Thread Rating:
  • 8 Vote(s) - 1.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Triangle politics

Showing only the posts of Jani fucker: 180 of 759 posts. Show all posts
#1
Smile 

హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ స్టోరీ కాబట్టి తప్పులు ఉంటే క్షమించండి...

స్టోరీ లో మెయిన్ రోల్ సంధ్య 28 సం ల అందం అయిన గృహిణి తనకి 3 సం ల బాబు ఉన్నాడు ..భర్త పేరు సూరజ్ వయస్సు 32 ఒక స్వీట్ షాప్ నడుపుతూ ఉన్నాడు 

సంధ్య కి చిన్నతనం నుంచి పోలిస్ అవ్వాలని కోరిక  కానీ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ అత్తగారింట్లో ఈ విషయం మీద గొడవలు జరిగి సంధ్య ని ఇంట్లో నుండి బయటకు పంపించేశారు ..

సంధ్య తన పిల్లోడిని తీసుకొని ముంబై వేళ్లిపోయింది తన స్నేహితురాలు దగ్గరిిికి తన పేరు అంజలి ఒక సాఫ్ట్వేర్ employee 

సంధ్య తనతో అక్కడే ఉండేది ..అంజలి కి మంచి చెడులు చెప్పేవారు ఎవరు లేకపోవడంతో లైఫ్ ని తనకు నచ్చినట్లు గడిపెది ఇపుడు సంధ్య రావడంతో అంజలి కి enjoyment తగ్గింది ..

అంజలి గురించి చెప్పాలంటే 26 సం ల అందమైన అమ్మాయి పెళ్లి మాత్రమే అవ్వలేదు కానీ మనం బట్టలు చేంజ్ చేసినంత ఈజీ గా బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తుంది. సెక్స్ కోర్కెలు విపరీతంగా గా ఉన్న అమ్మాయి.

ఇంకా సంధ్య విషయం కి వస్తే అంజలి కి భిన్నంగా ఉన్న పెళ్లి అయిన స్త్రీ సెక్స్ ని అంత గా ఎంజాయ్ చేసింది లేదు కానీ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అవ్వాలి అనే కోరిక తో బాడీ ని ఫిట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చిందని చెప్పొచ్చు ..

సంధ్య మొగుడికి దూరం గా ముంబై లో తన ఫ్రెండ్ తో ఉంటుంది ..ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది...
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

సంధ్య ముంబై కి వచ్చి 6 నెలలు గడిచిపోయింది..

ఒక రోజు ఉదయం 7 గంటలకి సంధ్య kitchen లో కాఫీ తాగుతూ ఉంది .ఈలోపు మెయిన్ డోర్ కొడుతూన్న సౌండ్ వస్తే వెళ్లి డోర్ ఓపెన్ చేసింది . బయట చూసి ఆశ్చర్యం గా హే ఎవరు మీరు ఎం కావాలి అని మాట్లాడుతూ  ఉంది బయట నుంచి ఒక చెయ్యి సంధ్యా ని తోసుకుని లోోపలికి వచింది .
సంధ్యా హే ఎవరు నువ్వు ఎం కావాలి అని వచ్చిన మనిషి షర్ట్ collor పట్టుకొని వెనక్కి లాగి కింద పడేసింది,,"ఎంతైనా సెక్యూరిటీ అధికారి అవ్వాలని ట్రైనింగ్ పూర్తి చేసిన మనిషి కదా సంధ్య కాబట్టి 6 అడుగులు ఉన్న ఆ మగ మనిషి ని కూడా తేలికగా లాగి కింద పడేయగలిగింది.**
 
ఈలోపు అంజలి bedroom లో నుంచి బయటకు వస్తూ ఏంటి సంధ్యా సౌండ్ అంటూ కింద పడి ఉన్న అతనిని చూసి తొందరగా దగ్గరకు వచ్చి అతనిని లేపి సోఫా లో కూర్చోబెట్టి ఏంటి సంగతి ఏం అయింది అని ఇద్దరిని చూస్తూ అడుగుతుంది.

సంధ్య ఎం అర్ధం కాక సైలెంట్ గా నిలబడి చూస్తూ ఉంది కొత్తగా వచ్చిన ఆ మనిషి పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది అంజలి హే ఇడియట్ విక్కీ నువ్వైనా చెప్పారా ఏమైందో అని విక్కీ తలా మీద ఒక దెబ్బ కొట్టింది ..

విక్కీ...sshhh oouch హే ఎందుకు అక్క అల కొడతావ్ అని తలా రుద్దుకుంటూ సంధ్యా ని చూస్తూ ఉన్నాడు .

అంజలి...మారి చెప్పు ఎం జరిగిందో అంటూ విక్కీ భుజం మీద చేయి పెట్టి షర్ట్ కాలర్ ని సరి చేస్తోంది పోనీ సంధ్య ఈ వెధవ ఏమైనా వేషాలు వేశాడా చెపు అంటూ సంధ్య ని చూస్తూ అడుగుతుంది

సంధ్య...అది అంజలి sorry ఈ కుర్రోడు సడన్ గా లోపలికి వచ్చేసరికి దొంగ ఏమో అనుకోని వెనక్కి లాగి పడేసాను .నాకు తెలీదు ఇతను ని cousin అని అంటూ సైలెంట్ అయిపోయింది

అంజలి.. హ్హాహః హః అవును అవును వీడు వీడి మొఖం చూస్తే అలాగే ఉంటుంది దొంగ కోళ్లు పట్టె వాడిలా  అంటూ నవ్వుతూ ఇతను మనం ఉండే floor లో లాస్ట్ ఫ్లాట్ లో ఉంటాడు వీళ్ల అక్క నేను చేసే ఆఫీస్ లొనే జాబ్ చేసేది లాస్ట్ ఇయర్ పెళ్లి అయిపోయింది .ఆవును విక్కీ ఏంటి ఎప్పుడు వచ్చారు రా మీరు అంటీ uncle కూడా వచ్చారా

విక్కీ..హ వచ్చారు అక్క నిన్న రాత్రి 2 అయింది వచ్చేసరికి అంటూ సంధ్య ని చూస్తూ అక్క ఈ లేడీ బ్రుస్లీ ఎవరు అని అంజలి చెవిలో గొనుగుతున్నాడు 

అంజలి ..తను నా చిన్నప్పటి ఫ్రెండ్ కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఉంటుంది పెళ్లి అయి పిల్లోడు కూడా ఉన్నాడు అంటూ విక్కీ చూపులు గమనించి తాను కరాటే లో బ్లాక్జ్ బెల్ట్ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ గా ట్రైన్ అయి ఉండి అంటూ చెప్తూ ఉండి 

విక్కీ...పోలీసా అంటూ shocking గా చూస్తూ హ్మ్మ్ sorry అంటీ  కాదు కాదు అక్క కాదు వదిన ఉఫ్ sorry  మీ పేరు అంటు తల రుద్దుకుటు వేళ్లిపోయాడు..

సంధ్య...ఏంటి అంజలి ఎవ్వరూ రారు ఇక్కడ అన్నవ్ కదా ఈ కుర్రాడు చాలా తేడా గా ఉన్నాడు 

అంజలి...అదేం లేదు లే నువ్వు భయపడకు సరే ఈరోజు నేను రాత్రి లేట్ గా వస్తాను సంధ్య నువ్వు పడుకో ఉఉమ్మ్ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది 


సంధ్య...అంజలి వెనక వెళ్తూ అంజలి చెప్తున్న అని కాదు నువ్వు హద్దు దాటివెళ్లిపోయావ్ ని గురించి అపార్టమెంట్ మొత్తం నీచం గా చెప్పుకుంటున్నారు జాగ్రత్తగా ఉండు తిరుగుళ్లు ఆపేయ్ అని అంజలి బెడ్రూం దగ్గర నిలబడి లోపలకి చూస్తూ ఉంది  

అంజలి బ్లాక్ రంగు పాంటీ అండ్ బ్ర వేసి దాని మీద పింక్ కలర్ టాప్ అండ్ జీన్స్ వేసుకొని లైట్ గా మేకప్ చేసుకొని సంధ్య దగ్గరకు వచ్చి బుగ్గ పై ముద్దు పెడుతూ చూడవే మొద్దు వయసు ఉన్నపుడే ఎంజాయ్ చేయాలి ఉఉమ్మ్ బై అని వెళ్ళిపోయింది ..

