Thread Rating:
  • 13 Vote(s) - 2.46 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

రాక్షస ప్రేమ

Showing only the posts of anothersidefor: 295 of 686 posts. Show all posts

(15-05-2021, 02:27 PM)cherry8g Wrote:  something different ga unnadi story, exite avutunnna sir ela untundo oo ani next

ThankQ Cherry
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Heart 

(15-05-2021, 10:58 PM)K.R.kishore Wrote:  Nice super

ThankQ Kishore
Like Reply
Heart 

(15-05-2021, 11:19 PM)Santhoshsan Wrote:  Nice update

ThankQ Santhoshasan
Like Reply
Heart 

(16-05-2021, 02:32 AM)bobby Wrote:  Super update

ThankQ Bobby
Like Reply
Heart 

(16-05-2021, 12:40 AM)Sunny8488 Wrote:  Mitramaa ASF,

I felt honored with your reply as to .... “Kachitamga meeru cheppina stage ki reach avudam.....

Means... you are taking me with you...... I respect your oneness..... 

As to the story.... Alekhya is only second heroine.... who is the first?

The story titled as “Rakshasa Prems” both boys are termed as Rakshasulu.... is it not their story?

You said the hero has not been entered into but will be after court scenes...will he be entered into with first heroine?

I could guess something... but won’t share in this open plotform instead may share with you in your in mail.

Thanks for the story and quick updates....

Will be busy from tomorrow onwards but will find time to read your updates....

My appreciation to you...

Take care and Stay safe!

Thanks 
Sunny

ok sunny carryon with u r work. Take care and Stay safe. 
I think u can send email through xossipy mail option in my profile
Thankyou
Like Reply
Heart 

(16-05-2021, 05:45 PM)rajeshhyd Wrote:  waitig for very big updateee,, agalekapotunam ikada ha

vacheesthundiiiiii
Like Reply

(16-05-2021, 11:12 PM)rkmudugula Wrote:  Eppudeppudu?

రాస్తున్న రాస్తున్న
Like Reply
Heart 

(17-05-2021, 08:50 AM)gotteteja Wrote:  Bro update pettu egarely waiting ikkada

ఈరోజు ఒక పార్టీ ఉంది. అది అయిపోగానే ప్రూఫ్ రీడింగ్ అండ్ టచ్ అప్ చేసి నైట్ ఎంత లేట్ ఐన సరే పోస్ట్ చేస్తా.
Like Reply
Heart 

(17-05-2021, 10:18 AM)K.rahul Wrote:  Waiting for updates bro

hai Rahul...partylo unnaa...nene party isthunna... konchem drink chesi unnanu...eeetime lo update post chesthe spelling mistakes yekkuvaga untai so please be wait for a while.  Heart
Like Reply

(17-05-2021, 02:46 PM)Siva Narayana Vedantha Wrote:  రచయిత గారు ఈ కథ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన వాటిలో ఒక కొత్త ఆలోచన. ఇప్పటి దాకా బాగా కసిగా రాశారు. సంబాషణాలు, సన్నివేశాలు రెండు బాగున్నాయి.

ThankQ Narayana garu
Like Reply
Heart 

(18-05-2021, 12:01 AM)rkmudugula Wrote:  em party bro emaina masala party naaa????? enjoy 
tondarlo edoti raseyaku prathi kalayikaa sujitho sravanthito adbuthamga undali konchem time pattina pedda update and madhuramaina update ivvu
enjoy the party...............

ThankQ RK bro.
update post chesthunnanu okasari choodandi
Like Reply
Heart 

సాయంత్రం 3 గంటలు అయ్యింది. స్రవంతి పెద్దోడా అని శంకర్ ని పిలించింది. ఆ అంటూ శంకర్ బెడ్ రూమ్ లోంచి వచ్చాడు. బాషు వాళ్ళ షాప్ కి వెళ్లి ఒక కిలో ఖీమా, ఒక కిలో బోన్స్ తీసుకురా అని చెప్పింది స్రవంతి. సరే అని రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు, వెనకాలే విరాట్ కూడా వచ్చి, అమ్మ నేను కూడా వెళ్ళొస్తా అన్నాడు. నువ్వెందుకు ఏమి అవసరం లేదు వాడు వెళ్ళొస్తాడు లే అంది స్రవంతి. అమ్మ ప్లీజ్ అమ్మ ఇంట్లో ఉండి ఉండి పిచ్చేక్కుతుంది. మూడు రోజుల్నుంచి ఆ మెయిన్ డోర్ వైపు చూస్తే ఏదో పాకిస్థాన్ బోర్డర్ లాగ కనపడుతుంది. కనీసం కింద గ్రౌండ్ కి వెళ్ళొస్తా అన్నాడు.  సరే పో అంది స్రవంతి. ఈ వెధవలు ఇలాంటి డైలాగులు కొట్టి అమ్మాయిలని పడేస్తారనుకుంటా అనుకుంది విరాట్ చెప్పిన పోలిక కి నవ్వుకుంటూ.  బయటకి వచ్చి శ్రీధర్ వాళ్ళ ఫ్లాట్ బెల్ కొట్టాడు శంకర్. పూర్ణ వచ్చి తలుపు తీసింది. ఆంటీ అంకుల్ బైక్ కీస్ కావాలి అన్నాడు శంకర్. పూర్ణ లోపలికెళ్లింది కీస్ కోసం.  విరాట్, శంకర్ లు లోపలికి తొంగి చూసారు అలేఖ్య కనపడుతుందేమో అని, కానీ అలేఖ్య కనపడలేదు, ఇంతలో పూర్ణ వచ్చి కీ ఇచ్చింది. ఉసూరుమంటూ ఇద్దరు కిందకి వెళ్లారు. పెద్దోడా నన్నుపక్కనున్న మాల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు కాసేపు ఆలా మాల్ లో తిరుగుతాను అన్నాడు విరాట్. సరే అని విరాట్ ని మాల్ దగ్గర దించి శంకర్ బాషు వాళ్ళ షాప్ వైపు వెళ్ళాడు.
Like Reply
Heart 

విరాట్ ని మాల్ దగ్గర దించి  బాషు వాళ్ళ షాప్ వైపు వెళ్ళాడు శంకర్. వెంటనే విరాట్ ఆటో తీసుకొని వేవ్-3 అపార్ట్మెంట్ కి వెళ్ళాడు. లిఫ్ట్ లో ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్లి కార్నర్ ఫ్లాట్ బి-4-12 బెల్ కొట్టాడు. తలుపు తీసి విరాట్ ని చూసి అదిరిపడింది యమునా మేడం. విరాట్ యమున మేడంని తోసుకుంటూ లోపలికివెళ్ళాడు. యమున మేడం షాక్ లోంచి తేరుకొని  డోర్ క్లోజ్ చేసి విరాట్ చెయ్యి పట్టుకొని గబా గబా బెడ్ రూమ్ లోకి లాక్కెళ్ళింది. ఏంట్రా ఇంటికి వచ్చావ్ డైరెక్ట్గ అంది. మూడు రోజుల్నుంచి మొడ్డ ఆగట్లేదు దా...  అంటూ మేడంని మీదకి లాక్కుని గట్టిగ వాటేసుకున్నాడు. రేయ్ ఇంట్లో మాఆయన ఉన్నాడ్రా వదులు అంటూ తోస్తుంది మేడం. ఫ్లాట్ లో నువ్వొక్కదానివేగా ఉండేది, మీ అయన ఎక్కడినుంచి వచ్చాడు అన్నాడు విరాట్. ఉదయాన్నే వచ్చాడు ఊరినుంచి మాస్టర్ బెడ్ రూమ్ లో ఉన్నాడు, నిద్ర పోతున్నాడు అంది. సరే నువ్వు అరవకుండా సైలెంట్ గ ఉండు రెండు దెబ్బలేసుకొని వెళ్ళిపోతా నాక్కూడా ఎక్కువ టైం లేదు అంటూ నలిపేస్తున్నాడు మేడంని. రేయ్ వద్దురా దొరికిపోతే ప్రాబ్లమ్ అవుతాది ర అంటుంది. విరాట్ ఏమి వినటం లేదు మేడం ని గట్టిగా వాటేసుకొని అందిన చోటల్లా ముద్దులు పెడుతూ చేతికి దొరికింది దొరికినట్టు నలిపేస్తున్నాడు. స్... అబ్బా.. ఆహ్... ఇలా తగులుకున్నావేంట్రా నన్ను. అంటూ ఒక చేత్తో బెడ్ రూమ్ డోర్ క్లోజ్ చేసి లాక్ చేసింది.
 
