13-03-2022, 07:01 PM
నా పేరు మణికంఠ ...
ఈ కథలో శృంగారం తక్కువ సంభాషణలు ఎక్కువ గా ఉంటాయి... ఇది పూర్తిగా ప్రేమ కథ అలా ఆని శృంగారం ఉండదు అని కాదు కానీ తక్కువగా ఉంటది కావున గమినచింగలరు... ఇది నిజం గా జరిగిన, జరుగుతున్న నా జీవిత కథ... ఇందులో ప్రతి సన్నివేశం నిజమే... కాబట్టి ఓపిక తో కథ నీ చదవండి..
రేయ్ తొందరగా పని కానివ్వండి రా ... లేట్ అయిపోతుంది.... ఇప్పటికీ రెండు రోజుల నుంచి చేస్తున్నారు ఇంకా అవలేదు పని అసలే కస్టమర్ కోపిష్టి
డెకరేషన్ సరిగా చేయాలి .... అంటూ మా ఓనర్ అరవడం మొదలు పెట్టాడు... అవి సంక్రాంతి పండగ రోజులు... మాకు ఒక పెట్రోల్ బంక్ కి డెకరేషన్ చేయమని ఆర్డర్ వచ్చింది....
నేను: నువ్వు ఊరికే అలా అరవకు అన్న అయిపోతుంది అన్న
అన్న( మా ఓనర్ పేరు నవీన్) ; మనం వచ్చి ఇప్పటికే 3 గంటలు అవుతుంది ఇంతవరకు కొంచం కూడా పని అవ్వలేదు .. ఇలా అయితే ఎలా రా..
పవన్ ( వీడు నా బెస్ట్ ఫ్రెండ్). ఈ పని అయిన ఇద్దరం కలిసి చేస్తాం.. చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం వాడికి నాకు బాగా కుదురుతుంది ...పని లో అందుకే ఏ డెకరేషన్ అయిన గంటల్లో అయిపోది... మేము ఇద్దరం కలిసి చేస్తే ..
నేను : రేయ్ నువ్వు మీదికి ఎక్కుతావా లేక నేను ఎక్కల అని వాడితో అన్నాను...
సరే మీరు ఇద్దరు చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయాడు...
పవన్; రేయ్ ఇప్పుడు నువ్వు ఎక్కు కాసేపు అయ్యాక నేను వస్తలే అని అన్నాడు..
నేను ; సరే రా ఈ మొబైల్ నీ దగ్గర పెట్టుకో... అంటూ నేను మీదికి ఎక్కి క్లాత్ నీ సరిచేస్తున్న... కింద వాడు నేను ఎక్కిన నిచ్చెన నీ తోస్తున్నాడు ....
అసలు అక్కడ పని ఎంటి అంటే బంక్ లో సీలింగ్ ఉంటుంది కదా దానికి క్లాత్ నీ సెట్ చేయాలి ...
అలా నేను చేస్తూ చేస్తూ ఒక గంట కి దాహం గా ఉంటే కిందికి దిగుదాం అనుకుంటూ ఉండగా కింద పవన్ గాడు రేయ్ ఎవరో కాల్ చేస్తున్నారు రా అంటూ అరిచాడు...
అబ్బా ఈ టైం లో ఎవర్ర అంటు నేను కూడా కిందికి దిగి మొబైల్ తీసుకొని బాత్రూం కి వెళ్లి పని కానిచ్చి బయిటికి వచ్చి మొబైల్ చూసా...
ఎదో కొత్త నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి రెండు సార్లు... ఎవరబ్బా అనుకుంటూ కాల్ చేశా ఆ నంబర్ కి స్విచ్ ఆఫ్ అని వస్తుంది... నేను సరే అని నీళ్లు తాగి పక్క నా కూర్చున్న
పవన్ గాడు అప్పటికే మీదికి ఎక్కి పని చేస్తున్నాడు...
ఇక సరే ఆని మొబైల్ తీసి నెట్ ఆన్ చేసి వాట్సప్ ఓపెన్ చేశా...
అంతలో టింగ్ మని మెసేజ్ వచ్చింది...
ఎవరిది అని చూస్తే ఇంతక ముందు వచ్చిన కాల్ లో ఉన్న నంబర్ అధి...
సరే అని ఓపెన్ చేసి చూసా...
ఆ మెసేజ్ చూడగనే ఒక్కసారి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి .. నా గుండె ఇంకా గట్టిగా వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది...
ఒక 5 నిమిషాలు ఎం చూశానో నాకే అర్ధం అవ్వలేదు...
ఇంతకీ ఆ మెసేజ్ లో ఎం ఉంది అంటే..
హాయ్ మణి ఎలా ఉన్నావ్ ?☹️ నేను హాసిని నీ నీ నంబర్ కోసం చాలా ట్రై చేశాను... ఇప్పటికీ దొరికింది... నా నంబర్ కి కాల్ చేయకు నేను చేస్తా వీలు చూసుకొని... బై అని ఉంది అందులో .....
నాకు కంట్లో నుంచి దుఃఖం ఆగట్లేదు ...
కాళ్ళు చేతులు వణుకుతున్నాయి
అధి బయం వల్లనో, ప్రేమ వల్లోన్ తెలియట్లేదు నాకు ....
నేను మౌనంగా ఉండటం చూసి..
పవన్: అలా కూర్చున్నావు ఏంట్రా ఆ క్లాత్ ఇలా ఇవ్వు అంటూ అరుస్తున్నాడు
నా చెవికి ఇది వినపించట్లేదు...
వాడు పిలిచి పిలిచి వాడే కింది కి దిగి నా దగ్గరికి వచ్చాడు...
నేను అలాగే మొబైల్ లో చూస్తూ ఉండటం చూసి..
ఏంట్రా ఆ మొబైల్ లో ఎం ఉంది రా అంతలా చూస్తున్నావ్..
అని నా మొబైల్ తీసుకొని వాడు చూసాడు ...
వాడు కూడా నమ్మలేనట్టు ..
రేయ్ ఏంట్రా ఈ మెసేజ్ అని అరుస్తున్నాడు....
అంతలో వాడే రేయ్ ఈ పిక్ చూడు అంటూ చూపించాడు....
నేను మొబైల్ లో చూడగానే అందులో ప్రొఫైల్ పిక్ లో
నా హాసిని ఉంది.... తన నీ చూడగానే నా కంట్లో నుంచి ఒక కంటి ధార బైటికి వచ్చింది...
నేను ఒక్కసారి గ మొబైల్ లాకుని మరి తన నీ చూస్తున్న...
ఫోటో లో తను లేహంగా వేసుకొని మనోహరంగా ఉంది..
కొంచం లావు అయింది తను.. అలా చూడగానే న మొఖం లో నవ్వు వచ్చింది..
అలానే చూస్తుంటే నా చూపు తన నుదిటి మీదకి వెళ్ళింది...
అక్కడ కుంకుమ పెట్టుకొని నవ్వుతూ ఉంది...
తనని అలా చూడగానే నా మొఖం లో నవ్వు మాయం అయ్యింది... ఒక్కసారి జరిగింది గుర్తు కు వచ్చి కోపం గ మొబైల్ పక్క కి పడేసి వెళ్ళిపోయా అక్కడి నుంచి....
పవన్: రేయ్ ఎక్కడికి వెళ్తున్నవు రా అని పిలుస్తున్న పట్టించుకోకుండా వెళ్ళిపోయాను....
కథ ఎలా ఉందో మి కామెంట్స్ లతో చెప్పండి..
నాకు ఇంకా కథ రాయడానికి హెల్ప్ అవుది.. ,,?