Thread Rating:
  • 58 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance మంజు ఆంటీRunning

Showing only the posts of Veeeruoriginals: 274 of 973 posts. Show all posts

(02-08-2026, 11:19 PM)Yuvraj4512 Wrote:  Bro msg chesa .. please share the story

Neku reply ఇచ్చాను చూడు bro
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(04-08-2026, 12:12 PM)jackrose123 Wrote:  message chesanu reply ledhu

Bro reply ఇచ్చాను
Like

Update 16 released
[+] 1 user Likes Veeeruoriginals's post
Like

(08-08-2026, 11:53 PM)ramsay bolton Wrote:  Pm chesanu

Reply ichanw
Like

17th update loading
[+] 1 user Likes Veeeruoriginals's post
Like

[Image: Screenshot-20260813-133020-Docs.jpg]
[+] 1 user Likes Veeeruoriginals's post
Like

Update -18 released
Like

మహి సీక్రెట్ గా కాలేజ్ లోని బాత్రూం లోకి వెళ్లి ఫోన్ బయటకు తీసి మంజులకి కాల్ చేసాడు

మహి : హలో ఆంటీ ఎక్కడ

మంజు : దారిలో ఉన్నాను మాహి ఇంకో గంట పడుతుంది

మహి : అవునా వచ్చేస్తున్నా ఉండండి..పిక్ చేసుకుంటా

మంజు : నువ్వు ఎలా వస్తావ్ రా ఈ టైమ్ లో కాలేజ్ లో కదా ఉంటావ్.. అంటే ఈరోజు డుమ్మా కొట్టావా నాకు తెలీకుండా??? (కోపం గా అడిగింది)

మహి : అబ్బా కాలేజ్ లోనే ఉన్నా ఆంటీ బాత్రూం లోకి వచ్చి మాట్లాడుతున్నా

మంజు : మరి వస్తా అంటున్నావు…

మహి : గోడ దూకి వచ్చేస్తా..

మంజు : కాళ్ళు విరుగుతాయి

మహి : విరగకుండా దూకుతా ఆంటీ

మంజు :  అలా వస్తే నేను విరగ్గొడత అంటున్నా

మహి : ఓహ్!!!!!!!

మంజు : నువేం నాకోసం సాహసాలు చెయ్యక్కర్లేదు అంకుల్ వస్తా అన్నారు…నువ్వు ముస్కోని క్లాస్ కి పో…

మహి ఇంకేం చెయ్యలేక సరే అన్నాడు..

మంజులకి అప్పటికే మొగుడు హరీష్ కాల్ చేసి బస్ స్టాండ్ కి కార్ వేసుకొని వస్తున్నా అని చెప్పటం…భర్త అలా తన గురించి తీరిక కల్పించుకుని పట్టించుకోవటం తన పట్ల ప్రేమ చూపించటం మంజులకి కూడా అతని మీద ప్రేమ కలగింది.

ఎంతైనా మనుషులు దూరంగా ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది ఎవరికి అయినా…తన భర్త కి కూడా అలాగే అనిపించి ఉండొచ్చు అని మంజులకి హరీష్ మీద కు మనసు మళ్ళింది.

ఒక మనిషి మీద ద్వేషం ఉంటే వారిలో దోషాలు వెతికే మనసే అదే మనిషి మీద ప్రేమ కలిగితే ఆ దోషాలని కప్పి పుచ్చి కవర్ చేసేస్తుంది..

**************
సాయంత్రం నాలుగు గంటలు.

బస్ స్టాండ్‌లో నిలబడి ఉన్న మంజుల దగ్గరకు కారు వచ్చి ఆగింది.

"రా... ప్రయాణం బాగా జరిగిందా మీ వాళ్ళు ఎలా ఉన్నారు” అంటూ కుశల ప్రశ్నల తో చేతి లో ఉన్న లగేజ్ అందుకుని కార్ లో పెట్టాడు మంజుల భర్త హరీష్..

ఆ మాట విన్న మంజుల ఆశ్చర్యపోయింది. గత కొన్ని రోజులుగా అతను తనతో చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతున్నాడు.

కానీ ఆ రోజు మాత్రం స్వయంగా వచ్చి తనను ఇంటికి తీసుకు వెళ్ళటం పైగా తన వాళ్ళ గురించి అడగటం ఆమెకు ఆనందాన్ని కలిగించాయి..

కారులో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు….

మంజుల : ఎలా ఉన్నారు

భర్త : బాగానే ఉన్నా మంజు

మంజుల : అందరూ మిమ్మల్ని అడగటమే అండి.. మీ అయన ఒక్కసారి కూడా రావట్లేదు ఎలా ఉన్నారు ఏంటి అని

భర్త : అలాగా…చూస్తున్నావ్ కదా మంజుల నాకు టైమ్ ఎక్కడ ఉంటుంది…

మంజు : హా నేను అదే చెప్పాను లెండి పాపం ఆయనికి టైమే ఉండదు అని

భర్త : అయినా ఒకసారి వస్తాను వీలు చూసుకుని…మీ వాళ్ళని మీ ఊరు ని చూసి చాలా రోజులు అయింది కదా

మంజులకి ఆనందం మరింత పెరిగింది తన మీదే కాకుండా తన వాళ్ళ మీద కూడా అతనికి మనసు కలగటం ఆమెకు భర్త మీద ప్రేమ పొంగి పోర్లే లా చేసింది…

మంజుల మాత్రం కిటికీలోంచి బయట చూస్తూ ఉంది…

'ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు.'... నేనే అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్న…అని తనని తాను నిందించు కుంది

దారిలో కాఫీ షాప్ కనిపించింది…మంజుల కాఫీ తాగుదామా అని అడిగింది హరీష్ ఒకే చెప్పాడు.

అంతే ఆ మాట విన్న మంజులకి తన భర్త నుండి ఇంకేం ఆశించాలి అనుకోలేదు…అంత అల్ప సంతోషి గా మారింది ఇన్నాళ్ల హరీష్ ప్రవర్తన తో..

****************

ఇంటికి చేరుకున్న తర్వాత హరీష్ హాల్లో కూర్చుని తనకి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసాడు…

మంజుల లగేజ్ పక్కన పెట్టి తన రూమ్ లోకి వెళ్లి చీర మార్చుకుంటూ ఉంది..