విరాట్, మేడం రెండు సళ్ళు పట్టుకొని దగ్గరికి లాక్కుని పేదాల మీద ముద్దు పెడుతూ మేడం ఎర్రని పెదాలు చీకేస్తున్నాడు. యమున కి కూడా విరాట్ నలుపుడికి పూకులో తడి మొదలయ్యింది. విరాట్ ని గట్టిగ వాటేసుకొని ఉమ్ఉమ్ఉమ్... అంటూ విరాట్ పెదాలని చీకేస్తోంది. విరాట్ మేడం రెండు సళ్ళు జాకెట్ మీద నుంచే పిసికేస్తూ, నిపిల్స్ పట్టుకొని నలిపేస్తూ తన నోట్లోకి  మేడం నాలుక లాక్కొని చీకుతున్నాడు. విరాట్ చీకుడికి మేడంకి మత్తెక్కిపోతుంది. వెంటనే విరాట్ ప్యాంటు జిప్పు తీసి మొడ్డ బయటకి తీసి పిసుకుతూ ఉం ఉం ఉం అంటూ విరాట్ నోట్లోఉన్న నాలిక మీద నుంచి  ఎంగిలిమొత్తం జుర్రేసుకుంట్టుంది. విరాట్ సళ్ళు వదిలి ప్యాంటు డ్రాయర్ తో సహా కిందకి తీసేసి, మేడం చీర, లంగాతో సహా కిందకి లాగేసాడు. ఆహ్…రేయ్… చిన్నగార వొరుసుకుపోతుంది అంటూ చీర,లంగా కింద తోసేసింది. నగ్నంగా తొడల మధ్య లో పూకు నీట్ క క్లీన్ చేసి ఉంది. విరాట్ తన మొడ్డని మేడం పూకుకి ఆనించి వాటేసుకొని రెండు చేతులు పిర్రల మీద వేసి పిసుకుతూ పెదాలు మేడం పెదాలతో బింగించాడు. యమునా విరాట్ పిర్రల మీద చేతులేసి మొడ్డని ఇంకా తన పూకుకేసి అదుముకుంటూ మడ్డకి రుద్దుకుంట్టుంది. 2మినిషాలు ముద్దు పెట్టుకొని మేడంని మంచం మీదకి తోసాడు.
 
మేడం వెల్లికల పడుకొని పంగ చాపింది తొందరగా దెంగేసి వెళ్ళిపోతాడులే అని. విరాట్ నీట్ గ ఉన్న మేడం పూకు చూసి ఆగలేక రెండు తొడల మధ్య మొహం పెట్టి  పూకు మీద గట్టిగ ముద్దు పెట్టాడు. అః ఆహ్ హ్మ్ రేయ్ తొందరగా దెంగేసి వెల్లూరా.. రా..వచ్చి దెంగుకో మూడ్రోజుల్నుంచి ఆగట్లేదన్నావ్ గ రారా… వచ్చి నీమొడ్డ గుల తీర్చుకో… వచ్చి దెంగుకో అంటుంది మత్తుగా మేడం. ఉండవె నీ పూకు బలే సెక్సీగా ఉంది చూస్తుంటే అంటూ ఉప్చ్ ఉప్చ్ ఉప్చ్ ఉప్చ్ ఉప్చ్ ఉప్చ్ ముద్దులు పెడుతున్నాడు. విరాట్ ముద్దులకి మేడం పూకులో గుల పెరిగిపోతూ రసాలూరటం స్టార్ట్ అయ్యింది. విరాట్ ఒక్కసారిగా నోరు పెద్దగా తెరిచి బాదం కాయ లాగ ఉన్న మేడం పూకు మొత్తం నోటితో పట్టేసుకున్నాడు. ఆహ్స్… ఆ… ఆహ్ హా… హ… అరేయ్… అది తినేది కాదురా హాస్… హ్మ్… ఏం పట్టు పట్టావురా అంటూ మెలికలు తిరుగుతూనడుం పైకెత్తింది. విరాట్ పూకు నోట్లో పెట్టుకొని పూకులోంచి బయటకి చూస్తున్న గొల్లిని నాలుకతో కెలుకుతున్నాడు. అబ్బా హ్… దెంగకుండానే కారిపోఎలాఉంది వదలరా అంటూ చేతులు విరాట్ తలా మీద వేసి పైకి లాగుతుంది. విరాట్ ఒక్కసారిగా పూకుని నోట్లోకి గట్టిగ పీల్చి వదిలాడు. అమ్మ… అమ్మ… అంటూ ఊపిరి పీల్చుకునేలోపు విరాట్ తన నాలుకతో మేడం పూకులో పొడిచాడు... ఆహ్…ఆమ్మో మల్లి మదలెట్టాడు ఆహ్… హాఁ హ్మ్ ఇది ఒకేరా సమ్మగా ఉంది అని నడుము పైకెత్తి పూకు విరాట్ నోటికి అందించింది యమున. షేవ్ చేసి నీట్ గ ఉండటంతో యమునా పూకుని పైనుంచి కిందకి నాకుతూ,మధ్య మధ్యలో నాలుకతో పూకులో పొడుస్తున్నాడు. అహ్… హా హ్… హ్ హ… హహ… ఉమ్… సమ్మగా ఉందిరా లోపలికి పెట్టి నాకు ఆహ్ ఆహ్ అంటూ తమకంతో మూలుగుతుంది యమున. విరాట్ నాలుకని పూకులోపలికి పెట్టి ఆడిస్తున్నాడు. ఆఅహ్… అలాగే… హ్మ్…  అలాగే అహ్… ఇంకా ఇంకా లోపలికి పెట్టి కెలుకు… అహ్… హ్మ్ హ… అంటూ విరాట్ తలని పూకుకేసి అదుముకుంటుంది యమున. విరాట్ మేడం పూకులోపల గోడలని నాకుతూ మధ్య మధ్యలో పూకుని పై నుంచి కిందికి నాకుతూ గొల్లిని పట్టి లాగుతున్నాడు. రేయ్ కారిపోతుంది కారిపోతుందిరా ఆహ్… అన్ హ… అబ్బహ్… ఆహ్ ఆహ్ అః అహ్హ్… ఆహ్ హః ఆహ్… అంటూ కార్చేసుకుంది యమునా మేడం. అయినా విరాట్ వదలకుండా మేడం కార్చిన రసాయాలు మొత్తం నాకుతూ పూకు రెమ్మలు విడదీసి పెదాలని గుండ్రంగా చేసి పూకు బొక్కలో పెట్టి లోపలున్న రసాలని పిలుస్తున్నాడు. అమ్మ… హ్హ… హ… హ్… చంపేస్తున్నాడు ఓహ్… అని మూలుగుతూ  తల వెనక్కి పెట్టి  పళ్ళు బిగపట్టి గొంతు నరాల్లోంచి ఊఉ ఊఉ ఊఉ ఊఉ…  అః ఆహ్ హా హా హా హాహా… అంటూ పూకులో మిగిలిపోయిన రసాలు మొత్తం బయటకి వదిలేసింది మేడం.  విరాట్ పీల్చిన పీల్చుడుకి పూకు బొక్కలో ఒక్క చుక్క కూడా మిగలకుండా బయటకి వచ్చేసాయ్ మేడం రసాలు. యమున వంట్లో ఉన్న శక్తినంతా పూకులోంచి లాగేసినట్టయి గొంతు తడారిపోయి, నాయాలుక పిడచగట్టుకుపోయింది, కళ్ళల్లోంచి నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. రేయ్ వాటర్ వాటర్ తీసుకురా ఫ్రిడ్జ్ లోంచి అంది రొప్పుతూ. విరాట్ మొడ్డ ఊపుకుంటూ హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జిలోంచి వాటర్ బోటిల్ తీసుకొచ్చి మేడం కి ఇచ్చాడు. యమున పైకి లేచి వాటర్ బాటిల్ ఎత్తి గట గట తాగేసింది . చెదిరిపోయిన జుట్టు మొహం మీద చెమటతో అతుక్కు పోయి సెక్సీగా కనపడింది మేడం మొఖం. వెంటనే విరాట్ ముందుకి వంగి మేడం పెదాలని గట్టిగ ముద్దు పెట్టుకొని పైకి లేచి కన్ను కొట్టాడు. మేడం విరాట్ వైపు మత్తుగా చూసి నవ్వింది.
Like Reply
Heart 