సంధ్య పిల్లోడి కి కాస్త ఇడ్లి తినిపించి తాను కూడా టిఫిన్ చేసి తన బాగ్ లో నుండి సూరజ్ ఫోటో తీసి చూస్తూ కూర్చొని ఆలోచిస్తూ ఉంది 
************%%%

విక్కీ...తన రూమ్ లో సంధ్య అందాలని తలుచుకుంటూ మెలికలు తిరుగుతూ ఉన్నాడు అలాగే అంజలి తన గురించి చెపింది నిజమా కాదా అని ఆలోచిస్తూ బాత్రూమ్ లోకీ దూరి ఫ్రెష్ అయి తాను కూడా collage కి వెళ్ళడానికి ready అయి బయటకు వచ్చాడు 

ఈలోపు విక్కీ వాళ్ళ అమ్మ హే వెంకటేశ్వరరావు""విక్కీ అసలు పేరు""
అని పిలిచింది విక్కీ అమ్మ నీకు ఎన్ని సార్లు చెప్పాలి విక్కీ అని పిలవమని  అంటూ కోపం గా చూస్తూ డైనింగ్  టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చి్చోని టిఫిన్ తింటూ ఫోన్ లో chat చేస్తూన్నాడు 

హే విక్కీ ఇదిగో ఈ బాక్స్ అంజలి అక్క కి ఇవ్వు సరే న అని విక్కీ వాళ్ళ అమ్మ ఇచ్చి kitchen లో పని చేసుకుంటూ ఉంది అమ్మ అంజలి అక్క వాళ్ళ ఇంట్లో కొత్తగ ఎవరో వచ్చారు ఇపుడు కూడా మనం బాక్స్ ఇవ్వడం ఎందుకు బొక్క వాళ్ళు వండుకుంటారు కదా 

మీనాక్షి""విక్కీ అమ్మ'"...రేయ్ అలా అనకూడదు వెళ్లి బాక్స్ ఇచ్చి కాలేజ్ కి పో సరే న ..విక్కీ హ ఇస్తాను దీనమ్మ  జీవితం అంటూ అంజిలి ఫ్లాట్ దగ్గరకి  వచ్చి డోర్ కోట్టి దూరము గా నిలబడి ఉన్నాడు
సంధ్య ఎవరూ అని డోర్ తీసింది ఎదురుగా కాస్ట దూరం గా విక్కీ నిలబడి బాక్స్ ని సంధ్య చేతికి ఇస్తూ అంజలి అక్క కి ఇవ్వమని మా అమ్మ చెప్పింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సంధ్య విక్కి ప్రవర్తన కి నవ్వుతూ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకొని పడుకుంది

Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#3

విక్కీ సంధ్య కి బాక్స్ ఇచ్చేసి ఫోన్ లో చాటింగ్ చేసుకుంటూ కాలేజ్ కి వెళ్తున్నాడు దారిలో తన ఫ్రెండ్స్ రాజు రాకేశ్ కనిపించి విక్కీ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు ..హే హాయ్ రా ఎలా ఉన్నారు 

రాకేశ్... హ ఎవరు సర్ మీరు ఎం కావాలి..
విక్కీ .హే నేను రా విక్కీ ని ఎవరు అంటావ్ ఏంటి ఏంట్రా రాజు వీడికి ఎం అయింది
రాజు... హ చెప్పండి సర్ ఎవరు మీరు...
విక్కీ...ఏంట్రా బలిసిందా ఇద్దరికి నాటకాలు దెంగుతున్నారు గుద్ద పగులుతుంది

రాకేశ్..ఎవరి గుద్ద ఎవరు దెంగుతారు సర్ హ చెప్పండి ఎవరు ఎవరిని పగలగొట్టాలి అంటూ సినిమా డైలాగ్స్ ని  మర్చి చెప్తున్నాడు

విక్కీ...one min ఆగి sorry రా ఇద్దరు కోపం గా ఉండటానికి కారణం ఏంటో ,రాజు...నిఅబ్బా ఎన్ని రోజులు sorry ఎన్ని నెలలు అయింది రా నువ్ లండన్ పోయి 
రాకేష్... రేయ్ ఈ వెర్రిపు గాడితో మాటలు ఏంటి ఇదిగో సిగరెట్ అంటూ రాజు కి ఇస్తున్నాడు ఇంతలో విక్కీ సిగరెట్ లాక్కొని థాంక్స్ రా బాబు అంటూ రెండు దమ్ములు లాగి దగ్గుతున్నాడు

రాజు... అంత కక్కుర్తి ఎందుకు రా పోనీ నాది పెట్టుకోరా నోట్లో అంటూ సిగరెట్ తీసుకున్నాడు
ముగ్గురు సిగరెట్ తాగి కాలేజ్ కి వెళ్లిపోయారు
[+] 12 users Like Jani fucker's post
Like Reply
#4

(07-12-2021, 06:27 PM)cherry8g Wrote:  Oohhh nice story strt yyyindi anipistundi , goood

Thank you cherry gaaru mi laanti vaallu encourage cheste inka baga raastanu
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#5

సంధ్య నేను వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికి అంజలి పై ఆధారపడి ఉన్న నా వంతు సాయం నేను చేయాలి హ్మ్మ్ సరే అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసి జాబ్స్ సైట్ లో resume ఫార్వర్డ్ చేస్తూ చిన్నూ ని నిద్రపుచుతుంది

ఈలోపు అంజలి కాల్ చేసిన్ది ...
సంధ్య...హ అంజలి ఏంటి ఈ టైం లో ఫోన్ చేశావ్...?
అంజలి...హ మరి అదేం లేదు నిన్ను ఒక request అడగాలి
సంధ్య...హే ఏంటీ నేనె ని దగ్గర ఉంటున్న నేను నీకు ఏం హెల్ప్ చేయగలనే..
అంజలి...చెప్పేది పూర్తిగా విను నా ex ఒకడు మనతో పాటు ఒక 10 రోజులు ఉంటాడు తనకు ఎదో పని ఉందంటే ముంబై లో అర్ధం అయింది కదా 
సంధ్య...హే ఏంటి నీకు ముందే చెప్ప కదా నేను ఉన్నంత వరకు నువ్వు ఈ వేషలు వెయ్యకు అని నువ్ కూడా ప్రామిస్ చేశావ్ కదా

అంజలి...తల్లి సావిత్రి చెప్పేది విను వాడు అందుకు రావటం లేదు ఈ 10 డేస్ ఎక్కడ రూమ్ తీసుకున్న రెంట్ ఎక్కువ కట్టాలి అందుకే ఇక్కడ మనతో ఉంటాడు plz నా బుజ్జి కాదు ఒప్పుకొ అని సంధ్య నీ బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేసింది

సంధ్య...సరే 10 రోజులు తర్వాత తాను ఇక్కడ ఉంటే నేను చిన్నూ నీ తీసుకుని వెళ్లిపోతా అని ఫోన్ కట్ చేసింది

అంజలి... హే ఉఫ్ఫ్ పెట్టేసింది...

