02-03-2019, 02:39 PM
Thriller అరకు లో
Showing only the posts of Vickyking02: 130 of 241 posts. Show all posts
02-03-2019, 02:39 PM
02-03-2019, 02:40 PM
02-03-2019, 02:41 PM
02-03-2019, 07:58 PM
03-03-2019, 03:23 AM
(02-03-2019, 11:57 PM)Dileep6923 Wrote: హాయ్ విక్కీ గారు
అప్డేట్ బాగుంది కానీ పూజ అజయ్ ఫిక్స్ ఆ ప్యాలస్ లోకి ఎలా వచ్చాయి ఎందుకు అంటే ప్రమోద్ కి పూజ విక్కీ గురించి చెప్పింది విక్కీ లవ్ స్టొరీ చాలా సారులు చెప్పింది పూజ నాకు అని ప్రమోద్ అన్నాడు అయితే పూజ బలవతము గా ఈ పెళ్లి కి ఎందుకు ఒప్పుకుంది
అజయ్ ఏమి అయ్యాడు
ప్రమోద్ తార లవర్స్ అనుకుంటా పూజ అనాధ కాబట్టి ముందు పూజ ని పెళ్లి కూతురు గా చూపించారు ఆ ఫామిలీ దానితో రసాక్షుడు పూజ ని తీసుకొని పోయాడు ఎప్పుడు ప్రమోద్ తార పెళ్లి అనుకుంటా
ఇది నా గెస్ అంతే
తార ప్రమోద్ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ దాంతో తార కీ ప్రమోద్ అంటే లవ్ కానీ అజయ్ ఎవరూ పూజా కీ అతనికి మధ్య ఏమీ జరిగిందో తొందరలోనే మీకు చెపుతాను
03-03-2019, 03:52 PM
03-03-2019, 03:53 PM
ఫ్రెండ్స్ కొంచెం బిజీగా ఉండటం తో Update ఇవ్వలేదు సారీ
04-03-2019, 12:05 PM
తార ప్రమోద్ నీ అలా చూసేసరికి విక్కి మొహం లో రంగులు మారిపోయాయి, తరువాత సెక్యూరిటీ వాళ్లు రావడం చూసి బయటికి నడిచాడు. అప్పుడే వినీత వచ్చి విక్కి ముందు సెక్యూరిటీ అధికారి కార్ ఆపి నాకూ" 3 డేస్ లీవ్ కావాలి అంటే వైజాగ్ లో నా ఫ్లాట్ లో ఉండొచ్చు నువు" అని ఎక్కించుకోని వెళ్లింది తన ఫ్లాట్ కీ. కానీ విక్కి మొహం లో ఉన్న విచారం అర్థం అయింది వినీత కు "విక్కి మనం ఇప్పుడు ఏమీ చేయలేము పూజా పోయింది కానీ తనని ఎలా కనిపెట్టాలో కూడా మనకు తెలియదు అంతే కాకుండా ఇప్పుడు నిఖిల్ ఎక్కడ ఉన్నాడో ముందు తెలుసుకోవాలి లేక పోతే వాడి ఆవేశం కీ చాలా దారుణాలు జరుగుతాయి" అని చెప్పింది, అప్పుడు గుర్తు వచ్చింది విక్కి కీ మొన్న రాత్రి గోడవ జరిగిన దగ్గరి నుంచి నిఖిల్ కనిపించడం లేదు, అలాగే పూజా అన్న ఒక మాట గుర్తు వచ్చింది" నిఖిల్ కీ ఎప్పుడు కోపం భాధ వచ్చిన వాడు సలీం బార్ లో ఉంటాడు "అని పూజా చెప్పిన మాట గుర్తుకు వచ్చింది
ఆ వెంటనే వాళ్లు హర్బర్ దెగ్గర ఉన్న ఆ బార్ వైపు వెళ్లారు కానీ దారిలో వాళ్ళకి నిఖిల్ ఎవరో జీప్ అతనితో గోడవ పడుతూ కనిపించాడు, వీలు కార్ దిగి వెళ్లారు ఆ జీప్ డ్రైవర్ నిఖిల్ నీ గుద్దాడు అని గోడవ జరుగుతుంది, విక్కి ఆప్పడానికి చూసిన వాళ్ళు ఆప్పలేదు కానీ సడన్ గా మంత్రం వేసినట్లు. అందరూ పారిపోయారు ఎందుకు అంటే అక్కడికి ఆ ఏరియా రౌడీ సలీం భాయ్ వచ్చాడు అతని చూసి డ్రైవర్. పారిపోతూంటే నిఖిల్ పట్టుకున్నాడు వాడిని గట్టిగా "ఎందుకు వీడని చంపాలి అని చూశావ్" అని అడిగాడు దాంతో అందరూ షాక్ అయ్యారు కోపంతో వాడిని లాగి ఆ జీప్ బార్నెట్ కీ వేసి కోడితే "సార్ ఇది అంతా ఆ ప్రమోద్ చేయించాడు" అని చెప్పాడు, దాంతో నిఖిల్ కోపంతో ప్రమోద్ కోసం పాలెస్ కి బయలుదేరాడు, కానీ నిఖిల్ కీ తెలియని విషయం ఆ డ్రైవర్ విక్కి కీ చెప్పాడు.
