Posts: 17
Threads: 1
Likes Received: 122 in 16 posts
Likes Given: 0
Joined: Feb 2022
Reputation:
23
19-02-2022, 08:31 PM
(This post was last modified: 03-05-2024, 02:48 PM by StoryTeller2000. Edited 2 times in total. Edited 2 times in total.)
మిత్రులకు నమస్కారం...
నేను ఈ సైట్ కి ఇటీవలే రావటం ప్రారంభించాను..
చాలా మంది కధలు నచ్చాయి..
అవన్నీ చదువుతూంటే, చాలా మంది, పూర్వపు కధలను యధా తధం గానో, లేక మార్పులు చేర్పులు చేసి ఎడిట్ చెయ్యటమో, లేక వివిధ కధల్లోని సంఘటనలను సందర్భానుసారంగా మార్పులు కూర్పులు చేస్తూ కొత్త రూపాల్లో అందించటమో చేస్తూ వుండటం గమనించాను..
నిజానికి అలాంటివి కొన్ని అసలు originals కంటే కూడా బాగా వున్నాయి అనిపించింది...
నా దగ్గిర మహామహులు రాసిన కధలు (eg:నేను నా దేవత, పవిత్ర బంధం, ఫ్యామిలీ సందడి, చాలా ఇంగ్లీష్ కధలు -నేను నాకు ఇష్టమైన విధంగా మార్పులు చేర్పులు చేసుకొని కూడా బెట్టుకొన్నవి) చాలా వున్నాయి..
మన యువ తరం కి స్పీడ్ ఇష్టం..పెద్దొళ్ళకి కదా వస్తువులు ఇష్టం..
నేను ఈ రెండింటినీ మేళవించి నా కలెక్షన్స్ ని రూపొందించు కొన్నాను వొక "కధాసాగరం" లాగా..
పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచనలు నాలో ముసురుతున్నాయి..
మీరు ప్రారంభించ మంటే మొదలెడదాం అనుకుంటున్నాను..
మీ అభిప్రాయాలు తెలియజెయ్యండి...
Posts: 870
Threads: 0
Likes Received: 621 in 523 posts
Likes Given: 2,549
Joined: Dec 2019
Reputation:
6
•
Posts: 556
Threads: 0
Likes Received: 230 in 199 posts
Likes Given: 3,072
Joined: Nov 2018
Reputation:
11
•
Posts: 5,118
Threads: 0
Likes Received: 3,006 in 2,510 posts
Likes Given: 6,309
Joined: Feb 2019
Reputation:
19
•
Posts: 2,397
Threads: 0
Likes Received: 1,165 in 925 posts
Likes Given: 8,363
Joined: Jun 2019
Reputation:
20
•
Posts: 256
Threads: 0
Likes Received: 232 in 133 posts
Likes Given: 1,768
Joined: Apr 2021
Reputation:
3
•
Posts: 3,329
Threads: 0
Likes Received: 1,639 in 1,346 posts
Likes Given: 63
Joined: Jan 2019
Reputation:
19
•
Posts: 4,370
Threads: 0
Likes Received: 1,420 in 1,187 posts
Likes Given: 545
Joined: Jul 2021
Reputation:
23
Continue,if possible pdf ivvandi
Posts: 2,670
Threads: 0
Likes Received: 1,271 in 1,063 posts
Likes Given: 10,171
Joined: May 2019
Reputation:
19
Nice idea bro if possible write characters name with actress names
•
Posts: 251
Threads: 0
Likes Received: 145 in 115 posts
Likes Given: 4,329
Joined: Apr 2021
Reputation:
2
21-02-2022, 01:42 PM
(This post was last modified: 21-02-2022, 01:42 PM by jackroy63. Edited 1 time in total. Edited 1 time in total.)
Please continue
•
Posts: 17
Threads: 1
Likes Received: 122 in 16 posts
Likes Given: 0
Joined: Feb 2022
Reputation:
23
(19-02-2022, 08:47 PM)Shaikhsabjan114 Wrote: నైస్ ఐడియా ఓకే ❤❤
(19-02-2022, 09:03 PM)Pk babu Wrote: Pl continue
(19-02-2022, 10:31 PM)K.R.kishore Wrote: Pls continue
(19-02-2022, 10:46 PM)Venrao Wrote: All the బెస్ట్
కంటిన్యూ
(19-02-2022, 10:54 PM)Common man Wrote: please continue
(19-02-2022, 11:46 PM)krantikumar Wrote: Continue
(20-02-2022, 04:22 PM)Paty@123 Wrote: Continue,if possible pdf ivvandi
(21-02-2022, 12:33 PM)K.rahul Wrote: Nice idea bro if possible write characters name with actress names
(21-02-2022, 01:42 PM)jackroy63 Wrote: Please continue మీ అందరి ప్రోత్సాహానికి థాంక్స్...