####
అంజలి... ఈసారీ తన ex కి ఫోన్ చేసింది
జాన్....హే బేబీ నేను వచ్చేసా మీ అపార్టీమ్నెట్  కింద ఉన్నాను

అంజలి...సరే నేను చెప్పేది విను flat లో నా ఫ్రెండ్ కూడా ఉంటుంది తనతో బుద్ధి గా నడుచుకో నేను లేను కదా అని వెధవ వేషాలు వేయకు 

జాన్...ఓయ్ హొయ్ నువ్వు జాగ్రత్తగా ఉండమంతున్నవా లేక ప్రొసీడ్ అవ్వమంతున్నవా హ్హాహః

అంజలి...ఇవే తగ్గించుకుంటే మంచిది సరే నాకు వర్క్ ఉంది bye

జాన్...దీనికి బలుపు తగ్గ లేదు హ్మ్మ్ అనుకుంటూ flat కి వచ్చి డోర్ కొడుతున్నాడు
[+] 13 users Like Jani fucker's post
Like Reply
#6

సంధ్య.....[Image: Screenshot-20210329-181816-Facebook.jpg]
[+] 4 users Like Jani fucker's post
Like Reply
#7

సంధ్య... వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసి చేతులు తుదుచుకుంటు వచ్చి డోర్ open చేస్తోంది

జాన్...సంధ్య ని చూసి హ్మ్మ్ అంజలి ఫ్రెండ్ అనుకుంటా ఇంతలో అంజలి చెప్పింది గుర్తుకు వచ్చి సంధ్య ని కాస్థ flirt చేద్దాం అనుకోని హే మీ మేడం అంజలి గారు లేరా అని అడుగుతూ సంధ్య బాడీ ని డ్రెస్ పై నుంచే స్కాన్ చేస్తూ ఓహ్ పెళ్లి అయ్యిందా నీకు అంటూ లోపలికి వచ్చి సోఫా లో కూర్చున్నాడు..

సంధ్య...బహుశా వీడు అంజలి ex అనుకుంటా అనుకోని సైలెంట్ గా నిలబడి చూస్తూఉంది

జాన్...హే ఏంటి నిలబడి ఉన్నావ్ పో వెళ్లి కాఫీ తీసుకురా అయిన గెస్ట్ వస్తే మర్యాదలు చేయవ నిన్ను ఎలా పెట్టుకున్నది అంజలిి పని లో ఉఫ్ఫ్
సంధ్య...హే ఎవరు నువ్వు ఓవర్ చేస్తున్నావ్ 
జాన్...నేను నీ మేడం కి మొగుడిని హ్ఆఆఆ
సంధ్య.. అబద్ధాలు చెప్పకు అంజలి కి పెళ్లి అవ్వలేదు ఎవరు నువ్వు
జాన్..పని మనిషి వి నీకెందుకు ఇవన్నీ
సంధ్య..నేను పని మనిషి ని కాదు ఆగు అంజలి కి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేయబోతోంది
జాన్...హే హే wait sorry అంజలి చెప్పింది తన ఫ్రెండ్ ఉంటుంది అని మీరే అని తెలుసు కానీ ఆట పట్టించడం కోసం ఇలా చెప్పా sorry

సంధ్య...కోపం గా చూస్తూ అయితే నువ్వే నా అంజలి చెప్పిన ex వి 
జాన్...ex అనకండి ఫ్రెండ్ అని అంటే బాగుంటుంది అయిన మీలాంటి అందమైన పనివాళ్ళు ఉంటారా ఏంటి మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని జోక్ చేశా 
సంధ్య...nonsense అంటూ కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెడుతుంది

జాన్...ఫిగర్ బాగుంది పెళ్లి అయింది అని అర్ధం అవుతుంది దీని మొగుడు ఎక్కడ ఉన్నట్టు

ఇంతలో సంధ్య కాఫీ తెచ్చి హ్మ్మ్ ఇదిగో కాఫీ నాకు తెలుసు మర్యాదలు చేయాలి అని కానీ నీలాంటి వాళ్ళకి చేయకపోవడమే మంచిది but నువ్వు అంజలి ex sorry ఫ్రెండ్ వి కదా అందుకే ఉరుకున్న 

జాన్..కాఫీ తీసుకొని తాగుతూ మీది ఒంగోలు కదా
సంధ్య..హ అయితే 
జాన్...ఒంగోలు మిర్చి ఘాటు కనిపిస్తుంది అంటూ కాఫీ మాత్రం బాగుంది స్వీట్ గా అంటూ కప్ ఖాళీ చేసాడు
సంధ్య..హే ఓవర్ చేయకు అంటూ కప్ విసురు గా తీసుకొని వెళ్ళిపోయింది...
జాన్...అంజలి రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి పడుకున్నాడు
[+] 14 users Like Jani fucker's post
Like Reply
#8

### 
కాలేజీలో లంచ్ టైమ్ అయింది విక్కీ ,రాజు,రాకేశ్ లంచ్ చేస్తూ ఉన్నారు ..విక్కీ మాత్రం తినకుండా ఎదో ఆలోచిస్తున్నాడు 

రాజు...రేయ్ ఏంట్రా పెళ్ళాం వదిలేసిన మొగుడి లా అలా కూర్చున్నావ్ 

రాకేశ్...ఎం ఉంది లండన్ లో ఎవరో అమ్మాయి ఎగిరెసి తన్నినట్టు ఉంది హ్హాహః

విక్కీ...హే లండన్ లో కాదు రా అంటూ మళ్ళీ ఆలోచిస్తున్నాడు 
రాకేశ్...లండన్ లో కాదు అంటే ఇక్కడ ఎవరైనా గుద్ద లో తన్నిపంపించింద
రాజు...హే రాకేశ్ రేయ్ నువ్వు గుద్ద మూసుకొని కూర్చో నువ్వు చెప్పారా విక్కీ ఏమైంది
విక్కీ...మా ఫ్లోర్ లో అంజలి అనే అక్క ఉంటుంది తెలుసు కదా 
రాకేశ్...హ సెక్స్ బాంబ్ హీరోయిన్ ల ఉంటుంది తను కొట్టింద
విక్కీ...రేయ్య్
రాజు...హే నువ్వు మొత్తం చెప్పు బే 
విక్కీ...ఆ అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉంటుంది మార్నింగ్ నేను అంజలి అక్క ని పలకరించదానికి పోతే నన్ను ఎవరో దొంగ అనుకోని మెడ పట్టుకొని ఎతి వెనక్కి పడేసింది రా నన్ను 
రాకేశ్...ఏంటి నిజమా అయితే తాను she hulk అయిఉంటుంది 
విక్కీ...హే కాదు రా
రాజు...అయితే నువ్వే తను మెడ పట్టుకుంటే భయపడి వెనక్కి పడిపోయిఉంటావ్
విక్కీ...మావ అది కాదు రా తాను బ్లాక్ బెల్ట్ అంట కరాటే లో సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసర్ గా ట్రైనింగ్ కూడా తీసుకొని ఉందంటూ సైలెంట్ అయిపోయాడు
రాకేశ్... అది మొత్తం వదిలేయ్ నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావ్
విక్కీ...తను ఎవరు అంజలి తో ఎందుకు ఉంటుందని ఆలోచిస్తున్న
రాజు...నువ్వే చెప్పావ్ కదా సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్ అని ముంబై కి వచ్చింది ఏమో

విక్కీ...కాదురా తనకి పెళ్లి కూడా అయింది 

రాకేశ్...హే గుద్ద ముసుకో గట్టిగా వెర్రిపూక స్టోరీలు బాగా చెప్తున్నావ్ అంటూ వెళ్ళిపోయాడు
రాజు...పెళ్లి అయిన అమ్మాయి మొగుడిని వదిలి ఉంటుందా పొరా ఎందుకులే నోటికి మంచి మాటలు కూడా రావు అంటూ వెళ్ళిపోయాడు
విక్కీ...అన్నం తినకుండా బాక్స్ సర్దుకొని క్లాస్ కి వెళ్ళిపోయాడు



####

అంజలి...లంచ్ టైం లో సంధ్య కి కాల్ చేసి హే జాన్ వచ్చాడా అని అడుగుతుంది
సంధ్య...హ నీ రూమ్ లో ఉన్నాడు పడుకున్నాడు

అంజలి...సరే ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది కదా తనకి పెట్టు సరే నా
సంధ్య...ఏంటి నీకు నీ బాయ్ ఫ్రెండ్ కి నేను పనిమనిషి లా కనిపిస్తున్నాననా
అంజలి...అమ్మ ఇంటికి వచ్చిన మనిషి కి అన్నం పెట్టమని చెప్తే ఎందుకు అంత మండిపడుతున్నావ్ సరే లే వాడికి ఫోన్ చేసి బయట తినమని చెప్తాను అని ఫోన్ పెట్టేసింది
సంధ్య...sorry అని అంజలి కి మెసేజ్ పెట్టి ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ కాస్త ఫ్రై ల చేసి డైనింగ్ టేబుల్లో పెట్టి అంజలి రూమ్ దగ్గరకి వచ్చి తలుపు కొడుతుంది