"నాకు చాలా స్ట్రెస్ పెరిగిపోతోంది. ఇలా ఇంకెంతకాలం భరించాలో అర్థం కావడం లేదు," అన్న కాల్ లో అతని కోపంతో కూడిన మాటలు ఆమె చెవిన పడ్డాయి…

మంజుల భర్త మాటలు విని బాధ పడింది అప్పటి వరకు తను దూరం పెడుతున్నాడు అనే బాధ కాస్త ఇప్పుడు కొంచెం దగ్గర అయ్యేసరికి అతనికి తాను ఎలా సహకరించలో ఒక భార్య గా ఆలోచిస్తూ ఉంది..

అప్పుడే ఆమెకు మాహి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

"మగవాళ్లు స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఆడదాని దగ్గరితనం(బ్లో జాబ్) చాలా రిలీఫ్ ఇస్తుంది."

ఆ మాటలు ఆమె మనసులో మళ్లీ మళ్లీ వినిపించాయి….

'అతను ఇంత బాధలో ఉన్నాడు.. ఏమైనా చేయాలి... అతని బాధను తగ్గించాలి.' అని మంజుల అనుకుంది…

ఆమెకు ఆ సమయంలో అదే సరైన నిర్ణయం గా తోచింది…

ఆమె నెమ్మదిగా హరీష్ దగ్గరకు వెళ్లింది.

మంజు : హరీష్…అని పిలిచింది

తల పట్టుకుని వెనక్కు వాలి సోఫా లో పడుకున్న హరీష్ మంజులని చూసాడు…ఆమె ఒంటి మీద పైట లేదు జాకెట్ లంగా తో ఉంది..

"కొంచెం లోపలికి వస్తావా?" అని అడిగింది.

హరీష్ : ఎందుకు మంజుల

మంజు : ప్లీజ్ ఒక్కసారి

అతను అలసిపోయిన ముఖంతో ఆమె వెంట బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు.

అతనికి ఇంకా ఆఫీస్‌లో జరిగిన విషయాలే గుర్తుకు వస్తున్నాయి. తల పగిలిపోతున్నట్లు అనిపిస్తోంది అతనికి

మంజుల మాత్రం వేరే ప్రపంచంలో ఉంది.

ఆమెకు తన భర్తకు ఓదార్పు ఇవ్వాలనే కోరిక మాత్రమే ఉంది.

ఆమె అతని ముందు కూర్చుంది.


[Image: grok-image-1786892207190.jpg]

ఒక్క క్షణం హరీష్ ఆమె వైపు చూసాడు.

అతని ముఖంలో ఆశ్చర్యం కనిపించింది.

"ఏం చేస్తున్నావు నువ్వు?" అని అతను గట్టిగా అడిగాడు.

మంజుల సమాధానం చెప్పలేకపోయింది.

ఆమె తన భావాన్ని ఎలా చెప్పాలో తెలియలేదు.


[Image: grok-image-1786892164654.jpg]

మంజు : హరీష్…నీకు నీ పని లో ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుస్తుంది హరీష్…నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది…

హరీష్ : అందుకని

మంజు : నీకు నేను ఉన్నా అని మరిచిపోయావా హరీష్

హరీష్ : మంజుల ఎం మాట్లాడుతున్నావ్ అసలు ఏంటిది..

మంజు మెల్లగా అతని ప్యాంటు బెల్ట్ విప్పుతు..

కాసేపు ఎం మాట్లాడకు హరీష్…నీ మీద నాకు ఎంత ప్రేముందో చూపిస్తాను…కాసేపు నీ బాధలు అన్ని మరిచిపో … అంటూ అతని జిప్ తియ్యాబోయింది మంజుల.

ఆమె మాట పూర్తవకముందే అతను కోపంగా స్పందించాడు.

"లంజలా ప్రవర్తించకు మంజుల” అంటూ చెంప చెల్లుమనిపించాడు..


[Image: grok-image-1786892325564.jpg]

ఆ మాటలు ఆమె గుండెల్లో బలంగా తాకాయి.

ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

హరీష్ కోపంగా తలుపు తెరిచి బయటకు వెళ్లిపోయాడు.

గదిలో నిశ్శబ్దం అలుముకుంది.

మంచం అంచున కూర్చున్న మంజులకు ఏం జరిగిందో అర్థం కాలేదు.

ఆ ఒక్క మాటతో ఆమె మనసులో కాసేపటి క్రితం వరకు ఉన్న ఆనందం ఒక్కసారిగా కూలిపోయింది.

ఆ సంఘటన వాళ్ల మధ్య దూరాన్ని పెంచింది…

వాళ్ళ ఎడబాటు కి కారణం గొడవ కాదు

ఒకరి మనసులోని బాధను మరొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే.

ఆ రాత్రి ఆమె తన గదిలో ఒంటరిగా తలుపు వేసుకుని ఉండిపోయింది…మహి భరత్ లు వచ్చారు కాని ఆమె వాళ్ళని చూడలేదు కొడుకు తో తలనొప్పి గా ఉంది అని అబద్ధం చెప్పింది.

కాని అది అబద్ధం అని మహి గ్రహించి వెళ్ళిపోయాడు..

కొన్ని రోజులు తర్వాత మంజులని చూద్దాం అని ఉత్సాహం లో ఇంటికి వెళ్లిన మాహికి మంజుల కనిపించకపోయే సరికి బాధ పడ్డాడు

ఆ రాత్రి ఆమెకు మెసేజ్ చేసిన ఆమె నుండి స్పందన రాకపోయేసరికి  మంజుల కి ఎం అయిందో అని మహి కూడా బాధ పడ్డాడు

****************************************

మరునాడు ఉదయం భార్యను బాధ పెట్టా అన్న బాధ తో ఆఫీస్ కు వెళ్తూ వెళ్తూ కాస్త కంటి తుడుపు మాట మాట్లాడాడు హరీష్…కాని అది ఆమె గాయాన్ని మాన్పిచలేదు.

భరత్ కూడా కాలేజ్ కి వెళ్ళాక మనసు లో బాధ తినేస్తు ఉండటం తో బెడ్ రూమ్ లో పడుకుని ఉంది..

ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్లు అయితే వెళ్లి తీసింది ఎదురుగా మాహి  

మహి ని చూడగానే ఆమెకు మనసులో బాధ తీర్చుకునే స్నేహం కనిపించింది కాని వాడితో అలాంటి బాధ చెప్పుకోలేదు..

మాట మార్చేస్తూ మాహి కాలేజ్ కి వెళ్లలేదా ఈరోజు అని అడిగింది లోపలకి రమ్మంటు..