మొదటి కధ కదా కొంచం నెర్వస్ గా వుండి నా ఏకలవ్య గురువు అయిన వర్షా గారికి పంపి వున్నాను..
తను బిజీ గా వుండిందేమో తిరిగి పంపేందుకు కొంచం డిలే చేసినట్లున్నారు..
మొదటి భాగం అప్లోడ్ చేస్తున్నాను..
బాగుంటే, likes/ratings తో ప్రోత్సహించండి..
Posts: 17
Threads: 1
Likes Received: 122 in 16 posts
Likes Given: 0
Joined: Feb 2022
Reputation:
23
ఇది నేను మీకు సమర్పిస్తున్న తొలి పుష్పం..
నేను మూల రచయతను కాను..“StoryTeller” ని మాత్రమే.. “రైటర్” ని కాదు..
కాకపోతే నాకు నచ్చినట్లు కొన్ని మార్పులు కూర్పులు చేసాను..
నా బాణీ లో దిద్దుకున్ని re-present చేస్తున్నాను..
ఈ కధ ఒరిజినల్ ఇంతకు ముందే ఈ ఫోరం లో ప్రచురింప బడిందో లేదో తెలియదు..
అయి వుండి, చదివి వుంటే, నా ఈ కధనాన్ని పంధాను దానితో compare చేసి మీకు బాగుండి, నూతనో త్సాహాన్ని ఇస్తోంది అని అనిపిస్తే దయ చేసి తెలియజేయండి..
నా ఈ విన్నూత్న ప్రయత్నాన్ని కొనసాగించేందుకు స్ఫూర్తి దొరుకుతుంది..
తొలి ముద్దు సరసాలు
1.శ్రీధర్ (శ్రీ) స్వగతం:
అది నవంబర్ సాయంకాలం కావడంతో చలి ఆదరగోట్టేస్తోంది.
ఇంట్లో ఒంటరిగా కూర్చొని, చాట్లో కలసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను...
ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే, వొళ్ళంతా వేడెక్కిపోతోంది...
నా ఆలోచన కరక్టే అయితే ఆమె విరహంతో తహతహలాడే వివాహిత అయిఉండాలి...
ఆమెతో మాట్లాడినంతసేపూ, నాకు పదే పదే అదే భావన కలిగింది...
‘ఏమో ఇంకా కొన్నిసార్లు చాట్ చేసి చూడాలి కరెక్ట్ గా తెలుసుకోకవాలంటే...’అనుకున్నా..
ఏది ఏమైనప్పటికీ, నా మనసు ఆల్రెడీ తనతో రొమాన్స్ జరపటం మొదలెట్టేసింది...
నేను బెంగుళూరులో ఇప్పటికి దాదాపు 10 సంవత్సారాల నుండి వుంటున్నాను...
నేను ఇప్పటికి ఎంతో మంది ఆడువారిని చూసాను...
చాట్ లో కలిసాను..
నాకు చాలమంది ఆడవాళ్ల కళ్ళలో తీరని కాంక్ష, మొహంలో మాటల్లో ఒకరకమయిన నిరాశ కనబడుతూ వచ్చాయి...
వాళ్లకు సరిపోయినంత సాంసారిక సుఖం దొరకడం లేదేమో అని తరచూ అనిపించేది...
నా పుస్తక జ్ఞానం ప్రకారం, ప్రత్యేకంగా మూడు పదుల వయసులో ఉన్న వాళ్లకు, పెళ్లి అయి అయిదు నుండి పది సంవత్సరాలు అయివున్న వాళ్ళకు, చాలా కేసులలో, వాళ్ళ భర్తలకు నాలుగు పదుల వయసు వచ్చి వుండి, వాళ్ళుకు తమ తమ బిజినెస్ వ్యవహారాలలో తలమునకలు అవుతూ, తమ అందమైన భార్యలని సుఖపెట్టే సమయం వుండదు..
పైగా వాళ్ళలో సెక్సు యావ కూడా తగ్గిపోయి ఉంటుంది...
