Thread Rating:
  • 31 Vote(s) - 2.45 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica ప్రసాద్ అనే ప్రైవేట్ ట్యూషన్ మాస్టారు

Showing only the posts of bharath411: 78 of 683 posts. Show all posts
#41

Episode 14b


విజేంద్ర ఆక్రమించుకున్న అమ్మాయి పేరు స్వప్నిక, విజేంద్ర కు పెద్ద ఫ్యాన్, విజేంద్ర అంటే పిచ్చి. 

ప్రస్తుతానికి మోజు పడ్డ స్వప్నిక కోసం,  ప్రీతి గురించి పట్టించుకోకుండా పరుగు పరుగున వొచ్చేసాడు విజేంద్ర. ముందు చెప్పుకున్నట్టు విజేంద్రకు రకరకాల స్త్రీలతో సంభందాలు ఉన్నాయ్.. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న పువ్వులంటే విజేంద్రకు బాగా ఇష్టం, ఇపుడే తయారవుతున్న పరువాలు ఎలా కావాలంటే అలా మలుపులు తిరుగుతాయని అతని నమ్మకం. ఇపుడు స్వప్నిక తనంతట తాను, ఇష్టంగా కుమ్మించుకుంటూ ఉంటే , విజేంద్రకేమో తన అందం, శక్తి సామర్థ్యాల మీద ఉన్న నమ్మకం రెట్టింపు అయ్యింది. తన మేల్ ego satisfy  అయ్యింది. 

స్వప్నిక వయసు ఇప్పుడే లీగల్ ఏజ్ దాటింది ... కానీ ఆ వయసుకు మించి బూరెల్లా పొంగిన యద అందాలను చేతుల్తో మర్దిస్తూ, ఒకదాన్ని చేత్తో పట్టుకుని పిసుకుతూ ఇంకో దాన్ని నోట్లో పెట్టుకుని చీకుతున్నాడు. 

ఇద్దరి వొంటి మీద బట్టలు లేకపోవడం తో గదిలోని కాంతి, స్వప్నిక మీద పడి వొళ్ళంతా నిగనిగలాడుతూ మెరుస్తోంది. 

స్వప్నిక విజేంద్ర జుట్టులోకి చేతిని పోనిచ్చి తలను నిమురుతూ తన వంక ఆరాధనగా చూస్తూ సళ్ళను చీకించుకుంటోంది. ఆలా మార్చి మార్చి చీకుతూ ఒక చేతిని తొడల మధ్యకు పోనిచ్చి పూకుని ఒత్తాడు విజేంద్ర. 'స్స్.. స్స్ .. హమ్మా ' అంటూ శబ్దం చేస్తూ మెలికలు తిరిగింది స్వప్నిక ...

తరువాత విజేంద్ర స్వప్నిక ను పడుకోబెట్టి తన మీద వాలాడు. విజేంద్ర మొడ్డ తన పూకుకి తగలగానే తొడలను మరింత విడదీస్తూ పూకుని కొంచెం ముందుకు తెచ్చి మొడ్డను బాగా తగిలేలా  రుద్దుకుంటోంది. ఆ వెచ్చదనాన్ని  అనుభవిస్తూ తియ్యటి సుఖం వొంటబట్టిచ్చుకుంటోంది. 

విజేంద్ర బిరుసెక్కిన ముచ్చికలను పంటి కింద వేసుకుని మెల్లగా కొరుకుతున్నాడు. స్వప్నిక, విజేంద్ర మొడ్డను చేతిలో పట్టుకుని పూకు కేసి ఇంకా బలంగా రుద్దుకుంటోంది, ఇద్దరికీ కోరిక, వొంట్లో వేడి పెరిగిపోయాయి. 

విజేంద్ర చీకడాన్ని ఆపి, తన పెదాలతో స్వప్నిక వొంటి మీద ముద్దులతో అచ్చులు వేయసాగాడు. పెదాల మీద ముద్దులు, చెంప మీద ముద్దులు, మెడ మీద ముద్దులు, విశాలంగా ఉన్న ఆ వక్ష స్థలం మీద ముద్దులు, నడుము చుట్టూ ముద్దులు, లోతైన బొడ్డులో నాలుక పెట్టి తిప్పుతూ ముద్దులు, తొడల మీద ముద్దులు, పూకు పెదాల మీద ముద్దులు, కాళ్ళ మీద ముద్దులు, అరికాలి మీద ముద్దులు... ఇలా శరీరం లో ఏ భాగాన్ని కూడా వొదలకుండా ముద్దులు పెట్టుకుంటూ, నాలుక చీకుతూ, చక్కిలి గింతలు పెడుతూ వొంట్లో వేడి ని పెంచి .. స్వప్నిక ను ఇంకో ట్రాన్స్ లోకి తీసుకెళ్లాడు...

మళ్ళీ విజేంద్ర తన తలను పూకు దగ్గరకు తీసుకొచ్చి ముద్దు పెట్టి , స్వప్నిక ను చూసాడు... స్వప్నిక కసిగా , కోరికగా, పెదాలను కొరుక్కుంటూ తలను పూకు కేసి అదిమింది. స్వప్నిక కేమి కావాలో అర్థమై, తన చేతులతో తొడలను నిమురుతూ తన నాలుకతో ఆమె పూకు పెదవులను విడదీసి నాకడం మొదలు పెట్టాడు, ఆ తమకం అంతా మూలుగుల రూపంలో బయటికొస్తున్నాయి .. ఆలా నాకేదాన్ని ఆపకుండానే స్వప్నిక కేసి చూస్తూ, తన చేతులను సళ్ళ మీద వేసి అక్కడ కూడా పిసకడం కంటిన్యూ చేస్తున్నాడు.. ఆ రెండు ప్రదేశాలలో వొచ్చే సుఖాన్ని కళ్ళు మూసుకుని అనుభవిస్తూ ఉంది.. 

ఇక్కడ విజేంద్ర, నాలుకను బరబరా లోపలికి బయటకు దూర్చుతూ, సాధ్యమైనంత లోపలికి దూర్చేసి అక్కడ ఉన్న తేనె అంతా జుర్రుకుని మింగేశాడు, ఈ సుఖానికి స్వప్నిక తట్టుకోలేక తన పిర్రల్ని కదిలిస్తూ విజేంద్ర ఇంకా లోపలికెళ్లేలా అనుగుణంగా సర్దుకున్నది. ఇలా కొద్దిసేపు చీకాక, విజేంద్రను పైకి లాక్కున్నది, తట్టుకోలేక.  విజేంద్ర స్వప్నిక కళ్ళలోకి చూస్తూ, "ఏంటి, పైకి లాగావు", అని అడిగాడు. 

విజ్జి, "నేను తట్టుకోలెక పోతున్న, నీదాన్ని దూర్చు, నా పూకులో దూర్చు"... అంటూ తన చేతులతో తలను చుట్టేసి పెదాలను పెదాలకు అంటించేసి, కసిగా చీకుతూ,  ఇంకో చేతితో మడ్డను పట్టుకుని తన పూకు మీద పైకి కిందకు రాసుకుంటూ, మొడ్డను పూకు బొక్క మొదల్లో పెట్టుకుని గుద్దను పైకి లేపింది.. విజ్జి కూడా అదే సమయంలో మొడ్డను లోపలికి దించేసాడు, ఆ మడ్డ ఒక్కసారిగా స్వప్నిక  పూకు గోడల్ని ఒరుసుకుంటూ అడుక్కంటా దిగిపోయింది….దాంతో తాను ఒక్కసారిగా గట్టిగా మూలిగింది. 

ఒక చేత్తో సళ్ళను ఒకదాని తరువాత ఇంకోదాన్ని మార్చి మార్చి పిసుకుతూ….కసిగా ఆమె పెదవులను చీకుతూ తన మడ్డను పూకులో స్పీడుగా ఆడిస్తూ దెంగుతున్నాడు విజ్జి. 

స్వప్నిక సళ్ళు పైకి కిందకు స్పీడుగా ఊగుతున్నాయి, తన పూకులో వేస్తున్న ఒక్కో పోటుకు.  విజ్జి తోసి తోసి దెంగుతూ, మెడ ఒంపులో ముద్దు పెట్టుకుంటూ మధ్యలో ఆమె నున్నటి భుజాలను పళ్ళతో చిన్నగా కొరుకుతున్నాడు. 

తన పూకులో బలంగా పడుతున్న, 
మడ్డ దెబ్బలను పళ్ళ బిగువున భరిస్తూ,
తన చేతులను విజేంద్ర పిర్రల మీద వేసి నొక్కుతూ,
కింద నుండి తన నడుముని పైకి ఎత్తుతూ,  దించుతూ,
ఆ దెబ్బలను లోపలి దాకా పడేలా పోటులేయించుకుంటోంది.

విజేంద్ర మడ్డ తన పూకులో అడుక్కంటా దిగిపోయి లోతుల్లో తగిలినప్పుడల్లా, స్వప్నిక కళ్ళు సుఖంతో ఇంకా పెద్దవి అవుతూ తన వైపు ప్రేమగా చూస్తోంది. 

నాలుగు నిముషాలు ఏ మాత్రం ఆగకుండా, మడ్డ  పోట్లు పడగానే స్వప్నిక తన చేతులతో  విజేంద్ర వీపుని పట్టుకుని నిమురుతూ తన కేసి గట్టిగా అదుముకుంటూ, “విజ్జి.. విజ్జి .. విజ్జి …..నాకు అయిపోయింది… మ్మ్ , హా హా ….అలాగే….ఆపకు…..స్పీడుగా కానివ్వు, I love you ra. ” అంటూ నడుం చుట్టూ ఉన్న తన కాళ్లను వదిలేసి అలాగే కదలకుండా పడుకున్నది. కానీ విజ్జి, ఇంకా ఆపలేదు. "అబ్బా దంచురా, బాగా దంచు.. నీకయ్యే వరకు అట్లానే పోట్లేసి దెంగు.. నీకెప్పుడైతే అప్పుడే కార్చు, లోపలే కార్చు.. ఎం పర్లేదు, నీతో పిల్లలు కూడా కంటాను కావాలంటే ... జీవితాంతం నీ పాద దాసి గానే ఉంటా కుదిరితే  ".. అంటూ కంటిన్యూ గ మాట్లాడుతూనే ఉంది. 

