02-06-2022, 10:26 PM
ఆదిత్య ~ లవ్ పార్ట్
Showing only the posts of Pallaki: 64 of 331 posts. Show all posts
02-06-2022, 10:27 PM
02-06-2022, 10:27 PM
02-06-2022, 10:28 PM
02-06-2022, 10:28 PM
02-06-2022, 10:29 PM
03-06-2022, 08:33 AM
4
పలమనేరులో లాడ్జికి వెళ్లి రూమ్ తీసుకుని పడుకున్నాను తగిన మత్తు నన్ను త్వరగానే పడుకోబెట్టింది.
నాన్న : రేయ్ ఇవ్వాళ కాలేజీకి వెళ్ళాలి మర్చిపోయారా, మొదటి రోజే లేట్ గా వెళ్తారా?
అను : నాది అయిపోయింది మావయ్య అయినా కొంతమంది ఎప్పుడూ లేటే...
ఆదిత్య : అయిపోయింది నాన్న వచ్చేసాను పదండి వెళదాం.
నాన్న : వెళదాం కాదు, వెళ్ళొస్తాం అనాలి.
ఆదిత్య : అంటే...
సరిత : "ఇదిగో కీస్" అని గాల్లోకి విసిరింది.
ఆదిత్య : నాకోకే... మరీ అవతల పక్క సంగతీ?
అమ్మ : నీతోటే బాబూ....
ఆదిత్య : నాన్న కార్ తీయ్యి ఇవన్నీ అయ్యే పనులు కాదు.
నాన్న : నేను బిజీ, మావయ్య కూడా ఏరా?
మావయ్య : ఫుల్ బిజీ అల్లుడు దా బావ మనం వెళదాం వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారులే..
నాన్న : మొన్న కార్ లో ఏం చెప్పాను, ఇప్పుడు నేను మావయ్య ఇద్దరం బిజీ అప్పుడు నువ్వు ఏం చెయ్యాలి.
ఆదిత్య : మన పని మనమే చేసుకోవాలి.
నాన్న : చూసారా అది నా కొడుకు
సరిత : మరీ ఏమనుకున్నావ్ నా అల్లుడంటే చెప్పనవసరం లేదు.. ఒక్క సారి చెప్తే వంద సార్లు అర్ధం చేసుకుంటాడు.
ఆదిత్య : ఏడ్చినట్టే ఉంది.
బైటికి వచ్చి బండి చూసాను... R15..
ఆదిత్య : ఏదో పెద్ద బైక్ అనుకున్నాను R15 కి ఇంత హడావిడి చేశారు, మన దెగ్గర డబ్బులు ఉన్నాయిగా మంచిది తీస్కోవచ్చుగా...
నాన్న : మన దెగ్గర డబ్బులున్నాయ్ నాన్నా కానీ నువేళ్ళే స్పీడ్ ని కంట్రోల్ చేసే అంత లేవు... ఇదీ స్పోర్ట్స్ బైకే... జాగ్రత్తగా వెళ్ళు నీ వెనకాల నా కోడలు ఉందని మర్చిపోకు..
అను : రధసారధి రమ్ము...
ఆదిత్య : చూడు నాన్న నన్ను డ్రైవర్ అని పిలుస్తుంది.
సరిత : అనూ ఇంకోమాట మాట్లాడావంటే ఎర్ర బస్సు ఎక్కించేస్తా ఏమనుకున్నావో..
బండి స్టార్ట్ చేసాను బానే ఉంది అనూని ఎక్కించుకుని ముందుకి పోనించాను మధ్యలో బ్యాగ్ పెట్టింది.
అమ్మ : ఎంజాయ్... అని అరిచింది..
రాజు : మంజూ...
మంజు : కిచెన్ లో పని ఉంది నేను వెళ్తున్నా సరితా రా...
రాజు, సరిత నవ్వుకున్నారు మంజులని చూసి..
మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాక అనూ మా మధ్యలో ఉన్న బ్యాగ్ తీయబోయింది..
ఆదిత్య : అనూ తీయకు.
అను : ఏమైంది బావా?
ఆదిత్య : ఇంకో రెండు నిమిషాల్లో మనల్ని ఒక కార్ ఫాలో అవుద్ది చూడు.
అనూ : ఎవరు?
ఆదిత్య : ఇంకెవరు నాన్న మావయ్య... ఒక సారి వెనక్కి చూడు చిన్నగా.
అను : అవును ఇద్దరు వస్తున్నారు, అస్సలు మన మీద నమ్మకమే లేదు.
ఆదిత్య : అది మన మీద నమ్మకం లేకపోవడం కాదు, నా మీద నమ్మకం లేక నీ మీద ప్రేమతో... నేను స్పీడ్ గా వెళ్తున్నానా లేక మాములుగా డ్రైవ్ చేస్తున్నానా అని చేకింగ్.
కాలేజీ ఇంకో వంద మీటర్లు ఉందనగా బండి ఆపేసాను... అను దిగి "ఏమైంది?" అంది.
ఆదిత్య : ఇక్కడ నుంచి నీ దారి నీది నా దారి నాది సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దాం ఆ తరువాత మంచంలో కలుద్దాం బాయ్..
అను : ఛీ... పోరా...
ఆదిత్య : నా బంగారం కంచెం ముందు ఫాస్ట్ గా నడవ్వే వెనకాల సరిగ్గా కనిపించట్లేదు...
అనూ : ఏడిసావ్ లే రోజూ నీ పక్కలోనే పడుకుంటున్నా అప్పుడు ఏం చెయ్యవ్ గాని బైటికి వచ్చి మాత్రం అది చూపి ఇది చూపి అని గోల చేస్తావ్... బాయ్ నేను పోతున్నా..
ఇద్దరం వేరు వేరుగా వెళ్లి క్లాస్ లో కూర్చున్నాం, కొత్త పరిచయాలు చేసుకుని లంచ్ చేసి లెక్చరర్స్ ని పరిచయం చేసుకుని అనూని వదిలిన చోటే బండిమీద నిల్చొని వెయిట్ చేస్తున్నాను.
అనూ వాళ్ల ఫ్రెండ్స్ అనుకుంట నవ్వుతూ మాట్లాడి వాళ్ళని పంపించేసి నా దెగ్గరికి వచ్చి బండి ఎక్కింది "పోనీ" అంటూ.
ఆదిత్య : ఎందుకే అలా చూస్తావ్ నన్ను క్లాస్ లో ఏదో మళ్ళీ నీకు దొరకనట్టు, మళ్ళీ కలవనట్టు..
అనూ : నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను చూసుకుంటున్నాను నీకు అవేం లేవు అందుకే నీకు అలా అనిపించట్లేదు.
ఆదిత్య : రోడ్ మీదకి వెళ్ళాక "పట్టుకో" అన్నాను.
అను : వద్దులే నువ్వు చెప్పినట్టే ఉందాం ఎలాగో రాత్రంతా నీ కౌగిలిలోనేగా.. పదా త్వరగా వెళదాం.
ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తినడానికి కూర్చున్నాం అందరితో పాటు.
సరిత : ఏంట్రా ఎలా ఉంది కాలేజీ ఫస్ట్ డే ఎవరైనా పరిచయం అయ్యారా?
ఆదిత్య : బాగుంది అత్తా పర్లేదు..
సరిత : బలే ఉంటుంది కాలేజీ లైఫ్ సరదా సరదాగ.
అనూ : నువ్వు కాలేజీకి కూడా వెళ్ళావా మమ్మీ?
సరిత : హా వెళ్ళానుగా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఆపేసాను.
రాజు : సరితా ఇప్పుడు ఎందుకు అయిపోయిన వాటి గురించి.
అలా మాట్లాడుకుంటూ కానిచేసి వచ్చి పడుకున్నాను, పన్నెండు ఇంటికి అనూ వచ్చి లేపింది.
ఆదిత్య : ఏంటే?
అను : డోర్ లాక్ చేశా, బెడ్ కలుపుదాంలే.
ఆదిత్య : రోజూ ఇలా అయితే ఎలాగే నిద్ర లేకపోతే ఆరోగ్యం, చదువు రెండు దెబ్బ తింటాయి.
అను : అవన్నీ నాకు తెలీదు నువ్వు లే ముందు.
లేచి ఇద్దరం కలిసి బెడ్ సరిచేసాం అనూ నా మీదకి ఎక్కేసి గట్టిగా ఉడుము పట్టు పట్టేసింది తన టీ షర్ట్ లోపల నా రెండు చేతులు పెట్టేసి వీపు కరుచుకున్నాను, అనూ నా మెడలోకి దూరిపోయింది అలా కొంచెం సేపు పడుకుని ఇద్దరం టీ షర్ట్స్ విప్పేసాం ఒకరి చర్మం ఇంకొకరికి తగులుతుంటే వెచ్చగా ఉంది ఏసీ టెంపరేచర్ తగ్గించాను..
అను : బావా కింద ఆన్ అయ్యింది రా నీకు.. ఎక్కడెక్కడో తగులుతుంది.
ఆదిత్య : ఇబ్బందిగా ఉందా?
అను : లేదు సమ్మగా ఉంది.
అనూ నా పెదవులనందుకుని ముద్దులు పెడుతూ నడుముని నాకేసి వత్తింది, తన షార్ట్ లోకి చేతిని పోనిచ్చి ఒక పిర్రని పట్టుకుని నలిపేశాను.. అనూ నన్ను చూసి నవ్వుతూ నా పెదాల మీద నాలికతో నాకసాగింది, అనూ రెండు పిర్రలని పట్టుకొని పిసుకుతూ ఊపుతూ కింద జరుగుతున్న రాపిడికి ఇద్దరం కార్చుకుని పడుకున్నాం.
రాము : డాక్టర్ డాక్టర్ అని స్ట్రెచర్ లో ఉన్న అన్నతో పాటు హాస్పిటల్ కి వచ్చాడు
నర్స్1 : ఇక్కడ పడుకోపెట్టండి... ఏమైంది.
రాము : గుండె పక్కన గాజు పెంకు దిగింది ఆల్రెడీ గాజు ముక్క తీసేసారు మీ దెగ్గర అప్పోయింట్ చెయ్యమన్నారు పెద్ద హాస్పిటల్ కి వెళ్లాలంటే చాలా దూరం.
నర్స్ 1 : సరే మీరు వెయిట్ చెయ్యండి నేను వెళ్లి డాక్టర్ ని పిలుచుకొస్తా..
»»»డాక్టర్ కేబిన్ «««
డాక్టర్ ఏదో ఫైల్ చూస్తుంది..
నర్స్ 2 : రాధా మేడం మీకు తెలుసా వచ్చే నెల మాలతి (నర్స్1) పెళ్లట.
బులుగు రంగు చీర ఎర్రటి జాకెట్ దాని మీద ఆప్రోన్ చక్కటి శరీర సౌష్టవం ముందు పెరిగిన ఎత్తులు నాజుకు అయిన నడుము ఆ వెనక మందమైన నిండు కుండలు ఎవరైనా సరే తన గురించి తెలియని వాళ్లు చూస్తే తనకీ పెళ్లి అయిపోయిందనుకుంటారు... స్వప్న (నర్స్2) చెప్పిన మాట విని నవ్వుతూ ఇటు వైపు తిరిగింది అనురాధ.
"అవునా" అంటూ కుర్చీలో కూర్చుంటూ ఫైల్ చదువుతుంది, "నాకు చెప్పలేదే" అంటూ..
స్వప్న : నాకు ఇందాకే చెప్పింది.. నిన్నే సెట్ అయిందట ముందే కంఫర్మ్ కాకుండా చెప్పడం ఎందుకని ఇన్ని రోజులు చెప్పలేదట.
ఇంతలో మాలతి వచ్చి "మేడం ఒక కేసు వచ్చింది ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిన పేషెంట్, గుండెలో గాజు ముక్క తీసి కుట్లు వేశారు"
అనురాధ : పదండి వెళదాం.
ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుతూ వెళ్లారు.. పేషెంట్ ని చెక్ చేసి బండేజ్ కట్ చేసి వేసిన కుట్లు చూసి నవ్వు పోయి ఆశ్చర్యం వేసింది.
అనురాధ : ఎవరు ట్రీట్మెంట్ చేసింది?
రాము : ఏమైంది మేడం ఏమైనా ప్రాబ్లెమా?
అనురాధ : లేదు అంతా ఆలరైట్ కానీ ఈ కుట్ల పద్ధతి ఇక్కడిది కాదు కొరియాలో వేస్తారు ఇలా అందుకే అడిగాను, ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కి వయసు ఒక యాభై నుంచి అరవై మధ్యలో ఉంటుందా?
స్వప్న : దేనికి డాక్టర్ అతని వయసుతో మనకి పనేంటి?
అనురాధ : లేదు ఇండియాలో ఈ పద్ధతిలో కుట్లు వేసేవారు ఒక్కరే ఉన్నారు ద గ్రేట్ రామనాధం గారు, ఆయనేమైనా చేశారేమో అని అడిగాను.
రాము : లేదు మేడం అన్న చాలా యంగ్, హీరోలా ఉంటాడు అన్న... మేడం అన్న కుట్లు వేస్తున్నప్పుడు ఫుల్లుగా తాగి ఉన్నాడు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేస్తారా?
అనురాధ ఆశ్చర్యంగా : తాగి కుట్లు వేసాడా, ఇంత డెలికేట్ సర్జరీని తాగి చేశాడా?
మాలతి ఎందుకైనా మంచిది ఒక సారి స్కాన్ చేసి లోపల లీకేజీ ఉందొ లేదో కంఫర్మ్ చేయండి.
రాము : అవును మేడం అన్న ఆపరేషన్ చేసినప్పుడు మీ దెగ్గరున్న లాంటి ఏక్విప్మెంట్ కూడా లేదు చీకటిలో ట్యూబ్ లైట్ కింద ఆపరేషన్ చేసాడు, మకైతే అసలు రక్తంలో ఏం కనిపించలేదు అన్న ఎలా చేసాడో మరీ.
రాము చెప్పిన దానికి మాలతి, స్వప్న షాకింగ్ గా చూసారు..
స్వప్న : మేడం తను చెప్పింది నిజమేనా? అలా జరుగుతుందా అస్సలు..
అనురాధ : నాకు మాత్రం ఏం తెలుసు నేను ఇదే ఫస్ట్ టైం ఇది వినడం.
మాలతి : అంతా ఓకే మేడం ఎవరీథింగ్ ఈస్ ఫైన్.. సెలైన్ ఎక్కించాను.. త్వరలోనే స్పృహ రావొచ్చు..
అనురాధ : విన్నావుగా ఇక నిశ్చింతగా ఉండు, తనకీ ఎటువంటి ప్రమాదము లేదు, ఇంతకీ మీ హీరో అన్న పేరేంటి?
రాము : అడగలేదు మేడం తనని ఎటాక్ చెయ్యడానికి వెళ్తే తనే కొట్టాడు, మేము స్టూడెంట్స్ అని కాలేజీ ఫీ కట్టడానికి ఈ పని ఒప్పుకున్నాం అని చెప్తే ట్రీట్మెంట్ చేసి ఫీ కట్టాడనికి డబ్బులు కూడా ఇచ్చాడు.
అనురాధ : గ్రేట్.. ఏమయ్యా మీ కోసం అంత చేస్తే కనీసం పేరు తెలుసుకోకుండా వచ్చేసావా?
రాము : మా అన్నయ్య టెన్షన్ లో పడి అది కాక కిడ్నాప్ అయిన అమ్మాయిలని ఎవరిళ్ళకి వాళ్ళని పంపించే పనిలో పడి మర్చిపోయాను.
అనురాధ : ఏంటి కిడ్నాపా?
రాము : అదేం లేదు మేడం ఏదో వచ్చేసింది వదిలెయ్యండి.
అనురాధ : మొత్తం చెప్పకపోతే సెక్యూరిటీ ఆఫీసర్లని పిలుస్తా అప్పుడు మీ హీరో అన్నని కూడా బొక్కలో వేస్తారు.
రాము జరిగింది అంతా చెప్పాడు...రాము చెప్పింది అంతా విని తన కేబిన్ లోకి వచ్చి కూర్చుని అలోచించింది...ఒక తాగుబోతోడు అంత మందిని కొట్టడమే కాకుండా ఒక డెలికేట్ ఆపరేషన్ అదీ చీకట్లో సరైన ఏక్విప్మెంట్ లేకుండా బార్ లో చేశాడా నమ్మబుద్ధి కావట్లేదు..
వెనకే వచ్చిన నర్సులు ఇద్దరు దీని గురించే మాట్లాడుకుంటూ వచ్చి అనురాధ ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నారు.
అనురాధ : ఇంకా మాలతి పెళ్లి ఎప్పుడు?
మాలతి : అది మేడం నేనే చెపుదామనుకున్నాను కానీ ఇంతలో..
అనురాధ : పర్లేదు ఎనీవే కంగ్రాట్స్.. పార్టీ ఎక్కడో చెప్తే వచ్చేస్తాం, ఏమంటావ్ స్వప్న..
స్వప్న : అంతే... మీరెలా అంటే అలా..
మాలతి : మేడం నాది వచ్చే నెలలో అయిపోద్ది, స్వప్నకి కూడా వాళ్ల ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఇక మన టీంలో మిగిలింది మీరే... మీరెప్పుడు చేసుకుంటారు.
అది విన్న అనురాధ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది.
మాలతి : మేడం... మేడం...
మాలతి స్వప్న ఒకరినొకరు చూసుకుని స్వప్న "మేడం" అంటూ అనురాధ చెయ్యి కదిపింది.
అనురాధ తెరుకొని "స్వప్న నాకు పని ఉంది నేను వెళ్తున్నాను ఇప్పుడు ఎలాగో ఎమర్జెన్సీ కేసులు ఏమి లెవ్వు రేపు కూడా లేట్ గానే వస్తాను ఈలోగా మీరు మిగతా డాక్టర్స్ కి అసిస్ట్ చెయ్యండి" అని చెప్పేసి కార్ ఎక్కింది ఇంటికి వెళ్ళడానికి.
దారిలో వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం వాళ్ల అమ్మ సరితతొ జరిగిన గొడవ గుర్తొచ్చింది.
సరిత : అనూ ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావ్ బావని పెళ్లి చేసుకో, తనకి కూడా నువ్వంటే ఇష్టమే..
అను : నేను అదే కదా చెప్పేది బావ అంటే నాకు ఇష్టమే పెళ్లి చేసి పంపించేయ్యండి.
సరిత : ఏ బావ?
అను : ఇంకెవరు నా ఆదిత్య.
సరిత : నువ్వింకా వాడిని మర్చిపోలేదా, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి రమేష్ బావని పెళ్లి చేసుకో...
అను : నువ్వు నీ మొగుడ్ని వదిలేసే ఇంకొకడ్ని చేసుకో అప్పుడు నేను ఆదిత్యని వదిలేసి రమేష్ ని చేసుకుంటాను.
సరిత కోపంలో అనురాధ చెంప పగలకొట్టింది...
సరిత : చెప్తే అర్ధం కాదా నీకు, వాడే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అయినా ఎందుకు వాడి వెనకాలే పడ్తావ్ సిగ్గులేదు.
అనురాధ : లేదు సిగ్గు ఎగ్గూ మనం అభిమానం ఏమి లెవ్వు నాకు... ఇదిగో చూడు నువ్వు బలవంతంగా నా పెళ్లి చేసి కాపురం చేపించి నాకు పిల్లలు పుట్టినా సరే ఆదిత్య కనిపిస్తే వాడితో వెళ్ళిపోతాను... ఇది గుర్తు పెట్టుకో.
సరిత : ఆదిత్య ఆదిత్య ఏముందే వాడి దెగ్గర?
అనురాధ : "నా ప్రాణం... " అని ఏడుస్తూ బైటికి వచ్చేసింది....
మెలుకువ వచ్చి లేచాను ప్యాంటు చూసుకుంటే అనూ ఊహలతో కింద తడిచి ఉంది లేచి ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ చేసి బైటికి వచ్చి తినేసి తిరుపతికి బండి పోనిచ్చాను... దారి మధ్యలో ఫోన్ వెంట వెంటనే రింగ్ అవుతుంటే బండి పక్కకి ఆపి ఫోన్ ఎత్తాను...
ఆదిత్య : హలో..
రాము : అన్నా నేను రాముని... అన్నకి సడన్ గా ఫీడ్స్ వచ్చింది ఇక్కడ డాక్టర్ లేదు నర్సులకి ఏం తెలీదు అందుకే నీకు ఫోన్ చేశాను.
ఆదిత్య : గుండె దెగ్గర కట్ చేశాను కదా బాడీ లో ఎనర్జీ లేక అలా అయ్యింది అక్కడ నర్స్ కి ఇవ్వు.
మాలతి : హలో ఎవరు?
ఆదిత్య : తనకీ ట్రీట్మెంట్ చేసింది నేనే.... 1.5ml magnesium సెలైన్ లో ఇవ్వండి సరిపోతుంది.
మాలతి : మీరు చెప్పినంత మాత్రాన నేను అలా చెయ్యలేను ముందు డాక్టర్ తొ మాట్లాడాలి... అని ఫోన్ రాముకి ఇచ్చి స్వప్న దెగ్గరికి వెళ్ళింది.
స్వప్న : హలో మేడం నిన్న జాయిన్ అయిన పేషెంట్ కి ఫీడ్స్ వచ్చింది, ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు.
అనురాధ : నాకు ఫోన్ చేసారుగా ఏం చెయ్యాలో మీకు తెలుసు....1.5ml magnesium సెలైన్ కి ఇవ్వండి సరిపోతుంది...
స్వప్న : అలాగే...
రాము ఆదిత్యకి ఫోన్ చేసాడు..
ఆదిత్య : చెప్పు రాము... ఇప్పుడెలా ఉంది.
రాము : అంతా ఓకే అన్నా థాంక్స్..
ఆదిత్య : పర్లేదు..
రాము : అన్నా నీ పేరేంటి?
ఆదిత్య : ఎందుకురా నీకు నా ఊరు పేరు చెప్పను, అన్నా అని పిలుస్తున్నావ్ కదా అలానే పిలు..
రాము : అలాగే..
ఆదిత్య : రాము నాకొక హెల్ప్ చేస్తావా?
రాము : చెప్పన్నా నీకోసం ఏమైనా చేస్తాను.
ఆదిత్య : అంతొద్దులే కానీ అక్కడ అనురాధ అనే డాక్టర్ ఉంటుంది తన ఫోటో తీసి పంపిస్తావా?
రాము : ఓస్ అంతేనా నిమిషాల్లో పని అయిపోద్ది, కాకపోతే ఇంకా డాక్టర్ రాలేదు... రాగానే పంపిస్తా..
ఆదిత్య : ఈ విషయం..
రాము : ఎవ్వరికీ తెలియనివ్వను..
ఆదిత్య : థాంక్స్..
రాము : అన్నా అనురాధ మేడం మీకు... అంటే నాకు వదిన అవుద్దా..
ఆదిత్య : అవును కానీ విడిపోయాం.
రాము : నేను కలుపుతా కదా మీ ఇద్దరినీ...నాకొదిలేయ్ నేను చూసుకుంటా
ఆదిత్య : నీకో దండంరా బాబు, అలాంటి పనులు చేసి శాశ్వతంగా దూరం చెయ్యకు చెప్పింది చెయ్ చాలు.
రాము : అలాగే...
అనురాధ ఎందుకైనా మంచిది అని హాస్పిటల్ కి వెళ్ళింది...
అనురాధ : ఇప్పుడు ఎలా ఉంది.
స్వప్న : బానే ఉన్నాడు...
మాలతి : కానీ మీరు చెప్పక ముందే తను అదే చెప్పాడు, నేనే వినిపించుకోలేదు.
