Poll: How is this story?
You do not have permission to vote in this poll.
Good
100.00%
8
100.00%
OKay
0%
0
0%
Total
8 vote(s)
100%
* You voted for this item. Show Results

Thread Rating:
  • 35 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

ఇంటి ఓనర్ వదిన... అబ్బా దెంగు నీ ఇష్టం వచ్చినట్టు దెంగు - ( completed )Completed

Showing only the posts of matured man: 337 of 2,932 posts. Show all posts
#81

పదిరోజుల తర్వాత ఒక సండే శాంతి, రవిగారు, ఆమె పేరెంట్స్ అదేనండి సుందర్ పేరెంట్స్, అంజలి వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి వచ్చారు.. వస్తున్నామని ముందే చెప్పారు.. జలజ పార్వతిని పిలిచింది.. ఇద్దరూ వాళ్ళకి టిఫిన్ లు సర్వ్ చేసాక నాకు థాంక్స్ చెప్పి.. చిన్నవాడివి అయిపోయావు.. అని నాకు సౌభాగ్య కి బట్టలు ఇచ్చారు.. పార్వతి బట్టలు తీసుకుని లోపల పెట్టింది.. నేను, సౌభాగ్య పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాం... వాళ్ళు వస్తాం అని వెళ్ళారు.. అందరూ వాళ్ళ వాళ్ళ ఊళ్ళు వెళ్తున్నారు.. అంతా వెళ్ళాక పార్వతి కల్పన కి ఫోన్ చేసి రమ్మంది.. కల్పన వాళ్ళు మా కాలనీ లోనే రెండు స్ట్రీట్స్ తర్వాత ఉంటారు.. కల్పన వచ్చి ఇన్సూరెన్స్ గురించి చెప్పింది.. నెను సౌభాగ్య కి ఆ పని అప్ప  చెప్పి ఇద్దరినీ చూస్తున్నా.. కల్పన నల్లగా ఉంది.. మంచి హైట్, పర్సనాలిటీ.. ఒక సైడ్ కి కూర్చుని సౌభాగ్యకి ఎక్స్ ప్లైన్ చేస్తుందా.. ఆమె సళ్ళ సైజ్ నడుము మడత క్లియర్ గా కనపడుతుంది.. నేను లేచి బయటకి వెళ్ళి మొక్కలు ట్రిం చెయ్యసాగా.. రష్మి జలజ, అక్కడ వంకాయలు చిక్కుడు కాయలు కోస్తున్నారు.. లోపలికి వచ్చి నాకు సౌభాగ్య కి జలజ కి మెడికల్ ఇన్సూరన్స్ చెయ్యమని చెప్పా..కల్పన కళ్ళు మెరిసాయ్.... పేపర్లు అన్నీ సాయంత్రం ఇస్తా.. సైన్ చేసి ఇవ్వమంది కల్పన.. టీ త్రాగి ఆమె పార్వతి బయలుదేరారు.. నేను పార్వతి కూడా బయటికి వెళ్ళి పార్వతీ నీకు ఈ చీర చాలా బాగుంది అని చెప్పా.. నవ్వి కుదిరినప్పుడు కలువు రాజూ అని వెళ్ళిపోయింది.. వంట రెడీ అయ్యాక తింటుండగా వసంత నుండి ఫోన్.. రాజూ ఊర్లో ఉన్నావా అని అడిగింది.. ఉన్నా అని చెప్పాక.. విద్యా రాణి వచ్చింది.. సౌభాగ్యని అందరినీ పిలిచా.. కుదురితే రా అంది.. ఎప్పుడు అని అడిగా.. అల్రెడీ అది ఆన్ ది వే..అంది.. సరే అని నేను రెడీ అయి బయలుదేరా.. విద్యా రాణి చాలా అల్లరి పిల్ల.. చాలా ఓపెన్ గా మాట్లాడుతుంది.. మేమంతా CBSE సిలబస్ 12 వరకు కలిసి చదువుకున్నాం.. వసంత ఇల్లు వచ్చింది.. లోపల సౌభాగ్య ఉంది.. వేరెవరూ రాలేదు.. వసంత ని అడిగా మీ వారెక్కడా అని? కేంప్ వెళ్ళారు.. మంగళ వారం వస్తారు అని చెప్పింది.. అప్పుడు గమనించా.. వసంత ప్రెగ్నెంట్... విద్యా రాణి టాయ్ లెట్ నుండి వచ్చింది..... వసంత నన్ను విద్యా రాణి కి పరిచయం చేసింది.. గుర్తున్నాడా..రాజు..రాజ్ కుమార్.. విద్యా రాణి ఎవరూ రోల్ నంబర్ 31 వాడేనా.. అని అడిగింది..అవును అని చెప్పంగానే..ఏరా.. ఇంత హాట్ గా ఉన్నావ్..మై గాడ్.. నిన్ను కొరుక్కు తినేయాలి రా అంది.. నేను కొంచెం ఇబ్బంది పడ్డా.. సౌభాగ్యని వసంతనీ అల్రెడీ వాయించేసా.. వాళ్ళేమైనా ఫీడ్ బాక్ ఇచ్చారా అని తెలియదు.. సౌభాగ్యని చెయ్యి పక్కకి పట్టుకెళ్ళి అడిగా కాలేజ్ పని అయ్యిందా అని.. పని అయ్యింది.. అమ్మయి కాలేజ్ కి వెళ్తుంది.... రాజూ ఆ రోజు కొంచెం సేపు కలిసాం .. ఈరోజు కుదురుతుందా..ప్రక్క రూం మనదే..ఈ పిచ్చి రాణి ని ఇక్కడే వుంచి ప్రక్క రూం కి వెళ్దాం..  సౌభాగ్యని రావే అని ప్రక్క రూం కి తీసుకుని వెళ్ళి ఆమె ని పడుకో పెట్టి పంగ చాచి బలంగా లోపలికి దించా.. సౌభాగ్య.. అమ్మ..రాజూ..పూకు చించేసావ్..మెల్లగా దెంగు.. అంది..దెంగుతా అంటూ ఆమె సళ్ళని గట్టిగా పిసుకుతూ వేగం గా బలం గా ఆమె పూకులో కి దించుతూ బయటకి వస్తూ ఆమెని కసి తీరా దెంగుతున్నా.. గట్టిగా ఆమెకి పోట్లు పడసాగాయి.. కాసేపటికే సౌభాగ్య కి అయిపోయింది.. సళ్ళని వదిలి పెదాలని గట్టిగా ముద్దుపెట్టుకుని వదిలా.. సౌభాగ్య మీదకి ఎక్కి ఆమె సళ్ళని చీకడం మొదలు పెట్టా..  నా మడ్డని పట్టుకుని పంగ తెరిచి సౌభాగ్య తన పూకులో సర్దుకుని దెంగమంది...  పువ్వు మామూలుగా చిరగలేదు.. . రాజూ నువ్వు నాకు మొగుడివి.. నాలో కార్చేయ్.. దెంగు అంటూ గట్టిగా నన్ను పట్టేసుకుంది.. భళ్ళూన ఆమె పూకులో పిచికారి చిమ్మేసా.. ఇంతలో బెల్ మోగింది.. బెడ్ రూం లో ఉండగా నేను హాల్లో కి వెళ్ళి ఫుడ్ డెలివెరీ తీసుకున్నా..
[Image: 321766247-1375168179893567-2933691335526582297-n.jpg]
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

(05-06-2021, 08:21 AM)drsraoin Wrote:  update bagundi, three some lo inka pandali anipisthundi

డ్రింక్స్ బ్రేక్..తర్వాత ఉంది రచ్చ రచ్చ...రంబోలా..రంబోలా..
[+] 1 user Likes matured man's post
Like Reply
#83

(05-06-2021, 10:00 PM)Tom cruise Wrote:  రైటర్ గారికి చిన్న విజ్ఞప్తి... ప్రతీ updateలో only sex వుంది అలా కాకుండా కథలో బాగంగా సెక్స్ ఉంటే చాలా baguntundhi...introduce Ayina ప్రతి character ni without chemistry sex ipotundi... మొత్తానికి కథలో జీవం పోతుంది అని అనిపిస్తుంది..next update lo ivi ఆలోచిస్తారని ఆశిస్తూ
- Tom cruise

Expect the un-expected is my tag line. You'll not know what happens in next update.
Like Reply
#84

Friends, 3 colleagues (in fact 3 families) in my company effected with CoViD - 19. Little busy in organizing things for them. Will be back in couple of days. Please bear with me in the interim.
[+] 6 users Like matured man's post
Like Reply
#85

హితులారా / స్నేహితులారా:: ఇది ఒక జీవన ప్రయాణం..కనుక..ఈ కథని మొదటినుండీ చదివితేనే అర్థం అవుతుంది..మధ్యలో నుండీ చదివితే అగమ్యగోచరంగా ఉంటుంది..

