Posts: 11
Threads: 2
Likes Received: 26 in 5 posts
Likes Given: 4
Joined: May 2019
Reputation:
2
01-05-2021, 01:25 PM
(This post was last modified: 01-05-2021, 01:35 PM by vijju1986. Edited 2 times in total. Edited 2 times in total.)
ఇది 32సంవత్సరాల అందాల ప్రౌఢ "స్వాతి" అనే ఇల్లాలు జీవితం లో ఆమెకు ఎదురైన రసరమ్య శృంగార అనుభవాలు సంకలనం .
నా ముందు కధలు "నీలిమ శృంగార ప్రయాణం" అండ్ "పల్లవి కామకేళి" ల దీనిని కూడా ఆదరిస్తారు అని ఆశిస్తూ
మీ
విజయ్ రెడ్డి
Posts: 3,377
Threads: 0
Likes Received: 1,683 in 1,379 posts
Likes Given: 73
Joined: Jan 2019
Reputation:
19
Title superb.... Waiting for your update
•
Posts: 3,986
Threads: 0
Likes Received: 2,622 in 2,033 posts
Likes Given: 10
Joined: Feb 2020
Reputation:
36
Posts: 828
Threads: 4
Likes Received: 659 in 336 posts
Likes Given: 134
Joined: Jun 2019
Reputation:
13
•
Posts: 11
Threads: 2
Likes Received: 26 in 5 posts
Likes Given: 4
Joined: May 2019
Reputation:
2
మొదటి భాగం :
స్వాతి,మహేష్ భార్య భర్తలు .వాళ్ళది ఒక ఎబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళకి పెళ్లి అయ్యి 10సంత్సరాలు గడిచాయి .వాళ్ళ ప్రేమకి గుర్తు గా ఒక్క బాబు వాడి వయస్సు 5 సంత్సరాలు. పేరు రిషి. మహేష్ వాళ్ళ అమ్మ పేరు నిర్మల వయసు 62.
స్వాతి తన భర్త, కొడుకు మరియు వాళ్ళ అత్తయ్య అంటే మహేష్ వాళ్ళ అమ్మ గారి తో హైదరాబాద్ లోని డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో వుంటున్నారు .ఆర్ధికంగా పెద్దగా ఇబ్భoది లేని కుటుంబం వాళ్ళది ఆలా అని పెద్దగా ఆస్థి పాస్తులు కూడా లేవు.మహేష్ వుద్యోగం మీద ఆధారపడి ఆ ఫ్యామిలీ బ్రతుకుతూ ఉంటుంది
మహేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు చాల మంచి మనిషి, తనకి తన భార్య అంటే పంచ ప్రాణాలు .మహేష్ కి లైఫ్ లో ఏదో సాధించాలని ఆశ ఉంటుంది దానికి ఒక ప్రధాన కారణం స్వాతి ఆమెకి రిచ్ లైఫ్ స్టైల్ అంటే చాల ఇష్టం .కానీ మహేష్ కి వున్నబాధ్యత ల వాళ్ళ అతను ప్రస్తుతం ఉద్యోగం చేస్తు ఉంటాడు , అ ఉద్యోగం చేయటానికి అతని కి పెద్దగా ఇష్టం ఉండదు , కాని ఉద్యోగం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే అతను తన కుటుబం ని పోషించుకోవాలి. అతను చాలా రోజులు గా వ్యాపారం చేయాలనుకుంటు ఉంటాడు మరియు జీవితంలో ఏదో ఒకటి చేసి పైకి రావాలని తరచుగా ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఏవీ సరి అయిన ఫలితం ఇవ్వవు .
స్వాతి పేరుకి తగ్గ సౌందర్యవతి,వయసు 32 సంవత్సరాలు ,ఒక బిడ్డకి తల్లి ఐనా ఎక్కడ చెక్కు చెదరని అందం ఆమె సొంతం.
5.6' ఎత్తులో, చంద్రాకార ముఖం, మొనదేలిన ముక్కు, సన్నని పెదాలు ఏ రాజవంశంలో పుట్టిన యువరాణో అని సాటి స్త్రీలు కూడా అసూయపడేంత చక్కదనం.
పెళ్లయి పదేళ్లు కావస్తున్నా ఏమాత్రం బిగి సడలని ,పెద్దగా నలగని శరీరం.
