Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మార్పు మంచిదే.. కానీ

Showing only the posts of viswa: 11 of 63 posts. Show all posts
#1

భారతీయ యువతి కథ ...అమెరికా యువతి వ్యధ. త్వరలో....
[+] 4 users Like viswa's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

[Image: Surabhi-Das-Indian-TV-Actress-Celebsimage-com-8.jpg]

ప్రియారాజేష్. పెళ్లి జరిగి  రెండు సంవత్సరాలు అయ్యింది. భర్త రాజేష్, మంచివాడు, అందగాడు, సాప్ట్వేర్ ఎంప్లాయ్.

(ఇమేజెస్ నా సొంతం కాదు. ఇంటర్నెట్ ద్వారా సేకరించినవి. అభ్యంతరం ఉంటె తొలగించబడును)
[+] 5 users Like viswa's post
Like Reply
#3

[Image: Surabhi-Das-Indian-TV-Actress-Celebsimage-com-9.jpg]

కాలింగ్ బెల్ మోగితే తలుపుతీసా... ఎదురుగా తెల్లని చూదీదార్లో  ప్రియ -   నా అందాల భార్య నిల్చుని ఉంది.   మొహం సంతోషంతో వెలిగిపోతుంది .
హే, అంటూ లోపలి వచ్చి నన్ను హత్తుకుంది.  తలుపు వేసి ఆమెతో లోపలికి వచ్చా .. ఆమె మొహం ఎత్తి పెదాలపై చిన్నగా  ముద్దు పెట్టుకొని  ఏమిటి విశేషం అని అడిగాను
తనకు ఈ రోజు  క్లాస్ లో ఇవా అనే ఒక అమ్మాయితో  పరిచయం  ఏర్పడిందని , కొంత సమయంలోనే ఇద్దరూ స్నేహితులైపోయారని,  ఇవా చాలా మంచిది అని తనకు చాలా విషయాలు తెలుసు అని చెప్పింది.  
కొద్దిరోజులుగా  క్లాసులకు ఒంటరిగా వెళ్తూ ఉన్న ప్రియకు ఇప్పటికైనా ఒక స్నేహితురాలు ఏర్పడడం నాకు ఆనందంగా అనిపించింది.
ఎందుకంటే అమెరికాలో ఇండియన్స్ లేదా నల్ల వాళ్ళని ఒకరకంగా చూడటం  నాకు అనుభవం ఉంది. బట్ ప్రియ విషయం  వేరు. తను తెల్లవాళ్ళ కంటే తెల్లగా ఉంటుంది.

[Image: Surabhi-Das-Indian-TV-Actress-Celebsimage.com_2.jpg]

 ప్రియా నేను యూఎస్ వచ్చి సుమారు రెండేళ్లు అవుతోంది.  ఆమె నాకు పెళ్ళికి కొన్ని సంవత్సరాలకు ముందే తెలుసు.  ప్రియా అందంగానే కాదు సెక్సీ గా కూడా ఉంటుంది.  ఇద్దరం పరస్పరం ఇష్టపడే  పెల్లిచేసుకున్నాం .  తను అందంగా ఉన్నా మోడరన్ అమ్మాయి కాదు. సాధారణ సాంప్రదాయ పద్దతిలోనే ఉండేది. ఆ విషయంలోనే  తను నాకు ఎక్కువ నచ్చేది.  ఇక్కడకు  వచ్చినా తాను  భారతీయ యువతిలాగే  ఉంది తప్ప మారలేదు.  అమెరికన్ యువతలా మోడరన్ బట్టలు వేసుకోవటానికి ఎప్పుడూ ఇష్టపడేది కాదు.  లూజుగా ఉన్న ఫాంట్లు, లూజుగా ఉన్న షర్టులు లేదా చుడీదార్లు ఇవి మాత్రమే వేసుకునేది. అంతేకాక  తను ఎప్పుడూ మేకప్ వేసుకోనేది కాదు.  నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినపుడు చెప్పినా సరే తనకు మేకప్ పై శ్రద్ధ ఉండేది కాదు.  తనకు ఉన్న పొడవైన జుట్టును ఎప్పుడు సాధారణంగా మధ్య పాపిడి తీసుకునో  లేదా వదులుగా వదిలేసో  ఉండేది.

మొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె ఇంటిని చక్కబెట్టుకోవడం , ఇంటికి కావాల్సిన డెకరేషన్ చేయడం,  ఇంటి పనులు చేయడంలో చాలా సంతోషంగా ఉండేది. కానీ... రోజులు గడిచేకొద్దీ ఒంటరిగా ఉండటం, చుట్టాలు గాని స్నేహితులుగానే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం మెల్లగా  ఆమెకు బోరింగ్ గా ఉంటూ వచ్చింది.

 కొన్ని రోజులు చిన్న చిన్న హాబీలతో సరిపెట్టుకున్నా అది కూడా ఆమెను సంతృప్తి గా అనిపించలేదు. దీనికి తోడూ మా వైవాహిక జీవితంలో కూడా నెమ్మదిగా ఒక విధమైన నిర్లిప్తత మొదలైంది.

అప్పుడపుడూ  నా పని ఒత్తిడి వలన నేను ఆఫీసులో ఉండి ఇంటికి వచ్చి తనను ఎక్కువగా చూసుకో లేకపోవడం జరిగేది. అయినా తరచుగా  నా వైపు నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉండేవాడిని. ఆమెను అప్పుడప్పుడు సాయంత్రం రెస్టారెంట్ కి తీసుకు వెళ్లడం,  లేదా పార్కులకు,  షికారు తీసుకు వెళ్లడం. ఇలా వారానికి రెండు మూడు రోజులు చేసేవాణ్ని.

 అలా కొంత కాలం గడిచింది. అయినా కూడా ప్రియలో నిర్లిప్తత మాత్రం పోలేదు. . ఆమెలో జీవితం మీద విసుగు అసంతృప్తి మొదలవుతున్నట్టుగా  గమనించాను.
ఆమెను ఇండియన్ కమ్యూనిటీలో కలపాలనుకున్నా,  కాని.. నేనున్న చోటికి అవి చాలా దూరం. ఒకటి రెండు సార్లు వెళ్ళినా వాళ్ళలో ఆడవాళ్ళ గొప్పలు  తప్ప మరేం కబుర్లు లేవని,  తనకు నచ్చలేదని చేప్పింది.  
Like Reply
#4

(02-07-2022, 02:39 PM)Rupaspaul Wrote:  All the best

(02-07-2022, 02:58 PM)The Prince Wrote:  కుమ్మేయండి సర్
వెయిటింగ్ ఇక్కడ
All the best



(02-07-2022, 03:01 PM)rajuvenkat Wrote:  Super sir... Fast ga start cheyandi



(02-07-2022, 10:32 PM)ramd420 Wrote:  విశ్వ గారు మీరు రాసిన ప్రొఫెసర్ భార్య ఎన్నోసార్లు చదివాను,
మిమ్మలి మరలా చాలా రోజుల తర్వాత ఇక్కడ కలవడం సంతోషం
మీరు  మరలా ఇంకొ కథ తో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది



(02-07-2022, 10:37 PM)Eswar P Wrote:  Welcome sir



(02-07-2022, 10:45 PM)Venrao Wrote:  All the best



మిత్రులందరికీ వందనాలు.  Namaskar Heart
ముందటి  స్టోరీప్రొఫెసర్ భార్య  ను
ఆదరించినట్టుగానే ఈ కథనూ ఆదరించాలని, ప్రోత్సహించాలని కోరుకుంటూ
మీ... విశ్వ
[+] 3 users Like viswa's post
Like Reply
#5

Eswar P
   విశ్వ బ్రో బాగుంది. చూస్తుంటే ప్రొఫెసర్ భార్య లానే ఇరగ దీస్తారని అనిపిస్తుంది.