ఫుడ్ కార్ట్ లోపలికి హాల్లోకి తీసుకుని బిల్ సైన్ చేసి టిప్ ఇచ్చి రూం సర్వీస్ బాయ్ ని పంపించా.. క్లియరెన్స్  కి ఎప్పుడు రావాలి అని అడిగాడు.. నేనే పిలుస్తా అని చెప్పా.. సౌభాగ్య నేను మళ్ళీ ఈరూం కి వచ్చేసాం.. జిన్ & టానిక్ వాటర్ కలిపి ఇద్దరికీ ఇచ్చా.. నేను ఫ్రిడ్జ్ లోంచి బీర్ తీసుకున్నా.. ఐటెంస్ బాగున్నాయి.. మాట్లాడుతూ తింటున్నాం.. రాణి చాలా కసి పిల్ల.. 12 తరగతి లో ఉన్నప్పుడు క్లాస్ లో ఉన్న రామ క్రిష్ణ, రాణి పారిపోయారు.. రామ క్రిష్ణ సౌభాగ్య అన్న.. సౌభాగ్య అందం గా ఉంటుంది అంటే ఆమె అన్న కూడా అందంగా నే ఉంటాడు కదా.. కానీ వాడికి చదువు అంతగా అబ్బక మా క్లాస్ కి డిటైన్ అయ్యాడు.. అంటే రెండు సంవత్సరాలు వెనకబడ్డాడు.. రాణి ఫాదర్ డి.ఎస్.పి కావటం వలన  వీళ్ళని తిరపతి దగ్గర పట్టుకొచ్చారు.. అప్పటికే వాడు దీన్ని వేసేసాడు.. రాణికి చాలా గుల.. నాకు ఎప్పుడూ పడలా.. నాకు రాణి ని దెంగాలని ఉండేది.. దాని కళ్ళలో అంత మాయ ఉంటుంది మరి.. పాత సినిమాల్లో రీనా రాయ్ అంత కసిగా ఉంటాయ్ దాని కళ్ళు.. అంతా డబల్ మీనింగ్ లే మాట్లాడుతుంది.. నా బీర్ అయిపోయినప్పుడల్లా రాణి ఇంకో టిన్ తీసి ఇస్తుంది.. నాకు బాగా కిక్ ఎక్కుతుంది.. ఎందుకో తెలియటంలేదు.. అప్పుడు అడిగా.. రాణీ నిన్ను సౌభాగ్య అన్న సీల్ ఓపెన్ చేసాడా ఎప్పటినుండో అడగాలి అనుకున్నా ఇప్పుడు చెప్పగలవా అని అడిగా... రాణి చెప్పింది విని లక్ష్మి నేను షాక్ తిన్నాం.. 9వ తరగతిలో ఉన్నప్పుడు దాని మేన మామ రాణి ని ఓపన్ చేసాడంట.. కుదిరినప్పుడల్లా అతనితో కలిసేదంట.. రామ క్రిష్ణ 4వ వాడు..  నాకు బాగా కిక్ ఎక్కింది.. రాణి బీర్ తీసుకొచ్చింది.. టిన్ ఓపన్ చేసి కొంచెం తీసేసి జిన్ దానిలో కలిపి నాకిచ్చింది.. అప్పుడర్థం అయ్యింది.. నాకెందుకు ఎక్కేసిందో.. ఒసే రాణీ ఇలా బీర్ లో ఏమీ కలప కూడదే.. నేను కంట్రోల్ లో లేను.. అన్నా...రాజూ... నిన్ను నా కంట్రోల్ లోకి తెచ్చుకుని నిన్ను దెంగాలని ఇలా చేసా.. అని నన్ను పైకి లేపింది సోఫా నుండి.. నా బట్టలన్నీ తీసేసింది.. తను కూడా నగ్నం గా తయారయ్యింది.. సౌభాగ్య రావే వీడిని దెంగుదాం.. ఈ రోజు వీడి మడ్డ మన ఇద్దరినీ సుఖ పెట్టాలి.. ముగ్గురికీ ఒక గొప్ప రాత్రి గా మన జీవితం లో మొదలవ్వాలి... నన్ను మంచం మీద పడేసారు.. ఇద్దరు గ్రంధసాంగులు.. ఒకరు నా మడ్డ చీకుతున్నారు.. ఇంకొకరి పూకు నా నోటి దగ్గర పెట్టారు.. నేను దాని యోని పెదాలని మెల్లగా నాకి విడతీసి పూకులో ఉన్న గొళ్ళాన్ని టచ్ చేసా.. అది కొంచెం పెరగ గానే కొరికా.. అమ్మా...దొంగ సచ్చినోడ.. దాన్ని కొరుకుతావేంట్రా.. మెల్లగా చీకు అంది.. అంటే ఇది రాణి అన మాట అని దాని పూకు చీకి నాకి కార్పించేసా.. సౌభాగ్య నా మడ్డ తనివి తీరా చీకిందనుకుంటా.. ఇద్దరూ ప్లేస్ లు మారారు.. నా సౌభాగ్య పూకు నా దగ్గరకి వచ్చింది.. అద్భుతమైన సుఖాన్ని ఇచ్చా.. సౌభాగ్యకి ఎన్ని సార్లు భావప్రాప్తి అయ్యిందో నాకు తెలీదు... రాణి నా మడ్డ కుతి తీరా చీకింది.. అది అలా అంత సేపు లేచి ఉండటం దానికి ఆశ్చర్యం  కలిగించింది.. ఇద్దరూ చీకిన లవడా నా మాట వినే స్థిత్లో లేదు.. పూకులో పెట్టి దెంగాలి కానీ నేను బాగా మత్తుగా ఉన్నా.. రాణీ పడుకో అన్నా.. సౌభాగ్య వెల్లికిలా - రాణి బోర్లా పడుకో పెట్టా.. రాణి గుద్దలోకి కసిగా దించా.. గూటం గట్టిగా బాగా వాటం గా దిగేసరికి రాణి కొంచెం కదిలి సెట్ అయ్యింది.. కస కస దెంగ సాగా.. రెండు చేతుల్తో సౌభాగ్య సళ్ళు పట్టుకుని చీకుతున్నా... రాణి గుద్ద చినిగిపోతుందేమో అన్నంత స్పీడుగా దెంగుతున్నా.. నాకు ఏదో ఒక కొత్తగా ఉంది.. చాలా గట్టిగా ఉంది దాని గుద్ద.. నా లవడాని గట్టిగా పట్టుకుని ఉంది.. నేనే బలం గా బయటకి లాగి లోపలికి తోస్తున్నా.. ప్రతి దెబ్బా రాణి అనుభవిస్తుంది.. దాని మూలుగు నాకు వినిపిస్తుంది.. సౌభాగ్య మాట్లాడకుండా దాని నోట్లో నా నోరు పెట్టి సళ్ళు గట్టి ఊతంగా తీసుకుని రాణి ని దెంగుతున్నా.. కాసేపయ్యాక రాణి నుండి లవడా బయటకి లాగి సౌభాగ్య పూకులో లవడా దిగేసా... రాణీ ఇటు తిరుగు అన్నా.. రాణి పెదాలని నా పెదాలతో పెనవేసి తర్వాత ఆమె నోట్లో నా నాలుకని ఆమె నాలుకతో కలిపి ఆమె అమృతాన్ని త్రాగుతూ సౌభాగ్య పూకులో గూటాన్ని నాట సాగా... సర్ర్ సర్ర్ అంటూ ఆమెలోకి వెళ్ళి వస్తున్నా.. సౌభాగ్య ఆహ్..ఆహ్.అహ..రాజూ ఇలా ఎలా దెంగ గలవురా.. నాతో ఉండి పోరా.. ఇలాగే దెంగరా.. అహ్..అమ్మ..అని తియ్యాగా అరవసాగింది.. దెంగిచ్చుకో సౌభాగ్యా.. హాయిగా ఉందా.. అని అడిగా.. ఆమె ఏదో చెప్పే లోపు లవడాని పూర్తిగా 360 డిగ్రీ లు ఆమె పూకులో తిప్పా.. తర్వాత ఒక్కసారిగా గట్టిగా లోపలికి దించి అలాగే గట్టిగా ఉంచేసా.. సౌభాగ్య నోట్లోకి వచ్చేసింది.. అమ్మా.. అంది.. కసిగా దున్న సాగా.. దున్ని దున్ని ఆమెలో విత్తనాలు చల్లి నీరు పోసా.. అలాగే రాణి సళ్ళని గట్టిగా నొక్కి పట్టుకుని సౌభాగ్య లోకార్చా... ముగ్గురం కాసేపు కదల లేదు.. సౌభాగ్య పూకులోనుండి తీసి మొత్తం నాకింది రాణి.. అలా నాకుతూ నా లవడా హెడ్ తన నాలుకతో తడుతూ రెచ్చ గొట్టింది.. నా లవడా మళ్ళీ బుస కొట్టిన నాగులా లేచింది.. ఆల్కహాల్ బాగా పనిచేస్తుందేమో.. లేచి రాణి ని పడేసి ఆమె మీదకి ఎక్కి రాణి పూకులో కస్సున దించా... థప్ థప్ ధన్ ధన్ అని వాయించసాగా.. దెబ్బ మీద దెబ్బ వేస్తూ దెంగుతుంటే రాణి పూర్తిగా లొంగి పోయింది.. నా మత్తు కొంచెం విడింది.. నార్మల్ అవసాగా.. బాగా గులెక్కి ఉన్న ఆమె పూకు బాగా స్రవిస్తుంది.. నా మడ్డ లోపలికి వెళ్తుంటే సమ్మగా దెంగిచ్చుకోసాగింది.. ఆమె పూకు పెదాలు నా లవడా ని గట్టిగా పట్టుకుని వదలటం లేదు.. బాగా లాగి పెట్టి లాగి పెట్టి కొట్టా.. రాణి పూకు పచ్చడి చేసా.. రాణి నన్ను తనలోకి పూర్తిగా తీసేసుకుంది.. ఆమె కౌగిలో నేను ఉన్నా.. తన కాళ్ళతో నన్ను చుట్టేసి నా దెబ్బ కరక్ట్ గా తన లో పడేట్లుగా చేసుకుంది.. ప్రతి దెబ్బా ఆమె గొళ్ళేన్ని కొడుతుంది.. ఆమె స్వర్గం లో ఉంది.. చాలాసేపటికి గానీ కారలేదు.. పూర్తిగా ఆమెలో కార్చి గట్టిగా పట్టుకుని ఆమెలోకి మొత్తాన్ని రెలీజ్ చేసా.. ముగ్గురం పక్క పక్క న పడుకున్నాం.. అలుపు తీరాక బాత్ రూం కి వెళ్ళి హాట్ వాటర్ లో స్నానం చేసాక కొంచెం నాకు తెరిపి ఇచ్చింది.. 
[Image: 328333034-3243576829216254-2018281310100786745-n.jpg]
హాల్లో కి వచ్చి వాటర్ బాటిల్ పట్టుకుని డిన్నర్ ఆర్డర్ చెయ్యనా అని అడిగా.. టైం చూస్తే 9:30 అయ్యింది.. రాణి అరే నేను వెళ్తా.. అంది.. డ్రైవర్ కి ఫోన్ చేసింది..10 నిమిషాల్లో వస్తాడంట... రాణీ నిన్నొక మాట అడగాలి అడగొచ్చా అన్నా.. ఏంట్రా ఇద్దరం ఒకటయ్యాక ఇంక ఇలాంటి ప్రశ్నలేంటి అంది.. ఏం లేదు.. నీ లోకి వెళ్తుంటే చాలా గట్టిగా టైట్ గా అనిపించింది ఎలా.. అని అడిగా... అదా..వెజినల్  టైట్నెస్ క్రీం.. రాసుకుంటే అలా టైట్ అయ్యి మగాడికి సుఖాన్నిస్తుంది.. వాడు రెచ్చిపోయి పూకు పగలదెంగుతాడు.. ఇందాక నువ్వు చేసినట్లుగా.. అని నవ్వి.. సౌభాగ్యకి ఆ క్రీం తన బాగ్ లోంచి తీసి ఇచ్చింది..డ్రైవర్ ఫోన్....వాడు వచ్చేసాడంట.. వస్తా అని జుట్టు దువ్వుకుని అంతా సరి చేసుకుని నాకు ఒక హగ్ ఇచ్చి బయలుదేరింది.. నేను సౌభాగ్య కూడా తయారయ్యి బయలు దేరాం.. సౌభాగ్య ని ఆమె ఇంట్లో డ్రాప్ చేసా.. దారిలో ఎన్నెన్ని మాట్లాడుకున్నామో.. చిన్న నాటి స్నేహితురాలు అప్పట్లో నా కలల రాణి ఇలా నాతో వయసుకొచ్చాక నా కోరిక తీరుస్తూ.. దేవుడా నీకు అనేక అనేక ధన్య వాదాలు..