దాంతో విజ్జి తన చేతులతో స్వప్నిక ను  గట్టిగా వాటేసుకుని ఆమె మొహం మీద ముద్దులు పెడుతూ ఆమె పూకుని స్పీడుగా దెంగుతూ ఇంకో పది పోట్లు వేసి తన మడ్డని, పూకులో గట్టిగా నొక్కి పెట్టి తన రసాలను కార్చేసాడు.

అలా ఇద్దరూ ఒకరిని ఒకరు గట్టిగా వాటేసుకుని కదలకుండా పడుకున్నారు. 



*******
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

Episode 15A

జాను ఫ్లాట్ : సమయం, సాయంత్రం 4.00

నానికు చాల సీరియస్ గ క్లాస్ చెప్తున్నాడు ప్రసాద్. 

"ఈ జీరో ఇక్కడ పెట్టకూడదు నాని, ఈ. బ్రాకెట్ కంటే ముందే ఉండాలి"

"ఓకే టీచర్ "

"సరే, ఈరోజు ఇది హోమ్ వర్క్. ఇదంతా కంప్లీట్ చేయాలి, రేపు మన క్లాస్ లోపు, నువ్వు బాగా చేస్తున్నావు.. ఇలానే కంటిన్యూ చేస్తే నువ్వే ఫస్ట్ వొస్తావు" అంటూ ఆరోజు క్లాస్ ను ముగించాడు. 

ఇక వెళ్లే సమయానికి ప్రసాద్ హలో కొచ్చాడు, అక్కడే కూర్చుని ఉన్న జాను ప్రసాద్ ను చూసి లేచి నిలబడింది. జాను మొహంలో ఏ మాత్రం కాంతి లేదు. బాగా ఏడ్చినట్టు తెలిసిపోతోంది. 

"నేను వెళ్తున్న మేడం, నాని బాగా చదువుతున్నాడు, ఫస్ట్ కూడా వొస్తాడు.. " అంటూ తన కళ్ళలోకి చూడకుండా తల వొంచుకుని చెప్పాడు. ప్రసాద్ లో బాధ కట్టలు తెంచుకొంటోంది కానీ బయట పడలేదు. 

జాను నుండి రిప్లై లేదు. ప్రసాద్ కూడా తన నుండి సమాధానం వొస్తుందనుకోలేదు. అక్కడి నుండి బయలుదేరుతూ మర్చిపోవాలి, జాను ని మర్చిపోవాలి. అనుకుంటూ జాను ఇంటినుండి బయట పడ్డాడు..

'నాకు కూడా నువ్వంటే ఇష్టం ప్రసాద్, ఇలా ఆపేయడం నాకు కూడా చాల కష్టంగానే ఉంది. నీతో గడిపిన ఈ కొద్ది రోజులే, నాకు మిగిలిన తీపి జ్ఞాపకాలు. సారీ ప్రసాద్, ఆపాలి. అదే అందరికి మంచింది'  మనసులో మౌనంగా రోదించింది జాను.



ప్రీతి ఇల్లు - 6  గంటలు:

క్లాస్ అవగొట్టేసి ప్రీతి యోగాసనాలు వేయడానికి హెల్ప్ చేయడం మొదలెట్టాడు ప్రసాద్. 

ప్రీతి కాళ్ళు చాపుకుని కూర్చొని, ముందుకు వొంగి  తన కాలి బొటనవేళ్ళను పట్టుకోవడానికి వొంగింది.. అవి దాటి తలను మోకాళ్ళ మధ్య నుండి భూమికి తాకించాడనికి ప్రయత్నిస్తూ, ప్రసాద్ హెల్ప్ అడిగింది..

ప్రసాద్, ప్రీతి వెనుక ముంగాళ్ళ మీద కూర్చుని, వీపు మీద రెండు చేతులు వేసి తలను భూమికి ఆనించడానికి వీలుగా తన మీదకు వొంగాడు. అదే సమయంలో పూర్తిగా నిగిడి, ఫాంటులోనుండే ఊగుతున్న తన మడ్డ, ప్రీతి గుద్దకు ఆనించాడు. ఆ వేడి,  ప్రీతి డ్రెస్ నుండి దాటి ఒంటికి చేరింది. ప్రీతి ఆ మొడ్డ వెచ్చదనాన్ని వొంటబట్టించుకుంటూనే " ఏం ప్రసాద్, అప్పుడే లేపుకున్నావా మొడ్డని " అని ప్రీతి అడిగింది.. 

"నువ్వు ఇలా ఉంటే, నాకేంటి మేడం... కాటి కాలు చాపుకున్న ఏ ముసలాడికైనా టింగున లేచి నించుంటాది.. " ... మొడ్డను ఇంకాస్త ముందుకు తోస్తు... తన కటి భాగాన్ని మొత్తాన్ని ప్రీతి గుడ్డ ప్రాంతానికి ఆనించేసాడు.

ప్రీతి కూడా ఆ కదలికకు అనుగుణంగా గుద్దను కూడా వెనక్కు తోసింది...

"మళ్ళీ నిన్న లాగా ఏమైనా surprises plan చేసారా ",  విజేంద్ర సడన్ గ రావడాన్ని దృష్టిలో పెట్టుకుని అడిగాడు.. 

"ఉహు, అట్లా మళ్ళీ అవదులే,....  ఏంటి భయపడ్డావా ?? ".. ఇపుడు తన ఆసనం వేయడాన్ని ఆపుతూ, ప్రసాద్ కేసి వెనిక్కి తిరిగింది. 

'ఆ , అంటూ కళ్లింత చేసి చూస్తూ, నోరు కూడా ఇంత లావున తెరిచింది, ప్రసాద్ ను చూసి..

ప్రసాద్ అప్పటికే  లేచి, ప్యాంటు విప్పేసి,, తన బారు మడ్డను చేతిలో పెట్టుకుని ఊపుతూ ప్రీతి నోటి దగ్గరకు తెచ్చాడు.. "మరి లేట్ ఎందుకు, కానివ్వు" అంటూ మొడ్డతో తన మొహం మీద కొట్టాడు... ఎదో ఇంత పెద్ద కట్టె తీసుకొచ్చి కొడుతున్నట్టు ఆ తీయని దెబ్బలను తింటూ, నాలుకతో పెదాలను తడుపుకుంది. 

"ప్రీతి మేడం, మిమ్మల్ని రకరకాల పొజిషన్ లలో దెంగాలని ఉంది., మీరు చాలా ఫ్లెక్సిబుల్, మీ బాడీ awesome  ".

"ప్రీతి అని పిలువు చాలు, ఏ పొజిషన్ లో ట్రై చేద్దాం అనుకుంటున్నావు??"


**

ప్రసాద్,  ప్రీతి ఇద్దరు బట్టలిప్పేసి సోఫా మీదకు చేరారు.  ప్రీతి సోఫా మీద తల కిందకు, కాళ్ళు పైకి లేపి కూర్చుంది.. అంటే తన తల సోఫా మీద నడుము భాగమంతా సోఫా బ్యాక్ రెస్ట్ కు ఆనుకుని, కాళ్ళు ముందుకు తీసుకు వొచ్చి తల దగ్గరకు పెట్టింది. చేతులతో  సపోర్ట్ గా నడుము పట్టుకుని రెడీ ఐంది, ఈ పొజిషన్ లో  పూకు డైరెక్ట్ గ ceiling ను చూస్తోంది. 

ఇపుడు ప్రసాద్ సోఫా మీద నుంచుంటే, తన పూకు కరెక్ట్ గ మొడ్డ కు సమాంతరంగ ఉంది.. ఐన ప్రీతి కు అటొక కాలు ఇటుక కాలు వేసి, తన మొడ్డ ను పూకులోకి దించాడు... 

మొడ్డ, పూకు రంద్రం మీద పెట్టి, తాను ప్రీతి గుద్దను బేస్ గా చేసుకుని దాని మీద కూర్చున్నాడు.. మోకాళ్ళు కొంచెం ఒంగాయి.. టీచర్ గోడ కుర్చీ వేయిస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. 

మొడ్డ పూకులోకి  దూరిపోయింది... అది ఎలా దూరింది అంటే, ప్రీతి పూకు చిరిగిపోతుందేమో అన్నంత వేగంగా దూరింది.. పూకు మొత్తం టైట్ గా మొడ్డను బిగించేసింది.. ఇంకా ఒక్క సెంటీమీటర్ కూడా కదలదు, కదిలితే ఏం జరుగుతుందో ప్రీతీ ఊహ కు కూడా అందలేదు.. 

కుక్క లింకు లాగా బలంగా లాక్ అయిపోయాయి మొడ్డ, పూకులు ...  ఇపుడు ప్రసాద్ మెల్లగా మోకాళ్ళ నుండి పైకి లేచాడు..  గాజు  సీసా బిరడా తీసేటపుడు స్మూత్ గా పైకి లేచి లాస్ట్ లో 'tup ' మని సౌండ్ వొస్తుంది కదా, అట్లా స్మూత్ గా మొడ్డ పైకి లేచింది.. చివరిదాకా వొచ్చి, ఇక మొడ్డ టోపీ ని పూకు పెదాలు పట్టేసుకుని,  వొదలనన్నట్టు ఆ లాక్ ను అలానె ఉంచేసాయి.. ప్రసాద్ కు ఎంత వరకు లేవాలి మొడ్డ బయటకు రాకుండా అని అర్థం ఐంది.. మెల్లగా దెంగడం మొదలెట్టాడు.. దెంగేది ఎలా అంటే, ముడ్డితో కాదు.. మొత్తం బాడీ ను బస్కీలు తెస్తున్నట్టు పైకి కిందకు ఆడించడం మొదలెట్టాడు..  కింద ప్రీతీ ఒక్కొక్క దెబ్బకు చుక్కలు కనపడుతున్నాయి..