   The Prince
   beginning chala bagundhi
   rock it in your way


   K.R.kishore
   Nice start


   ramd420
   మీరు మీ స్టైల్ లో కొనసాగించండి
   బాగా మొదలెట్టారు


   Venrao
   నైస్ start


   bobby
   Nice update


   raja9090
   Nice update bro


   Eswar P
   Next update ఇవ్వండి బ్రో


   sri69@anu
   Welcome sir happy to see u. Thank for starting new story...


thank you all...
ఓపిగ్గా నా కథనను చదువుతూ అప్దేట్ కోసం వెయిట్ చేస్తున్న మిత్రులందరికీ ......ఇదిగో ఇస్తున్నా..
[+] 3 users Like viswa's post
Like Reply
#6

ఆమె ఒంటరి తనం పోగొట్టటానికి  నావైపు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.  కానీ అవేమీ పర్మినెంట్ కాదు.  పిల్లలు పుడితే ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ పెళ్లి ఎక్కువ కాలం కాలేదు. అప్పుడే అంటే కష్టం. ఆర్ధికంగా  మంచిగా సెటిల్ అవ్వాలి. దానికి కొంతకాలం కష్టపడాలి. తను ఏదైనా ఉద్యోగం చేయాలన్నా  ఈ వాతావరణం కొత్త, ఇక్కడ ఆమెకు తగిన ఉద్యోగాలూ దొరకటం కష్టమే..ఎలా...
[Image: surabhi_das22_272088285_1019871738888199...9x1024.jpg]
ఇన్ని ఆలోచనల మద్య  ఆమె ఎందుకు తన చదువు కొనసాగించ కూడదు అనుకున్నాను.
తన చదువు కొనసాగిస్తే తర్వాత ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడుతుంది. అదే   చెప్పాను ప్రియకు. ప్రియ వెంటనే ఒప్పుకుంది.  కొన్ని రోజుల వరకూ దాని గురించి మాట్లాడుకున్నాక ,  కొంత ఎంక్వైరీ చేసిన  తర్వాత దగ్గర్లో ఉన్న బిజినెస్ కాలేజ్లో ఎకౌంట్స్  కోర్సులో చేరాలని నిర్ణయం తీసుకుంది .
ప్రియా కాలేజ్లో జాయిన్ అయ్యి సుమారు మూడు నెలలు అయింది. తన రొటీన్ లో మార్పు వచ్చింది.  తన చదువులో పడి ఒంటరితన పోయి హ్యాపీగా ఉంటుంది.
హ్యాపీగా ఉంటుంది కానీ తనకు స్నేహితులు లేరు అనే ఒక చిన్న బాధ మాత్రం ఉంటూ ఉండేది. నాతొ అప్పుడప్పుడూ చెప్పేది. ఎవరూ ప్రెండ్స్  లేరు అని.  కాలేజ్ ఓపెన్  చేసిన కొత్త కాబట్టి  కొద్దిరోజుల వరకూ జాయిన్ అవుతూనే ఉంటారు.  నెమ్మదిగా పరిచయాలు పెరుగుతాయని చెప్పా...
ప్రియ ఇండియన్ కాబట్టి అంత  త్వరగా కలవారు అని నాకు తెలుసు.  ఇప్పుడు ఇవా తనకు  స్నేహితురాలుగా మారటంతో తను చాలా ఆనందంగా ఉండేది.  తరచుగా  ఇవా  గురించి నాతో ‘తమ స్నేహం పెరిగిందని, ఆమె  చాలా మంచిదని, తన స్నేహితులను తనకు పరిచయం చేసిందని వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళని,  అందరికీ ఒక గ్రూప్ ఉంది అని చెప్పేది.  ప్రియ అందం, తన కలర్ వలన త్వరగానే తనకు ప్రెండ్స్ దొరుకుతారని అనుకొనే వాడిని . అదే జరిగింది. వాళ్ళందరికీ ఒక వాట్సప్ గ్రూపు కూడా ఏర్పడింది. వాళ్ళ నోట్స్ పంచుకోవటానికి, లెస్సన్  గురించి అసైన్మెంట్లు గురించి వాడుకుంటూ ఉండేవారు.  ప్రియా తన క్లాసులో కొంతమందిని స్నేహితులుగా మార్చుకున్నందుకు  నాకు ఆనందంగా ఉన్నా ...ఎందుకో ఒక రకమైన ఆందోళన కూడా ఉండేది. దానికి కారణం వాళ్ల లో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు.  మార్క్ మరియు డేవిడ్.   అనే ఈ ఇద్దరు కుర్రాళ్ళు కూడా బాగా ఆక్టివ్ అని నా కు తెలుసు.  అంతేకాక ప్రియ ఫోన్ లో ఇవా తో తరచుగా వాళ్ళిద్దరు గురించి కూడా మాట్లాడుతూ ఉండటం నేను గమనించాను.  ఒకసారి హెచ్చరిద్దామా అనుకున్నా ,
కానీ... తన చదువు తన కాలేజ్ తన స్నేహితుల విషయంలో తనకూ కొంత స్వతంత్రం ఉండాలి.  ఏదైనా చెప్పెదుంటే ఎలాగూ తను చెప్తుంది.  మరీ ఎక్కువ ఆలోచన  అనవసరం అని  అనుకున్నా..
కొన్ని నెలలు గడిచాయి. ప్రియ కు ఒక రొటీన్ ఏర్పడింది. నాకూ కొంచెం రిలీఫ్ అనిపించింది.  ఇపుడు ఎక్కువగా బయటికి తీసుకెళ్ళమని  తను అడగటం లేదు.  
ఇటీవల ఆమెలో కొన్ని మార్పులు కూడా గమనించాను. ఎక్కువగా  లూసు బట్టలను వాడే ప్రియ తనకున్న  బట్టలలో  టైట్గా ఉండే జీన్స్ టీ షర్టులను ఎక్కువగా  వాడటం  గమనించాను.