ఇంటికి వచ్చి.. నేరుగా బాత్ రూక్ కి వెళ్ళి స్నానం చేసా.. జలజ ఇంట్లో లేదు.. నేను సౌభాగ్య మాత్రమే భోజనం చేస్తున్నాం.. సౌభాగ్య చెప్పింది.. వసుంధరకి నెప్పులు వచ్చాయంట.. అందరూ వెళ్ళారు.. జలజ కూడా వెళ్ళింది.. నేను సౌభాగ్య హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాం.. నాకు బాగా నిద్ర వస్తుంది.. అదే చెప్పా.. సౌభాగ్య నేను నిద్ర పోతా.. జలజ వస్తే నిద్ర లేపు.. నువ్వు తలుపు తియ్యకు అని చెప్పా.. ఇంతలో జలజ ఫోన్ .. వసుంధరకి డెలివరీ అయ్యింది.. మగ పిల్లవాడు.. జలజ రాత్రికి అక్కడే ఉంటుంది అని మమ్మల్ని తిని పడుకో మంది.. వసుంధర వాళ్ళ అమ్మ నాన్న హబ్బీ త్రిపుర అందరూ అక్కడే ఉన్నారు.. ఏ హాస్పిటల్ అని అడిగా.. చెప్పింది.. పక్కనే ఉన్న రవీంద్ర కూల్ డ్రింక్స్ నాకు తెలిసిన వాడిదే.. రవీంద్ర రెడ్డి కి ఫోన్ చేసా.. హాస్పిటల్ కి పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ వాడిదే నంట.. రెండు నిమిషాల్లో జలజ మళ్ళీ ఫోన్ రాజు ఫ్రెండ్ అంట రెడ్డి వచ్చాడు.. అందరికీ భోజనాలు టీలు టిఫిన్ లు అతనే ఇస్తాడంట.. అందరికీ ఒక బెంగ తీరి పోయింది అని చెప్పింది.. రాజు గారు మీరు ఇలా ఎలా ఆలోచిస్తారండి.. అని నన్ను గట్టిగా పట్టుకుని ముద్దిచ్చింది సౌభాగ్య.. నువ్వు నా పక్కనుండగా నా కేంటి అని నేను మైన్ గేట్ వేసి డోర్ వేసి సౌభాగ్యని ఎత్తుకుని బెడ్ మీద పడేసి గట్టిగా పట్టుకుని కౌగలించుకుని నిద్రపోయా.... 
Like Reply
#86

(07-06-2021, 09:38 AM)matured man Wrote:  Friends, 3 colleagues (in fact 3 families) in my company effected with CoViD - 19. Little busy in organizing things for them. Will be back in couple of days. Please bear with me in the interim.

Friends, all of them are out of CoViD and now safe and sound. Thanks for your patience. Story continues from today..Update given above...Enjoy raju playing with 2 girls without boundaries. Important points to come out of CoViD... దీని గురించి ఎవరికీ ఎమీ తెలియదు.. మందులు లేవు.. దానికి అదే తగ్గిపోతుంది.. హాస్పిటల్ కి వెళ్ళకూడదు..వెళ్తే SPBనే.. WHO వారి వెబ్సైట్ ఫాలో కావాలి.... ఇంట్లోనే ఉండాలి.. మంచి ఆహారం తీసుకోవాలి (1) దానిమ్మ రసం, ఇష్టమైతే తొక్కలతో సహా (2) మెంతులపొడితో చేసిన మజ్జిగ త్రాగాలి (3) వేడి చేసే పదార్థాలనే తినాలి (4) 10 రోజులు జ్వరం ఉంటుంది. భయపడకూడదు.. 
Like Reply
#87

తనువుల పెనవేత.. రే పవలూ కలబోత.. జాబిలి వెన్నెలారబోత.. అలజడి ఒరవడి... కోరిక దప్పిక మెలిపడి.. ఒంపులు మలుపులు ముడిపడి.. తీరని దాహం తీరేదాకా పడిపడి.. సాగే పయనం .. త్వరలో..
Like Reply
#88

స్నేహితులారా: ఇది ఒక జీవన ప్రయాణం.మొదటి నుండీ చదివితేనే అర్థం అవుతుంది..మధ్యలో నుండీ చదివితే అంతా అగమ్యగోచరం గా ఉంటుంది..ఇక ప్రయాణం కొనసాగిద్దామా?
[+] 10 users Like matured man's post
Like Reply
#89

ఇంత వరకు...రెండు నిమిషాల్లో జలజ మళ్ళీ ఫోన్ రాజు ఫ్రెండ్ అంట రెడ్డి వచ్చాడు.. అందరికీ భోజనాలు టీలు టిఫిన్ లు అతనే ఇస్తాడంట.. అందరికీ ఒక బెంగ తీరి పోయింది అని చెప్పింది.. రాజు గారు మీరు ఇలా ఎలా ఆలోచిస్తారండి.. అని నన్ను గట్టిగా పట్టుకుని ముద్దిచ్చింది సౌభాగ్య.. నువ్వు నా పక్కనుండగా నా కేంటి అని నేను మైన్ గేట్ వేసి డోర్ వేసి సౌభాగ్యని ఎత్తుకుని బెడ్ మీద పడేసి గట్టిగా పట్టుకుని కౌగలించుకుని నిద్రపోయా.... ఇక చదవండి..
[+] 3 users Like matured man's post
Like Reply
#90

సౌభాగ్యని వెచ్చని సళ్ళు నా చాతీకి తగులుతూ ఉంటే ఆ హాయి కి నిద్రలోకి జారిపోయా..ఫోన్ రింగింగ్ సౌండ్ కి మెలుకువ వచ్చింది..లేచి ఫోన్ తీసుకున్నా టైం తెల్లవారుఝాము 4:45 అవుతుంది..నాన్న గారి ఫోన్..అప్పటికే మిస్ కాల్ అయింది..ఇంత తెల్లవారు ఝామున ఏమైంది అని అని ఆదుర్దాగా కాల్ బాక్ చేసా..అబ్బాయ్..నువ్వు వెంఠనే చెన్నై బయలుదేరు....అమ్మాయిని ఇంట్లో ఉంచెయ్....మీ మామయ్య, అత్తయ్య వెహికిల్ కి అక్సిడెంట్ అయ్యిందంట..స్పాట్ లో నే పోయారంట..అమ్మ నేను కూడా బయలుదేరు తున్నాం అని చెప్పారు..ఎవరెవరిని కాంటాక్ట్ చెయాలో నీకు మెస్సేజ్  పెట్టా అని లైన్ కట్ చేసారు. నేను వెంఠనే క్లియర్ ట్రిప్ లో టికెట్ బుక్ చేసా..6:45 టేక్ ఆఫ్ 7:45 లాండింగ్...సౌభాగ్య కి చెప్పి బయలుదేరా..ఆల్మోస్ట్ 120 స్పీడ్ లో కార్ డ్రైవ్ చేసుకుంటూ ఫ్లైట్ ని కాచ్ చేసా..మామయ్య అంటే అమ్మ కి అన్నయ్య..వాళ్ళకి ఒక కొడుకు నాకు బావ.నాకంటే 10 సంవత్సరాలు పెద్ద...అమెరికాలో చదువుకుని అక్కడ క్లాస్మేట్ అనాధ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇండియా వచ్చి వాళ్ళ వ్యాపారం చూసుకుంటున్నారు..ఆ వ్యాపారం లో అమ్మకి కూడా వాటా ఉందని తెలుసు ఎంత ఏమిటి అని నేనెప్పుడూ ఆరా తియ్యలేదు..మన కాళ్ళమీద మనం నిలబడాలి అని నాన్నగారి డైరెక్షన్లో మనం వెళ్తున్నాం..కానీ ప్రతి సంవత్సరం మావయ్య అమ్మకి రావాల్సిన వాటాని అమ్మ అకౌంట్ లో ఖచ్చితం గా వేస్తారని నాన్న చెబుతారు..గవర్న్మెంట్ ఆఫీసర్ లు వ్యాపారస్తులు కలిస్తే చాలా క్రిటిక్స్ వస్తాయాని రాకపోకలు తక్కువ..అమ్మ మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటుంది.. ఎయిర్ పోర్ట్ బయట సెక్యూరిటీ అధికారి కార్ నిలబడి ఉంది నాకోసం..నాకు శాల్యూట్ కొట్టి రెసీవ్ చేసుకున్నారు...నాన్నగారి జునియర్ తమిళ్ నాడులో సెక్రెటరీ గా ఉండటం వలన అడ్మినిస్ట్రేషన్ సహాయం బాగా ఉంది..నేరుగా ఆక్సిడెంట్ స్పాట్ కి వెళ్ళాం..ప్రపంచంలో అత్యంత సేఫ్ బండి 2 కోట్ల కారు నుజ్జు నుజ్జు అయ్యింది..రెండు కంటైనర్ బళ్ళ మధ్యన గట్టిగా ఆక్సిడెంట్ అయ్యింది..అక్కడకు వెళ్ళాక నాకు జీవితం లో అతి పెద్ద షాక్..అత్తయ్య మావయ్య మాత్రమే కాదు..బావ, అమెరికా అక్క వాళ్ళ చిన్న బాబు అందరూ స్పాట్ లో నే అయిపోయారు..అంటే కుటుంబం అంతా పోయింది..అమ్మ ఎలా తట్టుకుంటుందో? పోస్ట్ మార్టం చేసి బాడీస్ ఇచ్చే టయిం కి అమ్మ వాళ్ళు వచ్చారు..అమ్మని ఓదార్చటం సాధ్యం కాలేదు..నాకంత కనెక్షన్ లేదు కాబట్టి అంత బాధ లేదు...అమ్మ మావయ్య ఇద్దరే పిల్లలు తాతకి..మావయ్య కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళంతా వచ్చారు..మావయ్యకి చాలా మంచి పేరు ఉంది..7,500+ మంది 4 ప్లాంట్ లలో పని చేస్తున్నారు..అమెరికా వాళ్ళకి ఇంఫర్మేషన్ ఇచ్చాం..ఆమె అనాధ కనుక ఆమెతో సహా అందరికీ కర్మ కాండలు అన్నీ నాన్నగారే చేసారు..సాయంత్రం కంపెనీ సెక్రెటరీ తమిళ్ అంబన్ వచ్చాడు..నాన్నని నన్ను కలవాలని చెప్పాడు..కంపెనీ లిస్టెడ్ కనుక వెంఠనే కొత్త బోర్డ్ కాన్స్టిట్యూట్ చెయ్యాలి..పాత వాళ్ళ డిసీజ్ ఇంఫర్మేషన్ అల్రెడీ ఇచ్చేసారు..నన్ను, అమ్మని, నాన్నని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గా నియమించారు..ఇకపై ఈ కంపెనీ నిర్వహణ బాధ్యతలు నేనే చూడాలి..మరునాడు నేను కంపెనీ కి వస్తా అని చెప్పా..కంపనీ టాప్ మేనేజ్ మెంట్ సరే అని చెప్పి అమ్మకి నాన్నకి సంతాపం తెలియచేసి వెళ్ళారు.. 
Like Reply
#91

