Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శృంగార ఉప్పెన - 7 శ్యామల....!
#1
హాయ్ ఫ్రెండ్స్ మరొక కథతో మీ ముందుకు వచ్చాను, కాకపోతే దీంట్లో అప్పుడే అంత శృంగారం ఉండదు నిదానంగా వెళ్ళేకొద్ది ఉంటుంది. అందరికి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.

[Image: images?q=tbn:ANd9GcST59ByAun8jrn_Fj-z8eV...FENVz&s=10]
Ping me on Telegram: @Aaryan116
[+] 4 users Like Karthi.k's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
"అమ్మా ఐస్క్రీమ్" అంటూ అరిచింది ఏడు సంవత్సరాల పింకీ పక్కనే ఉన్న గేలాటో ఐస్క్రీమ్ పార్లర్ ని చూస్తూ, వెంటనే అటుగా పరుగులు పెట్టింది. కానీ శ్యామల తన చేయి పట్టుకుని ఆపింది.

"ఇప్పుడు కాదు పింకీ" అంటూ తన చేయి పట్టుకుని బాటా షో రూమ్ లోకి తీసుకుని వెళ్తూ "ముందు నీ కాలేజ్ షూస్ కొనాలి సైలెంట్ గా పద" అంది శ్యామల.

"నాకు ముందు ఐస్క్రీమ్ ఏ కావాలి" అంటూ మారం చేస్తుంది పింకీ. తను పుట్టిన దగ్గర నుండి అంతే అడిగిందల్లా కావాలి అంటుంది.

"పింకీ గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండు" అంటూ బలవంతం గా షో రూమ్ లోకి లాక్కుని వెళ్ళింది శ్యామల.

"చెప్పండి మేడం ఏం కావాలి?" అంటూ దగ్గరికి వచ్చాడు సేల్స్ మాన్.

"మా పాపకి కాలేజ్ షూస్ కావాలి బ్లాక్ కలర్ వి" అంది శ్యామల.

"అమ్మా ఐస్క్రీమ్" అంటూ మళ్ళీ అడిగింది పింకీ. సేల్స్ మాన్ పింకీ ని చూసి

"ఇటు రండి మేడం" అన్నాడు.

శ్యామల, పింకీ ని తీసుకుని సేల్స్ మాన్ చెప్పిన చోటకి వెళ్ళింది. అతను పింకీ పాదం సైజు చూసుకుని స్టోర్ రూమ్ లోకి వెళ్ళాడు షూ తీసుకునిరావటానికి.

"అమ్మా అటు చూడు"

అంటూ పింకీ పక్కనే ఉన్న డిస్ప్లే దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పర్పుల్ కలర్ డిజైనర్ షూ ని చూడసాగింది. శ్యామల కూడా వెళ్లి పింకీ వెనుక నిలబడి వాటిని చూసింది. చూడటానికి చాలా స్టైలిష్ గా ఉన్నాయి.

"నాకు ఇవి కావాలి" అంటూ ముందుకి వెళ్లి వాటిలో ఒకదానిని పట్టుకుంది పింకీ.

"పింకీ ఇప్పుడు కాదు ముందు దానిని అక్కడ పెట్టు" అంది శ్యామల.

"అమ్మా" అంటూ ఏడుపు మొహం పెట్టింది పింకీ

"ఏంటి మేడం అవి నచ్చలేదా?" అంటూ వీళ్ళ దగ్గరికి వచ్చింది సేల్స్ గర్ల్. పింకీ చేతిలోని షూ తీసుకుని "వేసుకుని చూస్తావా?" అంది.

"హా" అంటూ సంతోషం గా ఎగిరింది పింకీ.

"మాకేమి అక్కర్లేదు ఇప్పుడు....."అంటూ ఆగిపోయింది శ్యామల. అప్పటికే సేల్స్ గర్ల్ పింకీ కి వాటిని వేయటం మొదలుపెట్టింది. శ్యామల చేసేది లేక ప్రైస్ ఎంత ఉందొ చూద్దాం అని వెనక్కి తిరిగింది కానీ అక్కడ ఏమి లేబిల్ లేదు.

సేల్స్ గర్ల్ వాటిని పింకీ కాళ్ళకి వేయగానే పింకీ లేచి పరిగెత్తుకుంటూ అద్దం ముందుకి వెళ్లి చూసుకుని మురిసిపోసాగింది. సేల్స్ గర్ల్ పక్కనే ఉండటం తో 

"మేము ఇక్కడికి తన కాలేజ్ షూస్ కోసం వచ్చాము" అంది శ్యామల. ఇంతలో

"మేడం ఇవిగోండి పాప సైజు షూస్" అంటూ బాక్స్ పట్టుకుని వచ్చాడు సేల్స్ మాన్.

"పింకీ ఇటు వచ్చి కాలేజ్ షూస్ వేసుకో" అంది శ్యామల.

కానీ పింకీ ఏం పట్టించుకోకుండా అద్దం లో చూసుకుంటూనే ఉంది.