[Image: c1fb46008aeef80545d7eb2ac55b457f.webp]
నేను అడిగినప్పుడు వేసుకొని తను ఇప్పుడు వేసుకోవడం నాకూ ఆనందంగానే  అనిపించింది. మరీ పాత తరం వాళ్ళలా  ఉండటం వల్ల బయట తాను ఇబ్బంది పడుతుందని నాకు తెలుసు.
మిగతా వాళ్ళు ఎలా వేసుకున్నారో అదే విధంగా తను కూడా ఉండాలి. సొసైటీలో అందరితో పాటు మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.  ఆమెలో ఈ మార్పు గురించి నేను మాట్లాడినప్పుడు  ప్రియ నవ్వి ‘ఇవా  తను  బట్టల్లో  మార్పు ఉండాలని  చెప్పిందని, ఈ రకమైన దుస్తులు వేసుకోవడం అవసరం అని చెప్పడంతో ఇవి వాడుతున్నా అని చెప్పింది.
 గుడ్ గాడ్ ఒకరకంగా  ఇవాకి నేను థాంక్స్ చెప్పాలి.  ఎందుకంటే నేను చేయాలని అనుకున్న మార్పులను ప్రియలో కలిగించినందుకు.  ఒకసారి ఇవాని ఇంటికి తీసుకు రమ్మని నేను ఆమెకు  పర్సనల్గా థాంక్స్ చెబుతా  అని చెప్పా..
ఏదో ఒక రోజు తప్పనిసరిగా తీసుకు వస్తాను అని చెప్పింది ప్రియ ఉత్సాహంగా.  ఆమెలో మునుపటి నిరాశ, బోరింగ్ మచ్చుకైనా కనిపించటం లేదు చాలా ఉత్సాహంగా ఉంటుంది.  జీవితంలో కూడా అలాంటి ఉత్సాహం అవసరం. ఇటీవల మా సెక్స్ లైఫ్  కూడా చాలా మెరుగుపడింది . కొంచెం సిగ్గుపడుతూ ఉండే ప్రియ యాక్టివ్ గా  ఉంటూన్నది.  
నన్ను రెచ్చగొడుతూ తనకు కావలసిన విధం గా చేయించుకోవటం  మొదలైంది. ఆమెలో వచ్చిన ఈ మార్పు నాకు నచ్చింది ఇద్దరం ఒకరికొకరు బాగా రెచ్చగొట్టు కుంటూ నచ్చినట్టు చేసుకునే వాళ్ళం.
[Image: surabhi_das22_275160742_764663921161505_...0x1024.jpg]
Like Reply
#7

Eswar P
   Very good sir


   The Prince
   మెల్లిమెల్లిగా కథలోకి మమ్మల్ని కూడా నడిపిస్తున్నారు.
   Keep going sir


   K.R.kishore
   Nice super update


   stories1968
   Melliga కథ గాడి లోకి vastundi


   appalapradeep
   Super update


   ramd420
   అప్డేట్ బాగుంది


   bobby
   Nice update


   raja9090
   Super update bro



హాయ్...  మీ సలహాలు, అభినందనలు మా రచనలకు ప్రోత్సాహాకాలు. ... అవి ఎంత ఎక్కువగా ఉంటె అంట ఉత్సాహంగా రచనలు సాగుతాయి..
[+] 2 users Like viswa's post
Like Reply
#8

ఆఫీస్ లో  బిజీ వర్క్ ఉన్నా,  ఇంటికి వచ్చాక ప్రియతో సరదాలతో కాలం  వేగంగా పరుగుపెడుతుంది.  

..............

ఒకరాత్రి....

ప్రియ నా గుండెల మీద చేతులు వేసి ఆయాసంతో వగరుస్తూ ఉంది. ఆమె గుండ్రని గట్టి రొమ్ములు చిన్నగా ఎగురుతున్నాయి.  తుపాకి బుల్లెట్స్ లా  నిక్కి చూస్తున్న ఆమె  నిపిల్స్ ను వెళ్ళ మద్య పెట్టి చిన్న గా నొక్కాను.  ప్రియ ఆహ్ అంటూ తల వెనక్కి లాక్కుంది.  నా తొడలను స్టిఫ్ గా లాగి,  నా నడుం పైకి జర్క్ ఇచ్చాను.  ప్రియ  అప్పుడే తన నడుం కిందికి దించింది.  దాంతో అప్పటికి రసాలూరిన ప్రియ పూకులోకి సర్రున దిగబడింది నా మొడ్డ.  ప్రియ అహం ..అమ్మా అంటూ ముందుకు వాలింది.  తన నిపిల్స్ వదిలి నడుం  పట్టుకొని  పైకి లేపుతూ  నా మోడ్డను  కొంచం బయటికి లాగి,  ఇంకో పోటు కొట్టాను కాస్త గాట్టిగా.  నా నిగిడిన లవడా మొదలంటా ప్రియ  పూకులోకి దిగబడి నా మొత్త తన పూక్కి తాపడం ఐపోయింది.  హా ...అంటూ వెనక్కి వాలుతూ ...బోర విరిచింది.  దాంతో తన గుండ్రని రొమ్ములు మరింత ముందుకు వచ్చాయి.



కింది నుండి ఎదురోత్తులు ఇస్తుంటే, నా మీద కూర్చిని  హాయిగా మూలుగుతూ  తాగివ దానిలా చిన్నగా తూలుతుంది.

ముందుకు వచ్చిన రబ్బర్ బంతుల్లాంటి తెల్లటి  సళ్ళు పిసుకుతూ,  నడుం బిగించి పైకి దెంగుతుంటే ప్రియ తొడలు ఇంకొంచం వెడల్పు చేసి పూకు పైకేత్తుతూ,  ఉమ్మ్ ఒహ్హ అమ్మం దె౦ ..గు ఎంత బా బావుందో.. దెం.గు దెం..గు అల్లా గే ఉమ్మ్ అబ్బ హయ్.. దెం..గు దెం…గు అంటూది.  కిందికీ మీదికీ ఇష్టమొచ్చినట్టు ఊగిపోతూ. 


ప్రియ గులాబి పెదాలు నా మోడ్డను ముద్దుగా  బిగిస్తూ వదులుతూ ఉంటె  నిగిడిన  నా మొడ్డ పై భాగానికి కొద్దిగా పెరిగిన తన  ఆతులు  గుచ్చుకుంటూ తుంటే. ఆహా ఆ సుఖం అనుభవించాల్సిందే గాని మాటల్లో చెప్ప తరం కాదు.

నా మొడ్డ ఇస్తున్న సుఖాన్ని అనుభవిస్తూ... ప్లీజ్ ఫక్ మీ ..దెం.గు,  దెం..గు... అంటూ  ముందుకు వాలిపోయి బలంగా  నన్ను హత్తుకుపో యింది. నాకు అర్ధం అయ్యింది తనకు దగ్గరలో ఉందని. తనను మరీ దగ్గరగా హత్తుకుంటూ  తన పిర్రలను  ఊతంగా పట్టుకొని దెంగుతుంటే ప్రియ నా నడుం తన తోడల్లోకి నొక్కుకుంటూ ఎదురు దెంగటం మొదలెట్టింది . ఇద్దరి మొత్తల దప్ దప్  సౌండ్లతో మంచం అడురుతున్నది.  

దెం…గు అహహ ఉమ్మ్ దెం..గు దెం…గు ఇంకా గాట్టిగా దెంగు అంటూ, తన తొడలను నాకు దగ్గరగా నోక్కేసుకుంటూ శరీరం మొత్తం  వణికి పోతుంటే  తన  పూకు రసం కార్చేసింది. అలాగే బిగించి పట్టుకొని మరో నాలుగు పోట్లు పొడిచి నేనూ నా రసాలను ఆమె పూకులోకి ఎదురు కార్చేసాను.

తను ఆయాసంతో వగరుస్తూ పక్కకు వాలిపోయింది. కాసేపటి తర్వాత బాత్రూం కు వెళ్లి వచ్చి నా వైపు నా గుండెలపై తల పెట్టుకుని  పడుకుని  ఛాతీపై చిన్నగా పాముతూ...

“ రాజేష్ నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను”  అని నెమ్మదిగా చెప్పింది.  

“ఏ విషయం కాలేజ్ లో ఏదైనా విషయమా” అడిగాను.  ఆమె తల ఎత్తి నా మొహం లోకి చూసింది ప్రియ కళ్ళల్లో నీళ్ళు,  ఏడుపు  ఆపుకుంటున్నట్లు గా ఉంది.  