అనురాధ : వినాల్సింది... ఆపరేషన్ చేసినవాడికి ఆ మాత్రం తెలీదా...
పన్నెండింటి వరకు తిరుపతి చేరుకున్నాను రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి తిరుపతి మెట్లు ఎక్కుదామని మొదటి మెట్టు మీద కాలు పెట్టాను........
03-06-2022, 03:00 PM
5
మొదటి మెట్టు ఎక్కుతుండగా అనూ నేను మా వాళ్ల నుంచి తప్పించుకోడానికి వేసిన ప్లాన్స్ గుర్తొచ్చాయి.
మావయ్య : పదండి పదండి ఇప్పటికే లేట్ అయ్యింది త్వరగా ఎక్కాలి..
సరిత : వస్తున్నాం అండి ఎందుకు అంత తొందర.
అందరం సెవెన్ సీటర్ కార్ ఎక్కి కూర్చున్నాం తిరుపతి వరకు సగం మావయ్య నడిపితే మిగతా సగం నాన్న నడిపారు..
ముందు రెండు సీట్లు నాన్న, మావయ్య
మధ్యలో అమ్మా, అత్తయ్య.
చివరిగా నేను అనూ..
ఆదిత్య : నాన్న నాకు ఇవ్వచ్చుగా డ్రైవింగ్, కొంచెం సేపు నేనూ డ్రైవ్ చేస్తా...
అను : అప్పుడు గాని డైరెక్ట్ గా దేవుడి దెగ్గరికే వెళ్ళిపోము.
అందరూ నవ్వారు..
"ఎందుకే నీకు" అని నసిగాను... "మరీ నాతో ఉండరా అంటే ముందుకు వెళ్తా అంటావ్, కూర్చో" అని గోనిగింది.
సరిత : తిట్టుకోకండి, మెలకుండా కూర్చోండి..
తిరుపతి చేరుకునే సరికి రాత్రి అయ్యింది, పైన రూమ్స్ కాళీ లేకపోయే సరికి కిందే తీసుకున్నాం, ఇవ్వాళ అనూ నాతో పడుకోలేదుగా నాకస్సలు దాని స్పర్శ లేకుండా నిద్ర పట్టలేదు... అటు ఇటు మెసులుతూనే ఉన్నా..
పొద్దున్నే ఐదింటికే లేచి అందరం బైలుదేరాం, మెట్లు దెగ్గరికి వస్తుండగా అనూని గిల్లాను.
అను : మావయ్య నేను మెట్లు ఎక్కి వస్తా..
నాన్న : వద్దమ్మా ఎక్కలేవు..
అను : లేదు మావయ్య మా ఫ్రెండ్ చెప్పింది పొద్దున్నే మంచు, జింకలు అన్నీ కనిపిస్తాయట ప్లీజ్ మావయ్య.
నాన్న : ఏమంటారు అందరూ మెట్లు ఎక్కుతారా?
సరిత : వామ్మో మా వల్ల కాదు మమ్మల్ని వదిలెయ్యండి కావాలంటే మీరు వెళ్ళండి.
నాన్న : ఏరా నువ్వు?
మావయ్య : ఈ పొట్ట ఏసుకుని ఎక్కగలనా బావా?
నాన్న : ఎక్కురా ఆ కొండ ఎక్కుతే ఈ కొండ తగ్గుద్ది.
సరే మీరు ఇక్కడే ఉండండి నేనెళ్ళి చూసి వస్తా, రేయ్ రండి ఇద్దరు.
ఆదిత్య : నేను రాను.
నాన్న : రా నీతో ఒక మాట చెప్తా..
బండి దిగి "ఏంటి నాన్నా?"
నాన్న : ఇద్దరు మెలకుండా మెట్లు ఎక్కండి ఎక్కువ బెట్టు చేస్తే దొరికిపోతారు ఆ తరువాత మీ ప్లాన్ ఫెయిల్ అవుద్ది.
ఆదిత్య : అయోమయంగా గట్టిగా నవ్వుతూ "ఏం ప్లాన్ ఏం ఫెయిల్ నాకేం అర్ధం కావట్లా?"
నాన్న : అనూ.. వాడు దొరికిపోయాడు ఇక నువ్వే.. మీరిద్దరు కలిసిపోయారు కదా...
అనూ నాన్నని కౌగిలించుకుంది...బాధగా..
అను : మావయ్యా మా ఇద్దరినీ దూరం చెయ్యవుగా...
నాన్న అనూని ముద్దు పెట్టుకుని "ఛీ.. ఛీ.. నువ్వు నా బంగారానివి నిన్ను బాధపెడతానా? ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండండి"
నేను నాన్నని పట్టుకున్నాను, ఇద్దరికి చెరొక ముద్దు పెట్టి "అనూ.. నీ సైడ్ ఓకే కానీ ఆదిత్య గాడే దొరికిపోతాడు ఆ తరువాత మీ ఇష్టం".
అను : అవును మావయ్య యాక్టింగ్ చెయ్యరా అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు.
ఆదిత్య : మీరంటే యాక్టర్స్... నేను అమాయకుడిని అందుకే నటించలేను..
నాన్న : పట్టుకోరా వాడిని..
నేను మెట్ల మీదకి పరిగెత్తాను అనూ నావేంటే పరిగెత్తింది.
నాన్న : రేయ్ ఆది..
ఇద్దరం వెనక్కి చూసాము... నాన్న : ఇదిగో నా ఫోన్ తీసుకో పైకి వచ్చాక మావయ్య ఫోన్ కి కాల్ చెయ్యండి జాగ్రత్త... డబ్బులున్నాయి గా బాయ్..
..................................
రాజు : రేయ్ బండి తీయ్..
రవి : వాళ్ళేక్కడ బావా?
రాజు : వాళ్లిద్దరూ మెట్లేక్కి వస్తారు లే..
సరిత : ఒప్పుకున్నాడా వాడు?
రాజు : మొబైల్ కొనిస్తా అని చెప్పా ఒప్పుకున్నాడు.
సరిత : దీనికి రాను రాను పైత్యం పెరుగుతుంది, నాలుగు తగిలిస్తే కానీ దారిలోకి రాదు.
రాజు : సర్లే పదండి ఇక వెళదాం.
...........................
అను : చలి పుడుతుంది బావా..
ఆదిత్య : నాలుగు మెట్లు ఎక్కితే అదే పోద్దిలేదా..
ఇద్దరం చేతిలో చెయ్యి వేసుకుని మెట్లు ఎక్కుతూ అలిసిపోయినప్పుడు ఆగి కూర్చుంటూ వెళ్ళాము..
చుట్టు పెద్ద పెద్ద చెట్లు తెల్లటి మంచుతో కప్పేసినట్టు ఉంది, చాలా సేపటి తరువాత ఒక పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు పక్కనే రెండు జింకలు కనిపించాయి, రెండు ఒక దానితో ఒకటి ప్రేమగా ఉన్నాయ్... అనూ చెయ్యి పట్టుకుని చిన్న గద్దే లాగ ఉన్న దాన్ని దాటి అనూని చెట్టు వైపుకి తీసుకెళ్లాను, మా వెనకాలే వస్తున్న ఒక ఫ్యామిలీ వాళ్లు మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు అవన్నీ పట్టించుకోకుండా వెనక్కి చూడకుండా వచ్చేసాం...
మంచులో ఇప్పుడు మేము ఎవ్వరికీ కనిపించే అవకాశం లేదు నేను నా అనురాధ ఒక జింకల జంట , అను నడుము పట్టుకుని తన మెడని ముద్దు పెట్టుకుంటూ ఇద్దరం అల్లుకుపోయాము.. ఇంతలో అనూ నా వీపు మీద తట్టింది ఏంటన్నట్టు చూసాను అటు సైగ చేసింది.. తల తిప్పి చూసాను కొమ్ములు తిరిగి ఉన్న మగ జింక ఆడ జింక మీదకి ఎక్కుతుంటే ఆ జింక మగ జింకని ఊరిస్తూ అటు ఇటు దొరక కుండా తిరుగుతుంది, అది చూసిన అను నా చేతిలోనుంచి తప్పించుకుని తిరగడం మొదలు పెట్టింది.
మగ జింక నన్ను చూసి పదా అన్నట్టు అది ఆడ జింక వెనకాల పరిగెడుతుంటే నేను అనూ వెనకాల పరిగెత్తాను, కొంచెం సేపటికి మగ జింక వెనక పడటం ఆపేసి పక్కకి తిరిగి నిల్చుంది అనూ వెంట పడుతూనే గమనిస్తున్నాను కొంత సేపటికి ఆడ జింక దానికదే వచ్చి మగ జింకకి లొంగి పోయింది, ఇదేదో బాగుందని నేను కూడా అనూ వెనక పడకుండా పక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కూర్చున్నాను అనూ కొంచెం సేపు చూసి ఇక అలిసిపోయి వచ్చి నా ఒళ్ళో కూర్చుంది వెంటనే రెండు సళ్ళని ఒడిసి పట్టి గట్టిగా పిసికాను... దానితో అనూ అరిచింది మంచి పనిలో ఉన్న రెండు జింకలు మా వైపు ఒక క్షణం చూసి మళ్ళీ పనిలో పడ్డాయి...
ఆదిత్య : ఏంటే ఇంత చిన్నగా ఉన్నాయి..
అనూ : నువ్వు పెంచుతా అంటే నేనొద్దాన్నానా?
అనూని ఇటు తిప్పుకుని టీ షర్ట్ లాగేసి బ్రా తీసేసాను రెండు సళ్ళని చూసాను చిన్నగా ఉన్నా ఆ ముచ్చికలు మాత్రం రెండు బఠానీల లాగ గట్టిగా ఉన్నాయి, తెల్లటి మంచులో ఆ తెల్లటి సళ్ళ మధ్యలో ఉన్న రెండు ఎర్రటి ముచ్చికలు నోరు ఊరిస్తున్నాయి, నోరు తెరిచి అనూని చూస్తూ ముచ్చిక దెగ్గర పెద్దగా నోరు తెరిచి ఆగిపోయాను, ఒక్క సెకండ్ చూసి అనూ నా జుట్టుని పట్టుకుని తన ముచ్చికకేసి ఒత్తుకుంది "ఆహ్" అంటూ , కోరకకుండా లోపలికి పీల్చుకోడానికి ప్రయత్నించ్చాను మధ్యలో నాలికకి బఠానీలు తగులుతుంటే భలేగా ఉంది, అలా రెండు ముద్దులు పెట్టుకుని అనూని నిల్చోబెట్టాను నా కళ్ళకి బొడ్డు కనిపించింది అమాంతం బొడ్డుని నోట్లోకి తీసుకుని ఆ బొడ్డులోకి నా ఉమ్ముని వేసి మళ్ళీ నా ఉమ్ముని నేనే పీల్చుకోసాగాను.... అనూ ములగడం తప్ప ఇంకేం చెయ్యట్లేదు.
చిన్నగా జీన్స్ బటన్ ఓపెన్ చేసి జిప్ కిందకి లాగాను బొడ్డులో నా నాలిక ఆడిస్తూనే... జీన్స్ కిందకి లాగాను అనూ వేసుకున్న డ్రాయర్ నుంచి ఉబ్బుగా కనిపించింది రెండు చేతులతో అదిమాను... "ఇస్స్" అనూ నా జుట్టు పట్టుకుని పూకుకేసి అదుముకుంది డ్రాయర్ మీదే ముద్దులు పెడుతూ డ్రాయర్ కిందకి లాగేసాను... తెల్లటి మచ్చ లేని పూకు అప్పుడే మొలిచి కట్ చేసి ఉన్న ఆ వెంట్రుకలు మళ్ళీ మొలవడానికి మేము రెడీ అన్నట్టు ఉన్నాయ్...