"నా మొగుడు కూడా దెంగాడు నన్ను రక రకాలైన భంగిమలలో ... పొజిషన్ లలో... వాడు కూడా బాగా పనిమంతుడే, శక్తిమంతుడే, అలుపు సొలుపూ లేకుండా దెంగేవాడు.. ఈ మధ్య, ఆ లంజల మాయలో పడి నన్ను పట్టించుకోసం మానేసాడు.....

కానీ, ఈ ప్రసాద్ ఇంకో లెవెల్... ప్రతి దెబ్బ, 'అబ్బా, అబ్బా' వేయరా వేస్తూనే ఉండరా అని అరిచి చెప్పే లాగా ఉంటుంది.."

"ప్రసాదు, బలే దెంగుతున్నావు రా, ఈ సుఖం నరనరాలకు  పాకుతోంది..." అంటూ ప్రసాద్ ను పొగిడింది...

ఈ మాట విని, ప్రసాద్ తన ఊపుడు వేగాన్ని ఇంకాస్త పెంచాడు.. , తన మడ్డ ప్రీతి పూకులో ఒక స్వీట్ స్పాట్ ను టచ్ చేస్తూ సుఖాన్ని బాడీ మొత్తానికి ట్రాన్స్ఫర్ చేయసాగింది... 

మొదట ప్రీతి  ఫ్లెక్సిబిలిటీ చూసినప్పటినుండి,  ప్రసాద్ కలల్లో  వివిధ రకాలుగా దెంగాలి  అనే ఆలోచనలు, అవి ఇప్పటికి సాకారమయ్యాయి ..

ఈ పోసిషన్ లోనే ఉగుతున్నారు, చెమట బాగా కారిపోతుంది ఇద్దరికీ , ఓ పది నిమిషాలలోనే ఇంతవరకు ప్రీతీ సంసారంలో పొందిన సుఖాన్ని పొందేసింది.. 

"ప్రసాదు...అలానే దెంగు.. నువ్వు ఆపకు... "


"ప్రీతి,... ప్రీతి,, , నీ పూకు.. కన్నె బొక్కల ఉంది.. మొడ్డను  పట్టేసి పట్టేసి విడుస్తుంది...   ".. ఆయాసం తో కొద్దిగా స్పీడ్ తగ్గింది...

అది గమనించిన ప్రీతి ,

 ప్రసాదు, ఇపుడు నేను పైన, నువ్వు కింద...  

అంటూ ఇద్దరి ప్లేసెస్ interchange చేసుకున్నారు. 

"అబ్బా ఈ యాంగిల్ లో మొడ్డ ఇంకా లోపలికి దూరింది కదా. నువ్వు పైనుండి ఊగుతూ ఉంటె ఇంకా లోపలికి లోపలికి పోతోంది... అది ఎక్స్పీరియన్స్ ఇచ్చే సుఖం..." అంటూ ప్రసాద్ ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాడు.  


ఈ రూమ్ అంతా రెండు మొత్తలు కలిసి చేస్తున్న తందానా తాన చప్పుళ్ళే వినపడుతున్నాయి.. దానితో పాటు, ఇద్దరి నోటి నుండి వొస్తున్న కూజితాలు, ఉచ్చాస, నిశ్వాసలు .. అంతా ఆ రూమ్ ని ఒక సెక్స్ ఛాంబర్ ల మార్చేశారు..


ఇంకో అర్థ గంట సమయంలో రెండు వేరు వేరు పొజిషన్స్ ట్రై చేసి, సరిగ్గా ప్రసాద్ కు అయ్యేముందు మొడ్డను పూకులోనుండి  తీసేసి, ప్రీతి సళ్ళ మీద తన వీర్యాన్ని కార్చాడు.... అప్పటికే మూడు సార్లు కార్చుకున్న ప్రీతీ కూడా అట్లనే ఒరిగింది..

 "ప్రసాద్, సూపర్ ప్రసాద్.... నువ్వు రోజు classes తీసుకోవాలి..ఒక గంట కాదు, రెండు గంటలు... ఇక నుండి ఓకే నా..."

"సరే ప్రీతి ".. అంటూ అలసిపోయి అలా ఫ్లోర్ మీదనే పడుకున్నాడు..

******
Like Reply
#43

Next update  -  ‘Saturday’
[+] 3 users Like bharath411's post
Like Reply
#44

(14-08-2022, 01:05 AM)Riyarani998877 Wrote:  Nice story why u stopped

bro .. వారానికే ఆపేసానంటే ఎలా బ్రో...
Like Reply
#45

ఎపిసోడ్ 15బి 
-----


ప్రసాద్ కన్సల్టెన్సీ ఆఫీస్ 

ప్రసాద్ బాస్ తరుణి డెస్క్ మీద మంత్లీ రిపోర్ట్స్ ఉన్నాయ్. వాటినే సీరియస్ గా చూస్తూ కూర్చుంది. 

“Unbelievable, ఎపుడు గ్రాస్ ఇన్కమ్ టేబుల్ లో చివర్లో ఉండే ప్రసాద్ ఈసారి మొదటి పది స్థానాల్లో ఉన్నాడు. ఎదో కచ్చితంగా తేడా జరిగి ఉంటుంది.. అది ఏమై ఉంటుంది.." తలలు బద్దలు కొట్టేసుకుంటూ కూర్చుంది తరుణి.

అప్పుడే ఆఫీస్ lounge లో ప్రసాద్ రావడం గమనించింది తన కేబిన్ నుండి..

ప్రసాద్ కూడా, తరుణి ని చూసి చిన్న స్మైల్ తో విష్ చేసాడు....

ప్రసాద్ ఆ సెకండ్ లో తరుణి కి చాల హ్యాండ్సమ్ గా, 'aww' అనిపించేలా కనపడ్డాడు.. బాడీ స్ట్రక్చర్ ను ఎలివేట్ చేసేలా ఉన్న నేవీ బ్లూ చెక్స్ షర్ట్, దాని మీద బ్లాక్ ప్యాంటుతో 

"ఇంత బాగున్నాడు కదా, వీడు కూడా ఏమైనా అదే పని చేశాడా....? ......" లోపలికి రమ్మని సైగ చేసింది.....

ప్రసాద్ డోర్ తీసుకుని లోపలికొచ్చాడు.....

తరుణి ఈరోజు బిజినెస్ attire లో ఉంది..  వైట్ కలర్ షర్ట్, మోకాలు వరకు ఉన్న స్కర్ట్, తొడలు, కాళ్లు కవర్ చేసేలా ఉన్న నల్ల రంగు స్టాకింగ్స్.. గ్రే కలర్ సూట్ ఏమో వెనక హంగేర్ కు తగిలించి ఉంది. 

తరుణి తన లుక్స్ విషయం లో చాల కేర్ తీసుకుంటుంది. ఆఫీస్ లో తన డ్రెస్సింగ్ వాళ్ళ వేరే వాళ్లకు ఎటువంటి పక్క ఆలోచనలు కలిగేలా ఉండకుండా స్ట్రిక్ట్ గా ఉంటుంది...   ప్రసాద్ కు ఉన్న క్లాస్సేస్కు , తన అకౌంట్ కు పడిన అమౌంట్ కు సంభందం లేకుండా ఉండటంతో, ఆ ఆలోచనలతోనే ఉండి, ప్రసాద్ కనపడగానే పిలిచేసింది..... కాని ఈరోజు షర్ట్ చాల టైట్ గా ఉండటంతో ఇంతకు ముందే షర్ట్ బటన్ ఒకటి తీసి కొంచెం గాలి ఆడేలా ఫ్రీ గా కూర్చుంది... ఈ విషయం తాను మరచిపోవడం తో ప్రసాద్ రూమ్ లోకి రాగానే, తన యదసంపద స్వాగతం చెప్పింది... ఆ ముద్ద మందారం, ఒక కాలు మీద కాలు వేసుకుని, కుర్చీలో వెనక్కి వాలి "రా, ప్రసాద్ కూర్చో..." అంది...

అప్పటికే ప్రసాద్ కళ్ళేమో తరుణి కొండలోతుల్లో ఏర్పడ్డ ఇరుకైన దారిని చూస్తూ, ఆ దారికిరివైపులా బంగారు రంగులో మెరిసిపోతున్న పెద్ద పెద్ద కలశాలు, ఆ అందం అందిరికీ కాదు అన్నటు, వాటిని కప్పేస్తూ చుట్టిన నల్లని బ్రాను చూస్తూ  ... కనిపించేది చాల కొంచెమే అయినా, కనిపించనిది ఎంత అందంగా ఉంటుందో అని ఊహించుకుని మరీ లేపుకున్నాడు ప్రసాద్.. ఈ మధ్య, తన మడ్డ చాల సెన్సిటివ్ గా ఐంది.. ఏదైనా కంటికి ఇంపుగా కనపడగానే, నేనున్నా అంటూ లేచి కూర్చుంటుంది.. మరి ఎదురుగ అంతందాన్ని పెట్టుకుని లేవకుండా ఉంటుందా.... మొడ్డ లేచింది.. తన ప్యాంటు మోకాలు కొంచెం పైకి వరకు ఆ ఉబ్బు అలానే లేచి, కొంచెం చూసినా కనపడి పోయేలా ఉంది....