“అరే ఏమైంది ప్రియా చెప్పు ఏమిటి ? ఏమైంది” అని అడిగాను.

“ రాజేష్..అదీ ..అది... నేను కాలేజ్లో నాకు పెళ్లి కాలేదు అని చెప్పాను”   కొంచెం ఆందోళనగానే కొంచెం ఏడుపుతో ఉన్న స్వరంతో చెప్పింది.

ఒక క్షణం ఏం విన్నానో అర్ధం కాలేదు.

“వాట్... కం ఎగైన్  అని అడిగాను.

తను క్షణం ఎం మాట్లాడలేదు.. నెమ్మదిగా   “నాకు పెళ్లి కాలేదు అని......చెప్తూ ఆగింది .

నేను ఆమెను అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నాను.  

తను లేచి కూర్చుంటూ ....

“ఐ యాం సారీ రాజేష్.... నేను అందర్నీ చూసి,  అక్కడ నాకు పెళ్లి అయిందని చెప్పలేకపోయాను. గబా గబా చెప్పింది.

“మొదట ఒకరిద్దరు తో పెళ్లి కాలేదు అని చెప్పాను.  తర్వాత అందరికీ  అలాగే చెప్పవలసి వచ్చింది”

“ నీకు పెళ్లి కాదు అని చెప్పావా”  మరి నా గురించి... నా గురించి తెలుసు కదా,  నాతో ఉన్నావని తెలుసు కదా,  నా గురించి ఏం చెప్పావ్ . ....నీకు పెళ్లి కాలేదు అని చెప్పావా “   నేనింకా ఆశ్చర్యంగానే అడిగాను.

ప్రియ   కొంచెం కంగారు పడినట్టుగా ..”సారీ సారీ,  నాకు ..ఆ సమయంలో ఏం చెప్పాలో తెలీయలేదు.  అందుకే అనుకోకుండా అలా చెప్పెసాను.

“మరి నా గురించి ఎం చెప్పావు”  అడిగాను.

నీ గురించి అడిగారు.  నువ్వు నాకు రూమ్మేట్ అని నీతో ఉంటున్నాను అని చెప్పాను”  

రూమ్మేట్ అని చెప్పావా  ?  అదే ఆశ్చర్యంతో అడిగాను.

“వాళ్ళందరూ పెళ్లి కాని వాళ్ళు కదా,  అందుకే నాకు పెళ్లి అయ్యింది అంటే వాళ్ళు ఏమి అనుకుంటాడో అని అనిపించింది అందుకే అలా చెప్పాను”.

“అయం సారీ ”  ప్రియ తలదించుకుంది

నేను ఒక్కసారిగా  మంచం దిగి ఆవేశంగా అటూ ఇటూ నడవడం మొదలుపెట్టాను.  ప్రియ మీద ఉన్న ప్రేమ వలన తనను ఏమనలేకపోతున్నాను.  బాల్కనీలోకి  వెళ్లి  కుర్చీలో కూర్చుని ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేసాను.

అబద్దం చెప్పింది.  అంతా యూత్ ఉన్న చోట  తను ఒక్కతే  పెళ్లి అయ్యినట్టు ఉంటె  బావుండదని అనుకుని ఉండొచ్చు. తన స్టడీ అయిపోయాక ఎవరి దారిని వాళ్ళు పోతారు.  ఇక్కడి  కల్చర్ లో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అక్కరలేదు. పెళ్లి  విడాకులు మళ్ళీ పెళ్లి విడాకులు ఇవన్నీ ఇక్కడ కామన్.  దీనికే ఆవేశ పడితే ఎలా.. ...

నెమ్మదిగా లోపలి వచ్చాను. ప్రియ మొహం ఆందోళనగా ఉంది.  నేను నెమ్మదిగా దగరకు వెళ్లి బెడ్ కూర్చున్నాను.  ప్రియ నెమ్మదిగా నాకు దగ్గరగా జరిగి బుజం మీద తల అనచుకుంటూ

“సారీ రాజేష్,  వారందరికీ నేను అలా చెప్పడం తప్పే , కానీ.... జరిగిపోయింది.  నాకు తెలుసు నీకు ఇష్టం లేదని.  అలాగని నీకు చెప్పకుండా ఉండలేను.   ముందే చెప్పకుండా ఉండటం నా తప్పే... ఇప్పుడు ఏది చెప్పినా  అసహ్యంగా ఉంటుంది.  నన్ను హేళన చేస్తారు.  ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు.

నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు తెలుసు,  నాకు నువ్వు తప్ప మరేమీ జీవితం కాదు నిన్ను ప్రేమించినంతగా ఇంకా ఎవరిని ప్రేమించలేను . ఈ ఒక్క విషయంలో నిన్ను అడగకుండా కంగారుపడ్డాను. . ప్రియ నెమ్మదిగా చెప్పింది.

“ ప్రియా నువ్వు  నిజంగా నన్ను ప్రేమించి ఉంటే,  నీ స్నేహితులకు నన్ను పరిచయం చేసి,  భర్తగా చెప్పి ఉండే దానివి. రూమ్మేట్  అని చెప్పి ఉండే దానివి కాదు. సరే అయిందేదో అయింది. ఇకపై కొంచెం జాగ్రత్త గా ఉండు అని చెప్పి బయటికి వచ్చా..

ఏదో ఒక మూల నా హృదయంలో తనలో  వస్తున్న మార్పులు ఆనందంగా ఫీల్ అయ్యాను కానీ...ఈ  ఒక్క విషయం ఎందుకో  నాకు నచ్చలేదు.  

మా రొటీన్ ఎప్పటిలా సాగుతున్నది . మరికొన్ని రోజులు గడిచాయి.    ప్రియ ఒకటి రెండు  సార్లు నన్ను క్షమించమని,  ఏదో ఒక రోజు తను రూమ్మేట్ మాత్రమె కాదు. నా భర్త అనే తన స్నేహితులకు చెబుతానని చేస్తూ ఉండేది. నేను ఇక ఆ విషయం వదిలేయమని చేప్పా.

నాకు తెలుసు నేను ఆమెను ఈజీగా  క్షమించగలను.  ఆమెను ఎంతగానో ప్రేమించే  నేను క్షమించ లేకపోవడం అనేది ఉండదు.  క్షమించగలను . అయినా  తను చేసే తప్పులను అర్ధం చేసుకొని  మన్నించడమే కదా భర్తగా నా నేను చేయవలసినది .

మేమిద్దరం మామూలుగా ఎప్పట్లా సరదాగా ఉంటూ ఉండేవాళ్ళం.  తన స్నేహం ఇవా తో  ఇంకా పెరిగింది.  అప్పుడప్పుడు చదువుకుంటూ  రోజంతా  తనతో ఉండిపోయేది.  ఎగ్జామ్స్ అప్పుడు కంబైండ్ స్టడీస్ కోసం ఇవా  దగ్గర ఒక సారి రాత్రి ఉండిపోవడం కూడా జరిగేది. ఆఫ్ కోర్స్ అన్నీ నాకు చెప్పి,  నా పర్మిషన్ తోనే చేసేది.  

ప్రియ లో మరిన్ని మార్పులు కనిపించటం మొదలయ్యాయి.  వాళ్ళిద్దరూ తన బట్టలను అటు ఇటు మార్చుకుని వేసుకొనే వారు.  