"పింకీ...!" అంది కొంచెం గట్టిగా శ్యామల.

పింకీ మొహం మాడ్చుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. సేల్స్ మాన్ పింకీ కాళ్ళకి ఉన్న షూస్ తీసి తను తెచ్చిన షూస్ వేసాడు. పింకీ కిందకి వొంగి డిజైనర్ షూస్ చేత్తో పట్టుకుని

"ఇవి కూడా కావాలి" అంది.

"చూద్దాం లే" అంది శ్యామల. పింకీ కి ఈ షూస్ కొనిపించటం శ్యామల కి ఇబ్బంది ఏం లేదు కానీ అవి బడ్జెట్ దాటనంతవరకు అయితే పర్లేదు.

ఇంతలో సేల్స్ గర్ల్ కి ఫోన్ రావటం తో మాట్లాడుతూ పక్కకి వెళ్ళింది.

ఎంత పడుతుంది అంటూ శ్యామల, సేల్స్ గర్ల్ ని అడిగింది కానీ తను ఫోన్ మాట్లాడుతూ 

"ఎస్ సార్, ఒకే సార్...!" అంటుంది.

శ్యామల కాసేపు ఆగి మళ్ళీ అడిగింది, రేట్ ఎంత అని. సేల్స్ గర్ల్ ఫోన్ మాట్లాడుతూనే తన అయిదు చేతి వేళ్ళని చూపించింది.

"అయిదు వందలేనా... కొనొచ్చు లే" అనుకుంది శ్యామల.

పింకీ తన కాలేజ్ షూస్ వేసుకుని అద్దం లో చూసుకుంటూ చేత్తో డిజైనర్ షూస్ ని పట్టుకుని ఉంది.

"సరిపోయాయా?" అంది శ్యామల

పింకీ సరిపోయాయి అంటూ తల ఆడించి

"నాకు ఇవి కూడా కావాలి?" అంది.

"సరే కొంటాను లే" అంది శ్యామల.

సేల్స్ మాన్ కి రెండిటిని ప్యాక్ చేయమని చెప్పింది. బిల్ పే చేయటానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళబోతుంటే వెనుక నుండి ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది.


"శ్యామల నువ్వేనా?"

పిలిచిన వ్యక్తి ని ఎక్కడో చూసినట్టు అనిపించింది శ్యామల కి. వయసు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి, కళ్ళకి కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకుని, జీన్స్ షర్ట్ వేసుకుని ఉంది.

"నువ్వేనా?" అని మళ్ళీ అడిగింది ఆమె.

"హా కానీ మీరు?" అంది శ్యామల గుర్తు పట్టటానికి ట్రై చేస్తూ

"ఏంటి నన్ను గుర్తు పట్టలేదా?" అంది చిరుకోపం తో.

"క్షమించండి, తెలిసినవాళ్లే అనిపిస్తుంది కానీ గుర్తు రావట్లేదు" అంది శ్యామల.

"నేను పార్వతి ఆంటీ ని, రెయిన్బో కాలనీ" అంది ఆమె.

"హా ఆంటీ ఎలా ఉన్నారు?" అంది శ్యామల ఆమెని గుర్తు పట్టి. పార్వతి వాళ్ళ ఆయన ఆర్మీ లో పని చేసేవాడు. శ్యామల చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గర్లోనే ఉండేవాళ్ళు.

"నేను చాలా బాగున్నాను. టైం చాలా వేగంగా గడిచిపోయింది. దాదాపు 12 సంవత్సరాలవుతుంది అనుకుంట?" అంది పార్వతి.

"అవును ఆంటీ" అంది శ్యామల.

"ఎప్పుడో నీకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసాను, ఇప్పుడు చాలా మారిపోయాయి. పరిపూర్ణమైన స్త్రీ లా" అంది పార్వతి.

కిందకి వొంగి పింకీ బుగ్గని పట్టుకుని

"నీ పేరేంటి?" అంది పార్వతి.

"పింకీ" అంది పింకీ కొంచెం భయపడుతూ..

"మేడం మీ షూస్" అంది కౌంటర్ లో ఉన్న అమ్మాయి.

"ఎంత అయింది?" అంది శ్యామల.

"అయిదు వేల అయిదు వందల ముప్పై రూపాయలు మేడం" అంది ఆ అమ్మాయి.

"ఏంటి?" అంది శ్యామల షాక్ అవుతూ. "నేనింకా అవి 500 యే అనుకున్నాను." అంది శ్యామల.

"లేదు మేడం, అవి 5000 రూపాయలు" అంది ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతు.

"నా దగ్గర ఇప్పుడు అంత క్యాష్ లేదు" అంది శ్యామల.

"పర్లేదు కార్డ్స్ అయినా యాక్సెప్ట్ చేస్తాం" అంది ఆ అమ్మాయి.