దాంతో విక్కి, వినీత ఇద్దరు కలిసి అరకు వైపు వెళ్లారు వాళ్లు 1 గంట లో అరకు చేరుకున్నారు తరువాత ఆ డ్రైవర్ చెప్పిన దారిలో వాళ్లు పూజా నీ వేతకడానికి వెళ్లారు
(ఆ డ్రైవర్ పూజా నీ ఎవరూ ఎక్కడ దాచి పెట్టారు అని విషయాలు చేప్పేసాడు) వాళ్లు చివరగా వెతికిన చొట్ట ఎడమ వైపు దట్టమైన అడవుల్లో ఒక 5 km నడిస్తే ఒక పాత చెక్క ఇళ్లు కనిపించింది దాంట్లో కీ వెళ్లి పూజా కోసం వేతికారు ఆ ఇంట్లో ఎక్కడ దొరకక పోవడంతో విక్కి గట్టిగా తన కాలితో కోడితే కింద చెక్క విరిగి ఆ బొక్కలో నుంచి పూజా కనిపించింది వాళ్లకు వెంటనే వెళ్లి పూజా నీ తీసుకోని బయటకు వచ్చారు పూజా చాలా నీరసముగా ఉంది స్ప్రుహ లో కూడా లేదు వెంటనే వైజాగ్ కీ వెళ్లి హాస్పిటల్ లో చేర్పించారు, నిఖిల్ విక్కి కీ ఫోన్ చేసి ప్రమోద్ గురించి కనుక్కోమన్నాడు వాడు పాలెస్ లో లేడు అని చెప్పాడు దాంతో విక్కి ప్రకాష్ కీ ఫోన్ చేసి అడిగాడు.
అప్పుడు ప్రమోద్ తన ప్రైవేట్ yatch లో ఉండి ఉంటాడు అని చెప్తే అక్కడికి వెళ్లారు అప్పుడే ఒక BMW కార్ పోర్ట్ నుంచి హడావిడి గా రోడ్డు పై పరుగులు తీసింది అలా అందరూ లోపలికి వెళ్లేసరికి ప్రమోద్ గొంతు తెగి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

04-03-2019, 02:43 PM
04-03-2019, 02:43 PM
04-03-2019, 05:26 PM
04-03-2019, 05:27 PM
04-03-2019, 06:13 PM
05-03-2019, 05:56 AM
07-03-2019, 03:48 PM
07-03-2019, 03:52 PM
హలో ఫ్రెండ్స్ నేను 2 రోజులు ఊరికి వెళ్లడం వల్ల Update ఇవ్వలేక పోయాను ఇంక మన కథలోకీ వస్తే
గొంతు తెగి పూర్తిగా రక్తపు మడుగులో పడి ఉన్న ప్రమోద్ నీ చూసి ఒక సారిగా నిర్ఘాంతపోయారు విక్కి, నిఖిల్, ప్రకాష్ అప్పుడే బయట వెళ్లిన కార్ గురించి గుర్తుకు వచ్చింది విక్కి కీ అప్పుడు yatch బయట ఉన్న సెక్యూరిటీ కెమెరా లో ఆ కార్ ఎవరిదో చూడ్డానికి ట్రై చేశాడు విక్కి కానీ ఆ కార్ వచ్చి ఆగిన దగ్గర నుంచి కెమెరా పనిచేయలేదు మళ్లీ ఆ కార్ వెనకు వెళ్లినప్పుడు ఆ కార్ వెనుక నెంబర్ కనిపించింది అది చూసిన ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతని చూసిన నిఖిల్ ఏమీ జరిగింది అన్నట్టు సైగ చేశాడు అది చూసిన ప్రకాష్ "ఆ కార్ తార ది" అని చెప్పాడు
ప్రకాష్ చెప్పింది వినీ విక్కి, నిఖిల్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు కానీ విక్కి కీ మాత్రం ఏమీ అర్థం కావడం లేదు ప్రమోద్, తార ఇద్దరు నిన్న మొన్నటి వరకు బాగా కోల్జ్ గా ఉన్నారు, అలాంటిది తార కచ్చితంగా ప్రమోద్ నీ చంపుండదు కానీ చంపిన వాడికి సహకరించి ఉండాలి అని విక్కి ఆలోచిస్తూండగా, వినీత నుంచి ప్రకాష్ కీ ఫోన్ వచ్చింది "సార్ మీ చెల్లి తార కార్ కీ ఆక్సిడేంట్ అయి కార్ మొత్తం కాలి పోయింది మీరు urgent గా రావాలి" అని చెప్పి ఫోన్ పెట్టింది వినీత, అది విన్న ప్రకాష్ ఒక సారిగా ఉన్న చోటే నిలబడి పోయాడు.