నాతొ షాపింగ్ కు వచ్చిపుడు తనకు నచ్చిన  దుస్తులు సెక్సీగా ఉండేవి తీసుకునేది.  తన సాధారణ బట్టల స్తానంలో  టీషర్టులు జీన్స్ భాగంగా మారాయి. మామూలు చెప్పు వాడే తను హీల్స్ , షూస్ కూడా కొనుగోలు చేసింది.



[Image: 249310261_268132305326787_35414818297246...e=62D1392D]



[Image: surabhi_das22_274532448_451887073303584_...4x1024.jpg]



తరచుగా నన్ను అడుగుతూ ఉండేది. ఇవి వాడ నా అని.  నాకు తన దుస్తుల మార్పు  ఇబ్బంది అనిపించలేదు . సరే అనేవాణ్ణి.

నాతోనే కాక  వాళ్ళిద్దరూ వెళ్లి మంచి మంచి డ్రెస్ కొనుక్కుని తెచ్చుకునేవారు పాత డ్రెస్సులు అన్ని పక్కకు పోయాయి.  కొత్త డ్రెస్ లతో తన వార్డ్ రోబ్ లన్నీ నిండిపోవడం మొదలైనాయి.  

నెమ్మదిగా  sexydress  కూడా వాడటం మొదలు పెట్టింది.  చిన్న టాప్స్ మినీ స్కర్ట్  లాంటివి అప్పుడప్పుడూ వేసుకొనేది.

మా మధ్య కూడా మా మధ్య శృంగారం విషయంలో  చాలా మార్పు వచ్చింది. మా మద్య శృంగారం ముగియగానే ఇద్దరం ఏదో ఒక రకమైన డ్రెస్ వేసుకుని వాళ్ళము.  ఇప్పుడు ప్రియా దానికి ఇష్టపడటం లేదు . ఇద్దరం నగ్నం గానే పడుకుంటున్నాము.  బహుసా ఇవా నుండి ఇవన్నీ తెలుసుకుంటున్నట్టు ఉంది. తాను చెప్పినవన్నీ నాకు బాగా ఉండటం వల్ల నేను ఫాలో అవ్వడం మొదలు పెట్టాను.
Like Reply
#9

(12-07-2022, 03:19 PM)The Prince Wrote:  mi style of narration chala bagundhi

chala chakkaga vastundhi story

keep rocking sir

Priya ki husband tho kakunda inkevaritho naina sex chesindha, i mean during combined studies,
endhukante, vallu undedhi, western culture lo kadha

(12-07-2022, 03:40 PM)Sudharsangandodi Wrote:  Super



(12-07-2022, 04:36 PM)Eswar P Wrote:  అద్భుతం విశ్వ గారు



(12-07-2022, 09:48 PM)ramd420 Wrote:  అప్డేట్ బాగుంది viswa గారు
బొమ్మలు కూడా



(12-07-2022, 11:07 PM)BR0304 Wrote:  Nice update



(13-07-2022, 03:00 AM)K.R.kishore Wrote:  Nice super update



(14-07-2022, 01:37 AM)bobby Wrote:  Nice update



(14-07-2022, 07:58 AM)@ravi77 Wrote:  Pls update



thank you everyone. Namaskar  స్టోరీ బావుందనే అనుకుంటున్నా.. ఏవైనా సలహాలు ఉంటె చెప్పండి..  
[+] 1 user Likes viswa's post
Like Reply
#10

here is next part..



ఒక రాత్రి...  

ఇద్దరి  శృంగారం  పూర్తయ్యాక రిలాక్స్ గా పడుకున్నాం.

రాజేష్  నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను” ..ప్రియ నా వైపు తిరిగి చెప్పింది.

ఏమిటి?”  అడిగా..

నాకు మేక్ఓవర్ కావాలి” అంది.

మెకోవర్ అంటే మేకప్ లాంటి వి అని కొంచెం తెలుసు .

దేనికోసం” అని అడిగాను

నాలో పూర్తిగా మార్పు కావాలని అనుకుంటున్నాను”.  చెప్పింది.

అంటే ఏం చేస్తారు”  అని అడిగాను

ఫేషియల్,  కనుబొమ్మలు , జుట్టు కట్ చేపించుకోవటం ఇట్లా కొన్ని ఉన్నాయి, ఇవా అవన్నీ చేయాలని చెప్పింది. అందుకే “ అంది

సరే తనను  కొత్తగా చూడడం  నాకు కూడా ఇష్టం  కనుక  చేయించుకోమని చెప్పాను .



ఒకరోజు  ఆఫీస్ ఆఫీసులో ఉన్న నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది.  తను ఇవాతో బయటకు వెళ్తున్నానని కొంచెం లేటుగా వస్తానని “ దాని సారాంశం. నేను ok అని మెసేజ్ పెట్టా.

సాయంత్రం ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యాను. రాత్రి చాల సమయం అయ్యింది. ప్రియ ఇంకా రాలేదు. కాల్ చేద్దామా  అనుకుంటూ  ఉన్నాను  ఇంతలో  కాలింగ్ బెల్ మోగింది.  

తలుపు తీసిన నాకు ఒక కొత్త అమ్మాయి ఎదురుగా కనిపించింది.  అస్సలు నమ్మలేకపోయా. ఆమె ప్రియ.

నేను ఊహించిన దానికంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నడుం కింది వరకూ పొడవుగా ఉండే జుట్టు భుజాల వరకు ట్రిమ్ చేసి ఉంది.

జుట్టు మొత్తం కలర్ వేయిన్చినట్టుంది. అమెరికన్ తెల్ల వాళ్లకు మల్లె బంగారు రంగుతో మెరుస్తూ ఉంది.  కనుబొమ్మలు కట్ చేయడం వలన ఎత్తుగా సన్నగా ఉన్నాయి. వెడల్పాటి పింక్  కళ్ళద్దాలు తో నిజంగా నా భార్యేనా అనిపించేలా  గ్లామరస్ మోడల్ ఎవరో దిగి వచ్చినట్టుగా ఉంది.

ప్రియా నా మొహంలో ఎగ్జైట్మెంట్ గమనిస్తూ నవ్వుతూ.... నేనేం చెప్తానా  అని వేచి చూస్తున్నట్టుగా ఉంది.

నేను ఏదో చెప్పడానికి అనుకున్నా కూడా... నేను  ఏం చెప్పాలనుకుంటున్నానో  ముందే తెలిసినట్టుగా నా మొడ్డ గుడారానని పైకి లేపెసింది.  కిందకు చూసిన ప్రియ నా పరిస్థితి చూసి ముసిముసిగా నవ్వుతూ ముందుకు వచ్చి నన్ను చిన్నగా ముద్దు పెట్టుకుంది.

నేను ఇక ఆగలేనట్టుగా  ఆమెను ఒక్కసారిగా పైకి ఎత్తి పట్టుకుని బెడ్ రూం లోకి తీసుకు పోయి బెడ్ మీద దించాను.

ఆమెకు  బట్టలు కూడా తీసే అవకాశం ఇవ్వకుండా స్కర్ట్ పైకి లేపి పాంటీ లాగేసాను.  ప్రియ కూడా నా  షార్ట్ కిందికి  తీసేసింది. అంతే ఒక్కసారిగా ఆమెను ఆక్రమించుకున్నాను .   ఆ రోజు ఇద్దరం మృగాల్లా కలబడి  దేన్గించుకున్నాం.  ఆ రాత్రి మాకు నిద్రలేదు.  కొత్తగా సెక్సీగా ఉన్న ప్రియను  చూసేకొద్దీ నా మొడ్డ  నిక్కిపోయేది.  ఇద్దరం పరస్పరం చీక్కుంటూ, నాక్కుంటూ అన్ని ఏంగిల్స్ లో చేసుకుంటూనే ఉన్నాం.