'ఏంటి ప్రసాద్ కూర్చోమని చెప్పిన అలానే చూస్తున్నాడు...' అనుకుంటూ తన చూపుని కొంచెం కిందకు దించింది.. తన ప్యాంటు భాగం ఎత్తుగా కనిపించడంతో, ఇంకాస్త తీక్షణంగా చూసింది... ఆ బలుపు పొడుగు చూసి ఆశర్యంతో ... 'ఇది అదేనా, అదేంటి ఇంతుంది.. ఇంత పొడుగుంటుందా ఎవరిదైనా... అసలెలా వొచ్చింది అంత కిందకు' ... ఈ ఆలోచనలతో తరుణి వొంటి వేడి కొద్దిగా పెరిగింది.. తీసుకునే శ్వాస పెరిగింది, తన యద భాగం ఇంకొంచెం ముందుకు పొడుచుకొచ్చినట్టు, తన బ్రా కొద్దిగా స్థానభ్రంశం ఐంది... తన సన్ను ఇపుడు 20% కనపడుతూ ఇందాక బ్రా అడుగున ఉండిపోయిన మచ్చ బయటికొచ్చింది.. వెన్నెల చంద్రుడి మీద మచ్చ కూడా అందమే అన్నట్టు, తరుణి కుడి సన్ను మీద ఉన్న చిన్న పుట్టుమచ్చ, తన అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.. అది కనపడగానే ప్రసాద్ మొడ్డ ఒక్కసారి ఎగసిపడింది... 

ఆ ట్విచింగ్ చూసిన తరుణికి , ఇందాక ఏమూలో ఉన్న సందేహాలన్నీ కరిగిపోయాయి... 

అంత వరకు యేమూలనో  తిరుగుతున్న తరుణి ఇంగితం తిరిగొచ్చేసింది... 'ఎందుకు వీడికి ఇలా లేచింది? ఇక్కడ, ఇప్పుడు, ఆఫీస్ లో' అనుకుంటూ తనవంక చూసుకుని, విషయం అర్థమై ఓ నిట్టూర్పు విడిచింది... వెంటనే బటన్ పెట్టుకుకోవడానికి తన అహం అడ్డొచ్చింది... నేను సుపీరియర్, తాను సబార్డినేట్, వాడిని చూసి నేనెందుకు ఏదో జరిగిపోయినట్టు adjust చేసుకోవాలి... ఆలా సర్దుకునే ప్రయత్నమేమి  చేయకుండా  "ప్రసాద్, కూర్చో" అంటూ గట్టిగా గదమాయించింది... .. 

ప్రసాద్ కూడా ఆ అరుపుకు ఈలొకంలొచ్చేసి, టపీమంటూ కూర్చున్నాడు ....


"ఈ నెల రివ్యూ చేద్దామా .... "

"యెస్, మేడం"

 ప్రసాద్, "మేడం, ఇక నేను కొత్త స్టూడెంట్స్ ను తీసుకోలేను, కొన్ని రోజులు, ఇపుడున్న వాళ్ళతోనే నా షెడ్యూల్ పూర్తిగా నిండింది" 

"ఆ, గమనించా, congratulations ..ఆ కొత్త అపార్ట్మెంట్స్ లో బానే సెట్ అయ్యావు... "

తరువాతి పది నిముషాలు ప్రసాద్ అవైలబిలిటీ, ప్రోగ్రెస్, ఫైనాన్సస్, అన్ని రివ్యూ చేసింది తరుణి.. ఈ పది నిమిషాలలో ఒక్క సెకండ్ కూడా ప్రసాద్ చూపు తరుణి మొహం దాటి కిందకు దిగలేదు, అలా ప్రసాద్ను అదుపులో పెట్టింది తరుణి తన చూపులతోనే... 

అలా మీటింగ్ పూర్తవగానే, "నేను వెళ్తా మేడం, సీ యు టుమారో " అంటూ ఆ రూమ్ నుండి వెళ్ళడానికి లేచాడు. 

"సరే ప్రసాద్, హవె ఏ నైస్ డే" 

కానీ తరుణి లో ఉండే ఆ సందేహం, ఇంకా పోలేదు, ఎలా వీడికి ఇన్ని క్లాస్సేస్ వొచ్చాయి అని...

డోర్ తీసుకుని వెళ్ళిపోతున్న ప్రసాద్ ను పిలిచింది... 

"ప్రసాద్...ఆగు"

"చెప్పండి మేడం, " ఆగి వెనక్కు తిరిగి చూసాడు....

" యు డిడ్ ఏ గ్రేట్ జాబ్...కదా,  "... "ఈవెనింగ్ ఏ డ్రింక్ అండ్ డిన్నర్, సెలెబ్రేట్ చేసుకుందాం... " .. 

"తప్పకుండా, సాయంత్రం 8  తరువాత కలుద్దాం" అని చెప్పి ప్రసాద్ వెళ్ళిపోయాడు...

********

జాను ఇల్లు: సమయం పది గంటలు...


అపుడే నానిని పడుకోబెట్టి జాను హాళ్ళో కొచ్చి కూర్చుంది....

తన మనసంతా ఏదో తెలియని అసంతృప్తి,.. భాద, ఇందాకే తన మొగుడికి కాల్ చేసింది... కానీ బిజీ గా ఉన్నానంటూ రెండే మాటలు మాట్లాడి పెట్టేసాడు...

ప్రసాద్ పరిచయం అయ్యాక తనతో గడిపిన క్షణాలు, తీపి జ్ఞాపకాలా లేదా చేదు కలలా? అర్థం కాలేదు జాను కు...  అవి తలుచుకుంటే ఇప్పటికీ శరీరం తీయగా మూలుగుతుంది, మనసేమో వొద్దు అంటుంది.... 

ఇలా జాను పరి పరి విధాలుగా ఆలోచించే సమయంలోనే నగరంలో ఇంకో చోట...


జూబ్లీహిల్స్ లో ఓ పేరు మోసిన హై ఎండ్ పబ్ 

"హే, ప్రసాద్, నిజం చెప్పు, నీ స్టూడెంట్స్ మదర్స్ ను ఎం చేసావో "  అప్పటికే ఏడు నుండి ఎనిమిది రౌండ్స్ దాకా మందు లోపలికి పోయి, ఉన్న స్పృహ అంత బయటికెళ్లి పోయింది తరుణికి, దాంతో పాటు పొద్దున్న నుండి లోపలే ఉన్న అనుమానం బయటికొచ్చేసింది...

"అయ్యో, నేనేమి చేయలేదండి.. " తడబడుతూ, తన తడబాటుని నవ్వుతో కప్పి పుచ్చుకుంటూ.. "మీరెక్కువ, తాగేశారు... "

తరుణి మెల్లగా తూగుతూ, మాట్లాడుతోంది.. మాటలు కూడా ముద్ద ముద్ద గా వొస్తున్నాయి... " చాల్లెరా..", ఇంతవరకు కొంచెం పద్ధతిగానే మాట్లాడిన తరుణి, మెల్లగా తన లోపల ఉండే కోపాన్నంతా బయటికి వెళ్లగక్కింది...

"ఆపు, నాకు తెలియదని అనుకుంటున్నావా.... ఎవరైనా తాను చేసే వృత్తిని దైవంలా భావిస్తారు.. నిబద్దతతో ఉంటారు.. అలానే బతకాలి.. అంతే కానీ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావు కదా అని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. "...... 

"అందమొక్కటే కాదు కదా నీదగ్గర ఉన్నది.." అంటూ టేబుల్ కింద నుండి తన కాలుని ఎదురుగ కూర్చున్న ప్రసాద్ వొడిలో వేసింది...

ఒక్క క్షణం ప్రసాద్ కు ఎం జరిగిందో అర్థం కాలేదు.. ఫ్యూజులు ఎగిరిపోయాయి.. తాను వేసింది తన వొడిలో కాదు, కరెక్ట్ గా తన మొడ్డ మీద... 

తరుణి కాలు వేయడం తో ఆపలేదు.. మొదలు నుండి చివరిదాకా పైకి కిందకు కాలితోనే ఆడిస్తోంది ప్రసాద్ మొడ్డను, డ్రెస్ మీద నుండి.. నాకు తెలిసి అది ఎంత పొడుగుందో కొలవడానికన్నట్టు..ఆ దెబ్బకు పూర్తిగా వొళ్ళు విరుచుకుని లేచి కూర్చుంది ప్రసాద్ మొడ్డ... 

"ఆగండి.. తరుణి గారు.. ఆగండి... ఇది కరెక్ట్ కాదు.." .. 

"హ్యే , ప్రసాద్.. నా కాలు మీద ఉన్నదంతా నీదేనా?... ఆగు, ఆగు, ఏంటి నా కాలు కన్నా ఇంకా పెద్దదిగా ఉందే.." అంటూ చెంపల కింద చేతులు పెట్టుకుని అమాయకంగా మొహం పెట్టి అడిగింది తరుణి.. 

అడగడంతో ఆపకుండా, తన కాలివేళ్ళత్తో మొడ్డని నిమరడం మొదలెట్టింది..

ప్రసాద్, టేబుల్ కిందకు చేతులు పోనించి,  తరుణి కాలును గట్టిగా పట్టుకున్నాడు.. "వొద్దు తరుణి గారు... మీరు బాగా తాగున్నారు... దయచేసి ఇక ఆపేయండి..." అంటూ ప్రసాద్ వారించాడు. 


యెదురుగా ఉన్న గ్లాస్ ను చేతిలోకి తీసుకుని "మీలాంటి వాళ్లంటే నాకు కోపం, అసహ్యం.. ఆడవాళ్ళ బలహీనలతను అవకాశంగా తీసుకునే వారంటే నాకు పరమ అసహ్యం " అంటూ గట గట తాగేసింది, ఆ మాటల్లో కోపం ఉంది, ఆక్రోశం ఉంది.. దాంతో పాటు ఏడుపు కూడా కలిసిపోయింది 

పనిలో పనిగా తరుణి తన ఏడుపు కళ్ళతో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నట్టు బయటికే చెప్పడం మొదలెట్టింది.. అవి ప్రసాద్ ముందు సినిమా రీళ్ళలా తిరగడం మొదలయ్యాయి 
Like Reply
#46

(13-08-2022, 11:49 PM)maheshtheja143143 Wrote:  Saturday ipothundhi

కొంచెం లేట్ అయ్యింది బ్రో.... పనులు,  పనులు, పనులు....
[+] 3 users Like bharath411's post
Like Reply
#47

(12-08-2022, 11:14 PM)Pinkymunna Wrote:  Awesome broo mamuluga ledu katha.... Konchem boothulu ekkuva pedithee pichekki pothadi story... Jst asking..