అయితే ఇలాంటి ఆడవాళ్ళకు, చాలా మందికి, ఇదే సెక్సు ఎంజాయ్ చెయ్యడానికి సరియైన వయసు గా వుంటుంది...
ఎవరికి తెలుసు, ఈమె కూడా అలాంటి వాళ్ళలో వొకామేనేమో...?
నా మనసెందుకో తను కూడా అటువంటి వారిలో ఒకటి కావచ్చు అని ఎందుకో పదే పదే చెప్తోంది....
ఇంతకూ తన గురించి చెప్పలేదు కదూ...
ఆమె ఇచ్చిన వివరాల బట్టి తన పేరు భావన...32 సంవత్సరాల వయసు...ఆరేళ్ళ వైవాహిక జీవితం...ఇంకా పిల్లలులేరు...భర్త బిజినెస్చేస్తాడు..
అందుకే నాకు గట్టిగా అనిపిస్తోంది ఆమె తప్పకుండ ఆ పై కేటగిరిలోని ఆడదే అని...
తను చాట్ చేసిన విధానం చూస్తే బాగా తెలివైన, చదువుకున్న అమ్మాయిలా ఉంది...
కాకపోతే మాటల్లో నిరాశ తొంగిచూస్తోంది...
ఆమెకు జీవితంలో ఇంకా ఏమో కావాలి అని అనిపిస్తున్నట్లు, నాకు అనిపించింది...
ఈ రోజు చాట్ అయిపోయిన తరువాత మళ్ళీ రేపు కలవాలని డిసైడ్ చేస్కున్నాము...
నేను ఇప్పటి నుండే, రేపు సాయంత్రం ఆరు గంటలు ఎప్పుడు అవుతుందా అని నేను ఎదురుచూస్తున్నట్లు ఉంది మనస్సులో...
ఇంక నాకు ఈ రోజు నిద్ర కొండ ఎక్కినట్లే అనుకుంటూ బెడ్ ఎక్కి ముసుగుతన్నాను ప్రయత్నం చేద్దామని.....
అన్నట్లు నా గురించీ మీకు కొంచెం చెప్పాలి కదూ...
నేను చాలా మంది అబ్బాయిలలా ఆడవారిని చూసి చొంగ కార్చుకునే రకం కాదు..
నాకంటూ కొన్ని ప్రత్యేక ఆలోచనలు ఉన్నాయి...
జీవితంలో నాకు ఇంతవరకు ఎంతోమంది అమ్మాయిలు తారసపడ్డారు...
కానీ ఎవ్వరూ నా మనసుకు చేరువగా రాలేదు...
నేను ఎవరైనా అందమైన అమ్మాయిని చూసినప్పుడు, తన అందాన్ని తనివితీరా ఆస్వాదిస్తాను చూపులతోనే ...అంతే కానీ, వెంటనే తనను నా పక్కలో ఊహించేసుకొని, కక్కూర్తి పడను...
ఆ అందాన్ని మనస్పూర్తిగా ఆరాధించి, ఆ అందానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలని అనుకుంటాను...
అటువంటి అందానికే నా మనసుని దాసోహం చేసుకోవాలని అనిపిస్తుంది…
అందుకే కాబోలు, ఇంత వరకు ఆ అనుభవం నాకు దగ్గర కాలేదు...
అందుకే, చాట్లో నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న అమ్మాయి దొరుకుతుందేమో అని ట్రై చేస్తూనే వున్నాను ఇంకా..
కానీ ఒకటి మాత్రము ఖచ్చితంగా చెప్పగలను...
నేను, తనను తానుగా, తనువూ మనువు అర్పించుకొనే అమ్మాయి కోసం ఎంతకాలమైన వేచి ఉండగలను ...సహనం వోపిక నాలో వున్నాయి..
చిన్న చిన్న ఆనందాల కోసం చిల్లర తిరుగుళ్ళు తిరగను..
అది నా ప్రిన్సిపుల్ అనే చెప్పుకోవాలి...
మరుసటి రోజు:
నేను గత 24 గంటలుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది...
నేను ఇదున్నర నుండి చాట్లో లాగిన్ అయ్యి వెయిట్ చేస్తున్నాను...
తను లాగిన్ అయ్యే సరికి 6:15 అయింది...
రావడంతోనే డైరెక్ట్ గా నాతోనే చాట్ చెయ్యడం మొదలుపెట్టింది...