"నా కార్డు ని ఇంట్లో మర్చిపోయి వచ్చాను" అంటూ అబద్దం చెప్పింది శ్యామల. ఎందుకంటే తన దగ్గర డబ్బు లేదు అని ఎవరికీ తెలియకూడదు అని. "అవి పక్కన పెట్టండి తరువాత వచ్చి తీసుకుంటాను, ప్రస్తుతానికి కాలేజ్ షూస్ వరకు ఇవ్వండి" అంది

"లేదు, నాకు ఆ షూస్ కావాలి" అంటూ ఏడుపు మొదలుపెట్టింది పింకీ.

"పింకీ గొడవ చేయకు" అంది శ్యామల.

పింకీ ఆపకుండా కింద పడి ఏడుస్తూ దొర్లటం మొదలుపెట్టింది. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ వీళ్లనే చూడసాగారు.

"పర్లేదు నేను ఇస్తాను లే" అంటూ పార్వతి తన కార్డు తీసి ఆ అమ్మాయికి ఇచ్చింది.

"ఏంటి? ఆంటీ ఏం వద్దు ఆంటీ ప్లీజ్" అంది శ్యామల. అప్పుడెప్పుడో కలిసి ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఇలా హెల్ప్ తీసుకోవటం కరెక్ట్ కాదు అనుకుంది.

"ఇంకేమి మాట్లాడకు" అంటూ పార్వతి, శ్యామల భుజం మీద చేయి వేసింది.

ఆ అమ్మాయి కార్డు స్వయిప్ చేసి, కవర్ చేతుకి ఇచ్చింది. పింకీ వెంటనే పైకి లేచి పార్వతి కాలుని గట్టిగా వాటేసుకుంది సంతోషం గా.

********************************************

పది నిముషాల తరువాత ముగ్గురు దగ్గర లో ఉన్న మాల్ లోకి వెళ్లి పింకీ కి ఐస్క్రీమ్, వాళ్ళకి కాఫీ ఆర్డర్ చేసారు. శ్యామల చాలా ఉప్పొంగిపోయింది, పార్వతి ఆంటీ తన మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే.

"అమ్మా నేను అక్కడ ఆడుకుంటాను" అంది పింకీ తన ఐస్క్రీమ్ తినటం కంప్లీట్ చేసి, ఎదురుగా ఉన్న టాయ్ కార్ వైపు వెళ్తు.

"సరే నా కళ్ళ ముందరే ఉండు, ఈ రోజు చాలా అల్లరి పిల్లవి అయిపోయావు." అంది శ్యామల.

పింకీ అవేమి పట్టించుకోకుండా అటు వైపు వెళ్ళిపోయింది. శ్యామల, పార్వతి ఆంటీ వైపు తిరిగి

"ఆంటీ మీరు ఇంత హెల్ప్ చేసినందుకు చాలా సంతోషం గా ఉంది కానీ, ఎందుకు నేను ఒప్పుకున్నానో అర్ధం కావట్లేదు" అంది.

"ఇంక ఆపుతావా" అంది పార్వతి.

"పింకీ ఎప్పుడు ఇంతే ఆంటీ చాలా గొడవ చేస్తుంది నచ్చినవి ఇప్పించకపోతే, రేపు సోమవారం తను కాలేజ్ కి వెళ్ళగానే ఆ షూస్ రిటర్న్ ఇచ్చి మీ మనీ మీకు ఇస్తాను" అంది శ్యామల.

"శ్యామల అదేం అక్కర్లేదు కానీ, నేను పింకీ కి గిఫ్ట్ గా కొనిచ్చాను అనుకో" అంది పార్వతి.

"థాంక్స్ ఆంటీ, తనని ఇలా బయటకి తీసుకుని రావాలి అంటేనే భయం గా ఉంది, నచ్చినవి అన్నీ కావాలి అంటుంది. తనకి అన్నీ ఇప్పించే స్థోమత కూడా లేదు" అంది శ్యామల.

"హ్మ్, ఏం చేస్తున్నావ్ శ్యామల" అంది పార్వతి

"ఇంట్లోనే ఆంటీ" అంది శ్యామల

"మీ ఆయన ఏం చేస్తారు?" అంది పార్వతి

"హిస్టరీ టీచర్ ఆంటీ" అంది శ్యామల

"పాపం టీచర్ అంటే చాలా తక్కువ జీతం వస్తుంది గా" అంది పార్వతి జాలిగా.

"మరి అంతేమి కాదు ఆంటీ, పర్లేదు ప్రస్తుతానికి అలా గడిచిపోతుంది. కానీ అప్పుడప్పుడు పింకీ అడిగే వాటికే డబ్బు అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నాం." అంది శ్యామల

"హ్మ్" అంది పార్వతి

"కానీ ఆంటీ తప్పకుండా మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను, మీ ఫోన్ నెంబర్, అడ్రెస్స్ ఇవ్వండి ఆంటీ" అని అడిగింది శ్యామల.

"డబ్బులు అక్కర్లేదు లే కానీ నువ్వే నీ నెంబర్ చెప్పు, టచ్ లో ఉందాం" అంది పార్వతి.