మావయ్య ఇల్లు 2 ఎకరాల స్థలం లో పెద్దగా ఉంది. కొత్తగా ఎక్స్ పాండ్ చేసి నట్లున్నారు..36 గదులు..6 మాస్టర్ బెడ్ రూం లు..ఒక్కొక్క రూం 2000SFT ఉంటుంది.. 5 స్టార్ హోటల్లో ప్రెసిడెన్షియల్ సూట్ లాగా అతి ఖరీదైన ఫర్నిచర్ తో సుందరం గా తీర్చి దిద్దబడి ఉంది...రూం ఒక్కొక్కటికి 2 కోట్ల వరకు ఫర్నిష్ చేసి ఉంటారు .అమ్మ పుట్టిన ఇల్లు ఇప్పుడు ఔట్ హౌస్ లాగా అదే కేంపస్ లో ఉంది..ఇంటి పని వాళ్ళకి దాన్ని కేటాయించారు..సాయంత్రం తాజ్ కోరమాండల్ లో రూం లు బుక్ చేసి అక్కడకి వెళ్ళాం..పని వాళ్ళు మమ్మల్ని అక్కడ ఉండమన్నారు..నాన్న గారు ఒప్పుకోలేదు....హోటల్ కి వెళ్ళాక అమ్మ తేరుకుంది...కంపెనీ సెక్రెటరీకి ఫోన్ చేసి హోటల్ నుండి పిక్ చేసే ఏర్పాటు చేయించుకుని నా రూం లో నిద్ర పోయా..సౌభాగ్య కి అంతా చెప్పా...ప్రొద్దున్న లేచి నేను తయారయ్యేసరికి రెసెప్షన్ నుండి ఫోన్..కార్ వచ్చింది..డ్రైవర్ రెపోర్ట్ చేశాడు..8:30 కి బయలు దేరా..సింపుల్ చాక్లెట్ బ్రౌన్ ట్రౌజర్, లైట్ సాండల్ కలర్ ఫుల్ స్లీవ్స్ షర్ట్..అమ్మకి నాన్నకి చెప్పి కాఫీ త్రాగి బయలుదేరా..నాన్నగారు సౌందర్ రాజన్ అని వాస్తు శాస్త్రం తెలిసిన వారిని పిలిపించారు..ఆయన వాస్త్లులో తమిళ్ నాడు ప్రభుత్వ సలహా దారుడంట..నేను కంపనీకి మెర్సిడీస్ బెంజ్ S-క్లాస్ కార్లో వెళ్ళా..అమ్మ నాన్న..అమ్మ పుట్టింటికి వెళ్ళారు..కంపెనీ కి  చేరేసరికి రిసెప్షన్ లో దాదాపు 20 మంది రెసీవ్ చేసుకున్నారు..ఫాక్టరీ బిల్డింగ్ కి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కి కొంత దూరం ఉంది..ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో రెసెప్షన్, కస్టమర్ ఇంటరాక్షన్ రూంస్, ఫస్ట్ ఫ్లోర్ లో మార్కెటింగ్ సేల్స్ పర్చేస్ డిపార్ట్మెంట్స్ సెకండ్ ఫ్లోర్ డైరెక్టర్స్ ఫ్లోర్...మావయ్య రూం అంటే చైర్మన్ రూం కి వెళ్ళా..నాన్నగారు టెంపరరీ గా డైరెక్టర్.. రెండు మూడు రోజుల్లో మార్చేస్తాం..కంపెనీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మామయ్య, CEO బావ, CFO అమెరికా అక్క..ఇప్పుడు ఈ పోస్ట్లన్నీ ఫిల్ చెయ్యాలి ..కంపనీ సెక్రెటరీ ని ఫైనాన్స్ హెడ్ ని రమ్మని ఆఫీస్ బాయ్ కి చెప్పా..తమిళ్ అంబన్ తో ఒక సుందరి వచ్చింది..ఆమె పేరు భారతి..ఆమె ఫైనాన్స్ హెడ్..ఏమేం చెయ్యాలో ఏమేం కావాలో చెప్పా..తమిళ్ అంబన్ కి చెప్పా..నేను ఇకపై నిన్ను తమిళ్ అని పిలుస్తాను అతను కూడా అలాగే సార్..మీ మామయ్య గారు అలానే పిలిచే వారు అని చెప్పారు..భారతి నా రూం లోనే ఉంది..ఆయన నేనడిగిన వన్నీ రెడీ చెయ్యడానికి  వెళ్ళిపోయాడు.. నేను అడిగిన ఫైనాన్షియల్  ఇంఫర్మేషన్ అంతా ఆమె చేతిలో ఉన్న ఐపాడ్ లో ఉంది..చక చకా అంతా చెప్పేసింది..భారతి కూడా తెలుగు వాళ్ళే..ఇంపార్టంట్ పొసిషన్లో తెలుగు వాళ్ళనే పెట్టారంట..ఆమె చెప్తూ ఉంటే ఆఫీస్ బాయ్ కాఫీ తెచ్చాడు..అద్భుతం గా ఉంది కాఫీ..నీ పేరేంటి అని అడిగా..బాబూ రావ్ అని చెప్పాడు..ఒకే నువ్వు కూడా తెలుగేనా అని అడిగా..అవును సార్ అన్నాడు..కాఫీ చాలా బాగుంది అని చెప్పా..చాలా సంతోష పడుతూ వెళ్ళాడు..భారతి మొత్తం చెప్పాక నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి..అమ్మ పేరు మీద 250 కోట్ల రూపాయిలు 600+ ఎకరాల భూములు మావయ్య ఆమె లాభాల్లో భాగం గా డిపాజిట్లు చేసాడు..భారతి - మన బాంకర్స్ తో మీటింగ్ ఏర్పాటు చెయ్యండి అని చెప్పా..చామన ఛాయలో ఉన్నా కూడా భారతి కళ్ళలో ఒకసారి చూస్తే చాలు ఆమె రూపం అలాగే ముద్ర పడిపోతుంది.. అప్పటికే ఆమె నేం చేంజ్ సిగ్నేచర్ చేంజ్ మొదలైన వన్నీ ఇనిషియేట్ చేసేసింది..నేను ఏమీ దాచుకోకుండా చెప్పా ..భారతీ వర్క్ - వెరీ స్మార్ట్ వర్క్ లైక్ యూ అని చెప్పా..థాంక్ యూ సర్..మిమ్మల్ని చూస్తుంటే చైర్మన్ గారి యంగ్ ఏజ్ లో చూస్తున్నట్లుంది..అంది నవ్వుతూ..అమ్మ కూడా అంటుంది నేను అచ్చం వాళ్ళ తాత పోలిక అని..అదే పోలిక మామయ్యకి వచ్చింది..నాకు కూడా వచ్చింది..భారతీ డిపార్ట్మెంట్ హెడ్స్ దగ్గరకు తీసికెళ్ళి పరిచయం చెయ్యి అని అడిగా..సార్ మీరు పిలిపిస్తే వాళ్ళే వస్తారు..అని అరవింద అని పిలిచింది..నేను ఆమెని వారించి..లేదు నేనే అందరి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పా..ఇంతలో అరవింద మరో ముగ్గురు వచ్చారు..అరవింద, వనిత, వైశాలి, ప్రియాంక ..వీళ్ళందరూ పర్సనల్ అసిస్టంట్ లు..మెరుపు తీగలు విద్యుల్లతలు నా ముందు ప్రత్యక్షం అయ్యినట్లుంది... నాకైతే మత్తెక్కి పోయింది..అరవింద మాత్రం తెలుగు అమ్మాయి...మిగిలిన వాళ్ళ గురించి తర్వాత తెలుసుకుంటా..బాబూ రావ్ నువ్వు, అరవింద నన్నూ అన్ని డిపార్ట్మెంట్ లకీ తీసుకుని వెళ్ళండి అని అడిగా..వనిత, వైశాలి, ప్రియాంక మీరు కొంచెం అందరికీ నేను వస్తున్నాను అని చెప్పి..కో ఆర్డినేట్ చెయ్యండి అని చెప్పా...  బాబూ రావ్ అప్పటికే కొత్త బాస్ చాలా మంచోడు..సరదాగా మాట్లాడుతున్నాడు అని ఇంఫర్మేషన్ పాస్ చేసేసాడు.. అరవింద నన్ను ఒక్కొక్క డిపార్ట్మెంట్ కీ తీసుకుని వెళ్ళింది..నాకు ఆల్రెడీ కంపెనీ దాని ఫంక్షనింగ్ తెలుసు కనక చాలా వేగం గా అందరినీ కలిసా..వాళ్ళ వాళ్ళ ఫీడ్ బాక్ తీసుకున్నా..
[Image: 68468718-139155080626743-3655245304673861632-o.jpg]
అరవింద కి మంచి పట్టు ఉంది ప్రతి ఒక్కరినీ ఆమే శాసిస్తున్నట్టు గా తెలుస్తుంది..బంగారం లో తేనె కలిపి ఆమే శరీరపు రంగుని బ్రహ్మ గారు తయారు చేసారు..తామర పువ్వుల రంగులో పెదవులు..సాండల్ పెర్ఫ్యూం..ఆమెతో నడుస్తుంటే రక్తం వేగం గా పరిగెడుతుంది..ఆమె ముందు..ఆమె కి తోడుగా ఆమె ఐ పాడ్ మొబైల్ పట్టుకోవటానికి ఆమె అస్సిస్టెంట్ జయశ్రీ..మధ్యలో నేను..నా వెనకాల బాబు రావ్, తమిళ్..అరవింద పిరుదులు చూడాలా లేక జయశ్రీ నడుము చూడాలా తెలియడం లేదు..వైశాలి, ప్రియాంక నేను వస్తున్నట్లుగా ముదే  చెప్పటం తో అంతా బాగా ఆర్గనైజ్ అయ్యింది. ప్లాంట్ 1 విజిట్ లంచ్ టైం కి కంప్లీట్ చేసా..డిపార్ట్మెంట్ హెడ్ లు అందరినీ కలిసా..హెచ్ ఆర్ సేల్స్ డిపార్ట్మెంట్ లో అమ్మాయిలతో మత్తెక్కించేసే లా ఉంది కంపెనీ..ప్రొడక్షన్ లో కూడా 50% వర్కర్ లు  ఆడవాళ్ళు ఉన్నారు..లంచ్ తర్వాత ప్లాంట్ 2 కి వెళ్దాం అని అరవిందకి చెప్పా..అలాగే సార్..లంచ్ ఏం కావాలో చెప్పండి సార్..ఏర్పాటు చేస్తాం అంది..కంపనీ కాంటీన్ లో తిందాం..అని చెప్పా..సార్ కానీ డైరెక్టర్లకి వేరే కిచెన్ ఉంది అని చెప్పింది..లేదు నేను రోజూ అందరు ఎంప్లాయీస్ తినే కాంటీన్ లోనే తింటాను అని చెప్పి కాంటీన్ కి వెళ్ళి అక్కడ తిన్నా..ప్లాంట్ 1 లో 3,000+ ఎంప్లాయీస్ అందరికీ షాక్..నేను అరవింద, జయశ్రీ నా కారులో ప్లాంట్ 2 కి బయలుదేరాం..తమిళ్,  బాబూ రావ్  ప్లాంట్ 1 లో ఉండి పోయారు..ఇంతవరకు అరవింద ఈ కార్ ఎక్కలేదు..బాస్ తో ప్రయాణించలేదు..డ్రైవర్ పక్కన్ జయశ్రీ..నా పక్కన అరవింద..డ్రైవర్ పేరు అడిగా..కుమార్ అని చెప్పాడు..మొత్తం 8 మంది డ్రైవర్లు..కుమార్ బాగా మృదు స్వభావం కలవాడు..వాళ్ళ కాంటీన్ లో నేను కూర్చుని తినటం ఇంకా కంపెనీ లో ఎవరికీ వాళ్ళు తిన్నది జీర్ణం కాలేదు..అరవింద ఒంటి నుండి వస్తున్న పరిమళాలు ఆఘ్రాణిస్తూ ముదు సీట్ లో ఉన్న జయశ్రీ నడుము అందాలు చూస్తూ ప్లాంట్ 2 చేరుకున్నాం..రెండు ప్లాంట్ కి 10 కి మీ దూరం అంతే..ప్లాంట్ 2 లో కూడా 20 మంది వరకూ నన్ను రిసీవ్ చేసుకున్నారు..
Like Reply
#92