జాన్...డోర్ తీసి ఓహ్ పనిమనిషి sorry sorry మీ పేరు కూడా తెలీదు నాకు

సంధ్య...సంధ్య నా పేరు 
జాన్...నైస్ బాగుంది మీ లాగా 
సంధ్య...భోజనం చేయడానికి రండి
జాన్...అయ్యో మీకెందుకు శ్రమ నేను బయటకు వెళ్లి తింటాను 
సంధ్య...ఏ అంజలి చెప్పిందా బయట తినమని మర్యాద గా వచ్చి తిను
జాన్...అదేం లేదు నాకు nonveg కావాలి అందుకే బయట హోటల్ లో తింటాను 
సంధ్యా... చికెన్ ఉండి వచ్చి తిను అని హాల్ లోకి వచ్చి కూర్చొని టీవీ చూస్తుంది
జాన్...హ్మ్మ్ గుడ్ గుడ్ అనుకుంటూ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాడు ఫ్రై లో కారం కాస్త ఎక్కువ అవ్వడం తో కళ్ళలో నుంచి నీళ్ళు కారుతున్నాయి
ఏం మాట్లాడకుండా మొత్తం తిని నీళ్లు బాగా తాగి వచ్చి ఇంకో సోఫా లో కూర్చున్నాడు
జాన్ సంధ్య ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూసి దీనమ్మ ఇది కావాలనే కారం ఎక్కువ దెంగింది కూర లో అనుకుంటు ఫోన్ లో ఎదో ప్రైవేట్ మెసేజ్ పంపుకుంటున్నాడు
సంధ్య జాన్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూసి లోపల నవ్వుకుంటూ న్యూస్ పెట్టుకొని చూస్తుంది

జాన్...సంధ్య గారు ఏంటండీ న్యూస్ చూస్తారా మీరు
సంధ్య...హ చూడకూడదా అవును కూర ఎలా ఉంది చెప్పలేదు ఉప్పు ,కారం సరిపోయిందా
జాన్...అయ్యో బాగా సరిపోయాయి అండి సూపర్ గా ఉంది కూర అంటూ నోటితో గాలి ఊడుకుంటు చెప్తున్నాడు
సంధ్య...ఓహ్ అవునా నేను కారం కాస్త తక్కువ వేసాను పర్వాలేదు కదా 
జాన్...ఏంటి తక్కువ హ అవును కారం కాస్త తగ్గింది""దొంగముండ రివెంజ్ తీర్చుకుంది అనుకుంటూ""
ఇంకేంటి సంధ్య గారు కబుర్లు

సంధ్య..ఏం లేదు 
జాన్...అలాగే చూస్తూ ఉన్నాడు మాట్లాడకుండా
సంధ్య టీవీ చూస్తూ ఉంది ఇంతలో చిన్నూ సంధ్య రూమ్ నుంచి మెల్లిగా నడుచుకుంటూ హాల్ లోకి వచ్చాడు అమ్మ అంటూ సంధ్య వెంటనే చిన్నూ దగ్గరకు వెళ్లి వాడిని ఎత్తుకొని వచ్చి సోఫా లో కూర్చుంది
[+] 13 users Like Jani fucker's post
Like Reply
#9

జాన్...ఆత్రం ఆపుకోలేక ఎవరు మీ చిన్న తమ్ముడా అని కుళ్లు జోక్ వేసాడు
సంధ్య...కోపం గా చూస్తూ నీకు బుద్ది ఉందా నన్ను అమ్మ అని పిలవడం విన్నావ్ కదా చిన్నూ ని వొళ్ళో పడుకోబెట్టుకొని మాట్లాడుతూ ఉంది
జాన్... దేవుడు నవ్వు అని ఒకటి మీకు ఇవ్వడం మర్చిపోయాడు అనుకుంట అని తన పని తను  చేసుకుంటూ సంధ్య గారు ఒక గ్లాసు మజ్జిగ ఇస్తారా సంధ్య సరే అంటూ చిన్నూ ని సోఫా లో కూర్చోబెట్టి కార్టూన్ ఛానల్ పెట్టి కిచెన్ లోకి వెళ్ళింది జాన్ సంధ్య గుద్ద ని చూస్తూ చిన్నూ పక్కన కూర్చొని వాడిని ఆడిస్తూ రేయ్ మీ అమ్మ కి గుద్ద బలుపు బాగా ఉంది తగ్గించాలి అంటూ కిచెన్ లోకి చూస్తున్నాడు.

చిన్నూ జాన్ ని అమాయకంగా చూస్తు వాడి వొళ్ళో ఉచ్చ పోసాడు జాన్  హే అంటూ లేచి నిలబడ్డాడు అరుపు కి సంధ్య వచ్చి గ్లాస్ జాన్ కి ఇచ్చి ఎందుకు కొంపలు కాలినట్టు అరుస్తావ్ పిల్లోడిని భయపెడుతూ అని చిన్నూ ని ఎత్తుకుని కోపం గా చూస్తూ ఉంది
జాన్ ఓయ్ ని కొడుకు నా పై ఉచ్చ పోసాడు చూడు ,సంధ్య ఓహ్ అవునా నువ్ వాడి ముందు ఏం వాగావ్ 
జాన్...నేనా నేను ఎం మాట్లాడుత పిల్లోడితో
సంధ్య...ఎదో వాగేవుంటావ్ అందుకే నీకు ఇలా బుద్ది చెప్పాడు నా కొడుకు అంటూ తన రూం లోకి వెళ్ళిపోయింది.
జాన్ ఈ తల్లి కొడుకులు ఏ గ్రహం నుండి వచ్చారు రా బాబు అనుకుంటూ అంజలి రూమ్ కి వెళ్లి మళ్ళీ ఫ్రెష్ అయి తను తెచ్చుకున్న బాగ్ లో నుండి చిన్న backbag తీసుకొని బయటకు వెళ్తూ సంధ్య రూమ్ డోర్ కొట్టాడు
సంధ్య...ఏంటి ఎం కావాలి 
జాన్... నేను బయటకి వెళ్తున్న సాయంత్రం వస్తాను
సంధ్య...సరే పో నాకు ఎందుకు చెప్తున్నావ్ 
జాన్... డోర్ వేసే మాట్లాడుతారా మీరు బాబోయ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు
జాన్ వెళ్లిన 5 నిమిషాల కి సంధ్య తన జాకెట్ హుక్స్ పెట్టుకుంటూ డోర్ తీసి పైట సరి చేసుకొని ఇంట్లో పని చేసుకుంటుంది ......
[+] 11 users Like Jani fucker's post
Like Reply
#10

[Image: ima%20స్ges-7.jpg]


సంధ్య క్యూట్ స్మైల్...
[+] 3 users Like Jani fucker's post
Like Reply
#11

సంధ్య చిన్నూ కి పాలు పట్టి జాకెట్ హుక్స్ పెట్టుకుంటూ తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి పైట సర్దుకొని కాఫీ పెట్టుకొని తాగుతూ ఉంది టైం చూస్తే సాయంత్రం 5 అయింది ఏంటి అంజలి ఇంకా రాలేదు అంటూ కాల్ చేయబోయింది ఓహ్ 
మర్చిపోయాను తాను లేట్ గా వస్తాను అని చెపింది కదా ఫోన్ పక్కన పెట్టేసింది టీవీ on చేసి న్యూస్ చూస్తూ ఉంది...

####

అంజలి ఆఫీస్ లో తన క్యాబిన్ లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది తన బాయ్ ఫ్రెండ్ లోపలికి వచ్చి హే అంజు మై డార్లింగ్ అంటూ వెనక నుండి hug చేసుకొని మెడ మీద కిస్ చేస్తూ ఉఉమ్హ్హ్ బేబీ చాలా రోజుల తర్వాత ఛాన్స్ దొరికింది అంటూ షర్ట్ బటన్స్ కింద పక్క తీసేసి బొద్దు లో వేలు పెట్టి తిప్పుతూ హే అంజు ఆఫీస్ అయి పోయాక నీ ఫ్లాట్ కి వెల్దామా అంటూ గట్టిగా hug చేసుకొని మెడ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ చెప్తున్నాడు...