విరాట్ బెడ్ మీద కూర్చొని, మేడంని బెడ్ మీదనుంచి కిందకి లాగి కాళ్ళ మధ్య కూర్చోపెట్టుకున్నాడు.  మొడ్డ పట్టుకొని మేడం పెదాల మీద రుద్దుతున్నాడు. యమునకి అర్థమయ్యింది. మేడం రెండు చేతులు విరాట్ నడుం చుట్టూ వేసి,  మొడ్డని నోట్లో పెట్టుకొని చీకటం మొదలు పెట్టింది. మేడం చీకుడికి విరాట్ కి వళ్లంతా  కైపెక్కుతూ హాయిగా కళ్ళు మూసుకొని హ్…హాహా… అది యమ్మీ డార్లింగ్ నువ్వు చీకుతుంటే హాయిగా ఉంది చీకు…చీకు… హా…ఉమ్ యమ్మీ డార్లింగ్… అంటూ మూలుగుతున్నాడు. విరాట్ యమ్మీ అని పిలుస్తుంటే కొత్తగా అనిపించింది యమున కి. కళ్ళు పైకెత్తి విరాట్ ని చూసింది. విరాట్ కళ్ళు మూసుకొని హా యమ్మీ డార్లింగ్ హా హా యమ్మీ డార్లింగ్  హా అంటూ పలవరిస్తున్నాడు. విరాట్ ఆలా పవరిస్తుంటే యమునికి ముచ్చటేసి కుర్రనాకొడుకు తపించి పోతున్నాడు అనుకోని ఇంకా స్పీడ్ గ తల ముందుకి వెనక్కి ఊపుతూ చీకుతుంది. అంతలో విరాట్ కి బుర్ర లో ఒక మెరుపు మెరిసింది. తాను అలేఖ్యతో చేసింది గుర్తుకు వచ్చింది. వెంటనే విరాట్ తన కాలు ముందుకు జరిపి కాలి బొటన వేలితో యమునా పూకు గొల్లి మీద నొక్కాడు. యమునా ఉలిక్కిపడి ఆహ్  అంటూ నోట్లోంచి మొడ్డ తీసి, రేయ్ ఏంచేస్తున్నావ్రా అంది. విరాట్ ఏమి మాట్లాడుండ,  ఉప్చ్… అని ఒక గాలి ముద్దు పెట్టి  పనికానీమట్టు కళ్ళతోనే సైగ చేసాడు. యమునా నోట్లో మొడ్డ పెట్టుకొని చీకటం మొదలెట్టింది. హా… అది… చీకు… బాగా లోపలి తీసుకొని చీకు డార్లింగ్ అంటూ కింద కాలితో విరాట్ యమునా పూకుమీద రాస్తున్నాడు.  విరాట్ కెలుకుడికి యమున కి పూకులో మళ్లీగుల మొదలయ్యి రసాలూరి జివ జివ లాడుతుంది. యమున చీకుడికి విరాట్ మొడ్డ 180 డిగ్రీస్ తిరిగి యమున నోట్లో ఎదురుతిరుగుతుంది. విరాట్ తట్టుకోలేక కాలి బొటన వేలుని యమునా పూకులో దూర్చి ఆడించటం మొదలుపెట్టాడు. నోట్లోనుంచి మొడ్డ బయటికి తీసి ఆహ్... రేయ్... ఇదేం పనిరా కాలితో దెంగుతున్నావేంట్రా ఆహ్... హ్హ... హ్మ్... ఆఆఆ... కాలు మొత్తం లోపల పెడతావా ఏంటి అఃఉమ్...ఆ... అంటూ 180 డిగ్రీస్ తిరిగిన విరాట్ మొడ్డని చేత్తో కిందకి వంచటానికి ట్రై చేస్తుంది. విరాట్ ముందుకు వంగి యమునా పెదాలందుకుని చీకుతూ సళ్ళు జాకెట్ మీదనుంచే పట్టుకొని పిసుకుతూ, నిపిల్స్ దగ్గర నలుపుతున్నాడు. పెదాల మీద, సళ్ళ మీద, కింద పూకులో జరుగుతున్న ముప్పేట దాడికి యమున ఇంక తట్టుకోలేక పైకి లేచింది. విరాట్ బొటన వేలు టాప్ మని బయటకి వచ్చింది. యమునా లేచి రేయ్ రారా...  వచ్చి దెంగు నాకు ఇంకా ఆగట్లేదు రారా...  అంటూ బెడ్ మీద పడుకొని విరాట్ ని మీదకి లాక్కుంది.
 
విరాట్ యమున మీద పడి  నీయమ్మ ఇందాకనుంచి ఈ జాకెట్ తియ్యావెంటే... తీసేయ్... అంటూ జాకెట్ పట్టుకొని లాగుతు జాకెట్ మీదనుంచి ఒక సన్నుని కొరుకుతున్నాడు.. ఆహ్... హ్... రేయ్ ఉండు చింపేసేలా ఉన్నావ్ ఆగరా ఆహ్... నేను తీస్తాను ఆగు అంటూ జాకెట్ హుక్స్ టపటప తీసేసింది లోపల బ్ర వేసుకోపోవటం వల్ల యమునా మేడం సళ్ళు రెండు  బయటకి దూకాయి. విరాట్ రెండు సళ్ళు గట్టిగ పట్టుకొని అమ్మ నీయమ్మ లోపల బ్రా  వేసుకోలేదు,  పూకంతా నీట్ గ షేవ్ చేసి పెట్టుకున్నావు, ఏంటే ని మొగుడి కోసమా? ఇంత రెడీగా ఉన్నావ్ అంటూ ఆక సన్ను నోట్లో పెట్టుకొని ఇంకో సన్ను నిపిల్స్ ని చిదిమేస్తున్నారు . విరాట్ మొడ్డ యమునా పూకుమీద పైకి కిందకి రాసుకుంటుంటే ఆ... హా... అఅఅఅవునుర నామొగుడికోసం రెడీ చేసుకుంటే మధ్యలో నీకు దొరికింది ఛాన్స్ ఆహ్...  ఉమ్... చిన్నగా పిసకరా నీయబ్బ అంటూ రెండు చేతులు విరాట్ పిర్రల మీద వేసి పిసుకుతుంది మేడం. మొడ్డతో మేడం పూకు మీద పొడుస్తూ  ఉమ్ ఉమ్ అంటూ సళ్ళు రెండు మార్చి మార్చి చీకుతూ ఓహ్ మంచి టైంకే వచ్చానన్నమాట అన్నాడు విరాట్. 
 
విరాట్ మొడ్డ పూకు మీద పొడుస్తుంటే రేయ్ ఇంక నావల్ల కాదు దెంగరా పూకులో జిల పెరిగిపోతుంది ఆహ్ అః దేంగరారారా అంటూ చేత్తో  విరాట్ మొడ్డ పట్టుకొని పంగ చీల్చి పూకు చీలిక మధ్యలో పెట్టుకుంది. విరాట్ మేడం మీద అలాగే పడుకొని నడుం మందికి నెట్టాడు, మొడ్డ సగం వరకు దూరింది మేడం పూకులో. ఆహ్... అది... అబ్బా... హహ్మ్...  ఇప్పుడు సమ్మగా ఉందిర... ఆహ్... దించరా మొత్తం దించు లోపలికి  అంటూ మూలాగుతుంది. మేడం ఇంక లోపలి పోవటంలేదు అన్నాడు విరాట్. రేయ్ చంపేస్తా నిన్ను పెట్టరా మొత్తం పెట్టు మట్టానికి దిగేయ్ ని మొడ్డని  ఆఅహ్ దించురారారాహ్ పిచ్చెక్కిపోతుంది నన్ను అల్లాడించకుండా పెట్టరా ఆహ్ అని రెండు చేతులతో విరాట్ తలని పైకి లాక్కొని పెదాలు తాన నోట్లోకి తీసుకొని కొరుకుతూ చీకుతుంది. మేడం నాకు కుదరటం లేదు మిరే పెట్టుకోండి మిగతాది అన్నాడు విరాట్. 

నీయబ్బ నువ్వెక్కడ దొరికావురా సగం మొడ్డ పెట్టి ఏడిపిస్తున్నావ్...అంటూ పూకులో మొడ్డా విడిపోకుండా పూకు కండరాలతో మొడ్డని బిగించి పట్టుకొని విరాట్ ని వాటేసుకొని పక్కకి పొర్లి విరాట్ మీదకి ఎక్కింది. ఇప్పుడు చూడు  అంటూ ఒక్కసారిగా యమున గుద్దని కిందకి దించింది. విరాట్ మొడ్డ మొత్తం దిగిపోయింది మేడం పూకులో.... కెవ్వుమని అరిచింది మేడం. వెంటనే విరాట్ మేడంని మీదకి లాక్కొని గట్టిగ వాటేసుకొని నడుం మీద కాళ్లతో లంకె వేసి కదలకుండా చేసాడు. అబ్బా హ్…  మంట… మంట… వదులు… వదులు… బయటకితీ తిసేయ్ ర తీసేయ్ అంటూ అరుస్తుంది. విరాట్ మేడం జుట్టు పట్టుకొని తల కదిలించకుండా చేసి పెదాలు అందుకొని తన పెదాలతో బిగించేసాడు. యమునా పూకులో మంటకి నోట్లోంచి వస్తున్న సౌండ్లు బయటకి రాకుండా ఊఊ ఊఊ ఊఊ ఊఊ  అంటూ అటు ఇటు కదలటానికి ట్రై చేస్తుంటే మేడం సళ్ళు విరాట్ చాతి మీద నలిగిపోతున్నాయి. విరాట్ 2నిముషాలు కదలకుండా అలాగే ఉన్నాడు. మేడం కళ్ళలోంచి నీళ్లు ధారలు కట్టి మొత్తం కారిపోయి కనురెప్పలు తడిచిపోయి, కళ్ళు ఎర్రగా అయిపోయి, నిస్సహాయంగా మంట తాలూకు నరకాన్ని కల్లోలో చూపిస్తూ విరాట్ కళ్ళలోకి చూస్తూ కదలకుండా ఉండిపోయింది. 2మినిషాలకి మేడం పూకులో రసాలు ఊరి కొంచెం కొంచెం మంట తగ్గింది. విరాట్ పెదాలు వదిలి మేడం వైపు చూసాడు. బలంగా ఊపిరితీసుకుంటూ… ఏమైంది అంత మంట పుట్టింది అని అడిగింది యమున. పై పైన తడి రేగి కొంచెం గులెక్కగానే మొడ్డ పెట్టు మొడ్డ పెట్టు అన్నావు.  పూకులో రసాలు పూర్తిగా ఊరకుండానే తడారిపోయిన పూకులో మొడ్డ పెడితే ఇలాగే ఉంటది అన్నాడు శంకర్. మరి నీకు ఏం కాలేదా? అంది యమునా. నాకు కూడా మంట నషాళానికి ఎక్కింది. నా మొడ్డకి ఏమైందో ఏమో మరి తీసి చూసుకుంటే గాని తెలియదు అన్నాడు విరాట్ . మరి బయటకితీ చూసుకుందాం ఇద్దరం అంది. అవసరంలేదు ఇప్పుడు నీపూకు రెడీ, నా మొడ్డ కూడా రెడీ కావాలంటే కొంచెం ముందికి ఊపి చూడు అన్నాడు విరాట్. మేడం కొంచెం పైకిలేచి నడుం ఊపింది. ఆహ్...హ్మ్ బాగుందిరా ఇప్పుడు... నీకెలా ఉందిరా అంది మేడం. ఉమ్ సూపర్ ఆవకాయ వెన్నపూస కలిపి తిన్నట్టుంది అన్నాడు విరాట్. ఆ పోలికకి మేడం నవ్వుతు కింద పెదవిని నోట్లో పెట్టుకొని పై పళ్లతో కొరుక్కుంటూ పైకి కిందికి ఊగుతుంది. రసాలూరిన కొత్త పూకులాగా అనిపించింది విరాట్ కి. అః ఆహ్… హ హ హ… హ్ హ్మ్… హ్మ్… అరేయ్… పైన ఎక్కి చేస్తుంటే  ఆహ్ దెంగుతున్నానో… హ్మ్ హ్… దెంగించుకుంటున్నానో… అర్థం కావట్లేదు హ్హాహ్హా… ని మొడ్డ మాత్రం పూకులో కాకుండా పొత్తికడుపు పైన ఎక్కడో తగులుతుందిరా అః ఆహ్… హ్మ్ హ్మ్… అసలు లోపల నా పూకు ఉందా చినిగిపోయి ఇంకా దేనికన్నా తగులుందా మహ్… హ్మ్… అః హమ్.. అంటు ఊగుతుంది. ఆహ్… యమ్మీ డార్లింగ్ సమ్మగా ఉంది ని పూకు ఆ అది దెంగు దెంగు దెంగుతావో… దెంగించుకుంటావో… నీఇష్టం, ఆపకుండా ఆడిస్తావో… ఆడించుకుంటావో… నీఇష్టం అంటూ మేడం రెండు సళ్ళు పట్టుకొని మీదకి లాక్కున్నాడు విరాట్.
Like Reply
Heart 