శ్యామల తన నెంబర్ చెప్పగానే, పార్వతి తన ఫోన్ తీసుకుని నెంబర్ టైపు చేసి మిస్డ్ కాల్ ఇచ్చింది. శ్యామల కూడ పార్వతి నెంబర్ సేవ్ చేసుకుంది.

"అంకుల్ ఎలా ఉన్నారు?" అంది శ్యామల

"ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. లంగ్ కాన్సర్ వల్ల" అంది పార్వతి.

"అయ్యో సారీ ఆంటీ" అంది శ్యామల

"పర్లేదు శ్యామల" అంది పార్వతి.

"మరి మీ అబ్బాయి?" అంది శ్యామల తన పేరు గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ.

"నరేష్? బాగానే ఉన్నాడు" అంది పార్వతి.

"ఇక్కడే ఉంటున్నాడా?" అంది శ్యామల.

"లేదు పూణే లో ఉంటున్నాడు" అంది పార్వతి.

ఇంతలో శ్యామల ఏదో అడగబోతుంటే పార్వతి కి ఫోన్ వచ్చింది. పార్వతి తన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే, శ్యామల లేచి పింకీ దగ్గరికి వెళ్ళింది తీసుకుని రావటానికి. అక్కడ అందరు పిల్లలు చాలా సంతోషం గా ఎంజాయ్ చేస్తుంటే పింకీ మాత్రం పాపం వాళ్ళని చూస్తూ అలానే ఉండిపోయింది. అది చూసి శ్యామల కి బాధ అనిపించింది డబ్బు ఉండి ఉంటే తను కూడా అలానే హ్యాపీ గా ఉండేది అని. తనని తీసుకుని పార్వతి ఆంటీ దగ్గరికి వచ్చింది.

"శ్యామల సారీ, నేను అర్జెంట్ గా వెళ్ళాలి." అంది పార్వతి.

"పర్లేదు ఆంటీ, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు?" అంది శ్యామల.

"దగ్గర్లోనే హోటల్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను, సోమవారం వీలు చూసుకుని కలుద్దాం" అంది పార్వతి.

"తప్పకుండా ఆంటీ" అంది శ్యామల.

"అలా అని తన షూస్ రిటర్న్ ఇచ్చి డబ్బులు తెచ్చావో నీ పని చెప్తాను, ఇంకెప్పుడు నీతో మాట్లాడను కూడా" అంది పార్వతి.

"అబ్బా, సరే ఆంటీ" అంది శ్యామల.

*********************************************
ఆటో లో ఇళ్ళు చేరుకున్నారు శ్యామల, పింకీ.
మూడో ఫ్లోర్ లో ఉన్న సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోకి వెళ్లేసరికి డోర్ ఓపెన్ చేసే ఉంది. లోపల నుండి తెలిసిన గొంతులే వినిపిస్తున్నాయి.

పింకీ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి 

"నాన్న నాన్న నా కొత్త షూస్ చూడు" అంటూ ఎగిరింది పింకీ

"చాలా బాగున్నాయి రా పింకీ" అన్నాడు అమర్.

"నమస్తే వదిన" అన్నాడు అమర్ వాళ్ళ ఫ్రెండ్.

"నమస్తే" అని శ్యామల తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది.

బయటకు వచ్చేసరికి బెడ్ రూమ్ లో అమర్ ఉన్నాడు.

"కొంచెం టీ పెట్టు" అన్నాడు.

"సరే" అంది శ్యామల

"అలానే ఉల్లిపాయ పకోడీ కూడా చెయ్యి" అన్నాడు అమర్

"కానీ అమర్ ఉల్లిపాయల...." అంటూ శ్యామల చెప్పబోతుంటే

"తెలుసు, రేట్ ఎక్కవగా ఉంది.. అలా అని నా ఫ్రెండ్ ముందు పరువు తియ్యకు ప్లీజ్ చెయ్యి" అంటూ బయటకి వెళ్ళిపోయి మళ్ళీ మీటింగ్ మొదలుపెట్టాడు.

చేసేది లేక శ్యామల కిచెన్ లోకి వెళ్లి పకోడీ చేయటం మొదలుపెట్టింది. ఆ మీటింగ్స్ ఎప్పుడు అవుతాయా అని దణ్ణం పెట్టుకోసాగింది మనసులో. కానీ వాళ్ళ మీటింగ్ అవ్వలేదు. డిన్నర్ కూడా వండాల్సి వచ్చింది.

అతను వెళ్లేసరికి అర్ధరాత్రి అయింది. పింకీ బెడ్ మీద నిద్రపోతుంటే శ్యామల కూడా వెళ్లి పింకీ పక్కన పడుకుంది. కాసేపటికి అమర్ కూడా లోపలికి వచ్చాడు. శ్యామల పక్కన పడుకుంటూ

"డిన్నర్ చాలా బాగుంది" అన్నాడు

కానీ శ్యామల మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది

"శ్యామల నువ్వెందుకు కోపం గా ఉన్నావో నాకు తెలుసు. ఉల్లిపాయల గురించే కదా" అన్నాడు.