అంజలీ లేదు రాహుల్ నా రూమ్ కి వద్దు అంటూ రాహుల్ సైడ్ తిరిగి తన పెదాలతో తో ముద్దుల యుద్ధం మొదలు పెట్టింది ఉఉఉమ్హ్హ్ ఉఉమ్హ్హ్హ్ 
రాహుల్ ఏ బేబీ ఎందుకు వద్దు అంటూ అంజలి పిర్రల మీద చేతులు వేసి పైకి ఎత్తి టేబుల్ పై కూర్చోబెట్టి షర్ట్ కి ఉన్న మిగితా బటన్స్ కూడా తీసేసి షర్ట్ లో నుండి చేతులు వీపు పై పెట్టి గట్టిగా దగ్గరకి లాక్కొని లిపిల్లాక్ చేస్తున్నాడు
[+] 11 users Like Jani fucker's post
Like Reply
#12

అంజలి రాహుల్ పెదాలను కసి గా ముద్దు పెట్టుకుంటూ రాహుల్ కి సులువు గా ఉండటానికి తన షర్ట్ ని తీసి పక్కన పెట్టేసింది ఇప్పుడు కేవలం బ్రా మీద ఉంది కింద జీన్స్ ఉంది రాహుల్ అంజలి నడుము పట్టుకొని తనని వెనక్కి అలా టేబుల్ పై పడుకోపెట్టి బొద్దు పై ముద్దులు పెడుతున్నాడు అంజలి తన కళ్ళ కి ఉన్న కళ్ళద్దాలు తీసి పక్కన పెడుతూ కంప్యూటర్ కీబోర్డ్ ని కింద పడేసింది స్ ఆ సౌండ్ కి ఇద్దరు మొఖాలు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు రాహుల్ మళ్ళీ తన పని చేస్తూ చేతుల్ని బ్రా లోకి దూర్చి అంజలి సళ్ళని పిసుకుతూ బొడ్డు లో నాలుక పెట్టి తిప్పుతూ tuckle చేస్తున్నాడు ..అంజలి sshh హ్హ్మ్ రాహుల్ అంటూ మూలుగుతూ రాహుల్ ని తన కాళ్లతో పెనవేసుకుంటు దగ్గరకి లాక్కుంది 

రాహుల్ బేబీ ఇంకా టైం వేస్ట్ ఎందుకు పద ని ఫ్లాట్ కి వెళ్దాం అంటూ పాము లాగా అంజలి మీదకి వస్తున్నాడు ..
అంజలి కుదరదు రాహుల్ అంటూ తనని గట్టిగా వాటేసుకుని తన పెదాలను అప్పగించింది ఉఉమ్హ్హ్ ఉఉమ్హ్హ్హ్ ఇద్దరు ఒకరి ఎంగిలి ఒకరు రుచి చూస్తున్నారు 
రాహుల్ హే అంజు ఎన్టీ ప్రాబ్లమ్ ఎందుకు కుదరదు అంటున్నావు 
చెప్పు అంటూ ఒక చేతిని అంజలి గుద్ద పై నుంచి తొడ మీదకి తెచ్చి కాలు ఎత్తి పట్టుకొని పెదాలు కోరుకుంటున్నారు ఇద్దరు అంజలి రాహుల్ ని hug చేసుకొని అక్కడ నా ఫ్రెండ్ నాతో పాటు ఉంటుంది తనకి ఇవి నచ్చవు సో నా ఫ్లాట్ లో వద్దు అంటూ ముద్దు పెట్టింది ఉఉమ్హ్హ్

రాహుల్ దానికి ఎందుకు ఫీల్ అవుతావు తనని ఈ నైట్ కి బయట ఎక్కడైనా ఉండమని చెప్పు మనం ఎంజాయ్ చేసి అయిపోయాక మార్నింగ్ తాను వచ్చేస్తుంది అంటూ అంజలి పాంట్ బటన్ తీస్తున్నాడు 
అంజలి ఒక్కసారిగా కోపం గా లేచి హేయ్ నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావ లేదా ఒక అమ్మాయి ని రాత్రి తన చిన్న పిల్లోడి తో రోడ్ మీద వదిలేసి మనం ఎంజాయ్ చేయాలా అయినా నా ఫ్రెండ్ నీ నేను అలా వదిలేసి నీతో పడుకుంట అని ఎలా అనుకున్నావ్ చీ నీకు మనిషి విలువ తెలిదు అంటూ లేచి తన షర్ట్ వేసుకుంటుంది

రాహుల్ హే న ఉద్దేశ్యం అది కాదు చెప్పేది విను అంజలి అంటూ తాను కూడా టేబుల్ దిగి నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు తను చెప్పిన మాటలు అంజలి కి బాధ కలిగించాయి అని అర్ధం చేసుకుని ఫీల్ అవుతూ తన కేబిన్ కి వెళ్ళిపోయాడు
Like Reply
#13

(08-12-2021, 02:16 PM)Thimmappa Wrote:  సంధ్య మొగుడు ఎక్కడ ఉన్నాడు

 Kanipistaru but eesari inka duram ayyela
Like Reply
#14

ఇటు కాలేజ్ అయిపోయాక విక్కీ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఒక చోట ఆగి సిగరెట్ తాగుతున్నారు 
విక్కీ...ఉహ్ ఉహ్ రేయ్ ఈ సిగరెట్ ఏంట్రా తేడా గా ఉంది దమ్ము
రాజు...కొత్త బ్రాండ్ రా 3 నెలలు నుంచే మేము ఇది స్టార్ట్ చేసాము అంటూ దగ్గుతూ దమ్ము లాగుతున్నాడు
విక్కీ అవును రాకేశ్ గాడి ఏంటి అలా వెళ్ళిపోయాడు
సడెన్ గా 
రాజు...అదా వాడి లవర్ కాలేజ్ కూడా ఇటు దగ్గరే తన కోసం వెళ్ళాడు లే
విక్కీ...సరే లే నాకు కూడా టైం అవుతుంది ఇంకా వెళ్తాను అంటూ మౌత్ freshner వేసుకొని ఇంటికి వచ్చేసాడు

###
మీనాక్షి... రేయ్ ఏంట్రా ఇంత లేట్ మొఖం ఏంటి అలా పీక్కుపోయింది
విక్కీ...వన్ ఇయర్ తర్వాత వెళ్ళా కదా అమ్మ కాలేజ్ కి అందుకే ఇలా ఉన్న సరే లే నాన్న ఎక్కడ 
మీనాక్షి... క్యాంప్ కి వెళ్లిపోయారు రా అంటూ బట్టలు మడత పెడుతుంది


విక్కీ...సరే లే అంటూ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి హాల్ లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాడు కాసేపు ఆగి అమ్మ నేను అంజలి అక్క వాళ్ళ ఫ్లాట్ కి వెళ్తున్నా అని వచ్చేసి డోర్ కొడుతున్నాడు

సంధ్య...టైమ్ చూసి ఈ టైం లో ఎవరు ఒకవేళ జాన్ వచ్చినట్టు ఉన్నాడు అనుకుంటూ డోర్ తీసింది