మహి లోపలకి వచ్చాడు కాని ఆమె కు సమాధానం చెప్పకుండా ఆమె ముఖాన్ని గమనిస్తున్నాడు..

మంజుల మాహి ముఖాన్ని చూడలేకపోతుంది…వెనక్కి తిరిగి చీర చెంగు తో కన్నీళ్ళని తుడుచుకుంటూ…బెడ్ రూమ్ లోకి వెళ్ళింది…

ఆమె వెంటే మహి ఆంటీ ఎం అయింది అంటూ బెడ్ రూమ్ లోపలకి వెళ్ళాడు…

మంజుల బెడ్ మీద కూర్చుని ఇక ఏడుపు ఆపుకోలేక చిన్నగా కన్నీళ్లు కారుస్తుంది…అది చూసిన మహి ఆమె పక్కకి చేరి అక్కున చేర్చుకున్నాడు ఇలా


[Image: IMG-20260816-201803-599.jpg]

బాధను పంచుకునే భుజం దొరికినా ఆమె బాధ ను పంచుకునేందుకు సిద్ధం గా లేదు…అది మరింత బాధ కలిగించే విషయం ఆమెకు.

మహి : ఎం అయింది మంజు…. మెల్లగా అడిగాడు

మంజుల అలా వాడి భుజం పై తల వాల్చి బరువైన గొంతు తో ఎం లేదు రా అని సమాధానం ఇచ్చింది.

మహి : ఎం లేకుండా ఏడవటానికి నువ్వు చిన్న పిల్లవా…చెప్పు

మంజు : నిన్నటి వరకు చిన్న పిల్లనే రా…ఇక్కడికి రాగానే పెద్ద దాన్ని ఐపోయాను…అంటూ వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటుంది..

మహి కి మంజుల ఇన్ని రోజులు పుట్టింట్లో ఉండి తిరిగి ఇక్కడికి రావటం అక్కడి వాళ్ళు గుర్తుకు వస్తున్నారు అందుకే ఏడుస్తుంది అని అనుకున్నాడు..

కాని మంజుల అలా తన మీద వాలి తన తో ఏడుపు పంచుకోవటం ఆమె చేరిక ఆమె స్పర్శ వాడిలో వేడిని కలిగించాయి…మెల్లగా ఆమె భుజాన్ని పాముతూ ఊరుకోండి ఆంటీ ఇంత చిన్న దానికి అలా అవుతారా అని అడిగాడు..

కాని మంజుల కి లోపల బాధ తప్ప మరొక ఆలోచన లేదు…వాడిని ఆ సమయంలో స్నేహం గా మాత్రమే చూసుకుని ఓదార్పు పొందుతుంది వాడి నుండి..

ఇంట్లో ఆ సమయంలో ఎవరు లేరు అసలే మంజుల తో సాన్నిహిత్యం పెరగటం తో మహి ఆమెను మరింత దగ్గరగా తీసుకునే ప్రయత్నం చేసాడు…

మంజు : ప్లీజ్ మాహి వద్దు…అంటూ నిరాకరించి వాడిని దూరం పెట్టింది వెంటనే

మహి మళ్ళీ ఓదారుస్తూ ప్లీజ్ ఆంటీ ఏడవకండి ఇక్కడికి వచ్చారు కదా అలవాటు అవుతుంది లెండి…అంటూ ఆమె భుజం పై చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు..

మంజుల మళ్ళీ దగ్గరయింది మాహికి…

మహి ఆమెను అలా దగ్గరకు తీసుకుని రెండు ప్రేమ మాటలు ఆమెకు చెప్పటం తో…ఆమె కాస్త కుదుట పడినట్లు గా అయింది ఆ క్షణానికి…ఆమె ముఖం లో బలవంతం గా ఒక చిరునవ్వు వచ్చింది వాడి వలన

మహి : చూసావా నా మంజు నవ్వితే ఎంత బాగుందో…అంటూ దగ్గరకు తీసుకున్నాడు

మంజు : నువ్వు కాలేజ్ ఎందుకు మానేశావ్ అసలు

మహి : నేను కాలేజ్ కి పొతే నా మంజు ని ఎవరు ఓదారుస్తారు…అంటూ ఆమెను వాడి కి చేరువ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు…

మంజులకి మెల్లగా తన బాధలో నుండి బయట పడి వాడి బాధ ను అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది…

మహి ఆమెను వాడి దగ్గరికి లాగుతున్నాడు…

మంజు : ప్చ్ సరిగ్గా కూర్చో…

మహి : అబ్బా ఎవరు లేరు కదా ఇంట్లో

మంజు మహి వంక కోపం గా చూసింది కాలేజ్ మానేసింది కాక అన్నట్లు

మహి : ఏంటి అలా చూస్తారు…ఒక్క ముద్దు పెట్టొచ్చు కదా…అని అడిగాడు

మంజుల ఆ ఏకాంతం లో వాడు అలాంటివి అడుగుతాడు అని ముందే గ్రహించింది…కాని అలాంటి వాటికి ఇప్పుడు ఆమె మనసు సిద్ధం గా లేదు

మంజు : అలాంటి వేషాలు వేస్తా అంటే ఇప్పుడే వెళ్ళిపో అని కోపం గా చూసింది..

మహి : అబ్బా ముద్దు మాత్రమే గా అడిగాను…. చిన్నదే ఆంటీ అంటూ ఆమె ను దగ్గరకు తీసుకున్నాడు…

అలా ఆమెను ఒక ముద్దు కోసం పాకులాడుతూ ఉంటే ఆమె కాదనలేక వాడికి ఒక కొద్ది క్షణాలు ఆమె పెదాలు అందించింది…

ఆ చిన్న ముద్దు ఆమెకు కాస్త మనసు కి సంతృప్తి ని ఇచ్చింది కాని మహికి కోరిక రగిలిల్చింది…

మంజు : ఇంట్లో మరీ ఒంటరిగా ఉంటాది రా…అక్కడ అలా ఎదో ఒక అలికిడి ఉంటుంది…అంటూ అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా వాడితో పంచుకుంటుంది..

ఆ గాప్ లో మహి ఆమెను మరొక సారి ముద్దు అడిగాడు

మంజు : ప్చ్ ఏంటి మాహి…అని చిరాకు పడింది

మహి : ఇదే లాస్ట్ వెళ్ళిపోతాను…అంటూ దగ్గరకు తీసుకున్నాడు

మంజుల సీరియస్ గా చూసి…ఈ ఒక్క ముద్దే మరి అని చెప్పింది..