గులాబి రంగు దేహఛాయతో శంఖం లాంటి మెడ, మెడ కింద గర్వంగా సవాలు చేస్తున్న మేరు పర్వతాల్లాంటి గుండ్రని బిగువైన మామిడిలాంటి స్థనాలు, లోతైన బొడ్డు, పాలరాతి స్థంభాల్లాంటి నున్నని బలిసిన తొడలు ఆ తొడల జాయింట్ లో పొత్తి కడుపు కింద ఒత్తుగా ఉన్న నల్లటి కేశాల మాటునుండి తొంగి చూసే ఆడతనం… ఎవరినైనా తన వైపు త్రిప్పుకోగల అసమాన్యమైన అందం స్వాతి సొంతం...
స్వాతి వాళ్ళది ఒక్కపుడు బాగా బ్రతికిన ఫామిలీ .స్వాతి బిజినెస్ ఫైనాన్స్లో మాస్టర్స్ను చేస్తూ ఉండగా ...ఆమె నాన్నకి బిజినెస్ లో పెద్ద లాస్ వచ్చి వారు దివాళా తీసినట్లు ప్రకటించారు మరియు స్వాతి ఫామిలీ దాదాపు రోడ్లపైకి వచ్చేసారు .
స్వాతి కి ఆమె నాన్న వ్యాపారం వృద్ధి చెందుతున్న సమయంలో చాలా పెద్ద పెద్ద కలలు ఉండేవి జీవితం ఫై .కానీ అవి అన్ని ఒక్కసారి గా కుప్పకూలి పొయ్యాయి .ఆమె కలలు బద్దలైపోయాయి, ఆమె ఇకపై ఆమె జీవితంలో అన్ని సర్దుకు పోవాలని గ్రహించి జీవితంలో చేదు నిజాలను అంగీకరించింది.
అకస్మాత్తుగా ఆమెను యువరాణి లా చూసుకునే ఆమె తండ్రికి, ఆమె పెద్ద బాధ్యతగా అనిపించింది.ఆమెకు పెళ్లి చెయ్యాలని భావించి ,నిర్మల (మహేష్ వాళ్ళ అమ్మ )స్నేహితురాలిగా ఉన్న స్వాతి ఆంటీ, స్వాతిని వివాహం చేసుకోవడానికి మంచి ఉద్యోగం సంపాదించిన మహేష్ను ప్రతిపాదించింది.
స్వాతి మహేష్ ని చూసిన వెంటనే ఇష్టపడలేదు ఎందుకంటే స్వాతి ఎంతో అపురూపంగా పెరిగింది మహేష్ వాళ్ళ ఆర్ధిక పరిస్థితి అంత అంత మాత్రమే , కానీ మెల్లగా అతని స్వభావాన్ని ఇష్టపడింది మరియు ఆమె తన తండ్రికి మరియు అమ్మకి భారం అవ్వకూడదు అన్ని అలోచించి , ఆమె బిజినెస్ ఫైనాన్స్ యొక్క చివరి బ్యాచ్ను పూర్తి చేయకుండానే ఆ పెళ్లి కి ఒప్పుకుంది .
స్వాతి లాంటి అందాల బొమ్మ తనకి భార్యగా వస్తుంది అన్ని మహేష్ కలలో కూడా అనుకోలేదు అందుకే ఎంతో ఆనందంగా స్వాతి ని పెళ్లి చేసుకొని, తన ని అన్ని విధాలు గా సుఖ పెట్టడానికి శతవిధాలా ట్రై చేస్తూ ఉండేవాడు .
కానీ స్వాతి పెళ్లి నాటి నుండీ ఆమె మోడరన్ లైఫ్ స్టైల్ , తన ఫ్రీడమ్ కోల్పోతూ వస్తుంది ,ఎందుకంటే మహేష్ వాళ్ళ అమ్మ కి స్వాతి బయటికి వెళ్లి జాబ్ చేయడం , మోడరన్ డ్రెస్లు వేసుకోవడం అసలు ఇష్టం లేదు .మహేష్ కి , తల్లి మరియు స్వాతి మధ్య ఇంట్లో వచ్చే చిన్న చిన్న గొడవలు ని పట్టించుకొనేవాడు కాదు .తన భార్యకి సర్దుకు పొమ్మని చెప్పే వాడు .