ఉదయం  టిఫిన్ చేస్తున్నాం.  ప్రియ స్నానం చేసి ప్రేష్ గా గా ఉంది.  

“నువ్వు ఏం మోడల్ కి తీసిపోవు తెలుసా”  అన్నా నవ్వుతూ. ప్రియ నవ్వింది.

నిజం. ఇలా ఉంటే క్లాసులో మొత్తం అబ్బాయిల ఎట్రాక్షన్ నీ మీదే ఉంటుంది.”  అన్నా

ప్రియా నవ్వుతూ  “అవునా ”   అంది..

“నువ్వు ఇలాగే  మోడల్ లా ఉంటే  ఖచ్చితంగా వెనుక పడతారు అని చెప్పాను .

ఇప్పటికే కాలేజ్ లో ఎంతమంది ఎగబడుతున్నారు ఇంకానా  చాలు బాబూ”  అంది.

ఆమె మాటల్లో నాకు ఎదో  విషయం  ఉన్నట్టుగా అని పించిది.

“ మీ క్లాసులో ఎవరైనా నీ వెంట పడుతున్నారా ? “  అడిగాను నవ్వుతూ జోక్ గా

ప్రియా మొహంలో చిన్నగా రంగులు మారటం గమనించాను.  అయితే వెంటనే చిన్నగా నవ్వుతు జోక్ గానే అంటున్నట్టుగా

“ఏమో అంతగా మిగతా వారి గురించి నాకు తెలియదు గానీ పర్టిక్యులర్గా ఒకడున్నాడు.  నన్ను ఫాలో చేస్తూ,  కామెంట్స్ చేస్తూ ఉంటాడు”  ఉంది

“అవునా ?”  బాగున్నాడా , నీకు నచ్చాడా అని అడిగాను సరదాగానే.

ప్రియ కూడా నవ్వుతూ “ ఉంటాడు బానే  ఉంటాడు” అంది.

ఆహా అన్నా

హైట్ గా ఉంటాడు,  కండలు తిరిగి  బాగుంటాడు “ అంటూ  వెంటనే కవర్ చేస్తున్నట్టుగా

“ అతను ఏం మాట్లాడినా నేను పట్టించుకోను,  నాకు సంబంధం లేనట్లు గా ఉంటాను అని చెప్పింది .

తను అక్కడ అందరితో చెప్పిన దాన్ని బట్టి తను  సింగిల్,  నాతో రూమ్మేట్ గా మాత్రమే ఉంటుంది కాబట్టి ఆమెను  ప్లర్ట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చు.  ఇలాంటి విషయాల్లో సహజంగా ఆడవాళ్ళకు ఉండే ఆసక్తి నాకు తెలుసు.

కుర్రాళ్ళ  నుండి అలాంటి  అటేన్క్షన్ తనకూ బాగానే ఉంది ఉండొచ్చు. దానిని తప్పు పట్టలేను. .

కాబట్టి ఆమెను  ఎక్కువగా అడిగి ఇబ్బంది పెట్టకూడదు అనిపించి ఇక ఆ సంభాషణ అక్కడితో ఆపేశాను.  

ప్రియా మేకోవర్ చేసుకున్న తర్వాత ముందు కంటే సెక్సీగా కనిపించడం మొదలైంది ఆమె డ్రెస్సింగ్ పూర్తిగా మారిపోయింది.  పూర్తిగా సెక్సీగా ఉండే డ్రస్ లు వాడటం మొదలు పెట్టింది.

బయట ఎలా ఉన్నా  క్లాస్ కి వెళ్ళేటప్పుడు ఇంతకు పూర్తిగా శరీరం కప్పే డ్రస్స్ లు వేసుకొనేది. ఇపుడు అక్కడికి కూడా తన సెక్సీ డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టింది.

ఎప్పుడైనా క్లాస్ విషయాలు చెప్తూ అబ్బాయిలు తనను ఎక్త్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పేది. ఇపుడు ఎక్కువమంది అబ్బాయిలు తనతో స్నేహం చేయడానికి ఇంట్రస్ట్  చూపిస్తున్నారని చెప్పేది. ఇలాంటి సంభాషణ లో ప్రియ చెప్తున్నపుడు నాకూ ద్రిల్లింగ్ అనిపించేది.  అంత  మందిని వెనక తిప్పుకొనే అందం నా సొంతం అనుకుంటే గర్వం ద్రిల్లింగ్ ఉండవా..

[Image: women-ariana-marie-face-model-wallpaper-preview.jpg]

ప్రియా నువ్వు నన్ను ప్రేమిస్తావని తెలుసు. నేనంటే ఇష్టం అనీ తెలుసు. నాకు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అనే దాని గురించి  కానీ,  ని వెనక ఎవరు పడ్తున్నారు అని కానీ, నిన్ను ఎవరు ప్లర్ట్ చేస్తున్నారు అని గానీ  వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

నీకు నచ్చినట్టుగా ప్రీగా ఉండు. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు లేదా లేదు. ఇబ్బంది పడకు అని చెప్పా..

ప్రియ నన్ను గట్టిగా హత్తుకుని  “ఐ లవ్ యూ హానీ.  నువ్వు అర్ధం చేసుకుంటావని నాకుతెలుసు. యూ ఆర్ వెరీ గుడ్ హస్బండ్ “ అంటూ ముద్దు పెట్టుకుంది.

ప్రియ తన ప్రెండ్స్ తో సరదాగా రోజులు గడిపెస్తున్నది.  అందరితో ప్రీగా మూవ్ అవ్వడం అలవాటు అయ్యింది.  మేకప్ మీద శ్రద్ద పెరిగింది.  రోజూ డిఫరెంట్ గా కనిపించడానికి  ప్రయత్నించేది.

మా ఇద్దరి సెక్స్  అద్భుతంగా మారింది. ఇంట్లో పోర్న్ చూస్తూ అన్ని పోజిషన్లు  ట్రైచేసేవాళ్ళం .



ప్రియ మేకోవర్ ప్రయత్నాలు  అక్కడితో ఆగలేదు.  తను మాట్లాడే  ఇండియా ఇంగ్లిష్ ఆక్సేంట్  మార్చుకోవటానికి ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ లో కూడా జాయిన్ అయింది.

నా గమనింపు లో  మెల్లగా ప్రియా ఇండియా  అమ్మాయి లా కాకుండా అమెరికన్ అమ్మాయిలను ఫాలో అవుతూ వారిలా మారడానికి  ప్రయత్నించడం గమనించాను. బహుసా తన స్నేహితుల  ప్రభావం వలన అనుకుంటా.  వీకెండ్స్  కూడా అపుడప్పుడూ వాళ్ళతోనే తిరిగేది.  నిర్ణయాల్లో కూడా ఇండిపెండెంట్ మెంటాలిటీ పెరిగింది. స్వేచ్చ అలవాటు అయింది.
Like Reply
#11

అందంగా కనిపించే మహిళల కోసం పురుషులు ఎప్పుడూ  ట్రై చేస్తూనే  ఉంటారు. ఇక నాభార్య  వంటి అందగత్తెల విషయంలో ఎలా ఉంటుంది.


