Thread Rating:
  • 15 Vote(s) - 3.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

రాగిణి - By - గుడ్ మెమొరీస్ - 20 th Part Posted on Jun 16 , 2022Running

Showing only the posts of goodmemories: 64 of 220 posts. Show all posts
#61

మిత్రులారా 


పురుషోత్తమరావుగారి కుటుంబం - 9వ భాగం ఇప్పుడే ప్రచురించాను. 
ఈ భాగం మొత్తంగా 10 పేజీలు - ప్రచురించిన తేదీ జూన్ 4, 2025
ఇప్పటివరకు ప్రచురించిన మొత్తం కథ 63 పేజీలు 

పురుషోత్తమరావుగారి కుటుంబం- Part 9 - Posted on - JUNE 4, 2025 - By - Good Memories

ఈ భాగాన్ని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలియచేయ ప్రార్ధన

మీ
గుడ్ మెమొరీస్
[+] 1 user Likes goodmemories's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

మిత్రులందరికీ నమష్కారాలు
[+] 1 user Likes goodmemories's post
Like Reply
#63

మిత్రులారా,

ఈ మధ్య కాలంలో నాకు కథలు రాసే సమయం చిక్కకపోవడం ఒక సమస్య అయితే ఈ కథలు రాయడానికి సరిపడా స్పందన కలగకపోవడం మరొక సమస్యగా మారింది.

అందుకే బాగా ఆలోచించి ఒకప్పటి నా పాత క్లాసిక్ అయిన "ఫర్ సేల్" కథని తిరిగి రాయడం మొదలుపెట్టాను. ఆ విధంగానైనా పోయిన ఆ పాత మోజో టచ్ తిరిగి వస్తుందేమో అని ఆశ. అదీకాక ఈ "ఫర్ సేల్" కథ చివరి అప్డేట్ ఇచ్చి ఇప్పటికి మూడున్నర సంవత్సరాలు గడిచింది. ఇది చాలా దారుణాతి దారుణమైన విషయం. నిజానికి ఈ "ఫర్ సేల్" మరొక్క ౩ - 4 భాగాలు రాస్తే అయిపోతుంది.

అందుకే ఈ 2026 వ సంవత్సరంలో కనీసం నేను మొదలుపెట్టిన కథల్లో కనీసం ఒక్క కథ అయినా ముగించిన సంతృప్తి మిగులుతుందని నిర్ణయించుకుని "ఫర్ సేల్" తిరిగి రాయడం మొదలుపెట్టాను. చూడబోతుంటే ఈ ప్రయత్నమేదో ఫలించినట్లే కనిపిస్తున్నాది. నిన్న రాత్రి నుంచీ ఇప్పటికి 7 పేజీల కథ రాయడం అయిపొయింది. మరొక్క 2 - 3 పేజీల కథ ఈ 13 వ భాగంలో రాయవలసింది మిగిలి ఉంది.

ఆ 2 - 3 పేజీల కథ రాయడం పూర్తీ కాగానే ఈరోజు రాత్రికో రేపు ఉదయానికో ఈ "ఫర్ సేల్" కథ 13 వ భాగం ప్రచురించాబోతున్నాను అని మీ అందరికీ తెలియచేయ్యడం నాకు చాలా అంటే చాలా ఆనందం కలిగిస్తున్నాది.


ఫర్ సేల్ - 12 వ భాగం - posted on July 15, 2023
ఈ భాగం - 12 పేజీలు = మొత్తంగా 112 పేజీలు
https://xossipy.com/thread-10058-page-15.html

మీ,
గుడ్ మెమోరీస్
Like Reply
#64

మిత్రులారా,

ఫర్ సేల్ - 13 వ భాగం ఇప్పుడే థ్రెడ్ లో పోస్ట్ చేశాను. సాధ్యమైనంత తొందరగా ఈ భాగాన్ని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలియచేయ్యవలసిందిగా ప్రార్ధన.

వచ్చే వారానికల్లా ఫర్ సేల్ - 14 వ భాగం ప్రచురించాలని అనుకుంటున్నాను. వచ్చే వారం 14 వ భాగం రావడం రాకపోవడం మరి మీ స్పందన మీదనే ఆధార పడి ఉంటుంది.


ఫర్ సేల్ - 13 వ భాగం - posted on October 31, 2026
ఈ భాగం - 8 పేజీలు = మొత్తంగా 120 పేజీలు
https://xossipy.com/thread-10058-page-17.html

మీ,
గుడ్ మెమోరీస్
Like Reply




Users browsing this thread: 1 Guest(s)