Posts: 5
Threads: 1
Likes Received: 15 in 5 posts
Likes Given: 0
Joined: May 2022
Reputation:
2
17-05-2022, 01:50 PM
(This post was last modified: 19-05-2022, 09:55 AM by Sunny_T. Edited 2 times in total. Edited 2 times in total.)
అందరికీ నమస్కారం మొదటిసారి ఒక కథ రాయడానికి ప్రయత్నిస్తున్నాను మీ సలహాలు, సూచనలు పొందగలవాడను.
నా జీవితం లో జరిగిన సంఘటనలు కొన్నీ, జరిగితే బావుండు అనుకునేవి కొన్నీ వేర్వేరు కథలుగా రాయాలనీ మీకు నచ్చాలనీ నా ఆశ.
చదువుతుంటే ఆనందాన్నిచ్చే ఈ కథలు రాయడం దగ్గరికి వచ్చేసరికి చుక్కలు చూయిస్తాయని తెల్సుకున్నాను. సమయాభావం వల్ల వీలున్నప్పుడు మాత్రమే అప్ డేట్ ఇవ్వగలనని మనవి చేసుకుంటున్నాను.
Posts: 5
Threads: 1
Likes Received: 15 in 5 posts
Likes Given: 0
Joined: May 2022
Reputation:
2
హాయ్, నా పేరు స్మిత. నా జీవితంలో జరిగిన ఒక మరిచిపోలేని సంఘటన మీతో పంచుకుందామని ఇలా వచ్చాను.
నా ఎం బీ ఏ లో మొదలై, నా పెళ్ళికి నాలుగు రోజులముందు ముగిసిన నా చిత్రమైన ప్రేమకథ / శృంగార గాథ చదవండి
Posts: 198
Threads: 0
Likes Received: 121 in 83 posts
Likes Given: 106
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 3,484
Threads: 0
Likes Received: 1,273 in 995 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
15
•
Posts: 6,977
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,693
Joined: Nov 2018
Reputation:
78
మేము రెడి గా ఉన్నాము చదవడానికి
•
Posts: 1,313
Threads: 0
Likes Received: 1,069 in 844 posts
Likes Given: 65
Joined: May 2019
Reputation:
13
•
Posts: 1,851
Threads: 1
Likes Received: 1,307 in 1,062 posts
Likes Given: 125
Joined: Apr 2021
Reputation:
22
•
Posts: 5
Threads: 1
Likes Received: 15 in 5 posts
Likes Given: 0
Joined: May 2022
Reputation:
2
19-05-2022, 09:49 AM
(This post was last modified: 19-05-2022, 10:34 AM by Sunny_T. Edited 3 times in total. Edited 3 times in total.)
ఒసే రాధా నాకు *** కాలేజీ లో సీట్ దొరికింది!
పొద్దున లేచి మెయిల్ చూసుకున్న వెంటనే రాధకి కాల్ చేసి చెప్పా. తను నా మేనత్త కూతురు ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరికీ ఆరు నెలలే తేడా కావడంతో మా మధ్యన అసలు దాపరికం లేదు. ఒకరి జీవితంలో జరిగిన విషయాలు ఇద్దరికీ తెలుసు.
కంగ్రాట్స్ ముండా! ప్రేమగా చెప్పింది తను. మా మాటల్లో ఇలాటి బూతులు సాధారణమే.
అయితే ఇంకేం ఇద్దరం ఒకే హాస్టల్లో ఉందాం, నా ఎం ఎస్ సీ నీ ఎం బీ ఏ అయ్యేదాకా' అంది. 'అప్పుడు గానీ మనం లెస్బియన్ అవ్వం' అని నవ్వింది.
సరేలేవే, జనాలు వింటే నిజం అనుకుంటారు, మా అన్నయ్య మీ అన్నయ్య ఫీల్ అవుతారు 'అని నవ్వేసా.
తను ప్రేమించినవాడినే నేను ఇష్టపడ్తా అని అప్పుడు నాకు తెలియదుగా
మెచ్యూర్ అయినప్పుడు ఏం తెలియలేదు కానీ ఆ బయాలజీ పాఠాలూ, టెంత్ క్లాస్ అయిపోయాక అలవాటు అయిన స్వాతి మ్యాగజీను అందర్లానే మా ఇద్దర్లో కూడా సెక్స్ పట్ల ఆసక్తినీ ఉత్సుకతనీ పెంచాయి.