యమున ముందుకి వంగి విరాట్ రెండు బుజాల మీద చేతులేసి ఊతంగా పట్టుకొని వేగంగా నడుం ఊపుతూ విరాట్ మొడ్డని పూకులోకి దిగెసుకుంటూ స్ హ్ స్… ఆహ్ స్ స్ స్…  ఆహ్… అక్అక్… హ్… దెంగరా కిందనుంచి దెంగు కిందనుంచి పోటువేయ్ అః హ్ అంటూ విరాట్ బుగ్గలు పెదాలు మెడమీద కొరికేస్తూ వూగుతుంది. విరాట్ కిందనుంచి మొడ్డని స్ట్రైట్ గ పెట్టి దెంగుతూ ఆహ్… ఏముందీ యమ్మీ ని పూకు కింద నుంచి దెంగుతుంటే ని రసాలు పైనుంచి కురుస్తున్నాయి అః ఆహ్… ఉహ్ఉహ్ఉహ్… అంటూ ఆపకుండా కిందనుంచి పొడుస్తున్నాడు విరాట్. హా… హాఁ హాఁ హ్మ్ హ్మ్… రేయ్… ఇంక నావల్లకాదు ఆహ్… ఆహాహ్… హ్మ్మ్… నాకు… హ్… నాకు… ఆఅహ్… వచ్చేస్తుంది కొట్టు… గట్టిగా కొట్టు… ఆఅహ్… దెంగు… దెంగురారారాహ్… ఆహ్… హమ్మా… హాఁ వెయ్… వెయ్ గట్టిగా వెయ్ రారారః… హ ఆహ్… అః ఆహాహ్… ఆహ్… అః ఆహ్… ఆఆఆఆఆ ఉంహ్… అమ్హ్ అమ్హ్ అమ్హ్… హాహాహాహా… అంటూ పూకులోంచి ఒక్కసారిగా రసాలని కార్చేసుకొని విరాట్ మొడ్డకి రాశార్చన చేసి మొడ్డ మొత్తం తడిపేసింది. యమున ని కిందకి తోసి బోర్లా తిప్పి నడుం పట్టుకొని పైకి లేపాడు. రేయ్...  ఐపోయిందిరా నాకు అయిపోయింది అంట్టుంటే, నాకు ఇంకా కాలేదు అంటూ రసాలతో రొచ్చు రొచ్చు గ ఉన్న యమునా పూకులో వెనకనుంచి జెట్ స్పీడ్ తో అడుక్కంటా తోసాడు విరాట్. ఆఆఆఆఆహహ్...రేయ్ చిన్నగా... చిన్నగా ఆహ్... అంట్టుంటే విరాట్ కి కసి పెరిగిపోయి మొడ్డ వేగంగా పూకులోకి తోస్తు దెంగుతున్నాడు. నీయమ్మ ఏముందే ని పూకు వెనకనుంచి దెంగుతుంటే బలే బిర్రుగా ఉందే ఆహా అః ఆహా అంటూ పిర్రల మీ చరుస్తున్నాడు విరాట్. దెబ్బ దెబ్బ కి మొడ్డ పూకు మట్టానికి తగిలి బయటకి వస్తుంది.  రేయ్ అః అః ఆహ్... ఆహ్... కార్చుకోరా ఇంక కార్చుకో… అః ఆహ్... ఆహ్ అహ్... అంటూ తన రెండు రెండు చేతులు దిండుమీద పెట్టుకొని తలని చేతులమీద పెట్టుకుంది యమున. రేయ్ మల్లి వస్తుంది రా నాకు ఆహ్... అః ఆహ్... అఃఆహ్... అంటూ మిగిలిన రసాలు కార్చేసింది యమున. రసాలు మొడ్డకి తగిలేసరికి విరాట్ కి చివరకి వచ్చేసి ఆహ్... ఆహ్... అఃఆహ్... హుం..హుమ్... యమ్మీయమ్మీ డాడాడార్లింగ్... హాహాహాహాహాహా... అంటూ మూడురోజులనుంచి దాచిన రసాలు మొత్తం సర్ సర్ మని యమున పూకులో నింపేసాడు. యమునా నదికి వరదొచ్చినట్టు యమున మేడం పూకులోంచి  ఇద్దరు కార్చిన రసాలతో యమనా పూకు నిండిపోయి వరదలా బయటకి పొర్లుతున్నాయి. విరాట్ మొడ్డ బయటకి తీసి యమునా వెల్లికలతిప్పి మెడ వెనకాల పట్టుకొని పైకిలేపి మొడ్డని యమున నోట్లో పెట్టాడు. విరాట్ పిర్రలు పట్టుకొని మొడ్డలో మిగిలిన రసాలు పిలుస్తూ చీకుతుంది. అహ్ ఆహ్ యమ్మీ డార్లింగ్ ని పూకులో ఎంత సుకం ఉందొ ని నోట్లోకూడా అంత సుకం ఉందే ఆహ్ ఆహ్ ఆహ్ అంటూ మిగిలిన రసాన్ని మొడ్డలోంచి యమున నోట్లోకి వదిలేసాడు. యమునా విరాట్ మొడ్డ మొత్తం నాకేసి అలాగే వెనక్కి వాలిపోయింది. విరాట్ కూడా యమున మీద వాలిపోయాడు.