ఇంకొంచెం బూతులు కష్టమేనేమో బ్రో.. 

చూద్దాం..  నేనేమైన ఇంకా upgrade అవుతానేమో ఆ వొకాబోలరీ లో ...
[+] 2 users Like bharath411's post
Like Reply
#48

(07-08-2022, 10:49 AM)prasad_rao16 Wrote:  [Image: FB-IMG-1655860872101.jpg]

ప్రీతి..... happy happy happy happy happy



మాస్టారు ... మీ దృష్టి, ఈ థ్రెడ్ మీద పడింది అంటే మా అదృష్టమే....

We లవ్ ప్రీతి ....
[+] 1 user Likes bharath411's post
Like Reply
#49

Thank you masters for the messages…

Work full ga undi oppice lo… may be inko two to three weeks alane untundi…

Aa tarvatha konchem paristhithi better avvochhu … hope so..


Meanwhile, repu night kaani or sunday morning kani oka update … 

Its all about our beautiful, and sensitive “Tharuni” darling..
[+] 5 users Like bharath411's post
Like Reply
#50

హాయ్ అందరూ ఎలా ఉన్నారు..క్షమించండి మిత్రులారా..

ఆఫీస్ పని మీద పరాయి దేశానికి రావడం, ఇక్కడ మొబైల్ పోవడం, ఉన్న ఆఫీస్ మొబైల్ లో VPN లేకపోవడం, అండ్ ఈ సైట్  ఓపెన్ చేయలేకపోవడం, ఈ యూసర్ నేమ్ మరచిపోవడం, పని వొత్తిడి, ఈ రెసిషెన్ లో ఉద్యోగం ఊడకుండా చేయాల్సిన పని కంటే ఎక్కువ చేయాల్సి రావడం, ఇలాంటి రకాల కారణాలతో ఇక్కడికి రాలేకపోయాను.


ఇక్కడ ముందు కామెంట్లలో చెప్పినట్లుగా ఈ స్టోరీ ఒక అనువాద కథ. దాని ఒరిజినల్ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది ఈపాటికి.
సో ఈ కథ ఇకపై కంటిన్యూ చేయాలో లేదా దీన్ని ముగించాలో మీ అభిప్రాయం బట్టి తదుపరి స్టెప్స్ తీసుకుంటాను.

అయితే చాలామందికి ఆ ఒరిజినల్ స్టోరీ ఇంగ్లీష్ లో ఉండటం వల్ల చదివే ఉత్సాహం ఉండకపోవచ్చు. నేను అటువంటి అసలు చదివేటప్పుడు బాగా ఎక్సైట్ అయిన స్టోరీ మీ అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఈ కథ మొదలు పెట్టాను.

Happy to be back here...
[+] 9 users Like bharath411's post
Like Reply
#51

(19-09-2022, 10:51 AM)art lover Wrote:  Manchi katha malli modalupedataro ledo teliyadu,
Eduruchudadam anedi manasulo aratam penchedakane undali,visugu teppinchakoodadu
Hope this story writer will continue..

Sorry brother to make you all wait, but the situations were not good. 

Thindi pette job kanna verevi priotize chesukoleka poyanu...
Like Reply
#52

(10-09-2022, 02:28 PM)Pinkymunna Wrote:  Enti bro apesara story ni

Ledu.. Long break anthenu .. malli mellaga flow lo pedadam, if still, people need it and if they are waiting for. Hope all does. 
[+] 2 users Like bharath411's post
Like Reply
#53

(17-09-2022, 11:35 AM)Userlust4u Wrote:  Comics nundi  story copy chesi same rastunav   edo new story la ne story la 
https://manhwa18.net/manga-new-town-engsub.html


కథ మొదట్లోనే ఆ విషయం చెప్పను బ్రదర్. 


మధ్యలో కథను మనదిలా సొంతం చేసుకోలేకపోతే ఆ ఊపు, ఉత్సాహం రావండి.. 
Like Reply
#54

(17-09-2022, 11:58 AM)DasuLucky Wrote:   రచయిత ఆ విషయం స్టోరీ ప్రారంభం లోనే చెప్పారు. కథ పూర్తయిన తర్వాత ఒరిజినల్ లింక్ కూడా ఇస్తానని చెప్పారు. గమనించగలరు. 

yr):
Like Reply
#55

(19-09-2022, 10:51 AM)art lover Wrote:  Manchi katha malli modalupedataro ledo teliyadu,
Eduruchudadam anedi manasulo aratam penchedakane undali,visugu teppinchakoodadu
Hope this story writer will continue..

క్షమించాలి.. నేను కూడా ఒక పాఠకుడినే.. కాబట్టి అర్థం చేసుకోగలను మీరన్న ప్రతి పదం కరెక్టే.. కానీ పనిభారం మరియు ఇతరత్రా కారణాల వల్ల ఇంతవరకు రాలేక పోయాను.. ఇక మీదట సమయానుకూలంగా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 
[+] 1 user Likes bharath411's post
Like Reply
#56

(20-10-2022, 01:30 AM)Nautyking Wrote:  *Enka ee Katha kuda kanchi ke*

Firstlo matram cheptaru katha kathanam complete chesta ani. Kani taruvata reply vundadu
Online lo ki vastaru reply chusataru kani javabu vundadu

Emo emiyindi teliyadu kani just oka message peditey ok Sir edho work lo busy gaa vunnaru chestaru edho time lo anukovachu

నేనొచ్చేసా బ్రదరూ ... 


కాకపోతే ఆన్లైన్ లోకచ్చి చూసి, రిప్లై ఇవ్వలేదు అన్న స్టేట్మెంట్ కొంతవరకు రాంగ్.. మొబైల్ పోవడం,   నేనున్నా దేశంలో ఈ సైట్ డైరెక్ట్ గా ఓపెన్ చేయలేకపోవడం.. లాగిన్ డీటెయిల్స్ పోవడం..ఈ అకౌంట్ ఏ మెయిల్ తో create చేసానో ఈ మట్టి బుర్ర మర్చిపోవడం.. ఆఫీస్ పని సక్కగా చేయలేక .. ఉండే పనికి  చేసే పనికి బాలన్స్ కుదరక పోవడం.. ఇత్యాది కారణాల వల్ల రాలేకపోయా.. ఇన్నాళ్లకు బాగా సమయం చేసుకుని, వెతుక్కుని వచ్చి రిప్లై లు ఇస్తున్నాను.. క్షమించాలి .
[+] 3 users Like bharath411's post
Like Reply
#57

(28-10-2022, 08:13 PM)maleforU Wrote:  Deyyt macchaa yevaraina next update ivvandra

Big Grin
Like Reply
#58

ఈరోజే లాగిన్ అయ్యాను.. అసలు కథ ఎంత వరకు వొచ్చిందో ఇంకా చూడలేదు...
ఈ స్టోరీ లో అసలేం రాసానో మైండ్ లో నుండి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కాబట్టి ఒకసారి malli revise chesi, ఈ శనివారానికి ఒక భాగం అప్డేట్ ఇస్తాను ( ఈ కథ తెలుగు లో కంటిన్యూ అవ్వాలి అని అందరు అనుకుంటే)
[+] 7 users Like bharath411's post
Like Reply
#59

(11-07-2022, 09:30 PM)bharath411 Wrote:  కొత్త బిచ్చగాడు పొద్దెరగడు, అన్న సామెత చందంగా .. కొత్తగా రాస్తున్నాగా,  .. తెలియని ఓ ఎక్సయిట్మెంట్... 


ఈ సంబరంలో, ఆఫీస్ పని అటక ఎక్కించేసి ఈ పని పెట్టుకున్నా. మా మేనేజర్ ఏమైనా అక్షింతలు వేస్తే వాటిలో మీక్కూడా కొంచెం షేర్ ఉంటుందండోయ్.. 

'ఆంధ్రులు, ఆరంభ శూరులు' అనే అపవాదును నిజం చేయకుండా,

రకరకాల సొంత పనుల వల్లనో, డెమోటివేటింగ్ జనాల వల్లనో,  కథను కంప్లీట్ చేయకుండా ఉండిన చాల మంది మన xossipy మిత్రుల సరసన చేరిపోకుండా ... 

తొందరగా ఈ స్టోరీ రాసి కంప్లీట్ చేసేద్దాం అని ప్రస్తుత ప్లాన్.. మధ్యలో ఏమైనా అవాంతరాలెదురైతే .. 
గోవిందా .. గోవింద.. 

అందరికి నచ్చేదో, నచ్చనిదో, OTT సిరీస్ లా క్రిస్ప్ గానో , లేదా తెలుగు TV సీరియల్ లా సాగదీసో, చెప్పిందే చెప్పి ఐ మీన్, రాసిందే రాసి మిమ్మల్ని సావగొట్టడానికి నేను రెడీ అయిపోయా... 

ఏ మాటకామాట మాస్టారు,
ఆ సెక్స్ సీన్స్ ఎలా రాయాలో అర్థమైతే ఒట్టు.. ఇప్పటి వరకు మన గొప్ప గొప్ప రచయితలు వాడిన పదజాలం, ఆ ఫ్లో ను పట్టుకుని కొంచెమ్ రాసేశా.. నచ్చిందో లేదో మీరే చెప్పాలి...
 