"అదొక్కటే నా, మనకి వస్తున్న దాంట్లో పద్దాక మీ ఫ్రెండ్స్ కి కూడా భోజనాలు పెట్టాలి అంటే అవ్వదు. నువ్వేమో మీటింగ్స్ పెడుతూ ఉన్న సరుకులు మొత్తాన్ని కాళీ చేస్తున్నావ్" అంది కొంచెం కోపం గా.

"నీ చేతి వంట అంటే వాళ్ళకి చాలా ఇష్టం శ్యామల అందుకే వస్తున్నారు" అన్నాడు అమర్.

"నాకు వండటానికి ఇబ్బంది కాదు అమర్, కానీ మన పరిస్థితి కూడా నువ్వు అర్ధం చేసుకోవాలి కదా, చూడు ఆ పకోడీ చేయకపోతే ఉల్లిపాయలు మనకి వారం వచ్చేవి" అంది శ్యామల.

"రేపు వచ్చేటప్పుడు ఉల్లిపాయలు తెస్తాలే" అన్నాడు అమర్.

"వాటికి ఇప్పుడు ఇంకొక వంద ఎక్సట్రా అవుతుంది" అంది శ్యామల.

"అలా అయితే వారం వరకు వంటలో ఉల్లిపాయలు వాడకు" అన్నాడు అమర్ కొంచెం చిరాకుగా.

"అంతా చేసి నా మీద చిరాకు పడతావ్ ఏంటి?" అంది శ్యామల.

వాళ్ళ గొడవకి పింకీ కొంచెం కదిలింది. దాంతో కాసేపు ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు

"రేపు ఇంకొక రెండు వేలు విత్ డ్రా చేయాలి పింకీ బుక్స్ కోసం" అంది శ్యామల.

"ఏంటి పద్దాక, బుక్స్, పెన్సిల్స్ అని" అన్నాడు అమర్

"నువ్వేగా ఆ కాలేజ్ లో చేర్చింది" అంది శ్యామల 

"చదువు గురించి అలానే ఆలోచించాలి, మంచి కాలేజ్ లో చదివితేనే లైఫ్ ఉంటుంది తనకి.. అయినా ఆ డిజైనర్ షూస్ ఏంటి అదొక అనవసరపు ఖర్చు" అన్నాడు అమర్.

"ఏం చేయాలి కింద పడి ఏడుస్తూ గొడవ చేస్తుంది షాప్ లో" అంది శ్యామల.

"ఎంత అవి?" అన్నాడు

"అంత రేట్ ఏమి కాదులే" అంది

"అదే ఎంతో చెప్పు?" అన్నాడు

"500" అని అబద్దం చెప్పింది శ్యామల. పార్వతి ఆంటీ గురించి చెప్తే ఆమె దగ్గర ఎందుకు తీసుకున్నావ్ అది ఇది అని గొడవ చేస్తాడు.

"అయినా ఎందుకు కొన్నావ్ వద్దు అని చెప్పాల్సింది" అన్నాడు.

శ్యామల ఇంకేం మాట్లాడకుండా పక్కకి తిరిగి పడుకుంది. అమర్ కి కూడా తెలుసు పింకీ ని కంట్రోల్ చేయటం చాలా కష్టం అని. తనని ఏం అనలేక అన్నీ శ్యామల మీద చూపిస్తాడు.

*********************************************
Ping me on Telegram: @Aaryan116
Like Reply
#3
welcome back bro
nice to see your story on board

keep going, good start
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
#4
Super
Like Reply
#5
E story eppudo chadhivi natlundhi, but presentation chala bagundhi.
Like Reply
#6
శ్యామల కథ బాగుంది
కాస్త సుప్రియ ని కూడా చూడండి వీలైతే
Like Reply
#7
Nice start... please continue
Like Reply
#8
Nice update
Like Reply
#9
Nice super Start
Like Reply
#10
Good start nice story
Like Reply
#11
Me presentation chala bagundhi
Like Reply
#12
సగటు భారీతీయురాలు జీవితం అంతే ఏమి చేయలేము 
[Image: FM0n-UEh-Uc-AQYrap.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 6 users Like stories1968's post
Like Reply
#13
"నేనేమి డైమండ్ నెక్లెస్లు, ఫారిన్ ట్రిప్స్ కావాలని అడగట్లేదు ఆంటీ, మన పరిస్థితి ఏంటో ఆలోచించు అనే కదా అడుగుతుంది ఎందుకు అలా బెహేవ్ చేస్తాడో అర్ధం కాదు" అంది శ్యామల

"అవును అది కరెక్ట్ కాదు" అంది పార్వతి

"ఆయన చాలా మంచోడు కాదు అనను, వచ్చేదే తక్కువ జీతం, దాంట్లో కూడా ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి అవగొడుతుంటే ఎలా చెప్పండి" అంది శ్యామల కొంచెం ఆవేదనగా.