పది నిముషాలు పట్టింది ఇద్దరికి అలుపు తీరటానికి. యమున పూకులోంచి రసాలు కారి తొడల మధ్యలోంచి బేడీషీట్ మీదకి కారుతున్నాయి.  తాంక్స్ యమ్మీ డార్లింగ్ అన్నాడు విరాట్ యమున పెదాల మీద ముద్దు పెట్టి. విరాట్ చెవి పట్టుకొని మెలితిప్పి,  ఏంట్రా వచ్చినప్పటినుంచి చూస్తున్న యమ్మీ డార్లింగ్ యమ్మీ డార్లింగ్ అంటున్నవ్, మర్యాద తగ్గుతున్నట్టుందే అంది యమున. నీకు నచ్చలేదా డార్లింగ్. నీకు నచ్చకపోతే చెప్పు అన్నాడు విరాట్. విరాట్ పిర్ర మీద కొట్టి నాక్కుడా నచ్చిందిరా యమ్మీ యమ్మీ అంట్టుంటే బాగుంది. బయట ఉన్నప్పుడు ఇలా పిలవకుండా జాగ్రత్తగా ఉండు. మనిద్దరం ఉన్నప్పుడు ని ఇష్టం....  సరేనా? అంటూ, సరేగాని ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్న ఏంటి ఒంటిమీద యేవో దెబ్బలు, అక్కడక్క వాతలు పడి మానిపోయినట్టున్నాయి అని అడిగింది యమున. అది వేరే గొడవ, బెల్టులతో కొట్టుకున్నాం మేము వేరేవాళ్లు. అదేంటి బెల్టులతో కొట్టుకోవటం... అనుమానంగా అడిగింది యమున. అది ఒక గేమ్ లాగ ఏదైనా గొడవ జరిగి కొట్ట్టుకునే పరిస్థితి వస్తే రౌండ్ గా ఒక రింగ్ గీసి అందులో నిలబడి కొట్టుకోవాలి, బెల్ట్ యూస్ చేసుకోవచ్చు మరి ఏ వెపన్ యూస్ చెయ్యకూడదు, ఎవరైతే దెబ్బలు తట్టుకోలేక గిరి బయటకి వెళ్తారో వాడు మల్లి ఇంక గెలిచినవాడి జోలికి రాకూడదు అది రూల్. ఓహ్ ఇలాంటివి సినిమాల్లో చూడటమే నిజంగా కూడా కొట్టుకుంటారా ఆలా? సరే తరువాత డిటైల్డ్ గా చెప్ధువుగాని బయలుదేరు ఇంక అంది యమున. అప్పుడేనా ఇంకోసారి చేసుకుందాం రా అన్నాడు విరాట్. ఏంట్రా చేసుకునేది నా మొగుడు లేచాడంటే నిన్ను నన్ను ఇద్దర్ని వొంగో పెట్టి దెంగుతాడు, పద పద అంటూ టవల్ కట్టుకుంది యమున. ఒకసారి హాల్ లో కి వెళ్లి మాస్టర్ బెడ్ రూమ్ లో చెక్ చేసింది. మొగుడు ఇంకా నిద్ర పోతున్నాడు. విరాట్ దగ్గరకి వచ్చి రేయ్ ఆయన ఇంకా లేవలేదు బయల్దేరు తొందరగా అంది. అదేంటీ అంతలా ఎలా నిద్ర పోతున్నాడు అంటూ బట్టలు వేసుకుంటున్నాడు విరాట్. మొగుడొస్తున్నాడు కదా అని బిర్యానీ వండాను ఇవాళ. బిర్యానీ బాగుంది అని తాను తెచ్చుకున్న మందు బాటిల్ సంగం కాళీ చేసి ఫుల్లుగా బిర్యానీ తిని పడుకున్నాడు. ఇంకో గంటలో మా ఆయనకి మొడ్డ లేచే టైం అవుతది, ఇంక నా పూకుకి, గుద్దకి  కుక్క దెంగుడే అంది యమున. అమ్మనీయమ్మ నీకున్న స్టామినాకి నీకు, నీపూకు కి దండం పెట్టాలె అన్నాడు విరాట్. రేయ్ రేపటి నుంచి నాలుగు రోజులు నేను ఉండను ఊరికి వెళ్తున్నాం. నెక్స్ట్ వీక్ కాలేజ్ లో కలుద్దాం అప్పటిదాకా ఇటు రాకు అని చెప్పి విరాట్ ని బయటికి పంపి డోర్ క్లోజ్ చేసి బాత్రూమ్ లో దూరింది యమ్మీ యుమ్మి యమునా మేమేమేమేమేడం. 
Like Reply
Heart 

ఈ టైం లో శంకర్ ఏంచేస్తున్నాడో ఒకసారి "క్లాక్ బ్యాక్"  చేసి చూద్దాం
విరాట్ ని మాల్ దగ్గర దించి  బాషు వాళ్ళ షాప్ వైపు వెళ్ళాడు శంకర్. ఈ బాషు అంటే ఎవరో కాదు విరాట్, శంకర్ ల క్లాసుమేట్ సమీరా గుర్తుందా. ఆ... సమీరా వాళ్ళ ఫాదర్ ఈ బాషు. వాళ్ళది మార్కెట్ లో షాప్ ఉంది బాషు మటన్ & చికెన్ స్టాల్. సాధారణంగా బాషు షాప్ దగ్గర ఉదయం పూట జనం ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఖాళీగానే ఉంది. బాషు వాటర్ పైప్ తో క్లీనింగ్ చేస్తున్నాడు. షాప్ ముందు శంకర్ బండి దిగటం చూసి పైప్ కింద పడేసి టాప్ కట్టేసి దగ్గరకి వచ్చాడు. హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అన్నాడు శంకర్. శంకర్ బేటా మీ నాన్న పొద్దున్నే వచ్చేవాడు, ఇవాళ రాలేదే? అన్నాడు. డాడీ కి ఆఫీస్ ఉంది ఇవాళకూడా అందుకే రాలేదు, ఒక కేజీ ఖీమా, ఒక కేజీ  బోన్స్ కావలి అంకుల్ అన్నాడు శంకర్. ఖీమా అయితే ఓకే, మరి బోన్స్ లేవు బేటా సరే పద కాలేషా అంకుల్ దగ్గర తీసుకొద్దాం అని ఎదురుగా ఉన్న ఇంకో షాప్ దగ్గరకి వెళ్లారు శంకర్, బాషు లు. కాలేషా అంకుల్ కొడుకు బషీర్ కూడా శంకర్ క్లాసుమేటే. కలియ (కాలేషా) ఏక్ కిలో హడ్డియా మార్ రే కిషోర్ సాబ్ కేలియే అని చెప్తూ షాప్ లోకి వెళ్ళాడు బాషు అంకుల్. శంకర్ వెనకాలే వెళ్ళాడు. కాలేషా అంకుల్ రిబ్స్ సైడ్ నుంచి బోన్స్ కట్ చేసి మొత్తం సెట్ చేసి కవర్ లోవేసి బాషు కి ఇచ్చాడు. టికే మేరె నామ్ పే లిక్లే అని బాషు కవర్ తీసుకొని వెళ్తుంటే, వెనక నుంచి కాలేషా అంకుల్ శంకర్ అని పిలవటం తో ఆగి చెప్పండి అంకుల్ అన్నాడు.  ఏమి లేదు మావాడు బాగా చదువుతున్నాడా నీ క్లాసేగా అన్నాడు కాలేషా.  అంకుల్ ఇలా అంటున్నానని ఏమి అనుకోకండి ఒకసారి వాడి ఫోన్ చెక్ చెయ్యండి మీకే అర్థమవుతది వాడు ఎలా చదువుతున్నాడో, అని చెప్పి బాషు షాప్ దగ్గరికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో బాషు ఖీమా కొట్టి ప్యాక్ చేసి రెండు కవర్లు ఒక పెద్ద కోవర్లో వేసి ఇచ్చాడు. ఇంకో కవర్ ఇచ్చి శంకర్ ఈ తలకాయ మటన్ కొంచెం ఇంట్లో ఇచ్చి వెళ్ళు వెళ్ళేటప్పుడు అన్నాడు. సరే అంకుల్ అని బాషు వాళ్ళింటికి వెళ్లి తలుపు కొట్టాడు శంకర్.
 
షర్మిల అంటి వచ్చి తలుపు తీసింది. అప్పుడే నిద్ర లేచినట్టుంది మొహం అంతా ఫ్రెష్ గ ఉంది. కట్టుకున్న చీర అస్తవ్యస్తం ఉంది. పైట జారిపోయి తలుపు తీసిన చేతిమీదకి పడి వేలాడుతుంది. కొంచెం  లూస్ జాకెట్ వేసుకుందేమో కింద రెండు హుక్స్ బింగించి పైన రెండు హుక్స్ వదిలేసింది. ఆ జాకెట్లోంచి అంటి రెండు సళ్ళు బాగా రసం తో నిండిన మామిడిపళ్ళు లాగ ఊగుతున్నాయి. అవి చూడగానే నోరూరింది శంకర్ కి. నడుం దగ్గర చీర, బొడ్డు కి జాన కిందకి  జరిగి పోయి ఉంది, ఇంకొంచెం జారితే ఆంటీ దర్శనం అయ్యేది. రెండు చేతులతో రెండు తలుపు తీసి నుంచున్న అంటి భంగిమ చూసేసరికి శంకర్ కి కసి పుట్టి మొడ్డలో చలనం మొదలయ్యింది. ఇంట్లోకి కాదు, పైట తీసి  కౌగిట్లోకి ఆహ్వానిస్తున్నట్లు నుంచొని ఉంది. నిద్ర తో కూడిన మత్తు కళ్ళతో శంకర్ ని చూసింది షర్మిల.
 
ఓహ్ శంకర్ నువ్వా రా రా అంటూ లోపలికెళ్లింది, శంకర్ గడప దగ్గర నుంచొని ఉఫ్ అంటూ ఒక్కసారి తల విదిలించుకున్నాడు. అది చూసి షర్మిల తన అవతారం ఒకసారి చూసుకొని సిగ్గు పడి నవ్వుకుంటూ కూర్చో కూర్చో ఇప్పుడే వస్తా అని లోపలికెళ్ళింది. అంటి వెళ్లిన వైపే చూస్తూ  సోఫా లో కూర్చున్నాడు శంకర్. షర్మిల లోపలి వెళ్లి చీర, జుట్టు సరిచేసుకొని బయటకి వస్తు.. ఏం శంకర్ చాలా రోజులైంది, అసలు మా ఇంటికి రావడమే లేదు అంది. ఏముంది అంటి కాలేజీలో రుద్దుడు ఎక్కువ బయటకి రావటానికి అసలు టైం ఎక్కడుంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిందిగా ఇకమీదట అప్పుడప్పుడు వస్తూఉంటాలే అన్నాడు.  శంకర్ మాటల్లో డబుల్ మీనింగ్ అర్థమయ్యింది షర్మిలకి. ఇదిగో ఆంటీ అంకుల్ ఈ కవర్ ఇమ్మన్నాడు మీకు అని కవర్ అందిస్తూ సమీరా ఏది అన్నాడు. అదిగో ఆ రూమ్ లో నిద్ర పోతుంది చూడు అని షర్మిల కవర్ తీసుకొని కిచెన్ లోకి వెళ్తుంటే, అంటి మీరు ఏమి మాట్లాడకండి నేను లేపుతా అంటూ రూమ్ లోకి వెళ్ళాడు శంకర్. సమీరా మంచం మీద ఒక కాలు ముందుకు మడిచి పెట్టుకొని బోర్లా పడుకొని ఉంది, దాని నైటీ మోకాళ్ళ పైకి జరిగి పోయి తెల్లని కాళ్ళు , నునుపైన  తొడలు కనపడుతున్నాయి. వాటర్ బాల్స్ లాగ దాని లేత లేత గుద్దలు రెండు పైకి లేచి ఉన్నాయ్. సమీరా ని ఆ అంగెల్ లో చూసి శంకర్ కి పిచ్చెక్కింది. దీనెమ్మ జీవితం తల్లి కూతుళ్లు ఇద్దరికి గుద్దమీద బట్టలు నిలవటం లేదు. బాగా టిమ టిమ లాడుతున్నారు ఇద్దరు అనుకుంటూ లోపలి వెళ్లి పిర్ర మీద ఒక్క చరుపు చరిచి మెరుపువేగం తో వచ్చి హల్లో కూర్చున్నాడు.
 
