16-02-2019, 07:11 PM
(This post was last modified: 16-02-2019, 07:15 PM by pastispresent. Edited 1 time in total. Edited 1 time in total.)
శృంగారానికి మనిషి జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. వివాహం అయిన దంపతులకు ఆహారం, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం అనేది కేవలం శారీరక సంతృప్తి కోసమే కాదు మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా దోహదపడుతుంది. రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల చక్కటి ఆరోగ్యం సొంతం అవుతుంది.
అలాగే రోజూ శృంగారం చేయడం వల్ల కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
1. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర చాలా అవసరం. వివాహం అయిన దంపతులు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
2. శృంగారంలో పాల్గొనేటప్పుడు శారీరకంగా శ్రమించాల్సి ఉంటుంది కాబట్టి ఇది శరీరానికి మంచి వ్యాయామం లాంటిది. అంతేకాకుండా భాగస్వామితో శృంగారం చేస్తున్నప్పుడు శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. ఫలితంగా కేలరీలు కరిగిపోయి త్వరగా అలసిపోతారు.
3. రోజుకి పావుగంట చొప్పున వారంలో మూడుసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల ఏడాదిలో 7500 కేలరీలు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
4. శృంగారం చేస్తున్నప్పుడు ఎక్కువగా శ్వాస తీసుకోవడం వల్ల శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది.
5. శృంగారం సమయంలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ కారణంగా ఎముకలు, కండరాలు దృడంగా మారతాయి.
6. శృంగారం చేసిన తరువాత డిహైడ్రోఇపియాండ్రోస్టెరాన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలోని కణాలను బాగు చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
7. శృంగార సమయంలో స్త్రీ, పురుషుల్లో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి.ఈ హార్మోన్లు ఓ మాదిరి పెయిన్ కిల్లర్లుగా పనిచేస్తాయి.
8. శృంగారం సమయంలో శరీరం డొపమైన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒత్తిడి కలిగించే హార్మోన్లతో పోరాడుతుంది.

Images/gifs are from internet & any objection, will remove them.