నోరు తెరిచి నాలిక మొత్తం బైటికి తీసి ఒక్క సారిగా నాకేసాను... అనూ పెద్దగా మూలిగింది కళ్ళు మూసుకుని నాలికతోటే బొక్కని ఎతుక్కుంటూ నాలికతో పొడవసాగాను, అనూ "ఊఉ ఊఉ ఉమ్మ్ ఆహ్ " అని ఆపకుండా గట్టిగా ములుగుతూనే ఉంది చివరికి పూకు బొక్క దొరికింది నాలికని లపలపలాడించేసాను కార్చుకుంది... జీగాటగా ఉన్న రాసాలని నా నోట్లోకి తీసుకుని నాలికకి అంగలికి మధ్యలో పెట్టి చిన్నగా నా గొంతులోకి పోనించాను, అనూ కొంచెం సేపటికి తెరుకొని మోకాళ్ళ మీదే నా మీద కూర్చుని నా పెదాలు అందుకుంది.
చిన్నగా అనూ నా ప్యాంటు జిప్పు తీయబోయిన్ది..
ఆదిత్య : అనూ... ఇప్పుడొద్దు పదా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది.
అనూ : అవును ఆ జింకలు ఏవి?
ఆదిత్య : అవును నేను మర్చిపోయాను వెళ్లిపోయాయి అనుకుంటా పదా వెళదాం....
ఆ చెట్టు చూడగానే అన్నీ గుర్తొచ్చాయి కొంచెం సేపు ఆ చెట్టు దెగ్గర కూర్చున్నాను, అక్కడికి ఒక జింకల జంట వచ్చింది అవి నేను అనూ చుసినవో కాదో నాకు తెలీదు కానీ అవి నన్ను చూస్తుంటే ఆ మగ జింక నా జంట ఇక్కడే ఉంది నీ జంట ఏది అని అడిగినట్టనిపించింది, లేచి మెట్లు ఎక్కాను... షాప్ కనిపించింది.
అక్కడ నుంచి లేచి మెట్లు ఎక్కుకుంటూ మధ్యలో షాప్ కనిపిస్తే కొనుక్కుని అక్కడే టిఫిన్ చేసి మళ్ళీ బైలుదేరాం... మెట్టుగుడి దెగ్గరికి వచ్చేసరికి అనూ పని అయిపోయింది తూలి నా మీద పడిపోయింది.
ఆదిత్య : అమ్ములు అమ్ములూ ఏమైందే...
అను : ఇంక నావల్ల కాదు నేను ఎక్కలేను, అని నా భుజం మీద వాలిపోయింది.
పక్కనే కూర్చోబెట్టి వంద మెట్లు వెనక్కి వెళ్లి షాప్ లో మంచినీళ్లు కొనుక్కోచ్చాను, అనూ నీలు తాగి మొహం కడుక్కుని మళ్ళీ కూర్చుండిపోయింది లేచేలా లేదు..
ఆదిత్య : ఇంకొంచెం దూరమే బంగారం అయిపోయింది..
అనూ : ఆమ్మో నా వల్ల కాదు.
ఇక లాభం లేదని అనూని ఉప్పు ఎక్కించుకున్నాను, చిన్నగా ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను ఇందాకటి కంటే ఈ మెట్లు కొంచెం ఎత్తుగా ఉన్నాయి చచ్చి చెడి ఎక్కుతున్నాను.
మెట్లన్ని ఎక్కేసిన తరువాత అనురాధకి అదే నా మరదలు నా భార్య నా అమ్ములుకి నేను చేసిన ప్రమాణం గుర్తొచ్చింది..
అనూ : బావ ఇప్పుడు బాగుంది రా.. నువ్విలా నన్ను ఎత్తుకుని నడుస్తుంటే...
ఆదిత్య : బానే ఉంటుంది, ఎందుకు బాగోదు..
ఇంకో ఐదు మెట్లు ఎక్కితే అయిపోతుంది అనగా...
అను : బావ ఇందాక నన్ను అమ్ములు అని పిలిచావ్ ఎందుకు?
ఆదిత్య : ఏమో నువ్వలా పడిపోగానే నాకు భయం వేసింది, ఏడుపొచ్చేసి అలా పిలిచేసాను నాకూ తెలీదు..
అను : కానీ బలే అనిపించింది బావ నువ్వలా పిలిస్తే... నువ్వు అమ్ములు అనగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి, ఇందాకటి కంటే ఇది ఎక్కువ సుఖాన్ని ఇచ్చింది బావ.. మనం జీవితాంతం ఇలాగే ఉంటాంగా?
అనూని దింపి.. నీకు నాకు ఇంకా పెళ్లి కాలేదు అనూ కానీ నా దృష్టిలో ఎప్పుడైతే నీకు ముద్దు పెట్టానో అప్పుడే నిన్ను నా భార్యగా చూడటం మొదలు పెట్టాను, ఎన్ని కష్టాలొచ్చినా ఆఖరికి మనం దూరం అయిపోయినా నిన్ను వదలను ఎప్పుడూ నీకు దెగ్గరగానే ఉంటాను.
అను నుదిటి మీద ముద్దు పెట్టి నాన్నకి ఫోన్ చేసి అను భుజం పట్టుకుని చిన్నగా నడిపించాను...
ఈలోగా నేను మెట్లు ఎక్కేసాను కానీ ఒక్కటి, ప్రమాణం గుర్తొచ్చిన తరువాత ఇక అనూని చూడకుండా ఉండలేను ఎవరెవరి కోసమో అనూని దూరం పెట్టి నేను బాధ పడుతూ తనని బాధ పెడుతూ ఇక నా వల్ల కాదు వెళ్లి అనూ దెగ్గరికి వెళ్ళిపోటానికి నిశ్చయించుకున్నాను, ఈలోగా వచ్చిన పని పూర్తి చెయ్యాలి.
దర్శనం చేసుకుని కిందకి బస్సు లొ వచ్చి రూమ్ చెక్అవుట్ చేసి బండి తీసి నానస్టాప్ విజయవాడ వరకు ఎక్కడా ఆపకుండా కొట్టాను... మధ్యలో గుంటూరు వరకు రాగానే నేను బండి రెండు అలిసిపోయాము అందుకే గుంటూరులొ ఆగల్సొచింది... అక్కడ తినేసి ఒక స్లీప్ వేసి మళ్ళీ విజయవాడ మీదగా ఏలూరు దాటి రాజమండ్రి లొ ఆగాను రేపే పదిహేనో తారీకు ఈలోగా వెళ్ళిపోవాలి అని తినేసి పడుకున్నాను...
03-06-2022, 07:05 PM
03-06-2022, 07:05 PM
03-06-2022, 07:07 PM
(03-06-2022, 06:19 PM)sheenastevens Wrote: అసలు ఎలా రాస్తారు మాస్టారు కథలను. నిజంగా ప్రతీ అప్డేట్ తరువాత కొత్తగా ఏమని పెట్టాలో కామెంట్ అర్ధం కావటంలేదు. మీకు చాలా నైపుణ్యం ఉంది. మనసుకు తగిలేలా హాయి భావనను కలిగేలా ఉంటాయి అప్డేట్స్. మీకు నా జోహార్లు.
మీరు అన్యదా భావించకపోతే ఈ కథలు పూర్తియ్యాగా బయట ఎక్కడైనా సెక్స్ లేకుండా కథలను రాస్తే అవి ప్రచురింపబడాలని మరియు మేము ఆ కథలను అందరికి చేరువయ్యేలా చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ.
ఏదయినా తప్పుగా అని ఉంటె క్షమించండి. మీకు ఆ దేవుడు సకల ఆయురోగ్యాలను ఇవ్వాలి అని కోరుకుంటూ ఒక పాఠకుడు.![]()
❤️❤️
ధన్యవాదాలు మాస్టారు ❤️
04-06-2022, 11:53 AM
(03-06-2022, 07:36 PM)shekhadu Wrote: screenplay chimpestunnav bhayya
miru online editing cheste baguntadi
(03-06-2022, 07:41 PM)appalapradeep Wrote: Super update broo
(03-06-2022, 09:27 PM)Iron man 0206 Wrote: Keka update bro. Super feelings bro challa bagundhi
(03-06-2022, 09:33 PM)maheshvijay Wrote: Superb update
(03-06-2022, 10:38 PM)poorna143k Wrote: Super update bro
(04-06-2022, 01:15 AM)bobby Wrote: Super love story .... waiting for next update
(04-06-2022, 05:05 AM)narendhra89 Wrote: 2 big updats bagunnie flash back and present super ga undi
థాంక్స్ అండి
బిజీ గా ఉన్నాను అందుకే అందరికీ
రిప్లై ఇవ్వలేక పోతున్నాను ❤️
04-06-2022, 11:53 AM
04-06-2022, 11:54 AM
08-06-2022, 02:32 PM
6
రాజమండ్రిలో చాలాసేపే ఉన్నాను ఇక్కడనుంచి లంబసింగి 200km లోపలే ఉంటుంది...రూమ్ తీసుకుని ముందు కటింగ్ కి వెళ్లి కటింగ్ షేవింగ్ చేయించుకున్నాను, అద్దంలో నన్ను నేను చూసుకున్నాను మొదటిసారి నాకు అను గీసిన గడ్డం గుర్తొచ్చింది.
అనూ : అబ్బా కదలకు బావ
ఆదిత్య : ప్లీసే నన్ను వదిలేయ్... నీకు దణ్ణం పెడతా..
అనూ : అహా... నీకొచ్చిన ఫస్ట్ మీసం నేను కట్ చెయ్యాల్సిందే..
అని నా గడ్డం గట్టిగా పట్టుకుని నా మీసాలు సెట్ చేసింది, ఆ తరువాత బ్లేడ్ తీసుకుంది నాకు గడ్డం గీయ్యడానికి నేను లేచి డోర్ తీసి బైటికి పరిగెత్తాను ఎందుకంటే మేమెన్ని సరసాలు ఆడినా ఆ రూమ్ వరకే బైటికి వస్తే మాములే కదా.
అక్కడ నుంచి రూమ్ కి వచ్చి గీజర్ ఆన్ చేసి వేడి నీళ్లతో స్నానం చేసి... బైటికొచ్చి ఏసీ టెంపరేచర్ ఇంకొంచెం తగ్గించి టీవీ పెట్టాను , సాంగ్ లో హీరోయిన్ ని గోడకి ఆనించి ముద్దు పెడుతున్నాడు అది చూడగానే అనూతొ జరిగిన చిలిపి సంఘటన గుర్తొచ్చింది.
అమ్మ వాళ్లంతా పెళ్ళికి వెళ్తున్నారు మేము సైలెంట్ గా మా రూమ్ లో బుక్స్ పట్టుకుని చదువుతున్నట్టు నటిస్తున్నాము, అనూ నా ఎదురుగా కూర్చుని చదువుతూ తన కాలు నా గుండె మీద పెట్టి చిన్నగా నా మొహం మీదకి తెచ్చింది తన అరికాలు ముద్దు పెట్టుకున్నాను, బుక్ చదువుతూనే నన్ను చూడకుండా నవ్వుకుంటుంది చెక్కిలిగింతలు పుట్టి.
చిన్నగా తన కాలి బొటన వేలితో నా పెదాలని రాసి నా గడ్డం కిందకి తెచ్చి రాస్తుంది, చిన్నగా బుక్ కిందకి దించి నేనేం చేస్తున్నానో చూసింది... తన బొటన వేలు నా నోటితో అందుకోడానికి ట్రై చేస్తున్నాను అది చూసి నవ్వుతూ తన కాలి వేలు నాకు దొరకకుండా తప్పిస్తుంది... ఇలా ఆడుకుంటుండగా డోర్ చెప్పుడుకి అనూ వెంటనే కాలు దించేసింది.. అమ్మ డోర్ తీసుకుని లోపలికి వచ్చి ఇద్దరికీ బూస్ట్ కలిపి టేబుల్ మీద పెట్టి "రేయ్ మేము వచ్చేవరకు ఇంట్లోనే ఉండండి జాగ్రత్త అన్నం వండి పెట్టాను ఆ పిచ్చి పిచ్చివి ఆర్డర్ పెట్టుకుని తినకండి.. మేం వెళ్తున్నాం" అని డోర్ పెట్టేసి వెళ్లిపోయింది.
