08-04-2022, 11:06 AM
(This post was last modified: 19-05-2022, 05:41 PM by Ravi9kumar. Edited 14 times in total. Edited 14 times in total.)
కారణ జన్మ
by రవికుమార్
Fantasy కారణ జన్మ (COMPLETED)
|
08-04-2022, 11:06 AM
(This post was last modified: 19-05-2022, 05:41 PM by Ravi9kumar. Edited 14 times in total. Edited 14 times in total.)
కారణ జన్మ
by రవికుమార్
08-04-2022, 11:06 AM
(This post was last modified: 21-04-2022, 08:24 AM by Ravi9kumar. Edited 3 times in total. Edited 3 times in total.)
పాఠకులకు గమనిక
ఎందుకో ఈ Fantasy జోనర్ లో ఒక కథ రాయాలని అనిపించి ఈ ‘కారణ జన్మ’ అనే కథని నేను ఒక ప్రయోగంలా రాయాలని అనుకొని మొదలుపెట్టాను. ఈ కథ చిన్నగానే ఉంటుంది. కావున గమనించ మనవి .
గమనిక
ఈ ‘కారణ జన్మ’ కథ లో బూతులు, శృంగారం సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని చదవడానికి ఇష్టపడని వారు దయచేసి ఈ కథని చదవకండి
ఈ ‘కారణ జన్మ’ అనే కథలో శృంగార సన్నివేశాలు తక్కువగా ఉంటాయి. కేవలం శృంగారం మాత్రమే ఇస్టపడే వారు / కావాలని అనుకునే వారికి ఈ కథ నచ్చకపోవచ్చు . కథ చదివి నిరాశ చెందకూడదని ముందుగా తెలియజేస్తున్న.
ఊహాజనిత కల్పిత పాత్రలతో ఉండే ఈ కథ పూర్తిగా కల్పితం. ఈ కథలోని పాత్రలు, పాత్రల పేర్లు , వర్గాల పేర్లు , సన్నివేశాలు, సంఘటనలు, సందర్బాలు, పూర్తిగా కథకి అనుగుణంగా రూపొందించినవే. అంతేకానీ ఏ వర్గాన్ని, వ్యక్తిని దృస్టిలో పెట్టుకొని రాసిన కథ కాదు. అలాగే ఈ కథలోని పాత్రలు నిజ జీవితంలో లేరు అని దయచేసి గమనించ మనవి. ఈ కల్పిత కథలో ఉన్న విషయాలు చదివి ఆనందించి తృప్తి చెందుటకు మాత్రమే . దయచేసి ఈ కథలో ఉన్న విషయాలు చదివి నిజ జీవితంలో ఆచరించాలి అనే ఆలోచన చేయకండి. అలా ఆచరిస్తే నవ్వులపాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని తెలియజేస్తున్నా. ఆ తరువాత జరిగే పరిణామాలకి నాకు గాని నా కథకి గాని ఎలాంటి భాద్యత లేదని మనవి చేస్తున్నా
08-04-2022, 11:07 AM
(This post was last modified: 23-04-2022, 11:09 AM by Ravi9kumar. Edited 9 times in total. Edited 9 times in total.)
INDEX of కారణ జన్మ
Update 8 - https://xossipy.com/thread-46421-post-47...pid4771948 Update 9 - https://xossipy.com/thread-46421-post-47...pid4774190 ( Last Update ) STORY FINISH కథ సమాప్తం
08-04-2022, 11:08 AM
Update 1
రద్దీగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అస్సాం మీదగా ప్రయాణించే ట్రైన్ కోసం ఒక చేతిలో బట్టల బ్యాగ్ తో , బుజాన కాలేజీ బ్యాగ్ తగిలించుకొని ఫ్లాట్ ఫామ్ మీద నిలబడి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ కాలేజీ బ్యాగ్ లో కూడా కొన్ని బట్టలే ఉన్నాయి. అలా ఎదురు చూస్తుండగా మరి కొద్ది నిముషాలలో నేను ఎక్కవలసిన ట్రైన్ రావడంతో ఆ వచ్చిన ట్రైన్ ఎక్కి నేరుగా స్లీపర్ కోచ్ లోకి వెళ్ళి నా సీట్ లో కూర్చున్నాను.