సాధారణంగా నా భార్య వేరే మగవాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో సరసాలు గురించి తలుచుకుంటే ఇతర భర్తల్లాగే నేనూ  బాధపడాలి,  కానీ ఏదో ఒక విచిత్రమైన కారణంతో ప్రియా తన తో చదువుకొనే క్లాస్ మేట్స్ తో  సరసాలాడటాన్ని  ఊహించుకున్నపుడు ఎదో రకమైన చెప్పలేని ఒక ఫీల్, దాన్ని  ఆనందం అనలేము, బాధ అనలేము, ధ్రిల్ కూడా కాదు. కానీ అలా ఊహించుకొని తనతో శృంగారం చేస్తుంటే వచ్చే మజాయే వేరు. అది మాత్రమె తెలుసు. అది ఒక డ్రగ్ లాంటిదనుకోవచ్చు.  తెలియని ఒక మత్తు లాంటిది ఆ ఫీల్.


ఇప్పటికే ఆమె గ్రూప్ ప్రెండ్స్ చాలామంది  ఉన్నారు. అందులో కుర్రాళ్ళు ఉండొచ్చు. ఆమెకు వివాహం అవ్వలేదని అనుకోవడం వలన చాలామంది ఆమెతో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తారని తెలుసు . ప్రెండ్స్ మద్య టచ్చింగ్స్  హగ్గింగ్స్ ఇప్పుడు సర్వ సాధారణం. ప్రియను కూడా వాళ్ళు అలాగే ముట్టుకుంటూ ఉంటారు, రిజల్స్  వచ్చినపుడో మరేదైనా సందర్భంలోనో హగ్స్  కూడా  ఉండే ఉంటాయి.  ఇటీవల ప్రియ కూడా వాళ్ళలాగే ఉండాలనుకుంటుంది కనుక ఇవన్నీ కూడా ఉంటాయిఅని అనుకున్నపుడు అదో లాంటి ఫీల్..



ప్రియ ఎక్కువగా ఫోన్ లో ఉంటుంది. గంటల తరబడి మాట్లాడుతూ ఉంటుంది.  అడిగితె ఇవాతో అంటుంది. కానీ ఆమె మాటల్లో ఒకట్రెండు సార్లు  మార్క్ అనే పేరు  వినిపించింది.

అవసరమైతే చెప్తుందని నేనూ అడగలేదు.


అప్పుడప్పుడూ క్లాస్ విషయాలు చెప్తున్నపుడు, అబ్బాయిలు ప్లర్ట్ చేస్తున్నారని , అడ్వాన్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని  నవ్వుతూ చెప్పేది. 


కోర్స్ అయ్యేవరకే కదా ఈ సరదాలుఅనుకునే ...  నేనూ  “మరి అందమైన అమ్మాయిలంటే ఎవరు ట్రై చేయరు.  నీకు బావుందా ?” అని అడిగేవాడిని


తనూ నవ్వుతూ.. “ఎందుకు బావోదు, నీకు పోటీ వస్తున్నారు కదా... జేలసీగా లేదా “ అనేది.

“మా ఆవిడ గురించి నాకు తెలుసు కదా..నో జెలసీ” సరదాగా అనేవాడిని

ఇలాగే  మా సంభాషణలు సాగుతూ ఉండేవి.



ఒకరోజు మేము మా డిన్నర్ ముగించి టీవీ చూస్తున్నాము.  ప్రియ టైట్ టీ షర్ట్ వేసుకుంది. బ్రా లేకపోవడం వలన ఇక్కడ చనుమొనలు టీ-షర్టులో నుండి స్పష్టంగా బయటకు కనిపిస్తున్నాయి  ఆమె షార్ట్ టీ షర్ట్ కప్పేయడం వలన  అసలు కింద ఏమీ వేసుకోనట్టే ఉంది. ఆమె అద్భుతమైన తెల్లని పిక్కలు తొడలు  మెరుస్తుంటే  నాకు  టీవీలో  కళ్ళు ఉంచడం చాలా కష్టం అవుతున్నది.

నా సాధారణ సిగ్గుపడే భారతీయ భార్య ఇంత తక్కువ సమయంలో సెక్సీ హంసలా  ఎలా రూపాంతరం చెందిందో నాకు  నమ్మడం కష్టంగా ఉంది.


ఇక్కడికి వచ్చిన మొదట్లో  ఆమె బట్టల విషయంలో  నేను ఎలా కష్టపడాల్సి వచ్చిందో నాకు గుర్తుంది. ఆ సమయంలో ఓవర్ సైజు టీ-షర్టులు,  వదులుగా ఉన్న ప్యాంట్లు వేసుకోమన్నా  కూడా ఆమెకు కష్టంగా, అయిష్టంగా  ఉండేది.


ఇటీవలి  రోజుల్లో ఆమె నాపై చూపుతున్న ప్రభావం గురించి ఆమెకు స్పష్టంగా తెలుసు, దానికి ఆమెకూ ఆనందంగానే ఉండేది. కానీ..  ఈ రోజు ఆమె  తీవ్రంగా దేని గురించో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. .

"ఏమయ్యింది డార్లింగ్ , ఎందుకలా ఉన్నావు ?" ప్రియని అడిగాను.


"లేదు,  ఏమీ లేదు," ప్రియ సమాధానం ఇచ్చింది.  కానీ.... ఆమె స్వరాన్ని బట్టి చూస్తే, ఆమె మనసులో ఏదో భారం మోస్తుందని  నేను స్పష్టంగా గ్రహించగలిగాను.


ఆమె తన కాలేజ్ లో ఏదైనా  ఇబ్బందిని ఎదుర్కొంటుందేమో అని  ఊహించి,  నేను ఆ దిశగా సంభాషణను ప్రారంభించాను "మీ క్లాసులు ఎలా జరుగుతున్నాయి?"


ఆమె నా ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేదు.  బహుసా ఆమె స్నేహితుల గురించి ఏదో ఒక విషయం ఆమెను బాధపెడుతోంది అనుకున్నా...


ఆమె కళ్ళు మూసుకుని, గాఢంగా ఊపిరి పీల్చుకుంది.  ఆ తర్వాత  కొంత నెమ్మదిగా

"రాజేష్ నేను నీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను" అంది.


"చెప్పు  ప్రియా, ఏమిటది ?" అడిగా


"నేను నా కోర్సును మధ్యలోనే వదిలేయాలని ఆలోచిస్తున్నాను"  ప్రియ చెప్పింది.


"వాట్ !!" నేను చాక్షణం షాక్ అయ్యాను. "ఎందుకు,  ఏమైంది ? నువ్వు కాలేజ్‌కి వెళ్ళడం, స్టడీస్ ప్రెండ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నావని అనుకుంటున్నాను . సడెన్ గా ఏమిటి ఇలా ? “


"అవును, నిజంగా నేను  ఎంజాయ్ చేస్తున్నాను, హాపీగానే ఉన్నాను..  చాలా మంది కొత్త ప్రెండ్స్ ను సంపాదించుకున్నాను, చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను, నాకు తెలియని కొత్త  ప్రపంచాన్ని చూశాను."



“అంతే కాదు నన్ను నేను ఏంతో మార్చుకున్నాను.  నాలో మార్పు నీకూ తెలుసు.”  నా కళ్ళలోకి చూస్తూ చెప్పింది


"అలాంటప్పుడు సమస్య ఏమిటి?" నా గొంతులో కొంత ఆందోళనతో ఆమెను అడిగాను.