తను 15 నిముషాలు ఆలస్యంగా వచ్చినందుకు సారీ చెప్పింది...
'అబ్బే అల్లాంటి ఫార్మాలిటీస్ ఎందుకు?' అంటూ 'నేను కూడా ఇప్పుడే లాగిన్ అయ్యాను' అని. చిన్న అబ ద్దం ఆడాను...
తన మనస్సుని నొప్పించ కూడదని అనిపించింది..అందుకే బొంకేసాను..
కాసేపు ఊసు పోని కబుర్లు చెప్పుకున్న తరువాత, తను, తన గురించి వివరాలు చెప్పడం మొదలు పెట్టింది...
తను పెళ్ళికి ముందు ఒక software కంపనీలో పని చేసేదట...
పెళ్లి తరువాత ఆ పని మానేసిందట...
కాని ఇప్పుడు తను ఆ జాబ్ చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది...
తను ఏదో relationship manager గా పనిచేసేదట...
కాబట్టి రోజూ చాలామందితో కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉండేదట...
ఆ జాబ్ తనకు బాగా నచ్చింది అని చెప్పింది...
అలామొదలైన మా చాట్లో చాలా విషయాలని మాట్లాడుకున్నాము..
సినిమాలు, క్రికెట్, స్పోర్ట్స్, మ్యూజిక్, ఫిలాసఫీ, ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాము...
కొంతసేపు ఈ విషయాలు మాట్లాడిన తరువాత, భావన ఒక నిర్దుష్టమైన అభిప్రాయలు ఉన్న అమ్మాయి అని అర్థమయింది...
తనకు జీవితంలో ఏమి కావాలో తన జీవితాన్ని ఎలా మలచుకోవాలో తెలిసిన ఒక మెచ్యూరిటీ కలిగిన మనిషి గా అర్థమైంది...
అప్పటికే 9 గంటలు అయింది...
నేను తొందరగా తన ప్రేమ సంభంధాల టాపిక్ తీసుకువద్దామని అనుకున్నా, ఎందుకో తొందర చెయ్యలేక పోయాను..
ఇప్పటివరకు తన దగ్గర ఒక మచ్యురిటి ఉన్న మగాడిలా ప్రవర్తిస్తూ ఉన్నాను...
సడన్ గా అటువంటి టాపిక్ తీసుకువచ్చి చీప్ అయిపోదల్చుకోలేదు...
నేను కూడా అన్ని టాపిక్ లలో నా అభిప్రాయాలు చెప్తూ వచ్చాను...
కొంతసేపు తరువాత, సడన్ గా, తను ‘నా అభిప్రాయాలను, నేను వ్యక్తపరిచిన విధానం చాలా బాగా నచ్చాయి’ అని చెప్పింది...
ఒక్కసారి భుజం తట్టుకొని ‘శభాష్’ అని ఒక్కసారి నన్ను నేనే అభినందిచుకున్నాను...
కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, నేను చెప్పినవన్ని నాకు కరెక్ట్ అనిపించిన నా అభిప్రాయాలు మాత్రమే!.. వాటిల్లో makeup లు ఏమీ లేవు..
అందువలన నాకు గర్వం అనిపించింది సబబే..
ఇంతలో నా మనసు తెలుసుకున్నట్లుగా, తనే నా ‘Love టాపిక్’ తీసుకువచ్చింది...
తను ‘నా love life గురించి చెప్పు’ అని డైరెక్ట్ గా అడగడంతో, నేను, నా గురించి నా అభిప్రాయాల గురించి చెప్పాను...
నాకు అంత వరకూ యెవ్వరూ ‘ girlfriend’ లేదు అని చెప్పాను...
‘ఇంత ఇంటలిజెంట్ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే నేను నమ్మను’ అని అంది తను...
నేను వెంటనే, నా మనసులో ఎటువంటి అమ్మాయికి తావు ఉందొ చెప్పాను...
అలా మొదటిసారిగా, ఒక అమ్మాయికి నేను అంత ఓపెన్ గా నా మనసులో ఉన్న విషయం చెప్పడం జరిగింది.
తను నా అభిప్రాయాలను మెచ్చుకుంది...
‘నిన్ను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు’ అని అంది...
మళ్ళీ నాకు కొంచం గర్వంగా అనిపించింది...
నేను కొంచం సంకోచిస్తూ, తన విషయం అడిగాను...