అలా సీట్ లో కూర్చున్న నేను నా చేతి మీద ఉన్న పచ్చ బొట్టుని చూస్తూ దానిగురించి ఆలోచిస్తూ నాలో నేనే “నా చిన్నతనం నుంచి ఉన్న ఈ పచ్చబొట్టుని ఎవరు వేశారో ? ఈ పచ్చ బొట్టుగా ఉన్న రవి అనే పేరు చదివే, నాకు రవి అని పేరు పెట్టారు అని అనుకుంటా” అని నా మనసులో మాట్లాడుకున్నాను. అవును నా చేతి మీద రవి అని తెలుగులో పచ్చబొట్టు ఉంది. ఇక నా పేరు రవి. నా చిన్న నాటి నుంచి తల్లితండ్రులు లేని వారు నివసించే దగ్గర హైదరాబాద్ లో నివశించాను. దాదాపు ఒక వంద మంది నాలానే ఎవరు లేని వారు ఉండే చోట పెరిగాను. నాకంటూ బందువులు అనేవారు ఒక్కరూ లేరు. నా వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఎంతొ ప్రయత్నించాను. కానీ ఫలితంలేదు. కనీసం నా ఇంటి పేరు కూడా తెలియలేదు. ఇక నా వాళ్ళని వెతికే ప్రయత్నం విరమించుకున్నాను. అలా ఎవరూ లేని వాడిగా పేదరికంలో జీవిస్తూనే పాఠశాల చదువు పూర్తి చేశాను. ఆవిధంగానే డిగ్రీ దాక చదువుకొని టూరిజంను వృత్తిగా ఎంచుకోడానికి భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అస్సాం రాష్ట్రానికి వెళ్ళడానికి సిద్దమై ఈ ట్రైన్ ఎక్కాను. ఆ ఈశాన్య రాష్ట్రాలలో టూరిజం పై జాబ్స్ ఉన్నాయని తెలిసి ఒక ఉద్యోగం కోసం అస్సాం వెళుతున్నాను. ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు. నా గత జీవితం లో చెప్పుకోగల సంఘటన ఒక్కటి కూడా లేదు. నా గతం అంతా నా వాళ్ళని వెతికడమే. ఇక మీదట అయిన కొత్త జీవితం ప్రారంబించుదామని వెళ్తున్నాను. మొదటి రోజు ప్రయాణం సజావుగానే సాగింది. మరుసటి రోజు మద్యానం సమయంలో ట్రైన్ లో ప్రయాణిస్తున్న నాకు ఒక విషయం అర్ధమైంది. అది గత రాత్రి నుంచి 5 మంది మగవారు నన్నే గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు చూడడానికి బలంగా , రౌడీలు లాగా ఉండడంతో నాకు బయం మొదలయింది. నా పర్సనాలిటీ మరి పెద్దది కాదు. కండలు తిరిగిన దేహం ఏమి కాదు. మరీ లావుగా ఉండకుండా కొద్దిగా కండ మాత్రమే ఉంటుంది. నేను కచ్చితంగా వాళ్ళలో ఒక్కడినే కొట్టగలను, కానీ వాళ్ళు 5 మంది ఉండడంతో నా భయం మరింత పెరిగింది. సరిగ్గా మద్యానం సమయానికి నేను ఉన్న కొంపార్ట్మెంట్ లో జనాలు తగ్గుతూ ఒక గంటలోపే దాదాపుగా ఖాళీ అయింది. అలా ఖాళీ అయిన మరు క్షణం ఆ 5 గురు నా దగ్గరకి వచ్చి నన్ను చుట్టుముట్టి చిన్న చిన్న కత్తులను