స్వాతి తన అత్తగారి ఒత్తిడి కారణంగా మోడరన్ డ్రెస్సెస్ ధరించడం మానేసి చీరలు కట్టుకున్నేది ...
స్వాతి అందం ఆలా ఆ నాలుగు గోడలకే పరిమితం అయ్యేదీ.. అప్పుడప్పుడు ఆమె తన పేస్బుక్ స్నేహితులను చూస్తూ ఆమె ఎలాంటి జీవితాన్ని కోల్పోయిందో. తలుచుకొని భాద పడేది కొన్నిసార్లు ....
The following 13 users Like vijju1986's post:13 users Like vijju1986's post
• 950abed, Anjineyulumangala, Eswarraj3372, kamalraj123, mahi, pedapandu, premkk, Ram 007, Sadusri, Shaikhsabjan114, stories1968, sunilserene, Venkat 1982
Posts: 628
Threads: 0
Likes Received: 571 in 348 posts
Likes Given: 1,605
Joined: Dec 2020
Reputation:
17
•
Posts: 10,962
Threads: 0
Likes Received: 6,441 in 5,252 posts
Likes Given: 6,257
Joined: Nov 2018
Reputation:
55
•
Posts: 1,146
Threads: 0
Likes Received: 555 in 433 posts
Likes Given: 1,662
Joined: May 2019
Reputation:
5
•
Posts: 475
Threads: 2
Likes Received: 171 in 142 posts
Likes Given: 2,180
Joined: Jan 2019
Reputation:
5
Posts: 153
Threads: 0
Likes Received: 50 in 43 posts
Likes Given: 11
Joined: Nov 2018
Reputation:
2
•
Posts: 317
Threads: 1
Likes Received: 634 in 118 posts
Likes Given: 25
Joined: Jan 2019
Reputation:
55
Good start....చాలా పద్దతిగా ఉంది
•
Posts: 3,439
Threads: 0
Likes Received: 1,426 in 1,135 posts
Likes Given: 427
Joined: Nov 2018
Reputation:
17
గుడ్ స్టోరీ బాగుంది
Chandra
•
Posts: 71
Threads: 0
Likes Received: 47 in 31 posts
Likes Given: 13
Joined: Sep 2019
Reputation:
0
Good start, hope up coming are spicy.
Keep writing
•
Posts: 1,573
Threads: 0
Likes Received: 780 in 652 posts
Likes Given: 6,155
Joined: May 2019
Reputation:
4
•
Posts: 164
Threads: 0
Likes Received: 73 in 52 posts
Likes Given: 9,019
Joined: Jun 2019
Reputation:
1
•
Posts: 13,385
Threads: 15
Likes Received: 62,263 in 11,931 posts
Likes Given: 18,238
Joined: Nov 2018
Reputation:
1,265
స్వాతి లీలలు ఎప్పటినుంచి మోదులు అవుతాయి
Posts: 1,071
Threads: 3
Likes Received: 283 in 248 posts
Likes Given: 54
Joined: Nov 2018
Reputation:
8
Great start... Plz continue
•
Posts: 739
Threads: 0
Likes Received: 313 in 263 posts
Likes Given: 407
Joined: May 2020
Reputation:
10
•
Posts: 739
Threads: 0
Likes Received: 313 in 263 posts
Likes Given: 407
Joined: May 2020
Reputation:
10
Mee pallavi kamakeli story nenu chadvaledu, link unte pettagalaru
•
Posts: 11
Threads: 2
Likes Received: 26 in 5 posts
Likes Given: 4
Joined: May 2019
Reputation:
2
02-05-2021, 03:39 PM
(This post was last modified: 02-05-2021, 10:02 PM by vijju1986. Edited 1 time in total. Edited 1 time in total.)
రోహిత్:
రోహిత్ , మహేష్ కి చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ,మహేష్ పని చేస్తున్న కంపెనీ లోనే పని చేసేవాడు, రోహిత్ చాలా అందగాడు చాలా మ్యాన్లీ గా ఉంటాడు మంచి జిమ్ బాడీ ,చాలా తెలివిగా ఆలోచించగలిగే వ్యక్తి . ఇంకా పెళ్లి కాలేదు . ఒక్క మాటలో చెప్పాలంటే వయసులో వున్న ఈ ఆడపిల్ల కైనా కళల రాకుమారుడు .
