31-03-2022, 04:01 PM
ఇంకో కధ. మూడు, నాలుగు భాగాలుగా ఇస్తాను. ఇది మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
"మడి"
|
31-03-2022, 04:01 PM
ఇంకో కధ. మూడు, నాలుగు భాగాలుగా ఇస్తాను. ఇది మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
31-03-2022, 04:02 PM
"ఏమ్మా పురోహితుడొచ్చాడా?" బయట నించి పెద్దగా అడిగాడు పరంధామయ్య.
"ఇంకా రాలేదు మావయ్యా" వంటింట్లో వంట చేస్తూ చెప్పింది కోడలు వసుధ. "ఇంకోసారి ఫోన్ చెయ్యమ్మా. ఏడవుతోంది కదా, ఎప్పుడొస్తాడో" "ఇప్పుడే చేసాను మావయ్యా, దారిలో ఉన్నానన్నారు" ఇంతలోనే వీధి గుమ్మం తెరుచుకుని లోపలికి వచ్చాడు పురోహితుడు శేఖరం. లోపలికి వస్తునే "ఈ వెధవ ట్రాఫిక్ వల్ల చిరాకేస్తోందండి, సాయంత్రం అయిందంటే చాలు బండ్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. అందుకే ఇలా ఆలస్యం అవుతోంది" అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. "పరవాలేదులేండి" అన్నాడు పరంధామయ్య. "మీ అబ్బాయి ఎక్కడ? చూసి చాలా రోజులవుతోంది" "వాడికి బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయింది. ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇల్లు దొరికాక భార్యని తీసుకెళతాడు" "మంచిదండి. ఎప్పుడన్నారు తద్దినం" "రేపే" "రేపంటే..." అంటూ పంచాగం తీసి, చదువుతూ, వేళ్ళ మీద ఏవో లెక్కలు వేయసాగాడు. "ఇంతకీ తద్దినం మీ నాన్నగారిదా, అమ్మగారిదా?" "మా తల్లిగారిది. తొంభై ఏళ్ళు బతికి, నాలుగేళ్ళ క్రితం కనుమూసింది. పోయిన ఏడాది ఒంట్లో బాలేకపోవడం వల్ల తద్దినం పెట్టలేదు. అందుకే ఈసారి తద్దినం బాగా పెట్టాలని అనుకుంటున్నాను. అలానే నాకు కూడా వయసయిపోతోంది. నా భార్య లాగా నేనూ రేపో, ఎల్లుండో కాలం చేస్తానేమో, ఎవరు చెప్పగలరు. అందుకే అబ్బాయి లేకపోయినా చేస్తున్నాను" "ఎంత మాట. మీ తల్లిగారిలా, మీరు కూడా తొంభై ఉంటారు" నవ్వాడు పరంధామయ్య. మళ్ళీ లెక్కలు వేసాడు శేఖరం. లెక్కలు అవ్వగానే లేచి నిలబడి, "పొద్దున్నే ఏడింటికల్లా వస్తానండి. మా పిన్నిగారి అబ్బాయి చేత సామానుల లిస్ట్ పంపిస్తాను, తెప్పించండి. ఇక సెలవు" అని నమస్కారం చేసి వెళ్ళాడు. "అమ్మాయ్ వసుధా, ఆ లిస్ట్ ఏదో తీసుకోమ్మా, నేను కాసేపు పడుకుంటాను. లిస్ట్ రాగానే లేపు, వస్తువులు తెస్తాను" అని లోపలికి వెళ్ళి పడుకున్నాడు పరంధామయ్య. గుమ్మం తలుపుకి గడియ పెట్టి, వంటింట్లోకి వచ్చి, మళ్ళీ తన వంట పనిలో నిమగ్నమయింది వసుధ. అరగంట గడిచింది. వంట పూర్తయింది. కాసేపు కూర్చుందాం అనుకుని బయట గదిలోకి వచ్చి, ఫ్యాన్ వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుంది వసుధ. ప్రశాంతతని భగ్నం చేస్తూ మొబైల్ మోగసాగింది. ఫోన్ తీసుకుంది వసుధ. అవతల నించి భర్త. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, అన్నీ చూసుకుంటామని చెప్పింది. ఇంతలో వీధి గుమ్మం చప్పుడు. ఫోన్ పెట్టేసి, ఉసూరుమంటూ లేచి తలుపు తీసింది వసుధ. ఎదురుగా ఒక కుర్రాడు. చేతిలో ఏదో కాగితం. "శేఖరం గారు పంపించారు. రేపటికి కావల్సినవి రాసిచ్చారు" అన్నాడు కుర్రాడు. "లోపలికి రా" అంది వసుధ. కుర్రాడు లోపలికి వచ్చాడు. "ఏదీ లిస్ట్ ఇవ్వు" అని లిస్ట్ తీసుకుంది. ఎప్పుడూ రాని ఇల్లు కావడంతో చుట్టూ చూస్తున్నాడు కుర్రాడు. పక్కగదిలో పరంధామయ్య పడుకుని ఉండటం కనిపించింది. లిస్ట్ తీసుకున్న వసుధ, ఏమేం రాసారో చూస్తూ, ఏదో అనుమానం వచ్చినట్టుగా కుర్రాడి వైపు వచ్చింది. "16 కొబ్బరికాయలు అని రాసారు, 16 ఎందుకు?" "ఏమో నాకు తెలిదండి" శేఖరానికి ఫోన్ చేసింది వసుధ. "16 కొబ్బరికాయలు అని రాసారు, అన్నెందుకండి?" "16 కాదమ్మా 6, పెన్ను సరిగా పడకపోవటం వల్ల వచ్చిన చిక్కు ఇది. ఒక పని చెయ్యమ్మా, ఇంకెన్ని తప్పులున్నాయో ఏంటో! ఆ లిస్ట్, డబ్బులు మా వాడికివ్వు, వాడే అన్నీ తెచ్చి ఇస్తాడు. మాకు తెలిసిన షాపులో తెస్తాడు, ఒకవేళ ఏవైనా ఎక్కువతక్కువ అయితే, తెలిసిన షాపే కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు" "సరే" అని మొబైల్ ఆఫ్ చేసి, డబ్బుల కోసం లోపలికెళ్ళి, డబ్బులు తెచ్చి, లిస్ట్, డబ్బులు కుర్రాడి చేతికిచ్చింది. "రేపే తద్దినం, ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా తీసుకురా. కాని ఏదీ మర్చిపోకు" అంది. తల ఊపి వెళ్ళాడు కుర్రాడు. వంట దగ్గర చెమట పట్టి చిరాగ్గా ఉండటంతో, కాసిని నీళ్ళు పోసుకుందాం అనుకుని, మళ్ళీ స్నానానికి వెళ్ళింది వసుధ. నాలుగు చెంబులు పోసుకుని వచ్చి, వేరే చీర కట్టుకుంది. ఒక గంట గడిచింది. టైం ఎనిమిదయింది. పరంధామయ్య లేచాడు. "అమ్మాయ్ వసుధా, అన్నం పెట్టమ్మా, ఆకలేస్తోంది" అన్నాడు. "శేఖరం లిస్ట్ పంపిచాడా" అని అడిగాడు. జరిగింది చెప్పింది వసుధ. తినసాగాడు పరంధామయ్య. వీధి గుమ్మం చప్పుడు. "వస్తువులు తెచ్చినట్టున్నాడు మావయ్యా. మీరు తింటూ ఉండండి" అని తలుపు తీయడానికి వెళ్ళింది. తలుపు తీసింది, ఎదురుగా కుర్రాడు పెద్ద మూట భుజం మీద పెట్టుకుని. "ఏంటి బాబు, రిక్షాలో రావచ్చు కదా, ఇంత బరువు మోస్తూ వచ్చావా" అని మూట దించి, లోపలికి తీసుకెళ్ళింది. మూట బరువుగా ఉండటంతో అప్పటిదాకా ఏ ఆలోచనా కలగని కుర్రాడు, బరువు దిగేసరికి, ఊపిరి పీల్చుకుని చుట్టూ చూడసాగాడు. ఎదురుగా నీళ్ళగ్లాసుతో ఎర్ర చీరలో వస్తున్న వసుధని చూసి, పొద్దున వేరే చీరలో చూసినట్టు అనిపించి, ఈ చీరలో నిండుగా కనిపిస్తూ ఉండేసరికి, ఆమె రూపాన్ని రెప్ప వేయకుండా చూడసాగాడు. "ఇంద, నీళ్ళు తాగు" గ్లాసు చేతికిచ్చింది. గటగట తాగేసాడు. "నీ పేరేంటి" మూట విప్పుతూ అడిగింది. "రాజు" "అన్నీ తెచ్చావు కదా?", ఒంగి మూటలో వస్తువులు చూస్తూ, తలెత్తకుండానే అడిగింది. ఎర్రచీరలో, అంతకన్నా ఎర్రనైన నడుము, ఒంగి ఉండటంతో ఆమె వెనక ఎత్తులు నిండుగా కనిపిస్తూ ఉండగా, జీన్స్ ప్యాంట్ వేసుకున్నా కూడా, అంత గట్టి జీన్స్ క్లాత్ నించి పొడుచుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది అతని కుర్ర మగతనం. "అన్నీ ఉన్నాయండి. మా బాబాయికి తెలిసిన షాపులోనే తెచ్చాను", ఆమె మీద నించి చూపు మరల్చుకోలేకుండా, లేస్తున్న తన అంగాన్ని దించుకునే ప్రయత్నం చేస్తూ, కొంచెం