Posts: 1,828
Threads: 15
Likes Received: 4,345 in 1,017 posts
Likes Given: 218
Joined: Nov 2018
Reputation:
255
అందరికీ నమస్కారం కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇన్ని రోజులు నా ముందు కథలు అప్డేట్ ఇవ్వలేక పోయాను కానీ ఇంకొన్ని రోజులలో మళ్ళీ అవి అప్డేట్ ఇస్తా దానికి ముందు నా మదిలో తోచిన ఒక ఆలోచనే ఈ కథ
ఈ కథ ఎవరిని ఉద్దేశించినది కాదు అలాగే ఇందులో శృంగారం తో పాటు రేప్ సీన్ , అలాగే రక్త పాతం కూడా ఉంటుంది ఈ రోజు ఒక చిన్న అప్డేట్ ఇస్తున్నా కథ అందులోని సన్నివేశాలు నచ్చక పోతే తెలియచేయండి ఆపేస్తాను
ఇట్లు
మీ చారి
all images,photos and gifs i post in this site are collected from internet if any one have issue with that content please tell me i will remove it.
my stories
1.అరణ్యంలో 2
2.మంజు జీవిత మలుపులు
Posts: 1,828
Threads: 15
Likes Received: 4,345 in 1,017 posts
Likes Given: 218
Joined: Nov 2018
Reputation:
255
ముంబై సిటీ బయట హైవే నుంచి ఒక చిన్న రోడ్ వెళ్తుంది అందులో నుంచి ఒక లారీ డ్రైవర్ వెళ్తూ మధ్యలో ఉచ్చాపోసుకోవడానికి ఆపి ఉచ్చాపోసుకుంటు తల పైకి ఎత్తి చూస్తే ఎదురుగా ఉన్న ఒక చెట్టుకి ఒక మనిషి వేలాడదీసి అతని మెడలో ఏదో బోర్డ్ ఉంది అది చూసి అతను భయపడిపోయి వెంటనే వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేసాడు ఫోన్ చేసిన 10 నిమిషాలకి ఆ ఏరియా si సురేష్ అక్కడికి చేరుకొని ఆ శవాన్ని కిందకి దింపి అతని పై ఆఫీసర్ కి ఇన్ఫర్మ్ చేసాడు .అలాగే ఆ శవం ఫోటో తీసి అతనికి సెండ్ చేసాడు అలాగే ఫోరెన్సిక్ కి ఫోన్ చేసాడు
కొద్ది సేపటికి అక్కడికి మీడియా చేరుకొని చాలా హడావిడి చేసింది కొద్ది సేపటికి అక్కడికి ci,acp, sp అని అందరూ చేరుకున్నారు అప్పుడే అతనికి తెలిసింది అక్కడ శవమై ఉన్నది మీరు కరుడు కట్టిన రౌడీ అతని పై చాలా హత్య అలాగే రేప్, చీటింగ్ కేసులో ఉన్నాయి
ఈ విషయం న్యూస్ ఛానెల్స్ కవర్ చేసి కొన్ని నిమిషాలలోనే దేశం మొత్తం పాకింది ముంబైలో రౌడీలు అందరికీ ఒక షాక్ ఎవరు చంపి ఉంటారు అని హత్య కాబడిన వాడి పెద్ద రౌడీ అవ్వడం తో కేస్ acp స్మితా కి హ్యాండోవర్ చేశారు తను ఇన్వెస్టిగేషన్ చేడం స్టార్ట్ చేసింది
మరుసటి రోజు స్మితా ముంబై GH కి వెళ్ళింది అక్కడ డాక్టర్ రూప దెడ్ బాడీకి పోస్ట్ మార్డం చేసి బయటకు వచ్చింది స్మితా వెళ్ళింది తనని report అడిగే సరికి తను నా జీవితం లో ఇలాంటి కేస్ ఎప్పుడు చూడలేదు అనింది
స్మితా పక్కన ఉన్న ఇన్స్పెక్టర్ అరుణ్ రూప తో ఏమైంది అని అడిగితే రూప ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది
రూప మాటలలో
బాడీకి ఉన్న గాయాలను బట్టి చూస్తే అతనిని చాలా చిత్ర హింసలు చేసి దాదాపు 10 రోజులుగా హింసించి అతని ఒక్కొక్క అవయవం పైన దాడి చేసి చివరికి అతని పురుషాంగం కుట్ చేసి పూర్తి రక్త స్రావం అయ్యి ఇతను చనిపోయాడు అని వివరించింది
గతం రెండు వారాల క్రితం
రౌడీ మున్న సిటీకి బయట ఒక బార్లో ఫుల్ గా మందు తాగి ఒంటరిగా కార్ తోలుకొని సిటీ లోకి వస్తుంటే సడెన్గా ఇద్దరు సెక్సీ అమ్మాయిలు రోడ్ లో నిలబడి ఉంటే వాళ్ళ దగ్గర ఆపి వాళ్ళని కార్లో ఎక్కించుకున్నాడు కార్ లో ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాడు కళ్ళు తెరిచి చూస్తే ఒక గదిలో కాళ్ళు ,చేతులు కట్టబడి నోటికి ప్లాస్టర్ వేయబడి నగ్నంగా ఉన్నాడు.
ఇట్లు
మీ చారి
all images,photos and gifs i post in this site are collected from internet if any one have issue with that content please tell me i will remove it.
my stories
1.అరణ్యంలో 2
2.మంజు జీవిత మలుపులు
Posts: 1,828
Threads: 15
Likes Received: 4,345 in 1,017 posts
Likes Given: 218
Joined: Nov 2018
Reputation:
255
అలాగైతే ఈ thread ఇక్కడితో ఆపెస్తా
ఇట్లు
మీ చారి
all images,photos and gifs i post in this site are collected from internet if any one have issue with that content please tell me i will remove it.
my stories
1.అరణ్యంలో 2
2.మంజు జీవిత మలుపులు
Posts: 1,828
Threads: 15
Likes Received: 4,345 in 1,017 posts
Likes Given: 218
Joined: Nov 2018
Reputation:
255
(04-03-2022, 11:13 PM)rmntc.drlng Wrote: Yendukandi inko asampurnam migilipoye story start cheyatam..
ikkada chala chala stories poorthi kakunda migilipoyayi..
Manjula jeevitha malupu ye inka poorthi ga thirgaledu. Kotthaga intkoti yenduku andi..
Malli chadivey vaallu yedo annaru ani, comments ravatam ledu adhi idhi ani badhapadatharu..
Yenduku miru badha padi viewers ni badha pettatam..
Mitrama nenu manjula jevitha charitra view raavadam ledu ano leka comments raavadam ledu ano aapaledu personal kaaranaala valla gyaap thisukunna anthe
ఇట్లు
మీ చారి
all images,photos and gifs i post in this site are collected from internet if any one have issue with that content please tell me i will remove it.
my stories
1.అరణ్యంలో 2
2.మంజు జీవిత మలుపులు