ప్లాంట్ 2 కంప్లీట్ చేసి ప్లాంట్ 3,4 రేపు చూద్దాం..రేపు డైరెక్ట్ గా హోటల్ కి రండి..అక్కడి నుండే ప్లాంట్స్ చూసి వచ్చేద్దాం అని చెప్పా..ఆమెతో ఒంటరిగా ప్రయాణం చెయ్యాలని అలా చెప్పా.. తర్వాత నాన్న గారికి ఫోన్ చేసా......ఇంట్లో ఉన్నాం అని చెప్పారు..అరవింద మిగతా సెక్రెటరీల ఫోన్ నంబర్లు డ్రైవర్ నంబర్లు ఇంట్లో చెఫ్ హౌస్ కీపింగ్ అందరి నంబర్లు ఫీడ్ చేసి ఐఫోన్ ఒకటి ఇచ్చింది...సార్ మీకు ఏమి కావాలన్నా నాకు ఫోన్ చెయ్యండి నాతో పాటు మొత్తం 30 మంది ఎప్పుడూ 24 గంటలూ రెడీ గా ఉన్నాం అని చెప్పింది...దేనికీ సంకోచించ కుండా అడగండి సార్ అని చెప్పింది...సిగ్నల్ ఇచ్చిందా అనుకుంటూ...థాంక్స్ అని చెప్పి ఇంటికి వెళ్ళమని కుమార్ కి చెప్పా..ఇంటికి చేరగానే  ఫోన్ చేసి మా బాస్ కి విషయం చెప్పి రాజీనామా మెయిల్ లో పంపించా..సౌందర్ రాజన్ వాస్తు శాస్త్ర ప్రవీణ ఇంట్లో ఉన్న మేజర్ మిస్టేక్ లు అన్నీ చెప్పి వాటిని ఏమి చెయ్యాలో సూచించారు..అటువంటి వాస్తు మూలంగా ప్రాణాలకి ప్రమాదం వస్తుందని చెప్పారు..నాకు ఇటువంటి వాటి మీద అంతగా నమ్మకం లేక పోయినా పెద్ద వాళ్ళ మాటలకి విలువ ఇస్తా..ఆ పనులన్నీ సౌందర్ రాజన్ గారు దగ్గర ఉండి చేయిస్తా అన్నారు..అంతవరకు ఆ ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు..అయితే అమ్మ పుట్టిన ఆ ఇల్లు ఇప్పుడు ఇంటి పని వాళ్ళు ఉన్న ఇల్లు వాస్తు ప్రకారం దివ్యం గా ఉందని చెప్పారు..అసలు ఇంటి యజమానులు ఆ మూల ఉండాలని దాన్ని కూడా రెడీ చేసి, వర్కర్లకి వేరే చోట కట్టించాలని సూచించారు..అంతా చెయ్యడాని ఆయనకి 2/3 నెలలు పడుతుంది అని చెప్పారు...పెద్ద కర్మ కి సౌభాగ్య జలజ వచ్చారు..జలజ ది కూడా పుట్టినది చెన్నై..అమ్మ జలజ ముందు నుండే ఒకరి ఒకరు తెలుసు..పెద్ద కర్మ అయినాక అమ్మ నాన్న తిరుగు ప్రయాణం అయ్యారు..జలజ, సౌభాగ్య ని కూడా హైదరాబాద్ పంపించా..ఇల్లు రెడీ అయినాక అందరూ వస్తారు..ఎప్పుడు కావాలంటే అప్పుడు సౌభాగ్యని పిలవచ్చు....నేను హోటల్ లో ఈ రెండు నెలలూ ఉంటాను..కంపనీ లో ఇంజినీర్లు ఇల్లు మోడిఫికేషన్ వాస్తు ప్రకారం చెయ్యడం ప్రారంబించారు..నేను కంపనీ ఫుల్ కంట్రోల్ తీసుకున్నా..అన్ని ప్లాంట్స్ నా కంట్రోల్ కి వచ్చాయి..ఇక్కడ అందరూ బాగా పని చేస్తున్నారు..ఎవరి పని వాళ్ళకి తెలుసు..అంకిత భావం ఎక్కువ..తెలుగు వాళ్ళు 30% ఉండేట్లుగా జాగ్రత్త తీసుకున్నారు..కంపెనీ లో 300 కోట్ల రూపాయలు రిజర్వ్ గా ఉన్నాయి..మేనేజ్మెంట్ చేంజ్ ఇంఫర్మేషన్ తో షేర్ కి డివిడెండ్ ఉద్యోగస్తులందరికీ 6 నెలల బోనస్ ప్రకటించా..అందరూ మామయ్యని మరచిపోయాలాగ చేసి వారి వారి ఉద్యోగాలకు ఢోకా లేదని వాళ్ళలో విశ్వాసం నింపడాని కి చాలా కష్ట పడాల్సి వచ్చింది..కాంపిటీటర్ల నుండీ వ్యాపారాన్నీ, ఉద్యోగులనీ రక్షించుకోవటానికి చాలా ఎత్తులు వెయ్యాల్సి వచ్చింది...ఈ నెలరోజులు టైర్ లెస్ గా పని చెయ్యడంలో నా ఆఫీస్ లో సెక్రెటరీలు డిపార్ట్మెంట్ హెడ్ లు అందరూ సహకరించారు... అరవింద, భారతి తో సహా చాలా మంది నాకు బాగా దగ్గరయ్యారు.. పాత చైర్మన్ గారి మేనల్లుడు టేక్ ఓవర్ చేసాక కంపెనీ డెవలప్ చేస్తున్నట్లుగా షేర్ వాల్యూ బాగా పెరిగి పోయింది..ఆర్డర్లు విపరీతం గా రావడం మొదలైంది...కంపెనీలో ఎంప్లాయీస్ అందరికీ ఇప్పుడు నేను ఆరాధ్య దైవం. మొత్తం కంపనీ నెల రోజుల్లో కనుసన్నలల్లో కి వచ్చేసింది..ట్రాజెడీ అయిన 45 రోజులకి అన్ని డిపార్ట్మెంట్ హెడ్ లందరికీ ఒక గెట్-టు-గెదర్ పార్టీ ఏర్పాటు చేసా...చెన్నై లో అతి పెద్ద హోటల్...అందరి మోరల్ బూస్ట్అప్ చేసి బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ప్రెజెంట్ చేసా..అందరిలో నూతన ఉత్సాహం..ప్రతి ఒక్కరు ఆనందం లో తేలి పోతున్నారు..పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు..చైర్మన్ పర్సనల్ బిల్ల్స్ హేండిల్ చేసే సెక్రెటరీ వనిత నా దగ్గరికి వచ్చింది..మోస్ట్ కాంఫిడెన్ షియల్ మేటర్ మీతో మాట్లాడాలి అని చెప్పింది..ఒక్కొక్క సెక్రెటరీకి ఒక్కొక్క పని ఉంటుంది..అందరికీ హెడ్ అరవింద అని నేను అనుకున్నా..కానీ సెక్రెటరీలు అందరికీ వేరే వేరే బాధ్యతలు ఉన్నాయి..ఒకరి కాంఫిడెన్ షియల్ ఇంకొకరికి తెలియదు..మామయ్య కాంఫిడెన్ షియల్ బిల్స్ వనిత దగ్గర ఉంటాయి..అవి డైరెక్ట్ గా ఒక బినామీ అకౌంట్ నుండి పే చెయ్యబడతాయి.. భారతి నాకు ఒక హింట్ ఇచ్చింది కానీ నేను గమనించలేదు.. ఇప్పుడు వనిత ని నా రూం కీ ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్ళు నేను వచ్చి మాట్లాడుతా అని చెప్పా.. వనిత అక్కడి నుండి వెళ్ళీంది.. మిగిలిన సెక్రెటరీలకి అనుమానం రాలేదు.. భారతి నా దగ్గరికి వచ్చింది..సార్ నాకు ఒక బాస్ ఇవ్వండి..CFO తొందరగా రిక్రూట్ చెయ్యండి అని చెప్పింది..ఒక్కొక్కల్లు వారి వారి విషయాలు చెప్తున్నారు...నేను మెల్లిగా రెటైరింగ్ రూం కి వెళ్ళా.. లోపల వనిత ఆమె ఐ పాడ్ చూస్తూ కూర్చుని ఉంది.. కొన్ని పే మెంట్లు చెయ్యాలని చెప్పింది.. ఆ బిల్ల్స్ అన్నీ చూసాక మామయ్యకి అన్నీ నా పోలికలే అనిపించింది.. సినిమా హీరోయిన్లు చాలామందిని మామయ్య వాయిస్తుంటాడు.... చెన్నై లో ఉండటం వలన సినీ ఇండస్ట్రీ లో వాళ్ళని ఎంజాయ్ చేసేవాడు.. వనిత - మామయ్య పూర్తి పర్సనల్ బిల్స్ చూస్తుంది.. సరే క్లియర్ చెయ్యి అని చెప్పా.. చెక్ మీద సంతకం తీసుకుంది.. చెక్ ఇచ్చేప్పుడు AC గాలికి చెక్ ఎగిరింది.. తీసుకోబోయిన వనిత నా మీద పడింది.. మెత్తని ఆమె సళ్ళు నా తొడలని వెచ్చగా గుచ్చాయి... అప్పుడు సరిగ్గా ఆమె జాకెట్ పైన మెడ కింద అందమైన నడుము నన్ను కనువిందు చేసాయి.. ఆమె నడుము పట్టుకుని పైకి లేపా.. సారీ సర్ అంది.. నో ఇస్యూ.. డోంట్ మైండ్ అని చెప్పా.. కానీ నా లవడా బాగా లేచిపోయిన విషయం ఆమెకి తెలిసిపోయింది.. మా బావ పర్సనల్ అకౌంట్స్ ఎవరు చూస్తారు అని అడిగా.. ప్రియాంక చూస్తుంది... ఆమెని కూడా మీరు సెపరేట్ గా కలవండి అని చెప్పింది.. సరే అని చెప్పి.. నేను ముందు వెళ్తాను.. నువ్వు తర్వాత వచ్చేయ్.. అని పైకి లేచా.. ఓకే సార్.. అని ఆమె కూడా నిలబడింది.. ఈ హడావిడి లో ఆమె పైట జారి బంగారు బంతులు వాటి లోతులు నా కంట పడ్డాయి.. నేను ఒక స్మైల్ ఇచ్చి రూం బయటకి వచ్చి పార్టీలో కలిసిపోయా.. ఒక్కొక్కరుగా నా సెక్రెటరీలు, డిపార్ట్మెంట్ హెడ్ లు కలిసి వెళ్తున్నారు.. అందరి ముందూ నేను డ్రింక్స్ తీసుకోను.. తీసుకోకూడదు.. ఆ హోటల్ లో ఉన్న రూం పార్టీ కోసం తీసుకుంది... వాళ్ళందరూ ఎంజాయ్ చెయ్యాలని నేను నా రూం కి బయలుదేరా.. ఆ హోటల్ లో ఉన్న రూం పార్టీ కోసం తీసుకుంది.. నేను ఉండేది తాజ్ హోటల్... ఇంతలో అక్కడికి వనిత - భారతి తో కలిసి వచ్చింది.. నేను బయలుదేరుతున్నా మీరు ఎంజాయ్ చెయ్యండి అని చెప్పి కదిలా.. సార్ మేము మీకు కంపెనీ ఇవ్వమా అని భారతి అడిగింది.. భారతి ని చూసా..వద్దు అని అనాలనిపించలేదు..సరే అన్నా.. మేము వేరే కార్ లో వస్తాం సార్ మీరు వెళ్ళండి.. అని చెప్పింది.. నేను నా కార్ లో నా హోటల్ రూం కి చేరుకున్నా... కాసేపటికి వనిత భారతి వచ్చారు లాగా ఉంది.. రూం బెల్ మోగింది.. 
Like Reply
#93