వెంటనే అనూ కాలు ఎత్తింది తన కాలు పట్టుకుని అరికాలిని ముద్దు పెట్టుకుంటూ తన కాలికి నల్ల దారం కట్టాను...
నాన్న బైట నుంచి "రేయ్ మేము వెళ్తున్నాం" అన్నాడు, లేచి బైటికి వెళ్ళాం ఇంతలో అనూ "బావ ఎందుకు నల్ల దారం కట్టావు?" అని అడిగింది.
రూమ్ బైటికి వెళ్లకముందే అనూని గోడకి ఆనించి టీ షర్ట్ లోనుంచే నా రెండు చేతులతో నడుము పట్టుకుని తన మెడ వంపులలో ముద్దు పెడుతూ "మరి కాలేజీలో అందరి కళ్ళు నా బంగారం పైనే అందుకే ఆ దారం, మా బుజ్జి దానికి దిష్టి తగలకూడదు కదా"..
సరితా : అనురాధా?
ఇద్దరం బైటికి వెళ్ళాం అందరూ కార్ ఎక్కుతున్నారు, నాన్న మా దెగ్గరికి వచ్చి "రేయ్ జాగ్రత్త పిచ్చి పిచ్చి వేషాలు వేసావో అని మమ్మల్ని చూసి నవ్వాడు" దానికి అను "పో మావయ్య" అని సిగ్గుతో లోపలికి పరిగెత్తింది... నాన్న నన్ను చూసి ఏదో చెప్పబోయాడు..
ఆదిత్య : ఆగాగు హోల్డ్ ఆన్, నువ్వు అనుకునేది ఏది జరగదు నీ కోడలిని నువ్వు వచ్చేదాక భద్రంగా చూసుకుంటాను సరే నా... ఇక వెళ్ళు.
నాన్న : నీకు ఈ మధ్య భయం లేకుండా పోతుంది రా.
మంజుల : ఏంటండి వాడితో మాటలు?
రాజు : "ఇదిగో వస్తున్నా" అని నా వైపు తిరిగి నా కడుపులో చిన్న పంచ్ ఇచ్చి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళాడు.
వాళ్లు వెళ్ళగానే ఇంట్లోకి వెళ్లాను అనూ నాకోసమె చూస్తుంది గోడకి ఆనుకుని నిల్చుని ఉంది, తనని అలానే గోడకి ఆనించి నా రెండు చేతులతో తన రెండు చేతులు పైకి ఎత్తి పట్టాను అలా చేసేసరికి కింద టీ షర్ట్ బొడ్డు పైవరకు లేచింది, తన కింద పెదవిని అందుకుని చీకుతూ చిన్నగా కిందకి వచ్చి సన్ను ని ముద్దు పెట్టుకుంటూ తన బొడ్డుని నా రెండు పెదాలతో కప్పేసి నాలికతో పొడుస్తూ తన నడుముకి నా మొహాన్ని రుద్దుతూ పక్కకి తిరిగి నా చెంపని ఆనించి కళ్ళు తెరిచాను ఎదురుగా అమ్మ!
మంజుల కొడుకు కోడలు చేస్తున్న పనిని కళ్ళప్పగించి అలానే నోరు తెరిచి చూస్తుంది...
అను : బావా కోరుకురా ఏమైంది కోరుకు... అంటూ కళ్ళు తెరిచి చూసింది.
మెలుకువ వచ్చి టైం చూసుకుని ఫోన్ చూసాను వాట్సాప్ లో ఫొటోస్ వస్తే చూసాను రాము అనూ ఫోటోలు పంపాడు... నేను లేకపోయినా బాగానే తింటుంది ఇది, బాగా వాటంగా తయారు అయ్యింది అనుకుని నాలో నేనే నవ్వుకుంటూ..రూమ్ చెక్అవుట్ చేసి బండి తీసాను... ఛలో లంబసింగి అంటూ..
అన్నయ్యని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లి అమ్మా నాన్నకి అప్ప చెప్పి తిరిగి హాస్పిటల్ కి వచ్చాను... నాకు ఇంత సాయం చేసిన అన్నకి తన లవ్ లో హెల్ప్ చెయ్యాలనిపించింది.
కానీ ఎలాగో తెలీదు ఇంతలోనే ఆనురాధ మేడం బైటికి వస్తుంది తన వెనకాలే బతిమిలాడుతూ ఒకడు వచ్చాడు... చూడగానే అనిపించింది దొరికాడురా బకరా అనుకున్నాను.
అనురాధ మేడం చిరాకుగా కార్ తీసి వెళ్ళిపోగానే, నేను ఆయన దెగ్గరికి వెళ్లాను..
రాము : అన్నా నీ పేరేంటి?
"రేయ్ ఎవడ్రా నీకు అన్న... సర్ అని పిలు Dr.రమేష్ నా పేరు"
రాము : సరే అన్నా చూస్తుంటే మీ లవర్ లాగ ఉంది వదిన అంత కోపంగా వెళ్తుంది.
రమేష్ : ఎమన్నావ్? అని రాము భుజం మీద చెయ్యి వేసాడు.
రాము : లవర్ అన్నాను..
రమేష్ : కాదు కాదు నన్ను ఎమన్నావ్?
రాము : అన్నా
రమేష్ : తనని?
రాము : వదినా అన్నాను.
రమేష్ : నువ్వు నాకు నచ్చావురా దా లోపలికి ఇంతకీ వచ్చిన పనేంటి?
రాము : ఒక ఉద్యోగం కావాలన్నా..
రమేష్ ఇక్కడ ఏం ఉంటాయి రా తమ్ముడు నీకు ఎప్పుడైనా ఉంటే పిలుస్తా వెళ్లి రా..
రాము : అన్నా అన్నా... నీకొక మంచి ఐడియా ఇస్తా వింటావా?
రమేష్ : చెప్పు.
రాము : ఇప్పుడు నాకు ఒక జాబ్ కావాలి, నీకు వదిన దెగ్గర కావాలి రెండిటికి నా దెగ్గర ఒక ప్లాన్ ఉంది.
రమేష్ : ముందు నా ప్లాన్ చెప్పు.
రాము : నన్ను వదినకి పరిచయం చేసి తనకోసం డ్రైవర్ ని తెచ్చా ఒంటరిగా డ్రైవ్ చెయ్యడం సేఫ్ కాదు అని చెప్పి ఒప్పించు దానితో వదినకి నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావని ఒక మంచి అభిప్రాయం కలుగుద్ది, ఇక నేను వదిన దెగ్గర జాయిన్ అయ్యాక నిన్ను తన దెగ్గర మోసే పనిలో ఉంటా నీ గురించి గొప్పగా చెప్పి నీ ప్రేమలో పడేలా చేస్తా... ఏమంటావ్?
రమేష్ : నువ్వు చెప్పిందంతా బానే ఉంది కానీ దీని వల్ల నీకేంటి లాభం?
రాము : ఏదో అన్నా... నీకోసం ఇంత చేస్తున్నా నాకోసం అప్పుడప్పుడు కొన్ని పై డబ్బులు ఇవ్వలేవా?
రమేష్ : యూ ఇంటెలిజెంట్ బాయ్ ... రేపు వచ్చేయ్ మాట్లాడదాం. అని రమేష్ వెళ్ళిపోయాడు.
రాము పిచ్చి పిచ్చిగా నవ్వుకుని లోకంలో ఇలాంటి ఎర్రిమాలోకం గాళ్ళు కూడా ఉంటారని అనుకుని వెళ్ళిపోయాడు.
లంబసింగిలోకి ఎంటర్ అయ్యి చిన్న టెంట్ ఒకటి బుక్ చేసుకుని ఎదురుగా బైక్ పార్క్ చేస్తున్నాను, అంతా గోల గోలగా ఉంది కాలేజీ స్టూడెంట్స్ అనుకుంటా హడావిడి చేస్తున్నారు, రాత్రి వరకు వెయిట్ చేసి ట్రక్స్ వచ్చే టైంకి బండి రెడీగా పెట్టి సుస్సు పోసుకుని వచ్చి చల్లటి గాలిలో మంట ముందు కూర్చుని బీర్ వేస్తున్నాను... ఇంతలో వెనక నుంచి ఒక అమ్మాయి గొంతు..
"విక్రమ్ నువ్వింకా వెళ్ళలేదా?" అని.
వెనక్కి తిరిగాను...
"ఏంటి నువ్వు మందు తాగుతావా?"
ఆదిత్య : అవును ఇదే నా ఆఖరి మందు బాటిల్ ఇవ్వాల్టితొ మందు మానేస్తున్నాను అని ఆఖరి సిప్ వేసి బాటిల్ పక్కకి పెట్టి తన దెగ్గరికి వెళ్లాను...
ఆ అమ్మాయి నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది, ఏమైందో అని దెగ్గరికి వెళ్లాను... ఎవడో నా బైక్ అందుకుని సడన్ గా స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు..
ఆదిత్య : రేయ్ నా బైక్...
ఆ అమ్మాయి నా ముందుకి వచ్చి బండి తీసుకెళ్లిన వాడిని చూస్తూ "తను విక్రమ్ అయితే నువ్వెవరు?" అంది.
ఆదిత్య : నా పేరు ఆదిత్య, ఇంతకీ ఆ విక్రమ్ ఎవరు? అస్సలు నువ్వెవరు?
"నా పేరు మానస., కానీ మీరిద్దరు చూడటానికి ఒకేలా ఉన్నారు ఇదీ ఎలా సాధ్యం" అంది.
ఆదిత్య : తాగింది నువ్వా నేనా?
మానస : నిజం అండి కావాలంటే చుడండి అని ఫోన్ తీసింది.
ఇంతలో రెండు సుమోలు అందులోనుంచి పది మంది కర్రలు రాడ్లతొ దిగారు వాళ్ళని చూస్తూ ఆ అమ్మాయిని పట్టించుకోకుండా అటు వెళ్ళాను....
08-06-2022, 08:07 PM
(08-06-2022, 08:03 PM)Ghost Stories Wrote: Broo meee problems anni clear ayyyaya all is well naaa
దెగ్గరుండి
ఎవ్వరితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా
పెళ్లి సంబంధం కాన్సల్ చేపించింది నా మరదలు
ఇంకా గొడవగానే ఉంది కానీ నాకు భయం పోయింది
రెండు వైపులా understanding ఉంటే చాలు అనుకున్నాను
అదే జరుగుతుంది కానీ గొడవలు అవుతున్నాయి
Thanks for supporting me ❤️
07-09-2022, 06:41 AM
7
అక్కడున్న రౌడీలని కొట్టి అమ్మాయిలని రక్షించిన తరువాత, మానస ద్వారా అచ్చు నాలానే ఉండే విక్రమ్ ని కలుసుకున్నాను. నా కంటే వయసు తక్కువ వాడు కానీ వాడి ఆలోచనలు చేసే పనులు మాటలు అన్ని పెద్ద వయసు వారికి మల్లె ఉన్నాయి, ఒకానొక సమయంలో అన్నా అని పిలవబోయి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అది నాకు నచ్చలేదు.
అమ్మాయిలని డీసీఎం లోకి ఎక్కించి వారికి ధైర్యం చెప్పి, వారిని ఇంటికి చేర్చుతానని మాటిచ్చి బండి హైవే మీదకి ఎక్కించాను ఇంతలో ఫోన్ వచ్చింది. చూస్తే రాము.
ఆదిత్య : చెప్పు రాము.
రాము : అన్నా ఇక్కడ వదినకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది రేపే, దానికి వదిన ఒప్పుకుంది ఆ రమేష్ తోటి.
ఆదిత్య : ఇదంతా నీకెలా తెలుసు, అస్సలు నువ్వు అక్కడ ఎందుకున్నావ్?