అందరితో సహజంగా కలిసిపోయే మనస్తత్వం ఉండటంచేత ఆఫీస్ లో అందరితో , ముఖ్యంగా పెళ్లి అయినా ఆంటీలతో చాలా త్వరగా కలిసి పోయేవాడు..అందుకే ఆఫీసులో చాలా మంది అందమైన పెళ్లి ఐన ఆంటీస్ తో తొడ సంభందాలు వున్నాయి . అతను ఎప్పుడు ఉల్లాసం గా వుంటూ చిరునవ్వుతో ఎంతో స్టైలిష్ గా ఉండేవాడు తన చుట్టూ ఒక్క పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉండేవాడు .
కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో అసిస్టెంట్ నుండి మేనేజర్ వరకు చాలా వేగంగా కార్యాలయంలో ఎదిగాడు మహేష్ మరియు రోహిత్ ఇద్దరూ ప్రెసెంట్ ఒకే స్థాయిలో ఉన్నారు. రోహిత్ 28 సంవత్సరాలు వయసులోనే ఆ స్థాయికి ఎదిగాడు.
.
రోహిత్ సూపర్ తెలివైనవాడని, మరియు తనిని కూడా కష్టతరమైన పనుల నుండి చాలా సార్లు రక్షించడంతో మహేష్ దీనిపై ఎప్పుడూ బాధపడలేదు.
మహేష్ మరియు రోహిత్ చిన్నప్పటి స్నేహితుడు అవ్వడం వల్ల తనని అప్పుడప్పుడు తన ఇంటికి భోజనానికి తీసుకొని వెళ్లేవాడు .రోహిత్ తల్లిదండ్రులు 2 సంవత్సరాల క్రితం జరిగిన కార్ యాక్సిడెంట్ లు చనిపోవడం వల్ల రోహిత్ కూడా మహేష్ ని తన సొంత ఫ్యామిలీ లానే ఫీలయ్యేవాడు .స్వాతి కి కూడా రోహిత్ అంటే చాలా ఇష్టం తన తెలివితేటలు, మళ్ళీమళ్ళీ చూడాలనిపించే అందం చూసి చాలా ముచ్చట పడేది.
మహేష్ మరియు రోహిత్ భోజనం చేసేటప్పుడు వాళ్ల బిజినెస్ ఐడియాలు షేర్ చేసుకునే వాళ్ళు రోహిత్ కూడా స్వాతి అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు మహేష్ లాంటి వ్యక్తికి ఇంత అందమైన భార్య దొరికినందుకు ఈర్ష పడేవాడు మహేష్ లేని టైం చూసి అప్పుడప్పుడు స్వాతి తో చిన్న చిన్న flirting చేసేవాడు .స్వాతి కూడా అతను పొగడ్తలకి సిగ్గుపడేది
కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు హద్దు దాటి ప్రవర్తించలేదు రోహిత్ కి ఎప్పుడు బాగా డబ్బు సంపాదించాలని టార్గెట్ ఉండేది తన ambitions చాలా పెద్దవిగా ఉండేవి
రోహిత్ కి ఉన్న స్పీడ్ మరియు జోష్ మహేష్ కి లేవని స్వాతి అప్పుడప్పుడు ఫీల్ అయ్యేది.
ఒకరోజు సడన్ గా రోహిత్ మహేష్ ఇంటికి వచ్చి తనకి 10 లక్షలు అప్పుగా ఇవ్వమని తిరిగి మూడు నెలలు లో ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకున్నాడు తరువాత వారం రోజులకి జాబ్ కి రిజైన్ చేసి ముంబై వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళాక రోహిత్ ఏమయ్యాడు అనే సమాచారం మహేష్ కి ఇవ్వలేదు. మహేష్ కుటుంబం తాము 10 లక్షలు మోసపోయాము అని బాధపడి ఆ విషయం మెల్లగా మరచిపోయారు కానీ రోహిత్ వ్యాపారంలో బాగా స్థిరపడి చాలా పెద్ద పొజిషన్ కి వచ్చాడు మళ్లీ 3 సంవత్సరాలు తర్వాత తన వాళ్ళని కలుసుకోవడానికి హైదరాబాద్ తిరిగి వచ్చాడు......
|