16-04-2021, 10:30 AM
ఇది కచ్చితంగా సెక్స్ స్టోరీ కాదు నా ఫీల్ .
హై ఈ కథ మా నాన్న ది. నా పేరు వర్ష నేను ఒక్కదాన్నే మా అమ్మ నాన్నకి. నాకు మా అమ్మాంటేనే ఇష్టం. మా నాన్న అంటే ఇష్టం వుండదు అస్సలు. ఎందుకంటే ఆయన మా ఇష్టల్ని మమ్మల్ని అస్సలు పట్టించుకోడు. ఆయన ఎంజాయ్ ఆయనదే ఆయన లైఫ్ ఆయనదే. అమ్మ అలా కాదు ఒకాఫ్రెండ్ లా నా విషయాలు అన్ని చెప్పుకొనే అంత ఫ్రీడమ్ వుంటుంది మా దగ్గర డబ్బు లేదు కానీ మా అమ్మ తో చాలా హ్యాపీ గా ఉంటాను. మా నాన్నతో అంటీముట్టనట్లు మాట్లాడతాను. ఏది అడిగినా వెంటనే కొనివ్వడు పది సార్లు బ్రతిమలాడి నాన్నను. అందుకే పెద్దయ్యాక ఏమి అడిగినా అమ్మనే అడుగుతాను. పాపం మా అమ్మ ఈయన్ని ఎలా బరిస్తుంది. ఫ్రెండ్స్ నాన్నలు అలా కాదు చాలా బాగా చూసుకుంటారు ఫ్యామిలీ కి వాల్యూస్ ఇస్తారు.
ఇక నేను కాలేజ్ btech చదువుతున్నాను.. బాగా చదువుతాను అందంగా ఉంటాను నన్ను చాలా మంది ఇష్టపడ్డారు నేను ఒకతన్ని ఇష్టపడను. తను నన్ను చాలా సీరియస్ గా love చేశాడు లాస్ట్ ఇయర్ లో ఒప్పుకున్నాను. అమ్మకి చెప్పాను తనంటే ఇష్టం అని. ఏమో తెలీదు ఎప్పుడు కొప్పడని అమ్మ్మ నామీద కోపం కాదు కొట్టింది. అలాగే అన్నం తినకుండా పడుకున్నాను. నాన్న అన్నం ప్లేట్ లో తీసుకొచ్చి తినమన్నడు నేను వొద్దు బయటకి వెళ్ళండి అని విసుకున్నను. ఏమైనా కావాలంటే నాకు చెప్పు తల్లి అన్నారు నాకేం అవసర్లేడు అని చెప్పను ఆయన వెళ్ళిపోయారు. అమ్మ ప్లేట్ తీసుకొచ్చి బలవంతంగా తిట్టి కొట్టి పెట్టింది అదేగా అమ్మ ప్రేమ. అమ్మ నన్ను మార్చటానికి చూస్తుంది. మేము మంచి సంబంధం చూస్తాము నువు చచ్చినట్లు ఒప్పుకోవాలి. నేను ఏడుస్తూ పడుకున్నాను.
నిద్రలో ఆలోచిస్తున్నాను. అమ్మానాన్న ది అరేంజ్డ్ మరేజ్ . నాకు బయం వాళ్ళు చూస్తే మా నాన్న ల వుంటాడని అందుకే నేను చాలా ఆలోచించి తనను సెలెక్ట్ చేసుకొంది. మా అమ్మ నాన్న తో ఎప్పుడు హ్యాపీ గా లేదు. పొద్దున్నే లేవటం. ఇల్లు శుభ్రం చేయటం, నాకు నాన్నకి బ్రేక్ఫాస్ట్ రెఢీ చెయ్యటం, మమ్మల్ని పంపి బట్టలు ఉతకడం, గిన్నెలు శుభ్రం చెయ్యటం, మళ్ళీ లంచ్, లంచ్ తర్వాత కొంచం తిని బట్టలు వుతికిద్ది. పాపం పిచ్చిది బ్రేక్ఫాస్ట్ చేస్తదో కూడా తెలీదు. మళ్ళీ నేను వచ్చేలోపు స్నాక్స్ రెఢీ చెయ్యటం.ఏదో ఒకపని చేస్తూనే వుంటది.