రాము : అదీ.. నీకు సాయం చేద్దామని ఈ రమేష్ ని మభ్యపెట్టి వదిన దెగ్గర డ్రైవర్ గా చేరుదామని ప్లాన్ చేసాను, వర్కౌట్ అయ్యింది కూడా కానీ రెండు రోజుల తరువాత రమేష్ నాకు ఫోన్ చేసి ఇంటికి పిలిచి "ఇక నీ అవసరం లేదురా నాకు మీ అనురాధ మేడంకి పెళ్లి నిశ్చయం అయ్యింది" అన్నాడు, ఇప్పుడేం చేద్దామన్నా?
ఆదిత్య : నేను ఆల్రెడీ బైలుదేరాను. రేపటి లోగా అక్కడుంటాను. నువ్వింకేం చెయ్యకు నేను చూసుకుంటాను.
రాము : సరే అన్నా.
ఫోన్ పెట్టేసి ఆలోచించాను, ఇది అమ్ములు పని కాదు నా అనురాధ దీనికి అస్సలు ఒప్పుకొని ఉండదు ఇదంతా అత్త పని, గతంలోకి వెళితే....
ఆదిత్య : అమ్మా అదీ.. ఏదో పురుగు కుట్టిందంటే చూస్తున్నా
అను : అవును అత్తయ్య
మంజుల : ఆపండి మీ నాటకాలు, అను నువ్వు మాతో పెళ్ళికి వస్తున్నావ్ బైలదేరు.
అను : అత్తయ్యా..
మంజు : హ్మ్.. నడు.. త్వరగా, కావాలంటే బుక్స్ కూడా తెచ్చుకో.
అంతే అనుని తీసుకెళ్లిపోయింది, పక్కనే ఉన్న గోడని గట్టిగా గుద్దాను, ఛ.. ఒక్క పది నిముషాలు ఓపిక పట్టుంటే అయిపోయేది, ఎందుకురా అంత ఆత్రం ఇప్పుడు చూడు, అయిందిగా బాగైంది.. ఇప్పుడు ఏడువు కూర్చుని.. అలా నన్ను నేను ఎన్ని బూతులు తిట్టుకున్నానో నాకే తెలుసు ఎంత ఏడుపు ఏడ్చానో.
రాత్రి అస్సలు నిద్ర లేదు, నా మీద నాకే కోపంగా ఉంది.. దిండుని వాటేసుకుని పడుకున్నాను ఆహా లాభం లేదు రాత్రి అంతా మేలుకునే ఉన్నాను, తరువాత రెండు రోజులు అంతే పుస్తకాలు పట్టలేదు తిండి తినలేదు అస్సలు మంచం మీద నుంచి లేవలేదు, అమ్మ వాళ్లు ఫోన్ చేసి వస్తున్నామని చెప్పి పెట్టేసారు వాళ్ల మాటలు చూస్తుంటే అమ్మ అందరికీ చెప్పేసినట్టుంది.
మూడు రోజులైంది మొహం కడుక్కుని,స్నానం చేసి. వాళ్లు వచ్చే లోపే లేచి రెడీ అయ్యి కూర్చున్నాను. వచ్చారు వచ్చి రాగానే అత్త నన్ను కోపంగా నవ్వుతూ చూసింది కాని ఏమనలేదు, అను వచ్చి పక్కన కూర్చుంది. అందరూ సోఫాలో కూర్చున్నారు. పెళ్లి గురించి అన్నిటి గురించి మాట్లాడారు కానీ మా ఇద్దరి గురించి ఊసే ఎత్తలేదు. అనుతో అస్సలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు వీళ్లేవ్వరు, నాన్న మాత్రం నా వంక దీనంగా చూసాడు అందులో వెటకారం కనిపించి నాకు కోపం వచ్చింది. రాత్రికి తినేసి పడుకోడానికి వెళుతుంటే అను కూడా లేచింది.
మంజుల : అనూ, అమ్మ రూంలోకి వెళ్లి పడుకో నాకు ఆదిత్యతొ పని ఉంది.
అను : అలాగే..
నేనెళ్ళి మంచం మీద పడుకున్నాను అనుకి బదులు అత్త వచ్చింది.
సరిత : రేయి పడుకున్నావా?
ఆదిత్య : రా అత్తా
సరిత : వచ్చి నా పక్కన కూర్చుని, రేయి మీ గురించి నాకు అన్నయ్య ముందే చెప్పాడు మాకేం అభ్యంతరం లేదు ఇదంతా మీ అమ్మ పనే, మేము వద్దని చెపితే మమ్మల్ని రఫ్ఫాడించేసింది, మళ్ళీ నన్ను అనుకునేవు.
ఆదిత్య : లేదులే అత్తయ్య, సరే పాడుకోపో లేట్ అయ్యింది.
సరిత : గుడ్ నైట్ బంగారం.
ఆదిత్య : గుడ్ నైట్.
లైట్ ఆపి డోర్ దెగ్గరికేసి వెళ్ళిపోయింది, రాత్రంతా రూం నుంచి బైటికి, లోపలికి ఒక పది సార్లు తిరిగుంటాను, తెల్లారి ఎగ్జామ్స్ లేచి రెడీ అయ్యాను బండి ఎక్కి స్టార్ట్ చేసాను అను వచ్చి మెలకుండా వెనక కూర్చుంది.
మంజుల : అనూ బ్యాగ్ మధ్యలో పెట్టి కూర్చో
ఆదిత్య : (నాకు సర్రున కాలింది) ఎందుకు నువ్వొచ్చి మధ్యలో కూర్చోవే సరిపోద్ది.
మంజుల : రేయి వచ్చానంటే తన్నులు పడతాయి.. మూసుకుని పొ.
బండి ముందుకు పోనిచ్చాను, అను గట్టిగా వాటేసుకుంది పక్కకి ఆపి బండి దిగాను అస్సలు నన్ను వదలటం లేదు బలవంతంగా తన తల ఎత్తాను కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.
ఆదిత్య : అమ్ములు ఇటు చూడు, ఏడవకు నేనేదో ఒకటి చేస్తాగా అలా ఏడిస్తే ఎలాగే, చూడు కళ్ళ కింద నల్లగా అస్సలు నిద్ర పొవట్లేదా నువ్వు.. పదా వెళదాం చూడు రోడ్డు మీద అందరూ మనల్నే చూస్తున్నారు పదా అని బుజ్జగించి మళ్ళీ బండి ఎక్కించి కాలేజీకి వెళ్లిపోయాను.
ఇంట్లో..
సరిత : వదినా వదిలేయ్యకూడదు చూడు ఇద్దరి మొహాలు ఎలా మాడిపోయాయో.
రాజు : అవునే, చూడు అస్సలు నా కోడలు నవ్వి ఇవ్వాల్టికి మూడు రోజులు.
మంజుల : ఆ ఇలాగే వెనకేసుకు రండి, ఇప్పుడు వాళ్ళకి అంత వయసేం అవ్వలేదు, వాళ్లే అర్ధం చేసుకుంటారు మీరు కామ్ గా ఉన్నోళ్ళని రెచ్చగొట్టకండి.. అని లోపలికి వెళ్ళిపోయింది.
ఎగ్జామ్ రాసి బైటికి వచ్చేసరికి అనూ నాకోసం ఎదురుచూస్తుంది. బండి తీసాను.
అను : బావ, ఇంకెన్ని రోజులు ఇలాగా
ఆదిత్య : వారంలోపు నిన్ను నన్ను వాళ్లే కలపక పోతే.. చూడు నువ్వే చూస్తావుగా
అను గట్టిగా వాటేసుకుంది చిన్నగా తనతో మాటలు కలిపాను డల్ గానే ఉంది నాకంటే ఎక్కువ బాధ పడుతున్నట్టుంది, ఇద్దరం బైట ఐస్ క్రీం తినేసి ఇంటికి వెళ్లిపోయాం. ఇంటికి వెళ్ళగానే అమ్మ ఎదురు వచ్చి మమ్మల్నే చూస్తుంది, కోపంగా చూసాను.
మంజుల : ఏది చేసినా మీకోసమే అని అర్ధం చేసుకోండి ఆ మూర్ఖుడికి చెప్పినా అర్ధం కాదు నువ్వైనా అర్ధం చేసుకోవే ఎప్పటికైనా మీ పెళ్లి జరగక మానేనా చెప్పండి అప్పుడు అస్సలు మీ దెగ్గరికి కూడా రాను నేను.
ఈ సోది వినలేక లోపలికి వెళ్ళిపోయాను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే బ్రహ్మాండమైన ఆలోచన ఒకటి తట్టింది మంజులా కాసుకోవే నీ సంగతి చెప్తా ఇవ్వాల్టి నుంచి.
08-09-2022, 12:10 PM
Thankyou All
08-09-2022, 12:12 PM
8
సరిత : ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసారు?
అను ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది, అత్త పిలిచినా పలకలేదు. అత్త నన్ను చూసింది.
ఆదిత్య : బానే రాసాను అత్తా, ఆకలేస్తుంది ముందు అన్నం పెట్టు.
సరిత : ఫ్రెష్ అయ్యి రా, ఈలోగా వడ్డిస్తాను దాన్ని కూడా పిలు.
ఆదిత్య : అలాగే.. అని ఫ్రిడ్జ్ లో వాటర్ తాగి చిన్న ఐస్ క్యూబ్ తీసుకుని అత్తయ్య వాళ్ల రూంకి వెళ్లి అనుని చూసాను ముభావంగా కూర్చుని ఆలోచిస్తుంది.. వెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టాను.
అను : బావా ఎవరైనా వస్తారేమో
ఆదిత్య : రానీ ఎలాగో అందరికీ తెలిసిపోయిందిగా, అయినా ఇలా ఉంటేనే కిక్
అను : పో బావ, నన్ను హ్యాపీ చెయ్యడానికి ఎన్నైనా చెప్తావ్
ఆదిత్య : హ్మ్.. ఏదైనా చూపిస్తే గాని అర్ధంకాదే నీకు, లేచి నిల్చొ
అను : హా నిల్చున్న
ఆదిత్య : ఇదేంటో తెలుసా నీకు?
అను : ఐస్ క్యూబ్ అయితే..
ఆదిత్య : అయితే ఏంటా.. ఇలా నీ ప్యాంటులో దీన్ని వేసి.. అని అను జీన్స్ లాగి తను దూరం జరిగే లోపే ఐస్ క్యూబ్ వేసేసాను..
అను : అబ్బా, బావా..
ఆదిత్య : ఎలా ఉందే సమ్మగా ఉందా.
అను : నాకు ఇవేమి వద్దు బావ, నన్ను దెగ్గరికి తీసుకో నాకు అంతే చాలు.
ఆదిత్య : నిన్ను వదిలి నేనెక్కడికి పోతానే నా బంగారం.. వాటితో పాటు ఇది కూడా అని జీన్స్ మీదే జిప్ మీద చెయ్యి వేసి ఒత్తాను.
అను : ఇస్స్.. పదా వాళ్ళు చూస్తారు మళ్ళీ డౌట్ వస్తుంది.. అని జీన్స్ లో చెయ్యి పెట్టి ఐస్ క్యూబ్ తీసేసింది.
ఆదిత్య : నువ్వు నవ్వితేనే, ఇలా ఉంటే అస్సలు బాలేదు నాకు.
అను : సరే పదా.
ఆదిత్య : మా బుజ్జి అమ్ములే ఇది.. అంటూ అను బైటికి నడుస్తుంటే టీ షర్ట్ పైకి లేపి నడుము పట్టుకుని పిసుకుతూ వంగి కొరికాను.
అను : ఆ.. అని కెవ్వుమాంటూ రూం బైటికి దూకి అక్కడ మంజులని చూసి ఆగిపోయింది.
నేను బైటికి వచ్చి అమ్మని చూసి ఆగిపోయాను.
మంజుల : ఏం జరుగుతుంది ఇక్కడా
ఆదిత్య : బొద్ధింకే.. ఏ అను.