చేతిలో పట్టుకొని నన్ను బెదిరిస్తూ నాతో హిందీలో మాట్లాడుతూ ఉన్నారు. నాకేమో హిందీ పూర్తిగా రాదు. వాళ్ళ వాలకం చూస్తే నన్ను బెదిరించి నా దగ్గర ఉన్న డబ్బులు విలువైన వస్తువులు తీసుకునేలా ఉన్నారు. అవును కచ్చితంగా అదే అడుగుతున్నారు. అయినా వాళ్ళకి ఏమి తెలుసు, నా దగ్గర మొత్తం వెతికినా మూడూవేల కన్నా ఎక్కువ లేవని. డబ్బుల కన్నా ప్రాణం ముక్యం అని నేనే నా డబ్బులు ఇచేద్దాం అని అనుకున్నాను . ఇంతలో వాళ్ళలో ఒకడు నన్ను పైకి లేపి నా చేతులు గట్టిగా పట్టుకొని నా ప్యాంటు జోబి లో ఉన్న వాలెట్ తీసుకున్నాడు. అందులో ఉన్న చిన్న పెద్ద నోట్లను కలిపి చూసేసరికి , అతనికి అవి రెండు వేలు మాత్రమే అని అర్ధం అయ్యి అక్కడ ఉన్న మిగిలిన వారితో కోపంగా మాట్లాడుతున్నాడు. వారి మాటలలో నాకు అర్ధం అయింది ఏమిటంటే నా దగ్గర చాల డబ్బులు ఉంటాయి అని అనుకున్నారు కానీ నా దగ్గర రెండు వేలు మరియు నా పాత బట్టలే ఉండడంతో వాళ్ళకి చాలా కోపం వచ్చి నన్ను కొట్టి ట్రైన్ నుంచి బయటకి విసిరేయాలని నిర్ణయించుకున్నారు. నేను ఎంత బతిమాలినా వారు వినకుండా నన్ను కొట్టడం మొదలుపెట్టారు. నేను తిరిగి కొట్టడానికి ప్రయత్నించాను, వారి బలం ముందు నా బలం చాలక వాళ్ళు కొట్టే దెబ్బలకి నా బలం క్షీణిస్తూ కళ్ళు తిరగడం ప్రారంభమయ్యింది. నా పరిస్తితి చూసిన వాళ్ళలో ఒకడు నన్ను ట్రైన్ నుంచి బయటకి విసిరేయమని మిగిలిన ఆ నలుగురికి చెప్పడంతో , ఆ మిగిలిన వాళ్ళు నా కాళ్ళు చేతులు పట్టుకొని బయటకి విసిరేయడానికి కొంపార్ట్మెంట్ డోర్ దగ్గరకి తీసుకొచ్చారు. ఆ క్షణం నేను “ఇక నా జీవితం అయిపోయింది , నేను చావడం కాయం ‘అసలు ఎందుకు పుట్టానో ? నా తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా పెరిగాను. ఇక వాళ్ళని ఎప్పటికీ కలవనని అర్ధమై నా బతుకు ఏదో బతుకుదాం అని అనుకోని అస్సాం వెళ్దాం అని వస్తే చివరికి ఇలా వీళ్ళ చేతిలో చస్తున్నా” అని నా మనసులో అనుకున్నాను. నేను అలా నా మనసులో అనుకున్నానో లేదో , ఆ నాలుగురు కలసి నన్ను ట్రైన్ బయటకి విసిరేశారు. గాల్లో తేలుకుంటూ వెళ్ళి ఏదో చెట్టుకు నా తల తగిలి కింద ఏదో లోయలో పడుతూ అలాగే కళ్ళుమూసుకున్నాను.
08-04-2022, 11:14 AM
(This post was last modified: 08-04-2022, 04:50 PM by Ravi9kumar. Edited 1 time in total. Edited 1 time in total.)