దగ్గర బంధుత్వం కాబట్టి ఎప్పుడూ కలుస్తూనే ఉండేవాళ్ళం, ప్రతీసారీ 'ఆ' విషయాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. అదీకాక మా ఫ్రెండ్స్ చాలా మందికి లవర్స్ ఉండేవాళ్ళు. కొంతమంది మొదటి అనుభవాన్ని కూడా రుచి చూసారు. మా ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ వల్లో లేక మాకే భయమో మేము మాత్రం వాటికి దూరంగా ఉండేవాళ్ళం.
నేను సన్నగా ఉంటే రాధేమో కాస్త బొద్దుగా ఉండేది. తను బట్టలు మార్చుకునేప్పుడు ' నీ బంగారు ముద్దల్ని పట్టుకోవడనికైనా మా అన్నయ్యకి పెద్ద చేతులు ఉండాలే ' అంటూ తనని ఏడిపించేదాన్ని.
'అవునే మా అన్నయ్యకేమో పెద్ద చేతులతోపాటు ఇన్ బిల్ట్ జూం ఉండాలి నీ నడుము చూడటానికీ అనేది.
చూస్తుండగానే ఇద్దరికీ ఇరవై రెండేళ్ళు వచ్చేసయ్, వయసుతో పాటు మా స్నేహం మా చిలిపితనం కూడా ఎక్కువయ్యాయ్.
Posts: 3,484
Threads: 0
Likes Received: 1,273 in 995 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
15
Posts: 6,977
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,693
Joined: Nov 2018
Reputation:
78
•
Posts: 2,283
Threads: 0
Likes Received: 1,084 in 863 posts
Likes Given: 7,135
Joined: Jun 2019
Reputation:
20
•
Posts: 5
Threads: 1
Likes Received: 15 in 5 posts
Likes Given: 0
Joined: May 2022
Reputation:
2
స్మితా, స్మితా! ఏంటా నిద్ర? రెండ్రోజుల్లో శాన్వి పెళ్ళి, మనం ఈవేళే వెళ్ళిపోవాలి లేచి లగేజ్ సర్దుకో! అమ్మ సుప్రభాతంతో లేచా.
ఆ కమీజ్ లు కాకుండా మంచి బట్టలు పెట్టికో, లంగాఓణీ లెహెంగా లాంటివి. అక్కడ ఎవరైనా నచ్చుతారేమో అమ్మాయి గారికి. నాన్న పరిహాసం.(తథాస్తు దేవతలు విన్నారేమో)
శాన్వి మా పెద్దనాన్న కూతురు, నాకన్నా 3 సంవత్సరాలు పెద్దది. నాకు రాధకి చాలా క్లోజ్.నేనే తోడిపెళ్ళికూతురిని. అన్నీ సర్దుకుని పక్కింటి లత ఆంటీ వాళ్ళకి ఇల్లు అప్పజెప్పి చిత్తూర్ బయల్దేరాము. రాధకి ఫైనల్ సెమిస్టర్ పరీక్షల వల్ల తను రావడం లేదు. పెళ్ళీ కబుర్లన్నీ చెప్పాలని ఒట్టేయించుకుంది పిచ్చిది.ఎలాగూ అన్ని విషయాలూ చెబుతాగా
మూడు రోజులు ఎలాగడిచిపోయాయో తెలీలేదు. పెళ్ళి ఆఖరి ఘట్టానికి వచ్చింది. అప్పగింతలయ్యాక భోజనానికి కూర్చున్నప్పుడు జరిగింది నా జీవితాన్ని మార్చేసిన సంఘన. అందరూ తినేప్పుడు అబ్బాయి తరపున వాళ్ళెవరో గొడవ పెట్టుకున్నారు. మా పెద్దనాన్న నాన్న కంగారు పడుతూ వెళ్ళారు, వెనకాలే మనం ఫాలో చేసాం.
పెళ్ళికొడుకు మేనమామ అంట, సాంబార్ అడిగితే ఆలస్యం చేసారు అని గొడవ పడుతున్నాడు. పెద్దనాన్న శాన్వి అక్క పాపం టెన్షన్ పడుతూ అతనికి సర్దిచెబుతూంటే ఇంకా రెచ్చిపోతున్నాడు. అప్పుడు వినబడింది వాడి గొంతు.