ఇదేనా లైఫ్ అంటే తనకి డ్రీమ్స్ వుంటాయి కదా. మూవీస్ కి , రెస్టారెంట్ కి. అప్పుడప్పుడు బయటకి అట్లీస్ట్ అంత కష్టపడే వాళ్ళకి ఇవి నార్మల్ రిక్వైర్మెంట్స్ కథ. ఇంకా మా నాన్న పొద్దున్నే office ki వచ్చాక తిని బట్టలు వేసుకొని సెంట్ కొట్టుకొని బయటకి వెళ్లి ఎప్పుడో వచ్చి పడుకుంటాడు. తను మాత్రం బ్రాండెడ్ బట్టలే కొంటాడు. ఏమి కొనాలన్నా బ్రాండెడ్ కొంటాడు. ఒకరోజు కాలేజ్ లో టూర్ ప్లాన్ చేశారు 7000 తెమ్మన్నరు నేను avoid చేద్దాం అనుకున్న కానీ టూర్ రీసెర్చ్ కోసం. అమ్మకి చెప్పా. ఇప్పుడంతా డబ్బు అంటే నాన్న ఏమంటాడో అంది. నాకు కోపం వచ్చింది. అమ్మ వచ్చాక నాన్నకి చెప్పింది. ఫైవ్ days లో డబ్బు ఇచ్చింది. ఏమో ఎందుకో నాకు నాన్న నచ్చలేదు అలాంటి క్యారెక్టర్ నేను మళ్ళీ లైఫ్ లో చూడకూడదు అనుకున్నాను నిద్ర పట్టేసింది.
మార్నింగ్ లేచి ఎవ్వరితో మాట్లాడకుండా కాలేజ్ కి వెళ్లి పోయాను అలా అలకల మధ్య చదువు కంప్లీట్ చేసి ఇంట్లో వున్నాను. ఏమైందో తెలిదు అమ్మ పెళ్లికి ఒప్పుకుంది. అందరూ మాట్లాడుకొని పెళ్లి చేశారు.
పెళ్లి అయ్యి two years అవుతుంది. లాస్ట్ year nanna పోయారు నాకు ఒక బాబు. నా లైఫ్ మా అమ్మ లా కాదు చాలా హ్యాపీ. అమ్మని తిసుకొద్దాం అంటే తను రాను అంది.
బాబు బర్త్డే రోజు మేము వృద్ధాశ్రమం లో వాళ్ళందరికీ ఫుడ్ అర్రంజ్ చేసం. సో a day వాళ్ళతో స్పెండ్ చేశాం. అక్కడ మాకు ఒక ఆయన కలిశారు తను మా నాన్న ఫ్రెండ్. మా నాన్న కన్న అజ్ ఎక్కువ చాలా మంచివారు. పిల్లల్ని బాగా చూసుకుంటారు. చూడగానే జాలి వేసింది.
Uncle బాగున్నారా అన్నాను. గుర్తుపట్టారు నన్ను. బాగున్న తల్లి నువు ఎలా వున్నావు అన్నారు. మీరు ఎంటి ఇక్కడ అంటే. కోడళ్ళు వచ్చి నన్ను ఇలా చేశారు తల్లి. అమ్మ బాగుందా అన్నారు. బాగుంది అన్నాను.
నా దగ్గరకు తీసుకువస్తే నాకు బాగుంటది అంటే తను రావట్లేదు. తను మీ నాన్న జ్ఞాపకాల తో వుండాలి అనుకుంటా అమ్మ. జ్ఞాపకాలు ఏమి మిగిల్చారు అని uncle. వున్నన్నల్లు మమ్మలని ఏం చూసుకోలేదు. పాపం అమ్మ ఇప్పుడైనా హ్యాపీ గ వుండొచ్చు గా.
Uncle నవ్వి పక్కకి వెళ్లి కూర్చున్నారు మేము వెళ్లి కుర్చొన్నం. ఎందుకు నవ్వుతున్నారు uncle. మీ నాన్న ఒక పిచ్చోడు, ఎంటి uncle అవునమ్మ వాడు ఒక పిచ్చోడు కూతురు బార్య పిచ్చోడు. కుతురంటే ప్రాణం ఎంత అంటే తను చనిపోతాని తెలిసిన కూతురి జీవితం కోసం ప్రాణం త్యాగం చేసిన ఒక పిచ్చోడు.
