(16-09-2022, 06:07 PM)Thorlove Wrote: నాకు అర్ధం కానీ విషయం ఏమిటి అంటే నిజంగానే సబ్బిగడిని శరణ్య అంత మాట అనిందా.....ఎంతైనా పాప కి పొగరు ఎక్కువగా....చూద్దాం ఎలా మారుతుందో.... అప్డేట్ మాత్రం బాగుంది బ్రో....సబ్బు గురించి చాలా విషయాలు తెలిశాయి...... ధన్యవాదాలు
(16-09-2022, 06:59 PM)Sudharsangandodi Wrote: దీనెమ్మ శరణ్య కి మామూలుగా లేదుగా బలుపు గోవర్ధన ఏంటిది బ్రో సుబ్బు గాడి మనస్సు లో ఇంత బాధ ఉందా కొంపదీసి సుబ్బు గాడి కి వేరే అమ్మాయిని సెట్ చేశారా :shy:
ఏమో ఈ కధ ఎటు నుంచి ఎటు పోతుందో
ఇంకా ఏం అనుకోలేదు బ్రో
చూద్దాం.
(16-09-2022, 09:13 PM)Premadeep Wrote: అన్నా మనసు చాలా భాదగా ఉందన్న నేను కూడా ఆ పొజిషన్ నుంచి వచ్చా కదా నన్ను నేను చూసుకున్నట్టు వుంది థాంక్స్ ఫర్ everything