తను ‘ఇంతకూ ముందెన్నడూ తన విషయాలు బయటవాళ్ళతో చెప్పలేదు’ అని అంటూ, ‘కాని ఎందుకో నీతో అవి చెప్పటానికి ఇబ్బందిగా ఫీల్ కావడం లేదు’ అంటూ, మెల్లగా చెప్పటం మొదలుపెట్టింది...
తను నన్ను స్పెషల్ గా ట్రీట్ చెయ్యడం నాకు చాలా సంతోషంగా అనిపించింది...
తను తన స్టొరీ చెప్పడం మొదలుపెట్టింది...
తనకు కాలేజిలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే వాడట...
కానీ తను ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడట...
తను ‘ఆ షాక్ నుండి బయటపడడానికి 3-4 సంవత్సరాలు పట్టింది’ అని చెప్పింది...
తరువాత తన తల్లిదండ్రుల కోరికను కాదనలేక, పెళ్లి చేసుకుందిట...
తనకు ఇప్పుడు వివాహ బధంలో ఏమి ఇబ్బందులు లేవు అని చెప్పుకొచ్చింది...
తనేందుకో అబద్ధం చెబుతోంది అనిపించింది నాకు..
తనూ అక్కడితో కొంతసేపు టైపు చెయ్యడం ఆపింది...
నాకు ఎలా స్పందించాలో కొంచం సేపు తికమక కలిగింది..
మనస్సులో తన గురించి నేను అనుకుంటున్నది నిజం అవుతుందేమో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది...
కానీ తనకు తానే చెప్పాలని మిన్నకున్నాను...
కొంత గాప్ తరువాత, మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది...
వాళ్ళాయన అంతా ఒక కాలేజీ టీచర్ లాగా ఒక క్రమంలో ఉండేలా ఉంటాడని, అది తనకు చాలా బోర్ కొడు తుంది అని, చెప్పింది...
ఆయనకు, తన బిజినెస్ వ్యవహారాలు చాలా ఇంపార్టెంట్ అని, తన గురించి పట్టించుకునే తీరిక ఆట్టే లేదు అని చెప్పుకొచ్చింది...
అందుకే తను ఈ ఇంటర్నెట్లో తన అభిప్రాయాలకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాను అని కూడా చెప్పింది...
తన మనసులోని విషయాలు చెప్పుకునే వొక తోడు కోసం తను వెంపర్లాడుతున్నాను అని మెల్లగా వెళ్ళ బుచ్చింది...
అప్పటికే రాత్రి పదకొండు గంటలు కావస్తుండటంతో, ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకొని, చాట్ కి స్వస్తి చెప్పా ము...
ఇలా వారంరోజులు గడిచిపోయాయి...
ప్రతిరోజూ సాయంకాలం నుండి రాత్రి వరకు చాట్ చేసుకోవడం అలవాటు అయిపొయింది...
రోజు రోజుకీ తను నాకు దగ్గర అవుతోంది అని, అనిపించ సాగింది...
నాకూ నేను వెతుకుతున్న ఆ ‘అమ్మాయి’ తనే కావచ్చని బలంగా అనిపించసాగింది...
మా చాట్ లో చాల పర్సనల్ విషయాలు కూడా మాట్లాడడం మొదలు పెట్టాము...
తను చాల ముక్కుసూటి మనిషి అని చెప్పాలి...
తన అభిప్రాయాలని నిక్కచ్చిగా చెప్పడానికి వెనుకాడదు అని త్వరగానే నాకు అర్థం అయింది...
క్రమేణా, తనతో సెక్సు విషయాలు ముచ్చటించుకొనే చనువు మా ఇద్దరి మధ్య ఏర్పడింది...
దాంతో తనకు చాల సెక్సు యావ ఉంది అని నాకు ఖచ్చితంగా అనిపించసాగింది...
తన సెక్సువల్ ఇష్టాలని గురించి ఒకసారి అడిగాను...
తనకు బాగా కండలు తిరిగిన ఉన్న అబ్బాయిలు అంటే చాల ఇష్టం అని చెప్పింది...
వాళ్ళు చాల మ్యాన్లిగా ఉంటారనీ, అలా ఉండే అబ్బాయిలతో చేయించు కోవటమంటే తను చాల ఇష్టపడు తుంది అని చెప్పింది...
నాకు ఎగిరి గంతేయ్యలని అనిపించింది...