కథను మళ్ళీ చదువుతున్నప్పుడు ఈ కామెంట్ చూసాను.. మొత్తానికి నేను ఆంధ్రుడినే అని ప్రూవ్ అయ్యింది.  happy
[+] 2 users Like bharath411's post
Like Reply
#60

 చాల నెలల తర్వాత ఈ అప్డేట్ పెడుతున్న... ముందున్న కలర్ కోడింగ్ తో ఇది సింక్ లేదు. దానికి టైం లేదు.. తర్వాత అప్డేట్ చేస్తాను.. 

last update - https://xossipy.com/thread-48133-post-49...pid4914546 ఇక్కడ ఉంది 

 
episode 16:

తరుణి ఆఫీస్ లో జాయిన్ ఐన కొత్తల్లో :


వాసు, తరుణి ట్యూటరింగ్ చేసే ఏరియా కు లీడ్. ఏరియా చొప్పున ఒక లీడ్, ఆ లీడ్ కింద ట్యూటర్స్ వర్క్ చేసే వాళ్ళు. వాసు చూడటానికి అందంగా, సినిమా హీరోలా ఉంటాడు. అందరితో కలివిడిగా ఉంటూ, తన కింద పనిచేసే ఎంప్లాయిస్ ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ, వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మన్స్ ను బయటకు తీస్తాడు. మానేజ్మెంట్ కు వాసు అంటే చాల నమ్మకం, తరువాత మేనేజర్ పోసిషన్ రేసులో తానే మొదటి వరుసలో ఉంటాడు. తరుణి జాయిన్ ఐన తర్వాత చాలా ఎంకరేజ్ చేసాడు, మెళకువలు నేర్పాడు, తరుణి కి కూడా వాసు మీద సీక్రెట్ క్రష్ ఉంది. 
వాళ్ళ ఆఫీస్ లో  పోటీతత్వం పెరగాలనే ఉద్దేశం తో, ప్రతి ఏరియా లో జరిగిన బిజినెస్ బట్టి నోటీసు బోర్డు లో " Team earnings to the company" ఉంచేవారు. ఈ నెల వాసు టీం కు ఎక్కువ గ్రాస్ income వొచ్చింది. ఆ రోజు తరుణి చాలా ఆనందంగా ఉంది. 

అంతలోనే వాసు తన దగ్గరకొచ్చి "thanks to you, తరుణి. నీ వల్లే మన టీంకు ఈ నెల మొదటి స్థానం లో ఉంది" 

"అయ్యో, అంతా మీ దయ, మీరు చెప్పినట్టు చేయడమే గా, మీరు లేకుంటే మేమందరం ఎక్కడ" 

వాసు చిరునవ్వుతో, "నీ పట్టుదల, శ్రమ చాలా ఉంది, మనం సెలెబ్రేట్ చేసుకుందాం. డిన్నర్ కెళ్దాం, ఈవెనింగ్ ఆఫీస్ అయిపోగానే రెడీ గా ఉండు" అని వెళ్ళిపోయాడు.


ఆ సాయంత్రం

వాసు, తరుణి ఇద్దరు కలిసి రెస్టౌరెంట్ కెళ్లారు. తరుణి వాసు మాటల సంద్రంలో మునిగిపోయింది,  అది నిజంలా లేదు, కలలో జరిగినట్టే ఉంది. 


అక్కడి డిం లైటింగ్లో కూడా తరుణి మెరిసిపోతోంది.

"నిన్ను చూస్తుంటే ఒకటి చెప్పాలనిపిస్తోంది."

"ఏంటది?"

"నువ్వు, నీ నవ్వు ...  ఈ చుట్టూ ఉన్న చిరు చీకటిని చిన్న బుచ్చడానికి చందమామను అతికించుకున్నట్టు ఉంది." 

"అబ్బా, అయ్యగారికి కవిత్వం కూడా తెలుసు." మనసులో ఉబ్బి తబ్బిబవుతు...

 "మన్మధుడి చేతుల్లోని విల్లులా ఒంపు తిరిగిన నీ నడుమును ఇందాక చూసా గా వొస్తోంటే చూసాకా, చెప్పక తప్పడం లేదు. నీ కొనదేలిన ముక్కు సంపెంగపూలను ఏడిపించడానికా అన్నట్టుంది.."

"చాలు చాలు.."

ఎక్కడెక్కడ ఎలా ఒంపులు తిరిగితే మగాడు పిచ్చివాడవుతాడో అలాంటి వంపు సొంపుల్ని తన శరీరంలో దాచుకున్న తరుణిను చూడగానే పడిపోయిన వాసు, ఇన్ని రోజులు తనమీద మోహంతో కాలిపోయాడు. ఇలాంటి సమయం ఎపుడు వొస్తుందా వేచి చూసి, ఇప్పుడు వొచ్చిన అవకాశాన్ని ఎలా వొదులుకుంటాడు? తన మాయలో పడేసుకోవడానికి తనకేమి ఇష్టమో, అయిష్టమో, నచ్చేది నచ్చనిది అన్ని తెలుసుకునే వొచ్చాడు వాసు.

సమయం ఎలా గడిచిపోయిందో ఇద్దరికీ తెలియదు. మధ్యలో వాసు తనను తాకే ఏ అవకాశాన్ని వొదులుకోలేదు, serve చేసే నెపంతోనో, చాలని, ఇంకా తిను అని, ఇది టేస్ట్ చేయి అని, ఇలా తరుణి చేతులని, చెంపలని, ఒకసారి పెదాలని కూడా తాకేసాడు. తరుణి కి ఇదంతా కొత్త అనుభవం, ఇంతకు ముందు ఎవరైనా మగాళ్లు accidental గా టచ్ అయితే పురుగులు పాకినట్టు ఫీల్ అయ్యేది, ఇపుడేమో ఆ స్పర్శ కోసం ఎదురుచూస్తోంది, ఆ చేయి తగిలిన ఒక్క క్షణమే అయినా, ఆ స్పర్శ వొదిలిన అనుభూతి మాత్రం గుండెను ఇంకా వేగంగా కొట్టుకునేలా చేస్తోంది. ఇలానే ఉంటె ఏమైపోతానో అని భయమేసి తరుణి ఇక వెళ్దాం అంది.

అప్పటికే బిల్ పే చేసేసిన వాసు, ఇపుడే ఇంటికెళ్లి ఎం చేస్తావు, నేనొక సీక్రెట్ ప్లేస్ చూపిస్తాను, అది నీకు బాగా నచ్చుతుంది అంటూ తన అంగీకారం కోసం ఆగకుండా కార్ తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి 3 km దూరంలో ఉన్న ఒక చిన్న చెరువు గట్టుకు చేరుకున్నారు, ఈ మధ్యనే hdma ఆ ప్రదేశాన్నంతా ఒక చిన్న పార్క్ లాగా చేసారు. అక్కడే ఒక బల్ల మీద కూర్చుంది తరుణి. అక్కడక్కడా కొన్ని జంటలు తమదైన లోకంలో తామున్నారు.

చుట్టూ ఉన్న సిటీ టవర్ బిల్డింగ్స్ అన్నిటిని దాటుకుని, ఆకాశంలో ఎక్కడో ఒక మూలన చంద్రవంక పూలరేకులా వేలాడుతోంది. దూరాన చిరుజల్లు కురుస్తోందన్న సమాచారాన్ని మోసుకొస్తున్నట్టు గాలి చల్లగా వీస్తోంది. వాసు ఆ బళ్ళకెదురుగా ఉన్న రైలింగ్ కు ఆనుకుని తరుణినే చూడసాగాడు, ఆ చూపులు తన వొంటినంతా తడిమేస్తున్నట్టు తరుణి కి తెలిసిపోయి సిగ్గుతో కళ్ళను మూసుకుంది. 

ఈ కోరికంతా పీల్చుకుని ఉబ్బినట్లు ఆ ఎద నిండుగా కనిపిస్తోంది, అటు ఇటు బరువుల్ని మోస్తున్న కావిడి బద్దలాగా నడుం సన్నగా తోస్తోంది.

'వాసుతో ఉన్న ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకం, తనకు ఈ సమయం ఇలానే ఆగిపోతే బాగుణ్ణు'.. తరుణి  మనసులో

అతను ఆమె పక్కాగా భుజం అనుకునేలా కూర్చుని "ఏమైనా చెప్పు" అన్నాడు తనకేసి చూస్తూ.

"వాసూ" అంటూ తమకంతో పిలిచింది.

"ఆ" అంటూ తరుణిని తన మీదకు లాక్కున్నాడు. అతను అంత లాఘవంతో లాగాడో లేక ఆమె ఏమరుపాటుగా ఉండటం వల్ల జరిగిందో తెలియదు కానీ, తరుణి ఎద వాసు ఛాతీని తాకింది. మోహం తన భుజం మీదకు చేరింది. తన శరీరం మొత్తం బరువు వాసు మీదకు షిఫ్ట్ ఐంది. ఇందాకే వాసు చేతి చిరు స్పర్శ గుండెను గుర్రంలా పరిగెట్టించిందే, ఇపుడు నా మేని ముప్పావు వొంతు వాసు ఒంటికి తాపడం చేసినట్టు అతుక్కుపోయిందే, మరి నా గుండె నా మాట వింటుందా? 

ఇలానే ఉండాలి అని తరుణి మనసు చెప్తోంది... కానీ auto reflexes తన కౌగిలి నుండి విడిపోయేలా చేస్తున్నాయి.. 

ఈ సంఘర్షణను పసిగట్టినట్టు వాసు తన చేతులని తరుణి చుట్టూ వేసి ఆ కౌగిలిని ఇంకాస్త బిగించాడు, ఎంతో మృదువుగా ఉన్న తన రెండు సన్నులు, వాటి మీద కొనదేరిన ముచ్చికలు రెండు ఇంకా అతుక్కుపోయి, వెనక్కు రానంటూ, ఇలానే ఉంటామంటూ మెదడుకు సంకేతాలు పంపిస్తున్నాయి. ఎక్కడో ఏ మూలనో ఉన్న ఆ వ్యతిరేకత కూడా పోయి తరుణి చేతులు కూడా వాసును చుట్టేసాయి. ఇద్దరిమధ్య గాలి కూడా నేనెందుకు ఇక్కడ అన్నట్టుగా వాళ్ళనొదిలేసి వెళ్ళిపోయింది.


అలానే కొన్ని నిముషాలు ఆ కౌగిలిలోనే గడిపేశారు, వాసు ఏ ఆలోచనలలో , తరుణి ఏ ఆలోచనలలో ఉందొ తెలియదు కానీ, ఇద్దరి నోటినుండి ఒక్క మాటకూడా రాలేదు.. పూర్తిగా ఆ కౌగిల్లోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నట్టే వారి మోహం లో కనపడుతోంది.