"మేడం డిసర్ట్ తింటారా?" అన్నాడు వెయిటర్ మధ్యలో వచ్చి 

"వద్దు, ఇప్పటికే నా కడుపు నిండిపోయింది" అంది శ్యామల

"లేదు ట్రై చెయ్ చాక్లెట్ కేక్ చాలా బాగుంటుంది" అంది పార్వతి.

"అమ్మో వల్ల కాదు ఆంటీ" అంది శ్యామల.

"తను అలానే అంటుంది నువ్వు తీసుకుని రా" అంది పార్వతి, వెయిటర్ తో. అతను నవ్వుకుంటూ సరే అని తల ఊపి వెళ్ళిపోయాడు.

"ఆంటీ నిజం గానే ఫుల్ గా ఉంది, నా వల్ల కాదు" అంది శ్యామల. మంచి కాస్ట్లి ఫుడ్ పెట్టేసరికి కడుపు నిండా తింది.

"కొంచెం తిను ఏం కాదు" అంది పార్వతి.

ఎందుకో తెలియదు పార్వతి మీద శ్యామల కి చాలా అభిమానం ఏర్పడింది. సోమవారం ఉదయాన్నే పార్వతి కాల్ చేసి వీలు ఉంటే తన హోటల్ కి వచ్చి కలవమని చెప్పటం తో శ్యామల వెళ్ళింది. బంజారాహిల్స్ లోనే ఫేమస్ 4 స్టార్ హోటల్ అది. ఒక మిడిల్ క్లాస్ గృహిణి అయిన శ్యామల ఎప్పుడు అలాంటి రిచ్ హోటల్ లో అడుగు పెట్టలేదు, ఇదే తనకి మొదటిసారి. ఇంట్లో పనులు పూర్తి చేసుకొని వెళ్లేసరికి మధ్యాహ్నం అయింది. అందుకే పార్వతి అదే హోటల్ లో ఉన్న రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళింది శ్యామల ని.

ఎందుకు చెప్పాలి అనిపించిందో ఏమో తన బాధలు మొత్తం పార్వతి కి చెప్పుకుంటూ వెల్లింది. చెప్పాలి అంటే అసలు శ్యామల కి క్లోస్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. తెలిసిన వాళ్ళు అంటే అమర్ ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు, లేదా పింకీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు తప్ప క్లోస్ గా ఉన్న ఫ్రెండ్స్ అయితే లేరు. తనకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ అందరు అమలాపురం లోనే ఉన్నారు. ఎప్పుడైతే పెళ్లి అయిందో అప్పుడే అందరూ పోయారు.

పార్వతి తన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలు శ్యామల ని తన చిన్ననాటి వయసు కి తీసుకుని వెళ్లాయి. తన బాధలు మొత్తం చెప్పినా కూడా ప్రతిదీ వింది పార్వతి ఆంటీ ఎంతో ఓపికగా.

"శ్యామల నేను ఒకటి అడగొచ్చా?" అంది పార్వతి.

"అడగండి ఆంటీ" అంది శ్యామల.

"నువ్వు జాబ్ చేయొచ్చు కదా" అంది పార్వతి.

"హాహా నాకెవరు జాబ్ ఇస్తారు" అంది శ్యామల.

"ఎందుకు ఇవ్వరు?" అంది పార్వతి.

"నాకేమి స్కిల్స్ లేవు, సరైన క్వాలిఫికేషన్ కూడా లేదు. అమలాపురం లో ఉన్నప్పుడు మీరు కూడా విని ఉండరు నేను BA చేశాను అంటే" అంది శ్యామల.

"నీ గురించి నువ్వే ఎందుకు అలా అనుకుంటావ్ చెప్పు" అంది పార్వతి.

"నేను నిజమే చెప్తున్నాను ఆంటీ, ఈ రోజుల్లో అందరూ MBA లు లేదా ఇంజనీరింగ్ లు చేస్తున్నారు, వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి. ఇంక నాలాంటి చెత్త డిగ్రీ ఉన్న వాళ్ళకి జాబ్ ఎవరు ఇస్తారు" అంది శ్యామల.

"డిగ్రీ లేకపోయినా ఎంతో మంది జాబ్ చేస్తున్నారు కూడా" అంది పార్వతి

"అలా అని కాదు ఆంటీ, జాబ్ సంగతి పక్కన పెడితే పింకీ ని కూడా చూసుకోవాలి కదా. పనిమనిషి ని కూడా పెట్టుకునే స్థోమత అయితే లేదు. ఇంట్లో పనులు, పింకీ సరిపోతున్నాయి." అంది శ్యామల.

"సరే నేనే నీకు జాబ్ ఇస్తాను" అంది పార్వతి.

"థాంక్స్ ఆంటీ, కానీ చెప్పాను కదా ఇంట్లో పనులు ఉంటాయి అని" అంది శ్యామల.

"జాబ్ ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు" అంది పార్వతి.

"ఇదే హోటల్ లో ఇప్పిస్తున్నారా?" అంది శ్యామల.

"ఇంచుమించు అలాంటిదే" అంది పార్వతి.