అను : అవును అత్తయ్య బొద్దింక, అస్సలు మాట వినదు, చేతికి దొరకదు పాడు బొద్దింక.
మంజుల : చెప్తా చెప్తా మీ సంగతి.. అస్సలు కంట్రోల్లో లేకుండా పోతున్నారు.
ఆదిత్య : చెప్తే నమ్మవు, ఎలానే నీతో వేగేది, ఈ సారి కనిపిస్తే పట్టుకొని నీ ఒళ్ళో వెయ్యకపోతే నన్ను అడుగు.
మంజుల కోపంగా వెళ్లి అను, ఆదిత్య చెవులు పిండుతూ డైనింగ్ టేబుల్ వరకు లాక్కొచింది.
అను : అత్తా.. వదలవే.
మంజుల : బుద్ధిగా తిని ఎవరి రూంకి వాళ్లు వెళ్ళండి. అని మమ్మల్ని కూర్చోబెట్టి వెళ్లి నాన్న పక్కన కూర్చుంది.
ఆదిత్య : అబ్బా.. పిచ్చి మమ్మి.. ఏంటి నాన్నా ఇవ్వాళ మధ్యాహ్నమే వచ్చావు
రాజు : ఊరికే, అక్కడ ఉండబుద్ధి కాలేదు అందుకే ఇద్దరం వచ్చేసాం. ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసావ్.
ఆదిత్య : బానే రాసాను నాన్న.
రాజు : ఇంకొకరి సమాధానం రాలేదు.
ఎదురుగా కూర్చున్న అనుని టేబుల్ కింద నుంచి కాలితో తన్నాను.
అను : హ.. మావయ్యా.. బానే రాసాను.
సరిత : ఏదో లోకంలో ఉంది అది. తినండి అన్నం చల్లారిపోద్ది.
అందరం తినేసి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకుని, అనుకి సైగ చేసాను.
అను : సరే నేను కొంచెం సేపు పడుకుంటా అని లోపలికి వెళ్ళిపోయింది.
సాయంత్రం వరకు మాములుగా నవ్వుతూ బానే ఉన్నట్టు మెలిగాం ఇద్దరం.
మంజుల : చూసారా వాళ్లు బాధ పడతారని తెగ గోల చేసారు అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు చూడండి బానే ఉన్నారు కదా, ఇంకో రెండు రోజులు పోతే మర్చిపోతారు కుడా
రాజు : చూద్దాం..
రాత్రి అయ్యింది అందరం తినేసి ఎవరి రూంలోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు, లేచి దుప్పటి దిండు తీసుకుని అమ్మ వాళ్ల రూంకెళ్ళి తలుపు కొట్టాను. తలుపు కొట్టిన పది నిమిషాలకి అమ్మ తలుపు తీసింది.. నవ్వుకున్నాను.
మంజుల : ఏంట్రా ఈ టైంలో?
ఆదిత్య : నాకక్కడ నిద్ర పట్టట్లేదు నీ దెగ్గర పడుకుందాం అని వచ్చా.
మంజుల : అలాగ, సరే రా..
అమ్మ డోర్ వేస్తుంటే తను రాక ముందుకే వెళ్లి నాన్న పక్కన పడుకున్నా, నాన్న లేచే ఉన్నాడు పడుకున్నట్టు నటిస్తున్నాడంతే, అమ్మ వచ్చి నన్ను చూసి పడుకుంది ఇక.
తరవాతి రోజు కూడా అంతే హాయిగా తినేసి వెళ్లి అమ్మ నాన్న మధ్యలో పడుకున్నా.
రాజు : నాకు సరిపోవట్లేదురా చిన్న పిల్లాడివా ఏమైనా, పొయ్యి నీ రూంలో పడుకో..
ఆదిత్య : సూపర్ ఐడియా నాన్నా, ఇదిగో దిండు.. ఇదిగో దుప్పటి వెళ్లి నా రూంలో పడుకో నేను అమ్మతొ పడుకుంటా, అని నాన్న మాట్లాడేలోపే తిరిగి అమ్మని వాటేసుకుని పడుకున్నాను.
నాన్న వెళ్ళాక అమ్మ కదిలించింది.
మంజుల : రేయి ఇటు చూడు
ఆదిత్య : ఏంటే
మంజుల : ఏంటి రివెంజా
ఆదిత్య : ఏంటి రివెంజ్
మంజుల : ఏం లేదు పడుకో
ఆదిత్య : ఏంటి పడుకునేది, నా నిద్ర చెడగొట్టావ్ ఏమైనా మాట్లాడు.
దిండు దుప్పటితొ బైటికి వెళ్లిన రాజు ఆదిత్య రూం దెగ్గర తన బామ్మర్దిని చూసి ఆగిపోయాడు.
రాజు : ఏరా రవి.. నువ్వు కూడా నా
రవి : నాకు నిన్నటి నుంచే మొదలయింది బావా, నువ్వే ఒక రోజు లేట్.. ఇక పద పడుకుందాం.
మంజుల : ఒరేయ్ నీకు పుణ్యం ఉంటది నన్ను పడుకోనివ్వరా, నా దుంప తెంచుతున్నావ్..
ఆదిత్య : అయితే కథ చెప్పు పడుకుంటా
మంజుల : ఇప్పుడు కథలెంట్రా..... రేపు ఎగ్జామ్ లేదా పడుకో...
ఇంకో వైపు అనురాధ మంచం మీద అర్ధరాత్రి లేచి కూర్చుని వాటర్ తాగుతూ కొన్ని నీళ్లు సరిత మీద పోసింది, దెబ్బకి సరిత లేచి కోపంగా చూస్తూ ఏంటే ఇది.. అని అరిచింది.
అను : సారీ చూసుకోలేదు, అని మిగతా నీళ్లు తాగి లైట్ వేసి మంచం మీద బాస్పటలు వేసుకొని కూర్చుని పుస్తకాలు తీసింది.
సరిత : ఇప్పుడేంటి?
అను : రేపు ఎగ్జామ్ ఉంది నాకు, ఇది చదవడం మర్చిపోయా
సరిత : నీ ఇష్టం వచ్చినట్టు ఏడు.. అని దుప్పటి తల నిండా కప్పుకుని పడుకుంది..
పది నిమిషాలకి అను ఆన్సర్స్ గట్టిగా పైకి చదవడం మొదలుపెట్టింది దెబ్బకి సరిత లేచి కూర్చుంది.
వారం గడిచింది ఇంట్లో ఎవ్వరి మొహాల్లో నిద్ర లేదు మంజుల, సరిత ఇద్దరు కనీసం బావ మరదళ్ళు ఎగ్జామ్ కి వెళ్లినంత సేపు పడుకున్నారు కానీ రాజుకి రవికి అది కూడా కరువయ్యింది కారణం ఎక్కడ తప్పు జరుగుతుందో తెలీట్లేదు కానీ లాస్ వస్తుంది.
ఇవ్వాల్టితొ ఆఖరి ఎగ్జామ్, రేపటి నుంచి సెలవలు ఆదిత్య, అనురాధ ఇద్దరు ఇంట్లోనే ఉంటారు ఇక, ఇలా అయితే కుదరదు అని మంజుల, రాజు, సరిత, రవి నలుగురు సమావేశం అయ్యారు ఒక పరిష్కారానికి.
08-09-2022, 06:26 PM
9
నేను అను ఇద్దరం ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చాము, సౌండ్ వస్తుందని చూస్తే ఇంట్లో ఏదో కార్పెంటర్ వర్క్ జరుగుతుంది. వెళ్లి చూసేసరికి అందరూ హాల్లోనే కూర్చున్నారు.
మేము మామూలుగానే వెళ్లి పక్కన కూర్చుని పలకరించాము.
మంజుల : రేపటి నుంచి హాలిడేస్ కదా ఇక మమ్మల్ని ఫుల్లుగా టార్చర్ చెయ్యడానికి ఏమేమి ప్లాన్స్ వేసుకున్నారు.
అను : అలా ఏం లేదే.. ఏ బావా
ఆదిత్య : ఏం మాట్లాడుతున్నవే పిచ్చి లేసిందా, దా నాకు కధలు చెప్పుదూ నిద్ర వస్తుంది పడుకుందాం.
రాజు : రేయి ఆది మా వల్ల కాదురా ఇంక, మీ రూంలో మీరు ఉండండి మా రూంలో మేముంటాం.
ఆదిత్య : ఏంటమ్మా అంతేనా, నాకు ఇష్టం లేదే
మంజుల : ఓవరాక్షన్ చెయ్యకింక, అయినా ఈ నాలుగు రోజులే తరువాత మీ ఇద్దరిలో ఒకరు హాస్టల్లో ఉండాలి, ఎవరు ఉంటారో ఎవరు హాస్టల్ కి వెళతారో మీరే నిర్ణయించుకొండి.
అను కోపంగా లేచి నిల్చుది.. అందరూ అను వైపు చూసారు.
అను : నేనే పోతాను హాస్టల్కి ఇప్పుడే పంపించేయ్యండి.. అని లేచింది ఏడుపు మొహం పెట్టుకుని.
రాజు : రేయి అందరూ కలిసి నా తల్లిని ఏడిపిస్తున్నారా, ఊరికే అన్నాంరా నువ్వు నీ బావతోనే ఉండు సరేనా, నా బంగారం కదూ ఇలా ఏడిస్తే అస్సలు బాలేదు, వారం రోజుల నుంచి నీ నవ్వు మొహం కనిపించకపోయేసరికి నాకు ఒక్క పని కూడా సరిగ్గా అవ్వట్లేదు అన్ని చికాకు చికాకుగా ఉంటున్నాయి, అందరికీ చెప్తున్నా వినండి నా తల్లిని ఏడిపిస్తే ఊరుకోను చెప్తున్నా. ఇక పో నీ బట్టలు పుస్తకాలని తీసుకుని నీ రూంలోనే ఉండుపో.
మంజుల : వీడ్ని చూడండి, ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు సంబరంగా ఉంది అయ్యగారికి, దున్నపోతా మొత్తానికి వీళ్ళ పంతం నెగ్గించుకున్నారు.
సరిత : నేను ముందే చెప్పా, వద్దు వదినా అని నువ్వు నా మాట వింటే కదా
ఆదిత్య : మా మంచి అత్తయ్య.. అని వాటేసుకున్నాను.. అను ఆనందంగా లోపలికి వెళ్ళింది బట్టలు పుస్తకాలు ఆదిత్య రూంలో పెట్టుకోడానికి. మావయ్య నాన్నలు బైటికి వెళ్లిపోయారు నవ్వుకుంటూ.
సరిత : రేయి అల్లుడు, జాగ్రత్త ఇద్దరు కొంపలు మునిగే పని చేసి మాకు చెడ్డ పేరు తేవద్దు, తల దించుకునేలా అస్సలు చేయొద్దు.
ఆదిత్య : అలాగేలే..
మంజుల : ఈ ఆంబోతుకి కాదు చెప్పాల్సింది, దానికి చెప్పు జాగ్రత్తలు.. ముందు ఆ టీ షర్ట్లు, జీన్స్ మానిపించి సుబ్బరంగా చుడిధార్ కుట్టించు.
ఆదిత్య : టీ షర్ట్లు జీన్స్ ఏ బాగుంటాయె.. చుడిధార్లు అయితే...
సరిత : అయితే..
ఆదిత్య : అయితే.. అమ్మా రాత్రికి ఏం కూరా..
మంజుల : వీడ్ని పట్టుకొని నువ్వు చిన్న పిల్లాడన్నావు..
సరిత : రేయి నాకు భయంగా ఉందిరా, నాకెందుకొ హాస్టల్ ఆప్షన్ బెటర్ అనిపిస్తుంది.
వెంటనే అమ్మని అత్తయ్యని వాటేసుకున్నాను.
మంజుల : చూడు ఇక కాకా పడతాడు..