'ఏంటి మామయ్యా మరీ చిన్నపిల్లాడిలా? ఇప్పుడు వాళ్ళు మన బంధువులు, మన కుటుంబం పెరిగింది. అక్కడ నిల్చుని కన్నీళ్ళు పెట్టుకున్న వదిన నీకు కూతురి వరస. ఇప్పుడు చెప్పు నీ కూతురి పెళ్ళిలో నువ్ ఏం చేస్తున్నావ్?' అని.
ఒక్కదెబ్బకి అయ్యో అలా ఏం లేదురా ఆకలితో ఉన్నా అని సైలెంట్ అయిపోయాడు. పెద్దనాన్న అక్క మొఖాల్లో రిలీఫ్ కనబడింది. అప్పుడు చూసా అబ్బాయి తరపువాడు అయ్యుండీ అమ్మాయి వాళ్ళకి సపోర్ట్ ఇచింది ఎవరా అని..
నీలిరంగు షెర్వాణీ లో మంచి హైట్ తో పెద్దనాన్నతో మాట్లాడుతున్న కిశోర్ ని చూడగానే గుండె ఝల్లుమంది. ఎంత బాగున్నడు పిలగాడు అనుకున్నాను. పక్కన వాళ్ళు బాధపడితే తట్టుకోలేని తన మనస్తత్వం నాకు చాలా నచ్చింది. తననే చూస్తూ ఉండిపోయా.
'ఏంటమ్మా సత్యభామా సంబంధం మాట్లాడమంటావా' నాన్న మాటలతో ఈలోకంలోకి వచ్చాను.
' తను మన మూర్తి మామయ్య క్లోజ్ ఫ్రెండ్ కృష్ణ గారి అబ్బ్బాయి తోడిపెళ్ళికొడుకు తనే ' అన్నారు నాన్న. మూర్తి మామయ్య అంటే రాధ వాళ్ళ నాన్న.మా నాన్నకి బావ.
' అబ్బాయి బావున్నాడు రెండు చేతులా సంపాదిస్తున్నాడు, మంచి ఫామిలీ. నీదే ఆలస్యం ' అనడంతో ఫో నాన్నా అంటూ వచ్చేసా.
పక్కకి వచానన్న మాటేగానీ గుండె వేగం తగ్గలేదు, వెంటనే రాధ కి కాల్ చేసాను. స్విచ్ ఆఫ్ వచ్చింది,చదువుల రాక్షసి అని తిట్టుకుంటూ పనిలో పడిపోయా
అప్పటి నుండి అదేంటో ఎక్కడికి వెళ్ళినా తను కనబడుతున్నాడు, ఫాలో అవుతున్నడా లేక నేను ఫాలో అవుతున్నా అనుకుంటున్నాడా కొంపతీసి అని భయపడ్డా. మొతానికి సంబరంగా పెళ్ళి జరిగిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడికి బయల్దేరారు. నాన్నతో ఫోన్లో మాట్లాడుతూ లగేజ్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్తూ అనుకోకుండా ఎవరికో డాష్ ఇచ్చాను, తలెత్తి చూసేసరికి గుండె ఆగినంత పనయ్యింది. ఎదురుగా కిశోర్ ఉన్నాడు. నా నోరు ఎండిపోయింది అరచేతుల్లో చెమట పట్టింది. ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. ' అయ్యో పడిపోయారా అంటున్న కిశోర్ ని చూస్తూ బొమ్మలా నిల్చున్నా. ఇదేంటి అమ్మయిలకి కూడా ఇలా జరుగుతుందా? సినిమాల్లో చూసి నవ్వుకున్నానే అని అనుకున్నా కాని నా నోట్లోంచి ఒక్క ముక్కా రాలేదు. కాసేపటికి తేరుకుని సారీ అండి అన్నాను. 'పర్వాలేదండీ ఇక్కడ నీళ్ళున్నాయ్ కదా' అన్నాడు. ఫస్ట్ ఇంటెరాక్షన్ ఇలా ప్లాన్ చేసిన దేవుడి మీద పీకల్దాకా కోపం వచ్చింది.