Update 2
ఆ విదంగా రవి యొక్క తల చెట్టుకు తగిలి కింద లోయలో పడుతూ స్పృహ కోల్పోయిన తరువాత అతను నేరుగా ఆ లోయ కింద పారుతున్న నది నీటి ప్రవాహంలో పడ్డాడు. ఆ నది ప్రవాహం అడవిలోకి దారితీసింది .కొన ఊపిరితో నదిలో పడిన రవి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆ నది ప్రయాణించే అడవి మద్యలో ఎక్కడో ఒక ఒడ్డుకు చేరుకున్నాడు.
రవి స్పృహ లేకుండా నది ఒడ్డుకు చేరిన ఆ ప్రాంతం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ‘విశృత’ అనే పేరుతో పిలవబడే తెగ వారు నివసిస్తున్న ప్రాంతానికి చెందినది. ఈ విశృత తెగ వారు బహు బలశాలులు. వారు నివసించే ప్రాంతంలో ఏ మానవుడు సంచరించకూడదు అని మన దేశ ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి ఆ తెగ వారు ఏర్పాటు చేసిన ఆ భూభాగంలో ఎవరూ సంచరించరు. ఈ విశృత తెగ వారు నివసించే ప్రాంతం మూడు దిక్కులా నది పారుతూ ఉంటుంది . అలా రవి ఒడ్డుకు చేరుకున్న కొన్ని గంటల తరువాత, ఆ విశృత తెగ వారిలో ఓ నలుగురు మగవారు ఆ నది ఒడ్డున ప్రయాణిస్తుండగా అదే నది ఒడ్డున స్పృహ లేకుండా పడి ఉన్న రవిని చూశారు. ఆ నలుగురిలో ఒకడు ఆ తెగ రాజు కుమారుడు. అతని పేరు విక్రముడు. ఆ నలుగురిలో ఉన్న ఒకడు స్పృహ లేకుండా పడి ఉన్న రవి , ఇంకా కొన ఊపిరితో ఉండటం గమనించి అలాగే అతని చేతి మీద ఉన్న ‘రవి’ అనే పచ్చబొట్టు చూసిన తరువాత అతని ముఖం లో సంతోషం కలిగింది. అనాది కాలం నుంచి ఆ విశృత తెగ వారి వ్యావహారిక భాష తెలుగు కాబట్టి రవి చేతి మీద పచ్చబొట్టును చదవగలిగారు . ఆ పచ్చబొట్టు ‘రవి’ అని ఉండటం చూసిన ఆ నలుగురిలో ఒకడు తనతో వచ్చిన రాజ కుమారునితో “రాకుమార విక్రమ , ఇతను ఇంకా బతికే ఉన్నాడు. కానీ కొనఊపిరితో ఉన్నట్టు ఉన్నాడు. మరి ముక్యంగా ఇదిగో ఇతని కుడి చేతి మీద ‘రవి’ అని పచ్చబొట్టు ఉంది చూడండి. మనం వెతుకుతున్న ఆ మనిషి ఇతడే కావచ్చు. పదండి ఇతనిని మన రాజు దగ్గరకి తీసుకొని వెళ్దాం” అని చెప్పాడు. ఆ రాకుమారుడు రవి చేతి మీద ఉన్న పచ్చబొట్టును చూసి వెంటనే రవిని భుజాన వేసుకొని పరిగెత్తుకుంటూ వారు నివసించే ప్రాంతానికి వెళ్తున్నాడు. మిగిలిన ఆ ముగ్గురు కూడా ఆ రాకుమారుని వెంట పరిగెత్తుతూ వెళ్తున్నారు. రవిని నేరుగా వారు నివసించే గుడిసెల దగ్గరకి తీసుకువెళ్లారు. అక్కడ చాలా గుడిసెలు ఉన్నాయి. అలాగే ఆ గుడిసెల మద్యలో ఒక పూజ మండపం ఉంది. ఆ గుడిసెల మద్యలో ఉన్న వూజా మండపం ముందు రవిని పనుకోబెట్టిన విక్రముడు , వెంటనే అతని తండ్రి మరియు ఆ తెగ రాజు అయిన