(03-06-2022, 01:51 PM)Paty@123 Wrote:  Continue chesi conclude cheyyandi
ఇది ఒక జీవన ప్రయాణం..అంటే ఇది నిజమైనది..కథ కానిది..కంక్లూడ్ అంత తొందరగా అవ్వదు..మీరు మొదటి నుండీ చదవట్లెదు అనుకుంటా...
[+] 1 user Likes matured man's post
Like Reply
#94

వెళ్ళి డోర్ ఓపెన్ చేశా... బయట గ్రీన్ శారీ అండ్ గ్రీన్ బ్లౌస్ లో ముత్యాల దండ వేసుకుని శృంగార దేవత లాగా భారతి ఆమె పక్కనే పసుపు పచ్చ చీర పింక్ జాకెట్ లాంగ్ గోల్డ్ చైన్ లో కళ్ళకి కాటుక పెట్టి రతీ దేవి లాగా వనిత నిలబడి ఉన్నారు..లోపలికి ఆహ్వానించా... వాళ్ళు వచ్చాక డోర్ వేసి ఇద్దరినీ సోఫా లో కూర్చోపెట్టా..డ్రింక్స్ టేబిల్ మీద ఉన్నాయి.. ఇద్దరికీ 30 లోపు వయసు ఉంటుంది..ఇద్దరూ ఒకే హైట్ 5'6" చూడగానే ఆకట్టుకునే చక్కటి పర్సనాలిటీ..చెప్పండి అన్నా.. కంపెనీ లో విషయాలు ఒక్కటొక్కటిగా బయటకి వస్తున్నాయ్..ఇంటెరెస్టింగ్ గా ఉంది.. ఇద్దరూ చక్కగా మాట్లాడుతున్నారు..  చిలకల్లాగా వాళ్ళు మాట్లాడుతుంటే వినడానికి బాగుంది.. నేను సింగిల్ మాల్ట్ విస్కీ ని గ్లాస్ లో పోసుకుని ఐస్ వేసుకున్నా.. కొంచెం కొంచెం గా సిప్ చేస్తూ వాళ్ళ మాటలు వింటున్నా.. వాళ్ళు కూడా జ్యూస్ త్రాగుతూ మాట్లాడు తున్నారు.. మంచి కంపెనీ దొరికింది..అదే మాట పైకి అనేశా.. వనిత వెంఠనే ఇందాక రూం లో జరిగింది చెప్పి ఆమె గ్రహించిన  విషయం అడిగింది.. నేను కూడా తొణకకుండా అవును..నాకు మూడ్ తెప్పించావు అని చెప్పా.. అంతే కాకుండా  ఆ పరిస్థితిలో ఉన్న మగాడికి ఆ మూడ్ రాక పోతే మగాడే కాదు అని కూడా చెప్పా.. ఇద్దరూ వాళ్ళ చైర్స్ నా ముందుకి లాగి నా చేతుల్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్క సాగారు..అప్పటికే నేను నైట్ డ్రెస్ లో ఉన్నాను.. 
Like Reply
#95

[Image: 296168770_149022834448889_83952488490324...e=634EDFD7][Image: 279904882_388329356639100_40418733576802...e=634FAC21][Image: 294559053_440213181450717_63241664105681...e=634FCF0B]
[+] 5 users Like matured man's post
Like Reply
#96

ఇద్దరూ నా రెండు చేతులనీ తమ చేతుల్లో తీసుకుని అర చేతుల్ని మృదువుగా నొక్క సాగారు.. మెత్తగా వేడిగా ఉన్న వాళ్ళ చేతుల మర్ధన నాకు బాగుంది.. భారతి చెప్పటం మొదలెట్టింది.. ఇద్దరూ మడ్రాస్ లోకల్.. కానీ తెలుగు మదర్ టంగ్.. సార్  మేమిద్దరం ఒకే ఫ్లాట్ లో ఉంటున్నాం.. వనిత డైవోర్స్ అప్లై చేసి కోర్ట్ వైటింగ్ పిరియడ్ లో ఉంది.. నా హబ్బి వేరే ఊర్లో వేరే ఉద్యోగం లో ఉన్నారు.. ఎప్పుడో కానీ నేను గుర్తుకు రాను అని నిట్టూర్చింది.. అందుకే ఇక్కడ మేము సెపరేట్ గా ఉంటున్నాం.. మేమిద్దరం క్లాస్మేట్స్ కూడా.. అని చెప్పుతుంటే బెల్ మోగింది. వచ్చేప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసి నట్లున్నారు.. స్టార్టర్స్, డ్రింక్స్ వచ్చాయి.. నా కిష్టమైన బ్రాండ్ వీళ్ళకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయి అడిగితే వాళ్ళు  నవ్వారు.. సార్ మీకు మీ మామయ్య గారి పోలికలు చాలా ఉన్నాయి.. ఆయనకూడా ఇదే బ్రాండ్ త్రాగుతారు.. మేము జస్ట్ గెస్ చేసాం అని చెప్పి నవ్వారు.. వాళ్ళకి జిన్, టానిక్ వాటర్ తెప్పించుకున్నారు.. మటన్ పెప్పర్ ఫ్రై, చికెన్ తండూరి, ప్రాన్ జంబాలియా తో విస్కీ రెండు రవుండ్ లు పూర్తి చేసా.. ఇద్దరు నాకు మంచి కంపెనీ ఇచ్చారు.. సాంబార్ సాదం, ఫిష్ ఫ్రై తో డిన్నర్ ముగిసింది.. ఐస్ క్రీం అయినాక వనిత లేచి నిలబడి సార్ నేను బయలుదేరుతున్నా.. భారతి మీకు కంపెనీ ఇస్తుంది అని నా చేతి మీద ముద్దు ఇచ్చి బయలుదేరింది.. భారతి ఆమెని పంపించి  రూం బాయ్ రూం క్లీన్ చేసేలోగా నాకు ఇంకొక డ్రింక్ ఇచ్చింది.. రూం లో ఇద్దరం ఉన్నాం.. ఆమె నన్నే చూస్తుంది.. నేను కూడా ఆమె కళ్ళలోకి చూస్తున్నా.. ఆ కళ్ళలో చిక్కుకున్న చూపులు మరల్చటం చాలా కష్టం.. అలాగే ఇద్దరం చాలా సేపు చూసుకున్నాం.. ఆమె నా కళ్ళనిండా నిండి పోయింది.. కళ్ళతో తినెయ్యడం అంటే ఇదేనా??? నా దృష్టిని ఆమె పెదవుల మీదకి బుగ్గల మీదకు మరలించా.. రా అంటూ కసిగా ఉన్న ఆ లిప్స్ ని తినెయ్యాలని ఉంది.. నెల రోజులకి పైగా ఉపవాసం ఉన్న నా లవడా బాగా గులెక్కి పోయింది.. కానీ తొందరపడ కుండా తమాయించుకుని ఉన్నా.. వనిత వెళ్ళిపోయింది.. భారతి కూడా వెళ్ళిపోతుందా? కంపెనీ అంటే డిన్నర్ వరకేనా?
Like Reply
#97