ఆదిత్య : అమ్మా, అత్తయ్య నిజంగా అను ఈవారం నా పక్కన లేకపోతే నాకస్సలు పిచ్చి లేచిందే, మీరు ముందే మమ్మల్ని కొంచెం దూరంగా ఉంచాల్సింది, అను నా పక్కన లేకుండా నేనస్సలు ఉండలేను..
సరిత ఆదిత్య మొహం పైకి ఎత్తి "రేయి ఏడుస్తున్నావా, లేదు నాన్నా మీరిద్దరు కలిసి ఉంటే అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది చెప్పు, చూడు వదినా అందరం కలిసి ఏడిపించేసాము, చిన్నప్పుడు పాలకి కూడా ఎప్పుడు ఏడవలేదు నా అల్లుడు.. అలాంటిది వాడి కంట్లో నీళ్లు తెప్పించాము.." అని చీర కొంగుతో ఆదిత్య కళ్ళు తుడిచింది.. మంజుల కూడా ఆదిత్య తల నిమిరింది, అనురాధని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిసి.
ఇంతలో అను కోపంగా ఆదిత్య ముందుకు వచ్చి "బావా వీళ్ళు మన రూం డోర్ తీయించేస్తున్నారు, అందుకే మనం ఒకే రూంలో ఉండడానికి ఒప్పుకున్నారు" అని అంది.
నేను అత్త వైపు చూసాను, సరిత నవ్వుతూ "సారీ.. మీ అమ్మని అడుగు నాకేం సంబంధం లేదు" అంది. అమ్మని చూస్తే కిచెన్ లోకి వెళ్ళిపోయింది లేచి అమ్మ వెనకాల వెళ్ళాను. అను అత్తయ్యతొ పొట్లాడుతుంది. లోపలికి వెళ్లి అమ్మ పక్కన నిల్చుని కోపంగా చూసాను..
ఆదిత్య : మా మీద అస్సలు నమ్మకం లేనట్టుంది.
మంజుల : చూడు నాన్నా, ఈ ఇంట్లో అందరికంటే నా మనస్సాక్షి కంటే ఎక్కువగా నిన్నే నమ్ముతాను, కానీ ఇది కరెక్ట్ కాదు. అను నువ్వు ఏకమవుతే నాకంటే సంతోషించే వాళ్లు ఈ భూమ్మీద మరొకరు ఉండరు కానీ ఇలా ఉంటే అత్తయ్య ఏమనుకుంటుంది.. నీ మీద ఎంత ప్రేమున్నా అనురాధ తన కన్న కూతురు కదా..
ఆదిత్య : కానీ అత్తయ్యకి ఇష్టమే కదా.
మంజుల : అవును అత్తయ్యంటే మన మనిషి ఏమనుకోదు, మరి నీ రవి మావయ్య, తను కూడా అలా అనుకుంటాడని నేను అనుకోవట్లేదు.. ఏ తండ్రి పెళ్లి కాక ముందే ఇలాంటి నిర్ణయం తీసుకోడు, మనల్ని చూసి మౌనంగా ఉంటున్నాడంతే.. ఇవన్నీ నీకు చెప్పకూడదనే అనుకున్నాను కానీ నువ్వు నీ ప్రేమలో పడి ఇవన్నీ అర్ధం చేసుకోవట్లేదు.. నీకు కావాల్సిందే కాకుండా అన్ని ఆలోచించు నేను చేసేది తప్పా ఒప్పా అని నీకే అర్ధమవుతుంది.
ఆదిత్య : కొంత నిట్టూర్చినా అమ్మ చెప్పిన దాంట్లో వంద శాతం నిజం ఇంది.. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను ఇవేమి ఆలోచించలేదు అందరినీ బాధ పెట్టాను, సరే నువ్వు అనుకున్నట్టే చెయ్యి ఇద్దరం కొంచెం దూరంగానే ఉంటాంలే మా పెళ్ళైయ్యే వరకు.
మంజుల : అందరూ ఒప్పుకున్నారుగా, ఒకే రూంలో ఉండండి పరవాలేదు కానీ అందరి ముందు మాత్రం జాగ్రత్త... ప్రేమగానే ఉండండి కానీ కొంచెం డిస్టెన్స్ మైంటైన్ చెయ్యండి. ఇక డోర్ సంగతికి వస్తే నీకొక సీక్రెట్ చెప్పనా... అని నా చెవి దెగ్గరికి వచ్చి.. రాత్రి రెండున్నర నుంచి పొద్దున్న నాలుగున్నర వరకు ఏ మనిషి నిద్ర లేవడు, ప్రశాంతంగా పడుకునే టైం అది.. నేనేం చెప్తున్నానో అర్ధం అవుతుందా.
నేను నవ్వాను.. అమ్మని కౌగిలించుకుని సిగ్గు పడుతూ..
మంజుల : జాగ్రత్త తొందర పడకు.. ముఖ్యంగా ఈ వయసులో ఉన్న అమ్మాయిలకి కోరికలు ఎక్కువగా ఉంటాయి.. మీకు ఇంకా చాలా టైం ఉంది ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరిగితేనే ఒక అందం చందం.. జీవితానికి ఆనందం.. ఇది జ్ఞాపకం పెట్టుకో.
ఆదిత్య : అమ్మా.. రియల్లీ లవ్ యు మా.. నువ్వు చాలా గ్రేట్.
మంజుల : ఇక పో.. ఈ పొగడ్తలు, ఈ ముచ్చట్లు నీ పెళ్ళాంతొ పెట్టుకో. అని రెండు కప్పుల బూస్ట్ అందించింది.
...........................................................................
సరిత : ఏంటే కంట్లో నుంచి పట పటా కారాయి కన్నీళ్లు, వాడంటే అంత ఇష్టమా..
అను : హహ..
సరిత : చెప్పూ...
అను : ఏమో తెలీదు, కానీ మీరు కావాలా బావ కావాలా అంటే అలోచించకుండా బావతో వెళ్లిపోయేంత ఇష్టం..
సరిత : అబ్బో.. అంటే వాడికోసం మమ్మల్ని వదిలేస్తావా
అను : కానీ నువ్వు నన్ను వదలవు, నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు.. థాంక్స్ మా..
సరిత : దేనికి?
అను : అన్నిటికి..
సరిత : సరే సరే.. అదిగో వస్తున్నాడు చూడు.
అను లేచి ఆదిత్య చేతిలో ఉన్న కప్ అందుకుని కూర్చుంది.
ఆదిత్య : ఇంకా అత్తా, ఈ సారి హాలిడేస్ కి ఎక్కడికి వెళదాం.
సరిత : అవును మర్చిపోయా, ఈ సారి హాలిడేస్ కి మనం వెళ్ళటం లేదు, ఊరి నుంచి మా అత్త వస్తుంది.
ఆదిత్య : ఎవరు?
అను : మా నాయనమ్మ.. ఎందుకు వస్తుందే ఇక్కడికి.
సరిత : అక్కడ వాళ్ళు ఏటో వెళుతున్నారట అందుకని కొన్ని రోజులు ఉండటానికి వస్తుంది.
ఆదిత్య : అలాగ, సరే నేను అలా బైటికి వెళ్ళొస్తా ఏమైనా కావాలా
సరిత : ఏమైనా గుర్తొస్తే ఫోన్ చేస్తారా
రాత్రికి భోజనం చేస్తుంటే అందరూ నన్ను అనుని చూసి నవ్వుతుంటే సిగ్గేసి ఇద్దరం టక టకా తినేసి రూంలో పడ్డాం, మేము పడుకునే దాకా మాతో ముచ్చట్లు పెట్టి అనే కంటే మాకు కాపలా ఉండి అనొచ్చు, పడుకున్నట్టు నటిస్తే గాని మమ్మల్ని వదిలి పోలేదు..
రాత్రి పన్నెండింటికి అను లేచి నన్ను లేపింది.
అను : బావా బావా.. లే..
ఆదిత్య : లేచే ఉన్నా, పడుకో నేను లేపుతా..
అను : అబ్బా..
ఆదిత్య : ఇలా రా..
అను ఆ మంచం మీద నుంచి లేచివచ్చి నా మీద పడుకుంది, ఇద్దరికీ దుప్పటి కప్పి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను.
ఆదిత్య : పడుకో.. నిద్ర పాడు చేసుకోకు అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యం.. నేను లేపుతా అప్పుడు ఎంజాయ్ చేద్దువు.. అని తల నిమురుతూ గట్టిగా వాటేసుకుని పడుకున్నాను.. అను లేచి తన టీ షర్ట్ విప్పేసి నాది కూడా లాగేసి నన్ను కరుచుకుని కళ్ళు మూసుకుంది, నాకు నిద్ర ఎగిరిపోయినా తనని ఏదేదో చేసెయ్యాలన్నంత కామం రాలేదు.. అలాగే కళ్ళు మూసుకుని వెచ్చగా వాటేసుకుని ఆ ఎత్తులు నా ఛాతి మీద నాలుగుతుంటే ఆస్వాదిస్తూ పడుకున్నాను..
పొద్దున్నే మెలుకువ వచ్చింది అనుని లేపబోయాను కానీ ఆ మొహం చూసి తన నిద్ర చెడగొట్టబుద్దికాలేదు అలా నా ఒళ్ళో పెట్టుకుని చూస్తూ ఉన్నాను.. సంకలో చెయ్యి పెట్టి చూస్తే వెచ్చగా ఉంది అలాగే గట్టిగా వాటేసుకుని తన ఒంటి వాసన పీల్చుకుంటూ పడుకున్నాను.. మళ్ళీ ఐదు అవుతుందనగా అనుని లేపాను..
అను : పొద్దున్నే లేపుతా అన్నావ్.
ఆదిత్య : మెలుకువ రాలేదు, ఇలా నిన్ను వాటేసుకుని పడుకుని వారం అవుతుంది కదా, చాలా మత్తుగా హాయిగా నిద్ర పోయాను.
అను : అవును నేనూ అంతే, అని పెదాలని దెగ్గరికి తెచ్చింది.
కోర పెదవులని నా నోట్లోకి తీసుకుని ఎంగిలి జుర్రుతూ సన్ను మీద చెయ్యి వేసి నిమురుతున్నాను.. నా నుండి విడిపడింది.
అను : నాకేం నొప్పి పుట్టదు బావా గట్టిగా పిసుకు..
ఆదిత్య : ఇప్పుడే వద్దులే.. మళ్ళీ సైజలు పెరిగితే అదో తలనొప్పి అని మళ్ళీ తన పెదాలు అందుకున్నాను.
కలవక కలవక మళ్ళీ కలిసిన కొడుకు కోడలు ఎలా ఉన్నారో అని పొద్దున్నే మెలుకువ వచ్చి లేచిన మంజుల , కొడుకు రూం దెగ్గరికి వచ్చి ఒంటి మీద బట్టలు లేకుండా ఒకరినొకరు అల్లుకుపోయి ముద్దులాటలో మునిగిపోయిన జంటని చూసి మురిసిపోయింది, ఇంకా చూడాలని ఉన్నా వాళ్ళని మధ్యలో కదిలించాలని లేకున్నా తప్పక సౌండ్ చేసింది.
ఆదిత్య అను విడిపోయి ఇద్దరూ టీ షర్ట్లు వేసుకుని బైట పడ్డారు, ఆదిత్య నేరుగా కిచెన్ లోకి వెళ్లి మంజులని పలకరించాడు.
మంజుల : అను వాళ్ల నాయనమ్మ ఇవ్వాళ వస్తున్నారట, నా భయం అంతా మీ గురించే.
అనూ కూడా లోపలికి వచ్చింది..
ఆదిత్య : అను.. మీ నాయనమ్మ ఎలా ఉంటుంది, మంచిదేనా
అను : ఎప్పుడు అందరి మీద అరుస్తూ ఉంటుంది.. అస్సలు ఎందుకు వస్తుందో ఏంటో.. మొత్తానికి ఏదో పని పెట్టుకునే వస్తుంది.
నేను అమ్మా ఒకరినొకరం చూసుకున్నాం..
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 1 Guest(s)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)