ఇంతలో సెక్యూరిటీ ఆఫీసర్లు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ముగ్గురు అలా అందరూ కలిసి తార ఆక్సిడేంట్ జరిగిన చోటికి వెళ్లారు తార శవం సగం కాలిపోయింది ఆ బాడి నీ హాస్పిటల్ కీ పంపారు దాంతో పాటు అందరూ హాస్పిటల్ వెళ్లారు ప్రకాష్ తార శవం తీసుకొని post-mortem కీ వెళ్లాడు. పూజా కూడా అదే హాస్పిటల్ లో ఉండటం తో నిఖిల్, విక్కి పూజా రూమ్ వైపు వెళ్లారు అక్కడ డాక్టర్ "తనకి బాగా స్ట్రాంగ్ డోస్ డ్రగ్స్ ఇచ్చారు మేము antidote ఇచ్చాం ఇంకో గంట లో సృహలోకి వస్తుంది అప్పటి వరకు డిస్టర్బ్ చేయొదు "అని చెప్పి బయటకు వెళ్లింది డాక్టర్.
నిఖిల్, విక్కి బయట ఉండి పూజా ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు, అప్పుడే వినీత వచ్చి విక్కి తో పూజా గురించి అడిగి తెలుసుకుంది, నిఖిల్ తలుపు దెగ్గర నుంచి చూస్తున్నాడు పూజా మేలుకుంది దాంతో ముగ్గురు లోపలికి వెళ్లారు పూజా లేచిన వెంటనే కొంచెం బయటపడుతు చుట్టూ పక్కల అంతా వెతికింది కొంచెం పిచ్చి దానిలా ప్రవర్తించింది నిఖిల్ నీ చూశాక వెంటనే వాడిని పట్టుకుని ఏడ్వడం మొదలు పెట్టింది, అప్పుడు విక్కి పూజా తో ప్రమోద్ విషయం చెప్పాడు దాంతో పూజా ఇంకా ఎక్కువ గా ఏడుస్తుంది "అసలు నేను ఎమ్ పాపం చేశాను రా నేను ప్రేమించిన అజయ్ నాకూ దక్కలేదు ఇప్పుడు నా మీద ప్రేమతో పెళ్లి చేసుకోవాలి అనుకున్న ప్రమోద్ లాంటి మంచి వాడికి ఇలా జరిగింది" అని పదే పదే ఏడుస్తుంది.
అప్పుడే ప్రకాష్ పరిగెత్తుతూ వచ్చాడు వచ్చి విక్కి తో "ప్రమోద్ నీ చంపింది తార నే "అని తన ఫోన్ కీ చివరి గా తార నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ నీ వాళ్ల ముందు ప్లే చేశాడు
" అన్నయ్య నేను ఇంక నీకు నా మొహం చూపించ లేను నేను ఈ రోజు తో నా జీవితానికి ఒక ముగింపు చెప్తున్నా కానీ దానికి ముందు నను ఎన్నో రోజులుగా బాధ పెడుతున్నా ఆ ప్రమోద్ నీ చంపడానికి వెళుతున్న ఆ తరువాత నేను చనిపోతా హే ఆగు" అని అలా ఆ మెసేజ్ కట్ అయింది.
ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి హాస్పిటల్ నీ రౌండ్ అప్ చేశారు ACP శ్రీధర్ లోపలికి వచ్చి పూజా వైపు వెళ్లి" మిస్ పూజా you are under arrest "అని చెప్పాడు దానికి మొత్తం అందరూ షాక్ అయ్యారు విక్కి వెళ్లి" ఎందుకు తనను అరెస్ట్ చేస్తున్నారు తను ఇప్పుడు patient ఎలా అరెస్ట్ చేస్తారు" అని గట్టిగా అడిగాడు దానికి ACP వెటకారం గా "అందుకే కదా మేము తనని రేపు డిస్చార్జ అయ్యాక అరెస్ట్ చేస్తున్నాం "అని నవ్వాడు" అసలు మా అక్క నీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు"అని ఆవేశం గా అడిగాడు నిఖిల్, దానికి శ్రీధర్ కీ చిరాకు వచ్చి" మీ అక్క తన కాబోయే భర్త అయిన ప్రమోద్ రాయుడు నీ కిరాతకంగా చంపింది అందుకే అరెస్ట్ చేస్తున్నాం "అని చెప్పాడు ఆ మాట కీ అందరి తల పైన బాంబ్ పడినట్లు అయింది.

07-03-2019, 04:32 PM
07-03-2019, 08:57 PM
07-03-2019, 08:58 PM
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 1 Guest(s)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)