మీ అమ్మ నాన్న పెళ్లి అయ్యాక బాగా ఎంజాయ్ చెసే వాళ్ళు సినిమాలు షికార్లు నువు పుట్టే దాకా బాగా ఎంజాయ్ చేశారు, నువు పుట్టక నితో కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఎప్పుడైతే నువు కాలేజ్ ఏజ్ కి వచ్చవో ఇంకా మీ నాన్న నికు దూరం అవ్వాల్సి వచ్చింది. నీ కాలేజ్ నీ పెళ్లి నువు ఇప్పుడు ఆనందంగా వున్నవే దీనిని వాడు కొన్ని years క్రితమే ప్లాన్ చేశాడు.
వాడు ఏం చేశాడని వాడ్ని పట్టించుకోలేదు తల్లి. వాడు ఎలా కుములిపోయవడో తెలుసా నువు మాట్లాడలేదు అని. అంత పాపం చేశాడా. నువు అడగగానే ఇవ్వడానికి వాడి దగ్గర వుండాలి కథ, అయిన ఇచ్చాడు కదా రాత్రుళ్ళు ఆటో తొలి మరి. ఇది విన్న నాకు గుండె పగిలి పోయింది. పిచ్చోడు తల్లి వాడు మేము అందరం మందు అని సిగరెట్ అని టూర్స్ అని ఎలా ఎంజాయ్ చెసే వళ్ళమో. ఒకప్పుడు మీ నాన్న మందు బాగా తాగేవారు నీకోసం మానేశారు. ఇంటికెళ్ళి మే నాన్న బంగారం బట్టలు లెక్కపెట్టి రా. మీవి బీరువాలు నిండితే వాడివి హంగర్ కూడా నిందవు. మీకోసం ఆలోచించి ఆలోచించి తిండి లేక నిద్ర లేక చచ్చిపోయాడు.
ప్రతి తల్లి తండ్రులకి పిల్లలంటే వల్ల ప్రాణం కంటే ఎక్కువ. అది నువు తెలుసుకొని వాడితో ప్రేమగా ఉంటే వాడు ఇంకొన్నల్లు బ్రతికే వాడు, నీకోసం తనని తానే పట్టించుకోవటం మానేశాడు వాడి ది ప్రేమ కాదని నీది నిజమైన ప్రేమ అని నమ్మవ. నీ పెళ్లి కూడా మీ అమ్మ ఒప్పుకోక పోతే మే నాన్న మే వారిని కలిసి వాళ్ళతో మాట్లాడి మీ అమ్మని ఒప్పించి పెళ్లి చేశాడు.
ఇంత చేసినవాడు నికు పనికిరనివడు అయ్యాడు. నాన్న అంటేనే పిచ్చోడు.
డబ్బులు లేని ప్రతి నాన్న పిచ్చోడు తల్లి. కొడుకుగా వున్నప్పుడు బాగా తిని. తిరిగి. ఫ్రెండ్స్ తో తిరిగే ఎంజాయ్ చేసి నంబర్ one life enjoy చేసిన నాన్న తండ్రి అయ్యాక. తాను తింటే ఎక్కడ వాళ్ళకి సరిపోడమో అని ఎంటి కొంచం తింటేనే కడుపు నిండి పోయింది అని అర్డకలితో లేచి చేయి కడుక్కొని పిచ్చోడు. చిన్నపుడు km కూడా నడవని నాన్న పిల్లల్ని నదిపించకుండ వుండేందుకు అలసి సొలసి కాలినడకన బాటసారి గా వెళ్తున్న నాన్న పిచ్చోడు. ప్రతి పండుగకు కొత్త బట్టలు పిల్లలకి బార్య కి కొనే నాన్న, పాత బట్టలు వేసుకొని ఈ పండుగలో అంటే చిరాకు అనే నాన్న పిచ్చోడు. ఆదివారం కూడా ఇంట్లో అందరితో ఎంజాయ్ చెయ్యకుండా డబ్బుల కోసం పని చేసుకునే నాన్న పిచ్చోడు. చిన్న జ్వరానికి హాస్పిటల్ వెంట పిల్లల్ని తిప్పే నాన్న, చనిపోతున్న అని తెలిసి కూడా పట్టించు కొని నాన్న పిచ్చోడు తల్లి.