అమ్మీ… అని అరుస్తూ, సమీరా ఒక్కసారి ఉలిక్కిపడి లేచి అటు ఇటు చూసింది. పిర్ర మంట పుడుతుంది కానీ ఎవరు కనిపించలేదు. అంతలో షర్మిల వచ్చి పిలిచింది సమీరా ని శంకర్ వచ్చాడు బయటకిరా అని. ఆ...? శంకరా…? ఏంటి ఎప్పుడూలేనిది అనుకుంటూ పిర్ర రుద్దుకుంటూ హాల్లోకి వచ్చి, సోఫాలో కూర్చున్న శంకర్ ని చూసి, ఒకవేళ వీడు కొట్టాడా ఇందాక పిర్రమీద? అనుకుంటూ హాయ్ ర అంది.  అప్పుడే చూసినట్టు పేస్ పెట్టి హాయ్ అన్నాడు శంకర్. ఒక్క నిమిషం ర ఇప్పుడే వస్తా అని లోపలికెళ్ళింది. సమీరా మొఖం కడుక్కొని బుక్స్ తీసుకొని శంకర్ దగ్గరకి వచ్చింది. రేయ్ నిన్న ప్రాక్టీకల్ క్లాస్ చెప్పార్రా 20మంది గుంపు గుంపుగా పడి చూస్తుంటే ఆ సర్ చెప్పింది నాకేం అర్థం కాలేదు ఒకసారి చెప్పారా మల్లి రేపు క్లాస్ పీకుతాడు అర్థం కాలేదా అని అంది. అంతలో షర్మిల టీ తీసుకొచ్చి ఇచ్చింది. శంకర్ టీ సిప్ చేసి ఓహ్ ... సూపర్... సంవత్సరం క్రితం తాగాను మీ చేత్తో చేసిన టీ, అప్పటికి ఇప్పటికి టేస్ట్ లో ఏ మార్పు లేదు ఎక్సలెంట్ అంటి అన్నాడు. షర్మిల మురిసిపోతు నవ్వుతుంది. వెంటనే ఇంకో బాణం వేస్తే బాగుంటది అనిపించింది శంకర్ కి. కానీ అంటి మీరు మాత్రం రోజు రోజు కి మెరుపు తీగలాగా మిలో మెరుపు పెరిగిపోతుంది అన్నాడు. ఏంటి వీడు తెగ పొగిడేస్తున్నాడు అనుకుంటూ షర్మిల నోరేళ్ళబెట్టింది, అసలు మీరు నెక్స్ట్ ఇయర్ మా కాలేజ్ లో జాయిన్ అవ్వండి ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ తీసుకుంటాను మీకు అన్నాడు. నేనా?... కాలేజా?... అని సంతూర్ సోప్ యాడ్ హీరోయిన్ లాగ్  సాగదీస్తూ సమీరా వైపు చూసింది. ఏంటి అంటి దాని వైపు చూస్తారు, ఈ బండ మొహంది మీ అక్క అని చెబుదాంలే కాలేజ్ లో అన్నాడు. రేయ్... అంటూ తొడమీద కొట్టింది సమీర. ఇంత మంచి టి ఇచ్చిన ఆంటీకి ఆమాత్రం ఒక బిస్కెట్ ఐన వెయ్యకపోతే ఎలా అన్నాడు శంకర్. నీ బిస్కెట్ ఏదో నువ్వు వేసుకో మధ్యలో నన్నెందుకుర లాగుతావు అంది సమీర. మరి దెయ్యంతో పోలిస్తే కదా దేవత విలువ తెలిసేది అన్నాడు నవ్వుకుంటూ శంకర్.  ఆ దెబ్బకి షర్మిల కిల కిల మని గట్టిగ నవ్వింది. హమ్మయ్య వేసిన బాణాలు ఏమి వెస్ట్ కాలేదు అనుకుంటూ సరే ఏం ప్రాక్టీల్స్ చెప్పారు చూపించు అన్నాడు శంకర్ టి తాగుతూ.
Like Reply
Heart 

ఇదిగో ఇదేరా అని చూపించింది సమీర. ఓహ్ ఇదేనా జుజుబీ చాలా చిన్న ప్రాక్టీకల్ వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్, HCL + Na2Co3 బేస్ టైట్రేషన్. మోలిక్కుర్ అండ్ స్ట్రెంగ్త్ అఫ్ Na2Co3 ఫైండౌట్ చెయ్యాలి అని ప్రాక్టీకల్ ఎక్సప్లయిన్ చేస్తూ మధ్య మధ్యలో షర్మిల అంటి వైపు చూస్తున్నాడు. కిచెన్ ఎంట్రన్స్ లో కూర్చొని కూరలు కొస్తుంది. పైట కొంచెం పక్కకి వెళ్ళటం తో ర సాలతో నిండిన సళ్ళు ఊగుతూ కనిపిస్తున్నాయి. మధ్యలో సమీరా వైపు చూసాడు సమీరా నైటీ లోంచి సళ్ళు రెండు దర్శనమిచ్చాయి. సమీరా బుక్ మీదకి ఒంగొని శంకర్ చెప్తున్న ఎక్సప్లనేషన్ ని బుక్ లో చూస్తుంది. బాబోయ్ తల్లి కూతుర్లు ఇద్దరు ఇలా ఈరోజు నాకు ప్యాంటు లోనే కార్పించేలా ఉన్నారు అనుకుంటూ. దగ్గరగ ఉన్న సమీరా ని చూస్తూ అప్పుడప్పు షర్మిల అంటి వైపు చూస్తున్నాడు. శంకర్ చూపులన్నీ షర్మిల గమనిస్తూ శంకర్ ప్యాంటు వైపు చూసింది.
 
శంకర్ మొడ్డ బాగా గట్టిగ అయిపోయి లోపలున్న డ్రాయర్ లోంచి ఒక పక్కకి తిరిగి ప్యాంటు మీద నుంచి ఉబ్బి కనపడుతుంది. షర్మిల కి ఉన్న ఎక్స్పీరియన్స్ తో శంకర్ మొడ్డ పొడవు లావు అంచనా వేసేసరికి, షర్మిల పూకులో చిన్నగా తడిదేరి, కూరగాయలు కోస్తున్న చేతుల్లో వణుకు మొదలయ్యింది. శంకర్ షర్మిల వైపు చూసాడు మళ్ళి, షర్మిల తన ప్యాంటు వైపు చూడటం గమనించి,  ప్యాంటు మీద నుంచి మొడ్డ రుద్దుకుంటూ షర్మిల వైపు చూసాడు, శంకర్ రుద్దుకుంటుంటే వాడి మొడ్డ ఇంకా ఇంకా పెరగటం చూస్తుంది షర్మిల. షర్మిల పెదాల మీద నాలుకతో తడిచేసుకుంటూ కళ్ళు కొంచెం పైకెత్తి శంకర్ వైపు చూసింది. ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలిసాయి. వాళ్ళ చూపుల నెట్వర్క్ చాలా బలంగా ఉండటంతో ఇద్దరి చూపుల్లో ఇష్టం, కామం, కోరిక ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు డేటా ట్రాన్స్ఫర్ జరిగిపోయింది. వెంటనే ఇద్దరు చూపులు తిప్పేసుకున్నారు. ఇంతలో సమీరా థాంక్స్ర నువ్వు చెప్తే నాకు చాలా బాగా అర్థమవుతది ఏదైనా అంది. అ ..?అ.. అ.. అని నియంకమ్మ ని వల్ల నేను టీ తాగటం మర్చిపోయాను, అసలు ఆంటీ ఎంత కష్టపడి చేసిందో నాకోసం అన్నాడు శంకర్. షర్మిల లేచి ఇంకో టి తెస్తా లే శంకర్ ఉండు అని కిచెన్ లోకి వెళ్ళింది. వెంటనే సమీరా శంకర్ దగ్గరకి జరిగి రేయ్ ఇందాక కొట్టింది నువ్వేనా అంది. నేనా ఎక్కడా? అన్నాడు శంకర్. ఇదిగో ఇక్కడ అంటూ చూపించింది సమీరా. నిజం చెప్పు నువ్వే కదా అంది గట్టిగ అని శంకర్ కాలర్ పట్టుకుంది. ఏంటే దబాయిస్తున్నావ్... ఇందాకనుంచి నీ రెండు సళ్ళు ఊరిస్తున్నాయి నేనేమన్నా పిసికానా? అంటూ రెండు చేతులతో సమీర సళ్ళు పట్టుకొని పిసికాడు శంకర్. పల్చటి నైటీ లోపల బ్రా లేకపోవటం తో సమీరా రెండు సళ్ళు మెత్తగా దొరికాయి శంకర్ కి. రేడు సళ్ళు ఆపకుండా పిసుకుతూ నిపిల్స్ రెండు పట్టుకొని నలిపేసాడు. స్ ఆహ్… రేయ్… అంటూ కిచెన్ లోకి వినపడకుండా చిన్నగా వదులు వదులు అని శంకర్ చేతులు వెనక్కి నెట్టేసి శంకర్ వైపు చూసింది ఆశ్చర్యంగా. శంకర్ ద్వితయ విఘ్నం కాకుండా సమీరా తల పట్టుకొని పెదాల మీద ముద్దు పేటి సమీరా పెదాలని తన పెదాలతో బిగించేసాడు. ఇంకో చేత్తో సమీర సన్ను పట్టుకొని పిసికేస్తున్నాడు. సమీర కి కిచెన్ లోంచి వాళ్ళమ్మ వస్తదేమో అని కళ్ళు రెండు కిచెన్ వైపు తిప్పి, శంకర్ ని నెట్టడానికి ట్రై చేస్తుంది. ఒక్క నిమిషం శంకర్ ఘాడంగా ముద్దు పెట్టి సమీరాని వదిలిపెట్టి, తన పెదాలని నాలుకతో నాక్కొని సూపర్ టెస్ట్  అని సమీరా ని చూసి కన్నుకొట్టి  దూరంగా జరిగి కూర్చున్నాడు. శంకర్ ఎంగిలితో సమీర పెదాలు మెరిసిపోతూ రెండు పెదాలు ఎర్రగా అయిపోయాయి. శంకర్ చేసిన పనికి నిస్చేస్థురాలై చూస్తూ అప్రయత్నంగా తన నాలుకతో పెదాలు నాక్కుంది సమీర.
Like Reply
Heart 