భారతి లేచి నిలబడింది..ఆకు పచ్చని చీర, జాకెట్, తెల్లని ముత్యాల దండ లో రతీ దేవి లాగా ఉంది..చామన చాయలో ఉన్నా పర్ఫెక్ట్ గా ఉంది ఆమె శరీర సౌష్ఠవం..సళ్ళు పొడుచుకు వస్తున్నయి..పైట వాటిని దాచాలని ప్రయత్నం చేస్తుంది..సన్నని నడుము దగ్గర మడత చూస్తుంటే నా లవడాలోకి రక్తం అంతా పరుగెత్తి పొడవుగా లావుగా గట్టిగా అయిపోయింది.. నిలబెట్టి ఆమెని రేప్ చేసేద్దామని ఉంది..కానీ తమాయించుకుంటున్నా..నా దగ్గరకు వచ్చి  తన చెయ్యి నాకు ఇచ్చింది..ఆమె మెత్తని చెయ్యి పట్టుకుని నేను అప్రయత్నంగా సోఫా నుండి పైకి లేచా..రెండో చెయ్యి నా వీపు మీద వేసి తనవైపు లాక్కుని తన బలమైన కౌగిలిలో నన్ను బంధించింది..అప్పటికే విస్కీ మత్తులో ఉన్న నాకు ఆమె పెట్టుకున్న మల్లెపూవుల పరిమళం నన్నింకా  మత్తెక్కిస్తుంది..ఆమె వెచ్చని సళ్ళు నా ఛాతీ ని గట్టి గా గుచ్చాయి..నా రెండో చేతిని ఆమె తన నడుము చుట్టూ వేసి నాలో ఆమె ఒదిగిపోయి నన్ను రతిక్రీడకి ఆహ్వానించింది.. నేను ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె పెదవులని నా బొటన వ్రేలితో రాసాను.ఆమె పెదవులు వణుకుతున్నాయి..నేను ఆమెని గట్టిగా నా కౌగిలిలో బంధించి ఆమె వెచ్చదనాన్ని అనుభవిస్తున్నాను..ఆమె మెల్లగా తన ముఖాన్ని నా ముఖానికి దగ్గరగా తెచ్చింది..ఆమె వెచ్చని ఉచ్ఛ్వాస         నిశ్వాసలు నా చాతీని కాల్చేస్తున్నాయ్..నా పెదవులతో ఆమె పెదవులందుకుని సున్నితం గా ముద్దు పెట్టా..ఆ స్పర్శకి ఆమె వళ్ళు షాక్ కొట్టినట్లై నన్ను గట్టిగా అదిమేసుకుంది..నేను రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని ఆమె పెదవులని ముద్దుపెట్టుకుంటూ నా పెదవులతో బ్రష్ చేశా..అలా ఆమె వెచ్చని పెదవులని ముద్దాడుతూ నా నాలుకతో ఆమె పెదవులు విడతీసి ఆమె నోట్లోకి నా నాలుక చొప్పించా..ఇద్దరం నాలుకలతో ఆడుకుంటూ ఒకరి అమృతం ఇంకొకరు త్రాగుతూ వేడెక్కి పోయాం..ఈ ముద్దులు జరుగుతున్నప్పుడు ఆమె పైట జారింది ఆమె తన పెద్ద సళ్ళతో గట్టిగా నన్ను అదుముకుంటూ కౌగిలి పట్టు పెంచింది..నేను నా పెదవులతో ఆమె బుగ్గలని కళ్ళని నుదుటిని ముద్దాడుతూ గడ్డం మీదుగా మెడ దగ్గరకు వాచ్చేసరికి ఆమె హ్మ్మ్ అంటూ మూల్గ సాగింది.. ఆమె ఊపిరి వేగం బాగా పెరిగిపోయింది..ఆమెని అలాగే ఒకచేత్తో మెడకింద ఇంకొక చెయ్యి ఆమె మోకాళ్ళకింద వేసి పైకి లేపి నా పెదవులతో ఆమెని ముద్దాడుతూ బెడ్ వైపు తీసుకుని వెళ్ళి ఆమెని మంచం మీద పడేసా..నా నైట్ షర్ట్ ని ఒక్క సెకండ్ లో తీసేసి నగ్నం గా ఆమె మీద పడ్డా..ఆమె మెడక్రింద నుండి సళ్ళవరకూ ముద్దుపెడుతూ జాకెట్ బ్రా హుక్స్ తీసేసి ఆమె సళ్ళకి స్వతంత్ర్యం ఇచ్చా..ఎంత పెద్దగా ఉన్నాయో ఆమె సళ్ళు..ఒక చెయ్యి సరిపోవటం లేదు..రెండు చేతులతో ఒక సన్ను పట్టుకుని నొక్కుతూ రెందో సన్ను నా నోట్లో పెట్టుకుని చీకసాగా..సళ్ళమీద చేతులు పడటంతోనే భారతి నా కంట్రోల్ లోకి వచ్చేసింది..రెండు సళ్ళు బాగా మర్ధించి బాగా చీకుతూ ఉంటే నా లవడా బాగా బిర్రెక్కి పోయింది..ఆమె చీరకు ఉన్న పిన్ను తీసి చీరంతా లాగేసా..లోపల లంగా జిప్ తీసి లంగా కూడా లాగేసా..పాంటీ కూడా తీసే సరికి పనస తొనల లాగా ఉబ్బి ఉన్నా ఆమె పూకు పై పెదవులు బయట పడ్డాయి..నా వేలితో ఆ రెండు తొనల మధ్య సుతారం గా రాసా..ఝల్లు మంది ఆమె ఒళ్ళు..హ్మ్మ్ అంటూ నాలుకతో ఆమె పెదవులని తడుముముంది..పూర్తి నగ్నం గా ఉన్న భారతిని నా వైపు తిప్పుకుని గట్టిగా కౌగలించుకుని ఆమె కళ్ళలోకి చూసా..వెచ్చని ఆమె స్తనాలు నన్ను గుచ్చుతూ ఉంటే ఆమె పెదాల మీద కసిగా దాడి చేశా..పూర్తిగా ఆమె పెదాలని అనుభవించాక ఆమెని బోర్లా పడేశా..ఆమె మీదకి ఎక్కి చంకల కిందుగా ఆమె స్తనాలని పట్టుకుని పిసుకితూ ఆమె మెడమీద ముద్దు పెట్టా..నా లవడా ఆమె పిరుదుల మధ్యగా గుద్దలోకి గుచ్చుతుంది...సార్ అంది భారతి గోముగా...ఆమె చేతులు పిర్రల్ని  ముద్దాడి ఆమెని వెల్లెకిలా చేసా.. నుదురు మీద మొదలు పెట్టి బుగ్గలనీ పెదవులనీ చుప్ చుప్ అని ముద్దు పెడుతూ గడ్డం మీదుగా మెడని తినేసి చేతులు విడతీసి చంకలు జబ్బలు ముద్దాడుతూ స్తనాలని చీకేసి పొట్ట నాకేస్తూ బొడ్డుతో ఆడుకుని పనసతొనల మధ్య నా నాలుకని ఆడించి తొడలు కాళ్ళు అరికాళ్ళు ఆమె శరీరం లో నేను తడి చెయ్యని ప్రదేశం లేదు..భారతి తమకం తో కళ్ళు మూసుకుని హ్మ్ హ్మ్ అలాగే చెయ్యండి సార్..చాలా బాగుంది అంటుంది..ఆమె పూకు తడిచి పోయి నా మడ్డకోసం కాచుకుని ఉంది..నేను బాగా కసెక్కి పోయి ఉన్నా..ఆమె మీదకి ఎక్కా..ఆమె అరిచేతులలో నా అరిచేతులు పెట్టి వేళ్ళతొ ఆమె చేతులు మూసా ఆమె కూడా తన వేళ్ళతో నా చేతులు గట్టిగా పట్టుకుని..సార్ ఇక ఆగలేను అంది..ఆమె పెద్ద స్తనాలు నా కింద నలిగిపోతున్నాయి.. చేతులు అలాగే విడతీసి నా రెండు తొడలతో ఆమె తొడలని విడతీశా..నా లవడా ఆమె పూకులోకి మెత్తగా వెళ్తుంది..నేను ఆమె లోకి వెళ్తుంటే నా లవడా ప్రతి మిల్లీ మీటర్ ఆమె లోపలికి తీసుకుంటూ అనుభవిస్తుంది..ఆహ్ ఇంకా హ్మ్ మ్హ్ అంటూ కదిలిపోతుంది..ఆమె పెదవులని నా పెదవులతో విడతీసి నా నాలుక ఆమె నాలుకతో కలిపా..ఆమె శరీరం లో ప్రతి భాగాన్ని నేను ఆక్రమించుకుని ఉన్నా..ఆమె భగము లో నా దండం పూర్తిగా దిగిపోయింది..అంగాంగ సంధాన యోగం అంటే ఇదే..నా సర్వాంగాలు ఆమె అంగాలతో అనుసంధానమై పోయాయి..భారతి అని పిలిచా..ఆమె నన్ను అనుభవిస్తుంది..మెల్లగా కళ్ళు తెరిచింది..నేను నా లవడా లోపలికి గట్టిగా నొక్కా..ఆహ్ అంటూ సిగ్గుతో కళ్ళు మూసింది..నా లవడాని బయటకి లాగి పూర్తిగా లోపలకి తోసా...అమ్మా అంటూ ఆ నాలుకని బయటకి తోసేసి ముఖాన్ని పక్కకి తిప్పింది..ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి మడ్డని బయటకి లాగా..భారతి అని పిలుస్తూ గట్టిగా దెంగా..అబ్బా అంది..ఆమె సుకుమారమైన పనస తొనల మధ్యలో ఉన్న పూకులోకి నా మొరటైన లవడా దిగుతుండగా నా మొరటు నితులు ఆమె పూ పెదాలని గట్టిగా కొడుతున్నాయి..వేగంగా బలంగా గట్టిగా కసిగా దెంగేస్తున్నా..ఆమె చేతులు నా చేతుల్లో ఉండటం వలన కదల్లేకుండా ఉంది.. నా షాట్ తట్టుకోవటానికన్నట్టు కాళ్ళు బాగా విడతీసి పైకెత్తింది..ఆమె చేతులు వదిలి ఆమె ముఖాని నావైపు తిప్పుకుని బుగ్గల మీద చేతులు వేసి పట్టుకుని ఆమె కళ్ళని ముద్దాడుతూ దెంగ సాగా..నా లవడా ప్రతి అంగుళం లోపలికి బయటకి వస్తుంటే ఆమె ఆ సుఖాన్ని అనుభవిస్తుంది..తన రెండు చేతులని నా వీపు మీద వేసి నిమరుతూ తన రెండు కాళ్ళనీ నా నడుము చుట్టూ వేసి లాక్ చేసింది..నా మొడ్డ ఆమె పూకుని కసిగా దెంగుతుంది..8 అంగుళాల మొడ్డ వేగం గా ఆమెని దున్నుతూ ఉంటే ఆమె పూకు పెదాలు విడుతూ మూస్తూ నాకు అద్భుతమైన సుఖాన్ని ఇవ్వ సాగింది..ఇక ఆమె స్తనాలని నా చేతుల్లో తీసుకుని బలంగా దెంగుతున్నా..ఆమె తియ్యగా మూలుగుతూ సార్ ఇలాగే చెయ్యండి..చాలా బాగుంది..రోజూ నాకు కావాలి..please make me your keep and fuck me daily.. అంటూ ఒక ట్రాన్స్ లో గొణగ సాగింది..నా లవడా బాగా గట్టిగా అవ్వడంతో ఆమె పూకు నిండా నా లవడా స్తంభించి పోయింది..బలంగా బయటకి లాగి గట్టిగా లోపలికి తోశా..ఆమె పూకు పూర్తిగా చిత్తడి అయిపోవటం వలన మడ్డ ఈజీ గా కదుల్తుంది..గట్టిగా సళ్ళు పట్టుకుని చీకుతూ కసి తీరా దెంగుతూ గుల తీర్చుకుంటున్నా..తడిగా ఉన్న ఆమె పూకులోకి నా లవడా సర్ర్ సర్ర్ మని ఆమె వెళ్తూ వస్తూ కసిగా దెంగుతూ ఉంటే ఒక విధమైన సవుండ్ వస్తూ అమె వేరే లోకం లోకి వెళ్ళి పోయింది..నన్ను గట్టిగా పట్టుకుని వణికి పోయింది..పూపెదాలు గట్టిగా పట్టుకుని వదుల్తూ ఆమె సుఖాల అంచులుకి వెళ్ళిపోయింది...ఆమెకి అప్పటికే చాలా సార్లు అయిపోయింది..మెత్తని వెచ్చని ఆమె పొట్ట ప్రతిసారీ నా పొట్టకి తగులుతూ ఒక విధమైన సుఖాన్ని ఇస్తుంది..భారతి కళ్ళు తెరువు అని ఆమె కళ్ళలోకి చూస్తూ నా వీర్యాన్ని ఆమెలో స్ఖలించా...అలాగే ఆమె భుజాలు పట్టుకుని ఉండిపోయా..దాదాపు రెండు నెలల తర్వాత దెంగానేమో చాలా రెలీఫ్ అనిపించింది..ఇద్దరం లేచి బాత్ రూం కి వెళ్ళాం..భారతి  లేచి ఉన్న నా లవడాని వట్టలని  కడిగి కాళ్ళు కడిగి పంపించింది..ఆమె కూడా కడుక్కుని వచ్చి నా పక్కన పడుకుని నా లవడాని తన చేతుల్లోకి తీసుంది.. నేను ఆమె వైపు తిరిగి ఆమె కళ్ళలోకి చూశా..సిగ్గుపడుతూ ఆమె కళ్ళు మూసుకుంది..నేను ఆమె పెదవుల మీద ముద్దుపెట్టి ఆమె కాలిని నా మీదకి లాక్కున్నా..విడిన తొడల మధ్యన పూకుని నా మడ్డ టచ్ చేస్తుంది..మెల్లగా మడ్డని పొజిషన్ లోకి తీసుకుని వచ్చి లోపలికి తోసి దెంగ సాగా..భారతి హాయిని అనుభవించ సాగింది..కాసేపైనాక ఆమెని డాగీ స్టైల్ లోకి తీసుకొచ్చి వెనక నుండి పూకులో కి తోసి నడుము పట్టుకుని, సళ్ళని పట్టుకుని, భుజాలని పట్టుకుని, చివరిగా ఆమె జడని పట్టుకుని దెంగా..తర్వాత వెల్లికిలా పడుకోపెట్టి భారతి పైకెక్కి కసి తీరేలా పూకు దెంగుతూ ఆమె పెద్ద సళ్ళని బాగా నలిపి, పిసికి, నొక్కి, చీకి, మర్ధించి పూకులో కార్చేసా..ఇద్దరం బాత్ రూం లో క్లీన్ అయ్యి వచ్చాక భారతి నాకు పూర్తిగా లొంగి పోయింది..ఆహా సూపర్  అంటూ నా మడ్డని ముద్దు పెట్టుకుంది..ఇటువంటి సుఖాన్ని ఇప్పటి వరకు పొందలేదు..నేను మీ దాన్ని..అంటూ నన్ను పడుకోపెట్టి నా కాళ్ళు, తొడలు నొక్కసాగింది..ఆమెని నా మీదకి లాక్కుని కౌగలించుకుని పడుకున్నా..ఇద్దరం నిద్రలోకి జారుకున్నాం..తెల్లవారినాక 6:00 కి మెళకువ వచ్చింది..నేను లేచి రెడీ అయ్యాను..అంతలోనే భారతి రెడీ అయ్యి టీ పెట్టి ఇచ్చింది..ఇద్దరం త్రాగాక ఆమె బయలుదేరి..Sir, see you in the office..hope I have satisfied you అంది..నేను లేచి ఆమెని కౌగలించుకుని సళ్ళని గట్టిగా నాకు హత్తుకున్నా..ఆమె సిగ్గుపడుతూ నన్ను విడిపించుకుంది..నేను ఆమె పెదవుల మీద ముద్దు ఇచ్చా..ఇంకా సిగ్గు పడుతూ బయలుదేరింది..ఆమెకి గిఫ్ట్ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు..భారతి వెళ్ళిపోయింది..నేను సౌభాగ్య కి ఫోన్ చేసా..తర్వాత అమ్మ నాన్న గారి తో మాట్లాడి..బ్రేక్ ఫాస్ట్ చేసి కంపెనీకి బయలుదేరా.. 
[Image: 311982212_119844454210028_58558047681618...e=6351E32E]
Like Reply
#98
Photo 

మన రాజు గారి జీవిత చరిత్ర 5 లక్షల వ్యూస్ దాటిపోయింది...