వర్షా పెద్ద పెద్ద గా ఏడుస్తుంది గోడకు తల కొట్టుకొని మరి ఏడుస్తుంది ఎవ్వరికీ ఆపాలని అనిపించలేదు. తన బాధ ఇప్పుడు నాలుగు కన్నీటి చుక్కలు పోతే పోయేది కాదు. అలాగే లేచి వురు వెళ్లి వల్ల నాన్న సమాధి దగ్గర సాయంత్రం వరకు ఏడుస్తూనే వుంది. నాన్నతో గడిపిన క్షణాలు తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది.
ఇంటికెళ్ళి వల్ల అమ్మని కలిసింది. వర్షా ని చూసి వాళ్ళ అమ్మ షాక్ అయ్యింది. జుట్టు వెలడుత్తు వుంది.ఏడ్చి ఏడ్చి మొహం అంతా కందిపోయింది వంట్లో కొంచం కూడా ఓపిక లేక వేలాడుతోంది. అమ్మని చూడగానే హగ్ చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎంటి వర్షా ఎందుకు ఏడుస్తున్నావు అంటే. చిన్న పిల్లల్లా ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకు చెప్పలేదు అమ్మ నాకు అంది వర్షా. ఎంటి వర్షా అంటే నాన్న గురుంచి నాకు. ఇంతల ప్రేమించే నాన్నని నేను అసహ్యాయించుకుంటే నాకు ఎందుకు చెప్పలేదు అమ్మ. నాన్న నా వెన్నుముక లా నా వెనుక వున్న కూడా చూడకుండా వుంటే ఎందుకు చెప్పలేదు అమ్మ అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అమ్మ వొదర్స్తు పిచ్చి దనా ఏ తండ్రి కూడా తన కష్టం గురుంచి పిల్లలకి తెలేకుడదనే అనుకుంటారు. ప్రతి తండ్రి తన పిల్లలకి మా నాన్న హీరో అనిపించి కోవాలి అని అనుకుంటారు పాపం మీ నాన్న జీరో అయ్యాడు నీ దృష్టిలో, ఏదో ఒకరోజు అది నన్ను హీరో అనిద్ది చుడు అని మురిసిపోయే వాడు. పిచ్చోడు మీ నాన్న. తనకి ముందే తెలుసు అనుకుంటా చనిపోతున్నారు అని. అందుకే తన రాక్ లో నికు నాకు లెటర్స్ రాసి పెట్టారు.
నా లెటర్ ఇదుగో చదువు.
మై డియర్ డార్లింగ్ . నీ ఏజ్ పెరిగిన ఎ మాత్రం తరగని నీ అందం చూస్తుంటే నాకు ఈర్శగా వుంది. నన్ను ముస్లోడ్ని చేస్తున్నావ్. నువు మాత్రం కాలేజ్ పపాలా తయారవుతున్న . ఈ ప్రపంచం లో నేను ఎవరికన్నా అన్యాయం చేశాను అంటే అది నికు. పెళ్లి అవ్వగానే న జీవితం నికు అనుకున్న అది రాగానే న జీవితం తో పాటు నీది కూడా దానికే ఇచ్చాం. అందుకే నికు కనీసం ఏమి కొనివ్వలేక పోయాను. అయినా తప్పు చేశావ్ ఈ పేద వాడిని పెళ్లి చేసికొని తప్పుచేసవ్. నువు కొవ్వుత్తిల కరిగిపోతూ నాకు వెలుగుని ప్రసాడించవు. వర్షా పెళ్లి అయ్యాక 3 years కష్టపడి సంపాదించిన తర్వాత మళ్లీ మనం కొత్త జంటలు గా ఎంజాయ్ చేద్దాం అనిపించింది. కానీ ఈ డబ్బు సంపాదనమీద పడీ వర్ష ప్రేమతో పాటు న హెల్త్ కూడా పోగొట్టు కున్న. చదువు కొక పోవడం వల్ల డబ్బు సంపాదించటం తేలిక అవ్వలేదు. ఫుడ్ తినక నిద్ర లేక ఏదో జబ్బు వచ్చిందంట నేను ఇంకా ఎన్నో నెలలు బ్రతకను అంట. నాకు మా హీరో మా నాన్న ఇచ్చిన ఇల్లు ఒక్కటే వుంది దానిని అమ్మీ నువు బ్రతుకు. నేను పోయినక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఆఫీస్ నుండి కొంచం డబ్బులు వస్తాయి. నువు ఎప్పుడు సంతోషం గా వుండాలి. నువు ఏ డెసిషన్ తీసుకున్న నేను మనస్ఫూర్తిగా ఎక్కడున్నా నేవెంటే వుంటా. వర్షా జాగ్రత్త ఎమి చేయలేని ఒక జేరో భర్తగా వెళ్ళిపోతున్న.