Posts: 6,977
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,693
Joined: Nov 2018
Reputation:
78
•
Posts: 1,851
Threads: 1
Likes Received: 1,307 in 1,062 posts
Likes Given: 125
Joined: Apr 2021
Reputation:
22
Posts: 9,597
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,530
Joined: Nov 2018
Reputation:
46
•
Posts: 1,573
Threads: 0
Likes Received: 767 in 649 posts
Likes Given: 5,880
Joined: May 2019
Reputation:
4
•
Posts: 5
Threads: 1
Likes Received: 15 in 5 posts
Likes Given: 0
Joined: May 2022
Reputation:
2
22-05-2022, 11:15 PM
(This post was last modified: 23-05-2022, 04:26 AM by Sunny_T. Edited 2 times in total. Edited 2 times in total.)
శాన్వి అక్క పెళ్ళికి వెళ్ళొచ్చినప్పటినుండి ఆ కిశోర్ గురించే అలోచించసాగాను, ఇలా అయితే కష్టం అని హైదరాబాద్ వెళ్ళి కాలేజ్ అడ్మిషన్ పనులు చూస్కుందాం అనుకుని బయలుదేరా.
వచ్చిన 3 రోజులూ అడ్మిషన్ పనికి, రూం వెతుక్కోవడానికి సరిపోయాయ్. వెంటనే రాధ దగ్గరికి వెళ్ళాను.
' ఏమ్మా చదువుల తల్లీ, నన్ను గుర్తుపట్టావా? '
'నీ బొంద, ఫైనల్ సెమిస్టర్ తల్లీ, ఇది అయిపోతే మన రూం కి వచ్చి నీతో సరసాలాడుదామని వెయిటింగ్ ఇక్కడ ' అంది.
'వద్దే..' కి.. ఫీల్ అవుతాడు. అని అన్నా, ఎక్కడ వాడి పేరు బయటపడిపోతుందో అని భయపడి ఆగిపోయా.
ఏంటే అన్నావ్?
'ఏమీ లేదు దయ్యం పిల్లా '
ఇదేంటి నాకు కిశోర్ విషయం చెప్పలనిపించట్లేదు ?
'సరే అయితే ఇక్కడే ఉండు రేపు ఎగ్జాం అవ్వగానే సినిమా కి వెళ్ళి అట్నుండి అటే మన రూం కి వెళ్దాం '
సరే అన్నాను.
రాధ పరీక్ష అవ్వగానే దాని లగేజ్ అంతా సర్దుకుని సాయంత్రానికి రూం కి చేరుకున్నాం. ఆ రోజుకి ఓపిక లేక పిజ్జా తిని పడుకున్నాం.
సడెన్ గా డోర్ బెల్ మోగిన శబ్దం వస్తే ఇప్పుడెవర్రా నాయనా అనుకుంటూ ఒసే ఆ డోర్ తీయవే అన్నాను.
అబ్బా నీకోసం వస్తే నేను డోర్ తీయడం ఏంటే అని ముసుగు తన్ని పడుకుంది రాధ.
ఆవులించుకుంటూ డోర్ తీసేసరికి ఎదురుగా కిశోర్!!!!
ఏంటి పిల్లా నిద్ర డిస్టర్బ్ చేసానా అంటూ సరాసరి బెడ్ పైన కూర్చున్నాడు. 'ఏంటి అక్కడే నిల్చున్నావ్? రా ..'
నా శరీరం స్తంభంచి పోయింది. గుటక కూడా వేయరవాట్లేదు.
ఇంత ఇష్టం పెట్టుకుని ఇలా దూరం ఉంటే ఎలా? అంటూ నా దగ్గరకి వచ్చి మెల్లిగా నా చేయి పట్టుకుని బెడ్ పైకి తీస్కెళ్లాడు.
కి..కిశోర్ ను..నువ్ ఏంటి ఇలా వచావ్?
మెల్లిగా అడుగుదామనుకుని అతి కష్టం మీద నోరు తెరిచా.
'ఇప్పుడు కావల్సింది ప్రశ్నలు కాదు మిట్టూ (నా ముద్దు పేరు) పెదాలు ' అంటూ తన చేతులతో నా మొఖాన్ని పట్టుకుని తన పెదవులని వణుకుతున్న నా పెదవుల పైన ఆనించాడు.
ఒళ్ళంతా ఒక్ఖ సారిగా జలదరించింది , గూస్ బంప్స్ వచాయి. నా నాలుక తడారిపోయింది.