####

విక్కీ...సంధ్య ని చూస్తూ ఉండిపోయాడు 

సంధ్య...హే ఎం కావాలి అంటూ చిటికె వేస్తూ పిలిచింది.
విక్కీ...అది aunty అంజలి అక్క లేదా అంటూ అలాగే చూస్తున్నాడు
సంధ్య...హే aunty ఏంటి అయిన నీకు వయస్సు అయిపోయిన దానిలా కనిపిస్తున్నాననా అంటూ అరుస్తుంది..
విక్కీ...అయ్యో నా ఉద్దేశ్యం అది కాదు పెళ్లి అయింది కదా మీకు అందుకే aunty అని పిలిచాను sorry
సంధ్య...అదిగో మళ్ళీ అంటీ అంటావ్ అక్క అని పిలువు అని సీరియస్ అయింది..
విక్కీ...sorry పోనీ వదిన అని పిలుస్తాను అంటూ అంజలి అక్క లేదా లోపల అని తొంగి చూస్తున్నాడు
సంధ్య...తాను ఇంక రాలేదు గాని నీకు ఏం పని తనతో అసలు
విక్కీ...సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం మేము జస్ట్ వదిన ఒకటి చెప్పొచ్చా అంటూ వణుకుతున్నాడు
సంధ్య...చెప్పు ఎంటో అని పక్కకి జరిగింది లోపలికి రావడానికి 
విక్కీ..వదిన అది మీరు చీర లో చాలా బాగున్నారు అంటూ కాస్త దూరం జరిగి నిలబడి ఉన్నాడు భయం తో 
సంధ్య...చిన్న స్మైల్ ఇచ్చి థాంక్స్ అని కూర్చో అని సోఫా చూపించి కిిిచెన్ లోకి వెళ్ళిపోయింది..
విక్కీ...అలవాటు ఉన్న ప్లేస్ అయిన కాస్త బెరుకు గా ఉన్నాడు..
[+] 9 users Like Jani fucker's post
Like Reply
#15

సంధ్య... విక్కీ కోసం బిస్కెట్లు తెచ్చి ఇచ్చింది తినమని ,,విక్కీ బిస్కెట్లు తీసుకొని తింటూ థాంక్స్ వదిన అవును మీ బాబు ఎక్కడ కనిపించటం లేదు అంటూ చుట్టూ చూస్తున్నాడు 

సంధ్య..చిన్నూ పడుకున్నాడు అవును నువ్ ఏం చదువుతున్నావ్ 
విక్కీ...బి.కం వదిన ఒకటి అడగొచ్చా నిన్ను అంటూ సంధ్య ఫేస్ ని చూస్తున్నాడు 
హ ఎంటో అడుగు అంటూ సంధ్య వంట కోసం టమాటో కట్ చేస్తుంది 
విక్కీ..నువ్వు నిజం గా ips కి ట్రైనింగ్ అయి ఉన్నావ అంటూ గొణుగుతున్నాడు
సంధ్య...హ అవును నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది 
విక్కీ...నిన్ను చూస్తే చాలా నార్మల్ గా ఉన్నావ్ కానీ నన్ను ఒక్క చేతితో ఎత్తి కింద పడేశావ్ అంజలి అక్క ఏమో నువ్ ఇలా ట్రైనింగ్ తీసుకొని ఉన్నావ్ అని చెపింది కదా అందుకే అడిగాను

సంధ్య...హ పెళ్లి అయిన కొత్త లో ఇపుడు అవేం లేదు అంటూ పని చేస్తోంది

విక్కీ...వదిన మరి మీ ఫ్యామిలి మీ ఆయన అంటూ అడుగుతూ తింటున్నాడు
సంధ్య... అవన్నీ నీకు అనవసరం అంజలి వచిన్నపుడు రా పో అని కాస్త కోపం గా చెపింది 
విక్కీ...sorry వదిన ఇంకా దాని గురించి మాట్లాడితే అప్పుడు చెప్పు అంటూ నోటి మీద వేలు పెట్టుకుని కూర్చున్నాడు
సంధ్య...విక్కీ చేష్టలు చూసి నవ్వుతూ కిచెన్ లోకి వెళ్ళింది
[+] 12 users Like Jani fucker's post
Like Reply
#16

విక్కీ అలాగే  ముక్కు మీద వేలు పెట్టుకుని కాలేజ్ లో చిన్నపిల్లోడి ల కూర్చొని ఉన్నాడు ,సంధ్య వంట చేస్తూ బిజీ గా ఉంది ఈలోపు అంజలి కూడా వచ్చేసింది.
విక్కీ ని చూసి కాస్త షాక్ అయిన తాను కూర్చున్న తీరు చూసి నవ్వుకుంటూ హే తుంటరి ఏంట్రా అలా కూర్చున్నావ్ అని నవ్వుతుంది..
అంజలి గొంతు విని సంధ్య కూడా హాల్ లోకీ వచ్చి హే ఏంటి అంజు ఈరోజు రాను లేట్ అవ్వచు అని చెప్పావ్ కదా అంటూ చేతులు తుడుచుకుంటూ మాట్లాడుతుంది..
అంజలి. రాహుల్ తో జరిగిన గొడవ ఇపుడు సంధ్య కి చెప్తే తాను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అని మొదలుపెడుతుంది అని ఆలోచిస్తూ ఉంది
సంధ్య...అంజు నిన్నే అడుగుతున్న ఏం ఆలోచిస్తున్నావ్ ఏమైంది..
అంజలి... అదేం లేదు లే ఈరోజు ప్రోగ్రాం పెట్టుకోలేదు వర్క్ ఎక్కువ ఉంది సరే నేను ఫ్రెష్ అయి వస్తాను 10 మినిట్స్ అంటూ తన రూమ్ లోకి వెళ్లి పోయింది..
విక్కీ...సంధ్య ని అంజలి ని చూస్తున్నాడు అలాగే కూర్చొని
సంధ్య...విక్కీ ని చూసి నవ్వుతూ హే ఆ వేలు తీసి సరిగ్గా కూర్చో అవును అంజలి ఎందుకు అలా డల్ గా ఉంది
విక్కీ...వేలు తీసేసి నాకు తెలీదు వదిన ఒకవేళ బ్రేకప్ అయింది ఏమో 
సంధ్య...ఏంటి......???
విక్కీ...అవును వదిన అంజలి అక్క బ్రేకప్ అయినప్పుడు మాత్రమే అలా ఉంటుంది మళ్ళీ మాములు అయిపోతుంది నువ్వు టెన్షన్ పడకు అంటూ కూల్ గా మాట్లాడుతున్నాడు.
సంధ్య...ఓహ్ సరే లే అంటూ అంజలి రూమ్ వైపు చూస్తూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది


కాసేపటికి అంజలి ఫ్రెష్ అయి వచ్చింది ..
అంజు...హే విక్కీ ఇందాక అలా కూర్చున్నావ్ ఏంట్రా అని విక్కీ పక్కన కూర్చొని టీవీ on చేసి సాంగ్స్ పెట్టింది
విక్కీ...ఏం లేదు అక్క ఇందాక వదిన ని తన ఫ్యామిలీ గురించి అడిగితే కోపడింది అందుకే sorry చెప్పి సైలెంట్ గా కూర్చున్న
అంజు...వదిన తాను ఎవరు రా విక్కీ
విక్కీ...సంధ్య వదిన
అంజు...అబ్బో పర్వాలేదు రా వరుస కలిపేసావ్ అంటూ విక్కీ జుట్టు ని రబ్ చేస్తుంది
విక్కీ...హీహిహి అంటూ  నవ్వుతూ జుట్టు సరి చేసుకుంటున్నాడు

సంధ్య...డిన్నర్ రెడి గా ఉంది అంజలీ రా తిందాం విక్కీ నువ్వు కూడా రా తిందువు 
విక్కీ...సంధ్య వైపు చూస్తూ లేదు వదిన ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూఉంది మీరు తినండి
అంజలీ...అదేంటి రా తినొచ్చుగా
విక్కీ...నాన్న క్యాంప్ కి వెళ్లిపోయారు అక్క అమ్మ నేను మాత్రమే ఉన్నాం కదా
అంజలీ..uncle అపుడే వెళ్లిపోయారా అదేంటి విక్కీ
విక్కీ...నాకేం తెలుసు సరే నేను వెళ్తాను గుడ్ నైట్ ఇద్దరికి అని వెళ్ళిపోయాడు
[+] 10 users Like Jani fucker's post
Like Reply
#17