[+] 6 users Like matured man's post
Like Reply
#99

[Image: JSz4-Gu-ZXb-DMVWz5-Ynj4-Yc-Td-Jfq-GXu-TV...-Hx-NU.jpg]
upload
[+] 4 users Like matured man's post
Like Reply

డ్రైవర్ పేరు ముత్తురామన్. అందరూ ముత్తు అంటారు...నేను కూడా ముత్తు అనే పిలుస్తా..కార్లో కూర్చొని ముత్తు ఈరోజు మనం ప్లాంట్ 4 కి వెళ్దాం అని చెప్పా..ముత్తు కి తెలుగు రాదు..నేనే గూగుల్ ట్రాన్స్ లేషన్ లో చూస్తూ చెప్పా..ప్లాంట్ 4 చెన్నై కి బయట కాంచీపురం లో ఉంటుంది...ప్లాంట్ 1 నుండి 4 కి 50 కి మీ ఉంటుంది..నా హోటల్ సిటీ లో ఉంటం వలన ఇంకొక 20 కి మీ టోటల్ గా 70 కి మీ  పైగా ఉంటుంది..స్మూత్ హై వే మీదుగా గంటలో అక్కడికి చేరాం..తొందరగా బయలుదేరటం వలన అప్పటికి 9:10 అయ్యింది..ప్లాంట్ ఎక్స్ పాన్షన్ చేస్తానని నిన్న మీటింగ్ లో చెప్పా..నాకు గుర్తున్న వరకూ ఈ ప్లాంట్ చాలా చిన్నగా ఉంది..అక్కడ ఎక్స్ పాండ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని వచ్చా.. ముత్తు.. నేరుగా కార్ ని ప్లాంట్ పక్కన ఖాళీ స్థలం దగ్గర ఆపు అని చెప్పా.కార్ ఆగాక దిగి అక్కడ స్థలం చూసా.. ఇంతలో ఆ ప్లాంట్ ఇంచార్జ్ పరుగెత్తుకుంటూ వచ్చాడు... MD వస్తుంటె ముందే ఇంఫర్మేషన్ ఉంటుంది..అందరూ రెడీ గా ఉంటారు.. నేను ఎవరికీ చెప్పకుండా వచ్చేసా..సర్ ప్రైజ్ విజిట్ లాగా..అతను ఎక్స్ప్లైన్ చేసాడు..టోటల్ లాండ్ 4 ఎకరాలు..ఖాళీ గా ఉన్నది 2 ఎకరాలకన్నా తక్కువగా ఉంటుంది..సో ఇక్కడ ఎక్స్ పాండ్ చెయ్యలేము అనుకుంటున్నా..ఇంతలో ఆ ప్లాంట్ హెడ్ వచ్చింది..ప్లాంట్ హెడ్ ఒక లేడీ..వైట్ అండ్  లావెండర్ శారీ , లావెండర్ బ్లౌస్, మల్లెపూలు, నుదుటి పైన కుంకుం, విభూతి బొట్టు పాపిటలో కుంకుం పెట్టుకుని తమిళ  సాంప్రదాయంగా ఉంది..సార్ నా పేరు సుమతి.. కొంచెం ఇంఫర్మేషన్ ఇస్తే ముందేవచ్చేదాన్ని సార్..ఇక్క ప్లాంట్ జెనెరల్ షిఫ్ట్ టైం 09:30 సార్ అంది.. సుమతి కాంచీపురం ఆమె కనుక తెలుగు మాట్లాడుతుంది.. కొంచెం అరవం మిక్స్.. అవును నిన్న పార్టీ లో చూసాను.. ఇంతకు ముందు అరవింద కూడా పరిచయం చేసింది.. సుమతి గారు, నిన్న మీటింగ్ లో చెప్పినట్లుగా ప్లాంట్ ఎక్స్ పాన్షన్ గురించి ఆలో చిస్తూ ఇటు వచ్చాను..అంతే ..ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పా.. సార్ ఇక్కడ ఖాళీ స్థలం 1.5 ఏకర్స్ మాత్రమే ఉంది.. పక్కన ఉన్న స్థలం అమ్మకానికి కూడా ఉంది అని చెప్పింది.. వావ్ ప్లాంట్ హెడ్ చాలా బాద్యతాయుతంగా ఉందే అనుకుంటుంటే ఆమె అసిస్టెంట్ లు వచ్చారు.. నాకు పరిచయం చేసింది.. అప్పటికే ఎండ ఎక్కువవుతుండటం తో లోపలికి వెళ్దాం అని చెప్పా.. సుమతి ముందు దారి చూపిస్తూ ఉంటే ప్లాంట్ లో ని ఆఫీస్ లోకి ఆమె వెనకగా అడుగులు వేస్తున్నా.. సుమతి నడుము మడతలు, అర్థచంద్రాకారం కట్ జాకెట్ నన్ను ఇబ్బంది పెడుతుంది.. నడుస్తుంటే ఆమె పిరుదులు కదులుతూ నా మగతనాన్ని రెచ్చ గొడుతున్నాయ్.. ఆమె ఇదంతా పట్టించుకోకుండా ఆఫీస్ కి చేరి.. నాకు సీట్ ఆఫర్ చేసింది.. నిలబడే కాఫీ, టీ అని అడిగింది.. అమె నిలబడే మాట్లాడుతుంది.. సుమతి గారు, ముందు మీరు కూర్చోండి..అని. ఆమెతో వచ్చిన ఆ ప్లాంట్ వాళ్ళందరినీ కూర్చోమన్నాను.. సుమతి ఒక్కరొక్కరిగా పరిచయం చేస్తుంది.. సార్ ఇతని పేరు లోకనాధన్.. ప్రొడక్షన్ మేనేజర్.. జయ.. అసెంబ్లీ సెక్షన్ హెడ్.. దామోదర్..క్వాలిటీ.. ఇంతలో కాఫీ వచ్చింది..చాలా బాగుంది.. కాఫీ త్రాగి  ఒక్కక్కళ్ళూ వెళ్ళిపోయారు.. అందరూ వెళ్ళాక సుమతి మాత్రమే రూం లో ఉంది.. అప్పుడు చెప్పింది.. సార్ ప్రక్కన స్థలం లోకనాథన్ వాళ్ళదే.. మనం అడిగితే వాళ్ళు అమ్మడానికి రెడీ గా ఉన్నారు అని చెప్పింది....అడగమంటే అడుగుతాను అంది.. సరే మాట్లాడండి అని చెప్పా.. మాట్లాడాక నాకు ఫోన్ చెయ్యండి లేదా ఆఫీస్ కి రండి అని చెప్పి లేచిన్ నిలబడ్డా.. ఇంతలో ఇంకొక లేడీ లోపలికి వచ్చింది.. సారీ సర్ లేట్ అయ్యింది.. సారీ మేడం లేట్ అయ్యింది.. అనిత...మా హెచ్ ఆర్ హెడ్ అని పరిచయం చేసింది.. ఇంతలో సుమతి ఫోన్ మోగింది..కస్టమర్ అనుకుంటా.. ఆమెని మాట్లాడు అని చెప్పి..బయటకు వచ్చా.. నాతో అనిత వచ్చింది.. మళ్ళీ ఆ ఖాలీ స్థలానికి వెళ్ళా.. అనిత నన్ను ఫాలో అయ్యింది.. ఆమె చెప్పింది.. సార్ నేనెప్పుడూ లేట్ రాను ఈరోజు లేట్ అయ్యింది రియల్లీ సారీ అని చెప్పింది.. ఆమె చాలా భయపడుతూ ఉంది.. ఇంకా నార్మల్ కాలేదు.. కొంచెం లైట్ చేద్దామని ఆమెని చూస్తూ చెప్పా.. అనితా యూ ఆర్ వెరీ బ్యూటిఫుల్.. టేక్ ఇట్ ఈజీ అన్నా... ఆమె ముఖం వెలిగింది.. థాంక్యు సార్.. అంది.. వైట్ అండ్ పింక్ కలర్ శారీ..పింక్ కలర్ బ్లౌస్.. పొడుగైన బంగారు గొలుసు మెడ నుండీ చాతీ మీదుగా పొట్ట వరకు వేసింది.. ఆ గొలుసు ఆమె ఎత్తులని తెలియచేస్తుంది.. ముఖం మీద స్పోటకం మచ్చలు ఉన్నా కూడా చాలా ఎట్రాక్టివ్ గా ఉంది.. ఎర్రని పెదవులు, నల్లని కన్నులు ఆ కళ్ళకి కాటుక, చందనం కుంకుం బొట్టు, పింక్ జాకెట్ కి వైట్ శారీకి మధ్యలో ఆ పలుచని పొట్ట..కసెక్కించేస్తుంది.... అనిత కాటుక కళ్ళలో చూస్తూ ఎంప్లాయీస్ ఎంత మంది ఈ ప్లాంట్ లో అని అడిగా.. ఆమె వెంఠనే ప్లాంట్ గురించి పూర్తి ఇంఫో ఇచ్చేసింది.. బేసికల్ గా మళయాలీ తమిళ్ తెలుగు బాగా వచ్చు.. క్వాలిఫైడ్...ఇంతలో సుమతి బయటకి వచ్చింది.. అనితా ఇక్కడ కాఫీ ఎవరు చేస్తారు.. ఇందాక నాకు ఇచ్చిన కాఫీ ఎవరు చేసారో వాళ్ళని పిలవగలవా అని అడిగా.. అనిత పిలవడానికి వెళ్ళింది.. సుమతి నెర్వస్ అవుతుండగా.. అనిత దుర్గ ని తీసుకుని వచ్చింది.. చాలా నీట్ గా .డీసెంట్  గా  సింపుల్ గా ఉంది దుర్గ.. వస్తూనే నమస్కారం సార్ అంది.. నేను చెప్పా దుర్గా నీ కాఫీ కోసమైనా ఈ ప్లాంట్ కి చాలా సార్లు వస్తా.. చాలా బాగ చేసావ్..మా అమ్మ గుర్తుకు వచ్చేలా కాఫీ చేసావ్..థాంక్స్ అని చెప్పా..దుర్గ సుమతి అనిత నమస్కారం చెప్తూ నన్ను సాగనంపారు..కారు ప్లాంట్ 1 కి బయలు దేరింది..
Like Reply




Users browsing this thread: 1 Guest(s)