జయోత్తమని గుడిసెలో ప్రవేశించేను. కానీ ఆ తెగ రాజు తన గుడిసెలో ఉండి కళ్ళుమూసుకొని తమ తెగ దేవత అయిన మైధిలి దేవిని మనసులో శ్రద్ద తో నిష్టగా పూజిస్తూ ఉన్నాడు. తన తండ్రి పూజలో ఉన్నప్పటికీ విక్రముడు దైర్యం తెచ్చుకొని అతను తీసుకొచ్చిన వ్యక్తి చేతి మీద ఉన్న పచ్చబొట్టును గూర్చి తెలిపాడు. పచ్చబొట్టు గురించి వినగానే ఆ రాజు సంతోషంతో తన గుడిసె లోనుంచి బయటకి వచ్చి అక్కడ పూజా మండపం మీద ఉన్న రవిని , అతని పచ్చబొట్టును చూసి నేరుగా ఆ తెగ దేవత దేవి మైధిలి కోసం ప్రత్యేకంగా నిర్మించి ఉన్న మరొక గుడిసె దగ్గరకి వెళ్ళాడు. ఆ గుడిసె దేవి మైధిలి యొక్క ప్రత్యేక నివాసం . అందులో ఆ దేవత యొక్క ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ బహు శక్తి వంతమైనది కాబట్టి ఆ గుడిసె లోపలకి ఎవ్వరికీ ప్రవేశం లేదు. కానీ ఆ తెగలోని రాజు యొక్క అమ్మకి మాత్రమే ప్రవేశం ఉంది. మిగిలిన ఎవ్వరికీ ప్రవేశం లేదు. ప్రస్తుతం ఆ గుడిసెలో రాజు యొక్క అమ్మగారు అయిన జయమ్మ అను పేరు గల ఆమె లోపల ఉండి , దేవి మైధిలికి పూలతో పూజిస్తూ ఉంది. అందుకనే ఆ రాజు గుడిసె లోపలకి వెళ్ళకుండా బయట నుంచే తన అమ్మగారు అయిన జయమ్మ ను పిలుస్తూ “ అమ్మా , మనం వెతుకుతున్న ఆ పచ్చబొట్టు గల అబ్బాయి, నా కుమారుడైన విక్రమునికి దొరికాడు. కానీ ఆ అబ్బాయి దేహం అంతా దెబ్బలతో స్పృహలేకుండా కొన ఊపిరితో ఉన్నాడు. మరి ముక్యంగా అతని తలకి బలమైన గాయం ఉంది. నువ్వు త్వరగా బయటకి రా” అని గట్టిగా చెప్పాడు. లోపల ఉన్న ఆమె ఆ మాటలు విని సంతోషంతో తన ముందు ఉన్న దేవి మైధిలి ప్రతిమాతో “ అమ్మా, దేవి నీవు చెప్పినట్టే ఆ అబ్బాయి మా దగ్గరకి వచ్చినట్టు ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన అతనినే మేము వెతుకు వ్యక్తి అయ్యేలా ఆశీర్వదించు తల్లి” అని చెప్పి దేవత ప్రతిమ ముందు ఉన్న ఒక పాత్రని తీసుకొని ఆ గుడిసె లో నుంచి బయటకి వచ్చింది. అలా ఒక పాత్రని తీసుకొని బయటకి వచ్చిన ఆమె నేరుగా ఆ గుడిసెల మద్యలో ఉన్న పూజా మండపము మీద స్పృహ లేకుండా పనుకొని ఉన్న రవి దగ్గరకి వచ్చి ముందుగా అతని కుడి చేతికి ఉన్న పచ్చబొట్టును చూసి అది నిజమా కాదా పరీక్షించింది. అలా పరీక్షించిన తరువాత అది నిజమైన పచ్చబొట్టు అని గ్రహించింది . ఇక ఆ పచ్చబొట్టుతో ఉన్న రవి ఏ వారు వెతుకుతున్న మగ మనిషేనా కాదా అని తెలుసుకోడానికి దేవి మైధిలి ఆమెకి అజ్ఞాపించిన ప్రకారం ఆమె తెచ్చిన పాత్రని చేతిలో తీసుకొని కళ్ళకు అద్దుకొని ఆ పాత్రలో ఉన్న ద్రవం లో తమలపాకుని