ఇంతలో వెయిటర్ పొగలు కక్కుతున్న చాక్లెట్ లావా కేక్ తీసుకుని వచ్చాడు. శ్యామల ఆశ్చర్యం గా కళ్ళు పెద్దవి చేసి చూసింది. మహా అయితే ఎప్పుడన్నా చిన్న చిన్న రెస్టారెంట్ లలో తిందేమో కానీ ఇంత పెద్ద లక్సరీ హోటల్ లో మాత్రం తినలేదు.

"తిను" అంటూ పార్వతి స్పూన్ ఇచ్చింది.

కడుపు అంత ఫుల్ గా ఉన్నా కూడా ఆ కేక్ చూడగానే నోరు ఊరిపోయింది. 10 నిముషాల తరువాత కేక్ మొత్తాన్ని తినేసింది. పార్వతి బిల్ పే చేసింది. ఇద్దరు బయటకు వచ్చి రెసప్షన్ ఏరియా లో నిలబడ్డారు.

"థాంక్స్ ఆంటీ లంచ్ చాలా బాగుంది" అంది శ్యామల.

"పర్లేదు లే శ్యామల, నిన్ను చూడగానే అలా అనిపించింది నాకు" అంది పార్వతి.

"అర్ధం కాలేదు ఆంటీ" అంది శ్యామల

"అంతా బాగున్నా నీ మొహం లో కళ తగ్గింది, అందుకే మంచి భోజనం తినిపించాను. అలానే నీ జీవితం లో కూడా చేంజ్ రావాల్సిన అవసరం ఉంది" అంది పార్వతి.

"అలా రావాలి అంటే నా జీవితం లోకి ముందు డబ్బు రావాలి ఆంటీ" అంది శ్యామల

"అంటే నీకు జాబ్ చేయాలని ఇంటరెస్ట్ ఉందన్నమాట" అంది పార్వతి.

"ఈ హోటల్ లోనా? రిసెప్షన్ ఆ?" అంది శ్యామల

"కావాలంటే రెసప్షన్ లో పని చేయొచ్చు కాకపోతే 8 గంటలు చేయాలి" అంది పార్వతి నవ్వుతు.

"అబ్బో నాకు అంత టైం సెట్ అవ్వదు" అంది శ్యామల

"హ్మ్ సరే నేను ఏదోకటి ఆలోచించి చెప్తాను, టీ ఏమన్నా తాగుతావా" అంది పార్వతి.

"అమ్మో ఇంకేం వద్దు ఆంటీ ఇప్పటికే కడుపు ఫుల్ అయింది, ఆ చాక్లెట్ కేక్ వల్ల" అంది శ్యామల.

"బాగుంది కదా? నేను అది వారానికి ఒకటి తింటాను" అంది పార్వతి.

"అవును ఆంటీ, నా బడ్జెట్ లో ఉంటే నేను తినేదాన్ని కానీ అది చాలా రేట్ ఉంది ఇందాక మెనూ కార్డు చూసాను. చాలా థాంక్స్ ఆంటీ, రోజు రోజుకి మీకు రుణపడిపోతున్నాను. ఏదోక విధంగా మీ రుణాన్ని తీర్చుకోవాలి." అంది శ్యామల.

"ఇంక ఆపుతావా? అయినా ఫ్రెండ్స్ మధ్యలో ఇలా రుణాలు ఏంటి?" అంది పార్వతి.

పార్వతి దగ్గర నుండి ఫ్రెండ్ అనే మాట వినగానే అనిపించింది చిన్నప్పుడు ఒకే ప్లేస్ లో ఉన్నా కూడా అంత పరిచయం లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా ప్రేమ చూపిస్తుంది. ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలి అనుకుంది శ్యామల.

"హాహా సరే ఆంటీ" అంది శ్యామల

"నీది అరెంజ్ మ్యారేజ్ యే కదా?" అంది పార్వతి

"అవును ఆంటీ" అంది శ్యామల.

"ఏంటి అవును, అయినా ఈ రోజుల్లో కూడా అరెంజ్ మ్యారేజ్ ఏంటి? అందరూ లవ్ మ్యారేజ్ అంటుంటే" అంది పార్వతి

"హా ఆంటీ అయినా మా అమ్మ, నాన్న ల గురించి తెలుసు గా మీకు? అందుకే ఒప్పుకున్నాను" అంది శ్యామల

"పెళ్లికి ముందు మీ ఆయనని ఏమన్నా కలిసావా?" అంది పార్వతి

"హా ఆంటీ పెళ్లికి ముందు అమలాపురం లోనే సినిమా కి వెళ్ళాం" అంది శ్యామల

"ఓహ్" అంది పార్వతి

"కానీ మా అమ్మ కూడా వచ్చింది తోడు" అంది శ్యామల

"హాహా సరిపోయింది" అంది పార్వతి

శ్యామల తను అనుకున్న దానికన్నా చాలా అమాయకులు అనుకుంది పార్వతి. కానీ పెళ్లితో తన కోరికలకు కళ్లెం వేశారు తన ఇంట్లో వాళ్ళు అనుకుంది.

"పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది?" అంది పార్వతి

"8 సంవత్సరాలు ఆంటీ" అంది శ్యామల 

"మరి పింకీ వయసు" అంది పార్వతి

"7 సంవత్సరాలు" అంది శ్యామల

"అంటే టైం వేస్ట్ చేయలేదన్నమాట అమర్" అంది పార్వతి.

అది విని శ్యామల సిగ్గు పడింది.

"పింకీ చాలా తెలివైన పిల్లలే" అంది పార్వతి

"అవును ఆంటీ, అందుకే తనని ఇంటర్నేషనల్ కాలేజ్ లో జాయిన్ చేసాం. ఎంత చెప్తున్నా అమర్ వినలేదు, అందుకే మాకు ఇంట్లో ఈ ఆర్థిక బాధలు" అంది శ్యామల

"అర్ధం అవుతుంది" అంది పార్వతి

"సరే ఆంటీ ఇంక వెళ్తాను, పింకీ వచ్చే టైం అయింది" అంది శ్యామల

"సరే ఎప్పుడు రావాలి అనిపించినా మొహమాట పడకుండా వచ్చేయ్" అంది పార్వతి

"తప్పకుండా ఆంటీ" అంది శ్యామల

"ఆగు మా హోటల్ వాళ్లకి చెప్తాను, కార్ లో డ్రాప్ చేస్తారు" అంది పార్వతి

"అయ్యో వద్దు ఆంటీ ఆటో లో వెళ్ళిపోతాను" అంది శ్యామల

ఇద్దరు నడుచుకుంటూ బయటకు వచ్చారు. అక్కడ ఉన్న మగాళ్లలో కొంతమంది శ్యామల ని కసిగా కింద నుండి పై వరకు చూసారు. ఆ చూపులు పార్వతి కి అర్ధం అయ్యాయి కానీ అమాయకురాలు అయిన శ్యామల కి అర్ధం కాలేదు.

"థాంక్స్ ఆంటీ" అంది శ్యామల మళ్ళీ

"అది ఇంక వదిలేయ్" అంటూ తన ఫోన్ బయటకు తీసి "సునీల్ ఒకసారి ఇలా రా నన్ను, తనని కలిపి ఫోటో తియ్యి" అంది పార్వతి పక్కనే ఉన్న సెక్యూరిటీ అతనిని పిలిచి

"హాహా ఆంటీ అవసరమా" అంది శ్యామల

"అవసరమే మళ్ళీ నువ్వు వస్తావో రావో, గుర్తుగా ఉంటాయి గా" అంది పార్వతి

"తప్పకుండా వస్తాను ఆంటీ" అంది శ్యామల

సునీల్ వచ్చి పార్వతి చేతిలోని ఫోన్ తీసుకుని డజన్ కి పైగా ఫోటోలు తీసాడు. శ్యామల బాయ్ చెప్పి వెళ్ళిపోయింది.

పార్వతి తిరిగి హోటల్ లోకి వచ్చి తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి కూర్చుని ఫోన్ తీసి శ్యామల ఫోటో లని చూడసాగింది.

[Image: images?q=tbn:ANd9GcSlaIiaXawYMgAMIKVrkRV...Q&usqp=CAU]

 కోల మొహం, ఒద్దికగా ఉన్న అందాలు, పిరుదులు తాకే నల్ల త్రాచు పాములాంటి జడ, ఎర్రటి పెదాలు. సాదాసీదా చీర కడితేనే అంత మంది మొగాళ్ళు కసిగా చూసారు మంచి కసి ఫిగర్ యే అనుకుంది. మరోసారి పిక్స్ అన్నీ చూసి మంచిగా ఉన్న పిక్స్ ఒక మూడు సెలెక్ట్ చేసి తన కాంటాక్ట్ లిస్ట్ లోని ఒక నెంబర్ కి సెండ్ చేసి

"ఎలా ఉంది?" అని మెసేజ్ పెట్టింది.

*******************************************
Ping me on Telegram: @Aaryan116
Like Reply
#14
syamala [Image: 39c202731bde40447e82dfe0b30fd060.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 6 users Like stories1968's post
Like Reply
#15
పార్వతి శ్యామల ఫోటో షూట్ 
[Image: 862dad8ea8439366694e8534698ed271.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 4 users Like stories1968's post
Like Reply
#16
[Image: D279-Z4-BU4-AAOt-Br.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 4 users Like stories1968's post
Like Reply
#17
oh no
syamala going to struck
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
#18
(07-03-2022, 07:48 AM)stories1968 Wrote: సగటు భారీతీయురాలు జీవితం అంతే ఏమి చేయలేము 
[Image: FM0n-UEh-Uc-AQYrap.jpg]

bomma matram keka guruvu garu
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 2 users Like The Prince's post
Like Reply
#19
Nice super update
Like Reply
#20
అదిరిపోయింది. ..
[+] 3 users Like sravan35's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)