తడబడుతూ చెప్పాడు. "అయితే సరే" అంటూ లేచింది. "నువ్వు కూడా వస్తావా రేపు" "వస్తానండి, ఆదివారం కదా" "ఏం చదువుతున్నావు?" "డిగ్రీ" అంటూ, గ్లాస్ పక్కన పెట్టేసి, "వస్తానండి" అని బయటకి వచ్చేసాడు. తలుపు గడియ వేసి లోపలికి వచ్చిన వసుధకి, పరంధామయ్య తిన్నట్టుగా కడిగిన కంచం కనిపించింది, అప్పుడే నిద్రపోతున్నట్టుగా సన్నగా గురక వినిపించింది. తొందరగా తినేసి, వస్తువులు అన్నీ సర్దుకుని పడుకోవాలి, పొద్దున్నే ఎన్నో చెయ్యాలి అనుకుంటూ పనుల్లో పడింది. పనులు చేసుకుని, అలారం పెట్టుకుని పడుకుంది. చీకటి చిక్కబడింది. సూర్యుని రాకతో మళ్ళీ తెల్లారింది.
31-03-2022, 04:11 PM
(This post was last modified: 31-03-2022, 04:11 PM by Manihasini. Edited 1 time in total. Edited 1 time in total.)
Super andi story kallamundhu kanapaduthundhi chaduvuthu unte ilane story Ni mundhuku nadipinchandi
31-03-2022, 04:51 PM
చాలా బాగుంది..
31-03-2022, 04:57 PM
NICE UPDATE
31-03-2022, 05:24 PM
బాగుంది
31-03-2022, 06:49 PM
Vudhalakudu chandika story gurtu vachindi. Abdeekam mundu roju, abdeekam roju, abdeekam pette vallu bhojanam cheya kudadu.
31-03-2022, 09:00 PM
Good start... Keep going
31-03-2022, 09:14 PM
Nice start
31-03-2022, 09:39 PM
Nice super
31-03-2022, 10:24 PM
Introduction
31-03-2022, 10:46 PM
Nice update
31-03-2022, 10:59 PM
Nice start
31-03-2022, 11:12 PM
good start
01-04-2022, 02:56 AM
Nice start
01-04-2022, 07:23 AM
Good start
01-04-2022, 12:10 PM
స్పందనకి ధన్యవాదాలు. తరువాతి భాగం ఇంకా రాయలేదు, రాసి ఇస్తాను.
నేను రాస్తున్న కధల్లో బాగా వచ్చినట్టు అనిపించిన వాటిల్లో ఇదీ ఒకటి. కాబట్టి ఇంకో భాగం తప్పకుండా ఉంటుంది.
01-04-2022, 12:12 PM
(This post was last modified: 01-04-2022, 12:14 PM by earthman. Edited 1 time in total. Edited 1 time in total.)
(31-03-2022, 06:49 PM)yekalavyass Wrote: Vudhalakudu chandika story gurtu vachindi. Abdeekam mundu roju, abdeekam roju, abdeekam pette vallu bhojanam cheya kudadu. ఈ కధ కల్పితం. కధకి నేపధ్యంగా తద్దినాన్ని తీసుకున్నాను, అంతే. అలానే తద్దినం పెట్టే పాత్ర వయసు పెద్దది. 70 ఏళ్ళు ఉంటాయి. మరి పెద్దవయసున్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి కదా. ఏ బీపీనో, షుగరో ఉంటే నాలుగు ముద్దలు తినాలి కదా. అలానే, శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం, ఈ మాట బ్రాహ్మణుడి రూపంలో ఉన్న రావణుడు, రాముడితో అంటాడుట. శ్రద్ధ లేకుండా ఎంత ఘనంగా చేసినా అది నిరర్ధకం.
01-04-2022, 12:31 PM
(01-04-2022, 12:12 PM)earthman Wrote: ఈ కధ కల్పితం. కధకి నేపధ్యంగా తద్దినాన్ని తీసుకున్నాను, అంతే.shradha savya apasavyalaki full concentration kosam kavali. Anya manaskamga vundakudadu. |
« Next Oldest | Next Newest »
|