మహి హా సరే సరే అంటూ ఆమెను మొత్తం దగ్గరకు తీసేసుకుని ఆమె నోట్లో నోరు పెట్టాడు బలవంతంగా


[Image: Screenshot-20260816-220119-Telegram.jpg]
[+] 8 users Like Veeeruoriginals's post
Like

(17-08-2026, 06:43 PM)Arya448 Wrote:  Payment done

Send చేశాను చూడండి
[+] 1 user Likes Veeeruoriginals's post
Like

Excellent next update please
Like

(26-08-2026, 08:11 PM)Ssreddy134 Wrote:  Bro just time pass ki raasanu. Never mean to disturb your flow. Waiting for your next update

నువ్వు time పాస్ ki రాసావ్ అంటున్నావు... నేను serious గా కూడా ఇంత emotional depth రాయలేను bro...
Like

(31-08-2026, 07:04 PM)Ssreddy134 Wrote:  Bro next update eppudu. Eagerly waiting

ముందు గాయత్రి అపార్ట్మెంట్ story finish చేస్తా bro తర్వాత మంజు కి వస్తాను... ఇదే నా శపధం
[+] 1 user Likes Veeeruoriginals's post
Like

రాత్రి పదకుండు దాటింది మంజుల ఫ్రెష్ గా స్నానం చేసి చీర మార్చుకుని తన భర్త హరీష్ కి అతని బెడ్ రూమ్ లో చెయ్యవలసిన ఏర్పాట్లు అన్ని చేసి తన బెడ్ రూమ్ కి పయనమైన సమయంలో అతను ఆమెను పిలిచాడు “మంజులా” అని.

మంజుల భర్త ను చూసి ఆగింది

భర్త : ఎక్కడికి వెళ్తున్నావ్ మనకి చాలా పనులు ఉన్నాయి…గృహప్రవేశం కి కావాల్సిన సరుకులు సామాన్లు లిస్ట్ తయారు చెయ్యాలి రా వచ్చి కూర్చో..

చాలా రోజులు తర్వాత మహి తో కాసేపు మనసు విప్పి మాట్లాడుకోవాలి అని ఎదురు చుసిన మంజులకి ఈ టైమ్ లో భర్త అలా పిలిచే సరికి ఎం చెప్పాలో తోచలేదు..

పైగా అది అవసరమైన పని కావటం తో ఎటు చెప్పలేక ఆలోచిస్తుంది..

భర్త : ఎం ఆలోచిస్తున్నావ్ మంజుల

మంజుల : హా!.. ఎం లేదు

భర్త : సరే ఒక తెల్ల కాగితం పెన్ పట్టుకొని నేను చెప్పేవి అన్ని అందులో రాయు..

మంజుల సరే అని బెడ్ మీద భర్త ముందు కూర్చుని రాయటం మొదలుపెట్టింది హరీష్ చెప్పటం మొదలుపెట్టాడు…కానీ ద్రుష్టి మొత్తం మహి మీదనే ఉంది వాడికి మాట ఇచ్చాను ఈ సమయంలో ఈయన అడ్డు తగులుకున్నాడు పాపం వాడు ఎంతో ఎదురు చూస్తాడు తన కోసం అన్నట్లు గా ఆలోచిస్తూ భర్త చెప్పిన వాటిని రాస్తుంది …

భర్త : వ్రతానికి …పట్టు బట్టలు…నిన్నే రాస్తున్నావా

మంజు : హా రాస్తున్న

భర్త : ఏమైంది నీకు…ఎదో ఆలోచిస్తున్నావ్

మంజులకి ఎలా చెప్పాలో తెలియలేదు

మంజు : ఎం లేదు…మీరు చెప్పండి

భర్త : ఇది ఐపోతే ఎవరెవర్ని పిలవాలో లిస్ట్ కూడా తయారు చెయ్యాలి..

మంజు ల తల పట్టుకుందాం అనుకుంది కానీ అలా చేస్తే బాగుండదు అని భర్త కళ్ళల్లోకి చూసింది అదేదో కోపం నిరుత్సాహం కలిసిన ఒక చూపు తో..

పక్కనే ఉన్న మంజుల ఫోన్ కి మెసేజ్ వచ్చింది

మంజుల మెల్లగా ఫోన్ తీసి చూసింది…అప్పటికే ఆలస్యం కావటం తో ఎదురు చూడలేక మహి ఎదో హింట్ మెసేజ్ చేసాడు ఆమెకు.

కానీ ఆమె భర్త ముందు చిక్కుకుంది అన్న సంగతి వాడికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు.

మహి : హయ్ ఆంటీ

మంజుల మెసేజ్ చూసింది తిరిగి ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ రాయటం మొదలుపెట్టింది.

భర్త మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు..

భర్త : ఈ కొన్ని సరుకులు ఉన్నాయి.. వాటిని నువ్వు సూపర్ మార్కెట్ లో తీసుకో అవి నీకు వాట్సాప్ లో పెడతాను.

మంజుల : హరీష్ ఒకటి చెప్పాలి

భర్త : హా

మంజు : కొత్తింటి నుండి మార్కెట్ కొద్దిగ దూరం ఉంది…నేను ప్రతిసారి వెళ్ళాలి అంటే కష్టం అనిపిస్తుంది

భర్త : అలా అయితే ఒక స్కూటీ కొనుక్కుంటే సరిపోతుంది కదా ఆ మాత్రానికి ఇంత ఆలోచించాల

మంజు : నాకు నడపటం రాదు

భర్త : మన భరత్ నో లేదంటే ఆ మాహి గాడినో అడిగితే రెండు మూడు రోజుల్లో నేర్పిస్తారు…అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు.

భర్త అలా చెప్పటం తో మంజుల కి మహి సాయం తో స్కూటీ నేర్చుకోవాలని అనుకుంది.

భర్త : ఈ పనులు కొద్దిగ తెమిలాక మంచి స్కూటీ తీసుకుందాం…అంత వరకు ఏదయినా సెకండ్ హ్యాండ్ దాని మీద నేర్చుకో నీకు తీరిక దొరికినప్పుడు..కాకపోతే ఇప్పటికిప్పుడు సెకండ్ హ్యాండ్ స్కూటీ అంటే

మంజు : నేను మహి ని అడిగి చూడనా..