ఇంతలో షర్మిల టి తెచ్చి ఇచ్చింది. సమీరా అక్కడే తల దించుకొని బుక్ లోకి చూస్తూ కూర్చుంది.  శంకర్ టి తాగి ఉమ్ అంటూ ... అంటి సూపర్ గ ఉంది టి. అంటి అసలు నాకు మనసు లేదు కదు? అన్నాడు షర్మిల వైపు చూసి. అదేంటి ఆలా అన్నావ్ ఏమైంది అంది షర్మిల. లేక పోతే ఇంత మంచి టి తాగిన తరువాత కూడా నేను నిన్ను ప్రేమించకుండా ఉన్నానంటే అసలు నాకు మనసే లేనట్టు కదా అన్నాడు శంకర్. షర్మిల కిస కిస మని నవ్వుతూ, ఏం పర్లేదు ర ఇప్పటికైనా ప్రేమించు,  ఎవరు ఆపారు నిన్ను అంది షర్మిల. అవునా అయితే ఐ లవ్ యూ అంటి అని సినిమా స్టైల్ లో అంటూ మరి నువ్వు కూడా ప్రేమిస్తావా నన్ను? అన్నాడు శంకర్. ఓ ఎందుకు ప్రేమించను బోల్డంత ప్రేమిస్తాను సరేనా అంది షర్మిల. వాళ్లద్దరి మాటలు వింటూ తల శంకర్ వైపు వాళ్ళ అమ్మ వైపు తిప్పుతూ పిచ్చిపట్టిన దానిలాగా చూస్తుంది సమీర. అంత లో శంకర్ పైకి లేచి ఆంటీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ... అంటి కమాన్ ఒక హాగ్ ఇచ్చి ని లవ్ కంఫర్మ్ చేసుకో అని చేతులు చాచి షర్మిల సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్లి వాటేసుకున్నాడు. శంకర్ లేచిన మొడ్డ చీర మీద నుంచి షర్మిల పూకు మీద తగులుతుంటే షర్మిల కూడా శంకర్ ని వాటేసుకొని ఓకేనా కన్ఫర్మేషన్ అంది నవ్వుతూ. వాళ్ళిద్దరిని చూస్తున సమీరా లేచి నిలబడింది. శంకర్ సమీరా వైపు చూసి రెండు సంవత్సలనుంచి నా చేత అన్ని సబ్జెక్టులు చెప్పించుకున్నావ్, ఎన్ని డౌట్లు క్లియర్ చేశాను, ఎన్ని కాన్సెప్ట్ లు ఎక్సప్లైన్ చేశాను, ఏరోజన్న ఒక హాగ్ ఇచ్చావా, ఒక ముద్దిచ్చావా అన్నాడు. షర్మిల కలగచేసుకొని పొనీలేరా దానికి స్టడీస్ లో హెల్ప్ చెయ్యి నీకు కావాల్సినవి నేను ఇస్తాగా అని శంకర్ బుగ్గలమీద నుదిటి మీద ముద్దులు పెట్టింది. అది చూసి సమీరా అసలు ఏంజరుగుతుంది వీళ్ళు నార్మల్గానే ఉన్నారా లేక ఇంకేమైనా ఉందా వీళ్లిద్దరి మధ్య అని క్వశ్చన్ మార్క్ పేస్ పెట్టుకొని చూస్తుంది. చూసావా కనీసం ముద్దు పెట్టె ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నావ్ నువ్వు అన్నాడు శంకర్ సమీరా వైపు చూస్తూ. ఇందాకే కదర  పెదాలు కరిగిపోయి ఊడిపోయేలా ముద్దు పెట్టుకున్నావు సచ్చినోడా అనుకుంటూ వళ్ళు మండి చాలు చాలు ఇంక ఈ డ్రామాలు చూడలేక చస్తున్నాం అంది సమీరా. శంకర్ షర్మిల ని వదిలిపెట్టి నీకు జెలసీ నే కుళ్లుబోతుదాన అంటూ టేబుల్ పైన ఉన్న కవర్ తీసుకొని సరే అంటి వెళ్ళొస్తా  ఒసేయ్ బండదాన రేపటికల్లా ఆ ప్రాక్టీకల్ థియరీ చదువు అని షర్మిల వైపు తిరిగి అంటి ఆ తలకాయ కూరలో బ్రెయిన్ కూడా ఉంది అది వండి పెట్టు అంటి దీనికి అన్నాడు శంకర్. షర్మిల, సమీరా ఇద్దరు బయట దాకా వచ్చారు. శంకర్ కవర్ బైక్ లో పెట్టుకొని బాయ్ చెప్పి, విరాట్ ఇందాక దిగిన మాల్ దగ్గరకి బయలు దేరాడు.
Like Reply
Heart 

ఈ టైం లో కిషోర్ వాళ్ళ ఫ్లాట్ లో ఏం జరుగుతుందో ఒకసారి క్లాక్ బ్యాక్ చేసి చూద్దాం

ఇంతలో కిషోర్ ఇంటికి వచ్చాడు, శ్రీధర్ కి ఇంకో మీటింగ్ ఉండటంవల్ల ప్లాంట్ లోనే ఉన్నాడు. వీళ్లిద్దరు ఎక్కడికో వెళ్తున్నారు బైక్ మీద అన్నాడు కిషోర్ ఇంట్లోకి వాస్తు. నేనే మటన్ తీసుకురమ్మని పంపించాను, మూడు రోజుల్నుంచి ఇంట్లోనే ఉన్నారుగా, బయటకెళ్తే కొంచెం ఫ్రీ అవుతారు అని అంది స్రవంతి. ఓ సరే అని  కిషోర్ ఫ్రెష్ గ స్నానం చేసి లుంగీ కట్టుకొని,ట్-షర్ట్ వేసుకొని హాల్లోకి వచ్చాడు. స్రవంతి కిచెన్ లో కాఫీ పెడుతూ అటువైపు తిరిగి ఉంది. జుట్టు లూసుగా ముడి వేసుకోవట వల్ల మెడ కింద కొంచెం వీపు మీదకు పడి ఏడుస్తుంది నన్ను ఫ్రీగా వదిలెయ్యొచ్చుగా అని. అక్కడక్కడ కొన్ని వెంట్రుకలు మెడకి బుజానికి  మధ్యలోకి వాలి అక్కడక్కడా అంటుకుపోయి ఉన్నాయ్. తెలుపులో కలిసిపోయిన ఎరుపు రంగులో ఉన్న స్రవంతి వీపు జాకెట్  వెనుక వైపు నుంచి చీజ్ కేక్ లాగ ఉంది. చూస్తుంటేనే కొరికి తినెయ్యాలనిపిచింది కిశోర్ కి. చీర బొడ్లో దోపుకొని ఉండటం వల్ల నడుము కింద ఉండే కండ కొంచెం పైకి తన్నుకొచ్చి నడుం మీద మడతకి బలాన్నివ్వటం తో, ఆ మడత కసి పుట్టించే రూపు దిద్దుకొని రెడీ రెడీ కమాన్ అన్నట్టు కిషోర్ వైపు చూస్తుంది ఆమడతపడిన నడుము.  నడుము కింద పిరుదులు టైట్ గ కట్టిన చీర లోంచి, అంత ఈజీగ నీకు కనపడం లే అని వెనకనుంచి ఊరిస్తూ చీర లోపల దాక్కొని  కిషోర్ ని రెచ్చగొడుతూ పిచ్చెక్కిస్తున్నాయి. కిషోర్ కిచెన్ లోకి వెళ్లి స్రవంతి పక్కన ముందువైపుకు తిరిగి కిచెన్ స్లాబ్ కి అనుకోని కాఫీ పెడుతున్న స్రవంతి ని చూస్తున్నాడు.
 