'కిశోర్ ఎ.. ఎ.. ఏం చేస్తున్నవ్...! ' ఒక్కో మాట కూడబలుక్కుని అన్నాను.
పెదవులని అలానే ఉంచి తన కుడి చేతిని మాత్రం మెల్లిగా కిందకి జరుపుతున్నాడు.. నా ఎడమ చెంప తడిమాడు..సన్నగా వణికాను.
నా గదవ పైన ఉన్న చిన్న పుట్టు మచ్చ కి తన వేలితో ప్రదక్షిణం చేసాడు. 'వద్దు.. ' అనాలనుకుని 'ఆహ్..' అన్నాను.
తను నవ్వుతూ తన వేళ్ళతో నా గొంతు పైన నిమురుతున్నాడు..నా కడుపులో జెయింట్ వీల్ ఎక్కిన ఫీలింగ్ వస్తూంది.. కను రెప్పలు ఇంకా కాళ్ళు బరువుగా అయ్యయి.
నా ఊపిరి కాస్తా బుసలాగ వినబడుతుంది.
తను నెమ్మదిగా తన చేతిని ఇంకా కిందకి జరుపుతుంటే.. వాటి గమ్యం తెలిసిన నా కళ్ళు పెద్దవయ్యాయి..
'కిశోర్.. ప్లీజ్ వద్దు..'
'తీసెయ్యనా..'
'వద్దు..'
'ఉంచనా...మరి '
'ఉ హూ..'
'అంటే..?' నెమ్మదిగా నా గుండెల పైన చేయి పెట్టి
'హమ్మా హ్.. '
'చెప్పు తీసెయ్యనా..?'
'చచ్చిపోతున్నా..'
డ్రెస్ పైనుండే నెమ్మదిగా నొక్కాడు
'ఆఆహ్.. నాకు అ ఆ లు నేర్పించడానికి వచావా? '
'ఉ అంటే ఱ వరకు కూడా నేర్పిస్తాను.'
'వద్దు కిశోర్..' 'ప్లీజ్..'
'మరయితే నన్ను పెళ్ళి చేసుకుంటావా?'
'ఆనందంగా.. '
'మరి ఇప్పుడు వెళ్ళనా.. '
'...'
'వెళ్ళనా..?'
'ఉహు.. అమ్మహ్ అలా నొక్కకు.. స్నానం చేసేపుడు తప్ప నా చేతులు కూడా వాటిని తాకలేదు.. '
'హా తెలుస్తుందిగా..'
'మంచి పిల్లగాడనుకున్నను..'
'ఈ విషయంలో నీతో మంచోడిని కాను..'
'అబ్బాహ్ ఆ చెయ్ తియ్యు '
'నేన్ ఏం చేయడం లేదే '
'చేయనవసరం లేదు.. వాటిపై అలా ఉంచినా నాకు ఏదోలా ఉంది.'
'ఏదోలా అంటే..?'
'ప్లీజ్ రా..'
'హేయ్ ఏం చేస్తున్నరు మీరు?' రాధ గట్టిగా అడిగింది.
'రాధా..' అంటూ దిగ్గున లేచాను.
...
'ఏమయ్యిందే ? ఏమైనా కలగన్నవా అలా అరిచావ్?'
నా గుండెలు ఇంకా అదురుతూనే ఉన్నాయ్. ఇప్పటికీ తన చేతి స్పర్శ ఫీల్ అవుతున్నాను. హమ్మా ఇదంతా నా కలా?
'అవునే కలే.'
కానీ పీడకల కాదు అనుకున్నాను .
'కొత్త ప్లేస్ కదా అలానే ఉంటుంది. ప్రశాంతంగా పడుకో'
ఎలా పడుకోను?
ఆ వెధవ నన్ను పడుకోనిచేలా లేడే...
*****
Posts: 1,573
Threads: 0
Likes Received: 767 in 649 posts
Likes Given: 5,880
Joined: May 2019
Reputation:
4
•
Posts: 6,977
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,693
Joined: Nov 2018
Reputation:
78
•
Posts: 616
Threads: 0
Likes Received: 344 in 285 posts
Likes Given: 799
Joined: Aug 2019
Reputation:
5
Nice story keep posting
phani kumar c
24*7 in sex trans
•
|