ముంచింది. అలా ద్రవం లో మునిగిన తమలపాకుని రవి పచ్చబొట్టు మీద పెట్టింది. ఏ వ్యక్తిని అయితే ఆ విశృత తెగ వారు వెతుకుతున్నారో ఆ మగ మనిషికి ఉన్న ‘రవి’ అని పచ్చబొట్టు మీద ఆ ద్రవంలో ముంచిన తమలపాకు పెడితే , మరు క్షణమే ఆ తమలపాకు అగ్నితో మండుతుంది . ఆ తమలపాకు అగ్నితో మండుతున్నా కూడా ఏమి కాకుండా పచ్చిగానే ఉంటుంది. అలాగే ఆ మనిషి కి ఉన్న పచ్చబొట్టు ప్రదేశం కూడా అగ్నిలో కాలకుండా ఉంటుంది. ఇక రవి పచ్చబొట్టు మీద పెట్టిన తమలపాకు వెంటనే అగ్నితో మండడం మొదలెట్టింది. అది మండుతున్నా కూడా రవి చెయ్యి కి ఉన్న పచ్చబొట్టు ప్రదేశం కూడా ఏమాత్రం కాలలేదు. ఇక రవికి ఆ అగ్ని వల్ల ఏమి హాని కాలగకపోవడం వలన ఆ తెగ వారు వెతికే ఆ మగ మనిషి రవి అని గ్రహించారు. అలా ఆ రాజు అమ్మ గారు గ్రహించిన తరువాత అక్కడ ఉన్న వారికి అందరికీ ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం దేవి మైధిలి స్వరం. ఆ దేవి మైధిలి ఆ విశృత తెగ వారితో “మీరు ఎవరి కోసం అయితే వెతుకుతున్నారో ఆ వ్యక్తి ఇతనే . అతని పేరే అతని చేతిమీద పచ్చబొట్టు గా ఉంది. అతనే రవి. ఇక ఆలస్యం చేయకుండా నేను మీకు ఇచ్చిన మరొక పాత్రలో ఉన్న ఔషదంతో అతనిని ఆరోగ్యవంతుడిగా చేసి నా నివాస స్తలమునకు తీసుకురండి అప్పుడు. అతనికి అతని గురించి నేనే స్వయంగా తెలియజేస్తాను”అని చెప్పింది. దేవి మైధిలి చెప్పిన మాటలు వినిన తరువాత జయమ్మ ఆమె తన స్వహస్తాలతో రవిని ఎత్తుకొని తన ప్రత్యేక గుడిసె లోకి తీసుకెళ్లి ఆ గుడిసె తలుపు వేసింది. ఆ తెగ మగవారే కాదు ఆడవారు కూడా బలశాలులు. ఆ బలంతోనే రవిని అలవోకగా ఎత్తుకొని వెళ్ళింది. అలా తలుపు మూసిన తరువాత జయమ్మ , తన ముందు స్పృహ లేకుండా పనుకొని ఉన్న రవి వేసుకొని ఉన్న బట్టలు పూర్తిగా విప్పుతూ రవి మర్మాంగాము చూడకుండా కళ్ళు మూసుకొని ఆ మర్మాంగాము పై పులి చర్మం కప్పింది . ఇక ఆ గుడిసెలో ఉన్న ఒక పాత్రని తీసుకొని అందులో ఉన్న ఔషదాన్ని రవి మర్మాంగాన్ని మినహాయించి మిగిలిన శరీరం అంతా పూయడం మొదలుపెట్టింది. ఆ తరువాత కొద్ది క్షణాలకే రవి శరీరం మీద మరియు తలకి ఉన్న గాయాలు పూర్తిగా మాయమై రవి స్పృహలోకి వస్తున్నాడు. ఆ విషయాన్ని జయమ్మ గుర్తించి రవి ముఖమును చూస్తూ ఉంది. Next Update 3 : https://xossipy.com/thread-46421-post-47...pid4755947
08-04-2022, 11:22 AM
oh
great you are back with new story nice plot amazing start, it's like a thrilling story superb Keep rocking
08-04-2022, 11:29 AM
Good start Ravi garu.