అంజలి...హ్మ్మ్ సంధ్య జాన్ ఎడి కనిపించటం లేదు
సంధ్య..ఏమో తెలీదు బయట పని ఉంది అని వెళ్ళిపోయాడు మధ్యాహ్నం అన్నం తిని ఇంకా రాలేదు అంటూ ఇద్దరికి భోజనం పెడుతుంది.
అంజలి... డిన్నర్ చేస్తూ హ్మ్మ్ సరే లే అంటూ చిన్నూ పడుకున్నాడా 
సంధ్య...హ పడుకున్నాడు అని డిన్నర్ చేసి ప్లేట్ తీసి పక్కన పెట్టేసింది
అంజలి కూడా తినేసి మొత్తం సర్దేసి సరే నేను పడుకుంటాను గుడ్ నైట్ అని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది
సంధ్య...అంజలి డల్ గా ఉండటం గమనించి ఆలోచిస్తూ టీవీ లో మూవీ చూస్తూ కూర్చోని ఉంది..
### 
రాహుల్ తన ఇంట్లో బెడ్ పై కూర్చొని సాయంత్రం జరిగినది ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నాడు ఎలాగైనా రేపు ఉదయం ఆఫీస్ లో అంజలి కి sorry చెప్పాలి దానికంటే ముందు అంజలి ఫ్రెండ్ కి sorry చెప్పాలి అని డిసైడ్ అయి పడుకున్నాడు...
####

సంధ్య...మూవీ చూస్తూ ఉంది ఇంతలో జాన్ లోపలికి వచ్చి హాయ్ సంధ్య గారు గుడ్ ఈవింగ్ అంటూ అంజలి రూమ్ దగ్గరకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోయాడు కానీ డోర్ లోపల నుండి లాక్ చేసి ఉండటం తో హాల్ లోకి వచ్చి సంధ్య కూర్చున్న సోఫా లో కూర్చొని ఏంటి సంధ్య గారు అంజలి డల్ గా ఉందా ...
సంధ్య హ అవును మీకు ఏమైనా తెలుసా అని జాన్ ని అడుగుతుంది 
జాన్...హ తెలుసు తాను ఎందుకు అలా ఉందో
సంధ్య...తెలుసా అయితే చెప్పు ఏమైంది తనకి
జాన్...కాస్త దగ్గరకు జరిగి సంధ్య చెయ్యి పట్టుకొని తన కొత్త boyfriend తో సెక్స్ విషయం లో గొడవ వచ్చి బ్రేకప్ అయిపోయారు అనుకుంటా అని సంధ్య చేతిని నిమురుతూ దగ్గరకు జరిగి కూర్చున్నాడు
సంధ్య...కోపం గా షట్ అప్ అంటూ చేతిని లాక్కొని దూరం జరిగింది
[+] 11 users Like Jani fucker's post
Like Reply
#18

జాన్...నవ్వుతూ ఇంకో సోఫా లో పడుకొని 100% నేను చెప్పిందే జరిగి ఉంటుంది కావాలంటే నువ్వే అంజలి ని అడుగు అంటూ సంధ్య నడుం ని చూస్తున్నాడు 
సంధ్య...కోపం గా లేచి నీకు ఆకలి వేస్తే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి అన్ని ఏం కావాలో పెట్టుకొనే తిను అంటూ తన రూం కి వెళ్ళిపోతుంది
జాన్...ఒకే గుడ్ నైట్ సంధ్య అంటూ అక్కడే సోఫా లో పడుకున్నాడు...

మరుసటి రోజు మార్నింగ్ ....

సంధ్య...లేచి ఇంట్లో పని చేసుకుంటూ ఉంది ముగ్గురికి టిఫిన్ రెడి చేస్తూ 

జాన్...కిచెన్ లో సౌండ్ విని లేచి గుడ్ మార్నింగ్ సంధ్య గారు నాకు ఒక సోఫా కాఫీ ఇస్తారా అని కిచెన్ వైపు చూస్తున్నాడు 
సంధ్య...సోఫా కాఫీ ఏంటి అని కాస్త బయటకు వచ్చి అడిగింది

జాన్...బెడ్ పై పడుకుంటే బెడ్ కాఫీ నేను సోఫా లో కదా పడుకున్న అందుకే సోఫా కాఫీ ఇస్తారా plz అంటూ అడుగుతున్నాడు

సంధ్య..జాన్ నైట్ ప్రవర్తన కి కోపం ఉన్న ఇపుడు వేసిన జోక్ కి నవ్వు ఆపుకోలేక సరే అని నార్మల్ గా రిప్లై ఇచ్చింది.

జాన్...థాంక్స్ అంటూ కూర్చొని పర్సనల్ చాటింగ్ చేసుకుంటున్నాడు

ఈలోపు సంధ్య కాఫీ తెచ్చి ఇచ్చింది . జాన్ కాఫీ తీసుకొని తాగుతూ ఫొన్ లో బిజీ గా ఉన్నాడు .

ఇంతలో అంజలి కూడా వచ్చి కాఫీ తీసుకొని తన రూం  కి వెళ్ళిపోయింది 

సంధ్య...ఎం అర్ధం కాక అలాగే చూస్తూ ఉంది
జాన్...సంధ్య దగ్గరకు వచ్చి భుజం పై చేయి వేసి ఏంటి అంజలి కాఫీ తాగుతూ ఉంది అని ఆలోచిస్తున్నవా అంటూ భుజం నొక్కుతున్నాడు

సంధ్య...హ అవును తనకి కాఫీ అలవాటు లేదు కదా

జాన్...తన చేతిని సంధ్య భుజం పై నుంచి కిందకి దించుతూ చేతిని నిమురుతూ కావాలంటే చూడు రాత్రి నేను చెప్పిందే నిన్న ఆఫీస్ లో జరిగి ఉంటుంది అంజలి కోపం గా ఉంటే లేదా ఇలా ఏదైనా జరిగినపుడు కాఫీ తాగుతుంది అలాగే ఆరోజు ఏం తినదు అంటూ సంధ్య హెయిర్ ని పక్కకి జరుపుతున్నాడు

సంధ్య...రాత్రి జాన్ చెప్పింది గుర్తుకు వచ్చి నోరుమూయి అని కోపం గా కిచెన్ లోకి వెళ్ళింది 

జాన్... నవ్వుతూ తన పని తాను చేసుకుంటున్నాడు

కాసేపటికి అంజలి రెడి అయి వచ్చి సంధ్య నాకు టిఫిన్ వద్దు bye అని వెళ్ళిపోయింది

సంధ్య...ఏం అర్ధం కాక జాన్ వైపు చూసింది 

జాన్...నేను చెప్పా కదా అన్నట్టు కళ్ళు ఎగురవేసి సంధ్య నేను ఇపుడే వస్తాను గంట లో జాగింగ్ కి వెళ్లి వస్తా అని వెళ్ళిపోయాడు
[+] 12 users Like Jani fucker's post
Like Reply
#19

సంధ్య జాన్ చెప్పింది ఆలోచిస్తూ కూర్చుంది ఈలోపు కాలింగ్ బెల్ సౌండ్ వినిపించి వెళ్లి డోర్ తీసింది..
ఎదురుగా రాహుల్ ఉన్నాడు ...సంధ్య రాహుల్ ని చూస్తూ ఎవరు ఏం కావాలి మీకు 

రాహుల్...నా పేరు రాహుల్ అంజు లవర్ ని మీరు
సంధ్య...నా పేరు సంధ్య అంజలి ఫ్రెండ్ ని

రాహుల్...ఓహ్ మీరేనా అంజు ఫ్రెండ్ మీ గురించి చెప్పింది తాను సరే అంజు లోపల ఉందా 

సంధ్య...లేదు 10 నిమిషాల ముందు వెళ్ళిపోయింది 

రాహుల్...అదేంటి అప్పుడే వెళ్లిపోవడం అంటూ ఆలోచిస్తున్నాడు

సంధ్య..రాహుల్ ని చూస్తూ ఏమైంది అసలు అంజలి ఫేస్ లో మీ ఫేస్ లో ఒకటే రకం అయిన ఫీలింగ్ బాధ ఉన్నాయి 

రాహుల్...నేను వచ్చింది ఆ విషయం మాట్లాడటానికే మీ ఇద్దరికి sorry చెప్పడానికి వచ్చాను 