స్రవంతి కిషోర్ ని చూసి నవ్వి ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది. ఏంలేదు అంటూ తలా అడ్డంగా ఊపి స్రవంతి ముందు వైపు అందాలని  చూస్తున్నాడు కిషోర్. ఇంతలో ఒక స్టీల్ గ్లాస్ లో వేడి వేడి కాఫీ ఇచ్చింది స్రవంతి. పొగలు వస్తున్న కాఫీ వాసన చూస్తూ ఒక్క సిప్ చేసే సరికి మైండ్ అంత ఫ్రెష్ అయిపోయింది కిషోర్ కి. శ్రవంతి కిషోర్ వైపు చూసి ఎలావుందీ అని కళ్ళతో సైగ చేసింది. ఏంటి అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి అడిగాడు కిషోర్. దాంతో స్రవంతి నోరు తెరిచి కాఫీ ఎలా ఉంది అని తియ్యగా ముద్దుగా అడిగింది. అందుకు కిషోర్ ఉమ్… అసలు ఈ కాఫీ కస్మైనరోచతే ..?
మధురాధర సంసర్గ... శ్యామా చారుపయోధర |
స్నిగ్ధా సర్వాంగ సురభిహి... కాఫీ కస్మైనరోచతే ||
 
అని చిన్న స్త్రోత్రం కొట్టి,  శ్రవంతి బుగ్గ మీద ముద్దు పెట్టి  కాఫీ తీసుకొని కిచెన్ లోంచి బయటకి వెళ్లి నిలబడ్డాడు కిషోర్. కిషోర్ చెప్పిన కవిత్వానికి నోరు తెరిచి ఆశ్చర్యంగా మొఖం పెట్టి నడుం మీద చెయ్యి వేసుకొని కొంచెం వెనక్కి తిరిగి కిషోర్ వైపు చూసింది స్రవంతి. కిషోర్ స్రవంతి వైపు చూసి ఇంకో సిప్ కాఫీ తాగి ఆహ్ - "తరుణీణీణీణీణీ  కస్మైనరోరోరోరోచతే" అని పెద్దగా దీర్ఘందీస్తూ పాడుకుంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు లోలోపల నవ్వుకుంటూ. పెళ్ళైన కొత్తలో అప్పుడప్పుడు ఇలా కవితలు, పద్యాలు పాడుతూ ఉండేవాడు కిషోర్. ముఖ్యంగా మంచి సెక్సీ మూడ్ లో ఉన్నప్పుడు.
Like Reply
Heart 

శ్రవంతి కిషోర్ వెళ్ళినవైపు చూస్తూ. ఏంటి అబ్బాయిగారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు, పాపం చాలారోజులయ్యింది కదా, అసలు ఈ ఇన్సిడెంట్ జరగకుండ ఉంటె ఈవీక్  బయటకెళ్ళి ఎంజాయ్ చేద్ధం అనుకున్నాం. సరేలే ఇంట్లో పిల్లలు కూడా లేరు ఎలాగైనా ఒక గంట వరకు రారు అని. స్టవ్ కట్టేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. కిషోర్ మంచం మీద కూర్చొని కాఫీ తాగుతున్నాడు. కొంచెం ఉడికిద్దాం అని శ్రవంతి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కిషోర్ కి కనపడేటట్టు నుంచొని  పైట తీసి చీర, జాకెట్టు సరిచేసుకుంటున్నట్టు ఆక్ట్ చేస్తుంది. కిషోర్ కాఫీ గ్లాస్ పక్కనపెట్టి నియంకమ్మా అంటూ శ్రవంతిని వెనకనుండి ఎత్తుకొని బెడ్ మీద పడేసి మీదెక్కటానికి ట్రై చేస్తుంటే స్రవంతి టక్కుమని బోర్లా తిరిగి పడుకుంది. కిషోర్ స్రవంతి మీద పడుకుని.  ఏంటే మొగుడికి మొడ్డ లేచి ఏడుస్తుంటే అద్దం ముందు నుంచొని నాటకాలేస్తున్నావ్ అంటూ మెడ మీద కొరికాడు. ఆహ్... చిన్నగా… అయ్యో మొడ్డలేచిందా మొగుడుగారికి, అడగాలి కదా మరి, ఆలా పద్యాలు పాడుకుంటూ తిరిగితే ఏమర్థమవుతుంది అంది స్రవంతి వెటకారంగా. అడగలాలాలా ఏమి అడగాలి? అంటూ శ్రవంతి కిందనుంచి రెండు చేతులు పోనిచ్చి రెండు సళ్ళు పట్టుకున్నాడు. ఇద్దరి బరువుకి స్రవంతి రెండు సళ్ళు కిషోర్ చేతులకి మెత్తగా వొత్తుకుపాయాయి. కిషోర్ వేళ్ళతో స్రవంతి రెండు సళ్ళకి ఉన్న నిపిల్స్ దగ్గర లోపలి నొక్కుతూ పిసుకుతున్నాడు...ఆహ్... హా… మొడ్డలేచింది దెంగించుకుందాం రావే పెళ్ళామా  అని అడగాలి  ఆహ్...హ్మ్… అంది స్రవంతి మత్తుగా. ఇప్పుడు అడుగుతున్నాగా "దెంగించుకుందాం రా...",  అన్నాడు కిషోర్ తన లేచిన మొడ్డని స్రవంతి పిర్రల మధ్యలో పొడుస్తూ. హ్మ్... ఆ అబ్బో అడగంగాల్నే రావాలా, పో పోయి ఆ గోడకి బొక్క పెట్టుకోపో అంది రెచ్చకొడుతూ. అబ్బా ఇంక ఊరించాకే ఇటు తిరుగు అన్నాడు కిషోర్ గుసగుసగా. కింద పెదవిని నోట్లో పెట్టుకొని పై పళ్లతో పట్టుకొని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఉహు… అంది.
వరబింబాధరమున్ ...పయోధరములున్... వక్రాలకంబుల్...
మనోహర లోలాక్షులన్ చూపక, అవ్వలి మొగంబైనంతన్ ఏమాయన్. |
ఈగురు భాస్వజగనంబు క్రొమ్ముడియు నాకున్ కల్గవే
గంగకిద్దరి మెల్ అద్దరి కీడు కల్గునటే... ఉద్యద్రాజా బింబానని.||
హేయ్ మళ్ళి ఏసేసాడు అని నవ్వుకుంటూ,  ఆ పద్యానికి అర్థం చెప్పండి అప్పుడు తీరుగుతా అంది స్రవంతి.
[అబ్బా థాంక్యూ స్రవంతి బతికించావ్ నీ మొగుడు పద్యాలకి చెవుల్లోంచి రంగు పడుతుంది అనుకున్నారు రీడర్స్ తోపాటు రైటర్ కూడా]
 
-(ఉద్యద్రాజా బింబానని)ఓ చంద్రబింబము వంటి ముఖము గలదానా ఓ ప్రేయసి, నా ప్రియతమా, ఓ నా ముద్దుల పెళ్ళామా... -(వరబింబాధరమున్) నీ దొండపండ్ల వంటి పెదాలను అంటూ పైనించి స్రవంతి పెదాలని అందుకోబోయాడు స్రవంతి వెంటనే మొఖం ఇంకో పక్కకి తిప్పేసింది నవ్వుకుంటూ.  –(పయోధరములున్) నీ వక్షోజాలను అంటే ఇవి అంటూ తన చేతుల్లోఉన్న స్రవంతి సళ్ళు రెండు కసకసా పిసికేసాడు, ఆహ్... అల్లరి చెయ్యకుండా పద్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంది స్రవంతి. –(వక్రాలకంబుల్) వంపు తిరిగిన నీ ముంగురలను, -(మనోహర లోలాక్షులన్) మనోహరమైన చంచలమైన నీ చూపులను, -(చూపక) నాకు చూపకుండ, -(అవ్వలి మొగంబైనంతన్). మొఖం అటువైపు తిప్పుకున్నంత మాత్రాన,-( ఏమాయన్) నాకొచ్చిన నష్టమేమి లేదు. –(ఈగురు భాస్వజగనంబు) వెనుక భాగము అనగా నీ వీపు, నీ నడుము, నీ వెనక వైపు కటి భాగము, -(క్రొమ్ముడియు)నల్లగా ప్రకాశిస్తున్న నీ పొడవైన వాలు జడ,-( నాకున్ కల్గవే) నావైపే ఉన్నవి కదా. అవి చాలు నాకు. -( గంగకిద్దరి మెల్) అయినా గంగానదిలో ఈ వైపున స్నానం చేస్తే పుణ్యం, -( అద్దరి కీడు) ఆ వైపున స్నానం చేస్తే కీడు, -( కల్గునటే) కలుగుతాయా. అని అర్థం చెప్పాడు కిషోర్ స్రవంతి ని ఇంకా గట్టిగ పట్టుకొని. అయితే ఇంకే వెనకే చేసుకోండి అంది స్రవంతి మొగుడు చెప్పిన పద్యానికి మురిసిపోతూ.
Like Reply




Users browsing this thread: 8 Guest(s)