భర్త : హా ఇలాంటి వాటికి వాడే సరి…భరత్ చదువుకుంటాడు వాడిని డిస్టర్బ్ చెయ్యకు…ఏమైనా ఉంటే మహి ని అడుగు…పనిలో పని ఈ సూపర్ మార్కెట్ పనులు లో కూడా వాడు నీకు సాయం చేస్తాడు…

మంజులకి మహి తో కలిసి తిరగటానికి భర్త అనుమతి లభించటం చాలా ఆనందం కలిగించింది…

భర్త : సరే మిగతా లిస్ట్ చెప్తాను…రాసుకో

మంజుల ఇలా రాయటం మొదలుపెట్టింది…మహి నుండి మరొక మెసేజ్ వచ్చింది..

మహి : గుడ్ నైట్ ఆంటీ…

మంజుల వాడి మెసేజ్ చూస్తూ ఉండి పోయింది కాసేపు బాధతో అలా

భర్త : ఎవరు ఈ సమయంలో ఫోన్

మంజుల : హా!! మా అక్క కూతురు వినీల

భర్త : ఏంటంటా

మంజుల : అది..బ్లౌజ్ లు వేసుకుని చూపిస్తా అన్నాను…సరిగ్గా కుట్టారో లేదో అని…పాపం తను పడుకోకుండా ఎదురు చూస్తుంది నా కోసం.

భర్త : అది అంత ముఖ్య మైన పనా…రేపు చూసుకోవచ్చు కదా..

మంజు :అంటే హరీష్…ఇప్పుడు ఏదయినా ఆల్ట్రేషన్ కి ఇస్తే మళ్ళీ ఫంక్షన్ రోజుకి కాని వాళ్ళు సరి చెయ్యరు…అందుకే ..అని అడిగింది

హరీష్ కొద్దిగ అలోచించి సరే నువ్వెళ్ళి కాసేపు భరత్ ను పిలువు…

మంజుల చాలా రిలాక్స్ గా ఫీల్ అయింది…కానీ తన కోసం భరత్ చదువు కు ఆటంకం కలిగించటం కొద్దిగ మనసు పీకింది కానీ ఈ ఒక్కరోజు అది కూడా వాడి ఫ్రెండ్ సంతోషం కోసమే అన్నట్లు గా మనసు సర్ది చెప్పుకుని.. భరత్ ని పిలిచింది వాడి రూమ్ కి వెళ్లి.

మొత్తానికి భర్త కొడుకు బెడ్ రూమ్ లో ఉండి జరగబోయే కార్యక్రమం కోసం కుస్తీ పడుతూ ఉండగా మహి తో మంచం మీద మనసు పంచుకునే కార్యక్రమం కోసం మంజుల సిద్ధం అయింది.

మెల్లగా డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని లోపల మాట బయటకు వినపడకుండా ఫ్యాన్ స్పీడ్ పెంచి బెడ్ ఎక్కి వాడి లాస్ట్ మెసేజ్ చూసింది…. గుడ్ నైట్ ఆంటీ అని ఉంది.

మనసులో కాస్త తిట్టుకుంది కాసేపు కూడా వెయిట్ చేయ్యలేడా అని..

వాడితో చాట్ చేయటం కంటే కాల్ చేసి వాడి మాటలు వింటే బాగుంటుంది అని వాడిని ఇన్ని రోజులు మిస్ ఐపోయిన తన మనసు చెప్పింది.

అందుకే నేరుగా వాడికి కాల్ చేసింది బెడ్ మీద కూర్చుని ఇలా

[Image: IMG-20260929-194849-341.jpg]

మహి : ఆంటీ హలో

మంజు : ఎం సార్ అప్పుడే నిద్రలు వచేస్తున్నాయా…గుడ్ నైట్ చెప్తున్నారు

మహి : హహ…మీరు ఆన్లైన్ లో లేరు అనుకుని

మంజు : హ అనుకుని

మహి : అబ్బా…ఎం అయింది ఇప్పుడు

మంజులకి వాడిని మాటలతో ఆట పట్టించటం అలవాటు కావటం తో కాసేపు ఆడుకోవాలని అనుకుంది…

మంజు : నాకు ఎదో డౌట్ లు వస్తున్నాయ్ లే

మహి : ఎం డౌట్ లు

మంజు : ఎం ఉంది ఇన్ని రోజులు దూరం గా ఉన్నావ్ కద…వేరే ఎవరిని అయినా

మహి : హహ అవును…అవును

మంజు :  ఏంటి అవును…అంటే నిజమే నా

మహి : చాల్లే ఊరుకోండి ఆంటీ జోకులు… అంత లా షాక్ తగిలాక మళ్ళా ట్రాన్స్ఫార్మర్ జోలికి పోతానా

మంజుల నవ్వింది …

మహి : మీరు మీ అనుమానాలు..

మంజు : అయితే షాక్ ట్రీట్మెంట్ బాగా పని చేసిందా

మహి : బాగా…దెబ్బకి లేవటం కూడా మానేసింది (అని చిన్నగా నోరు జారాడు )..

మంజు ల నవ్వింది

మంజులకి వాడి నుండి అలాంటి చనువు మాటలు విని చాలా రోజులు కావటం తో మనసంతా హాయిగా మారింది..

మహి : ఎందుకు లెండి…కరోనా రోజులు మళ్ళీ తలుచుకోవటం

మంజు : కరోనా ఏంటి..

మహి : అదే ఇన్సూలేషన్ లో ఉండి మీ నుండి దూరం గా నాకు కరోనా నే గుర్తుకు వచ్చింది

మంజుల నవ్వుతు ఐసొలేషన్ అంటున్నావా అని అడిగింది

మహి : హా అదే అదే..

మంజు : హహహ

మహి : కాకపోతే ముక్కు కి కాకుండా మనసుకి మాస్క్ వేసుకున్నా ఇన్ని రోజులు

మంజు : ఆహా!! అంటూ నవ్వింది

మహి : హ్మ్మ్

మంజు : అందుకే నా త్వరగా గుడ్ నైట్ చెప్పారు సార్ …అని అడిగింది

మహి : హహహ…

మంజు : నవ్వు చూడు మళ్ళా..