I like this kind of stories and Read many suryadevara gari stories. mi stories lo screenplay awesome sir
08-04-2022, 11:57 AM
(This post was last modified: 08-04-2022, 12:02 PM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
Wonderful update bro, nadi oka request bro "mahesh the hero" gari "janmanichina thalli kosam" story laga big story rayandi bro
08-04-2022, 12:26 PM
(This post was last modified: 08-04-2022, 12:29 PM by Ravi9kumar. Edited 1 time in total. Edited 1 time in total.)
(08-04-2022, 11:57 AM)Sudharsangandodi Wrote: Wonderful update bro, nadi oka request bro "mahesh the hero" gari "janmanichina thalli kosam" story laga big story rayandi bro sudharsangandodi గారు, ఈ కారణ జన్మ కథకి మీరు చెప్పిన కథలా అంత పెద్ద కథగా రాసే అవకాశం లేదు. పెద్ద కథ ఆలోచనలతో మొదలైన కథ కాదు ఈ కారణ జన్మ . తప్పుగా అనుకోకండి.
08-04-2022, 12:35 PM
(This post was last modified: 08-04-2022, 12:36 PM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
08-04-2022, 12:56 PM
Chala bagundi ...................Malli adbhutamaina kadhani start chesinanduku ......
08-04-2022, 01:07 PM
(This post was last modified: 08-04-2022, 01:07 PM by Thorlove. Edited 1 time in total. Edited 1 time in total.)
హై రవి గారు...
మీరు ఎప్పుడెప్పుడు కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తారా అని వైట్ చేస్తున్నాం అండి....మొత్తానికి స్టార్ట్ చేశారు.....అది కూడా మళ్లీ ఒక కొత్త కాన్సెప్ట్ తో.... ఇది కూడా మీ పాత స్టోరీలు లాగానే మమ్మల్ని అలరిస్తుంది అని ఆశిస్తున్నాం....Ofcourse మీ స్టోరీ అంటే ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు అనుకోండి....మీరు ఖచ్చితంగా రీడర్స్ ని dissapoint చెయ్యకుండా రాస్తారు..... ఇక పోతే కథ ని చాలా బాగా స్టార్ట్ చేశారు అండి.....
08-04-2022, 01:09 PM
Good start...... fantasy ఎప్పుడూ interesting గానే ఉంటుంది. Thank you!!!
08-04-2022, 01:33 PM
Chala rojula taruvatha aduvulu , thega prajalu , pachadanam gurinchi imagination vachindhi , mana adavulani mulikalani pachadanannni andhulo unna maadhuryaani , adivilo unde bhayankara , pranulu vatiki manushalaki unde anubandhala gurunchi ee Katha ni konchem Ala nadipistharemo ani na manasuki anipinchindhi.
Alaa kanuka jarigithey adivi andhalu pachadanapu gaali gurinchi ahladam ga raastharani ashisthunnanu... ❤❤❤❤ |
« Next Oldest | Next Newest »
|