ఎందుకంటే నేను తను వెల్లడిస్తున్న ఊహలకు తగ్గట్టుగానే ఉంటాను...
ఇంక ఆపుకోలేక నేను తన ఫోటో పంపించమని అడిగేసాను...
తను ఏమాత్రం సంకోచం లేకుండా వెంటనే తన ఫుల్ స్కేప్ ఫోటో స్కాన్ పంపించింది....
నేను ఒక్కసారిగా స్టన్నయిపోయాను...
నాతో ఇన్నిరోజులు మాట్లాడిన అమ్మాయి ఇంత అందగత్తె అని నమ్మలేకపోయాను...
తను 5’4” అడుగుల ఎత్తుతో, యెత్తు పల్లాలు వయ్యారాలు పోతపోసిన విగ్రహం లాగా అద్భుతంగా ఉంది...
తను అంత సన్నము కాదు లావు అంతకంటే కాదు...
అన్ని వంపులు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నట్లు ఉంది...
ఈ అందం కోసం ఎన్ని యుద్దాలైన చెయ్యచ్చు, ఎన్ని యుగాలైన వేచిఉందవచ్చు అని అనిపించింది...
నిజంగా ఇలాంటి అమ్మాయి నాకు తారసపడటం నా అదృష్టం అనుకుంటూ, ఆ అందానికి దాసుడిని అయి పోయాను..
అదే విషయం తనతో చెప్పాను...
తను నా ఫోటో పంపించమని అడిగింది...
నేను కూడా వెంటనే పంపించాను...
తను కూడా నేను బాగా ఉన్నాను అని చెప్పింది...
అది విని నా చాతి నలుగు ఇంచీలు ఉబ్బిందని వేరే చెప్పక్కరలేదు!
అటువంటి అందమయిన అమ్మాయి కోసం ఎమైనా చెయ్యడానికి సిద్ధం అని ఆ రోజే డిసైడ్ అయ్యాను.
ఇలా ఇంకా కొన్నిరోజులు చాట్ చేస్కున్నాము...
ఇప్పుడు మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము...
తను నాలోని చాల లక్షణాలు నచ్చాయని చెప్పింది...
తను చూపుల్లోనే ఇంటెలిజెన్స్, మెచ్యూరిటీ చూపగల అబ్బాయిలను బాగా ఇష్టపడుతుంది అని నాకు తెలిసింది... నా దగ్గర ఉన్నవే అవి...
తన మీద ఒకరకమైన ప్రేమ, కోరిక, గౌరవం అన్నీ పెరిగిగాయి...
కానీ నా కోరిక తెలియపరచడానికి సరైన సమయం కొసం వెయిట్ చేస్తున్నాను...
ఒక విధంగా చెప్పాలంటే, నేను నా ఫీలింగ్స్ తనకు చెప్పాలని తనని నా పై మోజు పడేలా చెయ్యాలని అను కోవటం లేదు...
అటువంటి అందాన్ని జీవితాంతం ఇలానే ఆరాధిస్తూ ఉండటానికి నేను రెడీగా ఉన్నాను...
ఆమె తీరు చూస్తూంటే, తను కూడా నా గురించి అలానే అనుకుంటోంది, నా మీద తనకు కూడా కోరిక ఉంది అని అనిపిస్తోంది..
తను ఎటువంటి విషయాలనైనా నాతో డిస్కస్ చెయ్యడానికి, దగ్గరతనం, ఫీల్ అవుతోంది అని నాకు అర్థం అయి పొయింది...
తను నాతో ఎంత దగ్గర అవుతోంది అంటే, ఆ ఫీలింగ్స్ ని messenger లో emoticons తో చెప్పడం కూడా మొదలు పెట్టింది...
తను సందర్భానుసారంగా kiss లను, hugs ను పంపించేది...
కాకపోతే, నేను మాత్రం, కాస్త వొళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని మామూలుగా చాట్ చేసేవాన్ని...
ఎందుకంటే ఎటువంటి చిన్న చిన్న కారణాల వల్ల తన స్నేహాన్ని దూరం చెసుకోవడం నాకు ఇష్టం లేదు...
కాకపోతే తనకు నా మీద కోరిక ఉంది అన్న విషయం నాకు స్పష్టంగా అర్థమయింది...
ముప్పై ఏళ్లగా నా మొర అలకిస్తున్న ఆ దేవుడు కరుణించాడు అన్నట్లు, నేను ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది...