ఐ లవ్ యూ ఫర్ ఎవర్.
నేను అమ్మ ఒక్కసారిగా కుల పడిపోయాం. అమ్మ ఇదుగో నే లెటర్ అని ఇచ్చింది.
హై అమ్మ. బాగున్నావా నువు కచ్చితంగా గా బాగానే వుంటావు ఎందుకంటే ఎరి కోరి పెళ్లి చేసుకున్నావు గా.
నాకు తెలుసు నికు నేను అంటే నచ్చదు అని. అందుకే నాకు వ్యతిరేక లక్షణాలు వున్న అల్లుడిని చూసుకున్నావు. అయినా నువు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అనగానే వెంటనే తీసుకెళ్ళి పెళ్లి చేయటానికి నేను బాధ్యత లేని నాన్నని కాదు. ఒకరోజు నేను ఆటో నడుపుతున్నప్పుడు మే ఇద్దరు ఆటో ఎక్కారు. నిన్ను మన ఇంట్లో అపి తనని ఇంటీ దగ్గర డ్రాప్ చేసి అడిగాను ఎవరు సార్ తను అని నాకు కాబోయే భార్య అని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తనని ఫోలో అయ్యి మంచివాడు అని తెలుసుకున్నాక అమ్మని ఒప్పించి పెళ్లి చేశాం.
వర్షా నాకు కూడా నీతో టైం స్పెండ్ చేయాలి అని, రోజు నిన్ను కాలేజ్ దగ్గర దింపాలని, రోజు ఆదుకోవాలని, నువు కాలేజ్ నుంచి వచ్చే తప్పుడు గేట్ దెగ్గరగా వెయిట్ చేస్తూ నువు రాగానే హగ్ చేసుకొని చోక్లేట్స్. ఐస్క్రీమ్, మూవీస్, నా పక్కనే గుండెల మీద పడుకో పెట్టి కోవాలి అని ఎన్నో కలలు అవి కలలు గా మిగిలిపోయాయి. ఎన్నో నిద్ర లేని రాత్రులు. గుండెలు నిండా బాధ కలిగిన రోజులు. నీళ్ళు లేక ఎండిపోయిన కళ్ళు, ఎందుకు పనికిరాని వాడిగా నీ దృష్టిలో నేను.
సెలవు తల్లి. అమ్మని బాగా చూసుకో. దయతేసి ఒక్కటే అడుగుతున్న దానికి నువ్వంటే ప్రాణం నువు ఎది అడిగినా అది కదనదు. దాన్ని మాత్రం వృద్ధాశ్రమం లో మాత్రం వదిలిపెట్టకండా వుండు. అది తప్పని సరి అయితే మాత్రం దానికి కొంచం విషం ఇవ్వు. నాదగ్గరకు అయిన వస్తది. నాకు న కూతురి మీద నమ్మకం వుంది అలాంటిది కాదు అని. కానీ అలాంటి పరిస్తితి వుంటే వద్దు అని చెప్పటానికి ఈ పిచ్చి నాన్న ఉండడు.
Good bye.
వర్ష కంట్లో నీళ్ళు కూడా లేవు. ఓపిక లేదు అలాగే తల్లి వొళ్ళో తల వాల్చింది.
ఐ లవ్ యూ నాన్న.
[email=nani1friend4u;]nani1friend4u;[/email]