చదవండి..

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply




Users browsing this thread: 1 Guest(s)