వాసు మెల్లగా తన చేతులను వదులు చేసి, మొహాన్ని తన మొహానికి దగ్గరగా తెచ్చాడు. 

మానస సరోవరంలో పుట్టిన తెల్లటి పద్మాలు అప్పుడే రెక్కలు విచ్చుకుంటున్నట్టు తరుణి కళ్ళు తెరుచుకున్నాయి. పెదాలని వాటి మీద అద్ది, అలానే కిందకు దిగి ముక్కుకు రాసి, చివరకు ఎర్రని మందారాల్లా ఉన్న పెదాల దగ్గర ఆగాడు. ఇక ఒక్క క్షణం ఆగినా తప్పన్నట్టు తరుణి వాసు పెదాలను తన పెదాలతో అందుకుంది. పై పెదవి కింద పెదవి, ఏది తియ్యగా ఉందో తెలుసుకోవడానికన్నట్టు ఇద్దరు పోటీ పడి మరీ చీకుతున్నారు. మీ నలుగురి మధ్య మేమున్నాం అన్నట్టు రెండు జతల పెదాల మధ్యకు రెండు నాలుకలు పోటికొచ్చాయి.. ఆ నాలుకలు తమ ఆత్రాన్ని ఎదుటి నోటికి చూపెడుతూ, మొత్తం తడిమేసి చీకేసి, పెనవేసుకుపోయి, అలసిపోయి, తమ యుద్దాన్ని ఆపితే, 

మీరొడిపోయారన్నట్టుగా పెదాలు మాత్రం తమ ముద్దుని కొనసాగించి కొనసాగించి, చివరకు ఊపిరి తీసుకోవడం కోసం ఆగాయి.


వాసు ఆ ముద్దునుండి విడువడి, అప్పుడే కళ్ళు తెరుస్తున్న తరుణి కేసి ప్రేమగా చూస్తూ, "ఎంగిలి అమృతంలా అనిపించడం అంటే ఇదే"

దానికి సమాధానం మాటల్లో ఏం చెప్పాలో తరుణికి తెలియలేదు కానీ పెదాలు మాత్రం మళ్ళీ వాసు పెదాల్ని ఆక్రమించుకున్నాయి..


ఎప్పుడు ఎలా బయలుదేరారో, వాసు ఇంటికి ఎలా వొచ్చారో తెలియదు, డోర్ తీసి లోపలికెళ్ళగానే క్షణం కూడా ఆగకుండా బలంగా కౌగలించుకుని పెదాలని పెదాలతో బందించేసారు. ఇద్దరు ఒకరి అధరామృతాల్ని ఒకరి పీల్చుకుంటూ వొంటిని తడిమేయసాగారు. వాసు చేతులు విశాలంగా ఉన్న ఆమె వీపును చుట్టేస్తూ, నడుము మీదకు చేరి నలిపేస్తూ, కింద ఏపుగా పెరిగి ఆమెకే మెయిన్ అట్రాక్షన్ గ ఉన్న గుద్దలని పిసికేసాడు.. ఆ నున్నదనం బట్టల మీద నుండే అనుభవిస్తూ ఆమె శరీరాన్ని చేతులతోనే వెతకడం మొదలు పెట్టాడు. 

తరుణి ఆ పరిసరాలు కూడా మరిచిపోయి మత్తుగా ఆ సుఖాల నావలో ప్రయాణించడం మొదలుపెట్టింది.

ఆ గ్యాప్ లోనే ఎప్పుడు విప్పేసాడో, తరుణి బట్టలు తనమీద నుండి దూరమయ్యాయి, ఒక్క నల్లటి బ్రా పాంటీ మాత్రమే మిగిలాయి.. పాల సముద్రం లో మెరిసిపోతున్న ఆ మేని మీద ఆ రెండు దిష్టి చుక్కల్లా ఉన్నాయ్ అంటూ వాసి బ్రా హుక్కుల్ని అతి లాఘవంగా తీసేసి, నిండైన రెండు సన్నులకు స్వాత్రంతం కల్పించాడు.. అదే ఉదుటున పాంటీ కిందకు లాగేసి, రెండు కాళ్ళమధ్య నుండి తీయడానికి ట్రై చేస్తుంటే, ఉన్న రెండు చేతుల్తో పైన కప్పుకోవాలో కింద కోవా బిళ్ళను కవర్ చేయాలో తెలియక తన నుండి దూరంగా వెళ్ళబొయింది. అయితే వాసు ఒక్క ఉదుటున తరుణిను తన చేతులతో ఎత్తుకుని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడేసాడు. తనకు ఇంకో ఆలోచన కలిగేంతలోపే తనని ఆక్రమించుకున్నాడు.


మగ స్పర్శ యే ఎరుగని సన్నుల మీద వాసు రెండు చేతులు వేయగానే, తరుణి వొళ్ళు జివ్వు మంది, ''స్స్" అంటూ మూలిగింది.. బెడ్ కు అదిమి పెట్టి, గుండ్రంగా, అందంగా ఉన్న ఆ సళ్ళను రెండు చేతులా కసి కసిగా పిసికేస్తూ, నలిపేస్తూ, ఆ సన్నని నడుము మీద ముద్దులు పెట్టడం మొదలెట్టాడు. మధ్య మధ్యలో నాభి చుట్టూ నాలుకతో నాకుతూ, లోతైన ఆ కన్నంలో నాలుక పెట్టి తిప్పుతూ ఉంటే ఆమె మూలుగులు ఎక్కువైపోయాయి. 

ఇదే మొదటి అనుభవం అని వాసుకి తెలుస్తూ ఉంది.

వాసు నడుముని ముద్దు పెట్టుకోవడం ఆపి తలను ఇంకొంచెం దించుతుండగా తరుణి తన చేతులతో ఆపి వాసు కళ్ళలోకి చూస్తూ

"తొలి రేయి అనుభవానికి ఇద్దరు కొత్త అయితే ఆ దాంపత్యం చాలాకాలం నిలుస్తుంది అంట, నేనేమో ఆ రోజు కోసం దాచుకున్నా, మరి ఇపుడు మనం ఇలా చేస్తే... "

"చూడటానికి నువ్విoత మోడరన్ గా ఉన్నావు, ఆ పాత చింత కాయ పచ్చడి ఆలోచనలెందుకు. నువ్వంటే నాకిష్టం, I love you... ఆ విషయాన్ని ఇంతకన్నా అందంగా చెప్పడం నాకు రాదు. నేను నిన్ను తాకిన మొదటిసారి నీ కళ్ళు నాకు చెప్పాయి నీకంటే నేను ఇష్టమని.. ఆ నమ్మకంతోనే ఇంతవరకు వొచ్చాను."

తన అభిప్రాయాన్ని చింతకాయ పచ్చడి అన్నందుకు మనసు బాధపడినా, I love you అన్న మాట ఎక్కువ డామినేట్ చేసింది. అతని మీద ఉన్నది ప్రేమను మొహమా, కోరికనా అన్నది ఆ సమయంలో తనకు తెలియలేదు..

తరుణి కొంచెం పట్టు వొదిలేలోగా వాసు, తన తలను clean షేవ్ చేసి ఎంతో క్యూట్ గా ఉన్న తన పూకు పెదాల మీద పెట్టేసి,, నాలుకతో రెండు పెదాలను విడదీసి నాకాడు.. ఆ ఒక్క నాకుడికే అప్పటి వరకు ఉగ్గపట్టుకున్న సుఖాన్ని భళ్ళున కార్చేసి ఆలా సుప్తావస్థలోకి వెళ్ళిపోయింది.

వాసు ఉదృతంగా తరుణి పూకు నుండి కారే రసాల్ని నాకేస్తూ, జోరుగా పూకు లోతుల్ని కొలిచేస్తుంటే, మెల్లగా మళ్ళీ తరుణిలో కోరిక రాజుకోవడం మొదలైంది, అందుకు సాక్షంగా, ఇందాకే నాకేసి రసాల స్థానంలో మళ్ళీ తడి మొదలైంది, ఊట బావిలా రసాలు ఊరుతున్నాయి.. వాటిని ఎప్పటికప్పుడు నాకేస్తూ, చేతులను కలిగే ఉంచకుండా, ఎదురు తిరుగుతున్న తరుణి సళ్ళను మర్దన చేస్తున్నాయి.. ఈ ముప్పేట దాడిని ఇంకాస్త బలంగా చేయమన్నట్టు రెండుకాళ్లను వాసు తలచుట్టూ వేసి అదుముతూ, చేతులతో వాసు చేతులను ఇంకాస్త బలంగా పిసకమన్నట్టు అదుముతున్నాయి. వాసు నోటి పని వేగం పెరిగిపోతున్నది, తరుణి మూలుగుల శబ్దం కూడా పెరిగిపోతున్నది. వాసు ఇక ఆ చీకుడు ఆపి తన కాళ్ళ లంకెనుండి విడువడి.. వొళ్ళంతా తడి ముద్దులు పెడుతూ తన డ్రెస్ కూడా విప్పేసాడు..

ఆ డ్రాయర్ లాగగానే తరుణి గుప్పిట పట్టనంత లావుతో, పొడుగుగా ఉన్న వాసు మొడ్డను చూడగానే తాను కళ్లప్పగించి చూడసాగింది.. పూర్తిగా నిగిడి, నాగుపాముల నిక్కి, నరాలు తేలి, ఉద్రేకంతో ఊగుతున్న మొడ్డను చూడటం అదే మొదటిసారి, తాను అలాగే చూస్తూ ఉంటే, వాసు తరుణి మీద బోర్లా పడుకున్నాడు.. మెల్లగా తన మొడ్డను పూకు ద్వారం దగ్గరకు తీసుకు వొచ్చి పైకి కిందకు రాయసాగాడు.. ఈ చేష్టలకు తరుణి కోరిక పీక్స్ లో ఉంది.. అదే సమయం లో నొప్పి వొస్తుందేమో అని సందేహంతో పూకు గోడలను బలంగా మూసుకుంటోంది. 