ఆవాతావరణానికి, ఆ ప్రపంచానికి  నేను సరిపోను అనిపిస్తోంది’’ 


"అది అట్టర్ నాన్సెన్స్,  ఒక్కసారి  అద్దంలో చూసుకో,  నువ్వు  అమెరికన్ యూత్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నావు. ఇంకా చెప్పాలంటే ఇప్పటి  కాలేజీకి వెళ్ళే అమ్మాయిల కంటే  కూడా చాల బాగా ఉన్నావు." చెప్పా


"అవును హానీ, అయితే సరిగ్గా అదే నాకు సమస్య.  నా స్నేహితులంతా  నేను కాలేజీ అమ్మాయిలా కనిపించడమే కాకుండా వాళ్ళలా ప్రవర్తించాలని కూడాఅనుకుంటున్నారు." ప్రియ తలవంచుకుంటూ చెప్పింది.


మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం.


ప్రియ చెప్పినదానికి ఎలా స్పందించాలో  అర్ధం కాలేదు. నేను అనుకున్నట్టే ఈ సంభాషణ తర్వాత ఎక్కడికి దారితీస్తుందో నాకు తెలుస్తూనే ఉంది.


తనలో కొన్ని మార్పులు వచ్చినా  పెళ్ళయిన మ్మాయి కనుక కొన్ని సందర్భాల్లో వాళ్ళతో ప్రీగా మూవ్ కాలేకపోతూ ఉండొచ్చు .


నాకు చాట్ మని ఒక ఆలోచన కలిగింది.  లేక ఇదంతా ఫోన్ లో వినే మార్క్ అనే కుర్రాడి గురించి అయితే కాదు కాదా ...


ప్రియా,మార్క్ ల  మధ్య ఏదైనా  హాంకీ-పాంకీ వ్యావహారం జరుగుతోందా?.    తను ఏదైనా అడ్వాన్స్ అయి, దాని వాళ్ళ  తను ఇబ్బంది పడుతుందా


స్నేహితుల తో బయటికి వెళ్ళినపుడు చిన్నపాటి అనుమానం ఉన్నా నా భార్య మీద ఉన్న  ప్రేమ వలన  అభ్యంతరం చెప్పకుండా ప్రోత్సహించాను,  కానీ ఇప్పుడు..


"కాలేజ్ అమ్మాయిలా ప్రవర్తించడం అంటే ఏమిటో వివరించగలరా?" అని అడిగాను ... సమాధానం  ఎం వస్తుందో  దానికి సిద్దపడుతూ .


"వివరించి  చెప్పడానికి ఎం లేదు.  కొద్దిగా ఆగి.....వాళ్ళ బిహేవియర్  ....హం ..ఏమో నాకు తెలీదు ” ప్రియ  గొంతులో కొంచెం చికాకు కనిపించింది, చెప్పడానికి ఇబ్బందిపడుతూ ఉందని అర్ధమయ్యింది.

నేను ఆమె జవాబు కోసం  ఎదురు చూస్తున్నాను.


ప్రియ ఇక తప్పదన్నట్టు ... "కాలేజ్ అమ్మాయిలంటే  లేజీ బిహేవియర్, ఎంజాయ్మెంట్,  డిఫరెంట్ హెయిర్ కటింగ్స్,  మేకప్స్,  లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం, పచ్చబొట్లు వేయించుకోవడం, డాన్స్ లు , అబ్బాయిలను ఎక్త్రాక్ట్ చేయడం, బాయ్‌ఫ్రెండ్ కోసం ప్రయత్నం చేయడం, ముద్దులు, హగ్గులు ....నీకు తెలీదు హానీ ఇలా చాలా ఉంటాయి. " ప్రియ స్వరం పెంచి  చెప్పింది.



క్షణం నాకు నోట మాట రాలేదు.  

ఆమె చెప్పిన చివరి భాగం వినగానే నా గుండె దడదడలాడింది.  కూడదీసుకున్నట్టుగా నెమ్మదిగా అడిగా

"అంటే నువ్వు అలా ఉండాలనుకున్నావా , అలా ఉండటం  ఇష్టమా ?" అడిగా


ప్రియ కాస్త అయోమయంగా నా వైపు చూసింది. నా  ప్రశ్నలో భయం వుందా,  లేక మామూలుగా  అడుగుతున్నాన  ఆమెకు అర్థం కాలేదు.


ఎప్పటి లాగానే సరదాగానో, లేక క్యూరియాస్ గానో అడిగినట్టుగా అనుకుందని అనిపించింది.


“నా కళ్ళలోకి లోతుగా చూస్తు చెప్పింది.  “ హనీ అది పరిస్థితి బట్టి ఉంటుంది, అక్కడ నేను అలాగే ఉండాలి, ఉండాలనే ఇష్టం కూడా ఉంది.”


నా మనసులో ఎప్పుడైనా ఒక్కోసారి ప్రియ ను వేరే మగవాళ్ళతో సన్నిహితంగా ఉన్నట్టుగా  ఊహించాను, కాని..అది నిజంగా జరగాలనో, జరిగేలా చేయాలనో ఎప్పుడూ  ఎప్పుడూ ఊహించలేదు..


కానీ ఇప్పుడు అలాంటి ఊహలను  నిజంగా  మార్చడానికి  అనుమతించాలా  వద్దా అనేది  ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది.


ప్రియ ఆలోచించే విధానం ఆమె మాట తీరుబట్టి  ఆమె అలాగే ఉండాలనుకుతున్నది అనేది స్పష్టం. ఒకవేళ నాకు ఇష్టం లేకున్నా ఆమెకు నచ్చినట్టు ఉంటె నేను ఎం చేయాలి.  తను నాకు చెప్పకుండా ఎం చేయలేదు.  చెయ్యదు. నా అంగీకారం కోసమే అడుగుతుంది.  వద్దని గట్టిగా చెపితే ఇష్టం లేకున్నా ఉండొచ్చు.  కానీ ఆమెకు ఇచ్చిన ప్రీడం, నా మెంటాలిటీ  దానికి సూట్ కావు. 


ఇక మిగిలింది.  నేను అంగీకరించడం  ద్వారా ఆమెకు నాపై ప్రేమ గౌరవం  తగ్గకుండా ఉంచుకోవడం.

అది చేస్తే ప్రియ తనకు నచ్చినట్టుగా మిగతా  క్లాస్మేట్స్ లా ఉంటుంది. పార్టీలకు వెళ్ళొచ్చు, డిస్కోలో డాన్స్ చేయచ్చు, టాట్టూలు  పోడిపించుకోవచ్చు.


మనసులో విషాదంగా నవ్వుకున్నా..  నేను ఆమెలో మార్పు రావా లనుకున్నా.  కానీ ఆ మార్పు మరీ ఇంత అడ్వాన్స్ద్ అనుకోలేకపోయా..


ఇన్ని ఆలోచనల మద్యా చిన్న  హాప్ మాత్రం పోలేదు.  ఎంత అయినా ప్రియ నా భార్య, తన హద్దులు మరిచిపోకుండా ఉంటుందా అని... సరే చూద్దాం..


మనసులో ఉన్న ఫీలింగ్ ను మొహం నుండి తుడిచేసా...


నావైపే చూస్తున్న  ప్రియను చూసి చిన్నగా నవ్వా ..
............
[+] 16 users Like viswa's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)