సంధ్య...నాకు sorry చెప్పడం ఏంటి ఏం అయింది అంటూ రాహుల్ ని చూస్తూ ఉంది

రాహుల్...మొత్తం చెప్తాను కూర్చొని మాట్లాడుకుందాం plz

సంధ్య...సరే లోపలికి రండి అని దారి ఇచ్చింది 
 
రాహుల్... లొపలికి వచ్చి కూర్చున్నాడు తల దించుకుని ఉన్నాడు

సంధ్య...కాఫీ తాగుతారా 

రాహుల్...వద్దు మీకు sorry చెప్పాలి మీరు నన్ను క్షమించాలి అది చాలు నాకు 
సంధ్య...నేను క్షమించడం ఏంటి అర్ధం అయ్యేలా చెప్తారా

రాహుల్...అది మేడం నిన్న నేను అంజు ఆఫీస్ లో బ్రేక్ టైం లో రొమాన్స్ చేసుకుంటూ ఉన్నాం బాగా అయితే మా ప్లాన్ ప్రకారం ఔటింగ్ కి వెళ్ళాలి కానీ నా కార్ రిపేర్ ఉండటం తో అంజు రూమ్ లో ప్రోగ్రాం పెట్టుకొని నైట్ మొత్తం ఎంజాయ్ చేస్తూ అంజు తో సెక్స్ చేద్దాం అనుకున్న కానీ అందుకు తను ఒప్పుకోలేదు తనతోపాటు మీరు మీ బాబు ఉంటున్నారు అని మీరు ఉన్నపుడు అలా చేయలేను అని చెప్పింది

సంధ్య...హ అయితే

రాహుల్...వెంటనే కింద మోకాళ్ల పై కూర్చొని అంజలీ చెప్పినా దానికి నేను మిమ్మల్ని మీ అబ్బాయి ని నిన్న రాత్రి ఎటైనా పంపించేయి మనం ఎంజాయ్ చేద్దాం అని నేను అంజు కి చెప్పాను కానీ తను అందుకు ఒప్పుకోలేదు నన్ను తిట్టి నాతో మాట్లాడటం ఆపేసింది మీరంటే తనకు చాలా ఇష్టం కానీ నాకు తనంటే ప్రాణం దయచేసి మీరే ఏదొకటి చేయండి నన్ను క్షమించండి అంటూ సంధ్య కాళ్ళు పట్టుకున్నాడు

సంధ్య...వెంటనే దూరం జరిగి హే ఎం చేస్తున్నారు లెగవండి నేను అంజు తో మాట్లాడుతాను మీరు వెళ్ళండి

రాహుల్...అయితే నన్ను క్షమించి నట్టే కదా 

సంధ్య...హా

రాహుల్...నిజం గా మీ మేలు మర్చిపోలేను అంటూ లేచి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు...
[+] 8 users Like Jani fucker's post
Like Reply
#20

సంధ్య రాహుల్ చెపింది సీరియస్ గా ఆలోచిస్తూ సోఫా లో కూర్చొని ఉంది ఈలోపు జాన్ వచ్చి సంధ్య ని చూస్తూ అంజు రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు సంధ్య అలాగే కూర్చోని ఉంది ..

జాన్...హై సంధ్య అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు 

టిఫిన్ చేసి అయిపోయాక తన బ్యాగ్ తీసుకుని వెళ్తూ bye చెప్పి డోర్ దగ్గరకి వెళ్లి లోపలికి చూస్తున్నాడు సంధ్య అలాగే కూర్చొని వుండటంతో ఏమైంది అని ఆగిపోయాడు లోపల బాబు ఏడుస్తున్న సంధ్య పట్టించుకోలేదు వెంటనే జాన్ లోపలికి వచ్చి సంధ్య ని భుజం మీద కొట్టి హే సంధ్య అని పిలిచాడు 

సంధ్య వెంటనే నార్మల్ గా అయిపోయి హ ఏంటి అంటూ చూసింది 

జాన్..ఏంటి ఏంటి చిన్నూ 5 నిమిషాల నుండి ఏడుస్తున్న వినిపించలేద నీకు అంత లా ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగాడు 

సంధ్య...ఏంటి బాబు ఏడుస్తున్నాడా అని గబగబా రూమ్ లోకి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చింది చిన్నూ ని హాల్ లో కింద కూర్చోబెట్టి బొమ్మలు వేసింది ఆడుకోడానికి 

జాన్...సంధ్య ని చూస్తూ ఉన్నాడు 

సంధ్య...జాన్ దగ్గరకు వచ్చి రా టిఫిన్ పెడతాను అని పిలిచింది  

జాన్...నేను వచ్చి ఫ్రెష్ అయి టిఫిన్ చేసి ఇదిగో బయటకు కూడా వెళ్లబోతున్న నువ్వు మాత్రం అలా బొమ్మ ల కూర్చొని ఉన్నావ్ ఏమైంది చెపు

సంధ్య...సోఫా లో కూర్చొని రాహుల్ వచ్చి చెపింది మొత్తం జాన్ తో చెప్పింది...
జాన్...సంధ్య చెపింది విని హ్మ్మ్ అయితే నిన్న రాత్రి అంజు రాహుల్ తో సెక్స్ చేయాలని అనుకుంది రాహుల్ నిన్ను బయటకు పంపించేయి అని అంజలి కి చెప్తే తాను వాడితో గొడవ వేసుకుంది అవునా 
సంధ్య..హ్హ్మ్ అవును 
జాన్...రాహుల్ ఇక్కడికి వచ్చి నీ కాళ్ళు పట్టుకొని sorry చెప్పి వెళ్ళిపోయాడు అంటావ్

సంధ్య...అవును జాన్ అలాగే నేను ఒక నిర్ణయం తీసుకున్న చిన్నూ ని తీసుకుని ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అని అంజలి కి భారం కాకుండా
జాన్...సంధ్య పక్కన కూర్చొని తనని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ చూడు సంధ్య అంజు గురించి నాకు తెలుసు తనకి సెక్స్ కోర్కెలు ఎక్కువ అలాంటి అమ్మాయి నీకోసం వాటికి దూరం గా ఉంటూ నిన్న దొరికిన అవకాశం కూడా వద్దు అనుకోని ఉంది అంటే నువ్వంటే ఎంత ఇష్టమో ఆలోచించు అలాగే ఇప్పుడు నువ్వు ఇలా సడన్ గా వెళ్ళిపోతే తాను తట్టుకోగలదా చెప్పు 

సంధ్య...మరి వేరే దారి లేదు కదా

జాన్...ఉంది రాహుల్ చెప్పినట్టు ఆ సమయంలో బయట ఉండు అలా అని రాత్రుళ్ళు కాదు పగలు చేసుకోమని చెప్పు నువ్వు కూడా సిటీ లో మంచి మంచి ప్రదేశాలు చూడొచ్చు 

సంధ్య...నువ్వు చెపింది బాగుంది కానీ నాకు ఇక్కడ ఏం తెలీదు అది కాకుండా బాబు కూడా ఉన్నాడు తనని తీసుకుని ఎలా ఉండగలను బయట 

జాన్...అదే కదా నీ సమస్య దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెప్తాను

సంధ్య...ఏంటదీ 

జాన్...నేను నీకు సిటీ మొత్తం చూపిస్తాను బెస్ట్ లొకేషన్స్ నేను వెళ్లిన తర్వాత కూడా నువ్వు ఒక్కడానివి వెళ్లి వచ్చేలా ఇంకా చిన్నూ అంటావా మన అపార్టీమ్నట్ లో చైల్డ్ కేర్ ఉంది అక్కడ వదులు సరే నా 

సంధ్య...హ సరే 

జాన్...అయితే అంజు కి ఫోన్ చేసి చెప్పు నువ్వు రెడి అవ్వు బయటకు వెళ్దాం 

సంధ్య...ఇప్పుడా 

జాన్... అవును వెళ్ళు పో అని చెప్పి తాను అంజు రూమ్ లోకి వెళ్ళిపోయాడు 

సంధ్య...అంజు కి ఫోన్ చేసి చెప్పి తాను కూడా రెడి అయింది
[+] 12 users Like Jani fucker's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)