మహి : ఇలా దెంగే వాళ్ళు లేక నన్ను …డిప్రెషన్ వచ్చేసింది

మంజుల నవ్వింది

మహి : sorry ఆంటీ నోరు స్లిప్ అయింది

మంజు : ఆపు రా నీ యాక్టింగ్ లు

మహి : యాక్టింగ్ ల

మంజు : కొత్తగా sorry చెప్తుంటే అలాగే ఉంది లే

మహి : ఇంత గ్యాప్ వచ్చాక కొత్తగానే ఉంటాది లెండి మరి

మంజు : మర్చిపోయి న వాళ్లకి అన్ని కొత్తగానే ఉంటాయి

మహి : నేనా మర్చిపోయానా

మంజు : మరి…లేదంటే ఈ టైమ్ కి తమరు నిద్ర పడుతుంది అంటే అంటూ నవ్వింది

మహి : ఎం చేస్తాం ఎదురు చూసి చూసి రాకపోతే

మంజుల నవ్వింది

మహి : అయినా మీ రెగ్యులర్ టైమ్ కి మీరు ఆన్లైన్ లోకి రాలేదు…అది మీ తప్పు

మంజు పక్కకి వాలి పడుకుని వాడికి అసలు కారణం చెప్పటం మొదలుపెట్టింది ఇలా.

[Image: IMG-20260929-194905-278.jpg]

మంజు : రావాలనే అనుకున్నాను కానీ సడన్ గా మీ అంకుల్ పిలిచి….. వాడికి జరిగింది అంతా చెప్పింది

మహి నవ్వాడు

మంజుల నవ్వుతు ఎం సార్ అని అడిగింది

మహి : ఎం లేదు లెండి

మంజు : చెప్పండి పర్లేదు

మహి : అక్క కూతురు అని అబద్ధం చెప్పారు అంటే

మంజు అది విని నవ్వింది

మంజు : టైమ్ కి అదే గుర్తు వచ్చింది మరి…అయన అలా అడిగేసరికి

మహి : హ్మ్మ్!!!

మంజు : చదువుకుంటున్న ని ఫ్రండ్ ని అలా కూర్చోబెట్టి ఇలా వచ్చాను నీతో మాట్లాడటానికి..

మహి : అయ్యో వాడు ఏడుస్తాడే

మంజు : హ్మ్మ్…పర్లేదు లే కాసేపు అయినా తండ్రి కొడుకులు కలిసి మాట్లాడుకుంటారు…లేదంటే అతని లోకం లో అతను వీడి లోకం లో వీడు తప్ప మాటలు ఉండవు…

మహి : హహహ

మంజు : ఇంకేంటి మహి సంగతులు

మహి : చెప్పాలి ఆంటీ

మంజు : అమ్మ నాన్న పడుకున్నారా

మహి : హా పడుకున్నారు

మంజు లకి మూడ్ వస్తుంది కానీ వాడి ప్రతి సమాధానం ఆమె ఓపిక ని టెస్ట్ చేస్తున్నట్లు గా ఉంది…వాడి మాటల్లో కొత్త దనం కాకుండా చెప్పదనం కనిపిస్తుంది..

ఎప్పుడు తనని మాటలతో కవ్వించే మహి ఇప్పుడు నార్మల్ గా మాట్లాడటం మంజుల కి నచ్చలేదు అందుకే ఇలా అడిగింది

మంజు : మహి

మహి : హా ఆంటీ

మంజు : ఇంతకుముందు కూడా ఇలాగే మాట్లాడే వాడివా నాతో

మహి : అంటే

కూర్చున్న పోసిషన్ మార్చి వాడితో మరింత చనువు గా మాట్లాడటం మొదలుపెట్టింది

[Image: Screenshot-20260930-052814-Telegram.jpg]

మంజు : అదే అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇస్తూ ఉంటే …మహి తో నే మాట్లాడుతున్నానా అనిపిస్తుంది నాకు

మహి : ఆహా డౌట్ అయితే వీడియో కాల్ చెయ్యండి

మంజుల : హా వీడియో కాల్ చేసి??? అని అడిగింది

మహి : అదే బ్లౌజ్ లు ఏవో అన్నారు కదా…ఎలాగో వీడియో కాల్ లో అని మెల్లగా అన్నాడు

మంజు ల నవ్వుకుంది

మంజు : దానికి మా వినీల ఉంది లే…నీకెందుకు శ్రమ ..

మహి : అదేంటి సాయంత్రం అలా అన్నారు మరి

మంజు : అప్పుడు తను గుర్తుకు రాలేదు.. నీకు చూపిద్దాం అనుకున్నాను…. అంటూ నవ్వుకుంది…వాడిని ఆట పట్టిస్తు

మహి : సర్లెండి ఆంటీ మీ ఇష్టం…అని అనేశాడు

వాడు తనని అస్సలు ఇబ్బంది పెట్టదలచుకోట్లేదు అని మంజుల కి క్లియర్ గా అర్థం అయింది

మంజు : అంతా నా ఇష్టమే నా మహి

మహి : హా మీ ఇష్టమే ఆంటీ

మంజు : నీ ఇష్టాలు ఎం లేవా

మహి : ఆహా మీ ఇష్టం అని చెప్పా కదా

మంజులకి కోపం వచ్చింది తను ఇంత ల మాట్లాడినా చివరకు వాడి నుండి వచ్చిన ఆ సమాధానంతో వెంటనే కాల్ కట్ చేసింది..

మహి వెంటనే కాల్ చేసాడు కానీ మంజుల మళ్ళీ కట్ చేసింది

వాడు వాట్సాప్ కి వచ్చి మెసేజ్ చెయ్యటం మొదలుపెట్టాడు

మహి : ఎం అయింది కాల్ కట్ చేస్తున్నారు

మంజు : అది నా ఇష్టం

మహి కి మంజుల అలిగింది అని అర్థం అయింది..

మహి : ఓహో కోపమా…నేను ఇంకా ఎవరో వచ్చారు అనుకున్నా లెండి

మంజుల నుండి ఎలాంటి సమాధానం లేదు

మంజుల మళ్ళీ కాల్ చేసింది మహి లిఫ్ట్ చేసాడు

మహి : హా చెప్పండి

మంజు : నేను స్కూటీ నేర్చుకోవాలి అర్జెంట్ గా …అని సీరియస్ గా చెప్పింది

మహి : హా సరే ఆంటీ…ఎప్పటి నుండి మొదలుపెడదాం…రేపు సాయంత్రం ఓకే నా

మంజు : ఒకే…college అయ్యాక…ఇంటికి వస్తావో రోడ్ మీద నిలబడతావో అది నీ ఇష్టం నేను రెడీ గా ఉంటాను

మహి చిన్నగా నవ్వాడు

మంజుల మళ్ళీ కాల్ కట్ చేసింది…

మహి గుండెల మీద చెయ్యి వేసుకుని చిన్నగా కొట్టుకుని…నవ్వుకున్నాడు..
[+] 10 users Like Veeeruoriginals's post
Like

సూపర్ మార్కెట్ లో ఆడవాళ్ళ ప్రవర్తన చూసాక మంజుల లో తెలియని ఒక అభద్రతా భావం కలిగింది…వాడికి మరొకరి తో సంబంధం ఏర్పడితే???…ఆ భయం లొంచే తనకి తెలియకుండా వాడి దృష్టిలో మరొక ఆడది పడకూడదు అన్న స్వార్థం తో వాడిని టెంప్ట్ చేస్తూ vc లో తన అర్ధనగ్న సౌందర్యాన్ని కాస్త ఎక్కువ మోతాదు లోనే ప్రదర్శించింది..