తను తరుణి చెవి తమ్మెల మీద, మెడ మీద ముద్దులు పెడుతూ, పెదాలదాకా వొచ్చి తన నాలుకను తరుణి నోట్లోకి దూర్చేసాడు.. అదే సమయంలో, వాసు మొడ్డ తరుణి ఇరుకైన కన్నంలో జొరబడటానికి ప్రయత్నం మొదలెట్టి, టిప్పు లోపలికి దూరిపోయింది.. తరుణికి కన్నెపొర అడ్డొమొచ్చి, చిరిగి, నొప్పితో అల్లాడిపోయి, పెద్దగా అరిచి, వాసును రక్కేసింది. .. కానీ వాసు తన నోరును నోటితో మూసేయడం వల్ల అరుపు బయటకు రాలేదు, దానికి ప్రతిగా తరుణి కళ్ళ నుండి నీరు, వాసు వీపు నుండి రక్తం కారాయి (తరుణి గోళ్లు చాల షార్ప్)..

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు అనుకుంటూ వాసు, తన మడ్డను పూర్తిగా దించేసాడు.. తరుణి పూకులో ఆల్రెడీ రసాలు కారడం, కన్నెపొర రక్తం, అన్ని కలిసి లోపలి దిగేసిన మడ్డను లింకు చెదిరిపోకుండా చివర వరకు తీయడంతో మడ్డ మెరుస్తోంది. ఇది గమనించే పరిస్థితిలో తరుణి లేదు.. నొప్పితో తోసేయాలనే ఉంది.

ఒక 5 సెకండ్లు గ్యాప్ ఇచ్చి, వాసు మళ్ళీ మొత్తం మడ్డను దించేసాడు. తరుణి నొప్పితో మళ్ళీ ఝలక్కు ఇచ్చింది.. ఇలా ఒక పదిసార్లయిపోయేలోగా నొప్పి స్థానంలో కొద్దిగా సుఖం తెలియసాగింది.. తనపట్టును కొద్దిగా వొదిలి, పూకు గోడలను కూడా కొంచెం ఫ్రీగా వదిలింది. ఈ మార్పు వాసు మడ్డకు తెలియగానే ఇంకాస్త వేగంతో లోపలి దూసుకు పోయాడు.. అదేసమయంలో ముద్దు నుండి విడువడి, ఏం కాదు అంత సర్దుకుంటుంది అంటూ దరువులేస్తున్నాడు..

తరుణి నొప్పి అంత పోయి, దెంగుడిలో ఉన్న మజా అనుభవిస్తూ, 'అబ్బా.. ఆఅహ్ .. స్స్ " అంటూ మూలుగుతోంది.. వాసు జోరు జోరుగా పూ లోతులలో దరువులేస్తూ ఉంటే, ఒకటికి, రెండు సార్లు భావప్రాప్తి పొందింది. ఆలా దెంగి దెంగి మొడ్డను పూకులోకి బలంగా అదుముతూ కార్చేసాడు, అదేసమయంలో తరుణికి కూడా అయిపోయింది.. ఆలా తాను ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఒక అరగంట, మత్తుగా పడుకుంది పోయింది.. వాసు కూడా పక్కకు వొరిగి తనను కదిలించకుండా రెండు సళ్ళ మధ్య తల పెట్టుకుని ఆ మెత్తదనాన్ని ఆస్వాదిస్తూ,  'మల్లెపూలు సన్నజాజులు గులాబీలు చామంతులు అన్ని కలిపిన పూలబుట్టలో తల పెట్టుకున్నట్టు తాను ఫీల్ అయ్యాడు'.

తరుణి అక్షరాభ్యాసం చేసింది వాసు ఒడిలోనే, అన్న ప్రాసన జరిగింది తన కౌగిలిలోనే, శృంగారంలో ఓనమాలు నేర్చుకున్నది తన చిటికెన వేలు పట్టుకునే, అలా మొదలైన వారి ప్రయాణం ప్రేమికులుగా చెట్టాపట్టాలేసుని ఊరంతా తిరుగుతూ, నైట్ అయ్యేలోగా సెక్స్ లో ఉన్న అన్ని భంగిమలు, కవర్ చేసేసారు.


అది ౩౦౦ డే అనివెర్సరీ:


స్పెషల్ గా ఉండాలని రిసార్ట్ కెళ్ళి అన్ని రకాలుగా దెంగించుకుని, ఎపుడో నిద్ర పోయారు.. తరుణికి బాత్రూం రావడంతో బద్దకంగా లేచి వెళ్ళేచ్చేలోగా వాసు మొబైల్ కు ఎదో మెసేజ్ వొచ్చింది. టైం చూస్తే మూడవుతోంది.. ఈ టైములో ఎవరబ్బా అనుకుంటూ ఓపెన్ చేస్తే వాసు క్లాస్ చెప్పడానికెళ్లే ఒక మదర్ నుండి మెసేజ్.

 "I really miss you! teacher"

కళ్ళు ఏం చూశాయి అన్నది తనకు అర్ధం కాలేదు ఒక్క క్షణం. ఓపెన్ చేసి చూస్తే  6 మంది moms నుండి అటువంటి మెసేజెస్ ఉన్నాయ్.. ఒకరేమో నిన్న ఫుల్ సాటిస్ఫాక్షన్ అని, ఇంకోరేమో మా ఆయన టుమారో ఉండదు, క్లాస్ కొచ్చేయి అని.. ఇంకోరేమో మిస్ యువర్ మొడ్డ అని, ఇంకోరేమో మళ్ళీ ఎపుడొస్తావు అని.. ఇవన్నీ చదివేలోగా తరుణి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. తను మనస్ఫూర్తిగా లవ్ చేసింది.. వాసుకు ఇలాంటి అఫైర్స్ అంటే నమ్మలేకపోయింది.

తరువాతి రోజు ఉదయం

"ఇలా ఎలా చేయాలనిపించింది, ప్రాణం కన్నా ఎక్కువగా లవ్ చేశాను కదా నిన్ను.."

"నీకిది ఎలా చెప్పాలో తెలియడం లేదు. అది నా బలహీనత, I can't stop, ఎంత ట్రై చేసిన కూడా.. ఇప్పుడు నీకు ఈ నిజం తెలిసిన తర్వాత నేను నాలా నీతో ఉండలేను. సారీ." 

అంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు.. అలానే తన జీవితం లోనుండి కూడా.


తరుణి ఎంతో బతిమాలింది, వెళ్ళకు నాక్కావాలి నువ్వు.. అవన్నీ ఆపెయ్యి.. మళ్ళీ మొదలు పెట్టు నీ జీవితాన్ని మొదటి నుండి.. అదంతా అరణ్య రోదనే అయ్యింది.. జీవితం లో మళ్ళీ వాసు రాలేదు అలానే ఇంకో మగాడు కూడా.. మీ మగాళ్లంతా మృగాలు.. చిత్రకార్తె కుక్కలు..

ఏడుస్తూ చెప్పడం ముగించింది.


ఇప్పుడు -  పబ్ - సమయం 1  AM 

ప్రసాద్ కు ఏం చెప్పాలో అర్థం కాలేదు.


పబ్ మూసేసి టైం అయిపోతోంది. తనేమో మందు ఎక్కువై ఏదేదో మాట్లాడుతో డిచ్ అయిపోయింది.. ఇపుడు ఎలా అనుకుంటూ లేపడానికి ట్రై చేసాడు.. తన అడ్రస్ కూడా తెలియదే.. క్యాబ్ పిలిపించి పంపిద్దాం అనుకుంటే, లేచేవరకు కూడా వీళ్ళు ఉంచేలా లేరు కదా అని అనుకుంటూ ఉండగానే పబ్ స్టాఫ్ వొచ్చి వెళ్ళాలి అని ఫోర్స్ చేయసాగారు..

ఇక తప్పదు అనుకుంటూ తనని లేపి ఒక భుజం మీద చేయి వేస్తూ బయటకు తీసుకొచ్చాడు.. కొంచెం దూరం చల్లగాలిలో తిప్పితే కొంచెం దిగుతుంది.. అనుకుంటూ కొంచెం ఓపెన్ ప్లేస్ లో కూర్చోబెట్టి.. మెల్లగా లేపసాగాడు.. తను కొంచెం కళ్ళు తెరిచి చూస్తూ.. 

"ఏయ్ ప్రసాదు.. వెళ్ళిపో, నన్ను వదిలేసి, ఎలాగోలా నేను పొతాలే.. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు" అనుకుంటూ తూలసాగింది.. 

ఇంత తాగినా దీనికి బలుపు తగ్గలేదు.. ఇక్కడే వొదిలేస్తే సరిపోతుంది అని కోపంతో అనుకుంటూ, కానీ ఆలా చేయలేక .. మెల్లగా లేపి, మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్దాం అని ప్రయత్నిస్తూ.. "మేడం, లేవండి, లేవండి.." మెల్లగా చెంపలు పట్టుకుని తలను ఊపుతూ .. "అడ్రస్ చెప్పండి.. క్యాబ్ లో పోదురు"... అంటూ తనని ఈ లోకంలోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు..

"నన్ను ఏదో ఒక హోటల్ లో వదిలి.. పొద్దున్నే పోతాను లే.. ఇంటికి పోయిన తలనొప్పి.." అంటూ మళ్ళీ పడుకుంది..
సరిపోయింది అనుకుంటూ చూస్తే పక్కనే ఒక హోటల్ అండ్ లాడ్జి అని బోర్డు కనపడితే వెళ్లి ఒక రూమ్ బుక్ చేసి, త్రీ ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కించి తీసుకెళ్లి బెడ్ మీద పడేసేలోగా వొళ్ళు హూనం అయిపోయింది.

------------------------------- **************************************************************************------------------------------------------------ 
Like Reply




Users browsing this thread: 1 Guest(s)