ఆ రోజు చాట్లో తను చాల అప్సెట్ అయినట్లు కనబడింది...
ఇక దాచడానికి ఏమి లేదు అన్నట్లు నాతో బాహాటంగా చెప్పడం మొదలు పెట్టింది...
తను తన సెక్సువల్ జీవితం అస్సలు ఎంజాయ్ చెయ్యడం లేదు అని చెప్పింది...
ఈ రోజు మరీ దారుణంగా తను మధ్యలో వదిలేసి ఏదో బిజినెస్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ పక్క లోంచి లేచి వెళ్ళిపోయాడట మొగుడు...
తను అప్పటి నుండి చాలా కోపంగా ఉంది అని చెప్పింది...
చేస్తున్న పని మధ్యలో ఆపేస్తే, లేచి పోతే, ఎలా తిక్కరేగుతుందో ఊహించగల నాకు, తన మూడ్ ఎలా ఉందొ అర్థం అయ్యింది...
‘అవును కరెక్టే, నీ బాధ నేను అర్థం చేసుకోగలను’ అని సహానుభూతి ప్రకటించాను...
‘నీకు ఎలా అర్థం అవుతుంది? నీకు కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కదా..?!’ ప్రశ్నించింది..
‘ఎరక్కపోయి దొరికి పోయానురో, అనుకున్నాను...
కానీ ఏదోలా కవర్ చెయ్యాలి కాబట్టి, అది అర్థం చేసుకోవాలంటే ఆ అనుభవం ఉండాల్సిన అవసరం లేదు అని వాదించాను...
ఆమె మూడ్ లో వుందని గ్రహిస్తూ, ఆ అవకాశం వదులుకోవడం ఇష్టం లేక, ఆ టాపిక్ కంటిన్యూ చేశాను...
‘మరి నీకు సెక్సులో ఎలాంటి అనుభవం కావాలి?’ అని అడిగేసాను తెగింపుతో....
తను ఆ ముడ్ లో ఉంది కాబట్టి, తను కూడా ఆ టాపిక్ కంటిన్యూ చేసింది...
‘నాకు అన్నీ కావాలి...ఒక మొగవాడు ఆడదాన్ని ఎన్ని రాకలుగా సంతృప్తి పరచగలడో అన్నిరకాలూ కావాలి’
‘అంటే? కాస్త క్లియర్ గా చెప్పు’ నాకు అప్పటికే అలా అడిగే చనువు ఏర్పడింది కాబట్టి, అడిగేసా సందేహించ కుండా..
‘అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక యువరాణిని అని అన్నాను అనుకో, తను నన్ను ఒక యువరాణిలా చూసుకోవాలి’
‘అలాగా..యువరాణిని ఎలా చూసుకోవాలి? నాకు తెలీదు కొంచం చెప్తావా?’
‘ఏముంది, ఇప్పుడు నీవు ఒక యువరాణి తో మాట్లాడుతున్నావు...నువ్వెలా ఎలా చూసుకోవాలనుకుంటూ న్నావో ఆలోచించి చెప్పు..మ్మ్..?’యెదురు ప్రశ్న వేసింది...
‘మరి యువరాణి వారికి ఈ సేవకుడు ఏమి చెయ్యాలో కాస్త సెలవిస్తారా?’
‘చాట్ చేసి చేసి యువరాణి అలిసి పోయింది..కాస్త చేతులు నొప్పి పెడుతున్నాయి...కాస్త చేతులు పట్టి విడువ్..’
‘చిత్తం యువరాణి...హూ..మీ చేతులు నేను పడుతున్నాను...సరిగ్గా వుందంటారా..మ్మ్?’
‘జాగ్రత్త , ఈ యువరాణి చేతులు మరీ సున్నితం...కానీ మరీ సుకుమారంగా పట్టకూడదు...అలాగని నీ కండ బలం అంతా చూపించి మరీ బలంగానూ పట్టకూడదు, సరేనా?’
‘చిత్తం యువరాణి. అలానే పడుతున్నాను.’
‘మ్… చాలా బాగుంది…. నీకు ఈ విద్య చాలా బాగా వచ్చినట్లు ఉంది...’
‘హూ...చిత్తం యువరాణి, ఈ సేవకుడు మీకు ఇంకా ఏమి సేవ చెయ్యగలడు?’
‘మరి నా కాళ్ళు కూడా నోప్పి పెడుతున్నాయి డియర్..’