************************

మంజుల స్నానం చేసి చీర కట్టుకుని బాత్రూం నుండి ఇలా బయటకు వచ్చిందో లేదో భరత్ కంప్లైంట్ ఇవ్వటం మొదలుపెట్టాడు.

భరత్ : అమ్మ వాడు సామాన్లు ఇక్కడ వదిలేసి అర్జెంట్ పని ఉంది అని ఇంటికి వెళ్ళిపోయాడు…బిల్ ఎంత అయింది రా అని అడిగినా చెప్పలేదు..

ఈ మాట హరీష్ విన్నాడు

హరీష్ : బిల్ ఎంత అయిందొ చెప్పలేదా…మంజులా వాడిని కొంచం కనుక్కో మళ్ళా తర్వాత పనిలో పడితే మనకి గుర్తుండదు..

మంజుల : హా  నేను కాల్ చేసి మాట్లాడుతా

భరత్ : ఇప్పుడే చెయ్ అమ్మ…. వాడిని నువ్వే సరిగ్గా అడుగుతావ్ …అంటూ ఫోన్ అందించాడు..

భర్త కూడా చూస్తూ ఉండటం తో మంజుల సరే నేను చేస్తాను అని మొబైల్ తీసుకుని వాడికి కాల్ చేస్తూ సామాన్లు పట్టుకుని కిచెన్ లోకి వెళ్లింది.


వాడు కాల్ లిఫ్ట్ చేసాడు

మహి : హలో

మంజు : మహి…ఎక్కడ ఉన్నావ్??

మహి : ఇంకెక్కడ ఉంటా మీరు చేసిన పనికి…. ఇప్పుడే ఇంటికి వచ్చా…బాత్రూం కి పోయి ఆడించాలి త్వరగా

మంజుల కొద్దిగా నవ్వింది…బయటకు చూసింది కిచెన్ బయట భర్త కొడుకు తిరుగుతూ ఉన్నట్లు గా అనిపించింది…

మహి : స్స్!!!! ఆంటీ ఇంకా అలాగే గుర్తొస్తున్నారు ఆంటీ…మొడ్డ లేచిపోతుంది…అబ్బా!!!

మంజుల మెల్లగా “ప్లీజ్ ఆపు రా” అని అంది…

మహి : అసలు ఆగట్లేదు ఆంటీ!!!!!!!! అన్నాడు హస్కి వాయిస్ లో..

మంజుల కిచెన్ ఫ్లోర్ మీద సామాన్లు పెట్టి కింద కూర్చుని మహి గాడితో మాట్లాడటం మొదలుపెట్టింది..

మంజు వాడి మాటలు వింటుంది కాని పట్టించుకోకుండా “అన్నట్లు బిల్ ఎంత అయింది రా అడిగితే చెప్పలేదు అంట” అని అడిగింది గట్టిగా..

మహి : “బిల్ ఎంత అయితే ఏంటి ఆంటీ… నా మొడ్డ మాత్రం ఇంత అయింది అంటే అది మీ వల్లె” …అని మూలిగాడు..

మంజుల నవ్వింది

(మంజుల కి తను చేసిన పనికి వాడికి ఫుల్ మూడ్ వచ్చి వేడి లో ఉన్నాడు అని బాగా అర్థం అయింది..తను కూర్చొని సామాన్లు లెక్కపెడుతూ ఉండటం వలన కిచెన్ లోకి సడన్ గా కొడుకు గాని భర్త గాని వస్తారు ఏమో అని భయం తన లో ఉంది…)

మంజు : మహి

మహి : హా ఆంటీ

మంజు : పక్కనే ఉన్నారు రా ప్లీజ్ … (మెల్లగా చెప్పింది )

మహి : అవునా!!!!!

మంజు : హ!!!!

మహి : అయితే ఇప్పుడు ఎలాగోలా కంట్రోల్ చేసుకుంటా కానీ నైట్ కి కొంచెం …ప్లీజ్

మంజు : ఉఫ్ఫ్!!..నీకు చెప్తుంది అర్థం కాట్లేదా (మెల్లగా )

మహి : అయింది ఆంటీ

మంజు : మరి

మహి : కానీ నన్ను కూడా అర్థం చేసుకోండి…

మంజుల మళ్ళీ బయటకు చూసింది…ఎవరూ లేరు అని అర్థం అయింది తనకి

మంజు :  మహి పిచ్చి వేషాలు ఆపు …ముందు బిల్ ఎంత అయిందొ చెప్పు.. అంకుల్ అడుగుతున్నారు

మహి : నైట్ కి వస్తే చెప్తా

మహి : ప్చ్!!!

మహి : ఎం అయింది

మంజు : ఇప్పుడు చెప్తావా లేదా

మహి : మిగతా విషయాలు నైట్ కి మాట్లాడుకుందాం అన్నారు గా…నైట్ కే చెప్తా

మంజు : ఆహా నేను రాను…

మహి : ఏమి

మంజు : తమరు ఎందుకు పిలుస్తున్నారో నాకు బాగా తెలుసు నా వల్ల కాదు

మహి : ఆంటీ ఆంటీ…ఈ ఒక్కరోజు మాత్రం ప్లీజ్ ఆంటీ

మహి గాడు తనని అలా అడుక్కోవటం వాడితో అలా అడిగించుకోవటం మంజుల కి చాలా ఇష్టం…

మంజు : చెప్తే వినవా…

మహి : ఆహా వినను…

కిచెన్ లోకి ఎవరో వస్తున్నట్లు అనిపించటం తో మంజుల వెంటనే కాల్ కట్ చేసింది…కానీ ఎవరూ రాలేదు…అవతల మహి గాడు మంజుల కోపం లో కట్ చేసిందో మరెందుకు కట్ చేసిందో అర్థం కాక గమ్మున ఉన్నాడు.

సరిగ్గా అప్పుడే మంజు కి తన అక్క కాల్ చేస్తూ ఉండటం తో  మంజుల నే తిరిగి వాడికి మెసేజ్ చేసింది వాడు ఎం అనుకుంటాడో అని ..