‘తప్పకుండా యువరాణి... వాటి పని కూడా పడతాను...’
‘మ్… చాలా బాగుంది డియర్, ఇంకా కాస్త గట్టిగా పట్టు.’
‘మీ తొడలను కూడా పట్టమంటారా యువరాణి?’
‘మ్…. పట్టు’
‘నేను పడుతున్నాను యువరాణి ‘
‘హేయ్…. అక్కడితో ఆగిపో..ఇంకా పైకి రావద్దు...’
ఒక్క క్షణం నాకు ఏమి టైపు చెయ్యాలో అర్థం కాలేదు...
‘ఏమన్నారు?’
“హేయ్ చెప్తున్నా కదా..ఇంకా పైకి రావద్దు, అంటే వినబడలేదా?’ గదమాయించింది (messenger లోని emoticons తో)....
నా ఒక్కసారిగా నాకు దిమ్మతిరిగింది...
తనెటూ ఎదురుగా లేదు కదా అని తెగిస్తూ, నాతో పరాచికాలు ఆడుతోందని అనిపించింది...
అయినా ఏమి అర్థం కానట్లు ఉన్నాను..’ఏంటి ఏమంటున్నారు? నాకు ఏమి అర్థం కావడం లేదు....’అని..
‘ఏంటి ఎప్పుడు అమ్మాయి అందాలు చూడనట్లు, అలా పైపైకి వచేస్తున్నావు? ఈ యువరాణి గుప్త నిధికి రహస్య మార్గం వెతుకుతున్నావా ఏంటి?’
నాకు తను కచ్చితంగా నాతో ఆడుకుంటోంది అని తెలిసిపోయింది...
నేను మాత్రం ఎందుకు తగ్గడం అనుకుంటూ, కంటిన్యూ చేశాను...
The following 21 users Like StoryTeller2000's post:21 users Like StoryTeller2000's post
• chakragolla, DasuLucky, dradha, Fuckerr, K.rahul, Kacha, kummun, Manihasini, Nivas348, Pk babu, ramd420, Rathnakar, Ravi9kumar, Rklanka, Saikarthik, Sivakrishna, sri7869, The Prince, Venrao, vg786, vissu0321
Posts: 646
Threads: 0
Likes Received: 757 in 425 posts
Likes Given: 18,244
Joined: Jul 2021
Reputation:
26
చాలా బాగుంది. కంటిన్యూ.. clp);
•
Posts: 285
Threads: 0
Likes Received: 75 in 66 posts
Likes Given: 171
Joined: Feb 2019
Reputation:
4
Sir bagundi slow ga kick yakkithunnaru, way of narration super sir
•
Posts: 2,115
Threads: 1
Likes Received: 1,865 in 1,343 posts
Likes Given: 3,397
Joined: Oct 2021
Reputation:
59
nice one bro.. keep rocking....All the best
•
Posts: 1,015
Threads: 10
Likes Received: 8,727 in 618 posts
Likes Given: 4,049
Joined: May 2019
Reputation:
1,049
'story teller' గారు ,
మీరు అందించిన తొలి పుష్పం.... అయిన తొలి ముద్దు సరసాలు ఇప్పుడే చదివాను.
మీరు అందించిన కథలో మీరు చెప్పినట్టుగా ఒక వేల ఏమైనా మీకు నచ్చిన విదంగా మార్పులు చేసి ఉంటే వాటిని నేను అస్సలు కనిపెట్టలేని విదంగా ఉంది.
నా వరకు అయితే , నేను ఆ original స్టోరీని చదివితే తప్ప ఆ మార్పులు కనిపెట్ట లేని విధంగా అద్బుతంగా రాశారు అని కచ్చితంగా చెప్పగలను.
మీతో పాటు ఆ original రైటర్ కి కూడా నా ప్రశంసలు.
Posts: 2,632
Threads: 0
Likes Received: 1,004 in 821 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
Chala baga rasaru continew
•
Posts: 3,065
Threads: 0
Likes Received: 2,159 in 1,677 posts
Likes Given: 9,005
Joined: Jun 2019
Reputation:
22
•
Posts: 2,670
Threads: 0
Likes Received: 1,271 in 1,063 posts
Likes Given: 10,171
Joined: May 2019
Reputation:
19
•
Posts: 8,242
Threads: 1
Likes Received: 6,309 in 4,441 posts
Likes Given: 50,918
Joined: Nov 2018
Reputation:
107
•
|