మంజు : మా అక్క కాల్ చేస్తుంది రా…అందుకే కట్ చేశా..

మహి : అవునా

మంజు : హ్మ్మ్

మహి : సరే సరే….అక్క ని అడిగా అని చెప్పండి.

మంజు : ?

మంజుల వాళ్ళ అక్క తో మాటల్లో పడిపోయింది…

*********************************

నైట్ భోజనం చేసే సమయం లో భరత్ గాడు మళ్ళీ బిల్ గురించి అడిగాడు…

వీడొకడు పట్టుకుంటే వదలడు అనుకుంది మనసులో

హరీష్ : అవును కాల్ చేసి అడుగుతా అన్నావ్

మంజు : హా చేశాను…ఇంట్లో ఎక్కడో ఉంది వెతికి పెడతా అన్నాడు…పెడతాడు లెండి

భరత్ : అమ్మ వాడు కావాలనే చేస్తున్నాడు అని నా అనుమానం…ఎం పర్లేదు ఐటమ్స్ అన్నీ చెప్తే app లో చెక్ చేసి బిల్ చెప్పేస్తా..

మంజు : ఆ పని అప్పుడే చెయ్యొచ్చు కదా

భరత్ : its tym taking process mom…దానికంటే వాడే చెప్పే సరిపోతుంది…

హరీష్ : అవును…నువ్వు మళ్ళీ వాడికి ఒకసారి వెతకమని చెప్పు…

మంజుల మనసులో నవ్వుకుంటూ సరే పడుకునే ముందు ఒకసారి చేస్తాను.. అని చెప్పింది..

భోజనాలు పూర్తి అయ్యాయి…మంజులకి మహి గాడిని తలుచుకుంటే పాపం అనిపించింది…వాడిని పొద్దుటి చాలా రెచ్చ గొట్టినట్లు గుర్తు తెచ్చుకుంది…వాడు అంతలా వేడెక్కటం లో తప్పు లేదు కాసేపు మాట్లాడి వాడి వేడి దించేయాలి ఎలా అయినా అనుకుంది…

భోజనాలు అయ్యాక కిచెన్ క్లీన్ చేస్తున్న టైమ్ లో తన మొబైల్ కి వాడి మెసేజ్ రావటం తనకి అర్థం అయింది…అయ్యగారు మంచమెక్కి ఉంటారు అని

మహి : Good night ఆంటీ

మంజు : ?? వచ్చేసావా అప్పుడే

మహి : ??

మంజు : నాకు ఇంకా చాలా పని ఉంది రా

మహి : అవునా ?

మంజు : హా

మహి : ఎంత టైమ్???

మంజు : కిచెన్ క్లీన్ చేస్తున్నా…తర్వాత స్నానం చెయ్యాలి…ఒక గంట అలా పట్టొచ్చు

మహి : వామ్మో ఇంకా గంటా

మంజు : హా

మహి : స్నానం అవసరమా

మంజు : చాలా…చెయ్యకపోతే నిద్ర పట్టదు

మహి : ??‍♂️??‍♂️??‍♂️??‍♂️

మంజు : ??

మహి : సరే…వెయిట్ చేస్తాను మెసేజ్ చెయ్యండి

మంజు : ఆహా కాల్ చేస్తే మాట్లాడవా

మహి : ఏదోకటి మీరు చెయ్యటమే కావాలి…

మంజు : ?? వెధవ

మహి : ?????

మంజుల నవ్వుకుంది వరుసగా వాడు బనానా లు పెడుతుంటే వాడి పరిస్థితి తలుచుకుని..

మహి : అర్థం అయిందా ఏంటో

మంజు : కట్టర్ కొనమని చెప్పటం మర్చిపోయా రా నిన్ను

మహి : ఎందుకు ఆంటీ కూరగాయలు కట్ చెయ్యటానికా

మంజు : కాదు నీది కట్ చెయ్యటానికి

మహి : ?????

మంజు : ?? వెధవ

మహి : ప్లీజ్ ఆంటీ…. చాలా అంటే మూడ్ వస్తుంది

మంజు : ఛీ…. అలా చెప్తే అస్సలు రాను

మహి : సరే అయితే మాట్లాడుకుందాం రండి

మంజు : ???

మహి : కావాలనే ఆడుకుంటున్నారు కదా ?

మంజు : ??

మహి : ప్లీజ్!!!!!!??

మంజు : సర్లే ఏడవకు…వస్తాను కానీ అంకుల్ పడుకోవాలి రా …వెయిట్ చెయ్

మహి : మళ్ళీ అదొకటి ఉందా

మంజు : మరిచిపోయా…కొత్తగా అడుగుతున్నావ్

మహి : హహ లేదు లెండి…మీరు అన్నీ చూసుకోని రండి వెయిట్ చెయ్యక తప్పుతుందా…

మంజుల స్మైల్ పెట్టింది..

***************************************

మొత్తానికి ఈరోజు ముహూర్తం ఖరారు అయింది ఇంక రెచ్చి పోవటమే లేటు అని మహి గాడు పట్టుకుని మరీ వెయిట్ చెయ్యటం మొదలు పెట్టాడు.

మంజులకి చాలా రోజులు తర్వాత మహి తో ముచ్చట్లు అనేసరికి ముచ్చెమటలు పడుతున్నాయి…వాడు తన ఆడతనాన్ని మాటలతో నే అనుభవిస్తాడు…అది తలుచుకోవటమే లేటు…తన కి వూట ఊరటం మొదలైంది.

త్వరగా కిచెన్ పని ముగించుకుని…తన భర్త ని నిద్ర పుచ్చి…టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది.

మొత్తానికి పని మొత్తం వాడికి చెప్పిన సమయానికే పూర్తి చేసుకుంది కానీ బాత్రూం లో నుండి బయటకు వచ్చాక మళ్ళీ చీర నో నైటీ నో అంటే అక్కడ సమయం కేటాయించాలి లేట్ అయితే వాడికి అక్కడ నొప్పి మరింత పెరుగుతుంది అని నవ్వుకుని…కేవలం టవల్ తోనే అలా వచ్చి వాలిపోయి ఫోన్ అందుకుంది....

ఈ సమయంలో వాడి మాటలు వినటానికే మనసు మొగ్గు చూపుతుండటం తో నేరుగా కాల్ చేసింది..
[+] 4 users Like Veeeruoriginals's post
Like




Users browsing this thread: 2 Guest(s)